Jayabheri Songs - Ragamayee Rave - ANR - Anjali Devi - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ANR Anjali Devi S V Ranga Rao's Jayabheri Telugu Old Movie Song
    Music : Pendhyala
    Lyrics : Malladi Ramakrishna Sastry
    Sri Sri
    Aarudra
    Kosaraju
    Narapa Reddy

ความคิดเห็น • 243

  • @kaipa9982
    @kaipa9982 ปีที่แล้ว +8

    ముగ్గురు మహానుభావులు.
    1)మల్లాది వారు,2)మాస్టారు3) పెండ్యాల వారు...కలసి రూపొన్దించిన,గొప్ప గీతం...దూరతీరాలకు.. తీసుకెళుతుంది.. నాయికానాయకులు ఏదో తెలియని ఆకర్షణ వలయములో చిక్కుకొని ఆనంద పారవశ్యం లో పాడుకునే ప్రణయ గీతం..ఆరోజుల్లో..కుర్రాళ్లకు, ప్రేమికులకు ప్రాణం అయిన పాట.!

  • @shekarbajans8851
    @shekarbajans8851 ปีที่แล้ว +22

    అమర గాయకుడు గంటసాల గారు సమాజానికి అందించిన అద్భుతమైన మధురమైన గానం ఎంత విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది వారి స్వరానికి 🙏🙏🙏🙏🙏🙏

  • @dr.nageswararaobellamkonda9158
    @dr.nageswararaobellamkonda9158 ปีที่แล้ว +7

    నాజీవితంలో అధికంగా చూసినచిత్రం ఇదే అలాగే విన్నపాటఇదే!!!

  • @kcsubramanyam4199
    @kcsubramanyam4199 7 หลายเดือนก่อน +12

    సంగీతానికి ప్రాణం పోసిన మహాను భావులు ప్రస్తుతం లేరు అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు ఆ నటన అంజలి దేవి గారి మైమారపించే నటన ఆనందంగా ఉన్నది

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 2 ปีที่แล้ว +22

    ఈ పాట నా ఫ్రెండ్ కి అంకితం...😍👌❤️❤️❤️
    సంగీతం... సాహిత్యం... అధ్భుతం... అనితరసాధ్యం...19/01/2022

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 4 ปีที่แล้ว +22

    అద్భుతమైన పాట కలకాలం నిలచి పోతుంది

  • @housemail3650
    @housemail3650 2 ปีที่แล้ว +22

    He was sent by GOD for an assignment, he finished it and went back to heaven, leaving all his work for the joy of people for ever.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +57

    నీలాల గగనాన నిండిన వెన్నెల ఆ....
    నీ చిరు నవ్వుల కల కలలాడగా
    మల్లాదివారి మధుర భావాలకి ఘంటసాలవారి మధుర గళం, పెండ్యాలవారి సుమధుర స్వరాలు అక్కినేని-అంజలీదేవిగార్ల సహజ సుందరమైన నటన కలిసి మన మనసులను ఒక అనిర్వచనీయమైన సుందర సీమలలో విహరింప జేస్తాయి!

    • @bvrrao8876
      @bvrrao8876 4 ปีที่แล้ว +1

      సాంబ శివరావు గారు 🙏👌

    • @kalakotinarsimhachary4681
      @kalakotinarsimhachary4681 4 ปีที่แล้ว +1

      Super song

    • @venkatareddy193
      @venkatareddy193 2 ปีที่แล้ว +1

      Suparsong

    • @pvmuralikishore6663
      @pvmuralikishore6663 ปีที่แล้ว +1

      Excellent Morvolous Song.Ghantasala Garu Pendyala GARU Malladhi GARU Natasamrat ANR garu🎉❤🎉🎉🎉🎉🎉🎉​@@bvrrao8876

  • @regulageddauma1319
    @regulageddauma1319 2 ปีที่แล้ว +10

    ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే.

  • @venup4627
    @venup4627 3 ปีที่แล้ว +15

    Ever green song....మనసుకు హాయిగా అనిపిస్తుంది....నేను డ్యూటీ లో అలసిన ప్రతీ సారీ ఈ పాటను విని రిలాక్స్ అవుతాను.

  • @Palugurallapalli
    @Palugurallapalli 5 ปีที่แล้ว +48

    ఈ పాటలోని సాహిత్యం అందుకు ఆభరణమయిన సంగీతం, అద్భుతమైన ఘంటసాల స్వరం - మళ్ళి ఇటువంటి మధురానుభూతి పొందగలమా.....

    • @hotaagnikumar2318
      @hotaagnikumar2318 5 หลายเดือนก่อน

      🙏 ledandi...

    • @hsjfjhsjd9948
      @hsjfjhsjd9948 4 หลายเดือนก่อน

      ​@@hotaagnikumar2318😊😊😊

  • @narayanangosala50
    @narayanangosala50 2 ปีที่แล้ว +9

    ఈ పాట పెండ్యాల గారి ప్రతి ధ్వని
    ఘంటసాల గారి గొంతు లోని మాధుర్యం ఎన్నటికీ మరచి పోలేనిది.

  • @venkatannam4252
    @venkatannam4252 4 ปีที่แล้ว +11

    సినీ సంగీత సాహిత్యములకు ఇటువంటి పాటలు కంఠాభరణములు

  • @shivaji856
    @shivaji856 2 ปีที่แล้ว +4

    Superb song.... Ghantasala gaaru yetha coolga, haayiga padaro varnana atteetam..
    Chigurulu mesina chinnari koyila,
    Mari mari murise maadhuri neeve,
    Tanuvai, manasai, nelarayani tho, Kaluvalalu kulike sarasalu neeve, sarasalu neeve saragalu nene,
    Ragamayi rave......
    Sandyalalo hayiga sage challani gaalio,
    marumallela virajajula parimalame neevu,
    jiluge singaramaina chukka kannelu ambarana,
    sambara padu chakkiligintala paravasame nenu, nava parimalame neevu
    Rave Ragamayi....

  • @sudarshanreddydn3577
    @sudarshanreddydn3577 หลายเดือนก่อน

    ನಮ್ಮ ಅಮ್ಮ ಹಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದ ಹಾಡು ಇದು,👍🙏💐

  • @vrsssarma9608
    @vrsssarma9608 หลายเดือนก่อน

    ఆ భాష ఆ సంగీతం ఆ భావ ప్రకటన అద్భుతం నిత్య నూతనం

  • @alamurushaikshavalli1080
    @alamurushaikshavalli1080 3 ปีที่แล้ว +23

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సాష్టాంగ ప్రణామములతో 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎼🎶✨🌷

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +22

    నాగేశ్వరరావుగారు,ఘంటసాల గారు నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చారని అందరికి తెలిసిందే.ఇద్దరు నాటకాలలో నటించిన నటులుగా ఆడియన్స్ రెస్పాన్స్ స్వయంగా చూశారు.ఒక పాత్రలో ఎంత వరకు నటిస్తె సహజంగా ఉంటుంది.ఒక గాయకుడు పాడిన పాటను ఎలా నటిస్తె పాడిన ఆ గాయకుడే నటిస్తున్నాడా! అన్నట్లుంటుంది అని ఆలోచించి అత్యద్భుతంగా సహజంగా అతిగా చేయకుండ నటించే మహా నటుడు నాగేశ్వరరావు.అలాగే పాటను ఎక్కడ ఏ స్థాయిలో పాడాలో ఘంటసాల గారికి తెలిసినంతగా ఇంకా అసలు ఎవరికి తెలుసు! కూర ఎంత బాగా వండినా ఆ కూరలో ఉప్పు ఎక్కువ వేస్తే(ఉప్పు డామినేషన్)ఆ కూర రుచి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే!.అలాగే గాయకుడు పాడిన పాటను తన నటనతో డామినేట్ చెయ్యకుండా ఎంత వరకు నటించాలో అంత వరకు నటిస్తారు ఏ.ఎన్.ఆర్.అలాగే నటన కూడా తన తోటి నటులతో చర్చించి సీన్స్ రసాభాసం కాకుండ సహజంగా ఉండేటట్లు నటిస్తారు.నాగేశ్వరరావుగారికి మీసం తీసివేస్తే తనకున్న అసాధారణ ఆకర్షణ శక్తి కొంత కోల్పోతారు.అందువల్ల ఈ పాటలో గాయకుడు నటుడిని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది.ఇదే కొందరు పాట నటనను డామినేట్ చేసిందని భ్రమ పడటానికి కారణం.ఇదే మూవీలో "రసిక రాజ తగువారము కామా?!" "నందుని చరితము వినుమా" పాటలను చూస్తూ వినండి.ఆ పాటలలో నాగేశ్వరరావు కి మీసం ఉంటుంది.గాయకుడిగా ఘంటసాల గారు,నటుడిగా నాగేశ్వరరావుగారు ఎలా అద్భుతం చేశారో తెలుస్తుంది.ఘంటసాలగారు,
    నాగేశ్వరరావుగారు మేధావులైన కళాకారులు.

    • @ksai5666
      @ksai5666 2 ปีที่แล้ว +3

      ధన్యవాదాలు సాంబశివ రావు గారు మీకు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సాహిత్యం లా, పెండ్యాల నాగేశ్వర రావు గారి సంగీతం లా, ఘంటసాల వెంకటేశ్వర రావు గారి గానం లా, అక్కినేని నాగేశ్వర రావు గారి నటన లా మీ విశ్లేషణ, మీ అభిప్రాయం అద్భుతం.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 2 ปีที่แล้ว +2

      @@ksai5666 garu, Thank you.

    • @bvrrao8876
      @bvrrao8876 ปีที่แล้ว +1

      మీ భావకథ చూస్తుంటే, ఆ నాటి నటులు, గాయకులు, రచనలే కాదు, ప్రేక్షకులు కూడా చాలా సమర్థులు, తెలివిగలవాళ్లు అనిపిస్తోంది రావు గారు.....

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 ปีที่แล้ว +1

      Bvr రావు గారు ఆనాడు మహా కళాకారుల వలె ప్రేక్షకులు కూడా మంచి అభిరుచి గల వారు కాబట్టి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.

    • @bvrrao8876
      @bvrrao8876 ปีที่แล้ว +1

      @@marellasambasivarao5920 ....u r 💯 right sir... 🙏

  • @syamasundarpedapenki8394
    @syamasundarpedapenki8394 17 วันที่ผ่านมา

    Gantasala Wonderful song Hats offA N R, Malladi, Pendyala Thanks to All Technicians

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 ปีที่แล้ว +5

    రావే రాఘమయ ..,. అద్భుతమైన పాట.... మాస్టారు గంటసాల పాడిన పాట

    • @dsrsastry8072
      @dsrsastry8072 ปีที่แล้ว

      రాఘమయ కాదు రాగమయి.

  • @tngangareddy524
    @tngangareddy524 4 ปีที่แล้ว +11

    ಘಂಟಸಾಲ. ಮಾಸ್ಟರ್.ಗಾರು
    ಪಾಡಿ.ಈಪಾಟ
    ಏಂತ.ವಿನಿನ.ತನುವುತೀರದು
    ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏
    ರಚಿಯೇತಕವಾರಿಕಿ
    ಪಾದಾಬಿ ವಂದನಾಲು 🙌🙌🙏
    ವಂದನಾಲು

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 4 ปีที่แล้ว

      T N Ganga Reddy కన్నడ మనిషి వైనా తెలుగు పాట గురించి ఎంతబాగా అర్దంచేసుకొన్నావైయ్యా ట్యాంక్యూ

    • @Ramesh-cg8vg
      @Ramesh-cg8vg 2 ปีที่แล้ว +2

      @@kondaiahmaddu9511
      బ్రో నేను కన్నడిగుడే
      కన్నడలో తెలుగు లో పాత పాటలు అద్భుతంగా ఉంది.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 ปีที่แล้ว

      @@Ramesh-cg8vg 👍👍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว +2

    ఈరోజు ఉదయం వంట చేయలేదు అందువలన మరి ఇప్పటివరకు ఏమీ తినలేదంటే శరీరానికి తినిపించాము రాత్రి చేసినటువంటి రెండు మూడు రొట్టెలు ఉన్నాయి అవి తినిపించాము ఇప్పుడు శరీరం మళ్ళీ అడుగుతూ ఉంది కాబట్టి వింటూ 👍

  • @murthygolagani2965
    @murthygolagani2965 ปีที่แล้ว +20

    మన మనసు లో .... ప్రతి ద్వనించే.. సదా ధ్యానించే గొప్ప గీతం...అందించిన మహను భవులుకు శిరస్సు వంచి పాదభి వందనం చేస్తున్నా.... 🙏🙏🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +10

    a song of immense love expressed whole heartedly. superb song.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +3

    a musical melody song by ghantasala garu and anr abhinayamu. excellent song superb.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    a n old classical based musical hit song.of anr garu and anj.jali devi garu. superb.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +8

    It's the classical music bonanza enriched with lyrics, amazing music further glorified with melodious golden voice of legend Ghantasala garu. It's ecstatic to listen the soothing rendition.

  • @raghupathitantry6979
    @raghupathitantry6979 2 ปีที่แล้ว +8

    Heart breaks by hearing this song from the great ghantasala!

  • @varadarajcuram2238
    @varadarajcuram2238 3 ปีที่แล้ว +10

    What a song and brilliant lyrics tuned to raaga Abheri.

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 ปีที่แล้ว +6

    It's an evergreen song and a lesson to the music learners of our time! A master piece in the career of legendary singer the great Ghantasala gaaru.💐💐💐💐💐

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว +1

      Yes 👍 currect song lyrics meaning very good morning 🌅 dhiwali subaakankshalu meadum gaaru abhivandhanaalu Happy you're enjoying all ways haappyy all the best wishes too ❣️ rrr song

  • @jagadeeshjagadeesh6282
    @jagadeeshjagadeesh6282 4 ปีที่แล้ว +8

    ఎంతో మధుర మైన పాట

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 ปีที่แล้ว +10

    What a picturisation ? heavenly music , notorious expressions of ANR , gentle BREEZE for ears as
    well as sole . Let all my wishes who
    designed behind it.

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 ปีที่แล้ว +2

    Pendyala garage koti koti pranamamulu e janmakiedi chalu maru janmaledu

  • @rammohangodthi
    @rammohangodthi 8 หลายเดือนก่อน +1

    With primitive recording technology we wonder how they brought excellent quality of music , every instruments melody is preserved , we can enjoy the beauty of this classical song to refresh our mind , all stalwarts team work is exhibited well , we miss them 🌻

  • @srinivas.nandivadanandivad8701
    @srinivas.nandivadanandivad8701 5 ปีที่แล้ว +20

    It's simply a cool breeze touching every heart. That is the extraordinary beauty of this song.

  • @rajeswarin8239
    @rajeswarin8239 5 ปีที่แล้ว +12

    అద్భుతం

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +11

    విమర్శకుల చేత కూడా అత్యున్నత ప్రశంసలు పొందిన చిత్రం.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 4 ปีที่แล้ว +2

      ఔను, రావుగారు ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణగారు 1959వ సంవత్సరంలో ఈ చిత్రం మీద సమీక్ష వ్రాస్తూ ఈ "జయభేరి" చిత్రం చిత్ర నిర్మాణంలో ఏ కోణములో చూచినా 'పరిణితి' అన్న పదానికి దగ్గరగా ఉన్న చిత్రం అన్నారు.

    • @bvrrao8876
      @bvrrao8876 4 ปีที่แล้ว +1

      @@marellasambasivarao5920 నిజం సర్...🙏

    • @prasadraokankati5723
      @prasadraokankati5723 4 ปีที่แล้ว +1

      Bvr rao garu and sambashiva rao garu your comments about picture so great because present generation will know about greatness of old pictures thank you sir

    • @chandramohandagam6048
      @chandramohandagam6048 4 ปีที่แล้ว +1

      It nice movie than 21 generation

    • @chandramohandagam6048
      @chandramohandagam6048 4 ปีที่แล้ว +1

      👌👍

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    a ghantasala Gari oka madhuramaina paata.superb song.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 ปีที่แล้ว +11

    What a wonderful song written by Malladi and music by pendyala

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 ปีที่แล้ว +6

    Ee song lo ANR expressions superb. Subtle romance. Comment chese mundu acting ante telusukovali. Evariko fan ayi kavalani maha natuni avamaninchdam sabhyta kadu.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    a wonderful song of anr garu.and anjalidevi garu. with good melody. superb.

  • @apparaovanapalli8879
    @apparaovanapalli8879 ปีที่แล้ว +2

    This song (Ragamayeerave) is a beautiful which con't forget ever before.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 ปีที่แล้ว +7

    Amazing song of Golden days! Hearty within the art!

  • @rammohangodthi
    @rammohangodthi 8 หลายเดือนก่อน +1

    Superb composition , excellent lyrics , unbeatable Ghantasala garu , we don’t ask for more , we move to a different world , all music lovers will enjoy every bit of this song , we have to appreciate all for working hard to bring 💎 GEMS Forever, their dedication is marvellous , it is a sorry state of affairs to see the low standard of music in the present context with double meaning lyrics 🪷

  • @krishnaavh0204
    @krishnaavh0204 6 หลายเดือนก่อน

    ❤ 1991 lo puttina naku ma nannagaru old songs lo vunna patala maduryanni ruchi chupincharu aaa ardam aa ragam abbo ippati music directors ki kastam.... Gantasala gariki నమస్కారం....🙏🎶💐

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 ปีที่แล้ว +2

    Very very very sweet voice no more in universe ganagandharvudu master is always master

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 ปีที่แล้ว +2

    Ei pata lo Anjali Devi abhinayam super.

  • @chandramohandagam6048
    @chandramohandagam6048 4 ปีที่แล้ว +10

    Old songs are given massages to the people

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 6 หลายเดือนก่อน

    Ugabdi gayakudu mana. Gantasala johar gantasala master.❤❤❤❤

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 ปีที่แล้ว +4

    Master the legendary classical singer.

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 2 ปีที่แล้ว +2

    Mahaanubhavula adbutha ganam satha koti vandanalu

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 ปีที่แล้ว +1

    Video contains very good lyrical devotional heart touching with best composition .Ghantasala Venkateshwar
    Rao sung in more joyful voice. ANR and
    Anjali Devi legendary Actress had expressed impressive unforgettable
    feelings. Picturised well.

  • @issacnewton4976
    @issacnewton4976 6 ปีที่แล้ว +8

    Jiluge Singaramaina Chukka kannelu ambarana. Super

    • @surendratanwar1870
      @surendratanwar1870 2 ปีที่แล้ว +1

      పాటకు మూలం..అక్కడ ఉంది..! అంతే..!
      దానికి మించిన పదం..వాచకం మరి లేదు..!

  • @nareshmaddela3994
    @nareshmaddela3994 4 ปีที่แล้ว +7

    Gantasala gari gathram oka adhbutham ayana telugu jathi animuthyam the great legend meeku sathakoti vandhanalu

  • @seshubabumantravadi6348
    @seshubabumantravadi6348 2 ปีที่แล้ว +1

    Ee cinema.ki malladi.ramakrishna pata rayaga pendalaya.music compose chesaru ghantasala garu ee song.ne.beautiful.ga padaru

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 4 ปีที่แล้ว +5

    Kontamandiki kallu kanabadavemo. Leka acting ante teliyedo. Telugulo ANR d legend

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 ปีที่แล้ว +1

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +3

    Neel’s gaganana nindina vennelaa☘️💕🌻🙏🏿

  • @kchandrasekhar3827
    @kchandrasekhar3827 5 ปีที่แล้ว +9

    superb songs thank u

  • @satyamedicherla3236
    @satyamedicherla3236 2 ปีที่แล้ว +2

    Jiluge singaramaina chukka kannelu ambarana……. Only Ghantasala garu can fill these dots.

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 4 ปีที่แล้ว +9

    Sir
    Old telugu songs sung by ghantasaala suseela ,if we listen we shall forget problems happiness to mind thanks to amarajeevi ghantasaal.venkateswarrao

  • @MrDvramanarao
    @MrDvramanarao 3 ปีที่แล้ว +5

    singer, musician and lyricist are competed to bring such a beautiful melody.

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +4

    Ilaage vintuvunte Anni marachipogalam thanks god

  • @srri8912
    @srri8912 5 ปีที่แล้ว +12

    Like Keats said,
    "A thing of beauty is a joy for ever:
    Its loveliness increases; it will never
    Pass into nothingness..."
    అదే విధంగా ఈ పాట కూడా అమరo..
    ప్రతి పదం, ప్రతి చరణం తో నా కళ్ళు
    ఆనందంతో సెలయేర్లుగా మారుతాయి
    నిజంగా ఈ పాట ఓ ఆణిముత్యం!

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +49

    ఈపాటగురించి రాసేకంటే కంమ్మగా వినడం మంచిది మదురగానం 28/6/20

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 ปีที่แล้ว +3

      ఇంపుగా వినటమే బాగుంటుంది అనుండాలిఱ.

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 ปีที่แล้ว

      ఎవరు బాబూ ఈ నటీనటులు...!??

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 ปีที่แล้ว

      @@jayasakarudayagiri2922 నటించిన వారు. తెలియదా. అలాగైతే చెప్పినా. వేష్టేరా

    • @kasimikotasuryakumari5936
      @kasimikotasuryakumari5936 ปีที่แล้ว

      @@jayasakarudayagiri2922 0
      0p

    • @haijanabhemanna
      @haijanabhemanna ปีที่แล้ว +1

      🎉

  • @satyamedicherla3236
    @satyamedicherla3236 4 หลายเดือนก่อน

    Peaceful! Prapachanni lalinchesaru Ghantasala garu anipistundi!

  • @reddappac3115
    @reddappac3115 6 ปีที่แล้ว +14

    What a wonderful song

    • @hotellepakshilepakshi530
      @hotellepakshilepakshi530 ปีที่แล้ว

      Whats song every green super super 🙏🙏🙏🙏👍👍👍❤️song exlent song

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 ปีที่แล้ว +3

    గాన సుధ. రాగ ఝరి. ఎప్పుడు విన్నా అంతకన్న గొప్పగా ఉంటుంది. ఘంటసాల, పెండ్యాల.🙏🙏🙏

  • @yogeeswararao7061
    @yogeeswararao7061 2 ปีที่แล้ว +3

    Wonderful song, it's my favorite too

  • @srinivast5948
    @srinivast5948 6 ปีที่แล้ว +10

    super and nice song mind blowing

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +3

    Sambarapadu chakkaliginta paravasamenenu🦚🍀🌺

  • @gopalakrishnankrish1178
    @gopalakrishnankrish1178 3 ปีที่แล้ว +1

    Yenna Aru.maiyana pattu telugu pattukku eedaga yenda pattum kidaiyathu pendiyala and Master gandasala combination miga miga
    Arumai

  • @chennakesavaiah2617
    @chennakesavaiah2617 5 ปีที่แล้ว +20

    అద్భతమైన పాట

  • @juneg1964
    @juneg1964 6 ปีที่แล้ว +13

    Ever green song, thanks for posting

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    పాటవింటూ తూగు తున్న దేవిక/

  • @venkobarao8080
    @venkobarao8080 หลายเดือนก่อน

    Gantasala, super song

  • @nikhilmvl9216
    @nikhilmvl9216 5 ปีที่แล้ว +13

    రాగమయీ రావే అనురామై రావే.

  • @kakusthamkirankumarkiran
    @kakusthamkirankumarkiran 2 หลายเดือนก่อน

    Wonderful song 🙏🙏🙏

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 ปีที่แล้ว +2

    Master evergreen ever.. 🙏🙏🙏🙏

  • @venkateshwarreddypothula1750
    @venkateshwarreddypothula1750 4 ปีที่แล้ว +5

    My favorite song

  • @gyaneshwarpathipaka1236
    @gyaneshwarpathipaka1236 2 ปีที่แล้ว +3

    Very nice song 🎶🕊

  • @narasimhamurthyrmurthyr1669
    @narasimhamurthyrmurthyr1669 5 ปีที่แล้ว +6

    super melody

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 2 ปีที่แล้ว +1

    Great song maduramaina alaapanalu vuntayi.

  • @SaiKumar-cb6qw
    @SaiKumar-cb6qw 6 ปีที่แล้ว +9

    Super macha

  • @nag9700
    @nag9700 4 ปีที่แล้ว +3

    ఎంత మంచి పాట

  • @phanikrishna7540
    @phanikrishna7540 6 ปีที่แล้ว +6

    Adhbutham

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis312 ปีที่แล้ว

    What a literacy and music
    gantasala the great singer for ever
    Chandrasekhara Chari Anantapur

  • @satyanarayanagarimella5190
    @satyanarayanagarimella5190 2 ปีที่แล้ว +3

    అజరామరం ఈ రాగమఇ

  • @shanthaiahchitlapalli7071
    @shanthaiahchitlapalli7071 2 ปีที่แล้ว +1

    Amara sangeeta darshakudu Pendyala amara gayakudu Ghantasala garlaku namassumanjalulu

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 ปีที่แล้ว +1

    ghantasalagaru telugu cinema prapanchaniki makutamleni maharaja ayana gatrame natula natanaku pranam

  • @arepallikomuraiah6850
    @arepallikomuraiah6850 ปีที่แล้ว

    Salute to great swargeeya Ghantasala.

  • @nageshwarvadithala1091
    @nageshwarvadithala1091 ปีที่แล้ว

    Good song 100 years ku malli radu

  • @srinivasalur61
    @srinivasalur61 3 ปีที่แล้ว +1

    Malladi gari sahityam Ghantasala gari ganam Amruta Dharam Divine Happiness

  • @user-ov9yz8te9b
    @user-ov9yz8te9b ปีที่แล้ว +1

    Na Peru ragamayee 😅

  • @kumaraswamy2207
    @kumaraswamy2207 4 ปีที่แล้ว +4

    Super song

  • @kaleemullaansari430
    @kaleemullaansari430 6 ปีที่แล้ว +9

    Very nice and evergreen song 👌👌Ghanta sala gariki

  • @sobaiah2846
    @sobaiah2846 2 ปีที่แล้ว +2

    Bestsong

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 หลายเดือนก่อน

    చూశారా అంజలి గారి ఫీలింగ్స్ దర్శకుని ప్రతిభ ఆరోజుల్లోనే/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Tecnolagy yentho andhangaa vaadesthunnaaru/yika face feelings yemiti naabondha/old cinimaalaku kudaa vaadesthunnaaru very good yidhi good certificate/

  • @koteswarrao7623
    @koteswarrao7623 3 ปีที่แล้ว +3

    What a beautiful duet.