Lord Shiva Telugu Devotional Song - Neelakandharaa Deva Song - Mahasivaratri Special

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 844

  • @blnarayana2755
    @blnarayana2755 ปีที่แล้ว +145

    ఆ మొహంలో కళ అద్భుతం, తెలుగు వారు మాత్రమే చేసుకున్న అదృష్టం, మహా నటుడు కోహినూర్ వజ్రం శ్రీ నందమూరి తారకరామారావు గారు

  • @terajayaraj2636
    @terajayaraj2636 3 ปีที่แล้ว +129

    మనసు బాగాలేనప్పుడు, ప్రశాంతత కోసం ఇలాంటి పాటలు వినాలి. Old is gold. Evergreen songs. ఆ నటులు, దర్శకులు, కథలు వేరు. రియల్లీష్టిస్ట్ ga తీశారు. ఆ కాలమే చాలా బాగుండేది. కష్టపడే మనుషులు, నిర్మలమైన మనసులు.
    నిజంగా ఆ కాలం మరల వస్తే బాగుండు.

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 ปีที่แล้ว +3

      malli vastundi a kalam

    • @anasuyammab5099
      @anasuyammab5099 2 ปีที่แล้ว +1

      Jayaraj garu your comment is very nice more practical yes olden days golden days we don't get them back at present though we are having all facilities but we are not happy because minds of people are not proper poluted no real love and affection all drama artificial life no sympathy can't imagine what to do karma theory we can never change the mentality of people we got disgusted with relatives own people vennupotu no comments

    • @maheshnagarampalle6879
      @maheshnagarampalle6879 2 หลายเดือนก่อน

      ❤❤❤annayya nijam

  • @kravisekhar3501
    @kravisekhar3501 3 ปีที่แล้ว +41

    Swamy శంకరా పరమా శివ 🙏🙏🙏🙏🙏 wonder full song e పాటకి మనం ఏము చేయగలం ఒక లైక్ తప్ప🙏🙏🙏👍

  • @Arunachalam999
    @Arunachalam999 ปีที่แล้ว +28

    శివుడి భక్తుడిగా పుట్టడం ఒక అదృష్టం🙏 ఆయన్ని ప్రతిరోజు వేడు కోవడం గొప్ప భాగ్యం, ఓం నమశ్శివాయ

  • @Superseeneka
    @Superseeneka 2 ปีที่แล้ว +130

    మహానుభావులు మహనీయులు తెలుగు బిడ్డ అయినందుకు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రతిఒక్కరి మనసులో స్థిరమై ఉన్నారు గానగంధర్వుడు మన ఘంటసాల గారికి ధన్యవాదాలు

    • @Purii-ip1xe
      @Purii-ip1xe 2 ปีที่แล้ว +2

      Haraharamade vasambhonamonamaha

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +22

    రచన సాహిత్యం సంగీతం సన్నివేశం
    శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు రావు
    గారు భక్తిలో మనస్సు భగవంతునిపై
    లగ్నం అగునట్లు ప్రేక్షకులను అలరించిన
    మహానుభావుడు. మరువలేని మాధుర్య
    స్వరము. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మరల వినాలనిపిస్తుంది. ధన్యుడు. సన్నివేషం యన్.టి.ఆర్ గారి
    అబినయం అత్యద్భుతం. పులకరింపు
    చేయు పాటలు. నటుల కృషి ఫలితంగా
    కళానైపుణ్యం హావభావాలతో ఆకట్టుకుంటున్నది.

  • @My-InnerFeeling
    @My-InnerFeeling ปีที่แล้ว +46

    తెల్లారే చీకటితోనే నాన్న మంచం కూడా దిగకుండానే ఈ పాట పాడేవారు. ఆ తరంలో ఎంతోమందికి ఈ మంచి అలవాటు వుంది కాబట్టే మహానుభావులు అయ్యారు ❤

  • @nagarjutulluri9044
    @nagarjutulluri9044 5 ปีที่แล้ว +120

    భక్తి పారవశ్యంతో మనస్పూర్తిగా కొలిస్తే సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడైనా కరిగిపోతాడు

    • @ganjalit6559
      @ganjalit6559 4 ปีที่แล้ว +1

      Super

    • @rvs8616
      @rvs8616 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @rohitrudrapu6729
      @rohitrudrapu6729 2 ปีที่แล้ว

      @@rvs8616 wonderful song sang by Ghantasalaamd actedbysr.ntr.
      _A.v.r.murthyHyderabad

  • @someswarkandala9315
    @someswarkandala9315 ปีที่แล้ว +30

    శంకరుడు ప్రత్యక్షం అవుతాడు ఈపాట వినగానే. అది పాడిన వారి ఆర్తి.. great Ghantasala master garu..not for nothing he is titled master..

  • @sreenivasaraomallarapu4044
    @sreenivasaraomallarapu4044 3 ปีที่แล้ว +48

    అన్య దైవముూ కొలువ, నీదుపాదమూవిడువ. ఈ పదాలకు అభినయం, హావభావాలు ఆయన కు మాత్రమే సాధ్యం., 🙏🙏🙏

  • @simhadrinarayanarao8079
    @simhadrinarayanarao8079 9 หลายเดือนก่อน +28

    అన్నగారి వర్చస్సు, గాంభీర్యం, పాత్రలలో, ముఖ్యంగా పౌరాణిక పాత్రలలో ఒదిగిపోవడం న భూతో న భవిష్యత్. ఆయనలా మరొకరు లేరు ఉండబోరు.

    • @rkbaburk9983
      @rkbaburk9983 2 หลายเดือนก่อน +1

      YES 100% correct

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 6 ปีที่แล้ว +443

    జయ జయ మహాదేవా... శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    అన్య దైవమూ.. గొలువా..ఆ...
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా...
    నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
    దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
    నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..
    నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..
    కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ కైలాశ వాసా.. కైలాశ వాసా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
    పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
    శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam2980 10 หลายเดือนก่อน +6

    ఘంటసాల గారి అమృత గానం, రామారావు గారి నటన అద్భుతం 🙏

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 ปีที่แล้ว +8

    శివ భక్తి గీతాలు పాడటం ఏంతో మధురం మధురం మనసు పులకించినది దేవ యావత్ ప్రపంచ మానవాళికి మేలు జరగాలని నా కోరిక దేవ

  • @archanaa6500
    @archanaa6500 2 ปีที่แล้ว +33

    ఆశ్రిత మందారా అందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించుము శివయ్య 🙏🙏🙏🙏🙏 మాధవా

  • @jayasreepulluru8703
    @jayasreepulluru8703 หลายเดือนก่อน +3

    ఆ శివయ్య పాట అంత మధురంగా ఉంటే వీనుల విందుగా ఉంది ఇలాంటి పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి మాలాంటి భక్తులు చాలామంది ఉన్నారు వినడానికి

  • @gopalboini2073
    @gopalboini2073 3 ปีที่แล้ว +27

    శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ కూడా శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా

  • @Anjali_9676
    @Anjali_9676 9 หลายเดือนก่อน +281

    2024 lo e song vinevallu vunnara

  • @subbaraochanumolu1404
    @subbaraochanumolu1404 3 ปีที่แล้ว +16

    NTR ,ఘంటసాల గార్ల సమకాలీనులమవటం మన అదృష్టం.

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 3 ปีที่แล้ว +48

    Both NTR and Ghantasala are become immortal . Na bhooto na Bhavishyathi. 🙏🙏🙏

  • @kganga6129
    @kganga6129 4 ปีที่แล้ว +13

    మీలాంటి.నటులు.మళ్ళీ.పుట్టరు.యన్.టి.ఆర్.గారు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว +2

    పాట బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు... బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 6 ปีที่แล้ว +176

    ఇలా నటన చేయ్యగల
    నటుడు మల్లి పుట్టాడు
    ఇధీ సత్యం యన్ టీ ఆర్ జై

    • @venkateswararaojasthi3388
      @venkateswararaojasthi3388 5 ปีที่แล้ว +1

      nagiripatichandraiah Nagiripati chandra

    • @subahinesubahine692
      @subahinesubahine692 5 ปีที่แล้ว

      y Nagiripati chandra ,

    • @p.b.eshwar9590
      @p.b.eshwar9590 4 ปีที่แล้ว +1

      ఎక్కడ పుట్టాడు

    • @vallisubrahmanyam4069
      @vallisubrahmanyam4069 4 ปีที่แล้ว +8

      మీరు చెప్పినది బాగుంది. కాని అలాంటి గాత్రం ఘంటసాల గారి కి మాత్రమే సొంతం అలాంటి గాయకులు మళ్లీ రారు..

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 4 ปีที่แล้ว

      Yes🙏🏼🙏🏼🙏🏼

  • @hanumantharaoch.hmt.9678
    @hanumantharaoch.hmt.9678 3 ปีที่แล้ว +30

    నిజమైన భక్తి. ఈ పాట లో వుంది,, ఒళ్ళు జలదరించే,, పులకరించే,,మనసు ,, 🤗😂👍🏻🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @Tunkeydoubts
    @Tunkeydoubts หลายเดือนก่อน +4

    2024 కాదు, 2204 లో కూడా ఈ పాటలు
    సజీవంగా ఉంటాయి 🙏🙏🙏

  • @phemalata3788
    @phemalata3788 ปีที่แล้ว +5

    It's my privilege that I got this quality from my mother 🙏🙏 hearing devotional telgu songs 🙏🙏

  • @prasadnkh
    @prasadnkh 5 ปีที่แล้ว +69

    Ghantasala is one and only gifted singer from god to us.. he is just above human.. his nector voice melts souls of millions

  • @mallikarjuna9054
    @mallikarjuna9054 6 ปีที่แล้ว +87

    ఇలాంటి సాంగ్ ఏవరు చేయలేరు

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 4 ปีที่แล้ว +4

      Yeyvaro meeku teylisteycheyppandi
      Aanatulu makalamlo
      Yeyvarunnaro makeyteyliyadu
      70 years naku. Cheyppithey
      Neynusamthoshistanu
      Natulu okaru thokkeystey
      Poru varilo sattuvavunteyney
      Nilabadutaru. Jaggaiah
      Krishna shobanbabu
      KrishnamRaju mohanbabu
      Lantivallu 1970nunchi
      Vachi develope ayinavarega
      harnath ki sobhanbabui
      Selectcheysaru kani
      Ntr swayamga Harnathni
      Ramuduga seetha ramakalyanamlo ramudi veysham icharu.1960 70
      Varaku yeynnocineemalo
      Harnath Ntr Anr tho kalisi
      Natincharu. Ntr cheyppinavinakunda thagudiki
      Alavatupadi nasanam
      Cheysukunnadu .
      Kantha Rao satynarayana
      Rajanala prabhakareddy
      Lantinatulanu prosthahinchindi
      Ntr aniteylusukovali. Srikrishnavatharam lo
      Satyanarayangarini
      Duryodhanapatraku
      Prostha hinchindi
      Ntrgarey.
      Kantharao garu naradudu
      Galeykunda ntr mythological cineemalu leyvu. Krishnuduga
      Kantharao ntr cineemalo veysaru. Svr garu raksha patralo
      Duryodhanapatraku saripotharu
      Kani ramuduga krishnudiga
      Panikostara .NTR okarey
      Yey patrveysina suit ayyeyvyakthi.
      Ayanveysina patralu world lo
      Yeynatudu cheyaley
      Ramayanam
      Valmiki Ramudu Ravanasurudu
      Ravanasudukodukuga indrajeet
      Bharatham
      Bheeshmudu 35 years age
      Krishnudu Arjunudu
      Bheemudu Duryodhanudu
      Karnudu keechakudu
      Vikramadityudu Ashokudu
      Srikrishnadeyvarayalu
      Brahmanaidu Bobbili king
      Ramarayudu
      Eeswarudu potuloori veerabrahmamgaru
      Chandraguptudu
      Akbar pathalabhairavi
      Guleybakavalikatha jagadeykaveerunikatha jayasimha yinkayaenno
      Sanghika chitralu natincharu
      Yeyvaru vachina leykunna
      NTR ANr legendas.chiranjeevigaru
      Krishnudu Duryodandu Ramudu
      Lanti veyshaluveyagalada
      Alochinchi posting peyttali
      Ippudu kotha generations lo
      Yeynthamandi vastunnaru
      Yeynthamandi shine avutunnaru valllo mahesh babu
      Jr Ntr Ntr Ramcharan Allu Arjun
      Prabhas veelumatramey
      No 1 actors ayyaru valleymi
      Kothavalani thokkadamleydey

    • @jameelasalapakshi698
      @jameelasalapakshi698 3 ปีที่แล้ว

      @@joysulabalasubramanyam7911
      Dl672819

  • @venkataramanaongole5171
    @venkataramanaongole5171 6 ปีที่แล้ว +77

    ఓం నమః శివాయ హర హర శంబో శంకరా మహదేవ

    • @indirammagara1467
      @indirammagara1467 3 ปีที่แล้ว

      ఒకకొడుకుగాని-ఒకకూతురుగానిఎంటిరామారావుమాదిరిగలేరు(అందరుదబిడి-దబిడి👆👎🏿🇮🇳🐘

    • @anasuyammab5099
      @anasuyammab5099 2 ปีที่แล้ว

      I learnt this song i used to sing when I was working in the college

  • @ammajikumari6004
    @ammajikumari6004 4 ปีที่แล้ว +354

    Ma Nanna gariki e song chaala istam. Appudu paadukunevaaru. Ippudu leru. E song vinagane nannagaru gurthostharu. 🥺Miss u NannaGaru 🥺

    • @rksingh9186
      @rksingh9186 2 ปีที่แล้ว +6

      🙏🙏🙏

    • @sumathinagiri6011
      @sumathinagiri6011 2 ปีที่แล้ว +2

      Qqqq

    • @sambanaakhil3304
      @sambanaakhil3304 2 ปีที่แล้ว +3

      Naku rvru radu

    • @vasukondeti6270
      @vasukondeti6270 2 ปีที่แล้ว +8

      Same ma father kuda ntr big fan
      E song 🎧 ekkuva viney vaallu e song Ekkada vinna naku ma father gurthu vastaru 😢

    • @satyaramakrishnanadiminti4478
      @satyaramakrishnanadiminti4478 2 ปีที่แล้ว +7

      మాతరంవారంతాఎన్. టి. ఆర్. నిఅభిమానించివారిసినిమాలుచూసిఆనందించేవారము.మాతరువాతతరమువారుఎన్.టి.ఆర్.నుతలుస్తారాఅన్నదిసందేహమే.

  • @shapuramsrinivas4264
    @shapuramsrinivas4264 3 ปีที่แล้ว +27

    Song writer+ music composer+percussion+actor+settings= a feast to soul

  • @chandrashekarambekar5008
    @chandrashekarambekar5008 ปีที่แล้ว +2

    ನಿಜ್ಜಕ್ಕೂ ಈ ಹಾಡು ಕೇಳುತಿದ್ದರೆ ಭಕ್ತಿ ಭಾವ ದಿಂದ ಮೈ ಪುಳಕಿತವಾಗುತ್ತದೆ

  • @seshagiri4242
    @seshagiri4242 4 ปีที่แล้ว +21

    ఎన్ని యుగాలైనా మరువనిది నందమూరి నటన

    • @seshagiri4242
      @seshagiri4242 3 ปีที่แล้ว +1

      @@rambabu-ip4cbదేవుడు పై భక్తి సాధారణం భయ్యా

    • @seshagiri4242
      @seshagiri4242 2 ปีที่แล้ว

      @@rambabu-ip4cb ramarao ni pogidithe meekenti badha

  • @Exp.loringfood
    @Exp.loringfood 5 ปีที่แล้ว +17

    ghantasalaa gontoo lo aa devudu amrutam posademoo anipistundi. eelanti songs vintunnapudu

  • @sawtishsivahari387
    @sawtishsivahari387 3 ปีที่แล้ว +21

    దేహియను వరములిడు దానగుణసీమా పాహియన్నను ముక్తినిడుపరంధామా...🙏

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 หลายเดือนก่อน +1

    ఇందులోని పాటలన్నీ హిట్టే సుమా.❤

  • @anjanikishorepuppala8240
    @anjanikishorepuppala8240 ปีที่แล้ว +8

    This devotional song is best to bless all children. I advise parents and Grandparents to make your children to hear this song before going to bed during night. They will have confidence on GOD and sleep well without bad dreams. They also keep our religious tradition alive. I taught this to be my grandson who is following this. Please do this with your children.

    • @sunithajee3881
      @sunithajee3881 ปีที่แล้ว +1

      I do that…to my grand children
      My grand child watched Bhakta Prahlada 1000 times.. I had to buy the c.D repeatedly

    • @HellonihaoJohnnyHola
      @HellonihaoJohnnyHola ปีที่แล้ว

      ​@@sunithajee3881wow 😮🙏

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 4 ปีที่แล้ว +47

    We , Telugu People are Very Very Lucky to get such a 👑 Legend ! NTR , the Great ! Long Live'Annagaru' ! Jai Telugu Thalli ! Om Namo Venkateshaya !

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +8

    a great devotional song on lord Mahendra.ghantasala garu paata adbhutham and ntr garu a great legendary performance. excellent songsuperb.

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 ปีที่แล้ว +28

    యుగపురషుడు కారణజన్ముడు దేవంశాసంబుతుడు దైవాంశ సంభూతుడు అన్న గారు NTR ఘంటసాల గారు🙏🙏🙏🙏🙏

  • @kiranyadavvangoor5469
    @kiranyadavvangoor5469 2 ปีที่แล้ว +3

    Naku matram devudu ela untadu ante ntr Garu Ani chepta 100%.NTR GARU is a legend....... Krishnudu ramudu Anni ayane.......

  • @lakshminarashiman9901
    @lakshminarashiman9901 4 ปีที่แล้ว +9

    🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏🙏🌹திருநீலகண்டம்🌸🏵️🌻🌹 திருச்சிற்றம்பலம் 💐🌿🙏

  • @bharathkumar5456
    @bharathkumar5456 ปีที่แล้ว +1

    Ee paata vintunte shivuni paina bhakti to paravashinchi potamu.super song

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 หลายเดือนก่อน +1

    ఈ సీరియల్ లో పాటలు అద్భుతం.❤

  • @somavaraprasadrajuoruganti7852
    @somavaraprasadrajuoruganti7852 หลายเดือนก่อน +1

    నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః 🔯

  • @dattudattu509
    @dattudattu509 4 ปีที่แล้ว +82

    కారణజన్ముడు🙏 NTR

  • @madhubabu7392
    @madhubabu7392 6 หลายเดือนก่อน +1

    పరమేశ్వరుణ్ణి మనసారా తలుచుకునే పాట.అద్భుతం🙏

  • @narayanasuguna3770
    @narayanasuguna3770 3 ปีที่แล้ว +18

    భక్తి వైపు పూర్తిగా మల్లించే పాట

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +36

    Immortal Ghantasala at his best.
    Great singing, rhythm,lyrics and music.One of the top songs of ghantasala.A complete song which gives peace for people on the spiritual path

  • @vemulapudilovarajulovaraju5058
    @vemulapudilovarajulovaraju5058 2 ปีที่แล้ว +5

    హర హర మహాదేవ శంభో శంకర

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 7 หลายเดือนก่อน +1

    శివయ్య ఏమి నీ మహిమ నీ పాట లు ఎంత విన్నా తనివితీరదు

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +2

    Om🕉️🙏🌿 ఓమ్ నమశ్శివాయ.
    🌺

  • @knrao911
    @knrao911 2 ปีที่แล้ว +8

    My grandma house is near to a temple, I used to wake up from my sleep listening to this song from the temple loud speaker, how lucky I was

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 4 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏 ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @chandrav951
    @chandrav951 5 ปีที่แล้ว +52

    ఓం హర హర మహ దేవ్ శంభొ శంకర్ ఓం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gv9663
    @gv9663 4 ปีที่แล้ว +6

    ఓం నమః శివాయ, హరా హర మహాదేవ శంభో శంకర, కైలాసవాస.

  • @nageswararaonageswararao1548
    @nageswararaonageswararao1548 3 ปีที่แล้ว +1

    E pata vinna padina manasu yentho ahladhakaranga unddhiddhhi

  • @sudhakarmoka1017
    @sudhakarmoka1017 5 ปีที่แล้ว +23

    నీల కందరా దేవా దీన బాన్దవా రావ.....

  • @darasivasankar5507
    @darasivasankar5507 2 ปีที่แล้ว +4

    ఓమ్ నమః శివాయ

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    an devotional song of lord Shiva with nice melody song of ghantasala garu.superb song.

  • @saabbvv
    @saabbvv 4 ปีที่แล้ว +7

    Gantasala Garu..gifted singer from god what a voice sir ji...I listened n number of times.. I don't know how many times in life. JAI NAMA SIVAYYA

  • @srinivasululingakari8840
    @srinivasululingakari8840 4 ปีที่แล้ว +2

    యన్.టి.ఆర్.దేవునిప్రతిరూపంరావణబ్రహ్మగాఆయననటనాచతుర్యం.ఆయనఏపాత్రపోసించినా ఆపాత్రకుప్రాణంపోస్తాడు

  • @dileepdileep697
    @dileepdileep697 3 ปีที่แล้ว +11

    N. R. R is the multi talented actor never before never after any way ravan is the best devious person in world to this movie jai N. T. R

  • @tchandraiah2170
    @tchandraiah2170 9 หลายเดือนก่อน +1

    Om Namah shivaya Shambho Harahara Mahadeva Sambhasadasiva

  • @sagargaindri5385
    @sagargaindri5385 2 หลายเดือนก่อน +1

    శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +239

    *ఏమి భక్తి. ఏమి త్యాగం. ఏమి గానం. ఇటువంటివి వినడం మాకు భాగ్యం..*

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 2 ปีที่แล้ว +2

    ఓంకార్ సదా శివ నామ స్వరం శుభం ⛺⛺ రావణ మహశిభక్తి పారయణుడు🙏🙏🙏🙏🙏🙏🙏🔯🔯🔯🙏🙏🙏🙏

  • @coolguypravara
    @coolguypravara 2 ปีที่แล้ว +5

    My father used to sing this song and I learned the whole lyrics listening. Such a beautiful song.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 ปีที่แล้ว +3

    🚩🚩 *Har Har Mahadev Shambo Shankara* 🙏🙏🪔🪔🎇🌇🛕

  • @sirivellanagaraju3649
    @sirivellanagaraju3649 2 ปีที่แล้ว +1

    Naaku chala istam e song ante yenno velasarlu vinnanu

  • @k.chennappanaidu6176
    @k.chennappanaidu6176 6 ปีที่แล้ว +28

    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya
    Om namashivaya

  • @krisnapuli1415
    @krisnapuli1415 ปีที่แล้ว +2

    Om nama shiavaya 👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    a devotional song on lord Shiva. it is a melodious bhakthi song . superb song.

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 4 ปีที่แล้ว +10

    ఓం నమః శివాయ 🙏

  • @shankarraovandrasi7319
    @shankarraovandrasi7319 หลายเดือนก่อน

    శివుని అనుగ్రహం ఉంటే!అన్ని ఉనట్లే! 🙏🙏🏻

  • @goddendlarajasekhar1586
    @goddendlarajasekhar1586 5 ปีที่แล้ว +25

    ఓం నమః శివాయా

  • @barujaychandra6798
    @barujaychandra6798 9 หลายเดือนก่อน

    Devudu ni chudaledu kani rama rao gari ni chuste entha andam ga untada devudu anipistuundi

  • @upendersripolasu2139
    @upendersripolasu2139 6 ปีที่แล้ว +12

    Swargeeya nandamoori Taraka rama rao acting is awesome No words

  • @kothamasunagendragupta582
    @kothamasunagendragupta582 7 ปีที่แล้ว +24

    Peacefull and powerfull love on god nobody make this video more than this

  • @arjunseelam3875
    @arjunseelam3875 หลายเดือนก่อน +2

    3034 lo kuda వింటారు..

  • @srinivasmangalagiri7639
    @srinivasmangalagiri7639 2 ปีที่แล้ว +1

    India lo ne podda villain ni hero chesina ghanata ee movie lo chudagalam ntr gari acting extrodenery 😎😎😎😎😎😎

  • @bytsbynr8819
    @bytsbynr8819 3 ปีที่แล้ว +2

    This is the Hinduism all Hindus has to learn save and worship only one any one of our God's and Goddesses and one more in Bagavadgeetha Jeevamunna prathi Danilo Nenu ounnanu a okkarini kolichina Nannu Kolichinatle.So Anyadevathalu A.varu? If you want to be Great Inthis world worship any one untill the death.God bless us al .Guruji.Datta.

  • @chsivaramireddy8318
    @chsivaramireddy8318 หลายเดือนก่อน

    Johar to NTR& Gantasala. Any one can't beat, this type of situational combination. Super

  • @santiagogarduno771
    @santiagogarduno771 5 หลายเดือนก่อน +1

    Jaya jaya mahādēvā... Śambhō sadā śivā.. Āśrita mandārā.. Śr̥̄ti śikhara san̄cārā..
    Nīlakantharā.. Dēvā.. Dīnabāndhavā.. Rārā.. Nanu gāvarā..
    Nīlakantharā.. Dēvā.. Dīnabāndhavā.. Rārā.. Nanu gāvarā..
    Satya sundarā.. Svāmī.. Nitya nirmalā.. Pāhī..
    Satya sundarā.. Svāmī.. Nitya nirmalā.. Pāhī..
    Nīlakantharā.. Dēvā.. Dīnabāndhavā.. Rārā.. Nanu gāvarā..
    An'ya daivamū.. Goluvā..Ā...
    An'ya daivamū.. Goluvā.. Nīdu pādamū viḍuva..
    An'ya daivamū.. Goluvā.. Nīdu pādamū viḍuva..
    Darśanam'munīrā.. Maṅgaḷāṅgā.. Gaṅgādharā...
    Darśanam'munīrā.. Maṅgaḷāṅgā.. Gaṅgādharā...
    Nīlakantharā.. Dēvā.. Dīnabāndhavā.. Rārā.. Nanu gāvarā..
    Dēhi ana varamuliḍu dānaguṇasīmā.. Pāhi annanu muktiniḍu parandhāmā..
    Nīmamuna nī divya nāma sansmaraṇā.. Yēmaraka cēyudunu bhavatāpaharaṇā..
    Nī dayāmaya dr̥̄ṣṭi duritam'mulārā.. Varasudhāvr̥̄ṣṭi nā vān̄chalīḍērā..
    Karuṇin̄cu paramēśa darahāsa bhāsā.. Hara hara mahādēva kailāśa vāsā.. Kailāśa vāsā..
    Pālalōcana nādu moravini jālini būnavayā.. Nāgabhūṣaṇa nannu kāvaga jāgunu sēyakayā..
    Pālalōcana nādu moravini jālini būnavayā.. Nāgabhūṣaṇa nannu kāvaga jāgunu sēyakayā..
    Kannula vinduga bhaktavatsala kānaga rāvayyā..
    Kannula vinduga bhaktavatsala kānaga rāvayyā..
    Prēma mīra nīdu bhaktuni māṭanu nilpavayā..
    Prēma mīra nīdu bhaktuni māṭanu nilpavayā..
    Pālalōcana nādu moravini jālini būnavayā.. Nāgabhūṣaṇa nannu kāvaga jāgunu sēyakayā..
    Śaṅkarā.. Śivaśaṅkarā.. Abhayaṅkarā.. Vijayaṅkarā..
    Śaṅkarā.. Śivaśaṅkarā.. Abhayaṅkarā.. Vijayaṅkarā..
    Śaṅkarā.. Śivaśaṅkarā.. Abhayaṅkarā.. Vijayaṅkarā..

  • @shankartogarla2918
    @shankartogarla2918 9 หลายเดือนก่อน +1

    Ghantasala is gift by God to us

  • @sunithajee3881
    @sunithajee3881 ปีที่แล้ว +2

    Tears rolling……
    No more words ….
    What tunes! Lyrics!

  • @raokv6353
    @raokv6353 หลายเดือนก่อน

    ఆ పాత పాటల్లో ఉన్న మాదుర్యం ఇప్పుడు ఎక్కడ ఉంటోంది. గుడ్డలు ఊడ తీసుకోవడం తప్ప

  • @maruthilvy
    @maruthilvy 28 วันที่ผ่านมา

    Super..so many became Siva bhaktas with this song

  • @krishnasai5606
    @krishnasai5606 ปีที่แล้ว

    Maa nannaki song ante chala istam nenu chinnapoudu enti songs eppudu anukune Vanni kaani eppudu ardham avuthundhi........jai shree krishna..🙏🙏🙏🙏🥺

  • @bhushanch3702
    @bhushanch3702 ปีที่แล้ว +1

    No one occupied our NTR garu 😢. What a peace full face ❤❤

  • @mallikarjunsharmabvn8239
    @mallikarjunsharmabvn8239 8 วันที่ผ่านมา

    Legendary songs. Hats off to writers,composers & legend ghantasala sir

  • @ChinnaBabu-s6b
    @ChinnaBabu-s6b ปีที่แล้ว

    OM NAMAHA SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA PAHIMAM PAHIMAM PAHIMAM 🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏

  • @gopalboini304
    @gopalboini304 4 ปีที่แล้ว +1

    Haraharamahadevashemo Shankar

  • @munigotiravisankar3998
    @munigotiravisankar3998 ปีที่แล้ว

    It's a great lyric and composition
    Written by vaishnav follower.
    Acted by Justice party influenced person.....,.
    What i want to say that they did their contribution without cutting corners

  • @sharmavedula1792
    @sharmavedula1792 ปีที่แล้ว

    Since my child hood I am listening this Bhakthi Pata from Ghantasala mastaru .Nithya Nuthanam.
    Vedula Vishwanath Sharma
    Vvsv sharma 70 yrs completed

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    an excellent composition of song on lord Shiva entho madhram athi madhramaina song. nice devotional song. superb.

  • @anuradhapeddiraju6861
    @anuradhapeddiraju6861 6 ปีที่แล้ว +19

    Ghamtasala voice ever green

    • @msrsprasadarao3167
      @msrsprasadarao3167 6 ปีที่แล้ว

      ANURADHA PEDDIRAJU PM mom

    • @palemchandra8425
      @palemchandra8425 6 ปีที่แล้ว

      Siva is power Full God
      omnamasivaya Kesava
      palem Chandra
      Pulivendula

  • @gayatribi
    @gayatribi 14 วันที่ผ่านมา

    Chalamandi vunnaru,Old is gold

  • @prasadc.y2935
    @prasadc.y2935 6 ปีที่แล้ว +27

    Anna garu Devudu carector ayna sare bhakthudi carector ayna sare variki vare saati Jai ntr

    • @jindamravi6525
      @jindamravi6525 4 ปีที่แล้ว

      If I listen this song I got very relaxing

  • @madhugaikwad942
    @madhugaikwad942 2 ปีที่แล้ว +1

    ghantasala gari voice