ni agna lenidhe swamy | shivarathri song 2024 | shivayya songs telugu | latest new shiva songs |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 558

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw 10 หลายเดือนก่อน +68

    ఏ దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు అంటారు అందుకేనేమో 😢😢... పాట వింటుంటుంటే ఎదో తెలియని బాధ కలిగుతుంది....ఈ పాట నీ క్రియేషన్ చేసిన మిత్రులకు నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  10 หลายเดือนก่อน +4

      ధన్యవాదములు 🌹🌹

  • @venkataramanakomaravelli9377
    @venkataramanakomaravelli9377 27 วันที่ผ่านมา +7

    ఈ పాట రాసిన వ్యక్తికి పాదాభివందనం స్వామియే శరణం అయ్యప్ప

  • @VaishnaviJamjanam
    @VaishnaviJamjanam 7 หลายเดือนก่อน +176

    ఒక ఆడపిల్ల గురించి ఇంత బాగా పాడారు పాట కలలో నుంచి నీరు తన్నుకుంటూ వచ్చేసింది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ఈ సాంగ్ లో నన్ను నేను చూసుకున్నట్టు ఉంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నా కష్టాలు తొందరగా పోవాలని దీవించు శివయ్య ఓపిక అంతా పోతుంది తండ్రి నీ ఆశీర్వాదం మూలంగానే ఇలా ఉంటున్నాను ఇంకా🙏🌺🙏🌺🙏 ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు కోటి కోటి కృతజ్ఞతలు🙏🙏🙏

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  7 หลายเดือนก่อน +8

      ధన్యవాదములు

    • @VaishnaviJamjanam
      @VaishnaviJamjanam 7 หลายเดือนก่อน +3

      🙏🙏🙏

    • @mukkerlashanker
      @mukkerlashanker 7 หลายเดือนก่อน +2

      🙏🙏

    • @neratimallesh6400
      @neratimallesh6400 6 หลายเดือนก่อน +2

      🌹🙏🙏🙏🙏🙏🌹 ఓం నమశ్శివాయ

    • @yadavmahesh549
      @yadavmahesh549 6 หลายเดือนก่อน +4

      Nenu 100 times venanu

  • @VaishnaviJamjanam
    @VaishnaviJamjanam 7 หลายเดือนก่อน +34

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఇంకా మా గ్రూపులో కూడా షేర్ చేశాను మరొక్కసారి థాంక్యూ సో మచ్ ఇంత మంచి పాటని మాకు అందించినందుకు🥲🥲🥲🙏🙏🙏

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  7 หลายเดือนก่อน +2

      తప్పకుండా మీకు మంచి పాటలు అందిస్తాము

    • @VaishnaviJamjanam
      @VaishnaviJamjanam 7 หลายเดือนก่อน

      🙏

  • @factstelugu4735
    @factstelugu4735 2 หลายเดือนก่อน +10

    బాగా పాడావు చెల్లమ్మ నీ పాటకి నా కలలో నుంచి నీళ్లు వచ్చాయి శివునిలో లీనమై పాడావు నా శివుడి దయా నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశ్శివాయ😢

  • @alishettiramesh8697
    @alishettiramesh8697 10 หลายเดือนก่อน +22

    చాలా లోతుగా రాసిండ్రు స్వామి పాట..ఓన్ మ్యూజిక్ కాకున్నా సాంగ్ బాగుంది…

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  10 หลายเดือนก่อน +1

      Thank you 🌹

    • @m.rkarthik8221
      @m.rkarthik8221 9 หลายเดือนก่อน

      ​@@bhajanatvtelugu😂

  • @ganeshbanothganesh3979
    @ganeshbanothganesh3979 5 หลายเดือนก่อน +14

    ఏ దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అందుకే గుర్తొచ్చినప్పుడల్లా ఈ పాట వింటుంది ఈ పాట మొత్తం నా జీవితం గురించి ఉన్నది చెల్లెమ్మ చాలా బాగా పాడారు

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 10 หลายเดือนก่อน +17

    గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ ఆక్టర్ సాంగ్ గుడ్ మార్నింగ్ వంశిత యాక్టర్ సూపర్ సాంగ్ శ్రీశైలం మల్లికార్జున

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  10 หลายเดือนก่อน +1

      Thank you

    • @baswarajubaswaraju2166
      @baswarajubaswaraju2166 6 หลายเดือนก่อน +1

      Om namah sivaaya shmbo shankara hara hara mahadeva

    • @baswarajubaswaraju2166
      @baswarajubaswaraju2166 6 หลายเดือนก่อน +1

      Ee song vintunte yedo teliyani bada gundello kani song mathram super

    • @baswarajubaswaraju2166
      @baswarajubaswaraju2166 6 หลายเดือนก่อน +1

      Ee song yenni sarlu malli vinaalani pistundi

  • @svksongs2228
    @svksongs2228 10 หลายเดือนก่อน +37

    ఘటోత్కచుడు మూవీ లో నీ అందాల అపరంజి బొమ్మ సాంగ్ సూపర్ 👌

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  10 หลายเดือนก่อน +2

      Thank you 🌹🌹

    • @Bujji-mn6wk
      @Bujji-mn6wk หลายเดือนก่อน

      అవును

  • @swathicreations4903
    @swathicreations4903 4 หลายเดือนก่อน +24

    సిగలో గంగమ్మ చెవిలోన చెప్పదా
    కాలయముల మధ్య పసికూన నైన అని
    మెడలోనా నాగమ్మ బుస విప్పి చెప్పదా
    ఆడపిల్ల బతుకు అరిటాకు చందమని
    ఈ మట్టి ఇంటికి నేను
    స్వామి చుట్టని అసలే కాను
    నాకేం బాధలు ఉన్న
    నంది చెవిలోనే చెబుతూ ఉన్న
    నిను కొలుచుకొంట నా గుండె నిండా
    కాపాదవయ్య నా ఎండి కొండ
    వినవయ్య ఈశ్వర...
    నీ ఆజ్ఞ లేనిదే స్వామి
    చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...?
    నీ చూపు లేనిదే స్వామి
    ఈ సృష్టి లేదంట ఏమీ...?
    పురిటిలోన అమ్మనాన్నలను
    పొట్టనెట్టు కున్న నింద మోస్తున్న
    అయినా వాళ్ళు నన్ను
    అనారని మాట అన్న
    ఆత్మ నిండా నేను నిన్ను
    నమ్ముకున్న
    కోరలు చాచిన నరులు
    నా చుట్టూ తిరుగుతూ
    ఉంటారు ఎప్పుడు
    ఎట్ట చేసేదయ్య...
    నేను ఎట్టా బ్రతికేదయ్య
    నా బాధలు ఎపుడు తొలగించవయ్య
    నీ చెంత చేరి కొలిచినానయ్య
    కపాడు నా స్వామి..
    నీ ఆజ్ఞ లేనిదే స్వామి
    చిన్న చీమ అయిన కుట్టదే ఏమి...?
    నీ చూపు లేనిదే స్వామి
    ఈ సృష్టి లేదంట ఏమీ...?

  • @kalashekarnarige8805
    @kalashekarnarige8805 10 หลายเดือนก่อน +7

    Super vamshitha🎉

  • @m.janaki2459
    @m.janaki2459 10 หลายเดือนก่อน +7

    Good performance Vamshitha and nice song

  • @megavathravi8999
    @megavathravi8999 หลายเดือนก่อน +2

    Om namaha shivay 🙏🕉🕉🙇‍♂️🙇‍♂️🔱❣️Bapu..thandrii

  • @purushothamk-hu9sz
    @purushothamk-hu9sz หลายเดือนก่อน +2

    ❤ super good God bless you all the best ❤

  • @RekhaAnnapurnaRavipati
    @RekhaAnnapurnaRavipati หลายเดือนก่อน +2

    Super god bless you ❤❤

  • @ammarajesh
    @ammarajesh 10 หลายเดือนก่อน +7

    Hara hara mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Super ra Vamshitha .

  • @Ok48ivgsjom
    @Ok48ivgsjom 8 หลายเดือนก่อน +14

    ఈ పాట వింటుంటే మనసులో బాధ ను పరమ శివుడు ముందు చెప్పుకునట్లు గా ఉంది

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 10 หลายเดือนก่อน +6

    Super song👌💐👏

  • @pavancreations9993
    @pavancreations9993 9 หลายเดือนก่อน +5

    వింటున్న అంత సేపు కన్నీరు ఆగలేదు గుండె హత్తుకో నె గానం చాలా బాగుంది

  • @konerujyothi8858
    @konerujyothi8858 6 หลายเดือนก่อน +6

    నా జీవితం nenu చూస్తున్న అనిపించింది ఒక్కసారి గా ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akhilaakkisinger2945
    @akhilaakkisinger2945 10 หลายเดือนก่อน +5

    Super vamshitha baga chesav

  • @Nagamani027
    @Nagamani027 5 หลายเดือนก่อน +6

    Naku maa father chanipoyi 8years ayyindhi....apptiki varaku ame cheppukovataniki ayna maa nanna na daggara ne naku dairyam ga undevaru....kani maa nanna dooram ayina daggara ninchi naa badhala ni na santhoshalu ni anni na shivaya ki cheppukuntunna🙏na thandri paramaswara 🙏🌹 Om namah shivaya 🌹🙏

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  5 หลายเดือนก่อน +2

      Chala ibbandhi lo unnaru meeru Shivaya mi kastalu tirchu gaka ma Bhajana tv kuda miku Saport untundhi tq

  • @GopalReddymeda
    @GopalReddymeda หลายเดือนก่อน +2

    😢😢😢😢 భాగా పాడింది చిట్టి తల్లి నేను ఎక్కువగా శివయ్య నే కొలుస్తను చాలా యిష్టం శివయ్య ను తలుచుకుంటే ఎన్ని బాధలు వున్న మర్చిపోతారు

  • @mymusicaledits5894
    @mymusicaledits5894 10 หลายเดือนก่อน +4

    Masth lyrical value vunna song ma super asal👌👌👌

  • @velamalasrinivasarao4680
    @velamalasrinivasarao4680 หลายเดือนก่อน +2

    నాకు ఇంత మంచి సాంగ్ ఉంది అని నాకు తెలియదు

  • @Nagamani027
    @Nagamani027 5 หลายเดือนก่อน +2

    Andhala aparanji bomma song amma kosam aythe....ee song na thandri shivaya ki ankitham chesaru ❤❤❤ really super lyrics and singing ❤❤❤ nijanga chala bagundhi ❤❤❤

  • @kademramadevi5841
    @kademramadevi5841 10 หลายเดือนก่อน +3

    Super vansitha nice amma ❤

  • @danthurishivaprasad1294
    @danthurishivaprasad1294 9 หลายเดือนก่อน +4

    Super 👌 song i like it

  • @sanjanadasari-z2u
    @sanjanadasari-z2u 10 หลายเดือนก่อน +2

    supar acting vamshitha god bless you❤❤

  • @ShaikMohidin-u6r
    @ShaikMohidin-u6r 13 วันที่ผ่านมา

    Excellent ga padaru.god bless you thalli.

  • @SURESHCREATIONS527
    @SURESHCREATIONS527 10 หลายเดือนก่อน +3

    Vamshitha expressions chala Baga icchav....🎉🎉🎉

  • @gudanagaraju4166
    @gudanagaraju4166 6 หลายเดือนก่อน +4

    Super song on lord Shiva
    ....... Hara Hara Mahadeva........
    ....om namah shivay....

  • @bommanacharan7111
    @bommanacharan7111 10 หลายเดือนก่อน +2

    Nice songs vamshitha chala baga chesav. I hope you for a bright future.

  • @gurucse7266
    @gurucse7266 10 หลายเดือนก่อน +2

    Ghatothachudu...movie lo song back ground...
    Super 👌

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు అమ్మ చక్కటి పాట 🙏🙏🙏

  • @gowthamgangadhar4222
    @gowthamgangadhar4222 10 หลายเดือนก่อน +4

    Super song 🎵 👌 om namah shivaya 🕉 👌 🙏 🙌

  • @SriSri-sv9iv
    @SriSri-sv9iv 19 วันที่ผ่านมา +1

    Omnamahshivaya

  • @kunchamsathyam2254
    @kunchamsathyam2254 9 หลายเดือนก่อน +6

    సూపర్ సాంగ్ చెల్లమ్మ

  • @bathinivijay8398
    @bathinivijay8398 10 หลายเดือนก่อน +4

    Very verywonderful

  • @deepu682
    @deepu682 10 วันที่ผ่านมา

    పాట వింటునంత సేపు ఏదో తెలియని బాధ, కనీళ్లు.. శివయ్య నన్ను కాపాడయా 🥹🥹🥹

  • @prabhakarravi7676
    @prabhakarravi7676 9 หลายเดือนก่อน +1

    సూపర్,సూపర్,బాగుంది తల్లి,

  • @shankarsriramula
    @shankarsriramula 10 หลายเดือนก่อน +2

    లిరిస్🎉

  • @araru8144
    @araru8144 7 หลายเดือนก่อน +3

    Swati e pata chala chala adbhutam swamy aadapilla la meeda chala chala manchiga padaru enka yenno elantivi padalani prarthistunnanu thandri 🙏🙏🙏🙏🙏🙏

  • @touringtalkies6
    @touringtalkies6 4 หลายเดือนก่อน +2

    మహా అద్భుతం

  • @kandulaappalanaiduappalana539
    @kandulaappalanaiduappalana539 3 หลายเดือนก่อน +2

    సూపర్ అమ్మ

  • @UrmilaPosugonda
    @UrmilaPosugonda 6 หลายเดือนก่อน +5

    ఓం నమః శివాయ ❤తండ్రి పరమేశ్వర❤

  • @BharathkumarSonta
    @BharathkumarSonta 5 หลายเดือนก่อน +2

    Song chala bagundhe akka. Nuvu pade song lo na givithamlo jaruguthuine vundhe akka. Naku a shivaya ne diku akka om namah shivaya 🙏

  • @kaligatlalovarajuraju545
    @kaligatlalovarajuraju545 หลายเดือนก่อน

    Chala chala bagundi song amazing

  • @ravurianudeep6936
    @ravurianudeep6936 6 หลายเดือนก่อน +3

    Super

  • @derangulamallikarjuna6271
    @derangulamallikarjuna6271 9 หลายเดือนก่อน +8

    అన్న ఈ సాంగ్ కాలర్ టోన్ గా పెట్టుకోవాలి అని అనుకుంటున్న, కానీ రావడం లేదు, యేమైనా ప్రాసెస్ వుంటే చెప్పుతవ అన్న jio saavn lo

  • @regula.anusharegula.anusha2632
    @regula.anusharegula.anusha2632 10 หลายเดือนก่อน +5

    Om namah shivaya 🙏🙏🙏

  • @BhargaviYerroju-u8i
    @BhargaviYerroju-u8i 7 หลายเดือนก่อน +2

    Shivaratri song bagundi nenu eppude vinttunna fast oka adapilla gurichi lntha machinga padaru superb om namaha shivaya 🎉

  • @rajugopal1431
    @rajugopal1431 11 วันที่ผ่านมา

    ఓంనమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🙏

  • @Thirumala-ic2nt
    @Thirumala-ic2nt หลายเดือนก่อน +2

    ఓం.నమ.శివయ్య

  • @rajushiva4631
    @rajushiva4631 10 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా ఓం శ్రీ అపితా కుచాంబ దేవి అరుణాచలేశ్వర స్వామి అరుణాచల శివ అరుణాచల
    శివ అరుణాచల శివ అరుణాచల || ఓం నమో శివాయ ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
    || ఓం నమః శివాయ నమో నమః || ఓం నమః శివాయ నమో నమః || ఓం నమః శివాయ నమో నమః ||🪔
    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🙏🍀
    🌺🌼🌸☘🌻🌷💐🌱 🥥🥥💐💐🙏🙏 🥥🥥💐💐🙏🙏 🙏🙏🙏🪔🪔🪔🪔22🙏🪔🪔3🪔🪔🙏24🙏🙏🪔🙏🙏

  • @Joshithaqueen-k6e
    @Joshithaqueen-k6e 10 หลายเดือนก่อน +3

    పాట చాలా బాగుంది ❤

  • @అంజిరెడ్డి.K
    @అంజిరెడ్డి.K 3 หลายเดือนก่อน +2

    సూపర్ వాయిస్ వాక్దేవి

  • @baminiabhihrudayanethri6381
    @baminiabhihrudayanethri6381 10 หลายเดือนก่อน +2

    హర హర మహాదేవ్ అస్సిసులు మీకు

  • @ashokashok6029
    @ashokashok6029 6 หลายเดือนก่อน +5

    ఈ పాట మొత్తం నా జీవితం గురించిఉంది శివాయ

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  6 หลายเดือนก่อน

      Avuna thank you miku manchi jaragali

    • @ramadevipotturi2362
      @ramadevipotturi2362 6 หลายเดือนก่อน

      Naku kudha same

    • @ధర్మశాస్త
      @ధర్మశాస్త 6 หลายเดือนก่อน +1

      @@ramadevipotturi2362ayyo mm badhapadakandi thappakunda manchi jarugutundhi manchi eppudu gelstundhi ❤

  • @veena6452
    @veena6452 4 หลายเดือนก่อน +1

    Superb song ,super lyrics,om namah Shivay 👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @perrarao3843
    @perrarao3843 2 หลายเดือนก่อน

    Wow super song talli

  • @MeenaMeena-ce4gf
    @MeenaMeena-ce4gf 9 หลายเดือนก่อน +2

    Super song akka voice exalent ga vundhi akka.. 😍

  • @mandalaashok8548
    @mandalaashok8548 10 หลายเดือนก่อน +1

    సూపర్ సిస్టర్

  • @mr_nethas_offical
    @mr_nethas_offical 10 หลายเดือนก่อน +10

    ఘటోత్కచుడు మూవీ లోని డబ్బింగ్ సాంగ్ బాగుంది

  • @koramoni1249
    @koramoni1249 10 หลายเดือนก่อน +4

    Vamshitha chala bagchesenavu amma

  • @shivarchana5511
    @shivarchana5511 9 หลายเดือนก่อน +2

    Hara Hara Maha Deva🙏🏻

  • @varalaskhmi7952
    @varalaskhmi7952 10 หลายเดือนก่อน +3

    Om namah sivayya 😍💖💖🚩🚩🙏🙏

  • @mummalasurendra2138
    @mummalasurendra2138 10 หลายเดือนก่อน +3

    🙏👌👏

  • @SravanKumar-n7b
    @SravanKumar-n7b 4 หลายเดือนก่อน +3

    Super.song.omshivaya

  • @rajanna777
    @rajanna777 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడి మళ్ళీ. ఘటోత్కచుడు. పాటను ఎస్వీ కృష్ణారెడ్డి గారిని మళ్లీ గుర్తు చేశారు ధన్యవాదాలు😊

  • @rambabugaade3960
    @rambabugaade3960 7 หลายเดือนก่อน +2

    ఓం శ్రీమాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమః దేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమః దేవ శంభో శంకర ఓం శ్రీమాత్రే నమః శంభో శంకర

  • @Vanarasiravi-n3e
    @Vanarasiravi-n3e 10 หลายเดือนก่อน +1

    సూపర్ అక్క 🙏🙏🙏🙏🙏

  • @oneman9988
    @oneman9988 21 วันที่ผ่านมา

    Wonderful voice n song
    Please serve these like singers

  • @MalleshBondla-j5h
    @MalleshBondla-j5h 10 หลายเดือนก่อน +1

    ❤ super

  • @BoyaSudhakar-j6n
    @BoyaSudhakar-j6n 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాదావు వంశిత♥️

  • @chakalibalraj3231
    @chakalibalraj3231 10 หลายเดือนก่อน +1

    సూపర్ అమ్మా 🕉️👌👌👌👌💐

  • @TilusheRao
    @TilusheRao 2 หลายเดือนก่อน +1

    Super 👌 song akka thank u 🙏🙏🙏🙏🙏

  • @b.sumalathasumalatha8314
    @b.sumalathasumalatha8314 7 หลายเดือนก่อน +2

    Prathi roju ee song 20 sarla vintanu.. Ee song vintunte naa kastalani marachipothanu... Naa venta aa parama shivudu unnattu anipisthundhi...

  • @BhuvanaRamya-bi9is
    @BhuvanaRamya-bi9is 5 หลายเดือนก่อน +1

    Present naa paristiti alage umdi andaru vunna anadani Naku sivude dikku sivayye nannu kaapadali om namassivaya

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  5 หลายเดือนก่อน

      Thappakunda mimmalni aa parama shivudu kaapadutadu amma

  • @Ravindergoud-de2nd
    @Ravindergoud-de2nd หลายเดือนก่อน +1

    Super song amma 😭😭😭😭

  • @UmacharyVishwanadula
    @UmacharyVishwanadula 20 วันที่ผ่านมา

    చాలా బాగుదండి పాట

  • @srinivasmadasu1817
    @srinivasmadasu1817 2 หลายเดือนก่อน

    పాట చాలా బాగుంది. ఓం నమ శివాయ

  • @nagalakshmichandragiri-r5p
    @nagalakshmichandragiri-r5p หลายเดือนก่อน

    Super sister 💯💘

  • @mummanasatyanarayana5202
    @mummanasatyanarayana5202 9 หลายเดือนก่อน +2

    😊 super 😍

  • @gulalraju5452
    @gulalraju5452 6 หลายเดือนก่อน +2

    Super song 🙏

  • @shivaresoju
    @shivaresoju 5 หลายเดือนก่อน +1

    Song+music+voice+actor+expressions+camera+and finally lord Shiva

  • @lakkapakagopalakrishna3108
    @lakkapakagopalakrishna3108 9 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌 ఓం నమఃశివాయ

  • @mahankalisudhakar4121
    @mahankalisudhakar4121 9 หลายเดือนก่อน +20

    ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ...
    కాన్నోళ్లు ఎవరు లేరయ్య నాకు కన్నీళ్లు తుడిచే వారెవరు రారు నమ్మయ్య నా మాట...
    ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ...
    సిగలోన గంగమ్మ చెవులోన చెప్పగా కాల యముల మధ్య పసి కూన నైనాని మేడలోన నాగమ్మ బుసవిప్పి చెప్పగా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందమని ఏ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అసలే కాను నాకే బాధలు ఉన్న నంది చెవులోనే చెపుతూ ఉన్న నిను కోలుచుకుంటా నా గుండె నిండా కాపాడావైయ్యా నా వెండి కొండా వినావైయ్యా ఈశ్వరా...
    ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ
    పురిటిలోన అమ్మ నాన్నలను నేను పొట్టనేట్టుకున్న నింద మోస్తున్న అయినా వాళ్ళు నన్ను అనరాని మాటన్న ఆత్మ నిండా నేను నిను నమ్ముకున్న కోరలు చాచినా నరులు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు వేపుడు ఎట్టా చేసెదయ్యా నేను ఎట్టా బ్రతికేదైయ్య నాభాధలు ఇపుడు తొలగించవయ్య ని చంతా చేరి కొలిచినానయ్య కాపాడు నా స్వామి...
    ని అజ్ఞా లేనిదే స్వామి చిన్న చీమైనా కుట్టదే ఏమీ ని చూపు లేనిదే స్వామి ఇ సృట్టే లేదంట ఏమీ...🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  9 หลายเดือนก่อน +1

      Thank you

    • @prameelakolla2955
      @prameelakolla2955 5 หลายเดือนก่อน

      సూపర్ సాంగ్

    • @prabhabangaru5728
      @prabhabangaru5728 4 หลายเดือนก่อน

      Voice చాలా బాగుంది 👌👌

  • @AmmajiShiram
    @AmmajiShiram 6 หลายเดือนก่อน +2

    Somavaram roju e pata vinnamdhuku chala anamdamga undhi

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 6 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ ఓం నమో శివాయ

  • @LandeMahesh
    @LandeMahesh 9 หลายเดือนก่อน +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఓం నమఃశివాయ

  • @nethravathits1177
    @nethravathits1177 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏nice patta

  • @Vaishubatthula-
    @Vaishubatthula- 4 หลายเดือนก่อน +3

    Thandri naa bidda maa daggara ki vachela cheyi thandri ,😭🙏🙏🙏

  • @AmmajiShiram
    @AmmajiShiram 6 หลายเดือนก่อน +1

    Andala aparanji bomma amma yedhantu benga padakamma😊😊seam song la undhi...
    Ayina chala Baga rasaru
    Chala andamga undhi 😊😊

  • @NiveshAku
    @NiveshAku 2 หลายเดือนก่อน

    🙏🙏chala baagundi Shiva😭

  • @S.chandumuderajuS.chandumudera
    @S.chandumuderajuS.chandumudera 10 หลายเดือนก่อน +1

    Super song

  • @BhuvaneswariThummini
    @BhuvaneswariThummini 5 หลายเดือนก่อน +1

    Asalu eni sarlu Vina tanivi tiradu super sang ❤️❤️❤️❤️❤️

  • @shekarnaraboina661
    @shekarnaraboina661 10 หลายเดือนก่อน +1

    Super👌👌🙏🙏🙏🙏❤️‍🔥

  • @chennaboinasampath7134
    @chennaboinasampath7134 10 หลายเดือนก่อน +3

    Om namah shivaya Hara Hara Mahadeva shambo shankara

    • @bhajanatvtelugu
      @bhajanatvtelugu  10 หลายเดือนก่อน

      Om నమశ్శివాయ 🌹

  • @karjun1327
    @karjun1327 19 วันที่ผ่านมา

    Super vaies