Former Chief Secretary LV Subrahmanyam Speech At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Former Chief Secretary LV Subrahmanyam Speech At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub
    Support 'Nationalist Hub' through your contributions:
    To join as a TH-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

ความคิดเห็น • 566

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 3 ปีที่แล้ว +109

    మన దేవాలయాలు నిలబడాలి అంటే ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, జై శ్రీ రామ్

  • @reddyv5960
    @reddyv5960 3 ปีที่แล้ว +66

    కష్టాలు ఉండవని మతం మారడం
    మూర్ఖత్వం నువ్వు ఏ మతం లో ఉన్న కష్టాలు ఉంటాయి
    ఆ కష్టాన్ని జేయిచే ధైర్యం ఇవ్వమని కోరుకో
    నువ్వు నమ్ముకునే ఆ ఆత్మను

  • @kundurthiramu
    @kundurthiramu 3 ปีที่แล้ว +114

    హిందుదేవాలయం ప్రభుత్వం నుంచి వేరు చేసి హిందువులకి ఇవ్వాలి...అన్య మతస్తులు కి హిందూ దేవాలయం లో నియమించరాదు

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 ปีที่แล้ว +138

    దేవాదాయ ధర్మాదాయ శాఖా ని రద్దు చేయాలి , జై హిందూస్థాన్ .

    • @reddyv5960
      @reddyv5960 3 ปีที่แล้ว +7

      Muslim and Christian income also bring under radar of devadaya shaka

    • @kondaprakash514
      @kondaprakash514 3 ปีที่แล้ว

      appudu evadu estam vachinattu kottukuchastaru

    • @kanakamahalakshmi918
      @kanakamahalakshmi918 3 ปีที่แล้ว

      E. Brahmanulu anamtamaina sampada dochestharu.ra bai.

    • @kanakamahalakshmi918
      @kanakamahalakshmi918 3 ปีที่แล้ว

      Prabhuthvamu nirvahisthene e la vundhi.. miru cheppinattu ga jarigite devalayamula sampadanu aa demudu kuda kapadaledu.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 3 ปีที่แล้ว +165

    🙏దేవాలయాలయ వ్యవస్థ గురించి 🏹చక్కని విశ్లేషణ ద్వారా చాలా విషయాలు తెలియజేసారు.
    🙏LV సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు 🌹🙏

    • @rameshraj8639
      @rameshraj8639 3 ปีที่แล้ว +6

      జై శ్రీరామ్

  • @vsreekanth
    @vsreekanth 3 ปีที่แล้ว +129

    హిందువులలో ఐక్యత అవసరం ...

  • @jcsprasad5967
    @jcsprasad5967 3 ปีที่แล้ว +23

    LVS గారికి నమస్కారం,
    వారిని ఆహ్వానించిన సాయికృష్ణ గారికి అభినందనలు. పదవీవిరమణ చేసిన మిగతా అధికారుల లాగా కాకుండా, సమాజం కోసం మీ సమయాన్ని కొంత వెచ్చించి నందుకు ధన్యవాదాలు. మీరు చెప్పింది జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం...

  • @krishnag4185
    @krishnag4185 3 ปีที่แล้ว +56

    దేవాదాయశాఖ రద్దు చేయాలి
    టెంపుల్ అని హిందువులు చూసుకోవాలి
    టెంపుల్స్ హిందువుల సొత్తు
    జై శ్రీరామ్

  • @anuradhag3131
    @anuradhag3131 3 ปีที่แล้ว +60

    ఆ శుభ సమయం త్వరలోనే వస్తుంది 🙏

    • @reddyv5960
      @reddyv5960 3 ปีที่แล้ว +5

      BJP vasthene

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 3 ปีที่แล้ว +32

    సూపర్ గుడ్ మంచి నిర్ణయం మేము మేము కూడా ముందుకు వచ్చి దేవాలయాలను కాపాడుదాం

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 3 ปีที่แล้ว +81

    Lv సు బ్రహ్మణ్యమ్ గారు నిజాయితీ గల ias తిరుమల అధికారిగా ఆయన చేసిన సేవలు చీరస్మరణీయము. అన్ని శాఖలను నిజాయితీతో నిర్వహించారు.దేవాలయాల వ్యవస్థ గురించి చాలా విస్థా రంగా బాగా చెప్పారు

  • @KalyanSingh-lq9hl
    @KalyanSingh-lq9hl 3 ปีที่แล้ว +88

    జై హింద్ జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై 🙏

  • @thinkvast7547
    @thinkvast7547 3 ปีที่แล้ว +10

    ప్రతి హిందువు మేల్కోవాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి

  • @kolamallesh7800
    @kolamallesh7800 3 ปีที่แล้ว +107

    మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి.

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 3 ปีที่แล้ว +2

      కానీ ఎలా

    • @reddyv5960
      @reddyv5960 3 ปีที่แล้ว +6

      BJP ki vote veyyali ,, no other party caring hindhus

    • @kolamallesh7800
      @kolamallesh7800 3 ปีที่แล้ว +3

      దేవాలయాలను కాపాడే వారికే ఓటు వేదాం.

    • @ashash9986
      @ashash9986 3 ปีที่แล้ว +2

      @Reddy V
      BJP inni samvatsaralu ayina Hindu Religious and Endowments Act ni theyalekapoyindhi.
      BJP mida naku nammakampoyindhi.

    • @pubgking8588
      @pubgking8588 2 ปีที่แล้ว

      @@ashash9986 thappu bro time kavali bjp thone sadhyam edina

  • @manchurusubramanyam4309
    @manchurusubramanyam4309 3 ปีที่แล้ว +14

    ఒకప్పుడు దేశభక్తులు ఉండేవారు అని చదువు కున్నాను. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. జై హింద్.

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 3 ปีที่แล้ว +3

      మనలో ఇంకా చైతన్యం లేదు కుల గజ్జి ఉంది

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 3 ปีที่แล้ว +8

    ప్రతి ఊరికి ఒక కమిటీ ఉండాలి మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 ปีที่แล้ว +26

    దయచేసి మన అభిప్రాయాలను తెలుగులోనే వ్రాద్దాం జై శ్రీరామ్

    • @karunakarankaranam6604
      @karunakarankaranam6604 3 ปีที่แล้ว

      కానీ మన తెలుగువారి పిల్లలు ఇతర రాష్ట్రాలలో/విదేశాలలో చదివితే వారికి తెలుగు తెలిసినా చదవడం రాదు.వారికి ఇంగ్లీష్ లో కామెంట్స్ ఉంటే వారునును చదవగలరు.

  • @venkatadritanikella4865
    @venkatadritanikella4865 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా అన్నివిషయాలూ touch చేసి పూర్వీకులు నిర్వహించిన తీరు చక్కగా వర్ణించారు మార్పు వచ్చింది దానిని మరలా మార్పు చేసే *అధికారం అవసరం ఆలోచించే సమయం వచ్చింది* అనే విషయాలు పంచుకోవడం ఆనందంగా వుంది ధన్యవాదములు.

  • @gangadhardon1908
    @gangadhardon1908 3 ปีที่แล้ว +31

    జై హిందుస్థాన్ జై హింద్

  • @polavarapuanilkumar1739
    @polavarapuanilkumar1739 3 ปีที่แล้ว +2

    మంచి మంచి సూచనలు చేశారు ధన్యవాదములు

  • @Sai-t2r
    @Sai-t2r 3 ปีที่แล้ว +50

    Free from government control..
    Temples funds not for non-hindhus 😰😰

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 3 ปีที่แล้ว +17

    Your speech is very important and excellent sir sri lvs garu tqu🚩🙏

  • @kranthibedala
    @kranthibedala 3 ปีที่แล้ว +16

    Nationalist Hub కు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @ramaraoakula2818
      @ramaraoakula2818 3 ปีที่แล้ว

      Devalayala sangathi pakkana pedithe Subrahmanyam lanti valla valana Hindu sadhikaratha nasanamouthundi

  • @sagarchakravarthi3181
    @sagarchakravarthi3181 3 ปีที่แล้ว +12

    excelt speach by LV subramanyam ji! thanks for sharing your views on temple administration in modern days

  • @devi8565
    @devi8565 3 ปีที่แล้ว +1

    దేవాలయాలకు విముక్తి కలగాలని కోరుకుంటూ 🙏🙏

  • @techindustry_telugu11
    @techindustry_telugu11 3 ปีที่แล้ว +3

    హిందువులంతా ఐకమత్యం ఉండాలి మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి

  • @rukminim9928
    @rukminim9928 3 ปีที่แล้ว +13

    EXCELLENT HOLY PROGRAM, GOD HELP ALL HINDUS TO MAINTAIN OUR HINDU TEMPLES AND CULTURES, L N MATOORY A SENIOR CITIZEN 83 YRS

  • @shankar5804
    @shankar5804 3 ปีที่แล้ว +2

    చక్కటి విశ్లేషణ చేశారు ఈ కార్యక్రమం నిర్వహించిన సాయిక్రిష్ణ అన్నయ్య కు అలాగే దేవాలయాల గురించి విశ్లేషించిన LV సుభ్రమణ్యం సార్ గారికి ధన్యవాదాలు ,

    • @harinadhbaburudrapaka1260
      @harinadhbaburudrapaka1260 3 ปีที่แล้ว

      సాయి కృష్ణ గారు ఉండేది ఎక్కడ. వారి ph.no.pettagalaru

  • @malayappa777
    @malayappa777 3 ปีที่แล้ว +6

    ఔన్ సర్ ముందు హైందవ దేవాలయాలు, హైందవ సంస్థల పై ప్రభుత్వ పెత్తనం తొలగించాలి. ఈ విషయం అనేక సంవత్సరాలనుండి కోరుతున్నాను.

  • @srinivasreddy9915
    @srinivasreddy9915 3 ปีที่แล้ว +10

    Super,every Hindu has to listen

  • @meerakrishna2431
    @meerakrishna2431 3 ปีที่แล้ว +1

    Proud of ur vision, efforts to awaken telugu society sai krishna garu

  • @ramakrishnasharmakalaga210
    @ramakrishnasharmakalaga210 3 ปีที่แล้ว +13

    ఆంధ్రాలో తెలంగాణలో తమిళనాడులో
    కేరల లో ఉన్న రాజకీయ పార్టీలుకి దేశంలో
    హిందువులు బతికే ఉన్నారా
    అని మనఓట్ తోటి అవసరం లేదు
    కాబట్టి హైందవ లంతా హిందువుల అయితేనే
    మన ధర్మా న్ని కాపాడితే నేఓటు వేస్తా అని అభిప్రాయం చెప్పి ఓటు వేయాలి
    ఇప్పుడు వేరే మతం వారు
    అలాగే ఓటు వస్తున్నారు
    రోడ్డు మీదకు వస్తున్నారు
    లేపుకూ పోతున్నారు

    • @sainathtulli4668
      @sainathtulli4668 3 ปีที่แล้ว

      Bjp adikaram lo undi emicheyyatam ledu mari hinduvula party ani mudramathram undi

    • @entertainmentclub9248
      @entertainmentclub9248 3 ปีที่แล้ว

      హిందువులకి పార్టీ కావాలి

    • @reddyv5960
      @reddyv5960 3 ปีที่แล้ว

      BJP Andhra Telangana lo leedhu,, 26000 NGO s licence cancelled by central government because they are sponsored conversions

    • @choodig3582
      @choodig3582 3 ปีที่แล้ว

      Sir LV Subramanyam you have opened the eyes of Hindus Sir TTD is controlled by JaganMohan Mohan Reddy and subbareddy sir contractors are mostly given to Christian community in Thirupathi Thirumala by subbareddy and Tickets are sold in black lot of atrocities is going on in Thirupathi JaganMohan Reddy is destroying TTD in Chennai Stalin is misusing Temples he removed 58 Archakkas from Temples and he replaced by any caste creed religion can enter the temple and do puja and Archanas HR has written and given in Tamil those people who have entered the temple as priest are doing archana as Karunanidhi potri Stalin potri and he as issued notification as Sri Rangam Jeeyar will be appointed by Stalin Govt and many Temple property of Srirangam is being sold to Christians they are torturing they Jeeyar swamis priest houses are being forcibly vacated and given to Christians in Srirangam Temple after Stalin coming to power his anti Hindus and lot of Facility is given to Christian and Muslim community for Karunanidhi graveyard construction 35 crores and for Periyar Is an aethist his a kannadiga he as done anything good to Tamilians So Stalin wants to make a Statue for 100 crore and he wants to become Prime Minister of India this information should go to Modiji

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 3 ปีที่แล้ว +24

    హిందువులకు
    నాయకుడు
    కావాలి

    • @reddyv5960
      @reddyv5960 3 ปีที่แล้ว +5

      Modi unnadu,, athaniki Minchina pedda hindhu supporter leedhu

    • @Naveenreddy_s
      @Naveenreddy_s 3 ปีที่แล้ว +2

      @@reddyv5960 state లో కూడా రావాలి

  • @nagakrishnasastryaddepalli6720
    @nagakrishnasastryaddepalli6720 3 ปีที่แล้ว +5

    Thank you very much for the deep insight into the issue of administration of Hindu temples.

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 3 ปีที่แล้ว

    దేవాలయము ధార్మిక కేంద్రం గా మాత్రమే ఉండాలి.రాజకీయ నిరుద్యోగులకు ఆవాసం గా ఉండరాదు.మీ వాయిస్ విని చాలా కాలం అయింది సార్. ఎన్నో కొత్త విషయాలు తెలియచేశారు.ధన్యవాదములు.

  • @damodardm4339
    @damodardm4339 3 ปีที่แล้ว +1

    Excellent sir

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏. రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం పోతే కానీ, మన రాష్ట్రంలో దేవాలయాలు బాగు పడవు. ముఖ్యంగా, ఆదాయం వచ్చే దేవాలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుకుంటున్నాము. మన మంత్రులు దేవుని కంటే, తమే గొప్పవాళ్ళు అని వ్యవహరిస్తున్నారు.

  • @nainalaprakashrao2660
    @nainalaprakashrao2660 3 ปีที่แล้ว +1

    Sasthram thelisina Educated person....chattan kooda thelisina IAS officer n Chief Secretary of a state n Worked as Chief Executive Officer of Our TTD., He knows in n out of the Department of Endowments., He explained so clearly without commenting any Person to follow things.....only we all become one to bring change in the Temples administration with sincere efforts......Thanks Sri L V Subrahmanyam garu.......

  • @nagasankararao5659
    @nagasankararao5659 3 ปีที่แล้ว

    మన హిందూ దేవాలయాలు గురించి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా వివరించి చెప్పారు వారికి నమస్కరిస్తూ ప్రణామములు 🌺🙏🌹

  • @muraligonamurali1864
    @muraligonamurali1864 3 ปีที่แล้ว +8

    Lv సుబ్రమణ్యం gariki🙏🕉️

  • @nammisrinivasayadav5764
    @nammisrinivasayadav5764 3 ปีที่แล้ว +2

    సనాతన ధర్మానికి తమరు మంచి పునాథులుగా ఉన్నందు కు కృతజ్ఞతలు సార్‌

  • @RK-pk6sl
    @RK-pk6sl 3 ปีที่แล้ว +1

    Hearty respects to you, sir.. Hats off to your endeavours and we all will support to you pl..

  • @venkatasivavaliveru9829
    @venkatasivavaliveru9829 3 ปีที่แล้ว +1

    Wonderful Speech-very crisp and clear. Thanks Sir

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 ปีที่แล้ว

    Thank you

  • @vijaykothuri8838
    @vijaykothuri8838 3 ปีที่แล้ว +34

    Save all Temples and TTD
    Jai Hindustan
    YSR party is against for Hindus
    Hindus each family minimum 4 childrens
    Hindus each don't eat Halal food
    Hindus purchase maximum Hindus shops only

    • @hi-yi7en
      @hi-yi7en 3 ปีที่แล้ว

      Nee phone kuda hindu a tayaru chesaada...or nvu post chesina app oka christan build chesaadu do you know that?

    • @ramarao6551
      @ramarao6551 3 ปีที่แล้ว +7

      @@hi-yi7en avuna gorri

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +5

      *TTD Lo FAKE Christian GORREY Lanu JOB Nundi Tiseyandi*
      _HINDU GODS Nammani Vallu & HINDU MATHAM Nachaledhani Verey MATHAM Lo ki JUMP ina Bokka gallu HINDU TEMPLES Lo Ela WORK chestaru_ 😠😠😠
      *HINDU TEMPLES Lo FAKE Christian valla nu JOBS Lo Thisesyentha Varaku Temples HUNDI Lo Rs1 KUDA Veyakandi* 🤣🤣🤣
      _Siggu Leni Papi GORREY La BATHUKU_ 🤗🤗🤗

    • @vanikaila8178
      @vanikaila8178 3 ปีที่แล้ว +9

      @@hi-yi7en నువు
      నీ లబడిన నెల భూమాత నువుపిల్చెగలి
      వాయు తాగునీరు గంగమ్మ హిందువు లు పుజిచేవి వాటిని వడ కుండ బతికి చూపించు అప్పుడు ఫోన్ app గురించి
      మాట్లాడు

    • @sarithathinderu5711
      @sarithathinderu5711 3 ปีที่แล้ว +2

      Go gore

  • @durganageswararaoboddanapa9256
    @durganageswararaoboddanapa9256 3 ปีที่แล้ว +1

    Excellent Sir. Very kind of you.

  • @sreenivasvanaparthy8541
    @sreenivasvanaparthy8541 3 ปีที่แล้ว +2

    Good explanation about temple endowment
    May be governments should take this as advice
    Nice explanation sir 🙏🙏🙏

  • @sailudhanu9746
    @sailudhanu9746 3 ปีที่แล้ว +1

    Jai Hind Jai Bharat Mata ki Jai

  • @rambabuvasamtty3416
    @rambabuvasamtty3416 3 ปีที่แล้ว +1

    Jai Hind Jai sri ram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @pavankumar-wu2pq
    @pavankumar-wu2pq 3 ปีที่แล้ว

    దేవాలయాల ఆస్తుల నిర్వహణ మరియు దేవాలయాలు నిర్వహణ బాధ్యతలు హిందూ సంస్థల ద్వారా నిర్వహించాలని అని ప్రతి హిందువు కోరుకుంటున్నాడు

  • @tadepallirao3667
    @tadepallirao3667 3 ปีที่แล้ว +3

    Fantastic speech by Mr LV subrmayam

  • @godneversendstohell.4417
    @godneversendstohell.4417 3 ปีที่แล้ว +1

    దేవాలయాల ఆధిపత్యం ప్రభుత్వం నుండి విడుదల కావాలి. మఠాదిపతుల పీఠాధిపతుల,దేవస్థానభక్తుల, ఆధ్యాత్మికవేత్తల పరివేక్షణలో దేవస్థాన బాగోగులు జరగాలి. హిందువుల దేవాలయాలలో హిందువులే ఉద్యోగస్తులుగా వుండాలి. హిందువుల దేవాలయాల ధనం హిందూధర్మ పరిరక్షణకు మాత్రమే ఉపయోగించాలి. దేవాలయాల అనుబంధంగా వేద,శాస్త్ర,పురాణ, ఇతిహాసాలు గురించి చెప్పే విద్యాలయాల ఉచిత తరగతులు నిర్వహించాలి. ప్రతి హిందూ తన ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడానికీ గ్రంథాలయాలు స్థాపించాలి. నృత్యం. సంగీతం ప్రోత్సహించే అనుబంధ సంస్థలు దేవాలయాల ద్వారా రావాలి.
    అప్పుడే సనాతనం బలపడుతుంది.

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 3 ปีที่แล้ว +1

    Many thanks to Sri lv sir all . Hindu s. Should unite. Youth awake jai shree ram

  • @karthikpuvvula
    @karthikpuvvula 3 ปีที่แล้ว +4

    It is every Hindu’s duty to care about temples in their area.. involve in its well being.. Jai Sri Ram 🙏🏼

  • @Politicalpishogue
    @Politicalpishogue 3 ปีที่แล้ว +18

    YCP is recruiting Christians in TTD for destruction of Hinduism

  • @srinivask3398
    @srinivask3398 3 ปีที่แล้ว +1

    Yes we will support you sir

  • @sureshkaleru2908
    @sureshkaleru2908 3 ปีที่แล้ว

    LV subramanyam Sir was great officer

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 3 ปีที่แล้ว +3

    Very good and deep information.

  • @GiriLiveStreaming
    @GiriLiveStreaming 3 ปีที่แล้ว +2

    Jai Sri Ram, Jai Hind

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn 3 ปีที่แล้ว +1

    Super Sir Chala bhaga cheparu 🙏🙏🙏🙏🙏

  • @dayakarreddyvijay1009
    @dayakarreddyvijay1009 3 ปีที่แล้ว +2

    🕉Om Namo Venkatesaya 🌷🥭🌷🙏
    Satyameva Jayate 🌷🥭🌷🙏
    Respected Sir, Yes 💯 % Correct

  • @ramaninalam9388
    @ramaninalam9388 3 ปีที่แล้ว

    Sir, dhanyawadamulu.

  • @bloomemschool
    @bloomemschool 3 ปีที่แล้ว +5

    LV sir can do anything he is learned man I ask nationalist hub krishna to take guidelines seriously instruct us to follow you.

  • @veerabhadrarao5423
    @veerabhadrarao5423 3 ปีที่แล้ว +6

    గ్రమాలలో గోవిందుని విద్య నిలయాలు ప్రారంభం చెయ్యాలి

  • @harikrishna3128
    @harikrishna3128 3 ปีที่แล้ว

    ఆర్య, దయచేసి మనం మన సెల్ ఫోన్ లో కాలర్ ట్యూన్/Dailer ట్యూన్ గా మనకు ఇష్టమయిన “ దేవుని/దేవత ” పాట పెట్టుకుంటే ఏటువంటి కర్చు లేకుండా సదరు దేవుడు/దేవత పాటను మనకు ఫోన్ చేసిన వారికి వినిపించ గలుగుతము.ఈ కలియగంలో సాంకేతికతను ఉపయోగించి దేవుని పాటను/ శ్లోకాన్ని నలుగురికి వినిపించడం వలన ఎంతో పుణ్యం మరియు శుభం కలుగుతుంది.
    ఇది అందరినీ ఆధ్యాత్మికంగా కలిపే విదంగ ఒక మంచి వాతావరణం ఏర్పరుస్తుంది..

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 3 ปีที่แล้ว +1

    Jai ho national hub channel ki thanks 👍🙏🙏🙏

  • @hanumantharao9797
    @hanumantharao9797 3 ปีที่แล้ว

    Yes sir Chala Baga chepparu devalayalu manam kapadukovali

  • @yegateela4569
    @yegateela4569 3 ปีที่แล้ว

    Excellent

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 3 ปีที่แล้ว

    గౌరవనీయులు శ్రీ. ఎల్ వి.సుబ్రహ్మణ్యం గారు చక్కని దిశా నిర్దేశం చేశారు. హిందువులందరం వారిని అనుసరిద్దాము హిందువులందరూ చేయి చేయి కలిపి ముందుకు సాగుదామ్..ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః..

  • @shastrapharmacy9300
    @shastrapharmacy9300 3 ปีที่แล้ว +1

    L V sir is an honest civil servant.

    • @purnachandraraokodali3056
      @purnachandraraokodali3056 3 ปีที่แล้ว

      అందుకే ఆయన చివరి కాలంలో ఆయన మానసిక క్షోభ.

  • @PSPK-rl3yg
    @PSPK-rl3yg 3 ปีที่แล้ว +8

    We want free teample s

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 3 ปีที่แล้ว +1

    JI JI BARATH JIJI AP TG JIJI HIND JIJI N MODI 💐💐💐💐🙏🙏🙏💚💚💚🤝🤝🤝🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐🌈

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 2 ปีที่แล้ว

    ఇటువంటి ప్రయోజన కరమైన చర్చలు హిందూ సమాజానికి అవసరం 🍎

  • @bishkapatimadhuri3210
    @bishkapatimadhuri3210 3 ปีที่แล้ว +2

    Sar challabaga chepparu 🙏🙏🙏🙏🙏 super 🙏🙏🙏🙏

  • @prabhakararaomv2360
    @prabhakararaomv2360 3 ปีที่แล้ว +2

    Good speech 🙏

  • @SM-lk6ns
    @SM-lk6ns 3 ปีที่แล้ว

    Very nice andi

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 3 ปีที่แล้ว +1

    inspiring talk, great man-even after receiving great blow at the end of his job ,by the political power, able to talk with great wisdom. hope temples will be freed and same regulation, on all religions, with internal full freedom to run their institutions.

  • @Car-ir3wy
    @Car-ir3wy 3 ปีที่แล้ว

    Jai Sriram Jai Jai Sriram

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 3 ปีที่แล้ว +5

    ఇది సెక్యులర్ దేశం అంటావా
    ఎవరి ఆలయాలను ప్రార్థనా మందిరాలను వారికేవదిలేయాలి.
    కాదంటావా అందరిమందిరాలను ప్రభుత్వమే నిర్వహించాలి.కేవలం హిందువులే ఏం పాపంచేశారని ఈ వివక్ష.ఏవిషయం తీసుకున్న హిందువుల గొంతుల్నేపిసకాలి.ఇదెక్కడిన్యాయం.ఈదేశంనుండి ఇంకెక్కడికైనా
    పోవాలంటే ఇంకోహిందూదేశంలేదు.దూకిచావడానికి హిందూమహాసాగరం తప్ప.ఈ దేశం విశాలభావనలే ఈ దేశానికి శాపంగా పాపంగా మారినాయేమో...ఖర్మ

    • @simpletrendy5268
      @simpletrendy5268 3 ปีที่แล้ว +1

      Madhyalo panikimalina maatha marpidi Kuda mana Hindus ye manaki opposite bro

    • @GK-rk8bn
      @GK-rk8bn 3 ปีที่แล้ว

      హిందువులు పోరాడి మన హక్కులు కాపాడుకుందాము. దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాలనుండి విడిపించుకుందాము.

  • @kinghills5992
    @kinghills5992 3 ปีที่แล้ว +4

    Jai sriram

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 3 ปีที่แล้ว +1

    All Hindus should unite and fight to resque our temples. Govt. Should handed our temples to trusties.

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 3 ปีที่แล้ว +1

    Great non controversial laconic speech very well explained the position of acts.

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 3 ปีที่แล้ว +1

    Jai hind,jai Sriram....

  • @mssdaimond2771
    @mssdaimond2771 3 ปีที่แล้ว

    Topic explain is very sooper sir .

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 3 ปีที่แล้ว

    Good job LV garu

  • @marutisakuntalaparavastu6479
    @marutisakuntalaparavastu6479 3 ปีที่แล้ว +18

    దేవాదాయ ధర్మాదాయ శాఖ ని ఎప్పుడు రద్దుచేస్తారో , ఆ శుభసమయం ఎప్పుడో ???

    • @nagasarath8413
      @nagasarath8413 3 ปีที่แล้ว +1

      Pray the lord still waiting

    • @ashash9986
      @ashash9986 3 ปีที่แล้ว

      2049 samvatsaram lo jarugutundhi.....endukante Jagan 30 samvatsaralu CM ga vuntadu aa tharuvata jarugutundhi.

  • @kishanveerabrahma281
    @kishanveerabrahma281 3 ปีที่แล้ว +1

    TS and AP states should give freedom for management of temples by Hindus. Good information is given by Sri. L. V. Subrahmanyam garu.

    • @sivaprasadkanaparthy2002
      @sivaprasadkanaparthy2002 3 ปีที่แล้ว

      Ayya devalaluni prabutva koralanundi tappaka vidipinchali kani eematadji patulni gani matapeddalni nammedela meeru modata christan matonmadi jagan chanka nakina varu kada

  • @narasimhabhimisetty7900
    @narasimhabhimisetty7900 3 ปีที่แล้ว

    Super

  • @ganganaguntlalokessh817
    @ganganaguntlalokessh817 3 ปีที่แล้ว

    Sir namaste మీకు నిజంగా ధన్యవాదాలు. మీరు దైర్యంగ దేవాలయాలలో అన్యమతస్తులు ఉండకూడదు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. తర్వాత మిమల్ని cs నుండి తప్పించారు

  • @rajaraob7033
    @rajaraob7033 3 ปีที่แล้ว +1

    Well said nd well explained

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 3 ปีที่แล้ว +3

    JAI SRI RAM JAI SRI KRISHNA JAI BAJRANG BALI JAI MODIJI JAIHND

  • @shivanandan2839
    @shivanandan2839 3 ปีที่แล้ว

    Super GA chiparu sir 🙏🙏🙏🕉️🔯✡️🕉️✡️🔯🕉️🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥📿📿📿🕉️🕉️

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 3 ปีที่แล้ว +2

    Good explanation sir 👍

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 3 ปีที่แล้ว +1

    నేను చేయగలిగింది దేవాలయం ఉండిల్లో కానుక వేయను అదేదో దేవుడి పేరుతో నాకు తెలిసిన దానం చేసుకుంటాను

  • @leelavathikethari3211
    @leelavathikethari3211 3 ปีที่แล้ว

    Jai shree Ram Jai hind

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 ปีที่แล้ว +9

    పాస్టర్ లకు ఇమామ్ లకు జీతాలేమిటి పిచ్చా

    • @mosespgmurthy8267
      @mosespgmurthy8267 3 ปีที่แล้ว

      పూజారులకు జీతాలివ్వలా, మరి నీ జేబు డబ్బులా, నీ బాబు డబ్బా...

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว

      @@mosespgmurthy8267
      *Arey BOKKA Govt Hindu Temples Anntiki oka board petti Year ku 50 crores Fund ga tisukuntundhi*
      _Hindu Temple Nundi Vachina Amount tho Ney Pujaru Laku salaries estharu_
      *Govt Em separate ga Evadgu*
      _Christiam & MASID lu Govt ku Rs 1 Kuda TAX kattadhu*
      *malli Pastor & imam Laku salaries Govt people's katrina TAX Nundi Esthundhi* 😠😠😠
      _PEDHHA Gorrey La vunavey_
      *50 - 50 Gorrey BATHUKU* 🤣🤣🤣

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 3 ปีที่แล้ว +2

    Sri lv subramanyam gariki na vandanamulu

  • @sreenuvasulusrinivas9736
    @sreenuvasulusrinivas9736 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 good

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 3 ปีที่แล้ว +2

    Jai sri ram 🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌

  • @chinnabujji4525
    @chinnabujji4525 3 ปีที่แล้ว

    L. V. సుబ్రహ్మణ్యం గారికి పాదాభివందనములు. 🙏 . ఎంత IAS , IPS లు చదివిన వేలిముద్ర రాజకీయనాయకుల ముందు తల వంచాల్సి వస్తోంది . ఇది ముఖ్యంగా ఖండించాల్సిన విషయం .ఇది తగ్గితే దేశంబాగుపడుతుంది .