Why Farming Alarmingly Falling Down in Telangana ? | How to Revive the Situation ? || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 262

  • @harinathrao4379
    @harinathrao4379 หลายเดือนก่อน +191

    ఆడపిల్లలు కూడా తగ్గిపోతున్నరు,వ్యవసాయానికి ప్రొచ్చాహం తగ్గిపోయింది, నెల తిరిగేసరికి ఆదాయం ఉండదు, ఇర్రెగ్యులర్ income ఒకటో తారీఖు డబ్బులు రావు, కూలీల కొరత, కోతుల సమస్య, యువత తాగుడు సమస్య, గిట్టుబాటు ధర లేకపోవటం, నిస్సారమైన భూములు.

    • @Raghu291
      @Raghu291 หลายเดือนก่อน +13

      చాలా బాగా చెప్పారు. యువత ఒళ్ళు వంచడం లేదు.

    • @KSureshSuresh-nm3rt
      @KSureshSuresh-nm3rt หลายเดือนก่อน +1

      @@harinathrao4379 yes

    • @kusanageshwar8182
      @kusanageshwar8182 หลายเดือนก่อน +4

      Yes really

    • @manojkusa5242
      @manojkusa5242 หลายเดือนก่อน +3

      Yes your correct 💯

    • @addalasimhadhri9314
      @addalasimhadhri9314 หลายเดือนก่อน +2

      Yes

  • @dsbsstudio8961
    @dsbsstudio8961 หลายเดือนก่อน +72

    వ్యవసాయం అంటే ఏదో పేకాట ఆడినట్టు అవుతుంది.Farming related అన్నింటికి High rates,fixed rates,but Last lo వచ్చే పంటకు మాత్రం minimal price కూడా ఉండదు.

  • @praveenbujjayola7029
    @praveenbujjayola7029 หลายเดือนก่อน +58

    పనికిమాలిన గవర్నమెంట్ లు పనికిమాలిన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది మా ఊర్లోనే యువ రైతులు మొత్తం వ్యవసాయం మానేసి కూలినాలి పనులకు హైదరాబాద్కు వలస వెళ్తున్నారు

  • @upender.4444umesh
    @upender.4444umesh หลายเดือนก่อน +40

    అసలు గిట్టు బాటు ధర లేక పోతే next year 50% సాగు చెయ్యరు

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +41

    తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీబస్ పథకాన్ని తీసేసి రైతులకు రైతులకు ఖాతాలోకి ఎకరానికి 15000 చొప్పున ప్రతి పంటకు ఇస్తే రైతు అనేటోడు కచ్చితంగా వ్యవసాయం చేస్తాడు ఇలా చేసినప్పుడే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది. ఫస్ట్ ఫ్రీ పథకాలు తీసేయండి ఓన్లీ రైతుకు మాత్రమే పథకాలు ఉండాలి మిగతా ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతు వర్షం వస్తే నష్టపోతాడు రెండో కొడితే నష్టపోతాడు చలి తీవ్రంగా పెడితే పంట నష్టపోతుంది చిన్న వ్యాపారి కూడా నష్టపోడు కొట్టిన వర్షం కుట్టినా ఇలాంటి నష్టం ఉండదు కానీ రైతుకు మాత్రం నష్టం దొరుకుతది రైతుకు కచ్చితంగా ఎకరానికి 15000 చొప్పున ప్రతి రైతుకు పది ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు వేయండి కనీసం

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc หลายเดือนก่อน +77

    No girl wants marry farmer

    • @MallipudiDurgaMahesh
      @MallipudiDurgaMahesh หลายเดือนก่อน

      @@raghunathreddybudda-hk1jc Thinedi Annam kadu.

  • @banothnagesh6714
    @banothnagesh6714 หลายเดือนก่อน +76

    2030 వరకు తెలంగాణలో వ్యవసాయం చేసేవారు సొంతంగా ఎవరు ఉండరు

    • @VenkateshParvatham-py9ew
      @VenkateshParvatham-py9ew หลายเดือนก่อน +2

      @@banothnagesh6714 వ్యవసాయం వద్దన్న వాడిని చెప్పుతో కొట్టాలి
      మనం చదివే చదువు ఉద్యోగల కోసం కాదు
      మనం చేసే వృత్తిని అభివృద్ధి పథంలో నడిపేందుకు మన చదువు దోహద పడలి అసలు చదువు అంటే ఇంకొకరి చేత లావా దేవి వద్ద మోసపోకుండా ఉండడానికి మాత్రమే కానీ చదివిన ప్రతి ఒక్కడు గవర్నమెంటు ఉద్యోగి కలేడు.

    • @RadhaKrishna-pg2nf
      @RadhaKrishna-pg2nf หลายเดือนก่อน +1

      Nenunna .I quit my job and do farming

    • @TJaikrishnaJayakrishna
      @TJaikrishnaJayakrishna หลายเดือนก่อน +2

      @@VenkateshParvatham-py9ew yevaro yendhuku bro as aa farmer ga nen chepthunna farming cheyyatam kante vere yedhina pani chuskovatam ledhu kadha mari
      Yekkadiki vellina chulakanga chusthunnaru prabuthva adhikarule raithula enemy ga maruthunnaru
      Mari yevaru kosam cheyyali farming
      Paiga indhulo migiledhi kuda anthantha mathram

  • @Vijaykumar-fc2co
    @Vijaykumar-fc2co หลายเดือนก่อน +28

    వ్యవసాయం చేస్తున్న రైతుకు పిల్లను ఇవ్వట్లేదు ఎవరు అలాగే డ్రైవర్ అన్న పిల్లని ఇవ్వడం లేదు

  • @gaddamphanikumar9101
    @gaddamphanikumar9101 หลายเดือนก่อน +51

    ఒక బస్తా (75kg)ధాన్యం సాంబమసూరి రైతు దగ్గర 1800నుండి 1900కు కొంటున్నారు. ఒక బస్తా ధాన్యం మర పట్టిస్తే 50కేజీ బియ్యం వస్తాయి. వ్యాపారులు ఆ బియ్యన్ని 2800నుండి 3000కు అమ్ముతున్నారు

    • @aasachandu7985
      @aasachandu7985 หลายเดือนก่อน +1

      Right now bag 1500 to 1700 ye vundi

    • @rcreddy2020
      @rcreddy2020 หลายเดือนก่อน

      @@aasachandu7985 50 kg ?

    • @rajasekharreddy-1
      @rajasekharreddy-1 หลายเดือนก่อน

      @@rcreddy2020 no ,that price for 26 kg or 30 kg bag rice

    • @venkataramanarayapalli8073
      @venkataramanarayapalli8073 หลายเดือนก่อน

      26 kg rice bag cost is 1700...not sure the variety name...when the farmer grows then only it will have name..once it reaches the mill, then there is only 2/3 varieties....Sonamasuri or HMT or JSR

    • @KsRaju-g6r
      @KsRaju-g6r หลายเดือนก่อน +1

      HELLOW SVRNA A.P LO(75K.G)1670-- RYTHULU AVASARAM LEDHU(GOVNMENT)KI CORPORATE VALLAKU RUNAMAFI.RYTHU KI EMITI.

  • @krishnakrish6476
    @krishnakrish6476 หลายเดือนก่อน +34

    పిల్లని ఎవ్వరు ఇవ్వడం లేదు అందుకే యువత ఎవ్వరు వ్యవసాయం చేయడం లేదు

    • @naveenp5280
      @naveenp5280 หลายเดือนก่อน

      After marriage 10 years, do farming

  • @gaddamphanikumar9101
    @gaddamphanikumar9101 หลายเดือนก่อน +51

    దయచేసి వ్యవసాయన్ని నమ్ముకోకండి. పొలాన్ని అమ్ముకోకండి.

  • @somireddykothi.
    @somireddykothi. หลายเดือนก่อน +29

    ఎండ, వాన, చలి ఇతర ప్రకృతి వైపరీత్యం ను తట్టుకోలేక వ్యవసాయం అంటే నీచమైన వృత్తి గా తయారైంది.

  • @RameshK-kn3kh
    @RameshK-kn3kh หลายเดือนก่อน +7

    రైతులను పట్టించుకునే వల్లే....లేరు అన్నీ నష్టాలే.....
    .....మరి....ఎవరు చేస్తారు...
    ఎవరు ముందుకు వస్తారు
    అందరికీ రైతు అంటే చులకన....

    అందుకే యవ్వసాయం చేయడానికి...ముందుకి ఎవరు రారు....అన్ని నష్టాలే....

  • @malleshgoudmuthyam132
    @malleshgoudmuthyam132 หลายเดือนก่อน +13

    నేను డిగ్రీ చేసిన తర్వాత ఇప్పటికి 3టైమ్స్ పత్తి పంట వేసా భూమి కౌలు చాలా ఉంది ఖర్చులు ఎక్కో ఉన్నాయ్ కానీ దిగుబడి మిగులుబాటు ఖర్చుకి సమానం గా ఉంది కష్టపడి పండించి అప్పులు కట్టుడే అవుతుంది నెక్స్ట్ ఇయర్ నేను కూడా వ్యవసాయం చెయ్యకుండా ఏదైనా పనికి వెళ్ళలే అని నిర్ణయించుకున్న 😢

    • @narambikshapathi8419
      @narambikshapathi8419 25 วันที่ผ่านมา

      @@malleshgoudmuthyam132 just change your way of cultivation.... Don't depend on single crop....25-25-25-25 spread your land into four different crops

    • @Komaram648
      @Komaram648 21 วันที่ผ่านมา

      Sorry

    • @knarasimhareddy2469
      @knarasimhareddy2469 16 วันที่ผ่านมา

      ​@@narambikshapathi8419ivanni youtube videos cheskoneki baaguntaai.
      Practically unviable.

  • @thirupathi907
    @thirupathi907 หลายเดือนก่อน +12

    వ్యవసాయాన్ని వృత్తిగా ఎవరూ( నేను) చూడడం లేదు. అదొక సెకండరీ వృత్తి అయిపోయింది. పెట్టుబడి తడిసి మోపెదవుతుంది. కూలీల ఖర్చు చాల పెరిగింది( ఇంతకు ముందు ఇంట్లో 5,6 గురు వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు, ఇప్పుండు అందరికీ సాఫ్టువేరు మాత్రమే కావాలి( ఇన్క్లూడింగ్ మీ) .. దేవుడే మార్చాలి, నన్ను, మిమ్మల్ని, అందరినీ.....సమాజం వ్యవసాయదారుల ను చంపేసింది, చంపేస్తూనే ఉంది. వ్యవసాయ దారుడికి సమాజం లో విలువలేదు.

  • @kandivenkatesh6588
    @kandivenkatesh6588 หลายเดือนก่อน +14

    వడ్లు 100kg 10.000/-
    మక్కలు 100kg 15000/-
    పత్తి 100kg 15000/-
    పొద్దుతిరుగుడు 15000/-
    ఇలాంటి fixd రేట్ లు ఉంటే..
    రైతు ఏమన్నా బాగుపడుతాడు,
    యువత ఆసక్తి చూపిస్తది

    • @naveenp5280
      @naveenp5280 หลายเดือนก่อน

      Vadlu, 100 rs ante rice entha bro, appudu janalu food kuda thinaleru low class,

  • @navayuvaraithu4879
    @navayuvaraithu4879 หลายเดือนก่อน +6

    వ్యవసాయం వెస్ట్ సర్ అనడానికి చాలా భాధగా వుందిసర్ నేను10 acar కాటన్ వసను పెట్టుబడి కూడా రావడం లేదు😭😭😭

  • @shaikzaheer8600
    @shaikzaheer8600 หลายเดือนก่อน +13

    మందు కట్టలకు ఫెర్టిలైజర్ పెరిగినట్టు సంవత్సరం సంవత్సరం రైతు పండించిన పంట గని పెరగాలి

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 หลายเดือนก่อน +7

    రైతులు ఈ దేశానికి నిజమైన బానిసలు. బ్రిటిష్ కాలంలో బానిసత్వం ఉండేది అని చిన్నప్పుడు చదువుకున్నాను, కానీ ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటే తెలుస్తోంది కొత్త రకం బానిసత్వం అదే రైతు.

  • @NishanthSunny-sg4vh
    @NishanthSunny-sg4vh หลายเดือนก่อน +7

    💯నిజం

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +13

    సార్ మీ కూతురుని ఒక రైతుకి ఇవ్వండి సార్ చూద్దాం

    • @ts-farmer
      @ts-farmer หลายเดือนก่อน +3

      వాడు ఇవ్వడు

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +9

    వ్యవసాయం యువకులు చేయాలంటే వ్యవసాయం చేసే యువకులను ఏ యువతి కూడా మ్యారేజ్ చేసుకోవడం లేదు వ్యవసాయం ఎందుకు 2035 తర్వాత తెలంగాణలో 2035 తర్వాత ఆరు కొరత చాలా దారుణంగా ఏర్పడుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయకు ప్రభుత్వ ఉద్యోగులకు పరిస్థితి దారుణంగా ఉంటది మీ చేతిలో డబ్బులు ఉంటాయి కానీ విపరీతంగా ఖర్చుతో ఒక్క రూపాయి కూడా మిగలది

  • @vinaykumar-ld3yi
    @vinaykumar-ld3yi หลายเดือนก่อน +7

    చాలా మంచి విశ్లేషణ కానీ అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా జనాభాలో వ్యవసాయం చేసే వాళ్ళు 15 - 20 శాతం నుంచి ఉండరు. మన దేశ జనాభాలో 47 శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు ఇది చాలా చాలా ఎక్కువ.
    వ్యవసాయం చేస్తున్న భూమిలోoచి వచ్చే రాబడి పెరగాలి అంతేగాని వ్యవసాయ భూమిని దున్నే రైతులు , రైతు కూలీలు ఎక్కువగా ఉండకూడదు.
    అదేవిధంగా భూగర్భ జలాలు అడగకుండా కాపాడుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు మొత్తం కరువులే ఉంటాయి వెంటనే వరి పత్తి చెరుకు మొక్కజొన్న పండించడం ఆపేసి తృణ ధాన్యాలు పండించాలి ఎక్కువ నీడలో పండించాలి. ఎప్పటికప్పుడు భూగర్భ జలాలు తగ్గుతున్నాయా లేదా చూసుకోవాలి కుదిరినంతవరకు ఆర్గానిక్ వైపు నిదానంగా వ్యవసాయాన్ని సాగదీయాలి అప్పుడే భూమిలో సాంద్రత పెరుగుతుంది ఎక్కువ కాలం పండుతాయి పంటలు.
    20 ఏళ్ళు వ్యవసాయం చేయని శరీరం ఒక్కసారిగా వ్యవసాయం చేయగలరా ఈ మధ్యకాలంలో పుట్టిన వారిలో ఎక్కువ శాతం మంది నిరుద్యోగులుగా మిలాల్సిందే అధిక జనాభా వల్ల ఉద్యోగాలు ఉండవు

  • @sraju9887
    @sraju9887 29 วันที่ผ่านมา +3

    ఎకరానికి 50 బస్తాలు పందించాలంటే 25 వేల రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇతర ఖర్చులకి అవ్తుంది అంటే మనం తినేది పురుగుమందు లే గా రైతులకి కూడా మిగిలేది ఏముంది బొంగు వానలు వరదలు వస్తె పెట్టింది పొగా గడ్డి కూడా మిగలదు కౌలు రైతులు అయితే పురుగు మందు డబ్బా టానిక్ లా తాగడమే

  • @prashanthnayika8583
    @prashanthnayika8583 หลายเดือนก่อน +3

    🙏 nak 7 acrs undhi vyavasayam chestalenu ...happy ga dubai❤ lo work cheskuntunna

  • @nandhu2353
    @nandhu2353 หลายเดือนก่อน +5

    నిజమైన రైతులను గుర్తించి,వారికే మాత్రమే సబ్సిడీ లు,రైతుబందు లాంటివి ఇవ్వాలి.మద్దతు ధర ఇవ్వాలి

  • @shivacharanshivacharan5864
    @shivacharanshivacharan5864 หลายเดือนก่อน +3

    ఈ దరిద్రపు ప్రభుత్వం వల్ల వడ్లకు రేట్ లేదు , పత్తికి రేట్ లేదు, ఎండపోసినా వడ్లు కొనేటోడు లేడు

  • @NareshMyaradagonda
    @NareshMyaradagonda หลายเดือนก่อน +2

    Nenu also farmer avvalani ledu, farming chesthe faith radu, world lo faith ravali ante polics chesthe money and faith vasthayi anipisthondi, job chesthe enjoy untundhi anipisthondi Naku, flights ekki thiragalani undhi, jai hind

  • @pprajachannel2959
    @pprajachannel2959 หลายเดือนก่อน +4

    సర్ మీ కూతురిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక బిజినెస్ మాన్ కు ఇచ్చి ఉండి ఉంటారు ఒకవేళ మీకు కూతురు లేకపోతే అన్నయ్య కూతురు తమ్ముని కూతురు సోదరి కూతురును ప్రభుత్వం ఎంప్లాయ్ కు గవర్నమెంట్ ఎంప్లాయికో లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయికో ఒక బిజినెస్ మాన్ ఇచ్చి ఉండి ఉంటారు కానీ ఏ ఒక్కడు కూడా రైతుకు పిల్లని వాడు ఫస్ట్ రైతుకు పిల్లని పడేసారు ఆ రోజు కచ్చితంగా వెళ్లి వ్యవసాయం చేస్తాడు

  • @anjareddy4366
    @anjareddy4366 29 วันที่ผ่านมา +1

    ముందుగా ముందు తాగే వారి అలవాట్లను మార్చే పని చూడమని
    యువత నిర్వీర్యం అయిపోతోందని
    తల్లీ తండ్రీ కొడుకులు కూడా కూర్చొని తాగే సంస్కృతి మారాలి
    పెద్దలు మారాలి పిల్లలు సంస్కరించాలి వ్యవసాయం ఆధునీకరణకు ఆస్కారం ఇవ్వకుండా
    దేశం మారాలి అని ఆశించలేం ❤

  • @v.v.s.narayanavithanala6946
    @v.v.s.narayanavithanala6946 หลายเดือนก่อน +1

    వ్యవసాయ కార్మికులకు రై తుల కు ప్రభుత్వం ఉద్యోగుల మాదిరిగా పంటలు పండించి నందుకు రై తుల కు కూలీలకు ప్రభుత్వం వేతనాలు అమలు చేయాలి

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 หลายเดือนก่อน +7

    గౌరంమెంట్ కూడా తపు వుంది రైతు కి గౌంరాంమెట్ సాపొట్ వుండాలి

  • @BankaAravind-o6d
    @BankaAravind-o6d หลายเดือนก่อน +2

    ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం సబ్సిడీ లు ఇవ్వడం లేదు కొనబోతె కోరిమి అమ్మబోతే అడివి సరైన సమయంలో కోనుగోలు కేంద్రలు తెరవక పోవడం

  • @malleshamnakka8700
    @malleshamnakka8700 หลายเดือนก่อน +2

    Good result

  • @gurumunna6265
    @gurumunna6265 หลายเดือนก่อน

    Good news search thank you ETV

  • @donthaganisatish7256
    @donthaganisatish7256 หลายเดือนก่อน +2

    అవును నిను ఒక రైతును నిను కూడా ఈ ఒక్క సమస్తరం చేసి ఒక కారు కొనుకొని క్యాబ్ నడుపుతా మద్దతౌ దార లేదు వడ్లకు😭😭

  • @neranjany3460
    @neranjany3460 หลายเดือนก่อน +5

    రిజర్వాయర్ వల్ల ఊర్లు భూములు కూలిపోతురు రైతులు ఉన్న చెరువులు పెద్దగా చేస్తే సరిపోవు రిజర్వాయర్ వల్ల చాలా నష్టపోతు

  • @rb18-p7c
    @rb18-p7c หลายเดือนก่อน

    Spk way of farming only solution, meet vijayaram sir,

  • @Shiva-ov8ld
    @Shiva-ov8ld หลายเดือนก่อน +4

    Memu 20 acres cotton vesevallamu ..ippdu 3 acres vestunnamu ..next year adi kuda veyamu.. Reason no profits for farmer

  • @vaddevijay6414
    @vaddevijay6414 หลายเดือนก่อน +10

    Millarlu ,govt andaru kalupukoni 2800 unna rate nu 2200 cheste elane vuntadhi

  • @GarikapatiPraveen
    @GarikapatiPraveen หลายเดือนก่อน +4

    Westu pm

  • @KotakrishnaVasuDeva
    @KotakrishnaVasuDeva หลายเดือนก่อน +9

    Agriculture chesthe pillanu evvatamu ledu

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture7599 29 วันที่ผ่านมา +1

    They are studying and go to jobs and leaving agriculture farming this is the main problem

  • @sairakesh4095
    @sairakesh4095 หลายเดือนก่อน

    We have to take steps to improve the agriculture & well being of farmers according to the technology

  • @gaddipatibalaji4828
    @gaddipatibalaji4828 หลายเดือนก่อน +1

    Paddy పండించే పొలాలు రేట్ 10yers లో బాగా పడిపోయింది. మనం Anta తొందరగా AMUKOGALIGITA ANTA మంచిది ANATATUVANT ఆలోచన VASTUNADI.
    నేను FARMER NA.

  • @prabhasuppalapati7181
    @prabhasuppalapati7181 หลายเดือนก่อน +1

    Now a days it seems Doing farming is a life time punishment,there are so many problems farmers are facing all the inputs which are procured by farmers are of high cost but the end product of farmers output are of low value only brokers and middleman gets leveraged both customers and farmers suffers

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 หลายเดือนก่อน

    Govt must provide all youth with salary. Govt lands are excellent.. Employment opportunities will be fulfilled to youth. Satyam devarakonda Nalgonda

  • @Varalakshmi-f4h
    @Varalakshmi-f4h หลายเดือนก่อน +3

    పంటల సాగు వివరాలు పంచాయితీలలో నమోదు చేయించి,ఆ కాపీ ఆధారంగా ప్రభుత్వ బ్యాంక్ లు సాగుదారులకు వ్యవసాయరుణాలు మంజూరు చేయాలి. అప్పుడు రైతులు వడ్డీవ్యాపారుల భారిన పడరు.- శిశి

  • @ravivira3988
    @ravivira3988 หลายเดือนก่อน +5

    Future lo agri High demand avuthundhi... No software no business no no no

  • @makanivas6500
    @makanivas6500 หลายเดือนก่อน +1

    ఎట్టి కట్టం ఎవడు చేత్తరు, మద్దతు ధర యాదడికో వంద పెంచిరి, ఎరువుల, కూళ్ళ ధరలు మండిపోవట్టే, లాస్ లోనే నడువవట్టే

  • @organicfarmagriculture7599
    @organicfarmagriculture7599 29 วันที่ผ่านมา +1

    Government given lands to do farming, but they don't do farming so government has taken land from them and give to whose do farming ....🙏

  • @athelibaswaraj1879
    @athelibaswaraj1879 หลายเดือนก่อน +2

    నష్టం తప్ప లాభాలు లేవుగా లాగోడి ఏకువగా అవుతున్నాయి అప్పులు ఏకువయ్ తున్నాయి

  • @smrithi1234-t1z
    @smrithi1234-t1z 26 วันที่ผ่านมา +1

    Farmer should get salary as a regular income

  • @AnilKumar-xl3bm
    @AnilKumar-xl3bm หลายเดือนก่อน +7

    West అగ్రికల్చర్ చేసి em లాభం లేదు అప్పు చేసి పంట పెట్టిన లాభం లేదు ninu hoka యూవ రైతు గత 10 నుండి years నుండి అగ్రికల్చర్ చేస్తున్న nextఇయర్ నుండి ninu ninu బంధు చేసి ఏదన work చేయాలి అన్ని పిక్ naku

    • @thirupathipalthiya5656
      @thirupathipalthiya5656 หลายเดือนก่อน +6

      నేను కూడా same మీ లాగె ఆలోచిస్తున్న, సొంత భూమి ఉంటేనే అప్పులు తీరుతలేవు ఇంకా కౌలు రైతుల పరిస్థితి ఏంటో

  • @pandutpanu3050
    @pandutpanu3050 หลายเดือนก่อน +12

    భూమి లేని వాళ్ళు చాలా బాధ పడుతున్నారు వారు ఎలా, ఎకరం 20,30లక్షలు నుచి 100 క్రోడ్స్ విలువ ఉన్నది, పంటకు మద్దతు ధర, మందులు ఎరువు లు ఫ్రీ గా ఇవ్వాలి రైతు లు పంట పబిలిక్ కొనకపోత్ రైతు కూడా ఇబంది ఉంటది రైతు కూడా ఇప్పుడు చాలా రకాల పనులు చేశా్తున్నారు అరగనిక్ పంటలు వేయండి 🙏🙏🙏🙏❤❤❤యు జై జవాన్ జై కిసాన్

  • @VarsaRishi
    @VarsaRishi หลายเดือนก่อน +2

    ప్రభుత్వానికి రైతుల కష్టం తెలిసిన కూడా ఏమిచేయలేకపోతున్నారు ఏం చేస్తాం రైతులు చావలసిందే.

  • @venkataramanarayapalli8073
    @venkataramanarayapalli8073 หลายเดือนก่อน

    Telangana is a rich, developed and wealthy state with prosperity. It has everything ..two rivers, abundant water, 24x7 power supply, famous hospitals, top-notch Universities, world class capital, IT / Software / ITES companies, Pharma companies, BHEL, BDL, NRSA, ODF like n number of defense industries, MNC companies, IIT, N number of manufacturing industries....what else you need..? So people are finding some job/work and monthly income if they migrate to Hyderabad or any city. So why they have to work under sun in those mud fields?

  • @Nani-f1d
    @Nani-f1d 26 วันที่ผ่านมา

    Twlugu

  • @yateeshwar
    @yateeshwar หลายเดือนก่อน

    Many problems in agriculture field
    Forest pigs
    Monkeys
    Parrot
    Unexpected rain
    Whether conditions
    Quality less seed
    Labour problem
    Fertilizers rate
    Market rate and
    Snakes are very dangerous to farmers life

  • @papkrama1919
    @papkrama1919 หลายเดือนก่อน

    #road to 500k

  • @ddev4801
    @ddev4801 หลายเดือนก่อน

    Don't tell public mistake,
    Always mistake here government
    Here all public intrest agriculture but without agent ,
    This is genuine answer

  • @makanivas6500
    @makanivas6500 หลายเดือนก่อน +2

    రైతు బంధు రాకపోయే😭

  • @thodetiprashanthgoud3460
    @thodetiprashanthgoud3460 หลายเดือนก่อน

    Yes.ammo vavasayama karchulu ekkuva😢. .. sabsidy 0%
    Koul chesetollu 70% villa paristhithi Inka goram..

  • @chandrasekhar704
    @chandrasekhar704 หลายเดือนก่อน +1

    Government should support farmers like other countries doing..
    Farming is very much important for country growth and development

  • @venulook9942
    @venulook9942 หลายเดือนก่อน

    Girl or women significant effect will increase the farmers(marriage), otherwise we need to face severe challenges in Agriculture 😢

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 หลายเดือนก่อน +1

    Vichithram eeeenti ante
    Panta pandenchataniki
    Andaru.anni vidhala help chestharu
    Chivariki governament kudaa.....
    Panta pande vadlu chethiki vachhaka
    Rate aneedi padepothadi
    Veere place loo ammudhamanna
    Cutting ekkuva
    Late chesthe.... pantaku paisal echhina
    Appuloodu aaagadu
    😮😮😮😮
    Edi prathi yeeta jaruguthunna
    Dharidhrameee
    So......
    Diniki best సొల్యూషన్
    Oke okka one year
    India loo asalu raithulu evaru kudaa
    Pantalu veyaddhu......
    Appudu dhula thiripoddi
    Governament ku

  • @srikanthdamanaboina9929
    @srikanthdamanaboina9929 หลายเดือนก่อน

    పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అయ్యాయి ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు ప్రజలకు ఉచితాలు ఇవ్వడం మానేసి రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయం పండగ అవుతుంది

  • @Devratha123
    @Devratha123 หลายเดือนก่อน +1

    Asalu stats entantey 2015-75%farmers
    2024-52%farmers
    2025-45-50%farmers
    Ela graph padipotundhi...inthavaku parents vadhaney vaaru....ippudu pillalu kuda farming ni vadhanukunnaru....main reasons negligence of govt...ela chustu pothey farmers ni museum lo food ni capsules lo teesukovalaivastundhi

  • @KManojKumar-vw7es
    @KManojKumar-vw7es หลายเดือนก่อน

    Forming lekapote manugada vundadu. Vegitable rete kuda inka perugutahi organic farming cheste labalu vastahi

  • @YouHub379
    @YouHub379 หลายเดือนก่อน +2

    Yuvatha vyavasayam cheyakapovataniki mukya Karanam raithulaki Ada pillani na ivvadam ledu

  • @sathishgadudhula3307
    @sathishgadudhula3307 หลายเดือนก่อน

    ఈటీవీ తెలంగాణ ఛానల్ వారికి నమస్కారం ఈసారి యాసంగి పంటకు ఏ రకమైన వడ్లకు బోనస్ ఇస్తాడు గవర్నమెంట్ ని అడగండి ఒకసారి నార్లు పూసే టైం అవుతుంది త్వరగా వీడియో పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ మంత్రులను ఉన్న అడగండి

  • @krish7951-ku
    @krish7951-ku หลายเดือนก่อน +1

    Pettubadi pisalu ravatledu rates levu raitu daggara madyalo dalarulu nokkeataru , fixed rates pedite tappa pisal ravu

  • @tullimelirajasrinivas4465
    @tullimelirajasrinivas4465 หลายเดือนก่อน

    Large differences between investments and MSP

  • @arjundora5156
    @arjundora5156 หลายเดือนก่อน

    వ్యవసాయం చేయాలి అంటే వాతావరణం సహకరించడం లేదు, యంత్రాల తో పని చేయిస్తే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, రైతు ఏది కొనాలి అన్నా రేటు ఎక్కువ గా ఉంటుంది, రైతు ఎక్కడ ఏది కోన్న అందరు రైతును మోసం చేసేటోళ్ళే మనుషులు ల కు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసే అంత ఫిట్నెస్ ఉండటం లేదు ఓపిక కూడా ఉండటం లేదు. మార్కెట్ లో ఏది కొనాలి అన్నా ప్రతి వస్తువు కు ఫిక్స్డ్ రేటు ఉంటుంది కానీ రైతు పండించే పంటకు ఫిక్స్డ్ రేటు ఉండదు.రైతు పండించే పంటకు మద్దతు ధర ఫిక్స్డ్ గా ఉండదు. గవర్నమెంట్ వ్యవసాయం లో చాలా మార్పులు చేయవలసిన అవసరం వుంది.

  • @VenkatreddyKandimalla
    @VenkatreddyKandimalla หลายเดือนก่อน

    Government must do export paddy then millers will give good price to farmer

  • @litap28
    @litap28 หลายเดือนก่อน

    Main govt reason , freebies taginchandi sir ,

  • @MotorolaarjunroysathishJadhav
    @MotorolaarjunroysathishJadhav หลายเดือนก่อน +1

    Total loss =agriculture=no income 😮

  • @surenderbangla9200
    @surenderbangla9200 26 วันที่ผ่านมา

    😊

    • @surenderbangla9200
      @surenderbangla9200 26 วันที่ผ่านมา

      Fake story. This year paddy cultivation number 1 position in india. Telangana beaten punjab . This channel is propaganda nagatively.

  • @KarshakuduFarming
    @KarshakuduFarming 28 วันที่ผ่านมา +1

    తెలంగాణలో మాత్రమే కాదు యావత్ దేశం మొత్తం ఇదే చదువు జాబ్ అని చెప్పుతున్నారు.

  • @eadularajashekharreddy3563
    @eadularajashekharreddy3563 หลายเดือนก่อน

    వ్యవసాయం ఒక జూదం అయిపోయింది. అది మా పేరెంట్స్ లాంటి వాళ్ళు విడిచిపెట్టలేక, వేరే పని చేయలేక చేస్తున్నారు. అయినా యేటా దాని వల్ల నష్టాలు తప్ప ఏమిలేదు. వ్యవసాయం అందరు చేయమంటారు, కానీ దాని వల్ల అందరు లాభంపడతారు ఒక్క రైతు తప్ప. రైతులకన్నా రైతుకూలీలు బాగుపడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, అమ్మే వాళ్ళు, అప్పులు ఇచ్చే వాళ్ళు, దళారులు, బాగా లబ్ది పొందుతున్నారు. ఈ సంవత్సరం వద్దన్నా వినకుండా మా నాన్న, ఏడు ఎకరాలలో కంది పంట వేసాడు. అధిక వర్షాలకు ఇప్పుడు ఒక్క ఎకరంలో పంట మిగిలింది, మిగతా ది అధిక వర్షలకు చనిపోయింది. కొందరు అనుకోవచ్చు ఏడు ఎకరాలు భూమి ఉంది కదా అని, కానీ మాకు ఆ పొలం తప్ప ఏమిలేదు. నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్న ఇప్పటికి ఊళ్ళో ఒక సొంతం కొత్త ఇళ్లు కూడా కట్టలేని పరిస్థితి. వ్యవసాయం చేసేటోళ్లు అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అందరికీ చులకన నే రైతులంటే. సిటీలో ఏదైనా సెక్యూరిటీ పని చేసేటోడు మంచిగా నెలకు 20 వేలు సంపాదిస్తున్నాడు. అందుకే వ్యవసాయం చేయకూడదు రైతులు బాగుపడాలంటే. వేరే పనులు చూసుకోవాలి. అని ప్రతి రైతు వాళ్ళ పిల్లలు వేరే పనులు చేసుకోమ్మని పట్నం పంపుతున్నారు. యువతకు పిల్లను కూడా ఇవ్వట్లేదు. Agriculture ని carporatization cheyali. Govts కొత్త పాలసీలు తీసుకురావాలి.

  • @ssaimurthy2548
    @ssaimurthy2548 หลายเดือนก่อน +1

    Vavasayam chasta pilli kuda avvadam ladu oka vala ayana income sari poka bada padasi vatundi

  • @KotakrishnaVasuDeva
    @KotakrishnaVasuDeva หลายเดือนก่อน

    Rithu Bandu veyali Ethara prochhakalu Girtubatu Lekunte prajaku Food Dorakadu Dabbu kagithalu Mannu thinali Runamafi cheyali.5 or above All quite farming Next Genaration

  • @ramugannoju6481
    @ramugannoju6481 หลายเดือนก่อน +1

    Manam raithula daggara vyavasaaya uthpathulanu directgaa konaali, gittubaatudhara icchi shops lo Kone rate icchi konaali , vaarini ilage manam pattichukokapothe raithu anevaadu migaladu, vaarini kaapaadukuntene manaku Annam pettagalaru, Daya chesi vaarini ardhikamugha balopetham cheddh am

  • @udaykumar-jf2dh
    @udaykumar-jf2dh หลายเดือนก่อน +2

    .Raithu ni andaru chulakanga chudam
    .30 + age faming chaddmann mundukiraledu
    .Marriage s kuda problem*
    .Pettibadi, (mani) problem
    . real-estate problem
    .faming health problem
    . Warkers problem
    .sosaitei lo farmaer waste ga chusthunnru
    .100 acres unna marriage kaledu
    Hyd lo wash room clean chasevadiki marriage avthundi
    .Job chasinavallu farmer's ni waste ga chudadam
    Inka challa unnai..😅
    .
    .

  • @NarreddyDhuhitha
    @NarreddyDhuhitha 28 วันที่ผ่านมา

    There are no incentives or subsides in agriculture, where as huge incentives and subsides and benifits for MNC's. The previous incentives were waived off and it is very difficult to bare the costs and meet in investment for agriculture.
    Even any MNC or company that work on agri fields like solar, fertilizers, pesticides, seed suppliers, motor manufacturers any other goods or services related to agriculture are being benefited but farmers never gain any penny.
    Let's all eat money, we don't need food, money and mida are our livelihood.
    brokers are selling at High price in the market where people don't spend much money to farmers, people mindset is also worse.

  • @TRENDINGNOW...2024K
    @TRENDINGNOW...2024K หลายเดือนก่อน

    Busines Annitiki rate fix untay kani polam pandinchina rate undahu 50 years taruvtha telustadhi ....raithu viluva

    • @TRENDINGNOW...2024K
      @TRENDINGNOW...2024K หลายเดือนก่อน

      Future lo telustadhi eppudu la nadustunadhi

  • @nareshv5019
    @nareshv5019 หลายเดือนก่อน

    ఇప్పటికైనా మేలుకొని రైతులకి న్యాయం చేయాలి ప్రభుత్వం

  • @kusanageshwar8182
    @kusanageshwar8182 หลายเดือนก่อน +1

    Vavasayam West

  • @PrasadBujji-dp6ns
    @PrasadBujji-dp6ns หลายเดือนก่อน

    Rates. Not. Proportionstrly. To. Ag. Products. Compared. Togovt. Employees. They. Are. Getting. Increments. Prc. Interm. Relief. Etc

  • @PadmaAni
    @PadmaAni 23 วันที่ผ่านมา +1

    Farming is in ICU

  • @AnjayaB-s4g
    @AnjayaB-s4g 24 วันที่ผ่านมา

    ఒక 50 సంవత్సరాల తరుాత పెట్టుబడి మొత్తం గౌర్నెమెంట్ ఇచ్చిన వ్యవసాయం చేసేవాడు దొరుకడ్డ్

  • @bapusaindla3381
    @bapusaindla3381 หลายเดือนก่อน

    Avasamu.chesevalu.ekadorukaru.avasayamu.chesevalaku.adaamayene.echvalu.leru.

  • @Nani-f1d
    @Nani-f1d 12 วันที่ผ่านมา

    0:39 0:42

  • @ThotaHarish
    @ThotaHarish หลายเดือนก่อน

    Gorment job salary ekkuva evvakunda forming chesevari help cheyali polam unna vadu forming cheyali leda polam meeda hakku vadiki unda kunda cheyali

  • @kumarbanavathu7716
    @kumarbanavathu7716 หลายเดือนก่อน

    రైతులు పండించటం మానేసి రైతు పనిని కంపెనీస్ ఉద్యోగంగా మార్చి తమకు నచ్చిన రేట్లు ఫిక్స్ చేసినపుడు తెలిసోస్తుంది. పెట్టుబడి భారం తగ్గిచ్చటానికి టెక్నాలజీని వాడితే మార్పు రావొచచ్చు.

  • @KotakrishnaVasuDeva
    @KotakrishnaVasuDeva หลายเดือนก่อน +1

    60velakotlu Government s Employee s Government s Revenue motthamu pothunnadi

  • @vaddevijay6414
    @vaddevijay6414 หลายเดือนก่อน +7

    Raithe Raju anedhi false

  • @madipalliramesh3254
    @madipalliramesh3254 หลายเดือนก่อน +3

    కాంగ్రెస్ గవర్నమెంట్ వెస్ట్ 😭

  • @papkrama1919
    @papkrama1919 หลายเดือนก่อน

    #ap

  • @sesidharkarri5948
    @sesidharkarri5948 หลายเดือนก่อน

    Vevasayam ki upayoga padhe kampanilaki subcidi estunnaru kani raitu gontu kosestunnaru maritulaki yedhi gittubatu dhara