ఆట కదరా నీకు... నీ ఆట చెప్పే ... ఆణి ముత్యం....భరణి లో....పెట్టీ ...ఇచ్చావు.....ఆట కదా...ఇది నీ ఆట చెప్పే...విగ్నుడి...ఆశీస్సులు....నీ ఆట లో ...భాగం ...కావాలి...lakshmi pmo..
చ.14] ఆటగద కరుణతో కారేటి కన్నీటి కొసగేవు పన్నీటి పరిమళంబు ఆటగద ఆర్త రక్షణ కొరకు చిందేటి నెత్తురే అత్తరై గుబాళించు ఆటగద సర్వమతముల సారమొక్కటని చాటేటి మానవత ఆట నీకు ఆటగద మతము మారణ హోమమైనపుడు..(2) అగ్నిలో ఆజ్యాలు ఆట నీకు..(ఆటగదరా) చ.15] ఆటగద సజ్జనుల తలపులె జలంబులై, లోకాన జనుల దాహార్తి తీర్చు ఆటగద పుణ్యాత్ము లాత్మలే మబ్బులై వర్షాలు కురిసి అన్నార్తి తీర్చు ఆటగదరా నీకు మూడు కన్నుల వాడ, ఆటగద మాపై ని సీత కన్ను ఆటగద కోరికల కొలిమిలో కాల్చేసి..(2) ఇచ్చేవు వైరాగ్య వైభోగము..(ఆటగదరా) చ.16] ఆటగదరా నీకు రామప్ప కోవెల, ఆటగదరా నీకు మొండి నంది ఆటగదరా నీకు అపురూప శిల్పాల అంగ వైకల్యాలు ఆట నీకు ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం, ఆటగద పుట్టలో చీమ గుడ్డు ఆటగదరా నీకు పసి బిడ్డ పుట్టుకా..(2) ఆటగదరా నీకు అమ్మ చావు..(ఆటగదరా) చ.17] ఆటగద వెండి కొండలపై నివాసంబు సాలగ్రామంబు నీ విలాసంబు ఆటగద నమకంబు ఆటగద చమకంబు ఆటగద ఆనంద తాండవంబు ఆటగదరా శుద్ద ఆత్మ నైవేద్యంబు, ఆటగద నెత్తురుల ఆత్మాహుతి ఆటగదరా బతుకు దీపమారిన వెనుక..(2) ప్రమిదలో చమురోసి ఆట నీకు..(ఆటగదరా) చ.18] ఆటగదరా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆట నీకు ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు ఒకటి రెండు ఒకటే ఆట నీకు ఆటగద మూడు మూర్తులు కలిసి ఒక్కటై, దత్తత్రయంబైన ఆట నీకు ఆటగద మాటవర సక నాల్గు దిక్కులు..(2) ఒక్కడివే దిక్కువై ఆట నీకు..(ఆటగదరా) చ.19] ఆటగద కన్నీటితో పంచ భూతాల తడిపి జేసిన ఘటము లాట నీకు ఆట అరిషడ్వర్గముల మధ్య భళ్ళుమను ఓటి కుండల శబ్ధమాట నీకు ఆటగద ఏడేడు జన్మాల పాపాలు పోగొట్టు అభిషేకమాట నీకు ఆటగదరా నీకు అష్ట సిద్దుల సమము..(2) వీభూది చిటికెడే ఆట నీకు..(ఆటగదరా) చ.20] ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు ఆటగద దశ దిశల సత్య సుందరమైన శివ నామమొక్కటే పిక్కటిల్లు ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచినా లింగమా ఆట నీకు ఆటగద ఉరికేటి నీటినీ జుట్టుతో..(2) మూట గట్టినవైనమాట నీకు.. (ఆటగదరా) చ.21] ఆటగదరా నీకు అర్జనునితో పోరు, ఆటగద వొసగేవు పాశుపతము ఆటగదరా హరిని మోహించి మురిసేవు అయ్యప్ప జన్మంబు ఆట నీకు ఆటగద నిరుపేద అశృధారల కరిగి ఆశుంగ ఉప్పొంగే కనకధార ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి..(2) భిక్షమెత్తించేవు కుక్షి కొరకు ..(ఆటగదరా) చ.22] ఆటగదరా శివ సీతమ్మపై మోజు ఉసురు తీసెను రావణాసురునకు ఆటగదరా శివ అన్నదమ్ముల పోరు అంతమ్ము కూరువంశమింతలోనే ఆటగదరా శివ కృష్ణ లీలలు పెరిగి పెద్దవై విశ్వరూపమ్ము నొందె ఆటగదరా నీవే నారాయణుండవై..(2) నరుని మార్చేవు గద గీత చేత..(ఆటగదరా) చ.23] ఆటగదరా నీకు ఆధార గ్రహమాల, ఆటగద అరచేత రుద్రాక్షలు ఆటగద సద్గుణము ఆటగద దుర్గుణము నిర్గుణమే అసలైన ఆట నీకు ఆటగద దైవంబు ఆటగద దయ్యంబు రెంటికీ ఝడిపించు ఆట నీకు ఆటగద బాల్యమ్ము ఆటగద యవ్వనము..(2) ఓడిపోయిన క్రీడ వార్ధక్యము..(ఆటగదరా) చ.24] ఆట పై వేషమ్ము లోన కావేశమ్ము నటరాజ నీ ముందే నాటకాలు ఆటగద కల్లోల మానస సరోవరం ఆటగద కన్నీట దేలు హంస ఆట ఢమరుకముతో ఆరంభమును చేసి శంఖమూదేవు గద అంతమొందు ఆటగద బతుకంత కాలకుటము గక్కా..(2) శుద్ది జేతువు గదా తులసి నీళ్ళ..(ఆటగదరా) చ.25] ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాముడై వాసుడై ఆట నీకు ఆటగద నా జన్మ సార్ధక్య మొనరింప అప్పగించిన రచన ఆట నీకు ఆటగదరా వింత శివ తత్వమును కొంత మా నోట పలికింతు ఆట నీకు ఆటగద భూమిపై మూడు వంతుల నీరు..(2) మిగతాది కన్నీరు ఆట నీకు ..(ఆటగదరా) చ.26] ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నిత్యరుధిరాభిషేకమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, కంఠాణవేతున అస్థి మాల ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఊపిరులే అగరు ధూపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నేత్రములే నేతి దీపములు నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఆరు చక్రాలే పుష్పాలు నీకు ఆటగద నాలోని ఆత్మ లింగేశ్వర, కుండళిని యజ్ఞోపవీతమీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నా శిరమే నారికేళమ్ము నీకు ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, బూడిదై నేను విభూది పూతు..(ఆటగదరా)
పరమేశ్వర పుత్రులకు నా నమస్కారములు అయ్యా అలానే శభాష్ ర శంకర అహ్ పద్యములు కూడా ఈ విధముగా పెడతారు అని ఆశిస్తున్నాను. శంకరస్య తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని🙏🙏🙏 వేమూరి రాధాకృష్ణ శాస్త్రీ.ఒంగోలు.
ఆటగదరా శివా.. ఆటగద కేశవా... ఆటగదరా నీకు అమ్మ తోడు ..(ఆటగదరా ) చ.1] ఆటగద గణపతిని తిరిగి బతికించేవు .. కళ్ళు మూయుట మెదటి ఆట నీకు ఆటగద మాయకే మాంగల్యమును గట్టి , కామ దహనమ్ము సయ్యాట నీకు ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి , విష్ణు మాయలు కూడా ఆట నీకు ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ..(2)..ఆటగద శ్రీ చక్ర సంచారిని ..(ఆటగదరా) చ.2] ఆటగద మార్కండునకు ఆయువొసగేవు, మృత్యుంజయత్వంబు ఆట నీకు ఆటగద భక్త సిరియాడునే భుక్తి గొని , ముక్తి ప్రసాదించుట ఆట నీకు ఆటగదరా నీకు ఆదిశంకర భోద , ఆటగదా అద్వైత సిద్దాంతము ఆటగదరా నీకు చతురంగ ఖేళనము..(2)..జీవులే పావులై ఆట నీకు ..(ఆటగదరా) చ.3] ఆటగదరా నీకు ధూర్జటి కవి పలుకు, ఆటగద శ్రీకాళహస్తి మహిమ ఆటగదరా నీకు కాళిదాసుని కవిత సుకుమార సంభవం ఆట నీకు ఆటగదరా నీకు శ్రీనాధు వైభవం, ఆటగదర హర విలాసం ఆటగదరా నీకు షణ్ముఖుని శివ పదం ..(2)..ఆటగద నీకతని ఆర్తి రచన ..(ఆటగదరా) చ.4] ఆటగదరా నీకు సాలీడు బూడిదై, ఆటగదా శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు పడగ పగిలిన పాము, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు హతమైన గజరాజు, ఆటగద శ్రీకాళహస్తి నీకు ఆటగదరా నీకు అడవిలో లింగమా ..(2) ..ఆటగదరా నీకు కోయ కన్ను ..(ఆటగదరా) చ.5] ఆటగదరా నీకు ఈట కమ్ములు గూడ, పక్షులకు ఆహారమైనయపుడు ఆటగదరా నీకు పక్షి అండాలకై, సర్పాలు వృక్షాల బాకు వేళ ఆటగదరా నీకు పాము పడగలపైన గురి జూసి విసిరేటి గద్ద గోరు ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ..(2) మేనిపై వేలాది కీటకాలు ..(ఆటగదరా) చ.6] ఆటగదరా నీకు అమృతాభిషేకమ్ము, ఆటగదరా నీకు బూది పూత ఆటగదరా నీకు పాషాణమున జలము, ఆటగద జలధిలో అగ్ని కీల ఆటగదరా శివ ఆటగద కేశవ, రెండు రూపాలైన ఒకటి నీవు ఆటగదరా నీకు అన్నపూర్ణప్రియా ..(2) ..ఆకలికి భిక్షాటనాట నీకు ..(ఆటగదరా) చ.7] ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణాయాలు ఆట నీకు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ..(2) మిథ్యలో వుంచి ఆడేవు నన్ను ..(ఆటగదరా) చ.8] ఆటగదరా నీకు అర్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతు నీవు ఆటగదరా నీకు వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు ఆటగదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు ఆటగదరా నీకు అభయ హస్తములోన..(2) ఆత్మానంద లోకాల తేలు ..(ఆటగదరా) చ.9] ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక, ఆటగదరా నీకు నిప్పు బొట్టు ఆటగదరా నీకు కంఠాన గరళమ్ము, ఆటగద పంచేవు అమృతమ్ము ఆటగదరా నీకు అవధూత వేషమ్ము, ఆటగద అంబతో కళ్యాణము ఆటగదరా నీకు అర్థనారీశ్వరా ..(2) ఆటగద దాంపత్య అద్వైతము ..(ఆటగదరా) చ.10] ఆటగదరా నీకు కన్ను చెదరే కాంతి, ఆటగద అంతలో కారు మబ్బు ఆటగదరా నీకు గాఢాంధకారమ్ము, ఆటగద అందులో బుల్లి వెలుగు ఆటగద మన్మధుని మసి జేసి పూసేవు కామినుల కన్నులను కాటుకలను ఆటగద సొగసైన ఆడ చూపులు గుచ్చ ..(2) సర్వంభు కోల్పోవు సర్వజ్ఞుడు.. (ఆటగదరా) చ.11] ఆటగద సంసార క్షీరసాగర మధన-మాటగద హాలాహలామృతంబు ఆటగద దాంపత్య బంధాలు పేనేవు, ఆటగద తుంచేవు అంతలోనే ఆటగదరా నీకు ఐశ్వర్య కారక, ఆటగద మా నిత్య దారిద్రము ఆటగద ఆయుషు నుయ్యాల లూగించి..(2) పండబెట్టువు కదా పాడె మీద ..(ఆటగదరా ) చ.12] ఆటగదరా నీకు పంచాక్షరీ ప్రభో, మౌనమే మంత్రమౌటాట నీకు ఆటగదరా నీకు శృంగారమున తేల్చి ముంచెవు సంసార సాగరమున ఆటగద రౌద్రమ్ము ఆటగద శాంతమ్ము ఆటగద అద్భుతంబాట నీకు ఆటగద మమ్ములను తోలు బొమ్మలు జేసి..(2) హాస్యాలు పండించుటాట నీకు ..(ఆటగదరా ) చ.13] ఆటగద అందానికజ్ఞానమిచ్చేవు, జ్ఞానికొసగేవు వికృత రూపము ఆటగదరా విందు ఆటగదరా పొందు కడకు గరళమే మందు ఆట నీకు ఆటగదరా శివ పరనింద చేసేటి గురివిందలన్నియును ఆట నీకు ఆటగద మనవాడు ఆటగద పై వాడు..(2) అందరిని కలిపేది వల్లకాడు ..(ఆటగదరా)
భరణి గారు మీరు రాసిన పాడిన శివయ్య పాటలు అద్భుతం ఆటకాదరా శివ సమయం అరగంట పాడారు అలగే మిరు రాసి పాడిన రెండూ పాటలు 1. నాలోన శివుడు గలడు 2. ఎంతమోసగడివయ్య శివ ఈ రెండూ పాటలు మిరు మళ్ళీ ఒక్కోటి ఒక గంట సేపు ఉండేట్టు శివయ్య లిలలతో రాసి పాడండి భరణి గారు ఓం నమః శివాయ
స్వామి, తనికెళ్ళ భరణి గారు, మీరు ఈ పాట పాడుతుంటే, శివుడు తాండవం, చేయుచున్నట్టనిపిచింది. ఏంతో తన్మయ త్వయంతో, పాడిచ్చుకున్నట్టున్నది. మీ రెంతో ధన్యులు.💐💐🙏🙏
ఈ పాట మొదటి సారి నేను అరుణాచల గిరి ప్రదక్షిణం లో విన్నాను..చాలా గొప్ప అనుభూతి అది. తనికెళ్ళ భరణి గారికి భక్తి నిండిన హృదయం తో..మీతో ఈ పాట రాయించి పాడించిన ఆ శివుని ఆట.. నేను గిరి ప్రదక్షిణం లో వినడం..నిజంగా ఆట నే ఆట గదరా శివా
భరణి గారు.... మీకు నా కుటుంబం తరుపున పాదాభివధానం... మాటల్లో చెప్పాలేను నాకు మనసు బాధ కలిగినప్పుడు ఆటాకద్రరా శివా చూస్తాను... నా ప్రాణం పోయే లోపు మిమ్మల్ని కలవాలి... శివయ్య దగ్గర కి చేరే లోపు మిమ్మల్ని చూసి ఈ పాట వినాలి 🙏
సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో… హరా హరా… ఓహో… శివ శివ… గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… ఆహా… ఓహో… ఓహో తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ హరా హరా… శివ శివ… అర్రే హరా హరా… శివ శివ సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… గట్టిగా… శివ శివ నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో… సామి… హరా హరా… శివ శివ… ఆహా హరా హరా… ఓహో… శివ శివ హరా హరా… శివ శివ హరా హరా… శివ శివ
చాలా బాగుంది తనికెళ్ళ భరణి గారు ఈ పాట, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమ మహా శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మీ పాద పద్మములకు వందనాలు సార్. ఓం నమఃశివాయ.
Lucky to have u sir… ee song vinali ante adrustam undali… Ardam kavali ante rasipetti undali…. Nenu poye lopu okasari ayna mimalni kalisi mi kala mida padi tarwata potha bharani garu 🙏🙏🙏
గురువుగారు, ఇది ఎన్ని సార్లు విన్న, ఇంకా వినాలని అనిపిస్తుంది, దీనికి ఇంకా ఆడ్ చేసి ఎలా రస్తు మాకు ఆ శివ తాత్వాన్ని అందించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్
ఈ పాట మనస్ఫూర్తిగా వినిన వారికీ జీవితం లో ఎటువంటి అసలు ఉండవు 🙏🙏🙏 మీకు నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను గురువు గారు
తనికెళ్ల భరణి గారు చదివింది బీకాం పైగా చదువులో అంతంత మాత్రమే కానీ పరమశివుడు నీకు మహా జ్ఞానాన్ని ఇచ్చాడు ధన్యవాదాలు
ఆట కదరా నీకు... నీ ఆట చెప్పే ... ఆణి ముత్యం....భరణి లో....పెట్టీ ...ఇచ్చావు.....ఆట కదా...ఇది నీ ఆట చెప్పే...విగ్నుడి...ఆశీస్సులు....నీ ఆట లో ...భాగం ...కావాలి...lakshmi pmo..
శివయ్య పాటవిని తత్వాన్ని అర్ధం చేసుకున్న వారి కంట కన్నీరు రావాల్సిందే.
Yes
అద్భుతంగా చెప్పారు
గురువుగారికి ధన్యవాదములు ఆ శివయ్య చాలా ఇష్టపడి మీతో ఇంత కమ్మగా పాడించుకొని ఉంటాడు లేదంటే ఇంత ఆర్ద్రతతో ఆ శివయ్యను స్తుతించడం మరి ఎవరికీ సాధ్యం కాదు
😢bbbbbdbduddddddh
నేను రోజు ఉదయం లేవగానే వింటున్న చాలా బాగుంది
తండ్రీ.. ఆఁ తండ్రీ నీతో రాయించిన ఈ పాట.. గీత తరువాత.. గీతనా.. ఏమో.. ఆయనకే తెలియాలి.. 🙏🙏🙏🙏
సత్యం
W😂❤
తనికెళ్ల భరణి గారికి అభివందనం,పాదాభివందనం.
చ.14] ఆటగద కరుణతో కారేటి కన్నీటి కొసగేవు పన్నీటి పరిమళంబు
ఆటగద ఆర్త రక్షణ కొరకు చిందేటి నెత్తురే అత్తరై గుబాళించు
ఆటగద సర్వమతముల సారమొక్కటని చాటేటి మానవత ఆట నీకు
ఆటగద మతము మారణ హోమమైనపుడు..(2) అగ్నిలో ఆజ్యాలు ఆట నీకు..(ఆటగదరా)
చ.15] ఆటగద సజ్జనుల తలపులె జలంబులై, లోకాన జనుల దాహార్తి తీర్చు
ఆటగద పుణ్యాత్ము లాత్మలే మబ్బులై వర్షాలు కురిసి అన్నార్తి తీర్చు
ఆటగదరా నీకు మూడు కన్నుల వాడ, ఆటగద మాపై ని సీత కన్ను
ఆటగద కోరికల కొలిమిలో కాల్చేసి..(2) ఇచ్చేవు వైరాగ్య వైభోగము..(ఆటగదరా)
చ.16] ఆటగదరా నీకు రామప్ప కోవెల, ఆటగదరా నీకు మొండి నంది
ఆటగదరా నీకు అపురూప శిల్పాల అంగ వైకల్యాలు ఆట నీకు
ఆటగదరా నీకు బ్రహ్మాండ మండలం, ఆటగద పుట్టలో చీమ గుడ్డు
ఆటగదరా నీకు పసి బిడ్డ పుట్టుకా..(2) ఆటగదరా నీకు అమ్మ చావు..(ఆటగదరా)
చ.17] ఆటగద వెండి కొండలపై నివాసంబు సాలగ్రామంబు నీ విలాసంబు
ఆటగద నమకంబు ఆటగద చమకంబు ఆటగద ఆనంద తాండవంబు
ఆటగదరా శుద్ద ఆత్మ నైవేద్యంబు, ఆటగద నెత్తురుల ఆత్మాహుతి
ఆటగదరా బతుకు దీపమారిన వెనుక..(2) ప్రమిదలో చమురోసి ఆట నీకు..(ఆటగదరా)
చ.18] ఆటగదరా నీకు ఒక్కటే ఒక్కటని ఒక్కటయ్యే వరకు ఆట నీకు
ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు ఒకటి రెండు ఒకటే ఆట నీకు
ఆటగద మూడు మూర్తులు కలిసి ఒక్కటై, దత్తత్రయంబైన ఆట నీకు
ఆటగద మాటవర సక నాల్గు దిక్కులు..(2) ఒక్కడివే దిక్కువై ఆట నీకు..(ఆటగదరా)
చ.19] ఆటగద కన్నీటితో పంచ భూతాల తడిపి జేసిన ఘటము లాట నీకు
ఆట అరిషడ్వర్గముల మధ్య భళ్ళుమను ఓటి కుండల శబ్ధమాట నీకు
ఆటగద ఏడేడు జన్మాల పాపాలు పోగొట్టు అభిషేకమాట నీకు
ఆటగదరా నీకు అష్ట సిద్దుల సమము..(2) వీభూది చిటికెడే ఆట నీకు..(ఆటగదరా)
చ.20] ఆటగదరా నీకు నవనిధుల తుల్యమగు మారేడు దళమొకటి ఆట నీకు
ఆటగద దశ దిశల సత్య సుందరమైన శివ నామమొక్కటే పిక్కటిల్లు
ఆటగదరా నీకు మొదలు చివరలు లేక మొలచినా లింగమా ఆట నీకు
ఆటగద ఉరికేటి నీటినీ జుట్టుతో..(2) మూట గట్టినవైనమాట నీకు.. (ఆటగదరా)
చ.21] ఆటగదరా నీకు అర్జనునితో పోరు, ఆటగద వొసగేవు పాశుపతము
ఆటగదరా హరిని మోహించి మురిసేవు అయ్యప్ప జన్మంబు ఆట నీకు
ఆటగద నిరుపేద అశృధారల కరిగి ఆశుంగ ఉప్పొంగే కనకధార
ఆటగద కవికి లక్షల అక్షరాలిచ్చి..(2) భిక్షమెత్తించేవు కుక్షి కొరకు ..(ఆటగదరా)
చ.22] ఆటగదరా శివ సీతమ్మపై మోజు ఉసురు తీసెను రావణాసురునకు
ఆటగదరా శివ అన్నదమ్ముల పోరు అంతమ్ము కూరువంశమింతలోనే
ఆటగదరా శివ కృష్ణ లీలలు పెరిగి పెద్దవై విశ్వరూపమ్ము నొందె
ఆటగదరా నీవే నారాయణుండవై..(2) నరుని మార్చేవు గద గీత చేత..(ఆటగదరా)
చ.23] ఆటగదరా నీకు ఆధార గ్రహమాల, ఆటగద అరచేత రుద్రాక్షలు
ఆటగద సద్గుణము ఆటగద దుర్గుణము నిర్గుణమే అసలైన ఆట నీకు
ఆటగద దైవంబు ఆటగద దయ్యంబు రెంటికీ ఝడిపించు ఆట నీకు
ఆటగద బాల్యమ్ము ఆటగద యవ్వనము..(2) ఓడిపోయిన క్రీడ వార్ధక్యము..(ఆటగదరా)
చ.24] ఆట పై వేషమ్ము లోన కావేశమ్ము నటరాజ నీ ముందే నాటకాలు
ఆటగద కల్లోల మానస సరోవరం ఆటగద కన్నీట దేలు హంస
ఆట ఢమరుకముతో ఆరంభమును చేసి శంఖమూదేవు గద అంతమొందు
ఆటగద బతుకంత కాలకుటము గక్కా..(2) శుద్ది జేతువు గదా తులసి నీళ్ళ..(ఆటగదరా)
చ.25] ఆటగదరా నీకు అవతారమెత్తేవు రాముడై వాసుడై ఆట నీకు
ఆటగద నా జన్మ సార్ధక్య మొనరింప అప్పగించిన రచన ఆట నీకు
ఆటగదరా వింత శివ తత్వమును కొంత మా నోట పలికింతు ఆట నీకు
ఆటగద భూమిపై మూడు వంతుల నీరు..(2) మిగతాది కన్నీరు ఆట నీకు ..(ఆటగదరా)
చ.26] ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నిత్యరుధిరాభిషేకమ్ము నీకు
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, కంఠాణవేతున అస్థి మాల
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఊపిరులే అగరు ధూపములు నీకు
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నేత్రములే నేతి దీపములు నీకు
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, ఆరు చక్రాలే పుష్పాలు నీకు
ఆటగద నాలోని ఆత్మ లింగేశ్వర, కుండళిని యజ్ఞోపవీతమీకు
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, నా శిరమే నారికేళమ్ము నీకు
ఆటగద నాలోని ఆత్మలింగేశ్వర, బూడిదై నేను విభూది పూతు..(ఆటగదరా)
Full lyrics please
రాముడై వాసుడై...బావుంది
🙏
ఓమ్ శ్శివాయ గురుభ్యోనమః
మీలోని తత్వభోదనా ఆ పరమేశ్వరుని కృప 🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏
మంచి సందేశం ఉన్న పాట భరణి గారు మీ పాదాలకు వందనం
తనికెళ్ళ భరణి మీ రచనకు పాదబివదనం మీకు చాలా చాలా ధన్యవాదాలు
🙏🙏
000
😊@@bollilaxmirajam8727
@@bollilaxmirajam8727😊😊😊
@@bollilaxmirajam8727😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
పరమేశ్వర పుత్రులకు నా నమస్కారములు అయ్యా అలానే శభాష్ ర శంకర అహ్ పద్యములు కూడా ఈ విధముగా పెడతారు అని ఆశిస్తున్నాను. శంకరస్య తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని🙏🙏🙏 వేమూరి రాధాకృష్ణ శాస్త్రీ.ఒంగోలు.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅
😅😅😅😅😅😅😅
😊😊
తనికెళ్ళ భరణి గారికి శుభాభివందనములు. చాలా గొప్ప రచన. శివయ్యనే మీతో వ్రాయించినాడు. ఇందులో పాల్గొన్న బృందానికి శుభాకాంక్షలు. జక్కుల chandra మోహన్. రిటైర్డ్ హెడ్ మాస్టర్. ముప్కాల్
ఆటగదరా శివా.. ఆటగద కేశవా... ఆటగదరా నీకు అమ్మ తోడు ..(ఆటగదరా )
చ.1] ఆటగద గణపతిని తిరిగి బతికించేవు .. కళ్ళు మూయుట మెదటి ఆట నీకు
ఆటగద మాయకే మాంగల్యమును గట్టి , కామ దహనమ్ము సయ్యాట నీకు
ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి , విష్ణు మాయలు కూడా ఆట నీకు
ఆట చదువుల తల్లి ఆట బంగారు వల్లి ..(2)..ఆటగద శ్రీ చక్ర సంచారిని ..(ఆటగదరా)
చ.2] ఆటగద మార్కండునకు ఆయువొసగేవు, మృత్యుంజయత్వంబు ఆట నీకు
ఆటగద భక్త సిరియాడునే భుక్తి గొని , ముక్తి ప్రసాదించుట ఆట నీకు
ఆటగదరా నీకు ఆదిశంకర భోద , ఆటగదా అద్వైత సిద్దాంతము
ఆటగదరా నీకు చతురంగ ఖేళనము..(2)..జీవులే పావులై ఆట నీకు ..(ఆటగదరా)
చ.3] ఆటగదరా నీకు ధూర్జటి కవి పలుకు, ఆటగద శ్రీకాళహస్తి మహిమ
ఆటగదరా నీకు కాళిదాసుని కవిత సుకుమార సంభవం ఆట నీకు
ఆటగదరా నీకు శ్రీనాధు వైభవం, ఆటగదర హర విలాసం
ఆటగదరా నీకు షణ్ముఖుని శివ పదం ..(2)..ఆటగద నీకతని ఆర్తి రచన ..(ఆటగదరా)
చ.4] ఆటగదరా నీకు సాలీడు బూడిదై, ఆటగదా శ్రీకాళహస్తి నీకు
ఆటగదరా నీకు పడగ పగిలిన పాము, ఆటగద శ్రీకాళహస్తి నీకు
ఆటగదరా నీకు హతమైన గజరాజు, ఆటగద శ్రీకాళహస్తి నీకు
ఆటగదరా నీకు అడవిలో లింగమా ..(2) ..ఆటగదరా నీకు కోయ కన్ను ..(ఆటగదరా)
చ.5] ఆటగదరా నీకు ఈట కమ్ములు గూడ, పక్షులకు ఆహారమైనయపుడు
ఆటగదరా నీకు పక్షి అండాలకై, సర్పాలు వృక్షాల బాకు వేళ
ఆటగదరా నీకు పాము పడగలపైన గురి జూసి విసిరేటి గద్ద గోరు
ఆటగదరా నీకు ఆయువుడిగిన పక్షి ..(2) మేనిపై వేలాది కీటకాలు ..(ఆటగదరా)
చ.6] ఆటగదరా నీకు అమృతాభిషేకమ్ము, ఆటగదరా నీకు బూది పూత
ఆటగదరా నీకు పాషాణమున జలము, ఆటగద జలధిలో అగ్ని కీల
ఆటగదరా శివ ఆటగద కేశవ, రెండు రూపాలైన ఒకటి నీవు
ఆటగదరా నీకు అన్నపూర్ణప్రియా ..(2) ..ఆకలికి భిక్షాటనాట నీకు ..(ఆటగదరా)
చ.7] ఆటగద జననాలు ఆటగద మరణాలు మధ్యలో ప్రణాయాలు ఆట నీకు
ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు
ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు
ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను ..(2) మిథ్యలో వుంచి ఆడేవు నన్ను ..(ఆటగదరా)
చ.8] ఆటగదరా నీకు అర్చించు భక్తులను అష్టకష్టాలపాల్ జేతు నీవు
ఆటగదరా నీకు వేధించు దుష్టులకు వరమిచ్చి మురిసేవు ఆట నీకు
ఆటగదరా నీకు వరదహస్తము నుండి కనకంబు కన్నీరు కలిసి జారు
ఆటగదరా నీకు అభయ హస్తములోన..(2) ఆత్మానంద లోకాల తేలు ..(ఆటగదరా)
చ.9] ఆటగదరా నీకు నెత్తిపై నెలవంక, ఆటగదరా నీకు నిప్పు బొట్టు
ఆటగదరా నీకు కంఠాన గరళమ్ము, ఆటగద పంచేవు అమృతమ్ము
ఆటగదరా నీకు అవధూత వేషమ్ము, ఆటగద అంబతో కళ్యాణము
ఆటగదరా నీకు అర్థనారీశ్వరా ..(2) ఆటగద దాంపత్య అద్వైతము ..(ఆటగదరా)
చ.10] ఆటగదరా నీకు కన్ను చెదరే కాంతి, ఆటగద అంతలో కారు మబ్బు
ఆటగదరా నీకు గాఢాంధకారమ్ము, ఆటగద అందులో బుల్లి వెలుగు
ఆటగద మన్మధుని మసి జేసి పూసేవు కామినుల కన్నులను కాటుకలను
ఆటగద సొగసైన ఆడ చూపులు గుచ్చ ..(2) సర్వంభు కోల్పోవు సర్వజ్ఞుడు.. (ఆటగదరా)
చ.11] ఆటగద సంసార క్షీరసాగర మధన-మాటగద హాలాహలామృతంబు
ఆటగద దాంపత్య బంధాలు పేనేవు, ఆటగద తుంచేవు అంతలోనే
ఆటగదరా నీకు ఐశ్వర్య కారక, ఆటగద మా నిత్య దారిద్రము
ఆటగద ఆయుషు నుయ్యాల లూగించి..(2) పండబెట్టువు కదా పాడె మీద ..(ఆటగదరా )
చ.12] ఆటగదరా నీకు పంచాక్షరీ ప్రభో, మౌనమే మంత్రమౌటాట నీకు
ఆటగదరా నీకు శృంగారమున తేల్చి ముంచెవు సంసార సాగరమున
ఆటగద రౌద్రమ్ము ఆటగద శాంతమ్ము ఆటగద అద్భుతంబాట నీకు
ఆటగద మమ్ములను తోలు బొమ్మలు జేసి..(2) హాస్యాలు పండించుటాట నీకు ..(ఆటగదరా )
చ.13] ఆటగద అందానికజ్ఞానమిచ్చేవు, జ్ఞానికొసగేవు వికృత రూపము
ఆటగదరా విందు ఆటగదరా పొందు కడకు గరళమే మందు ఆట నీకు
ఆటగదరా శివ పరనింద చేసేటి గురివిందలన్నియును ఆట నీకు
ఆటగద మనవాడు ఆటగద పై వాడు..(2) అందరిని కలిపేది వల్లకాడు ..(ఆటగదరా)
జీవిత సత్యం
ఈ పాట లిరిక్స్ పంపిన మీకు శతకోటి వందనములు
Sahakoti danyavadamulu Andi🙏
ఒక్క పాటలో సృష్టి మొత్తం చెప్పారు ఓం నమః శివాయ
🙏🙏🙏🙏
Che z💋💩👺😂👩👦👦👘😅⛑️🐪😅
🙏🙏🙏ఓం నమశ్శివాయ
భరణి గారు మీరు రాసిన పాడిన శివయ్య పాటలు అద్భుతం ఆటకాదరా శివ సమయం అరగంట పాడారు అలగే మిరు రాసి పాడిన రెండూ పాటలు
1. నాలోన శివుడు గలడు
2. ఎంతమోసగడివయ్య శివ
ఈ రెండూ పాటలు మిరు మళ్ళీ ఒక్కోటి ఒక గంట సేపు ఉండేట్టు శివయ్య లిలలతో రాసి పాడండి భరణి గారు
ఓం నమః శివాయ
Hara hara hara maha maha maha deva ❤❤
ఓ 0 నమ: శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤰🤰
Lord.Shewa.tathwam.clear.gaa
Sweet.gaa.chaypparu.
మీ గాత్రం సుమనోహరం, తెలుగు భాష అభివృద్ధికి మీరు ఏమైనా చేయగలరు 🙏🙏🙏
ఆ శివుడు మీ గుండెల్లో ఎప్పుడు ఉంటాడు
తనికెళ్ళ భరణి గారి కి పాదాభివందనాలు
📿🙏🏻😭వినపడుతలేదా నీకు కనపడుతలేదా😭🙏🏻📿
భరణిగారు 🙏🙏🙏
T barani sir shathakoti vandanalu
Em rasaru swamy 🙏🏻🙏🏻 telusu kani eppudu vinaledhu jeevitham anni kolpoyaka endhuku anipinchindho endhuku kanipinchindho teliyadhu kani prathi padham manasuni pattesi edipinchindhi 😭😭😭😭 ayana aade aata lo na pathra muginchamani korukovadam thappa emi cheyyalenu sivayya gurinchi intha telisina meru bhagavath swaroopulu 🙏🏻🙏🏻
స్వామి, తనికెళ్ళ భరణి గారు, మీరు ఈ పాట పాడుతుంటే, శివుడు తాండవం, చేయుచున్నట్టనిపిచింది. ఏంతో తన్మయ త్వయంతో, పాడిచ్చుకున్నట్టున్నది. మీ రెంతో ధన్యులు.💐💐🙏🙏
గురువు గారూ నమస్కారం
Sir super gad blasu
అమోఘం
అమేయం
అద్భుతం........శివయ్య పాట
ధన్యవాదములు తనికెళ్ల భరణి గారికి 🌺🙏🙏🌺
Om Namah Shivaya🙏
తనికెళ్ల భరణి గారు చాలా సంతోషం ఈ పాట మీ నోట వినడం
Aaa
దూర్జటి...కాళిదాసు...శ్రీనాధుడు... భరణి
Paadaabhi vandanamulu swamigaaru
ఈ పాట మొదటి సారి నేను అరుణాచల గిరి ప్రదక్షిణం లో విన్నాను..చాలా గొప్ప అనుభూతి అది.
తనికెళ్ళ భరణి గారికి భక్తి నిండిన హృదయం తో..మీతో ఈ పాట రాయించి పాడించిన ఆ శివుని ఆట.. నేను గిరి ప్రదక్షిణం లో వినడం..నిజంగా ఆట నే
ఆట గదరా శివా
తనికెళ్ల భరణి గారు మీకు మీ పాద పద్మములకు నమస్కారం...
భరణి గారు.... మీకు నా కుటుంబం తరుపున పాదాభివధానం... మాటల్లో చెప్పాలేను నాకు మనసు బాధ కలిగినప్పుడు ఆటాకద్రరా శివా చూస్తాను... నా ప్రాణం పోయే లోపు మిమ్మల్ని కలవాలి... శివయ్య దగ్గర కి చేరే లోపు మిమ్మల్ని చూసి ఈ పాట వినాలి 🙏
తనికెళ్ల గురువుగారికి నా పాదాభివందనములు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం అరుణాచల శివ
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే
మారి గంగా జలమున సెపకప్పల ఇంజిలాంటున్నవు… సంభో
హరా హరా… శివ శివ…
హరా హరా… శివ శివ…
ఆ… సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… శివ శివ…
ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే
అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో…
హరా హరా… ఓహో… శివ శివ…
గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
ఆహా… ఓహో… ఓహో
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే
కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ
హరా హరా… శివ శివ… అర్రే
హరా హరా… శివ శివ
సాంబ శివ నీధు మహిమా
ఎన్నటికి తెలియాధాయే…
హరా హరా… గట్టిగా… శివ శివ
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే
అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో…
సామి… హరా హరా… శివ శివ… ఆహా
హరా హరా… ఓహో… శివ శివ
హరా హరా… శివ శివ
హరా హరా… శివ శివ
Climax of song lo sakshatu aa maha devude na munduku vachademo annattu naku anipichindi... Om namah shivai
చాలా బాగుంది తనికెళ్ళ భరణి గారు ఈ పాట, మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ పరమ మహా శివుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మీ పాద పద్మములకు వందనాలు సార్. ఓం నమఃశివాయ.
Aatagadara sivaa idi nijamga sivudu punaadu. Janma saardhakamaindi.
Sir gave v.good Shiva bhakti song.
Super sir
🙏🙏🙏🙏🙏
❤s,/@@tejasnarayan8815
తనికెళ్ల భరణి గారు చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది చాలా చాలా సూపర్🙏🙏
Om Namah Shivaya😊😊😊😮😮🎉❤
మీకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆశీస్సులు సదా కలుగు గాక .....ఓం నమః శివాయ
👌🙏
@@venkatvallapu2636pl
@@venkatvallapu2636ka oko o😊f oko 😊 o mkkok oko ko. Mkkokkko
Kokoko oo😊kok kook😊k m😊o
Very good song meru imka Siva songs padali sar om nama shivaya❤❤❤❤❤
మీరు ఇంత మంచి పాటు పాడారు అంటే అది మీకు శివుడు ఇచ్చిన వరం
ఓం నమఃశివాయ + ఓం నమో నారాయణాయ (13)
Tqq really entha prashanthanga undi tqq TQ so much......
హర హర మహాదేవ🙏
తనికెళ్ళా భరణి గారు మీకు పాదాభివందనం
శివనామం వింటే శివమెట్టుతుందని భరణి లిద్దరి గురించీ చెప్పచ్చు.
I can't stop my tears om namasivaya😢😢😢ommmm
Thanikela Bharani gari Acting carrier anthaa oka ethuu aythe.. Ee Aata kadha ra siva inko ethuu.. Hatoff to you sir.. Om namashivaya.. ❤ ❤
విన్న ప్రతిసారీ ఒక కొత్త అర్థం వచ్చేలా రాసిన ఈ రచన నిజంగా శివ లీల తప్ప ఇంకోటి కాదు. తనికెళ్ల గారికి నమస్సులు
P😊
ఎంత చకగా వివరించారు సర్ మీ యొక శివ భక్తికి నేను దాసుడను స్వామి
🙏ఓం స్మశాన వాసనే నమో నమః🙏
Om namah shivaya har har mahadev
Thanikhalla barani garu 🎶🎶🎼🎵 ♥️🙏🙏
తనికెళ్ల భరణి గారు మీ రచనకి, ఆటగాద రా శివ సాహిత్యానికి నా పాదభి వందనాలు 🙏
9PM 9r8y5
OP
jmik98
@@jaganreddy2397 ❤ug
😊😊न ले लेए में
🙏🙏🚩🚩ఓం నమశ్శివాయ🙏🙏 హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🚩🚩
Srisaila mallanna❤❤❤❤❤❤❤
ఈ పాట శివుడే, శివయ్య, చేత వ్రాయించుకున్న పాట.
అద్భుతమైన పాట, అద్భుతమైన గాత్రం తో శివార్పణం, గావించబడినది.
ఆటకదరా ...శివా
అద్బుత శివ కీర్తన తో మాలో కూడా భక్తిమూలలను కదిలించారు 🙏🙌
జైశివమహాదేవ్... హరహోమ్ శంకర
గానామృతం
Bharani Sir .💐🙏🙏🙏 shivayya pata Rasi&Padina Mi janma dhanyam ayendi...om nama shivaya namaha 🙏🙏
తనికెళ్ళగారికి పాదాభివందనం
Lucky to have u sir… ee song vinali ante adrustam undali…
Ardam kavali ante rasipetti undali….
Nenu poye lopu okasari ayna mimalni kalisi mi kala mida padi tarwata potha bharani garu 🙏🙏🙏
చాలా మంది సౌందర్య Lahari కి రోజుకి ఒక్క శ్లోకానికి వివరణ/అర్థం చెప్పమని అడుగుతున్నారు.
Divya sanatana dharma channel ni follow avandi amma akkada cheptaru
th-cam.com/play/PLO9xXF-HImgKgGevJ5cCpkmeg6PZSnNVu.html
Thank you @@ugranarasimhavivek6525
Ok super good night
ఓం నమఃశివాయ భరణి గారు ఈ జగతి లో శివయ్య ఆటలు చక్కగా వివరించారు 🙏🙏🙏🙏
Om namah Shivay Om namah Shivay gana m
అయ్యా మీ శివ పండిత్యానికి నా శతకోటి 🙏
Hara Hara Mahadev
Sir🙏🙏🙏super 🙏🙏🙏
Om namah shivaiah
గురువుగారు, ఇది ఎన్ని సార్లు విన్న, ఇంకా వినాలని అనిపిస్తుంది, దీనికి ఇంకా ఆడ్ చేసి ఎలా రస్తు మాకు ఆ శివ తాత్వాన్ని అందించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ సార్
ओम नमः शिवाय 🙏🙏
గురువుగారు మీలాంటి పుత్రుని కన్నా మీ తల్లిదండ్రుల జన్మ ధన్యం ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ మీ కుటుంబం మీద ఉంటాయి ఓం నమశ్శివాయ
THANIKELLA BHARANI GARU SIVAYYA GURIMCHI SONGS BAGA PADARU
ధర్మాచరణకి, ధర్మానురక్తికీ మీకు గల నిబద్ధత కి పాదాభివందనాలు సర్.! 🙏🙏🙏🙏
Ulj
Thanikella bharani gaaru Mee sishyuraliga Cheri Sivasannidyam pondalani naa korika guruvugaru.....
Kaani mimmalni yela cheralo kuda naaku teliyadu...
ఆ శివయ్య లీలలు కళ్ళకు కట్టినట్టు చూపించారు ధన్యులం,🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏
Sir guruvugaaru manishi చనిపోయినాక శివునికి ఏవిధంగా సమర్పించుకుంటాడో పూర్తిగా మీ లిరిక్స్ లో ఉన్నాయి గురువుగారు మీకు పాడభి వందనాలు.,😢😢😢😢😢😢😢
భరణి గారు మీరు ధన్యులు.. హరహర మహాదేవ్ 🙏🙏🙏🙏🙏
Maha adbutham om namasiva namaha
Har Har Mahadev 🙏🙏🙏
Om nama shivaya
Om nama shivaya
Om nama shivaya
Om nama shivaya
Om nama shivaya
🙏🙏🙏🌹🌺💐
Sata koti vadanamulu
Om namah sivaaya 🙏🙏🙏
ఓం అరుణాచల శివ 🌸🌷🙏🙏🙏🙏🙏
Chala bagundi t.barnigaru padhabi vandhanam 🔱🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma M chappila sirrrrrr❤❤❤❤❤
My ❤heart filled with shiva
Patreeji tho mee paadabhi vandamam anubhavam bhale hridyamga undi తనికెళ్ళ భరణిగారు. Aumji
శుభోదయం గురువు గారు. ఈ ఒక్క రచనతో ప్రపంచం మొత్తం చుట్టొచ్ఛారు. ఇది కదా ఆటగదరా శివ అంటే.
మాటలు లేని పాట ఓం నమః శివాయ🙏🙏🙏🙏
ఈ పాట కొంచెం తెలుగు లిరిక్స్ తో విడుదల చెయ్యాండి నేను ఈ పాట ఎదొ ఒక సమయంలో వింటూ ఉంటాను