హనీ జాన్సన్ గారి అరెస్ట్ పై W.C.M న్యాయవాదన || Bro. W.C.M KIRAN PAUL |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
    హనీ జాన్సన్ గారి అరెస్ట్ పై W.C.M న్యాయవాదన || Bro. W.C.M KIRAN PAUL
    #OBCC #CGTI #VIJAYPRASADREDDY #CHRISTIAN #BJP
    Contact No : 89771 99908, 96183 34965

ความคิดเห็น • 885

  • @pulivanitha2148
    @pulivanitha2148 3 ปีที่แล้ว +1

    పాస్టర్ గారు మీకు చాలా చాలా వందనాలు. మీరు మాట్లాడేవిదానం బట్టి దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.ఎందుకంటే చాలా క్లారిటీ గా ఎదుటివారికి ప్రేమతోనే ఖచ్చితమైన సమాధానం ఇస్తున్న విధానం చాలా బాగుంది.ఈలాంటి దైవజనులను ఇచ్చి వారికి మంచి జ్ఞానం దయచేసి నడిపిస్తున్న దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.మా దైవజనులందరిని దేవుడు కాపాడును గాక ఆమెన్.

  • @ananiyaanani2047
    @ananiyaanani2047 3 ปีที่แล้ว +4

    అయ్య గారు మీరు చాలా న్యాయంగా మాట్లాడారు హనీ జాన్సన్ గారి అరెస్టు విషయంలో మీరు స్పందించిన విధానం చాలా అద్భుతంగా ఉంది మీలాగే సేవకులు అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు కచ్చితంగా సహాయం చేస్తారు ఆమెన్

  • @monyj6983
    @monyj6983 3 ปีที่แล้ว +50

    Annayya chaala correct ga chepparu tq u sooo much for this wonderful message and evarni noppipettakinda soft ga super annaya meeru ,,,,🙏

  • @kumarkumaridovas6413
    @kumarkumaridovas6413 3 ปีที่แล้ว +61

    thanks మంచి సత్యము చెప్పారన్నా

  • @ANkumar01
    @ANkumar01 3 ปีที่แล้ว +34

    Excellent brother , chala nijaayithaga chepparu. Glory to god.God is with honey garu🙏🙏🙏

  • @polamurisrinu745
    @polamurisrinu745 3 ปีที่แล้ว +140

    Praise the lord పాస్టర్ గారు 🙏🙏🙏
    మీ ద్వారా న్యాయమైన కొలత తెలిసేలా చేసిన దేవునికి మహిమ కలుగును గాక amen🙌

  • @srinivasrao1742
    @srinivasrao1742 3 ปีที่แล้ว +34

    చట్టం ఎవరి చుట్టం కాకూడదు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి అనిwcm కిరణ్ పాల్ గారు చాలా మంచి సందేశాన్ని అందించారు దేవునికే మహిమ

  • @prassujosh8558
    @prassujosh8558 3 ปีที่แล้ว +17

    📌📌📌 *23.08.2021 అనగా సోమవారం ఉదయం 10:00 గం౹౹ లకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ర్యాలీ జరుగుతుంది ఎందుకనగా పాస్టర్ హనీ జాన్సన్ గారిని అన్యాయంగా అరెస్టు చేసినందుకు శాంతి ర్యాలీ జరుగుతుంది కావున డినామినేషన్ భేదాలు విడిచి క్రైస్తవులు అందరూ హాజరుకావాలని మనవి🙏🙏🙏*....praise the lord

  • @kannadavardhan2911
    @kannadavardhan2911 3 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య దేవునికి మహిమ కలుగునుగాక న్యాయం గురుంచి మరి న్యాయం కోసం పోరాడతామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ...నిజంగా మనం పోరాడాలి e అన్యాయము అక్రముని తీసేయాలి కచ్చితంగా దీనిపై మీటంగ్ అవసరం ఉంది నా క్రైస్తవ సహోదరులకు నా విజ్ఞాపన అందరు కలిసి పోరాడాలి

  • @gpremkumar8347
    @gpremkumar8347 3 ปีที่แล้ว +13

    Praise the lord Anna 🙏🏻👏👏🙏🏻
    Excellent ga cheppuvu anna
    అన్నా మనం ఉన్న సమాజంలో న్యాయానికి స్థానం లేదు న్యాయంగా వెళ్తే ఏ పని జరగదన్న. కానీ మన అన్యాయంగా వెళ్లేలేము అన్న మనము దేవుని ప్రేమని కాను పరిచే వాళ్ళము మన దేవుని రాకడ అతి సమీపం లో ఉందన్న అప్పుడు ఆయన న్యాయం తీరుస్తాడు అందరికీ వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @prabhaabm5147
      @prabhaabm5147 3 ปีที่แล้ว

      బ్రదర్ ఈ లోకంలో న్యాయానికి కాలం లేకపోవచ్చు కానీ పరలోకములో ఉంది సహించుకుందాం ఓర్చుకుందాం శ్రమపడదాం

  • @singerkamal9272
    @singerkamal9272 3 ปีที่แล้ว +10

    సత్యం కోసం చాలా బాగా మాట్లాడారు సార్..... వందనాలు👏👏

  • @truegospelvideos4751
    @truegospelvideos4751 3 ปีที่แล้ว +33

    Praise the lord brother 🙏🙏🙏. చాలా బాగా చెప్పారు.honey john sons gaari విడుదల కోసం .అలాగే న్యాయం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాము

  • @hosannaministriesseesali2505
    @hosannaministriesseesali2505 3 ปีที่แล้ว +29

    Praise the lord anna 🙏🙏🙏🙏
    మంచి సందేశం ఇచ్చారు అన్నా 🙏
    న్యాయమైన తీర్పు జరగాలి అనీ దేవుడిని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @politricksinindia
    @politricksinindia 3 ปีที่แล้ว +13

    ఎక్సలెంట్ సార్ దేవునికి మహిమ గుడ్ మెస్సేజ్ వివరణ అధ్బుతంగా ఉంది

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 3 ปีที่แล้ว +7

    వందనాలు బ్రదర్ కచ్చితమైన వివరణ ఇచ్చారు ప్రయిస్ థా లార్డ్

  • @bhaskarchinta0891
    @bhaskarchinta0891 3 ปีที่แล้ว +2

    Praise God Brother, Very clearly explained the measurement of True Judgement scale. otherwise God will be measure them their unjust.

    • @hopeindia4294
      @hopeindia4294 ปีที่แล้ว +1

      Yes he is the bless it person to our generation ❤WCM kiran paul garu

  • @santhoshdas3888
    @santhoshdas3888 3 ปีที่แล้ว +36

    అవును అన్నా... సరియైన పద్ధతిలో (స్కేల్) న్యాయం గా చెప్పారు... అందరినీ ఒకే (రూల్)స్కేల్ తో కొలవాలి...
    WCM యెప్పుడూ సర్వ సత్యం కోసమే పోరాడుతుంది... సర్వ సత్యం తెలుసుకుని... ప్రపంచమంతా దేవుని స్కేల్ కిందికి రావాలి
    ✊ సర్వ సత్యమేవజయతే ✊

  • @vamsi20
    @vamsi20 3 ปีที่แล้ว +17

    Praise the lord annayya
    అందరికీ న్యాయమైన స్కేల్ అనీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు అన్నయ్య
    న్యాయమైన తీర్పు జరగాలి సత్యం ఏదో ప్రజలందరికీ తెలియాలి సమస్త మానవాళి సర్వసత్యని గుర్తెరగాలి

  • @madhurikala350
    @madhurikala350 3 ปีที่แล้ว +137

    న్యాయమైన స్కేల్ ప్రస్తావించారు...
    Excellent sir....
    💯💯💯👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @marry1235
      @marry1235 3 ปีที่แล้ว +4

      👍👍👍👍👍👍👍👍👍👍👍👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋

    • @marry1235
      @marry1235 3 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍

    • @marry1235
      @marry1235 3 ปีที่แล้ว +4

      Marry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🙏🙏👋👋👋👋👋👋

    • @marry1235
      @marry1235 3 ปีที่แล้ว +4

      😎😎😎😃😃😃😃😃

    • @komalravuri8727
      @komalravuri8727 3 ปีที่แล้ว

      As a Christian ✝️I am requesting courts please send him too jail don't release this kind of demonic possessive persons . These people are abstrcal for Christianity, saitan sodharulu. They want only fights not real salvation. Squeeze honey 🍯Johnson honey. Honey 🍯 need to study 📖 Bible first properly not hindhu religious books 📚. Don't encourage 😑this kind of nonsense 🙄anywhere .Don't try to prove false from false(other religious books) but try to follow truth( bible) and be a light of the world. They will try to follow it.

  • @SureshKumar-hf4yy
    @SureshKumar-hf4yy 3 ปีที่แล้ว +7

    Avunu anna your a great persion me support chala anandamga undi

  • @parisudu1883
    @parisudu1883 3 ปีที่แล้ว +11

    Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen

  • @m.prasad1499
    @m.prasad1499 3 ปีที่แล้ว +51

    Praise the lord pastor garu 🙏
    న్యాయమైన వివరణ 👌👍💯💯💯💯

  • @samuelraju7763
    @samuelraju7763 3 ปีที่แล้ว +22

    న్యాయవాదన చాలా గొప్పగా చెప్పారు, ప్రతి భారతీయ పౌరునికి సమన్యాయం జరగాలి, న్యాయానికే న్యాయం జరగాలి. అందరూ ఆ ఒక్కడైయున్న దేవుని వైపు తిరగాలి.

  • @peralaupendar5435
    @peralaupendar5435 3 ปีที่แล้ว

    చాలా అర్ధవంతం గా ఈ భూమి మీద న్యాయస్థానం సిగ్గుపడేలా, గర్వపడేలా, సంతృప్తి చెందేలా, సమాధానం, దొరికేలా చక్కగా అర్ధ వివరంగా చెప్పారు అన్నయ్య... 🙏🙏

  • @katarapukotidas9161
    @katarapukotidas9161 3 ปีที่แล้ว +16

    చాలా క్లియరగా చెప్పారన్నా,, ఇది న్యాయమైన వివరణ, న్యాయమనే స్కేల్ మీదకు అందరూ రావాలి, సత్యం తెలుసుకోవాలి

  • @jennypeter3446
    @jennypeter3446 3 ปีที่แล้ว +3

    Yes Pastor. Very true. We are with you.🙏🙏🙏

  • @harijanaanand1818
    @harijanaanand1818 3 ปีที่แล้ว

    సార్ వందనాలు సూపర్ సూపర్ సూపర్ సూపర్ న్యాయం అందరికీ ఒక్కటే తూకం తక్కెడ అందరికీ ఒకటే చూపిస్తుంది ఇందులో కులమత బేధాలు లేవు న్యాయస్థానం ధర్మ స్థానం క్రైస్తవులను హిందువులను సమానంగా కొలవాలి

  • @drmerypravallika9670
    @drmerypravallika9670 3 ปีที่แล้ว +3

    Happy for your kind and correct words Sir....you said soo truth.hope for the best and God will definitely do this..we strongly support your words..thank you

  • @sarithamallipudi7403
    @sarithamallipudi7403 3 ปีที่แล้ว +17

    Anna inka chalamandi milanti sevakulunnaru andaru bhayataku ravali

  • @pradeepkumar-rk4oj
    @pradeepkumar-rk4oj 3 ปีที่แล้ว +3

    Excellent bro..., Manchi maata chepparu. Addi christavudi maata ala undali. Kachitamuga ekamowdaam brother.

  • @munigetijyothi3094
    @munigetijyothi3094 2 ปีที่แล้ว +4

    Praise the Lord brother amen 🙏

  • @polamurisrinu745
    @polamurisrinu745 3 ปีที่แล้ว +54

    Praise the lord pastorgaru🙏
    అన్యజనులలో న్యాయం స్థాపించడానికి పుట్టిన వారీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం 🙌🙌🙌ఆమెన్ amen amen🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️👏👏👏❤

    • @godblessyou268
      @godblessyou268 3 ปีที่แล้ว

      ఆమెన్

    • @Stephenkerangi
      @Stephenkerangi 3 ปีที่แล้ว +1

      Asu oka britesh kukka

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 3 ปีที่แล้ว

      Nyayam ante hindu grandam lo chakkkati artham vuntundi bible lo kaadu..meru a geta lone vuntara think meture

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 3 ปีที่แล้ว

      Devudu okkade ite ... family values ala telustay ra a devudiki logic lekunda matladutunav

    • @sivaramakrishnasiddha4371
      @sivaramakrishnasiddha4371 3 ปีที่แล้ว +1

      @@Stephenkerangi
      Rey sanyasi kukka
      Prathi waste gadu bible gurinchi , Jesus gurinchi matladadam..
      Meeku dammu untey 3crores ( 3కోట్ల ) దేవతల పేర్లు cheppandi

  • @puchakayalasamrajyam5631
    @puchakayalasamrajyam5631 2 ปีที่แล้ว

    వందనాలు బ్రదర్ అవును చాలా బాగా చేపరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏👏👏👏👏👏👏

  • @జయరాజ్ధామస్.యన్
    @జయరాజ్ధామస్.యన్ 3 ปีที่แล้ว +5

    బ్రదర్‌ మంచిగా వివరించారు .
    Praise the Lord

  • @johnpavithra7950
    @johnpavithra7950 3 ปีที่แล้ว +3

    Price the lord brother 🙏🙏🙏🙏🙏chala manchiga matladaru 🙏🙏🙏🙏

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar6229 3 ปีที่แล้ว

    మీ అందరినీ ఐక్యంగా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన సోదరులారా మీ అందరిని దేవుడు ఆశీర్వదిస్తాడు
    కీర్తనలు 133
    1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
    2. అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలెనుండును

  • @ismartkavitha1583
    @ismartkavitha1583 3 ปีที่แล้ว +2

    Amen...amen...amen
    Praise the Lord anna...🙏
    Yesu naamamulo nyayame gelusthundi..✊
    God bless you...👑

  • @medidisami10
    @medidisami10 3 ปีที่แล้ว +6

    తమ్ముడు కిరణ్ చాలా బాగా మాట్లాడావు న్యాయ వ్యవస్థ దీని పై కచ్చితంగా అలో సిస్తాది

  • @madhurinemalladinne4642
    @madhurinemalladinne4642 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏🙏🏼wel said sir.you said very clear sir. Our God is with us every time. YEHOVA NISSY..

  • @Ravikiran0412
    @Ravikiran0412 3 ปีที่แล้ว +25

    వందనాలు అన్నయ 🙏 సూపర్ అన్నయ 🙏 మీ వాదన న్యాయంగా వుంది 🙏 ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకునె విధంగా వుంది 🙏 దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏

  • @lalithalali2137
    @lalithalali2137 3 ปีที่แล้ว +21

    Praise God bless pastor

  • @praniprani2706
    @praniprani2706 3 ปีที่แล้ว +21

    Praise the lord anna chala baga అర్ధమైయేలా చెప్పారు. Glory to God

  • @sudheerraj_1831
    @sudheerraj_1831 3 ปีที่แล้ว +22

    Prise the Lord brother 🙏🙏🙏🙏🙏

  • @arigalajothiarigala7837
    @arigalajothiarigala7837 3 ปีที่แล้ว +1

    Love 💖 you so much annayya .... always meeru super ga matladatharu

  • @babyjyothsna45
    @babyjyothsna45 3 ปีที่แล้ว +15

    Oh, God ఈ న్యాయ నీ కాపాడు దేవా

  • @Rusher_2018
    @Rusher_2018 3 ปีที่แล้ว +19

    7:50 yes...chaala baaga chepparu anna

  • @koteswararaomedara7758
    @koteswararaomedara7758 3 ปีที่แล้ว +18

    Thank you brother 🙏✝️✝️✝️

  • @rakeshkollurrakesh6216
    @rakeshkollurrakesh6216 3 ปีที่แล้ว +67

    Sir చాల క్లియర్గ చెప్పినారు... భారత దేశ చట్టాలు భరత్యులందరికి అందరికీ సమానమే..🙏

    • @Glory-to-Godd
      @Glory-to-Godd 3 ปีที่แล้ว +1

      Avunu

    • @marry1235
      @marry1235 3 ปีที่แล้ว

      Ok 🙏🙏🙏🙏🙏🙏🙏😃😃😃👍👍👍👍🙏🙏

  • @raonuthala4749
    @raonuthala4749 3 ปีที่แล้ว +13

    Praise the lord.. Good explanation.

  • @కన్నీటిమనవి
    @కన్నీటిమనవి 3 ปีที่แล้ว +145

    మంచి మాట, న్యాయమే గెలవాలి.సత్యమే నిలవాలి,నిజ దేవుడు అందరికీ తెలియాలి

    • @komalravuri8727
      @komalravuri8727 3 ปีที่แล้ว +3

      As a Christian ✝️I am requesting courts please send him too jail don't release this kind of demonic possessive persons . These people are abstrcal for Christianity, saitan sodharulu. They want only fights not real salvation. Squeeze honey 🍯Johnson honey. Honey 🍯 need to study 📖 Bible first properly not hindhu religious books 📚. Don't encourage 😑this kind of nonsense 🙄anywhere .Don't try to prove false from false(other religious books) but try to follow truth( bible) and be a light of the world. They will try to follow truth in your brightness 🌞.

    • @prabhakulaveeranageswarara7255
      @prabhakulaveeranageswarara7255 3 ปีที่แล้ว

      నిజం దేవుడు ఎవరు😀😀😀😀😀

    • @s.d.radhakrishna9129
      @s.d.radhakrishna9129 3 ปีที่แล้ว

      @@prabhakulaveeranageswarara7255 Shree Krishna is the real God

    • @sivaramakrishnasiddha4371
      @sivaramakrishnasiddha4371 3 ปีที่แล้ว

      @@prabhakulaveeranageswarara7255
      Ramudu anukunna Gani
      Evariki puttaro telidu sir?
      Bhootham valla, Payesam valla ?
      Confusing ga undi sir..
      Kontha mandi Gurram valla antunnaru sir...
      Mana ramudini
      😢

    • @sivaramakrishnasiddha4371
      @sivaramakrishnasiddha4371 3 ปีที่แล้ว

      @@prabhakulaveeranageswarara7255
      Chala badha ga undhi sir
      Nijam devudu evaro cheppandi sir
      Please..

  • @mohanbojjala9017
    @mohanbojjala9017 3 ปีที่แล้ว +1

    Thank you sir wCM Kiran pal sar price alert thank you sir 👍👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍 super

  • @santoshverukondakumar9215
    @santoshverukondakumar9215 3 ปีที่แล้ว +11

    Praise the lord paster garu 🙏💖

  • @monyj6983
    @monyj6983 3 ปีที่แล้ว +19

    Praise the lord annayya

  • @brajubraju8279
    @brajubraju8279 3 ปีที่แล้ว

    అయ్యా...మీకులాగా ప్రతీఒక్కరు ముందుకురావాలని ప్రార్ధిస్తున్నాను...ప్రతిఒక్కరు హానీ జాన్సన్ గారి కొరకు,కుటుంబం కొరకు ప్రార్ధించండి...వందనాలు.

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 ปีที่แล้ว +32

    న్యాయమైన వాదన వినిపించారు అన్నయ్య.
    🙇🙇🙇🙇🙏🙏🙏🙏.

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 3 ปีที่แล้ว +1

    praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏.god bless you kiranpal Anna

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 3 ปีที่แล้ว +20

    Praise the lord Sir

  • @sujathab5173
    @sujathab5173 3 ปีที่แล้ว +25

    మంచిమాట చెప్పారు, విన్న వాడు బాగు పడతాడు(దేశం బాగుపడుతుంది), వినకపోతే నాశనం కొనితెచుకొన్నట్టే దేవుని ఉగ్రత్త రుచి చూస్తారు

  • @gantasatheeshganta5632
    @gantasatheeshganta5632 3 ปีที่แล้ว +1

    Brother మీరు ఒక్కరే అన్నీ మతాలు గోప్పవే అనీ చాలా బాగా చెప్పారు మీ లాగా అందరూ pasters మారుమనస్సు పొంది అందరి దేవుళ్లను గౌరవించాలి జై శ్రీ రామ్

  • @sirikimahalaxminaidu2019
    @sirikimahalaxminaidu2019 3 ปีที่แล้ว +2

    న్యాయం జరగాలి
    Praise the lord pastar garu

  • @bujjiburugapalli5771
    @bujjiburugapalli5771 3 ปีที่แล้ว

    న్యాయం గురించి న్యాయంగానే వివరించిన మీకు నా వందనములు Brother

  • @Alluri991
    @Alluri991 3 ปีที่แล้ว +10

    మంచిగ చెప్పారు అన్నా god bless you

  • @payaswinieduri5699
    @payaswinieduri5699 3 ปีที่แล้ว +1

    Praise the Lord Brother

  • @svc.p2647
    @svc.p2647 3 ปีที่แล้ว +13

    HSPM ప్రార్ధన టీం ప్రార్థిస్తున్నాము
    పోరాటానికైనా మేము సిద్ధం
    యుద్ధం యెహోవాదే

  • @vijauakumati2020
    @vijauakumati2020 ปีที่แล้ว

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ధన్యవాదాలు బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాక

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 3 ปีที่แล้ว +16

    praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you Honey JunctionAnna AND Kiran Paul ANNA Jesus Christ power

  • @godservant7644
    @godservant7644 3 ปีที่แล้ว

    దైవ సేవకులు కిరణ్ పాల్ గారికి ధన్యవాదాలు. చిన్న హెచ్చరిక .... మేరా భారత్ మహాన్ అన్న తరువాత "జైహింద్". అన్నారు. చిన్నప్పటినుండీ అలవాటు పడిన మాట జైహింద్.,ఆమాట మాని " జై భారత్" అంటున్నాను నేను... మీరు నూ జై భారత్ అని పలుకుతారని ఆశిస్తున్నాను. ప్రేమతో...సేవకుడు.

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 3 ปีที่แล้ว +15

    ఉద్యమం చేద్దాం రండి బ్రదర్...రావాలి అందరూ కలిసి ఇప్పుడే పోరాడాలి...దేవుడు ఒక్కడే అది యేసు మాత్రమే అని చెప్పాలి...అందరూ కలిసి మనం గళాన్ని విప్పుదం....క్రిస్తువులు అందరూ రావాలి...

    • @prabhaabm5147
      @prabhaabm5147 3 ปีที่แล้ว

      బ్రదర్ మనము ఉద్యమము చేయరాదు సువార్త చేయాలి

  • @musukudiramu484
    @musukudiramu484 3 ปีที่แล้ว

    ఏంతో చక్కగా వివరించారు అన్న మీకు నా హృదపూర్వక వందనాలు..... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kirankiraak3471
    @kirankiraak3471 3 ปีที่แล้ว +12

    Praise the lord brother'🙏🙏🙏🙏

  • @rajudevid6911
    @rajudevid6911 3 ปีที่แล้ว +32

    Excellent

    • @god.words1234
      @god.words1234 2 ปีที่แล้ว

      Prasise the lord anna god bless you anna

  • @prshyamsunny5935
    @prshyamsunny5935 3 ปีที่แล้ว +15

    👌👌well said Anna 🙏❤

  • @sujanasujana7463
    @sujanasujana7463 3 ปีที่แล้ว +1

    Thank you sir. Chala CHAKKATI clarity echaru

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 ปีที่แล้ว +8

    Thanq nayina 🙏

  • @sivaramakrishnasiddha4371
    @sivaramakrishnasiddha4371 3 ปีที่แล้ว

    Bro.Kiran Paul sir
    Mee lanti Vallu respond avvadam valla and Christian's andaru respond ayyaru, avutunnaru
    Thank you sir for your responsibility
    Praise the lord

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 3 ปีที่แล้ว +7

    Good real correct chepparu yes andariki okate judgement

  • @vjsgold1648
    @vjsgold1648 3 ปีที่แล้ว +20

    Thank you so much brother praise the Lord 🙏

  • @krisnasara5469
    @krisnasara5469 3 ปีที่แล้ว +17

    Yes/super 👍 sir👍 message thanks 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chepparuu🙏🙏🙏🙏🙏🙏

  • @gladwinglad4749
    @gladwinglad4749 3 ปีที่แล้ว +42

    Glory to God

  • @remapearls5761
    @remapearls5761 3 ปีที่แล้ว +10

    Yes you are right brother 🙌🙏👍👏

  • @theroseofsharon2948
    @theroseofsharon2948 3 ปีที่แล้ว +31

    క్రైస్తవులు నిద్ర పోతున్న సింహాలు... వారు గర్జించడం మొదలు పెడితే.... మన యూదా గోత్రపు సింహం యొక్క శక్తి ప్రభావం వారి మీద ఖచ్చితంగా ఉంటుంది

    • @anandmamilla4093
      @anandmamilla4093 3 ปีที่แล้ว

      Udagotrapusimhalu ekkadagagrinchalianna

  • @vijaykrupa5937
    @vijaykrupa5937 3 ปีที่แล้ว +20

    praise the lord anna🙏🙏

  • @sarayallamelli3945
    @sarayallamelli3945 3 ปีที่แล้ว +16

    praised the Lord annayya

  • @rameshsomabhatini1063
    @rameshsomabhatini1063 3 ปีที่แล้ว +7

    Good brother God bless you Anna

  • @madhurikala350
    @madhurikala350 3 ปีที่แล้ว +25

    Praise the lord pastor garu...❣️❤️❣️🙏🏻🙏🏻

  • @katadiraju1197
    @katadiraju1197 3 ปีที่แล้ว +11

    Praise Lord annayya

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 3 ปีที่แล้ว +3

    Praise the Lord brother. Tq so much sir for your great words. God bless.

  • @nenuanvesh4976
    @nenuanvesh4976 3 ปีที่แล้ว +20

    Good anna, meeru kuda live lo ki vachi support cheyandi 👍👍 TH-cam lo support chesaru thanks

  • @jeedithirupathi5461
    @jeedithirupathi5461 3 ปีที่แล้ว +2

    S praise the lord Anna 🙏🙏 ..nyayaaneke nyaayam జరగాలి లేకపోతే అసత్యం లో ఉన్న సహోదరులు ఇంకా అంధకారం లోనే ఉంటారు.. ఇది నిజంగా చాలా చాలా విచారకరమైన విషయం

  • @marygangolu8783
    @marygangolu8783 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu brother nelati nyayavanthuliu desaniki chala avasaram God bless you 🙏 amen

  • @maryelizabeth4719
    @maryelizabeth4719 3 ปีที่แล้ว +1

    God bless you brother chala baga chepparu

  • @vijayveeravalli4121
    @vijayveeravalli4121 3 ปีที่แล้ว +5

    Good morning sir praise the Lord from Vijay vanastalipuram HYD

  • @krupakarjaladi3166
    @krupakarjaladi3166 3 ปีที่แล้ว +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యా చక్కని మాటలు వివరించారు

  • @rambabupentapati8249
    @rambabupentapati8249 3 ปีที่แล้ว +31

    అందరూ కలిసే పోరాడదాం.
    నా దేవుడు ఎన్నడు సిగ్గుపడనియడు
    🙏..యేసయ్య నీకు వందనాలు..🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 3 ปีที่แล้ว +2

      మీకు సిగ్గు ఉందా సార్

    • @dathu7330
      @dathu7330 3 ปีที่แล้ว +1

      @@RadhaManoharDas108 chupistha du velli chudandi

    • @mkr-gi3bd
      @mkr-gi3bd 3 ปีที่แล้ว

      @@RadhaManoharDas108 meeku unda sir

  • @eshwarpottola8448
    @eshwarpottola8448 3 ปีที่แล้ว

    దయగలదేవుడు కృపచూపు గాక Amen

  • @saragadamsuriapparao1317
    @saragadamsuriapparao1317 2 ปีที่แล้ว

    జాన్షన్ గారు వాస్తవాన్ని నిరూపించారు. భగవంతునికి ఎప్పుడు ప్రేమ కావాలిగాని నన్ను నమ్మిన వారికీ స్వర్గానికి పోతారు నమ్మనివారు నరకానికి పోతారు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అన్ని మనము సృష్టినవేగాని దేవుడు కాదు ఆ భగవంతుడు మీరూపంలో తెలియజేసారు సార్ మీరు చెప్పింది నిజం 🙏🙏

  • @kanamalapeter4643
    @kanamalapeter4643 3 ปีที่แล้ว +36

    క్రైస్తవులందరూ ఐక్యమయ్యే ఒక రోజు వచ్చింది

  • @మహిమగలపరిచర్య
    @మహిమగలపరిచర్య 3 ปีที่แล้ว +6

    ఒక మంచిమాట ఒక కుటుంబాన్ని కడుతుంది
    ఒక చడ్డమాట ఒక కుటుంబాన్ని విడదీస్తుంది

  • @jagadeeshpaul
    @jagadeeshpaul 3 ปีที่แล้ว +10

    Very good explanation brother

  • @mssuguchinnusuguna6934
    @mssuguchinnusuguna6934 3 ปีที่แล้ว +25

    Praise the Lord