బహుశా అది బయో కంపెనీకి చెందింది అయ్యి ఉంటుంది మీరు తీసుకునే డీలర్ ఒకటికి రెండుసార్లు అడిగి మీ పంట పొలంలో పిచికారి చేయండి. దోమపోటుకి చాలామంది డీలర్లు ఎక్కువగా బయో ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తారు ఎందుకంటే రేటు తక్కువగా ఉండి ఎక్కువ రిసల్ట్ మనకు కనబడుతుంది కాబట్టి
అప్పుడే నాటు వేశారా బ్రో... క్లోరో పైరోపాస్ కానీ సుమిటోమో కంపెనీకి చెందిన డానిటాల్ గాని ఐఐఎల్ కంపెనీకి చెందిన లితోల్ గోల్డ్ గాని లీటన్నిటికీ రెండు ml చొప్పున పిచికారి చేయండి
తేజస్ సూపర్ గా పని చేస్తుంది
Adavance imagine ,vestoria.full ga dhoma unte skystar,Tejas plus best Edina pymentrozen kalipi orchestra kuda spray cheyavachhu
👍👍🌾🌾🌾
Excellent explanation bro...
🤝 థాంక్స్ బ్రో...🌾🌾
Coromandel Astra eala pani chestundhi chappu bro
👍👌
Cheese Spary chesina taravatha varasham padthe no problem ha
స్ప్రే చేసిన గంట తర్వాత ఏమి కాదు
Sigalet super ga panichesthunadi
whorld best product pexalon
Pexalon is the best product in the world 🌍
Yes 👍
కాస్ట్
1400
Yes excellent product for BPH
Pexlon 1acre ki 1400..chess 700..overall chess best
But pexalon good result nenu use చేశాను..
పెక్సలోన్ గుడ్ బ్రదర్
Anna doma vachi naka kotavacha@@Harikareddyontela-ck6wh
Pexlon exlent bro
అవును బ్రో
Dupont Pexlon.. 🔥🔥
Dabbuku thagga panithanam.. 👌
Hai bro దోమ చాలా ఎక్కువ వుంది అని ఈ కంపెనీ మందు ఇచ్చారు PATLIPUTRA మందు వాడవచ్చా please tell me bro
బహుశా అది బయో కంపెనీకి చెందింది అయ్యి ఉంటుంది మీరు తీసుకునే డీలర్ ఒకటికి రెండుసార్లు అడిగి మీ పంట పొలంలో పిచికారి చేయండి. దోమపోటుకి చాలామంది డీలర్లు ఎక్కువగా బయో ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తారు ఎందుకంటే రేటు తక్కువగా ఉండి ఎక్కువ రిసల్ట్ మనకు కనబడుతుంది కాబట్టి
Thank you bro
Pataliputra సరిగా పని చెయ్యదు. నేను ఆల్రెడీ ట్రై chysanu.
Gunter lo dorukuthundi b p h leda locker evi super rijult
Locker పిక్ పెట్టండి
Bro PI company valladi Distruptor private ga vadanu super pani chesindi
Sigalit 👌👍👌
Anna pexalone basf seltima ledha nativo spray cheyavacha rendu kalipi
Cess,tajes bagundhi
Sir, Tejas plus vatilo ennirojula varaku panichestundhi
E tejas & starthin podi ni koddigaa dhoma vunnappudu kottakudadha sir
అలా అని ఏం లేదు కొట్టవచ్చు బ్రో. దోమ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు చెస్సు సరిపోద్దని చెప్పాను కొద్దిగా ఉన్నప్పుడు కూడా మీరు చెప్పినవి స్ప్రే చేయవచ్చు
Pexilon thebest medicin for doma
బాగుంది
Chess excellent result
Chess+nativo kalip spary cheya vacha anna
చేయవచ్చు బ్రో👌👌👌
Thanks anna❤
అన్న దోమ పోటు +అగ్గి తెగులు +ఆకుముడత పురుగు కి ఏమి మెడిసిన్ వేయాలి అన్న.
Chess techical any product+byfenthrin
Super result
Dose bayya
వరిలో గింజ గుళ్ళు కట్టకుండా అదే గింజ రాలకుండా పశువు ఉంటాను కొట్టకుండా ఏ మందు స్ప్రే చేయాలి
Proficonazole25%ec (tilt)
Or nativo స్ప్రే చేయండి
Cheese + thiamethoxam super working
Chess is the best product in all types of mosquitos
దోమపోటు రాకముందు పొట్టదశలో చెస్ వాడవచ్చా?
దోమపోటు రాకముందే pexalon వాడితే result బాగుంటుంది..
chees is best i sujuested andariki chepandi ok
Sure bro తప్పకుండా... థాంక్యూ🤝🤝
Bio products suggest cheyamaakandi sir.
Ok bro 🤝
Chess+Starthene is best... almost. Last 5 year's
Great information
Distrupter 30 days varaku dhomani controle chestundi anna nenu use chesa
cost anta bro Distrupter
Tejas. Baga. Pani chesthundhi.
Nenu use chasa nu
అవును
Cost yetha bro Tejas
750 వరకు ఉంటుంది
Crystal వారి kollar బాగా పని చేస్తుంది
👍🤝
Doma full ga undhi anna next vaari Erupuga marindhi daniki A mandhu kottali cheppandi
Pachha purugu undhi akadakkda
Nenu vese vithhanam samba masuri anna
Chess + aciphat కలిపి పిచికారీ చేయండి..
Pi industries Ltd company dhi Osheen or DINOACE best product.....and ...Srikar company Bio product Isomer it's good 👍👍
Yes you are correct Isomar is best
5 years nunchi vadutunna
Dhanuka company Defend super..
Yes👍
How many days pexalon working
21 days
Peksalan super ❤
Vari lo putha time lo pexlon vadavacha
వాడవచ్చు బ్రో
Light గా దోమ ఉంది నాటు వేసి 70 రోజులు అవుతుంది పెక్సలాన్ స్ప్రే చేసుకోవచ్చా?
Best DuPont pexalon paddy film
ampligo+gelilio sensa+pexalon combintion ok na sir.pexlon effect enni rojulu untundhi
👌👌👌
Pexalon effect 25 days ఉంటుంది
@@navayuvaraithu tq very much sir.
వారిలో దోమ మందు కొట్టిన అరగంటకు వాన లైట్ గా పడింది మందు పని చేస్తుందా...? మళ్ళీ కొట్టల...?
పనిచేస్తుంది బ్రో పరవాలేదు
Eroju Crystal company carlos,+ acephate vadanu ala untadi
👍👍
సిగ్నోవా వారి టెంపర్ ప్లస్ ఎలా పనిచేస్తుంది
Chees mono super bro
Super thanks anna
దొంగ పోటు మరియు పురుగు ఉన్నప్పుడు ఎలాంటి మందులు వాడాలో చెప్పగలరు
దోమ
Motor కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 75% wg danuka company మరియు chess స్ప్రే చేయండి రిజల్ట్ బాగుంటుంది
Sky star.....is the best pesticide
దోమ మందులు pexalon. Skystar. Chess. Sigalet. Token. Tezas plas సూపర్
Tejus plus super
Cost
AVUNU PEXALON DOMA RAKA MUNDU CHALA BAGA PANI CHESTUNDI NENU Rs 1230 KI 94 ML TISUKUVACHA RESULT SUPER
DOMA VACHINA TARUVATHA CHESS GOOD RESULT
Thank you .. your valuable feedback😍
Me number pettandi sir
Pexalon super broo
🤝
pexalon& sigalite👌👌👌👌👌
Tata clue (pymetrozine 50wg) varelo dhoma ekkuvaga vundhe acerku 150 grams sprya cheyacha please bradhar reply cheyou
సిజంట కంపెనీ చెస్ బెస్ట్ మందు
సుగలిట్ adama
@@S.S.D.NKT.222😅
Orchestra and phexlon is best
Orchestra &phexlion
Valvum vari Dood44 super product
It is approved by govt, it has fipronil and thiamthoxiam
Chess.intha.best.vari.lo.super
Pexlon
Kotti.16.days.ayyindi.ippudu.kankulu.bayatikivaschi.3days.ayyindi.ippudu.yemi.mandu.kottamantaru.riplay.evvandi
Chess vs pexalon who is better use
Pexalon
Bro...maa vari polamlo chiguru tagile samayam lo tella doma aghikamga vundi deeniki manchi mandulu cheppandi
Nice information bro
Taq ann manch updats echayyu
👍
Tejas plus extra good result
Thank you for taking the time to provide your valuable feedback.
అంత బాగానే ఉంది కానీ మద్ద్యలో డిస్టర్బ్ ఏంటి
మ్యూజిక్ గురించి హ బ్రో
@@navayuvaraithu yes
@@anjim281 ఇకపై మ్యూజిక్ లేకుండా వీడియో చేస్తాను బ్రో. థాంక్యూ ఫర్ యువర్ సజెషన్🤝
Pexalon + chess
Chess kapudala ani rojulu pani chestudhi
Tejas cost bro.....
ఇంతకుముందు 700 ఉండేది బ్రో, ప్రస్తుతానికి ఎంత ఉందో నాకు అవగాహన లేదు
Chees no 1 bro i am used super results
Aceraku entha vadali
హలో బ్రదర్
మా పొలంలో ఇప్పుడే తాటాకు తెగులు స్టార్టు అయింది. ఏ మందులు పిచికారీ చేయాలి. urgent
అప్పుడే నాటు వేశారా బ్రో... క్లోరో పైరోపాస్ కానీ సుమిటోమో కంపెనీకి చెందిన డానిటాల్ గాని ఐఐఎల్ కంపెనీకి చెందిన లితోల్ గోల్డ్ గాని లీటన్నిటికీ రెండు ml చొప్పున పిచికారి చేయండి
పచ్చ గింజ అవుతుండగా తాటాకు స్టార్టు అయింది. ఇంకొక 15-20 రోజుల్లో కోయవచ్చు.
@@promodkumargopaldasu3719 ప్రోపోనోపాస్ 50 ఈసీ లీటర్ నీటికి 2 ml చొప్పున పిచికారి చేయండి
Tqs brother
ఆన్నా supar
Cheers best
Chess is best
Chess పనిచేయడం లేదు
@@ASHOKKUMAR777A panichesthadi
Pexulalon... best'
Pexlon + Nativo spre cheyavachha ?
చేయవచ్చు బ్రో
Pexlon super
అదామ సిగాలిట్ అడ్యాన్స్ గా స్పేర్ చెయవచ్చా.
చేయవచ్చు
Thankyou
Chess bhagundhe product
Samba masuri potta dasalo vundi sudidoma ekkuvaga vundi chess spray cheyyaka inka emaina mix cheyyaka
Sky star indofil is best
Chess+amestar top kalipe spray chiyacha potta dashala
స్ప్రే చేయవచ్చు బ్రో
@@navayuvaraithu thanks bro
Imidacloprid 17.8sl panichestada bro medium undi
వరికి ఇది వద్దు బ్రో..chess spray చేయండి
TQ....
Flexlon
Bro tejas cast eantha
750
కొట్టిన ఎన్ని రోజులకు దోమలు చస్తాయి
మూడు నుండి నాలుగు రోజుల్లో పూర్తిగా నిర్మూలించబడతాయి
Osane bagutada
Yes
Solo e year best
Mars bio product is the best
Hii bro
ఆముదాలు పంటలో లదే పురుగు, ఆకు pachaa పురుగు, దోమ, అలాగె puthaa పిందె ralipothundi బ్రో
Emamaectin benzoate 5%sg ,lambda cyhalothrin 5ec వాడిన బ్రో పెద్ద లదే పురుగు ఛనిపోలేదు బ్రో
మంచి మందు cheppandi brother 5 acare undi
Call me bro 9392742232
Prism crash gold is best
UPL వారి నూతన ఉత్పాదన ఇమాజిన్ బెస్ట్ ప్రొడక్ట్
Pexalon is best option
Cost
10 accars ki 12500 cost
94ml 1400/-
chessBaga Pani chestundi
srikar Isomer baguntadi
Cost 650 Twenty days panichestundi
Kollar-Crystal Company Product -ETthiprole 10.7%+Pymetrozine 40%WG
Flexlan is best
Chaes and acphat
Across x. GSP company 👍👍
Flupyramin??
Upl imagine
Imagine