అగ్గి తెగులు వాడే మందులు ఎవయినా సరే ఇండిపెండెంట్ గా స్ప్రెయ్ చెయ్యాలి. అప్పుడే రిజల్ట్ బాగుంటది. కాస్టలీ కెమికల్స్ ఎప్పుడు ఇండిపెండెంట్ గా స్ప్రై చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి 🙏 తొలి దశలో 45డేస్ లోపు వాడే 2 స్ప్రైయింగ్స్ లో రెండు రకాల మందులు స్ప్రై చేస్కోవచ్చు. పురుగు మందులు తో పాటు ఫంగల్ ఇన్ఫెక్సన్ రాకుండా మచ్చతేగుళ్ళు వాటికోసం కార్బందిసం మంకోజాబ్ లాటివి వాడుకోవచ్చు 🙏. జై కిసాన్
@@pulicharlamadhu5126 free ga mana kossam time spend chesi cheputhanadu....niku istam unte vinu...ma lanti vallaki challa use e channel...don't comment waste words
Anna coragen ,+ saaf kodudam anukuntunam variki ,coragen vere kalipi ,saaf vere kalipi kodutham kani spray chese pampu lo posinapudu mix avuthunayi kada ala kottavacha kottakudada please reply me anna
అగ్గి తెగులు వాడే మందులు ఎవయినా సరే ఇండిపెండెంట్ గా స్ప్రెయ్ చెయ్యాలి. అప్పుడే రిజల్ట్ బాగుంటది.
కాస్టలీ కెమికల్స్ ఎప్పుడు ఇండిపెండెంట్ గా స్ప్రై చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి 🙏
తొలి దశలో 45డేస్ లోపు వాడే 2 స్ప్రైయింగ్స్ లో రెండు రకాల మందులు స్ప్రై చేస్కోవచ్చు. పురుగు మందులు తో పాటు ఫంగల్ ఇన్ఫెక్సన్ రాకుండా మచ్చతేగుళ్ళు వాటికోసం కార్బందిసం మంకోజాబ్ లాటివి వాడుకోవచ్చు 🙏. జై కిసాన్
Thank you far your valuable suggestion & feedback...👌👌
మీరూ ఇచ్చే చూచనలు.. రైతులందరికీ.. ఎంతో ఉపయోగంగా ఉన్నాయి...sir.... ఎంతో విలువైన... సమాచారం... అందిస్తున్నా... మీకూ.. హృదయ పూర్వక ధన్యవాదాలు...!!
🙏🙏🙏
best analysis for public sri honest information
Rithulaki chala upayogapadutundi me video thank you
thank you
Bro paddy ki terminator+Acepate+Polyram. Ee mudu kalipi spray cheyavacha. Please telapagalaru.
Superb information brother 👍 తెగుళ్ళు కాంబినేషన్ చెప్పినట్టుగానే మిగతా మందుల కాంబినేషన్ కూడా చెప్పగలరు
Super maruthi nandan garu
Meeru chese vedios chusi follow avuthunna Raithulu chala labham ponduthunnaru. Meeru great nandan garu
🙏🙏
Good information sir
Excellent information anna garu
Thank you so much 🙂
Nice information
Cloropyrifos 50%EC and imidacloroprid mix cheyocha brother
చాలా బాగా చెప్పేరు బ్రదర్ 👍
🤝thank you bro
Excllent
Nativo chess cartop 75sg kalipi kotacha
Super
Mortar basf polyram separate bucket lo kalipi kottavacha anna reply
ఎస్ no problem👍🌾🌾🌾
Tricyclozole lo kalise insecticides ni cheppandi
Blitox +f6+nitrobenzene mix chesi spray cheyocha
Profinofos tho antrical kalustunda
Prioxer,ampligo,pride use cheyavacha bro please send me
@@rajeshpilli7735 no
@@rajeshpilli7735 ప్రాబ్లెమ్ cheppu
Good👍 bro
Thanks bro
Anni mandula compatibility gurinchi telapandi
Sure👍
Blitox ( copper oxycloride) fungicide anedi KORANDA( chlorophyripas50℅ +cypermythrin5℅) tho kalusthundaa
Bro micronutrients and watar soluble fertilizers like 19 19 19 13045 laantivi kalipi spry cheyavachha
వాడవచ్చు
Hercules insecticide + profenophos combination use cheyyochaa?
No
Sir
Vayego+Nativo +00-00-50 kalipi spray cheyavachha
చేయచ్చు.. విడివిడిగా కలిపి స్ప్రే చేయండి
@@navayuvaraithu ok sir thank you very much
Ulaala. Aquacal carbandizim+manccozeb cottan ke vadacacha
Amplligo antracol kalusthaya anna kocham chepandi anna
👍
Anna
Profinafas +ప్రొఫైకోనజీల్. కలిపి vadavacha
Yes.. వాడవచ్చు
Pexalon tho safe and clanfar 50 sp కలిపి స్ప్రే cheyyavoncha అన్న గారు
చేయండి ఏమి కాదు
Brother maari separate bucjets lo mix cheyochu kadhaa
Amistar top + chess+ coragen kalustaya anna
ఏమో అన్నా... ఎవరికైనా తెలిస్తే చెప్పండి...
Mari aenduku video
@@pulicharlamadhu5126 సమాచారం అందుబాటులో ఉన్న వరకు మాత్రమే చెప్పగలం..
@@pulicharlamadhu5126 free ga mana kossam time spend chesi cheputhanadu....niku istam unte vinu...ma lanti vallaki challa use e channel...don't comment waste words
Niku experment kavali anukunte ni field lo kontha area lo kottu...maku guda share cheyyi
Cotton fertilizer 2 video Anna
Will upload soon
Ampligo tho compare cheyandi bro
@@srikanthgunti3030 👍
Hi anna vari paina anukonda avaraina gatla mida kotte gaddi mandu spray cheste a field nu ala recovery chesukovali konchem cheppu anna
Brother.... Mono+ Plantomysin కలపవచ్చా
mono వాడవద్దు ఆన్నా… 🙏 నిషేధించబడిన పురుగు మందు.. వరి కి అసలు పిచికారీ చేయకూడదు
Anna coragen ,+ saaf kodudam anukuntunam variki ,coragen vere kalipi ,saaf vere kalipi kodutham kani spray chese pampu lo posinapudu mix avuthunayi kada ala kottavacha kottakudada please reply me anna
👍
Sir ప్రోపోనోపాస్ to f4 కలిపి స్ప్రే చెయ్యెచ్చా
Fangiside and insecticide కలిపి కొట్టిన పని చేస్తుందా?
Caldan 50 SP with Sprint carbendazim 25%+Mancozeb 50% mix cheyyocha
👍
Caldan 50sp and fmc zinetra spery cheyocha
@@Zaheer1989 చేయచ్చు
Kite (indoxacarb14.5%+acetamipride 7.7%sc insecticide, merivon fungicide tho kalapacha sir
Femae pani cheyatledhu
More వీడియోస్
Sure...
Trycyclozole wp (sivic) chala mandllo kalavadu.
అవును ... Next అదే video చేస్తాను..
bifenthrin and Avataar kuda mix avadam ledu bro...
అవునా.. great infarmation.🙌
Saaf kuda
సార్ నాగస్త్ర మరియు కోరాజెన్ స్టార్తిన్ ముడిటిని కలిపి పిచికారీ చేయవచ్చా?
నాగస్త్ర దోమ మందు హా?
Yes
పురుగు మందు
Endu teguluki emandu sprey cheyyali
విపరీతంగా ఉంటే Cuprofix upl లేదా kocide ..
ఇప్పుడే లక్షణాలు కనిపిస్తే.. plantomycine
Caldan and merger బాగానే కలుస్తుంది. నేను రెండవ స్ప్రే 60 డేస్ కి ప్రతి సారి అదే స్ప్రే చేస్తాను ఇంకా అందులో ఒక్కొక్క సారి plantamycin కూడా కలుపుతను..
Physical gaa కలిసినప్పడికి కలుపాకూడని మందులు... మందు పని ప్రభావం కొంత వరకు తగ్గవచ్చు...
Bro paddy ki Potash baguntunda or Gromor vaari Bhoo Aushad baguntunda
Potash👍
bhoo aushad రైతు స్థాయిలో feedback ఇంకా అంతగా నేను ఇంకా వినలేదు
Coragen + saaf kalapacha kalapakudada?
👍
Kalupochhu
వరి పొట్ట దశలో ఉంది, nativo+ mortar రెండు కలిపి వాడొచ్చా. దయచేసి తెలియచేయగలరు.
Mortor place లో వేరేది స్ప్రే చేయండి.. like ampligo or vayago .....
Morter +nativo+phexlon వాడచ్చా
వాడచు 👍
Mortar + Garwa super + phexlon
good result undi
@@dganesh4905 అవునా గ్రేట్ ఇన్ఫర్మేషన్... బ్రో🎉🎉
Cartop 50sp tilt in compatible
Yesss 100%
నేను పది సంవత్సరాల నుంచి ఫేము నాటివో కలిపి కొడుతున్నాను ఎక్సలెంట్ రిజల్ట్ మీరెందుకు కలవని చెప్తున్నారో అర్థం కాలేదు
@@srinivasuppalapati6929 మీకు సమయం దొరికితే నాకు కాల్ చేయండి.. నాకు మరింత సమాచారం కావాలి..9502191459
Good question, but unfortunately he is not answering your question
కొన్ని మాత్రమే అనుకూలంగా లేవు, మొదట వాటిని నీటితో విడిగా కలపండి మరియు తరువాత కలపండి.
Profenofos tho carbedizam kuda kaluvadhu brother... Video lo miss cheshaaru
అవును... Edit లో miss అయ్యింది... Thank you🎉
@@navayuvaraithu 🤝
Urea lo domapotu mandhu orchestra ni kalipi polam lo challavacha..
స్ప్రే మాత్రమే చేయండి…
Council active and lambda kalipi spray chesina.... Kalupu mandhu fail eindhi
అయ్యో...
నానో యూరియా, లిక్విడ్ పోటాష్, మొగుపురుగు మందు, కలిపి స్ప్రే చేయవచ్చా అన్న
Potash tho purugu mandhu kalvadu
Anna Miru Chala Pedda Rashika Raja Kada... A GV Leni RGV Unte Ika Ante Dabidi Dabade
🤣🤣🤣
Fame dosage ఎంత అన్న ఎకరానికి
@@yelendarithagani986 50ml ఎకరానికి paddy లో
Vari kankulu 100% baytiki vachin polam lo endu tegulu undhi mandhulu chepu anna 24423 dodu rakam
Aku endu tegulu
Kalisevi cheppandi bro
@@Hussainfarms9162 sure
Thank you bhaiya
Nano dap+《azaxystrobin+tebuconazole》 kalavadam ledhu
Thank you for valuable infarmation.. చాలా మంది రైతులకు reference లాగా ఉపయోగపడుతుంది...🙌
Caldan 50%sp+contaf plus kalpavacha
కలుపవచ్చు
అంప్లిగో మరియు నాటివో కలిపి స్ప్రే చేసాము ఈ రెండు కలుస్తాయ కొంచం చెప్పగలరు
👍
కలిసేవి ఏమైనా ఉన్నాయా? లేక విడివిడిగానే వాడాలా?
6:27
ఎందుకు సార్ ఎందుకు మేము కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు సార్
అన్నా డైరెక్ట్ కాల్ కూడా చేయచ్చు... 9502191459
కెల్దాంతో మందుతో తెగుళ్ళ కు ఎటు వంటే ముందుకు కలపవచ్చు సజెషన్ చేయండి
Saf kalupochhu
Kalisevi cheppandi,short ga cheppandi.
Sure... 👍
sodi ekkuvaindi
అయ్యో... కొన్నిసార్లు తప్పదు.. ఏం చేద్దాం... మంచి విషయమే కదా..
మోనోక్రోటోపాస్ కార్బండిజం,+మంకోజీబ్ and సివిక్ కలపవచ్చా సెప్పండి సార్ 🙏🙏
మోనో మర్చిపోండి... స్ప్రే చేయవద్దు...
ఈ కాంబినేషన్ అసలు వద్దు
Ituvntveedolukavale
వరిలో తెల్ల దోమ ఉంది ఏ మందు స్ప్రే చేయాలి అన్న
Tabuz adama
మీరు చెప్పిన వాటిలో చాలా mistakes ఉన్నాయి చూసుకోండి
ఏంటో మీరే ఒకటి చెప్పండి
Syngenta ampligo and SAAF mix cheyocha