మాట్ల తిరుపతి గారి పాట మహా అద్భుతం ఆయన ఏ పాట రాసిన అందులో సంస్కృతి సాంప్రదాయం భక్తితనం ప్రతి పాదంలో కనిపిస్తుంది ఈనాడు శివార్చనలో కానీ జానపదంలో కానీ ఇంకే రకమైనటువంటి పాటిచ్చిన తనకు తానే సాటిగా మరిపించి మురిపించేటువంటి వ్యక్తి. ఈ పాట శివుడే తన గొంతు నుంచి తన కలం చే రాయించుకోబడినటువంటి విధంగా ఉంది.
Super rohini super lyrics na students ki inka manchi avakashalu ravalani aa bhola shankarudu marinni varalivvalani korukuntunnanu god bless you Rohini om namahshivaya
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే.. ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం.. ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో | ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో || కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే || గంగను తలపై మోసి నదులకు జీవం పోసి పుణ్యాలకు పురుడోసి పాపాలను కడిగేసి విషమును గొంతులో దాసి విశ్వము కాపాడేసి ప్రాణాలను గాసే ఈశకైలాస వాసి.. ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం.. ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో | ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో || నాగు ఆభరణముగా మెడలో మెలితిరిగెనుగా భస్మమునే వస్త్రముగా ఒంటికి తొడిగినవుగా రాకాసుల సంపేయగా రుద్రుడవయ్యినవ్వుగా బాధలు చెరపగ వీర భద్రుడవైనావుగా.. ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం.. ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో | ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో || మదిలో తలచిన చాలు నొసగే వరములు వేలు చేయగ ఉపవాసాలు కలిగే సంతానాలు నిష్టగ జాగారాలు చెరిపెను మా శోకాలు పలుకగ నీ తత్వాలు తెలిసెను సత్యాలు.. ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం.. ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో | ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో || కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే ||
Om namah shivayah Harahara mahadeva shambho shankara..🕉🕉🙏🙏🙏 Song is very very Peaceful and Beautiful I'm really thanks to singer& Lyrics Chala chala suuuuuuuuuupppppppppppprrrrrrrrrrrrbbbbbbbbbbbbb HHHHHHIIIIIIIITTTTTTTTT🎉💐🕉🙏
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే.. ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం || శివ శివ శంకరా కరుణాకరా ఓఃనమఃశివాయ: || హరహరమహదేవశంభో || || హరహరమహదేవ || ఓంనమఃశివాయ || హర హర మహాదేవ శంభో శంకర ||💖💖🙏🙏🌹 🌹🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🥥🥥🥥🥥🥥🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏6🙏🙏🙏1🙏🌼🌼🌼🌼🌼2024🌼🌹🌹🌹🌹🌹🌹
ఐ లవ్ యు రోహిణి వెరీ గుడ్ సాంగ్ సూపర్ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా రోహిణి ముద్దుల గుమ్మా సూపర్ సాంగ్ ఫోటో చాలా ముద్దుగా పాడింది యాక్షన్ చెసింది నా ప్రియా రోహిణి పిల్ల నాకు నచ్చిన హీరోయిన్ సాంగు కోసం చాలా ఇష్టం మై ఫ్రెండ్ చాలా ముద్దుగా పాడింది ఐ లవ్ యు బంగారం రోహిణీ పిల్లా గుడ్
ఓ ఈశా జగదీశా అనే పాట వింటుంటే చెవులకు వినసొంపుగా..శరీరం పులకిస్తుంది.. రోహిణి గారి వాయిస్ మాత్రం సూపర్... అక్షరాలను కనగణ లాడిస్తుంది.. ఫుల్ క్లారిటీ..👌👌👌 మ్యూజిక్& లిరిక్స్ సూపర్..🙏🙏⛳⛳ ఓం నమః శివాయ.
Sukla pakha vennels ratrullo tenela tusharam padutunnatli anipishtundi nee gaatra maadhuryam vintunte god bless you please keep it up jai jangama devara
మాట్ల తిరుపతి గారి పాట మహా అద్భుతం ఆయన ఏ పాట రాసిన అందులో సంస్కృతి సాంప్రదాయం భక్తితనం ప్రతి పాదంలో కనిపిస్తుంది ఈనాడు శివార్చనలో కానీ జానపదంలో కానీ ఇంకే రకమైనటువంటి పాటిచ్చిన తనకు తానే సాటిగా మరిపించి మురిపించేటువంటి వ్యక్తి. ఈ పాట శివుడే తన గొంతు నుంచి తన కలం చే రాయించుకోబడినటువంటి విధంగా ఉంది.
మాట్ల వారి కళం నుండి మరో అద్భుతం...
పాట ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ వినాలి అనిపిస్తుంది...
roju okasari inavinta e pata
సూపర్..రోహిణి గారు... నీ గొంతులో నుండి వచ్చే ప్రతి రాగం తియ్యని తేనెల పాట..
సూపర్ లిరిక్స్ అద్భుతంగా పాడారు 2023 సూపర్ హిట్ సాంగ్ 💐
❤❤❤
Voice chaala bright ga, sweet ga uundammaa 👏👏👏👏👏
Super rohini super lyrics na students ki inka manchi avakashalu ravalani aa bhola shankarudu marinni varalivvalani korukuntunnanu god bless you Rohini om namahshivaya
Hai anna
Chala baga padav rohini nice lyrics kirak om namah shivaya
చాలా అద్భుతంగా పాడరు❤🙏🙏🙏❤
2023 లో ది బెస్ట్ సాంగ్ సో కూల్ గా ఉంధి సిస్టర్ మి స్వరం
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏💗
గాయని గాత్రం చాలా అద్భుతంగా ఉంది💐👌
Yes
@@gudisgamingandcrafts736😊😊😊😊😊😊😊😊😊
@@gudisgamingandcrafts736😊😊😊
@@gudisgamingandcrafts73611
గాయని గారికి నా నమస్సుమాంజలులు... అద్భుతంగా పాడారు... మీ శ్రావ్య మైన గొంతుతో శివుణ్ణి కీర్తిస్తుంటే ... భక్తి పరవశం లో మునిగిపోయాము...
Nijam
@@pradasomalraju9900 vvvv
Nijam
@@naidupadma8141😍❤
@@naidupadma8141😊
Jay Jay parmeshwara Jay Manjunatha🌼🌼🙏🙏💐🙏💐
నీ గొంతు చాలా బాగుంది... ఆహా మనసుకి ఎంత మధురం.. నీ కంఠం అద్భుతం.. నీవు మరో మంగ్లి. మట్ల తిరుపతి సూపర్.
రోహిణి గారు నా మనసు మంజలు మీకు ఆ ఆది దంపతులు దీ వెన ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను
What a voice ధన్య జీవి
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే..
ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో
తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం..
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే ||
గంగను తలపై మోసి నదులకు జీవం పోసి పుణ్యాలకు పురుడోసి
పాపాలను కడిగేసి విషమును గొంతులో దాసి విశ్వము కాపాడేసి
ప్రాణాలను గాసే ఈశకైలాస వాసి.. ఓ జంగమా జగమేలే లింగమా
నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
నిత్యం నీ నామం..
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
నాగు ఆభరణముగా మెడలో మెలితిరిగెనుగా భస్మమునే వస్త్రముగా
ఒంటికి తొడిగినవుగా రాకాసుల సంపేయగా రుద్రుడవయ్యినవ్వుగా
బాధలు చెరపగ వీర భద్రుడవైనావుగా.. ఓ జంగమా జగమేలే లింగమా
నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
నిత్యం నీ నామం..
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
మదిలో తలచిన చాలు నొసగే వరములు వేలు చేయగ ఉపవాసాలు
కలిగే సంతానాలు నిష్టగ జాగారాలు చెరిపెను మా శోకాలు పలుకగ
నీ తత్వాలు తెలిసెను సత్యాలు.. ఓ జంగమా జగమేలే లింగమా
నీ రూపమే ఓంకారం నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది
నిత్యం నీ నామం..
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో |
ఓ ఈశా జగదీశా పరమేశా శంభో గంగాధర గౌరీవర జంగమ శంభో ||
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే ||
By hu hu hu
❤
❤❤
£😊
£😊
🙏😍🌺🌻🌷Ome namha sivaaya🌷🌻🌺😍🙏
🙏మహా శివరాత్రి శుభాకాంక్షలు 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రోహిణి ని పాటలు అద్భుతం 🙏
Rohani singing song superb
6@@ginnavaramvijayanderreddy33010
A ⁰
ఓం నమః శివాయ..... తెలుగు ప్రజలందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు.....
Munduga mahashivarathri subakansshalu Rohini chellema chala manchi patanu andinchanaduku Chala chala thanks chellema...🔱🔱🚩🚩🚩👍👍👍👏👏👏🌹🌹🌹🌹
Bhola shankarudu ki teneto abhishekam chesinattuga chiranjeevi Rohini ee pata padutunnattanpishtundi Sowbhagyavati bhava👍🌹🙏
అద్భుతమైన పాట 🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏👌👌శివరాత్రి శుభాకాంక్షలు
పాట వింటుంటే మనస్సు తుల్లింత అవుతుంది.. రచియతకు నావందనాలు 🌹🙏🌹
good
Rohini madam Very Nice Voice ❤❤🌹🌹💯💯Hara Hara mahdeva shiva shambo shankara ❤❤😍😍🌹🌹👌👍
ఓo నమశ్శివాయ పాట బంగాది అక్క 🙏 🙏 🙏 💐🌷🌼🌺
గొప్ప సాహిత్యం 👏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
Om namo shiviah 🙏
ఏమి ఆ గాత్రం మనసుకి ఎంత వినసొంపుగా ఉంది భాహుష ఆ శివ నామం లో నే ఉందైయ వైబ్రెట్ లిరిక్స్ అండ్ గీతాలాపన అమోగం అద్భుతం.,🙏🙏🙏
Ma intlo i pata vinaunte e pani munduu sagadu prati roju.
Namah shivaya
అందుకే ప్రతి రోజూ వింటూనే ఉంట్ట ఆ మహ శివుడి గీతా లాపన ఓం నమః శివాయ నమః
@@hemalathaparshaboina4349i1❤1
@@hemalathaparshaboina4349paP😂@g@@@😂g@
@@hemalathaparshaboina4349 kķkkkkkkkķkkkkkkòkkkoķkkokikòoķkkķòķkikkkkkķķokķkkoiiiiiiiiiiiiiiiiiiiii
అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన రాగం వెలసి ఈ పాట అద్భుతంగా ఉంది
Memu vinadaaniki kaakundaa swachanga bhakti tho aa Shivaya nu pogidinattu ga undhi sis nee voice👏👏👏
Om namah shivayah Harahara mahadeva shambho shankara..🕉🕉🙏🙏🙏
Song is very very Peaceful and Beautiful I'm really thanks to singer& Lyrics
Chala chala suuuuuuuuuupppppppppppprrrrrrrrrrrrbbbbbbbbbbbbb HHHHHHIIIIIIIITTTTTTTTT🎉💐🕉🙏
Ohm namashivaya
Super Liricks and super singing 👌
Shiva supar song❤❤❤😊😊😊😊😊
Super song dear.Beautiful lyrics and wonderful singing.👌👌🎉🎉
Enchanting Voice... May God Bless u in every step
Nice voice and wonderful song❤
Shivayya miku manchi voice eccharu,super
Nice voice Rohini Singer all the best
O esha jagadisha paramesha sambho sprb sang🔱
Super super suuuuuuuuper sang thally🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍
I am really excited to listen this sweet song for many atime daily n how sweet voice given to this baby by sada shivudu
Thirupati Anna paatantene vere level..🙏🙏👌👌
కాడే నీ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాదపు అడుగులతో
మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీ తోవలో కథలయ్యే..
ఓ జంగమా జగమేలే లింగమా నీ రూపమే ఓంకారం నా గొంతులో
తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం
|| శివ శివ శంకరా కరుణాకరా ఓఃనమఃశివాయ: || హరహరమహదేవశంభో ||
|| హరహరమహదేవ || ఓంనమఃశివాయ || హర హర మహాదేవ శంభో శంకర ||💖💖🙏🙏🌹
🌹🌻🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🥥🥥🥥🥥🥥🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏6🙏🙏🙏1🙏🌼🌼🌼🌼🌼2024🌼🌹🌹🌹🌹🌹🌹
Om nama shivaya
Excellent lyrics and voice
Super ❤song
This year best Shivaratri special song 💐💐💐💐
EXCELLENT SONG VANITHA TV👌🤝❤
Om 🕉 Namashivaya Super 👌 Song. Voice Best Sutable. 👌
Hooo very very impressive video... Om namah shivaye Om namah shivaye Om namah shivaye
கனீர் குரல் அருமை, தெலுங்கு டைட்டில் அருமை, படிக்க பாட அழகா உள்ளது வாழ்த்துக்கள்
Sweet nice voice rohini garu
చాలా చాలా బాగా రాసారు......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహాశివరాత్రి శభాకాంక్షలు 🙏🏾🙏🏾🥢🥥
ఐ లవ్ యు రోహిణి వెరీ గుడ్ సాంగ్ సూపర్ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా రోహిణి ముద్దుల గుమ్మా సూపర్ సాంగ్ ఫోటో చాలా ముద్దుగా పాడింది యాక్షన్ చెసింది నా ప్రియా రోహిణి పిల్ల నాకు నచ్చిన హీరోయిన్ సాంగు కోసం చాలా ఇష్టం మై ఫ్రెండ్ చాలా ముద్దుగా పాడింది ఐ లవ్ యు బంగారం రోహిణీ పిల్లా గుడ్
Happy mahashivratri to all my. Dear brothers and sisters 🕉️
Super voice ra future chalabaguntadhira❤
Superb lyrics annayaa
ఆహా ఏమి voice తల్లి మహా అద్భుతం 🙏🙏🙏
జై శ్రీరామ్ చాలా చక్కగా పాడావు సిస్టర్ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ నమస్తే
Me pataku shivude kadhili vachadu annattuga unnadhi supar ma
Om namah shivaya...chala Baga padinaru vandanallu thali
Om nama shivaya vamshinath and Gouthamnath 🙏🙏🙏🙏💚💚💚💚
Har har Mahadev 🕉️🙏🏻🙇🏻🔱
💐om nama shivaya 👍🙏🙏🙏🙏🙏💞💞💐💐Goutham nath and vamshinath 👌👌
Super song 🙌😍
Voice adbhutham 👌
U sang a song very well madam voice chala bagundhii madamm❤
Super lyrics anna matla thirupathi anna
Sister baga పాడారు
Om namah shivaya 🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏
పాట చాలా బాగుంది.... మెడమ్ గారు....
పాట లిరిక్స్ దయచేసి పెట్టగలరు.....
Heart touching song and singinging
2023 Best song Tq you so much Vanitha TV.& Tirupathimatla.singer ku
ஓம் ஜங்கம் லிங்கேஸ்வரா நமஹ
Ok jangam lingeshwadeva namaha
Super amma
Sakhat aa parama shivudu neeku pradanam chesina madhura swaram jai jagadisa namaha👍🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Akka mee kanta swaram chala bagundhi.........
Om namah shivaya 🙏🙏
భారత ప్రజలందరికి "మహా శివరాత్రి" శుభాకాంక్షలు.
Super song om namah shivaya 🙏🙏🙏
om namah shivay ❤❤
శివుణ్ణి అద్భుత మైన వర్ణన.. ఓం నమః శివాయ
గుడ్ నైట్ సింగర్ రోహిణి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి థాంక్యూ బంగారం 💚💯🙏🙏🙏🏽💅🏽💅💅🏽💅🏽🙏🙏🏽💅🏽💅💅🏽🙏🏽🙏🌄🌄🌄🌄🌄
Rohini antene madhura gayini mohini anipishtundi rohini garu sweet voice is god s gift
Om namah shivaya
2023 best song ....all the best for next song
Lets encourage this underrated talented super girl
ఓ ఈశా జగదీశా అనే పాట వింటుంటే చెవులకు వినసొంపుగా..శరీరం పులకిస్తుంది.. రోహిణి గారి వాయిస్ మాత్రం సూపర్... అక్షరాలను కనగణ లాడిస్తుంది.. ఫుల్ క్లారిటీ..👌👌👌 మ్యూజిక్& లిరిక్స్ సూపర్..🙏🙏⛳⛳ ఓం నమః శివాయ.
Good song maa keep it up
Om namah shivay
Om namah shivaya shivaya Swami
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులు అంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
చాలా బాగా పాడారు అమ్మ. మట్ల తిరుపతి గారి lyrics చాలా బాగా రాస్తారు.🙏
Om namah shivaya 🙏🪔🪔🪔🪔🪔🪔🪔🌺🌺🌺🌺🌺🌺🌺🌿🌿🌿🌿🌿🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🌺🌺🪔🪔🪔🪔🪔
Om namag shivaya🙏❤️🙏❤️🙏❤️🙏🙏🙏🙏🙏
Sukla pakha vennels ratrullo tenela tusharam padutunnatli anipishtundi nee gaatra maadhuryam vintunte god bless you please keep it up jai jangama devara
Super tone sister, meaningfull song🙏🙏🙏 All the best sister.