వరిలో చిప్పెడు సిమెంట్ తో గంపెడు ఎలుకలు ఖతం|rat damage control in paddy|by karshaka nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 106

  • @EskaLaxman
    @EskaLaxman 4 หลายเดือนก่อน +20

    నమస్తే సర్ మరి మీరు చక్కటి ఐడియా ఎలుకలు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సర్ రైతాంగానికి మీరు ఉపయోగకరమైన విషయం thanku యూ సర్ మరి నేను కూడా మీ ఐడియిను పాటిస్తాను.

  • @sumakrish9736
    @sumakrish9736 3 หลายเดือนก่อน +3

    మంచి అవగాహన కల్పించారు అన్నగారు 👌👌

  • @kaladharbabu6679
    @kaladharbabu6679 8 หลายเดือนก่อน +7

    Thank you . Good information.

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 4 หลายเดือนก่อน +6

    మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @poreddymallareddy7045
    @poreddymallareddy7045 4 หลายเดือนก่อน +5

    నాపేరు మల్ల రెడ్డి మది నగర్కుర్నూల్ నేను 10 ఎకరాలు వారి నాటిన అతే ఎలుకలు మొత్తం నాశనం చేశాయి ఎమ్మందు పెట్టాలో అర్థం కాలేదు ఇప్పుడు మీరు మంచి ఐడియా ఇచ్చారు ఇది ట్రై చేస్తా సర్ ధన్యవాదములు

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @anandgoud1587
      @anandgoud1587 3 หลายเดือนก่อน +1

      ట్యాంక్ యూ సారు ❤

  • @jangakanakaraju6860
    @jangakanakaraju6860 4 หลายเดือนก่อน +3

    Sir sep 1st weeklo naru posi natu veyocha

  • @sathishbusam
    @sathishbusam 9 หลายเดือนก่อน +6

    మంచి సూచన....

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      🙏🙏🙏

    • @vanjasunderreddy5606
      @vanjasunderreddy5606 5 หลายเดือนก่อน

      ​❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤2222222222

  • @syedkhader6928
    @syedkhader6928 5 หลายเดือนก่อน +4

    Short lo medicine cheppandi chalu

  • @venkatareddykunduru812
    @venkatareddykunduru812 9 หลายเดือนก่อน +1

    Best idea namastay.

  • @SatyanarayanaMedisetti-o5n
    @SatyanarayanaMedisetti-o5n 3 หลายเดือนก่อน

    Sir. Swarna rakam 50 days nattlluvesinamu sir Ullikodu vachindhi sir ya mandhu spary cheiyali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 หลายเดือนก่อน +1

      ఉల్లికోడుకు వచ్చిన తర్వాత కస్టమ్,, ఐనా కార్బొఫురాన్ ఎకరాకు 7కేజీలు అయినా,, ఫిప్రోనిల్ 7కేజీలు అయినా వేయండి,, లేదా థయోమీథేక్సిమ్ (అక్టరా )స్ప్రే చేయండి.

  • @surendertudum7072
    @surendertudum7072 4 หลายเดือนก่อน +1

    అన్న గారు నమస్తే,వారి నాటు వేసి 1 నెల అవుతుంది,2వ సారి ఏ ఏ మందులు చల్లాలి,అలాగే గంట మందు ఏమన్నా కలిపితే మంచిదేనా

  • @bhupalreddykaram2345
    @bhupalreddykaram2345 9 หลายเดือนก่อน +1

    Super 🎉🎉

  • @cheetisaibaba
    @cheetisaibaba 4 หลายเดือนก่อน

    Sir thella kanki rakunda mandulu appudu vadali am vadali kastha cheppagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 หลายเดือนก่อน

      చిరుపొట్ట దశలో, కోరాజిన్ కొట్టండి (18.5/).

  • @GudaruGopichandu
    @GudaruGopichandu 2 หลายเดือนก่อน

    Best. Suggationsir

  • @venkatreddy1130
    @venkatreddy1130 9 หลายเดือนก่อน +1

    Eakkuvunna ealakulu next year eandhu ku dadi cheyavantey pamulu cherutayi katla paamu vatini tinestay avi eakkuva ga akkada untey akkada katla paamu lu cherutay danikosame

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      ఓహో ఓకే 👍🙏

  • @nareshkatikanapally1073
    @nareshkatikanapally1073 4 หลายเดือนก่อน

    Sir meeru cheppindhi baagane undhi but avi water thaagithe chanipothaya

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 หลายเดือนก่อน

      చనిపోతాయి.

  • @rajummareddy3996
    @rajummareddy3996 9 หลายเดือนก่อน +1

    Suparmessege🎉🎉

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 9 หลายเดือนก่อน +38

    నమస్తే అండి నేను ప్రతి సంవత్సరం రెండు పటలమీద నాలుగు ఎకరాలు నష్టపోతున్నా ఏమందు పెట్టినా తినడంలేదు ఇది ట్రై చేసిచూస్తా ధన్యవాదములు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน +5

      ప్రసాద్ గారు 🙏. వాటిని ఏదోవిధంగా 2రోజులు నమ్మించండి, ఆతరువాత సిమెంట్, మైదా దంచిన పళ్లీలు నీటికి తాకకుండా పెట్టండి (ప్లాస్టిక్ వాటర్ or టీ గ్లాసుల్లో ).

    • @prasadmotepalli8563
      @prasadmotepalli8563 9 หลายเดือนก่อน

      @@KarshakaNesthamOK THANKYOU SAR

    • @chittaluriprashanthi4553
      @chittaluriprashanthi4553 9 หลายเดือนก่อน +2

      Mono.vodalku kalepale

    • @KonduruBabuRao-nb8et
      @KonduruBabuRao-nb8et 3 หลายเดือนก่อน

      మీట భూమిలో వేరుశెనగలో ఏలుకల బెడద చాలా వుంది. దయచేసి మాకు సలహా ఇవగలరు.

  • @nagm4895
    @nagm4895 4 หลายเดือนก่อน

    Useful information sir👍

  • @RajithaKeshireddy
    @RajithaKeshireddy 9 หลายเดือนก่อน +1

    Oke supar technic 🎉🎉

  • @naidubr2802
    @naidubr2802 9 หลายเดือนก่อน +9

    మంచి సూచన... కానీ వీడియోని మరీ ఎక్కువగా సాగదీశారు.

  • @litap28
    @litap28 3 หลายเดือนก่อน

    Adivi pandula kosam kuda trick chypara

  • @nenavathshiva7186
    @nenavathshiva7186 9 หลายเดือนก่อน

    Dhoraga veinchina biyyam ante entidi anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      ఒకగిన్నెలో మామూలు మంటపై వేయించాలి.

  • @rajutota5949
    @rajutota5949 9 หลายเดือนก่อน +1

    Super

  • @satyamreddy5121
    @satyamreddy5121 3 หลายเดือนก่อน

    6dey s era aluvatu chesi 7 va rojuvadite 100℅ risalt untadi zink pospet makka doddupindi palli nune ite chala bettar kolla dana ite enka bettar

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 4 หลายเดือนก่อน

    Thanks sir goog message

  • @nandugoud806
    @nandugoud806 3 หลายเดือนก่อน

    Sodhi akkuva solution thakkuva

  • @gck126
    @gck126 4 หลายเดือนก่อน

    SUBJECT 5:00

  • @venkataramana8538
    @venkataramana8538 5 หลายเดือนก่อน +4

    Oil rice ki pusi deenii rat mandu vesi kalipi potlalu chinnavi katti ganalu venta vunnavadda vesina rats thintavi shani pothaye

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 หลายเดือนก่อน +5

    సిమెంట్ కు తిండి తగిలితే గట్టిపడుతుందిగదా

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 หลายเดือนก่อน

      పదను తగులోద్దు.

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 9 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న

  • @dvsraju9907
    @dvsraju9907 5 หลายเดือนก่อน +2

    SuperideA sir

  • @vamankommera3164
    @vamankommera3164 2 หลายเดือนก่อน

    ఎకరాకు కిలో సిమెంటు దానిలో దోరగా వేయించిన కిలో బియ్యం మైదా పిండి కలిపి పెట్టాలి

  • @indicestradinggwithcpr7638
    @indicestradinggwithcpr7638 3 หลายเดือนก่อน +2

    సిమెంట్ కలిపితే ఒక రోజులో తినకపోతే గట్టిపడుతుంది గధ సర్ 😅. ఎలా మరి?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 หลายเดือนก่อน

      వాటర్ తగలకుండా వుండాలి తమ్మి. లేదంటే మరొకసారి పెట్టండి.

  • @baburaobanala9725
    @baburaobanala9725 8 หลายเดือนก่อน +1

    Just for a minute information this gentleman took 8 minutes

  • @goldenmucchatlu1781
    @goldenmucchatlu1781 9 หลายเดือนก่อน

    Supar 🎉

  • @ndhanamurthi7715
    @ndhanamurthi7715 5 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @bjkr597
    @bjkr597 2 หลายเดือนก่อน +2

    ఈ ఒక్క అర నిమిషం ముక్క చెప్పడానికి ఎనిమిది నిమిషాలు తిన్నావు

  • @tangellaniranjan4632
    @tangellaniranjan4632 9 หลายเดือนก่อน

    Good information

  • @raghupathiraghupathi2532
    @raghupathiraghupathi2532 3 หลายเดือนก่อน

    మైదా అంటే ఏమిటి

  • @RaviKiran-ul7ss
    @RaviKiran-ul7ss 3 หลายเดือนก่อน

    వడ్లు+ మోనోకొటొపాస్+ఉల్లిపాయ ముక్కలు కలిపి పెడితే పలితం ఉంటుంది

    • @nagarjunanasina3578
      @nagarjunanasina3578 3 หลายเดือนก่อน

      మోనోకోటపాస్ అంటే ఏమిటి

  • @satyamreddy5121
    @satyamreddy5121 3 หลายเดือนก่อน

    2kilomitars varaku eluka night tirugutadi

  • @SrinuSrinu-eg2wn
    @SrinuSrinu-eg2wn 5 หลายเดือนก่อน

    నీరు కలపాల వద్దా

    • @Narasari-l1l
      @Narasari-l1l 5 หลายเดือนก่อน +2

      వద్దు గా

    • @Narasari-l1l
      @Narasari-l1l 5 หลายเดือนก่อน +1

      నీరు కలిపితే సిమెంట్ ముంగుగానే గట్టి పడి పోతుంది గా.

  • @Aggriculture_
    @Aggriculture_ 9 หลายเดือนก่อน

    Anna nenu nee follwer ni anna thank you anna

  • @LaxmipathiKoyyada
    @LaxmipathiKoyyada 9 หลายเดือนก่อน

    Ok

  • @chbyadavcheemala1026
    @chbyadavcheemala1026 4 หลายเดือนก่อน +1

    కొంచం సోది ఎక్కువగా చెప్పుతున్నారు. అసలు విషయం చెప్పండి

  • @PalaganiKrishna
    @PalaganiKrishna 4 หลายเดือนก่อน

    ఎలుక కు 30 రూపాయలు ఇచ్చి పట్టించనం ఇనా ఇంకా కొన్ని ఉంది పంటను పాడు చేస్తన్నాయ్

  • @kalvasathish4573
    @kalvasathish4573 9 หลายเดือนก่อน

    Tilt and pronopas four ekars ki entha dose vadamantaru and price etha avthundhi

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      టిల్ట్ ఎకరానికి 100ml,, ప్రొఫెనోపాస్ పంపుకు 40ml సరిపోతుంది.

    • @smyss1278
      @smyss1278 9 หลายเดือนก่อน +1

      Tilt 250 ml acr anna

  • @massmasscomments1406
    @massmasscomments1406 3 หลายเดือนก่อน

    Try chesi Result chusina vallu rply ivvandi

  • @Ravi-ds3hg
    @Ravi-ds3hg 9 หลายเดือนก่อน

    Maidha ante gum

  • @sadashivareddy4241
    @sadashivareddy4241 9 หลายเดือนก่อน +2

    మిత్రమా నీ ఫోన్ నంబర్ పెట్టండి

  • @venugopalreddyvenuissm2736
    @venugopalreddyvenuissm2736 9 หลายเดือนก่อน

    Namasthe I am venugopal reddy brahmamgari matam area. Please I want suggestions on our traditional cultivation not on chemical cultivation. And also please let me know your mobile number.

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 หลายเดือนก่อน

      అన్నా నమస్తే మీ మొబైల్ no పెట్టండి, నేనే ఫోన్ చేస్తా.

  • @harindarrao4467
    @harindarrao4467 9 หลายเดือนก่อน +3

    Good information

  • @Rythunastham
    @Rythunastham 9 หลายเดือนก่อน +1

    Supar 🎉🎉🎉

  • @kadarivikramreddy2018
    @kadarivikramreddy2018 9 หลายเดือนก่อน +2

    Super

  • @ParameshDamera-b7k
    @ParameshDamera-b7k 2 หลายเดือนก่อน

    Supar 🎉

  • @lokamsrihari1755
    @lokamsrihari1755 8 หลายเดือนก่อน

    Super