Karuninchave Tulasi Maata HD Video Song | Sri Krishna Tulabharam Movie | NTR | Jamuna | Anjali Devi
ฝัง
- เผยแพร่เมื่อ 9 ม.ค. 2025
- #KaruninchaveTulasiMaataHDVideoSong | #SriKrishnaTulabharam Movie | #NTR | #Jamuna | #AnjaliDevi
#SureshProductions
Sri Krishna Tulabharam Telugu Movie Full HD. SriKrishna Tulabharam movie ft. NTR,Jamuna,Anjali Devi in lead roles. Directed by Kamalakara Kameswara Rao and Music composed by Pendyala Nageswara Rao. Produced by D.Rama Naidu.
Starring : N. T. Rama Rao, Anjali , DeviJamuna
Directed by : Kamalakara Kameswara Rao
Produced by : D. Ramanaidu
Written by : Samudrala Sr (dialogues)
Music by : Pendyala Nageswara Rao
Cinematography : Annayya
Edited by : K. A. Marthand
Production Company : Suresh Productions
Release date : 25 August 1966
Song : Karuninchave Tulasi Maata
Lyrics : Samudrala Sr.
Singers : P. Susheela, S. Janaki
Music : Pendyala Nageswara Rao
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe : bit.ly/SureshPr...
► Like : / sureshproductions
► Follow : / sureshprodns
కీర్తన విని ఆనందం తో, భగవంతు నీ ధ్యానం చేస్తే తప్ప మరో విషయాలు యెందుకు చెప్పండి,🙏
ఇటువంటి పాటలు వందల సంవత్సరాలు అయినా కూడా ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాటలు స్త్రీలు ఉదయాన్నే ఇలాంటి పాటలు వింటూ ఉదయాన్నే కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే ఆనందదాయకమైనవిగా మధురమైన మనసులో ఆనందంగా ఉంటారు ఇలాంటి భక్తి పాటలు వింటూ మరీ మరీ మరీ వినాలనిపించి ఉంటుంది
జానకమ్మ, సుశీలమ్మ excellent song. Pronunciation of words excellent.
Vaammoooo nuvvu padu
తులసిమాత పై ఈపాట ఎంతో భక్తిరస ప్రధానంగా ప్రేక్షులముందుకు వచ్చింది,అత్యద్భుత గానముతో సుశీల జానకి గార్లు సాక్షాత్తు ...తు తులసిమాతా దర్శనం చేయించారు, ఆమె పూజలవల్ల కలిగే సత్ఫలితాలు చక్కగా గానం ద్వారా వర్ణించారు,మహాకవి సముద్రాల రచన, పెండ్యాల గారి సంగీతం అమోఘంగా కూర్చబడి సంగీత జగత్తులో నించుంది ఈ అద్భుత గీతం!
😅
Inspirational melodious music and lyrics.
Eee kaalapu writers, music directors kisi, okasaari eepatani vinipinchadi, how the song should be written and how to compose chaiyyali anedi thelustundi. And how the director desided to picturese Anjali amma for jakanakamma voice and suseelamma for jamuna, it is marvelous, listening this type of songs is also one of vertue.
In🎉😅
Beautiful super duet of P.Susheelamma & S Janaki Amma.
Super Evergreen song by Mathaas, S.JANAKE/ P.SUSHEELA
Golden age of cinema. In my boyhood l saw this film in Tamil.
Thanks for uploading!
తులసి త్వం నమామ్యహం 🌹🌹🔥🔥🔥🙏🙏🙏🙏
Karunichave thulasi mata divinchave devi manasara❤🙏🙏🙏🙏🙏🥹
Evergreen melodious song
E pata antee ma Amma ki enthooo pranam
Ee pata vinte koti subalu kalugunu
Manasara vinanndi andaru song chala bagundi
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
Excellent lyrics n performance🎉
Susheela amma
Janaki amma🙏🙏🙏🙏🙏🙏🙏
Supar paata 👌👌👌
మంచి పాట.
Susheelamma voice what a clarity, sweetness and melody.. WOW...
ఈ పాట అంటే మా నాన్న గారికి ఇష్టం నాకు కూడా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
Ppppppppp
@@srinivasalugunti9620 ki ,,h ni, ❤❤
@@srinivasalugunti9620no mm
Kinda nipFL CNN him8KBy by Fri
L
MP
@@srinivasalugunti9620P0p
Sweet song
Awesome song......can I get the lyrics of this song.....please
Supero super
Om tuladamma talli naku sorisampadalu, Iswaryam prasadinchu mata
Super mamm❤🎉🎉
Super super super
Thulasimathanu sevinchina variki subalu strilaki nithya soubagyamu kalugunu
💐🙏🙏💐🙏🙏💐💐🙏🙏💐💐💐
OmTuLasiMathaNamaha.🙏🙏🙏🙏🙏
How so sweet Tulasi Maata Bhajan and so wonderful presentation by Anjali Devi and Yamuna Devi. Many many salutes to you.
yamuna devi evaru
Bless me amma... 🙏
Classic Song Ever..
I like this song 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent song ÑAMASKARAM
Paarijatham or
Kalpa vruksham
ATI uttam छान आवडले आवडले खूप सुरेख आवडले
I,song,naku,chala,istam❤
Song super lerecy pettandi
Very sweet song, although I don't understand this version but it's so nice to me.
🎉
Good excellent song dannya vadalu medam very beautiful ga undi amma
I love this song
I like this sang ❤❤🙏🙏🙏🙏🙏
❤❤
Parijatam chettu
👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
నా సంస్కృతి మా సాంప్రదాయం మా ధర్మం సనాతనం
Chala bagundi akka🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️👌👌👌
E,xcellentsong
Amma tulasamma talli naku Dabbuni prasadinchu
🙏
కరునించవే తులసి మాత , కరునించవే తులసి మాత, దీవించవే దేవీ మనసారా, కరునించవే తులసి మాత. నిన్నేకోరి పూజించిన సతికి ,కలుగు కాదే సౌభాగ్యములు2 కరునిచవే తులసి మాత 2
Sum shrew saitulasimathaya namaha Jay sairama
Kalpavruksham
Can we get the lyric of this song pl
🙏🙏🙏
I,song,my,happy
🤜🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👊🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤛
🎉
S Janaki
Susheelamma
susheela amma
మాంచి పాట
1:51 సాంగ్
Can anybody tell the name of the plant being worshipped by Jamumaji
Parijatha puspam
Maro peru Kalpa Vruksham ...sir
Paarijatha vruksham
- Thanks
- Why Parijatham is good. What is the significance of Parijatham Plant. How this plant is used. Please reply
పారిజాత వృక్షం
Paarijatam tree
Om Sri Ganesh deva namah Om Sri Krishna Tulsi Devi namah Om Sri Satya bama rukmani devi namah A H K G A N A Ma A A S A V G A M
పాడింది ఎవరు
Jamuna గారికి సుశీల గారు, ఈమె satyabhamadevi,
అంజలి గారి కి janaki గారు ఈమె rukmini devi గారు
ఎంత బాగా పాడి chupincharu
Pravana miiku yee sinimaa anteanthayishtamayithe miisistamlo chusukovacchhu vina vaccu nenu vesi chusukune varaku mishti vaadilaa kaachukuni kuchunnaavaa/
జానకి:
కరుణించవే తులసీ మాత ||2||
దీవించవే దేవి మనసారా
కరుణించవే తులసీ మాత...
నిన్నే కోరి పూజించిన సతికి
కలుగ గాదే సౌభాగ్యములన్నీ
నిన్నే కోరి పూజించిన సతికి
కలుగ గాదే సౌభాగ్యములు..
కరుణించవే తులసి మాత ||2||
దీవించవే దేవి మనసారా
కరుణించవే..దీవించవే.. పాలించవే తులసి మాతా
సుశీల:
వేలుపు రాణి
వాడని వయసు
వైభవమంతా నీ మహిమేగా.. ఆ...ఆ... ||వేలుపు రాణి||
అతివలలోన అతిశయమొందే భోగమందీయవే
ఆ...ఆ...
కరుణించవే కల్పవల్లి ||2||
దీవించవే తల్లి మనసారా
కరుణించవే...దీవించవే... పాలించవే కల్పవల్లి
జానకి:
నిదురనైన నా నాథుని సేవ
చెదరనీక కాపాడగదే ... ఆ... ఆ... ||నిదురనైన||
సుశీల:
కలలనైన గోపాలుడు నన్నే వలచు రీతి
దీవించ కదే ||2||
కరుణించవే కల్పవల్లి,
జానకి:
కరుణించవే తులసి మాతా
సుశీల:
దీవించవే తల్లీ మనసారా..
జానకి:
కరుణించవే...
సుశీల:
దీవించవే...
జానకి:
...పాలించవే తులసి మాతా
ధన్య వాదములు అమ్మ ఇరువురికి మరియు టీమ్ కు నమస్తే
u6
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లక్ష్మయ్య చారి మాధవరం
Ffgf
Mii sinii industriivaallu mekapperutho ammaayilanu dabbu mosamchesi dhochukuntunnaaru/
Prajalanu mosam chesthu luxury life gadipesthunna sinii industrii vaallu/
కరుణించావే మేరీ మాతా అంటారు..... భోగం కులమాల్లొలు..... Christeens.. 👍🤣🤣🤣
Already missamma lo song undi karunenchu merimatha
వాళ్లకు మన సంగీతం kavaali, mana devullu vadhu.
They hate us but copy us . Ultimately they should merge with sanatana Dharma