Garikapati Narasimha Rao Woderfull Speech At
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- #BharathaMathaMahaHarathi #KishanReddy #Hyderabad
#Garikapati #Pravachanalu #HumansJealousy #Subaschandrabose
Watch: Garikapati NarasimhaRao Latest Speech | Pravachanam
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
#NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a TH-cam member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub
Instagram : / nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
పద్మశ్రీ అవార్డును అందుకున్న శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి అభినందనలు
Superb
Guruvu gariki Padma Sri evvatame proud of India.
English people are like trable to Telangana people Chetan to Telangana think people 🙏
భారత సింహం.. అంతకంటే గొప్ప మన సుభాష్ చంద్రబోస్.. భారత్ మాతాకీ జై !
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🇮🇳🐅🚩
Award. Ke adrustam vachindi
Nija vaibhava amruthavaakulu
నా దృష్టిలో జాతి పీత అంటే ఓన్లీ వన్ నేతాజీ,సుభాష్, చంద్ర బోస్ గారు, మాత్రమే......భారత్ మాత కి జై
BOSE GARITHO OKA POLITICIAN POLIKENDI?
@@veenusramakrishna2451 Modi politian e kavochu kani anthakante Abhinava Netaji kuda bro so andulo elanti sandeham ledu
@@veenusramakrishna2451
How do you define a politician?
Netaji was the president of the Indian National Congress from Jan1938 to Apr1939.
The Indian National Congress (abbr. INC), colloquially the Congress Party but often simply Congress, is a political party in India with widespread roots. Founded in 1885, it was the first modern nationalist movement to emerge in the British Empire in Asia and Africa.
Being politician is not a crime and all politicians are not bad.
@@srinivasgannavarapu5008 BUT THAT TIME THERE IS NO PARTICIPATION IN ELECTIONS I THINK
@@MaheshKumar-ku3td ELA? NETHAJI NATIONAL HERO, MODI IS NOT
నా భారత భూమి రక్షణ ఇప్పుడు చాలా అవసరం
భారతీయులరా నిద్ర నుండి లేవండీ ముప్పు పొంచి వుంది అది మనల చేరకముందే అనచి వేసి
సస్యశ్యామల సుస్తిర శాంతి యుత భారత్ నీ నిర్మిద్ధాం జై భారత్ జై జైభారత్
పద్మశ్రీ పురస్కార పొందిన గురువు గరికిపాటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
🙏🙏🙏🙏
Congratulations sir
చాలా సంతోషంగా ఉంది
BJP vallu ee Awards matram srhulinavareki estunnafuku danyavadalu guruvugaru 💐💐💐💐💯
@@sujathasankuri8639 spelling mistakes undi chusukondi
పద్మశ్రీ అవార్డును అందుకున్న శ్రీశ్రీశ్రీ గరికపాటి నరసింహారావు గారి కి హృదయ పూర్వక శుభాకాంక్షలు...👏👏👏🌹🌹🌹
పద్మశ్రీ అవార్డు వరించినందుకు గరికపాటివారికి అభినందనలు.
గురువులు పెద్దలు పూజ్యులు గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. 🌹🌹🙏
నమస్తే
🙏🙏🙏🙏🙏🙏
అప్ఫటి భారత సింహం సుభాష్ చంద్రబోస్
ఇప్పటి భారత సింహం మోదీ 🙏🙏🙏
Correct
Garikapati gari ki padma award ravadam chala santhosham
@@issr3095 nijame,vaarandariki ivvaali… eeyanatho modalayindi ani santhoshinchaali
@@issr3095 enduku differences, okariki vachindi kada santhoshidham
యాంకర్ గారి కుటుంబం కూడా దేశం కోసం పని చేస్తుండడం గ్రేట్. ఎందరు త్యాగం చేస్తే మనకు ఈరోజు ఇంత రక్షణ. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్.
జై సుభాష్ బోస్
జై భారత్
నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడే గరికపాటి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
ఇవి మాటల తుటాల 🌹🌹🌹
అద్భుతంగా చెప్పారు సార్.
తమరి ప్రవచనం విన్న ప్రతి ఒక్కరూ ఒక శభాష్ చంద్ర బోస్ అవ్వాలనే ప్రేరేపణ పొందు తారు అంటానికి సందేహం లేదు. ఇలాంటి ప్రవచనాలు కొసగించ మని వెడుకుంటు🙏🙏🙏
పద్మశ్రీ గరికపాటి నరసింహారావుగారికి అభినందనలు. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తికి ప్రణామములు. ఎంత బాగా చెప్పారండి! నిజమే! మరణానికి భయపడని మన సైనికుల దేశభక్తిని, సైన్యంలో చేరటానికి తమ పిల్లల్ని పంపించే తల్లుల అసమాన త్యాగనిరతిని గుర్తించి వారికి అత్యున్నత గౌరవాన్నివ్వటం మన కనీస బాధ్యత. నేతాజీకి నివాళులర్పించిన ప్రతిసారి వారి మాతృమూర్తిని కూడా మనం స్మరించుకోవాలి. జై హింద్. 🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏
ఇదే భారతీయత.
ఇదే మన ధర్మం.
భారతమాతకొరకై
చావుకైనా రెడీ...
జై హో నేతాజీ
జై హో మోదీజీ....
ఓరి నీ తల్లి ఇదెక్కడి దేశభక్తి. రా
పద్మశ్రీ పురస్కారానికే విలువ పెరిగింది గురువుగారికి అభినందనలు నమస్కారాలు
మీ విశ్లేషణ నేతాజీ దేశభక్తి అంత గొప్పది.
భారత్ మాతా కీ జై, బిజెపి జిందాబాద్
"భారత్ మాతాజీ జై"🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
జై భారత్. జై జన్మ భూమి.గురువు గారు మీరు సరస్వతీ పుత్రులు. 🇮🇳🙏
Garikapati gariku padmasri ravadam chala santoshakaram guruvu gariku abhinandanalu Jai hind Jai Shree ram
ఇప్పుడున్న సమాజాన్ని ప్రక్షాళన చేయడానికీ సుభాష్ చంద్రబోస్ , భగత్ సింగ్ వంటిి మహనీయులు మళ్లీ జనియించాలి.. జై హింద్. జై భారత మాత.
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు !!! 🙏🙏🙏
పద్మశ్రీ కి ఈ రోజు సత్కారం జరిగింది.... గురువు గారికి నమస్కారములు
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అభివందనములు,ప్రసంగం చైతన్య స్రవంతి.🙏🙏🙏
Bharat Mata ki jai. 🌹🌹🌹
గరికపాటిగారు చాలా బాగా విశదపరిచారు జై గరికపాటిగారు, జై సుభాష్ చంద్రబోస్
భారత్ మాతాకి జై !
మా కుటుంబ సభ్యుని కే పద్మశ్రీ వచ్చినంత సంతోషం గా ఉంది. మరు మా మార్గదర్శి.
పూజ్య గౌరవనీయులైన గురువు గారికి నా హృదయపూర్వక నమ్కారములు. భారతమాత వీర పౌరుల్లారా మహనీయులు చెప్పిన మార్గంలో నడుద్దాం భరతమాత సేవలో తరిద్దాం భారత్ మాతాకీ జై...!
గురువుగారు మీకు పద్మశ్రీ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది, మీరు సమాజంలో చైతన్యం తీసుకురావడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం , మీకు శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
గురువు గారు గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందులకు కేంద్ర ప్రభుత్వానికి వందనములు.
గురువు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు పద్మశ్రీ పురస్కారానికే గౌరవం వచ్చింది.
గురువు గారికి పాదాభివందనం.
పద్మశ్రీ పురస్కారగ్రహిత గరికపాటి నరసింహారావు గారి కి అభినందనలు
జై మోదీజీ జైజై భారతమాతాకి🙏🙏
ఎంతో శ్రమించి మంచి మంచి వీడియోలు పెడుతున్న నేషనలిస్ట్ హబ్ చానల్ వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పంచభూతాలను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶 💐, భారత్ మాత కీ జై💪 వందేమాతరం💪 🚩
Greate Modi ji 🙏🇮🇳🙏
గరికపాటి వారికి దన్యవాదాలు 🙏🇮🇳🙏
గురువు గారికి పద్మశ్రీ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
మీ యొక్క ఈ ప్రవచనం విన్న వారు ధన్యులు. ఆచరించిన వారు అదృష్టవంతులు. ధన్యోస్మి ధన్యోస్మి ధన్యోస్మి
గురువు గారూ..
చక్కని సందేశం ఇచ్చారు , నమో నమః గురువు garu, jai Hind 🙏🙏🙏🙏🙏
అభినందనలు గురువు గారు 👏👏🙏🏻🙏🏻
భావి భారత పౌరుల కోసం మీరు చేస్తున్న ఈ ప్రవచనం ఖచ్చితంగా అందరికీ చేరుతుందని, అందరిలో మార్పు వస్తుందని మనసారా ఆ దైవాన్ని ప్రార్థన చేస్తున్నా 🙏🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు
Super guruvu Garu jai sri Ram
Jai Shree Raam...!!!!
పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు
పద్మశ్రీ అవార్డు అందుకున్న శ్రీ శ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసం వినటమే అదృష్టం, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు..🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍍🍍🇮🇳🙏🏼🙏🏼🙏🏼🙏🏼
సాక్షాత్తు శారదామూర్తి స్వరూపులైన పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి నమస్సుమాంజలి .
గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు నూరు కాలాలు మీ ప్రవచనాలు ఇలాగే సాగాలి ప్రతి ఒక్కరు అమెరికాలకు పరిగెత్తుతున్న యువత మీ ప్రవచనాలు విని కొంత మందికైనా జ్ఞానోదయం పొందిన చాలు 👍🙏🏼👍👈🌺
మన ఎ పి అతి తెలివి మంత్రులుకు చెప్పండ్రి సార్ మీ లాంటి పెద్దలు వల్ల మారుతారని ఆశగా ఉంది
Super beautiful speech🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvu garu🙏🙏🙏🙏🙏
Wonderful speech....
మన కి స్వతంత్ర రావడానికి సుభాస్ చంద్రబోస్ వలన మనకి వొచ్చింది
🇮🇳Jai Hind Jai Nethaji Subhashchandra Bosh ji🙏🙏
గురువుగారు,
మీరే మకు మార్గదర్శిగా,ప్రసంగాలు,మాటల ద్వారా మీరే మాకు అన్ లైన్ గురువుగారు
ఈజన్మకి ఇది చాలు.
ధన్యవదాలు 🌹🙏.
Congratulations sir ❤️
Jai sri ram jai Bharath mathaki Jai
Padma sri గరికిపాటి గారికి అభినందనలు 🙏🙏🙏
గురువు గారు మీకూ పాదాబివందనం
జై హింద్ జై భారత్ గురుజీ
గురువు గారి కి నమస్కారము. నేను మీ అభిమానిని. పద్మశ్రీ తో సన్మానమునుకు అభినందనలు.
🇮🇳🕉🔥పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు🚩🔱♾️🙏
Excellent speaking 🙏
Chala baaga chepparu
రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి 🔥👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
💪🚩🚩🚩🚩🚩
Congratulations ayyaa…
Anati svarda leaders valla chala freedom fighters gurinchi chikatilo vuncharu....
Great ful thanks🙏🙏 for modi sir🙏🙏🙏🙏
Thank sir, u r always inspiring.
అద్భుతం
Netaji Subhash Chandra Bose was a devout Hindu and India's greatest freedom fighter.
Great
శ్రీ గరికపాటి గారికి నమస్కారం మీ ఉపన్యాసం యువతకు ఎంతో స్ఫూర్తి దాయకం.భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక..తాడూరి రామస్వామి
చాలా మంచి విషయాలు చెప్పారు
Congratulations సిర్
No words to say about your speech sir
శ్రీ గురుభ్యోనమః. శ్రీ గురువు గారి ప్రవచనము తెలుగు రాష్ట్రములోని అన్నీ పాఠశాలలో, కళాశాలలో భోధన సంవత్సరాంతములో విద్యార్ధులకు ప్రేరణ కొరకు ప్రదర్శించినచో కనీసం పదిమంది విద్యార్థులు సైన్యములో చేరిన ఈ ప్రవచన లక్ష్యం నెరవేరుతుందని నా అభిప్రాయం. భారత్ మాతా కీ జై! వందేమాతరం!!
ముందుగా Nationalist Hub కి మరియు శ్రీ శ్రీ శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు💐🙏 దేశ భక్తి నింపే మీ ప్రవచనాలు అద్భుతం...
పండితులు అయిన గరికిపాటి వారికి పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా ఉంది...అలాగే పామరులను అలరించిన మొగలయ్య గారికి కూడా పద్మశ్రీ రావడం ఇంకా ఆనందంగా ఉంది..ఇందుకు కేంద్ర ప్రభుత్వం వారికి మా ధన్యవాదాలు👃👃👃👃👃👏👏👏👏👏👏
జై హింద్ 🇮🇳
భారత్ మాతా కీ జై
Bharat mata ki jai
Good massage to perents
Congratulations on Padma shri guruvu garu 🙏🏻
మీకు.అభినందనలు కాకపోతే బాథాకరం ఏమిటంటే సుభాష్ ని గౌరవించాలంటే నెహ్రు గారిని అగౌరవపరిచడం అవసరం అనుకునే ప్రభుత్వం లో ఉన్నాం దురదృష్టం.
నిజాలు మాట్లాడటం అగౌరవపరచడం కాదు.. సొమ్మొకొకడిది సోకొకడిది లెక్క ఇక్కడ. మనకోసం జీవితాల్ని త్యాగం చేసినవాళ్ళని పట్టించుకోకుండా.. పాశ్ట్యాత్యులతో విలాస జీవితం గడిపిన వాళ్ళని గొప్పగా చిత్రీకరించడం.. 30 ఏళ్ళ వారసత్వ పాలనలో జరిగిన పెద్ద లోపం.. లోపాల్ని సరిదిద్డాలంటే వాటిని ఎత్తి చూపించాలి
Very Well Said Guruvu garu👏👏👏👏
గురువు గారికి నమస్కారములు 🙏
చాల ఆనందం గా ఉంది పద్మశ్రీ పురస్కారం రావటం
శుభాకాంక్షలు గురువు గారు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు 🎉🎉🎉
గురువు గారికి నమస్కారం 🙏 గురువు గారికి నాదో విన్నపం మన జాతికి పిత ఆ ఈశ్వరుడు మాత్రమే తల్లి భరతమాత ! మన జాతికి పుట్టిన మనుషులు పితలూ కాదు పీతలూ కాదు బిడ్డలు మాత్రమే! 🙏🚩
పద్మ శ్రీ అవార్డు అందుకున్నా శ్రీ గరికాపాటి నరసింహారావు గార్కి అభినందనులు 🌹🙏.
అభినందనలు గురువు గారు 🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Jai nethaji bharath mathaki jai
It is honor to telugu literature.
Dr.Garikapati Narasimha Rao garu is symbol of telugu literature
జై గురుజి 🇮🇳🇮🇳🙏👏👌
పద్మ శ్రీ అవార్డు పొందిన మీకు మా ధన్యవాదాలు
జై భారత మాతా కి జై ⚘ 🌻 🙏
జై సుభాస్ చంద్ర బోస్
ఈయన సభాష్ బోస్
We love ur speach sir
ఈ జాతికి జాతిపిత గాంధీ కాదనుకుంటే బాగుంటుంది పెద్దలు ఆలోచించగలరు
కుదిరితే మరింత మంది గొప్పోళ్ళని ఆరాధించాలికానీ పోటీ అవసరమా.
Padmabhushan vachindhi nenu chala happy. Long live my guruji
Super speach , JAI SUBASH CHANDRA BOSE
శుభాకాంక్షలు గురువుగారు 💐💐
గురువు గారికి నమస్కారములు , పద్మశ్రీ బిరుదు తో గురువు గారి ని సత్కారం చేయడం సంతోషంగా ఉంది , అభివందనాలు గురువు గారికి , ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ ధర్మం జై భారత్ మాతా జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ వందేమాతరం .
పూజ్యులు గరికిపాటి.నరసింహారావుగారికి పద్మశ్రీ పురస్కారమందుకున్న సందర్భముగా హృదయపూర్వక శుభాకాంక్షలు
గురువు గారికి వందనాలు
జై శ్రీరామ్ 🚩🚩
Good to know Dr గరికపాటి గారి కి పద్మశ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు..He Truly deseves this Award. God bless him with long happy lo life..
Garikaparti garu great person