కంట్రోల్ అవుతుంది bro.... చాలా ఉదృతంగా ఉంది అంటే ఒక్క పాదుకు ఎన్ని దోమలు ఉన్నాయి....?? దాదాపు ఒక్క 200-300 దోమలు ఉన్న సరే pymetrozyne (chess, meta pro) idhi కొడితే సరిపోతుంది
@@YGRAgricultureVlogs ante anna ippudu na polam pottaku undhi 1224 seed Polam lo aaku meedha red colour dots konchem aakulu maadipothunnayi Prathi okkaru raka rakala mandhulu chepthunnaru Konchem nuvve clarity isthe nen mandhulu theesukunta anna
ఎం గుళికలు..... పురుగువా లేక గంట గుళికలా.... ఒక్కోదాని పని తీరు వేరే వేరే గా ఉంటుంది.... గంట గుళికలు వేస్తే దిగుబడి పెరుగుతుంది...గింజలు బరువుగా ఉంది తుకానికి తక్కువ గింజలతో ఉంది దిగుబడి ఎక్కువస్తుంది
అన్న వరి వెరైటీ సాంబ. ప్రస్తుతం 50 రోజులు అవుతుంది. చిరు పొట్ట దశలో ఉంది. ఐదు రోజుల క్రితం, అంప్లిగో స్పే చేయడం జరిగిం ది. తెల్ల రెక్కల పురుగు పూర్తిగా తగ్గలేదు.
@@buchirajuthati3254 Just 5 days అంటున్నావు గా కొట్టి.... కొంచెం wait చెయ్యండి.... And ఆకులమీద గమనించండి ఒక 1 week తర్వాత..ఆకులమీద తెల్లారెక్కల పురుగు గుడ్లు కనిపిస్తే.... ఇంకొకకేసారి lamda 5 ec + Accephate 75% sp ee rendu కలిపి స్ప్రే చెయ్యండి....కొంచెం పురుగు పెట్టిన గుడ్లకు మరియు పురుగుకు అలాగే దోమ ఉంటే దోమ కు పని చేస్తుంది.... ఇందులో Contaf plus కలుపుకొని స్ప్రే చెయ్యండి తెగుళ్ళు రాకుండా ఉంటుంది
Video lo super ga cheparu bro best products cheparu
Thankyou Bro
సూపర్ ఎక్స్లెంట్ అన్న
Thankyou తమ్ముడు ❤️🤝🤝
Good information
Thankyou Brother 🤝
Video bagundhi
Thankyou bro...🤝🤝
Tata clue (pymetrozine 50wg)
Ee mandhu varelo sudidhomaku pani chisthadha
Pani chesthundhi brother
@@YGRAgricultureVlogs thanks bradhar
అన్న మాపోలంలో మీరులస్ట్ చూపించినవిధంగా దోమ ఉదృతి చాలా ఎక్కువ వుంది అది కంట్రోల్ అవుతుందా మాపోలం 55నుండి 60రోజులది మాకు సరైన మందు చెప్పండి
Jackson and tashkent అని రెండు కలిపి కొట్టము ఎన్ని రోజులలో పని చేస్తుంది
కంట్రోల్ అవుతుంది bro.... చాలా ఉదృతంగా ఉంది అంటే ఒక్క పాదుకు ఎన్ని దోమలు ఉన్నాయి....?? దాదాపు ఒక్క 200-300 దోమలు ఉన్న సరే pymetrozyne (chess, meta pro) idhi కొడితే సరిపోతుంది
Kottina 2-3 days nundi dhaani result start avuthundhi
Tilt &chess mandu vari aa dasalo spray cheyali
Naatu vesina 65 - 75 days lallo spraying cyyali
Anna ma vari karuni dhasslo undhi dhomaku chess mortar nativo kani godiwa super gani kodithe baguntundha anna
Yes baaguntundhi... But chess anedhi dhoma unte ne spray cheyyandi.. Ledhante avasaram ledhu
Paxlon + pulsar + agromax , kalipi spey cheyocha, natu vesi 42 days avuthundhi
Agromin max vaati tho kaluvakapovacchu....spray chesemundu okkasaari test chesukondi k na brother
@@YGRAgricultureVlogs thanks bro
Anna varilo3 va dhafa ante 3 sari yemi mandhulu chalali nenu potash urea ammonia kalipi chalalanukuntuna reply anna
Ok brother.... Microfood kuda vesukovacchu 5kg per acer
Anna andaku tigulu+Bph Wbph
Undi a mandu spry chiyaly anna
ఎం తెగులు bro అర్ధంకాలేదు... Bph ki chess kani ledha upl meta pro kani spray cheyyandi
Cartop hydrochloride +merzer mandu kalipi spray cheyocha telupagalaru
Cheyocchu
Avatar+ acephate kalipi spary cheyocha sir please telupagalaru
చెయ్యొచ్చు..
అన్న plxloan కొట్ట 5 రోజులు ఔతుది వీడియో లాస్ట్ చూపి చిన్న విధగ దోమ ఉన్నది
Pexlon kottaavu kadha so no problem thammudu em doma unna pothadhi
ఇప్పుడు వస్తున్న పురుగు మందులలో కలువని తెగులు మందుల గురించి ఒక వీడియో పెట్టండి అన్న
Yeah... చేస్తా bro... మనం ఎక్కువగా వాడుకునే పురుగు మందులు and తెగుళ్ల మందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాక్టికల్ గా demo చేసి పెడ్తా bro
Chess + సింజెంట్ ఆక్టార కలిపి స్ప్రే చేసుకోవచ్చా?
Chesukovacchu... But dhoma maari ekkuvuntene ee rendu kalipi spray cheyyandi... Ledhante chess saripothundhi
Brother Chess and Nativo funhicide kalipi kottocha
కొట్టొచ్చు
Anna acephate 35% wp + buprofezin 15% adama company
Dheniki work chesthundhi
అంటే రోగానికి
Dhomaku & aaku chuttu puruguku and kontha varaku Mogi puruguku pani chesthundhi
@@YGRAgricultureVlogs ante anna ippudu na polam pottaku undhi 1224 seed
Polam lo aaku meedha red colour dots konchem aakulu maadipothunnayi
Prathi okkaru raka rakala mandhulu chepthunnaru
Konchem nuvve clarity isthe nen mandhulu theesukunta anna
Bph insecticides 100% work cheyyali ante fungicides mix cheyyakudadhu. Eka mee estam farmars
Nothing to worry... Panichesthadhi but Rendu rakala mandu kalupicchu but anthakanna ekkuva rakalanu kalipithe konchem thaggacchu....but Oka 4,5 rakala mandulanu kalipi spray cheyyoddu
Kemlox + osheen kalipi spray cheyavacha
Cheyyocchu
Vari lo gulikau veste digubadi perugutumda
ఎం గుళికలు..... పురుగువా లేక గంట గుళికలా.... ఒక్కోదాని పని తీరు వేరే వేరే గా ఉంటుంది.... గంట గుళికలు వేస్తే దిగుబడి పెరుగుతుంది...గింజలు బరువుగా ఉంది తుకానికి తక్కువ గింజలతో ఉంది దిగుబడి ఎక్కువస్తుంది
Caladam bagutyde brother
అర్థం కాలేదు
Caldan 4g
Anna. Ampligo. Actara. Kotaanu. Guudu. Purugu. Chania pooledu. Mandu. Chappu. Anna
9948473151
ఇప్పుడు ఎ stage లో ఉంది
Advance spry neem 1500 ppm is best
అన్నా....మా వరి పంట లో ఎక్కువగా తెల్ల రెక్కల పురుగు ఉన్నది. ఏ మందు చెయ్యమంటారు.
చెప్పండి ప్లీజ్...
*ఎన్ని మందులు కొట్టిన తగ్గడం లేదు లేదు.
ఇప్పుడు మీ పంట ఎన్ని రోజుల దశలో ఉంది...ఒకవేళ ఇప్పుడు వసరి గోల అల్రెడీ బయటకు వచ్చేసింది అంటే ఇప్పుడు ఎం మందు అవసరం లేదు
అన్న వరి వెరైటీ సాంబ.
ప్రస్తుతం 50 రోజులు అవుతుంది.
చిరు పొట్ట దశలో ఉంది. ఐదు రోజుల క్రితం, అంప్లిగో స్పే చేయడం జరిగిం ది. తెల్ల రెక్కల పురుగు పూర్తిగా తగ్గలేదు.
@@buchirajuthati3254
Just 5 days అంటున్నావు గా కొట్టి.... కొంచెం wait చెయ్యండి.... And ఆకులమీద గమనించండి ఒక 1 week తర్వాత..ఆకులమీద తెల్లారెక్కల పురుగు గుడ్లు కనిపిస్తే.... ఇంకొకకేసారి lamda 5 ec + Accephate 75% sp ee rendu కలిపి స్ప్రే చెయ్యండి....కొంచెం పురుగు పెట్టిన గుడ్లకు మరియు పురుగుకు అలాగే దోమ ఉంటే దోమ కు పని చేస్తుంది.... ఇందులో Contaf plus కలుపుకొని స్ప్రే చెయ్యండి తెగుళ్ళు రాకుండా ఉంటుంది
అన్న plxloan కొట్టి 5 రోజులు ఔతుదు దోమ తగ్గ లేదు వీడియో లాస్ట్ చెప్పించి విధంగా ఉన్నది
Acephate 75%work cheyada bro
Urdruthi ekkuvunnattu single ga saripodhu bro
Memu potasu variki. O. 0.50 epudu vadai. Madi ciru pota dasha
చిరుపొట్ట దశలో వాడొచ్చు...పోటాకు దశలో వాడొచ్చు...రెండు సార్లు వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది
2nd spary coragen + merger kotanu epudu potta bayataku velthundhi dhomaki and last spary am cheyali chepandy
Dhoma unte ne spray cheyyandi.. Anavasaranga vaddu.... Gamaninchandi
అన్న... ఎండాకు తెగులు,దోమ పోటు కి కలిపి ఒకటే మందు ఉంటుందా...చెప్పగలవా... ఏ మందు కొట్టుకోవాలి...55 రోజులు అవుతుంది...
Endaaku theguluki kotte mandu vere mandulatho kaluvadhu so vidiga kottukovadam better
Anna nenu chess mortar nativo kottalani anukuntunanu 3 kalapavacha anna please reply anna
Anna chess+nativo kalip kota vacha kankinalli kuda unidhi emi cheyali
Dhoma unte chess spray cheyyu mundu... Ledhu anukunte .... Nativo kodutha antunnav kabatti...nativo tho paatu nalli ki Proponofos+Fenpyroximate combination lo dhorukuthadhi adhi spray cheyyu nalli ki superb ga pani chesthadhi
Okavela dhoma baaga unte chess separate ga spray cheyyu
Anna thanks anna❤
అన్న దోమ పోటు +అగ్గి తెగులు +ఆకు ముడత కి ఏమి మెడిసిన్ వేయాలి.
Anna namasthe BPT nalli problm undi
పెను నల్లి or ఆరుకాళ్ళ నల్లి (ghandi bug)..ఏ type of నల్లి ఉంది
Nalli ki abasin kottandi brother
Em variety paddy bro
Any sannarakalaku bro
Cartap hydrochloride ki anni రకాల పురుగులు పోతాయా
Only మొగిపురుగు, ఆకు చుట్టూ పురుగు మరియు శెనగపచ్చ పురుగుకు మాత్రమే పనిచేస్తది
Ann nee videos daily Chusthunna
Thankyou bro❤️🤝
ల్యాన్సర్ గోల్డ్ &కెల్డన్ 50 కలిపి స్పేర్ చేయచ్చ
చెయొచ్చు...
Hii
Hii Anna Namasthe
Chess + caldon
Combination spray cheyocha..? anna
Hii
Cheyocchu
🧡 Love u Anna..
thank you for Reply..
Varilo, domspotu, ye, timro, vsstundi
Birrupotta Daatinaka vacche chance chaala ekkuva..
వరి పొట్ట దశలో పురుగు మందు చెప్పు అన్న
Ye purugu mandu.. Mogipuruguka leka dheniki
Kollar pani cheshta tha
Haa pani chesthadhi bro but stating stage lo vacche dhomani mathrame control chesthadhi...kollar & bayer's curbix also same
పొలంలో వాసన గుళికలు వేస్తే దోమ పోదా
Podhu... Vaatitho inka dhoma perige chaance untadhi...vasana gulikalu anevi cloro chemical vi..cloro ekkuvaga vadadam valla inka dhoma perige chance untadhi
దోమ మందులు ఫంగిసైడ్ పురుగుమందు కలుపుకోవచ్చు అన్నా
కలుపుకోవచ్చు
Anna. Nember. Evvu. Anna
Phone.nomber..chapande
Please Subcribe....comments lalo undi chudandi bro
Phone number cheppu bro
9948473151
Hi bro, ma polam lo gundi bug undi, ye mandu spray cheyali