Praise the lord Shiva .super very good song. Dr.kondeti Lingareddy loksatta the right to information act 2005.Naxallisam zindabad.CPI ML NEW DEMOCRACY PRAJA PANTHA PARTY ZINDABAD.AMARAVEERULANDHARIKI JOHARULU.LAALSALAAM COMRADES.SURYAPET.TELANGANA STATE INDIA.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సాహిత్యం సంగీతం గాత్రం ఒకదానికోసం ఒకటి అన్నట్లూ....పోటాపోటీ అన్నట్లూ చక్కగా మేళవింపుజరిగినది చక్కని భక్తిగీతం పాత్రా సన్నివేశాలు సహజంగా ఉండడం మరో ప్రత్యేకత టీం వారికి అభినందనలు
సామాన్య మహిళ భక్తి పారవశ్యంతో శివుని ధ్యానించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా చాలా బాగున్నాయి. శిరీష బాగా పాడింది. మొత్తం మీద పాట నాచురల్ అద్భుతంగా ఉంది. ఓం నమశ్శివాయ 🙏
Extraordinary Lyrics 👌👌👌👌👌...DOP outstanding ....Singing and Tune Fantastic ....This year best shiva ratri song ... Good to see beautiful song in Abhinaya records
అన్న చాలబాగుంది మనిషికి మహ ఆదిదేవునికి ఉన్న బందిన్ని మంచిగ వివరించారు
Praise the lord Shiva .super very good song. Dr.kondeti Lingareddy loksatta the right to information act 2005.Naxallisam zindabad.CPI ML NEW DEMOCRACY PRAJA PANTHA PARTY ZINDABAD.AMARAVEERULANDHARIKI JOHARULU.LAALSALAAM COMRADES.SURYAPET.TELANGANA STATE INDIA.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హిందువుల అన్ని పండగలకి ఇలాంటి పాటలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాం..😍😍
ఓం నమశివాయ🚩🕉️🔱
Q
Superb ABHINAYASRINIVAS anna God bless you anil shirisha & team
Awesome lyrics pegu thenchindhi nunchi pakkaney untav nuvvu nenu ithey ninnu chudaleydhu Ila chala manchi lyrics unnai om namah shivaya
సాహిత్యం సంగీతం గాత్రం ఒకదానికోసం ఒకటి అన్నట్లూ....పోటాపోటీ అన్నట్లూ చక్కగా మేళవింపుజరిగినది చక్కని భక్తిగీతం పాత్రా సన్నివేశాలు సహజంగా ఉండడం మరో ప్రత్యేకత టీం వారికి అభినందనలు
77z,,😮 0:57 0:57 😅😅😅
ఓం నఃశివాయ పాట చాలా బాగుంది
పాట వింటుంటే భక్తి తన్మయత్వం లో మూనిగిపోయాను.ఈ పాట విన్నప్పుడల్లా మనసు చాలా ఆహ్లాదంగా ఉంటున్నది.
Om nama shivaya super 👌 super 👌
పాట విన్నప్పుడల్లా మనసు లో ఏదో తెలియని కొత్త ఆనందం..! చాలా బాగుంది 👏👏
Lp
అన్నగారు పాట చాలా బాగుంది 👌👌👌👌👍
సామాన్య మహిళ భక్తి పారవశ్యంతో శివుని ధ్యానించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
లిరిక్స్ హృదయానికి హత్తుకునేలా చాలా బాగున్నాయి.
శిరీష బాగా పాడింది.
మొత్తం మీద పాట నాచురల్ అద్భుతంగా ఉంది.
ఓం నమశ్శివాయ 🙏
lm lm lm
మా అభినయ గారు పాట రాస్తె...అది ఒక ప్రభంజనం.
అన్న గారు మంచి భక్తి పాట lyric సూపర్ 👌👌🙏🙏💐💐🤝🤝
ooo
Ooooooo
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
పాట చాలా బాగుంది శ్రీనివాస్... శివరాత్రి వేడుకలు సందర్భాన్ని పురస్కరించుకొని రాసిన పాట...
జంగమయ్యా ఓ జంగమయ్యా..
Spr ga padaru thalli
రచన &గానం అద్భుతం
స్వరం డిఫరెంట్ గా ఉంది
తనదైన ముద్ర వేసేలా..
👌👌👌👏👏
Excellent lyrics especially na thandri nuvvu ne thalli nenu ane line chala bagundi 👌👌👌
భక్తి గీతాలు రాయడంలో అదే వేసిన చేయి మీది గట్టి పట్టున్న సాహిత్యం సంగీతం కూడా పర్వాలేదు, తమ్ముడు అభినయ శ్రీను కు ఈ సందర్భంగా అభినందనలు.
ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఆ పరమేశ్వరుడు మన అందరిని చల్లగా చూడు గాక
Congratulations vadina garu
Chala ante chala Bagundhi Devuni pata super chala chakaga padaru...💐🙏
Super song annayya 👌👌👌👌
muthyaallànti శివ భక్తి సాహిత్యాన్ని సుసంపన్నంగా పంచండి అన్నా....ఓం నమః శివాయ
అద్భుతమైన రచన సంగీతం చేసిన శ్రీనివాసు గారికి అభినందనలు. 🙏 చాలా బాగా
పాడి పాటకు ప్రాణం పోసిన అమ్మాయికి మరెన్నో ఆశీస్సులు .
🙌🙌
Super lyrics sister congratulations om namhashivaya
Extraordinary Lyrics 👌👌👌👌👌...DOP outstanding ....Singing and Tune Fantastic ....This year best shiva ratri song ...
Good to see beautiful song in Abhinaya records
Tq, bro..
Ki
అద్భుతం గా ఉంది పాట😍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నా తండ్రి శివాయ్య నీ దయ తండ్రి 😭😭😭🙏 ఓం నమః శివాయ 🙏🙏
ఓం నమః శివాయ మీకు ఇంకింత బలం ఇయ్యాలి ఆసామి
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నా తండ్రి శివయ్య🙏🙏🙏❤️
Na kosame e pata rasaremo,nanu alanti banding feel avthu jeevisthunna,tq,somuch entha manchi song rasina,padinavariki
Adbhutham sreenannA. 💞💞💐💐💐
ఆ పరమేశవరుడిని ఎంత చక్కగా వర్ణిస్తూ పడరో చాలా బాగుంది ఓం నమః శివాయ
Superb lyrics nd Super Voice.Good locations totaly Song Super Peddhanna
Superb vadhina 🥳🥳🥳🎉🎉🎊🎊🎉
E pata vinte natho na thandri unnattu ,na thandi tho na baadhalu cheppukunnattu undi
చాలా బావుంది మాతా.చాలా బాగా పాడారు...అయ్యకి మనకి ఉన్న సంబంధం గురించి చాలా బాగా చెప్పారు
కండ్లళ్ళ నువ్వే నిండినవంటే చూసేదంత కైలాసము గుండెల్లో నువ్వే కొలువై వుంటే ఊపిరి మంత్రం... అద్భుతం సాహిత్యం కొంపోసింగ్ సూపర్ లోకేషన్ చాలా బాగుంది
Omnamashivaya
Shankar anna camera angles super ,nice editing anna
శ్రీనివాస్ అన్నా! Excellent lyrics
అహ , శివుని తన్మ యత్నం లో మునిగిపోయా
🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
Suuuuuuuuuper Suuuuuuuuuper song Annagaru 💐💐💐💐💐👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Exllemt..congrats ...anna simple and very nice .
Superb lyrics...👌👌🙏🎶🎵✍️
Super👏👏🥳
Congratulations sister .....
Nice annaiah song lyrics very very nice💐🎂💐🎂💐
What a Great lyrics... 👌👌👌👌
Abhinaya Srinivas Garu.
సూపర్ సాంగ్ అన్న 🌹🌹🌹🙏
హర హర మహాదేవ శంభో శంకర
Anna super song lyrics ❤️💐 All the best sister nice song lyrics ❤️ all the best team members 💕 akkasuper voice exllant voice sister All the best 👍💐
ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏
సూపర్ ర చిట్టి...
చాలా బాగా రాశారు ఈ పాట ధన్యవాదాలు,రచయితగారికి పాడిన వారికి,ఓం నమశ్శివాయ,
Om Namah shivaya super song sister 🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏💯💯🌷🌷
Tq bro you proved shivuni maro name jangamadevudu ani imany many tqs om namahahivaya
Supar akka
Superb song 💐💐✨✨💫💫
Very good song.... really super...
Wow super 🥳🥳🥳🥳🥳💝💝🌹🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song super akka 💓😇😇
Song super hit... lyrics and voice super.... Anna garu...👌👌🙏💐
Nice..
Super👌👌👌👌👌👌👌👏👏
🙏🙏🙏👍👌❤️ supper song,...
Very nice song super akka 💐💐💐💐👏👏👏👏👏👏
Annaa , wonderful..
Congratulations anna 🎉🎉❤️
Super nice song singing annaya ✊💯💯💯✊
❤🙏jjai om namaha shivaya 🙏❤
Niceee akka
చాల బాగున్నది అన్నగారు
అన్న గారు ఇదే పాట Male Version కూడా చేయండి .సూపర్ ఉంది.
Chala bagundhi anna song
Exllent song sir
సూపర్ గా ఉంది
పాట వినిన కొలది వినాలనిపించే పాట చాలా బాగుంది
Nice voice akka
సూపర్ అన్న
సూపర్ సాంగ్
Very Very Nice Song.
Video super Naku Chala nachindi 👌🙏🙏🙏🙏
Super
అందరిని చల్లగా చూడు నా తండ్రి శివయ్య
Lyrics superr sir 👍
Song and Expression nice Vadinaamma
Superb lyrics sir..ThanQ 🙏💐🙏
Super Telangana pilla
Om namah shivaya...🙏🙏🙏
Great song
Wow😍😍😍😍😍😍😍
Super song
చాలా బాగా ఉది పాట నిస్ 🥰 ఓం నమః శివాయ
Na thandri shivay 🙏🏻❤
Om namah shivaya 🙏🙏🙏 👌👌👌👌
Nice lyrics sir
Super👌👌👌👌👌👌👏👏👏
Nice song 👍
Super aka