Natural Farming Expert Vijay Ram Speech At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 206

  • @NationalistHub
    @NationalistHub  3 ปีที่แล้ว +29

    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @Santhosh.reddyn
      @Santhosh.reddyn 3 ปีที่แล้ว +1

      Sir how to get contact of vijayram sir because I am interesting in Natural farming

    • @SanthoshKumar-jj9zv
      @SanthoshKumar-jj9zv 3 ปีที่แล้ว

      Save organization,opp to ramakrishna matam,lower tank bund. Akkadiki vellandi

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 3 ปีที่แล้ว +82

    అద్భుతమైన
    ఆవేశం లేని
    ఆలోచన కలిగించే
    అనుసరించు తగిన
    అద్బుత ప్రసంగం

    • @gitaa.e5130
      @gitaa.e5130 ปีที่แล้ว +1

      P🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @chalapathi9559
    @chalapathi9559 3 ปีที่แล้ว +67

    మీ లాంటి వారు ఈవిషయాన్నిప్రజల్లోకి తీసికెళ్ళాలి మన వాళ్ళు లందరికీ అవగాహన రావాలి 🙏🙏🙏🙏🙏

    • @sriramabhaktahanuma
      @sriramabhaktahanuma 3 ปีที่แล้ว +1

      ఆయన మన సహాయం అడుగుతున్నారండీ.

  • @sriinfo-hub
    @sriinfo-hub 3 ปีที่แล้ว +38

    మనం కోల్పోతున్నది ఏంటో తెలుసా...?
    దేశ సంస్కృతిని, మన ధర్మాన్ని, ఆచార వ్యవహారాను & మన ఆరోగ్యాలను... కాపాడుకోడం మన అందరి బాధ్యత...

  • @veerabrahmambandi7349
    @veerabrahmambandi7349 3 ปีที่แล้ว +13

    విజయరామ్ గారి జన్మ చరితార్థం, ఆయన నిజమైన భూమి పుత్రుడు. మిమ్మల్ని ఆదర్శం చేసుకొని యువ రైతులు మన స్వదేశీ విత్తనాలు పండించి, అందరికి ఆరోగ్యం సిద్ధింప చేయాలనీ ఆ వేంకటేశుని మనసారా ప్రార్థిస్తూ... 🙏🙏🙏

  • @ganugasreenivas2252
    @ganugasreenivas2252 2 ปีที่แล้ว +10

    అయ్యా మీ యొక్క ప్రసంగం చాలా గొప్పగా ఉంది. ప్రతి రోజూ మీ పాదాలను తాకి, మీతో ఉండి, మీతో శిష్యరికం చేయాలని తపన పడుతున్నాను. నాకు ఒక్క దారి చూపించండి ఓ మహానుభావా... ఓ మహర్షి...

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 3 ปีที่แล้ว +49

    Being a doctor I can confidently say Desi Gau Based Food products need to be produced and promoted and consumed regularly... If this is done, Atleast half of the patient work load will decrease for all the hospitals

    • @Gani2S
      @Gani2S 3 ปีที่แล้ว +2

      You are a genuine Doctor Sir. God bless you 🙏🙏🙏

    • @adityanandchakilam5813
      @adityanandchakilam5813 2 ปีที่แล้ว

      Well said. True words from heart. Though doctor u said correct words

  • @muraligonamurali1864
    @muraligonamurali1864 3 ปีที่แล้ว +14

    గురువుగారికి పాదాభివందనం 🙏🕉️ మీరు చాలా కష్టపడుతున్నారు

  • @guptapn686
    @guptapn686 3 ปีที่แล้ว +11

    చాలా గొప్ప విషయాలు చాలా సామాన్యంగా చెప్పారు...
    జై శ్రీరామ్.....

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 3 ปีที่แล้ว +14

    👏👏👏👏👏
    🇮🇳 నమామి భారత మాతరమ్॥
    భారత్ మాతా కీ జై ||
    వందేమాతరం ||
    జై హింద్ ||

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 3 ปีที่แล้ว +16

    Nationalist Hub వారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు చేపట్టే గొప్ప పనులను ప్రసారం చేయాలి

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 3 ปีที่แล้ว +14

    అద్భుతమైన కార్యక్రమం

  • @vsvrtalks5608
    @vsvrtalks5608 3 ปีที่แล้ว +67

    అవును నేను పలేకర్ మరియు విజయ్ రాం గారిని అనుసరిస్తున్నాను

    • @govindaraopalla5146
      @govindaraopalla5146 3 ปีที่แล้ว +7

      మీకు నాయొక్క హృదయ పూర్వక నమస్కారములు.....

    • @savenaturesavecows7944
      @savenaturesavecows7944 3 ปีที่แล้ว +1

      Iam also following

    • @vsvrtalks5608
      @vsvrtalks5608 3 ปีที่แล้ว +2

      @@savenaturesavecows7944 పర్యావరణ పరిరక్షణ కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసమై...నేను సైతం...

    • @vijayant_surya2294
      @vijayant_surya2294 2 ปีที่แล้ว

      Mii number kavali anna

  • @VenkataRamanaRatnapati
    @VenkataRamanaRatnapati ปีที่แล้ว +1

    మంచి మనసున్న గొప్ప వ్యక్తి Vijayaram,,,garu garu. ,,మీ,,మా కోరిక అయినా ఆరోగ్య భారతావని ,,,,లక్ష్యం పరి పూర్ణమ్ కావాలని,,ఆ ఏడుకొండలవాడిని మనస్ఫూర్తి గా ప్రార్థిస్తూ,,,,మీ అభిమాని

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 3 ปีที่แล้ว +7

    చాలా బాగుంది సార్ మీ స్పీచ్ గుడి అనేది సమాజాన్ని ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నది అన్నా మన పూర్వీకుల ఆశయాన్ని నిజం చేయడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🇮🇳

  • @gowthambabu1960
    @gowthambabu1960 3 ปีที่แล้ว +33

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @chandrasekhar1138
    @chandrasekhar1138 3 ปีที่แล้ว +9

    చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం ధన్యవాదములు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว +14

    చాలా చాలా చాలా అవసరమైన ప్రసంగం మీది 💐👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏🙏💐ఆరోగ్యం, బలము లేనిమనుషులు ఏమి సాధించలేరు ఇది ప్రస్తుతం అత్యంత అవసరమైన విషయం, సాయి గారు నెలకి ఒకసారి వీరి వీడియో సందేశాన్ని రైతులకి అందించండి దయచేసి 👏💐🙏

    • @pusarlaindira8204
      @pusarlaindira8204 3 ปีที่แล้ว +1

      Sir ilanti biyyam ekada dorukuthundi

    • @laxmiswarupa6244
      @laxmiswarupa6244 ปีที่แล้ว

      Vijayaram garu ki emarald sweet shop lo untae andi

  • @maheswarreddyceemala3811
    @maheswarreddyceemala3811 3 ปีที่แล้ว +5

    మీ నిరంతర కృషి కి నా కృతజ్ఞతతో నమష్కారాలు

  • @acr7888
    @acr7888 3 ปีที่แล้ว +1

    విజయ రామ్.గురు.వర్యా!!నమస్కారాలు,మీరు. వరీ.పంట.విత్తుతనుంది.కోత,.నూర్పిదివరకు.సాగువిదానం, సస్యరక్షణ,యాజమాన్య, చిడలు,తెగుళ్ల,నివారణ,నిరోధక,నిర్మ్ములన గుర్చివివరణ.దయతో..

  • @gomubalagy369
    @gomubalagy369 3 ปีที่แล้ว +5

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైభారత్ జైహింద్

  • @durgamvenkatesh5385
    @durgamvenkatesh5385 3 ปีที่แล้ว +14

    Happy to hear Vijay Ram gaaru on Nationalist hub channel.
    Please, take a big interview in your channel to mobilise people about Natural farming & different varieties of Desi Rice

  • @rajyalakshmiyadav632
    @rajyalakshmiyadav632 ปีที่แล้ว

    చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మేము కూడా అనుసరించడానికి
    మనసావాచాకర్మాణా ప్రయత్నిస్తాము. ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు శత కోటి ధన్యవాదాలు.

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 3 ปีที่แล้ว +2

    Nenu 5years ga super market ki kirana sarukulaki vachina covers ni bhadraparachi teesuku veltunna. Weight stickers peetesialli malli Ave covers vaditunna. Fruits ki cocer teeskoni bag vadatanu. Future lo plastic covers poortiga manestanu.motivate chesina Vijay gariki 🙏🙏🙏

  • @pchalapathi1428
    @pchalapathi1428 3 ปีที่แล้ว +7

    అద్భుతమైన ఆలోచన

  • @kingkalyan1112
    @kingkalyan1112 3 ปีที่แล้ว +14

    Vijaya ram sir your a great person 🙏

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +15

    I am big fan of vijay ram garu

  • @himabindureddy9434
    @himabindureddy9434 3 ปีที่แล้ว +13

    Wow. Well said Sir. What you told is true and everyone need to start thinking. Change should start from some point. Health is wealth. 👍👏🙏

  • @gayatirigosala6690
    @gayatirigosala6690 2 ปีที่แล้ว +5

    పద్మశ్రీ సుభాష్ పాలేకర్ వారి శిష్యులు విజయరామ గారిని నేను అనుసరిస్తూ ఉన్నాను

  • @jcreddy1152
    @jcreddy1152 3 ปีที่แล้ว +9

    Very good Idea .God may bless you and the programme will become good success

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 ปีที่แล้ว

    మీకు కోటి 👃👃👃👃👃👃 సార్..
    ఈ దేశ యువత మీ మార్గంలో తప్పకుండా నడుస్తుంది.. నడవాలి కూడా.. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్లు ఈ దేశానికి ఎంతో అవసరం.. మీకు ధన్యవాదాలు 👃👃

  • @ramuchandragiri2903
    @ramuchandragiri2903 11 หลายเดือนก่อน

    విజయ్ రామ్ గారి మాట విన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను హైబ్రిడ్ వరి గోధుమ లు తినట్లేదు ధన్య వాదాలు విజయ్ రామ్ గారు

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 2 ปีที่แล้ว +2

    ఆ శ్రీవారి ఆశీస్సుల మీకు మీ బృందానికి 🌾🌾🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @vikramvicky3064
    @vikramvicky3064 3 ปีที่แล้ว +3

    Adbhutam sai garu aaa Sir chala chala manchi Information ni share chesaru nijmaga Sir cheppindi exactly right, e roju Villages lo yuvakulu chala thakkuva ga unnaru Sir Cheppinattu palekar Vidam manchi Results istadi vativalla Chlamandi, Upadey kakunda Aarogya paramga , inka income paramga Village anni baguntay , antha manchi goppa karya kramanni meru thalapetti , chestunanduku , manasupoorthi ga aa Srinivasudu mimmalani Ashirvadinshalani korukuntunna, meru , me nationalist Team andaru aaa Paramashivudu challaga chudalani, Subham...👏👏🙏🙏🚩🚩

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 ปีที่แล้ว +1

    ప్రకృతికి అన్న దాతకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీలాగే కొందరైనా ఇలాంటి కృషి చేస్తే ప్రపంచానికి మనమే భోజనం పెట్టినవారమవుతాము

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 3 ปีที่แล้ว +2

    Good expose super words Vijaya Ram speech. Good thoughts nationalist hub, good expose Sai Krishna sir vvvrao.

  • @ramubilla6441
    @ramubilla6441 3 ปีที่แล้ว +3

    Great explanation Vijay ram gaaru thank you...🙏🙏🙏🙏

  • @mktgkuwc9410
    @mktgkuwc9410 3 ปีที่แล้ว +9

    Thank you Vijay Ram sir for your social responsibility

  • @Vikranth116
    @Vikranth116 3 ปีที่แล้ว +3

    Vijay Rama rao has to start a movement to make every Indian temple the responsibility of protecting 10 seeds... Across the country this movement has to be conducted for protecting desi seeds for future generations

  • @sampath9sampath823
    @sampath9sampath823 3 ปีที่แล้ว +2

    बहुत बढ़िया अच्छी बात है विजय राम जी

  • @laxsmankota7732
    @laxsmankota7732 3 ปีที่แล้ว +4

    జి దయచేసి మీ వ్యవసాయ క్షేత్రపు అడ్రస్ ని తెలియపరచగలరు

    • @jayajj3144
      @jayajj3144 2 ปีที่แล้ว

      Brother Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad

  • @manjularangu7033
    @manjularangu7033 2 ปีที่แล้ว +1

    He proved farmer is a true nationalist. Great man 🙏.

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 ปีที่แล้ว +3

    Yes Sir..as you said change needs to come in our agricultural policy. Atleast young farmers need to adopt this farming methods.

  • @bhagya528
    @bhagya528 3 ปีที่แล้ว +4

    Very good event by Nationalist hub

  • @kotarisrinivasarao1325
    @kotarisrinivasarao1325 3 ปีที่แล้ว +4

    Chala baga chepparu sir.

  • @iegsanjeev
    @iegsanjeev 3 ปีที่แล้ว +3

    SUPERR SIR...MANCHI INFORMATION ICHARU....

  • @arjunreddyarrows
    @arjunreddyarrows 3 ปีที่แล้ว +2

    National hub nundi ilanti video,great.....

  • @kingkalyan1112
    @kingkalyan1112 3 ปีที่แล้ว +6

    Nationalist hub 🇮🇳🙏

  • @jayasri9714
    @jayasri9714 3 ปีที่แล้ว +1

    *గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించి నట్లే.,*
    ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
    ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే!
    పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట!
    ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు.
    ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.
    ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
    ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది.
    గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించి నట్లే.,
    ... సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
    అట్టి గోమాత నివశించే గోశాలను
    ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి
    ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి,
    శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది.
    ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 3 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్

  • @krishnaraju913
    @krishnaraju913 3 ปีที่แล้ว +4

    Thankyou sir 🙏🏻🙏🏻🙏🏻

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 3 ปีที่แล้ว +1

    Congratulations vijayaram& Nationalist hub

  • @laxmiram8857
    @laxmiram8857 ปีที่แล้ว

    Bhagavanthuda ilantivallu vunnaru ilanti varandariki na hrudaya purvaka👏👏👏👏👏👏I atha manchi vudyamam chepattina meeku bhagavanthudu aayurarogyalu prasadinchukaka

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 5 หลายเดือนก่อน

    55-om NAMASIVAYA sirrrrrr, Jai SUBHASH PALEKAR sirrrrrrrrr, Jai BHARAT, Jai VIJAY RAM sir,. ( 55-MN )

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 ปีที่แล้ว

    God bless you 🙏sir. You are real human being

  • @rajeshnaidu9074
    @rajeshnaidu9074 2 ปีที่แล้ว

    గురువు గారు నకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం నకు మీ,మన దేశం,పాలేకర్ గురువు గారి పాధతిలో ప్రకృతి వ్యవసాయం గౌరించి తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడ ఉంటారు మీ వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది గురువు గారు

    • @jayajj3144
      @jayajj3144 2 ปีที่แล้ว

      Brother Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad

  • @మహాలక్ష్మికిరణ్
    @మహాలక్ష్మికిరణ్ 2 ปีที่แล้ว +1

    గురుదేవులకు వందనములు
    గురుదేవులారా మొదట తెలుసుకోవాలి ఆచరించాలి ప్రకృతి వ్యవసాయం అని ఆశగా ఉంది
    గురూజీ మొదటగా భోజనం చేయడానికి బియ్యం కావాలి ఎలాగో తెలియజేయగలరని ఆశిస్తున్నాము

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว +1

    Great work guruvu garu

  • @nakkagandhi6765
    @nakkagandhi6765 ปีที่แล้ว

    Good working condition is very nice 💯 thanks 🙏

  • @Moksha_1035
    @Moksha_1035 3 ปีที่แล้ว +2

    Thank you sir 🙏

  • @madhavilatha352
    @madhavilatha352 2 ปีที่แล้ว

    Sir meeru cheppe vishayalu Anni andari aarogyam kosam,navasamaja nirmanam kosame,kani ee rice vittanaalu govt under lo develope chesi,Anni jillalalo andari raithulaku andetatlu chesthe,raithu bharosa centers lo prathi raithuku ee vittanaalu andetatlu chesthe andaru pandistharu..sarvejana sukhinobhavanthu

  • @bikkinasitaram4934
    @bikkinasitaram4934 3 ปีที่แล้ว

    Tku vijay ram garu and thanks to nationalist hub channel

  • @janakisankara5936
    @janakisankara5936 3 ปีที่แล้ว +6

    మీరు ఈ వెేదిక పైకి విజయ్ రామ్ వంటి వారిని ఆహ్వానించి యథోచితంగా దేశ సేవ చేశారు.ఆ బియ్యం ఎక్కడ కొనుక్కోవాలో తెలియజెప్పండి

  • @ramubilla6441
    @ramubilla6441 3 ปีที่แล้ว

    Thank you ..Nationalist hub ....🙏🙏🙏

  • @ppgoud1989
    @ppgoud1989 3 ปีที่แล้ว

    కరెక్ట్ sir బాగా చెప్పారు

  • @manishsundar4841
    @manishsundar4841 3 ปีที่แล้ว

    Miru great message bichari sir Bharat ki

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 3 ปีที่แล้ว +2

    Nice initiation.... 👍...

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 ปีที่แล้ว +1

    Jai Hind Jai shree ram

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 3 ปีที่แล้ว +1

    శ్రీ రామ శ్రీ రామ శ్రీరామ

  • @ramasubbareddyyarra8626
    @ramasubbareddyyarra8626 3 ปีที่แล้ว +2

    Jai sre ram

  • @brkacharyuluchallapalli1235
    @brkacharyuluchallapalli1235 3 ปีที่แล้ว +10

    మా కు ఈ ర కం విత్త నాలు కావాలి.ఫోను నంబరు తె లియజేయప్రార్తన.

    • @prakruthithonenavurunajivi276
      @prakruthithonenavurunajivi276 3 ปีที่แล้ว

      Em vithanalu kavali

    • @jayajj3144
      @jayajj3144 2 ปีที่แล้ว

      Brother save organization Hyderabad
      Vijay గారిదే ఈ స్టోర్ save organization
      E store lo Anni రకాల ఆర్గానిక్ సీడ్స్ ఉన్నటావి

  • @p.ravinderreddyreddys8029
    @p.ravinderreddyreddys8029 3 ปีที่แล้ว

    Sir namaskaram miru chepedi karect manchi remidi tq sir

  • @saipapireddygoranti1807
    @saipapireddygoranti1807 3 ปีที่แล้ว +1

    A very valuable information.....

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 ปีที่แล้ว

    Manchi aalochana sir 👍🙏

  • @surenderreddy9364
    @surenderreddy9364 3 ปีที่แล้ว +3

    Save organisation , tankbund
    Opposite R K mutt . Beside indian
    Oil petrol bunk, EMerold sweets

  • @504venu
    @504venu 3 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @sambhuprasaderranki8837
    @sambhuprasaderranki8837 3 ปีที่แล้ว +1

    Tq for this nationalisthub

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z 5 หลายเดือนก่อน

    PARAMESWARA vijay Ram gaariki manchi Arogyam evvali swami ( 55 )

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 11 หลายเดือนก่อน

    నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడం కోసం, తన ఆశయ సిద్ది కోసం దేశమంతా తిరుగుతూ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ పాలేకర్ గారి సిధ్ధాంతాలతో, స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలతో ప్రభావితమై గత 20 సంవత్సరాలుగా, దాదాపు 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి చూపుతూ, హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే ఎమరాల్డ్ మిఠాయి దుకాణం నడుపుతూ, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రకృతి వైద్య శాల నడిపిస్తూ, నిత్యం ఎందరికో స్ఫూర్తి దాయకమైన పాత్ర నిర్వహిస్తున్న ఈ మహనీయుని ఆశయాలు నెరవేరాలని పల్లెలు, గ్రామ సీమలు స్వయం సమృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు🙏🏾🙏🏾🙏🏾

  • @AshokYadav-rj6fw
    @AshokYadav-rj6fw 3 ปีที่แล้ว +1

    Nice sar bavudi

  • @madhu-zj2ot
    @madhu-zj2ot 3 ปีที่แล้ว +2

    4:58 ilanti biyyam thine time eppudu vastundo...

  • @rameshchennaboina3133
    @rameshchennaboina3133 3 ปีที่แล้ว

    Thank you sir

  • @chandan007301
    @chandan007301 3 ปีที่แล้ว

    Good job nationalist hub. Please interview shobha Raju mam also. 🙏

  • @somannaanagatala3890
    @somannaanagatala3890 3 ปีที่แล้ว +1

    yes I will help

  • @chintaramesh8484
    @chintaramesh8484 3 ปีที่แล้ว +1

    Govt kuda Vijaya ram gaariki support cheyali.. mosly temple ki sambandichina lands vuntay , andulo sure ga prakruti vyavasyam cheyinchali

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 3 ปีที่แล้ว

    Guruji namaskaram

  • @nunugondagopal8330
    @nunugondagopal8330 3 ปีที่แล้ว +2

    Jai sri raam🚩

  • @jyothikasu2961
    @jyothikasu2961 ปีที่แล้ว

    Super👌👌

  • @gomubalagy369
    @gomubalagy369 3 ปีที่แล้ว +12

    ఎటుపొయ్యార్రా ప్రేమ మతం వారు
    అఫ్ఘానిస్తాన్ లో శాంతి మతం వారు
    ఆదేశం విడిచి పారిపోతున్నారు
    వెళ్ళండి వెళ్లి ప్రేమను పంచండి
    స్వస్థత చేకూర్చండి
    ఇక్కడ కాదు పిచ్చి పిచ్చి మాటలు
    అక్కడకు వెళ్లి చెప్పండి శవార్తలు

    • @govindaraopalla5146
      @govindaraopalla5146 3 ปีที่แล้ว +1

      అక్కడికే బయలు దేరి వెల్లినట్టున్నారు ... జర్నీ లో బిజీ గా ఉన్నారు బయ్యా 🤪🤪🤪

    • @devdev9277
      @devdev9277 3 ปีที่แล้ว

      👌👌

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 3 ปีที่แล้ว +2

      అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు కానీ వాళ్ల కోసం ప్రార్ధన అని గొర్రెలను మోసం చేయడం స్టార్ట్ చేశారు

  • @kethavathchandulal3619
    @kethavathchandulal3619 3 ปีที่แล้ว +1

    Sir ee Rice ekkada dorukuthundi please cheppandi

  • @krishnavenic359
    @krishnavenic359 3 ปีที่แล้ว +1

    Sir ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి

  • @kamalakarpadam107
    @kamalakarpadam107 2 ปีที่แล้ว

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙇🙇🙇

  • @jayajj3144
    @jayajj3144 2 ปีที่แล้ว

    Hyderabad lo Vijay గారిదే స్టోర్ ఉంధి అది save organization Hyderabad
    Adress kaavali అనుకున్నేవల్లకి

  • @kotarisrinivasarao1325
    @kotarisrinivasarao1325 3 ปีที่แล้ว +5

    Sir, black rice ekkada dorukutayo cheppaledu.

    • @surenderreddy9364
      @surenderreddy9364 3 ปีที่แล้ว +4

      Save organisation , tankbund,
      Indira park road, opposite RK mutt
      Besides Indian oil petrol bunk

    • @anupamavuppala9696
      @anupamavuppala9696 3 ปีที่แล้ว

      Is it available in emerald sweet shop ??

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 3 ปีที่แล้ว

      @@anupamavuppala9696 yeah maam available , just purchased three days back

    • @anupamavuppala9696
      @anupamavuppala9696 3 ปีที่แล้ว

      Tnq maam is it available in emerald maam

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 3 ปีที่แล้ว

      @@anupamavuppala9696 yes maam , but go after diwali.. ippudu baaga rush ga undi shop ..!

  • @rameshk8089
    @rameshk8089 3 ปีที่แล้ว

    జై శ్రీరామ్.....!!!

  • @LachaiahNerella-iz3yl
    @LachaiahNerella-iz3yl 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 ปีที่แล้ว

    Jai sriram

  • @swathireddy8994
    @swathireddy8994 2 ปีที่แล้ว

    Sir ..nenu mi vadha e prakruthi vyevasayam nerchukovali plss Naku information evvandi

  • @savenaturesavecows7944
    @savenaturesavecows7944 3 ปีที่แล้ว

    Jaisriram

  • @rajchinni4859
    @rajchinni4859 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏