- 16
- 7 401 820
Abhinaya Records
India
เข้าร่วมเมื่อ 12 พ.ย. 2013
Yadadri Song | Yadagiri Gutta Songs | GONGIDI SUNITHA MAHENDER REDDY MLA ALEIR | Abhinaya Srinivas
Yadadri Song | Yadagiri Gutta Songs | GONGIDI SUNITHA MAHENDER REDDY MLA ALEIR | Abhinaya Srinivas
#YADADRISONG #GONGIDISUNITHAMAHENDERREDDY MLA ALEIR #ABHINAYA SRINIVAS
సాహిత్యం - స్వరకల్పన
అభినయ శ్రీనివాస్
స్వరం
సాయి చరణ్
సంగీతం
గజ్వేల్ వేణు
ప్రోగ్రామింగ్
వంశీ
ఎడిటింగ్
మహేష్
కృతజ్ఞతలు
శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు
ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యరాలు
రచన:అభినయ శ్రీనివాస్
పల్లవి:
లోకమంతా చూడగా
నారసింహుని వేడుక
వేదమూర్తుల సాక్షిగా
యాదగిరుల పండుగ
యాదాద్రి కొండల్లో
మా పల్లె గుండెల్లో
కొత్త వెలుగు పుట్టుకొచ్చెనంట
భాగ్యనగరు బాటల్లో
బోనగిరి కోటల్లో
అంతులేని సందడేనంట
ఆ నింగి ఈ నేల
పులకించిపోయేలా
నెరవేరెనీవేళా
మన కెసిఆర్ కల
llలోకమంతాll
చరణం:
హే..తెలంగాణ వైభవమే
విశ్వవ్యాప్తమైయ్యేలా
నరసింహుని నామస్మరణం
నలుదిక్కులు మోగంగా
గతకాలపు మన చరిత
కలకాలం నిలిచేలా
మన స్వామిని మనసారా
పునఃప్రతిష్టించంగా
కోటి కళల కాంతులే కోవెలగా మారగా
కొండంత దేవుడే
కొండమీద చేరగా
llఆ నింగిll
ఓ..ఎన్ని కళల తేజస్సో
ఎంత మంది మేధస్సో
అంతులేని సంకల్పం
ఇంతగొప్ప నిర్మాణం
యువ శిల్పుల నైపుణ్యం
నవరీతుల ప్రావీణ్యం
మన ప్రతిభకు తార్కాణం
మహిమాన్వితమౌ క్షేత్రం
యాదఋషి యాగఫలం
అయ్యింది చరితార్ధం
ఎలుగెత్తిన యాదస్వరం
ప్రతిజన్మకు గొప్పవరం
llఆ నింగిll
#YADADRISONG #GONGIDISUNITHAMAHENDERREDDY MLA ALEIR #ABHINAYA SRINIVAS
సాహిత్యం - స్వరకల్పన
అభినయ శ్రీనివాస్
స్వరం
సాయి చరణ్
సంగీతం
గజ్వేల్ వేణు
ప్రోగ్రామింగ్
వంశీ
ఎడిటింగ్
మహేష్
కృతజ్ఞతలు
శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు
ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యరాలు
రచన:అభినయ శ్రీనివాస్
పల్లవి:
లోకమంతా చూడగా
నారసింహుని వేడుక
వేదమూర్తుల సాక్షిగా
యాదగిరుల పండుగ
యాదాద్రి కొండల్లో
మా పల్లె గుండెల్లో
కొత్త వెలుగు పుట్టుకొచ్చెనంట
భాగ్యనగరు బాటల్లో
బోనగిరి కోటల్లో
అంతులేని సందడేనంట
ఆ నింగి ఈ నేల
పులకించిపోయేలా
నెరవేరెనీవేళా
మన కెసిఆర్ కల
llలోకమంతాll
చరణం:
హే..తెలంగాణ వైభవమే
విశ్వవ్యాప్తమైయ్యేలా
నరసింహుని నామస్మరణం
నలుదిక్కులు మోగంగా
గతకాలపు మన చరిత
కలకాలం నిలిచేలా
మన స్వామిని మనసారా
పునఃప్రతిష్టించంగా
కోటి కళల కాంతులే కోవెలగా మారగా
కొండంత దేవుడే
కొండమీద చేరగా
llఆ నింగిll
ఓ..ఎన్ని కళల తేజస్సో
ఎంత మంది మేధస్సో
అంతులేని సంకల్పం
ఇంతగొప్ప నిర్మాణం
యువ శిల్పుల నైపుణ్యం
నవరీతుల ప్రావీణ్యం
మన ప్రతిభకు తార్కాణం
మహిమాన్వితమౌ క్షేత్రం
యాదఋషి యాగఫలం
అయ్యింది చరితార్ధం
ఎలుగెత్తిన యాదస్వరం
ప్రతిజన్మకు గొప్పవరం
llఆ నింగిll
มุมมอง: 2 728
วีดีโอ
Akashamloo Sagamai Full Song | Womens Day Songs 2022 | Abhinaya Srinivas Songs | Latest Folk Songs
มุมมอง 38K2 ปีที่แล้ว
Akashamloo Sagamai Full Song | Womens Day Songs 2022 | Abhinaya Srinivas Songs | Latest Folk Songs #AkashamlooSagamai #LatestFolkSongs #WomensDaySong Lyrics-tune: Abhinaya Srinivas Singe: Kandukuri Chaitra neethi Music: Pawan gandhamala Editing :Sukumar kunde Label & Channel Managed by: One Media - 7799090708 Branding & For Promotions Mail Us: Info@onemediaet.com © All Rights Reserved: Abhinaya...
NA THANDRI SHIVAYYA - NEW FOLK SONG | SHIVARATRI SONG 2022 | ABHINAYA SRINIVAS | ABHINAYA RECORDS
มุมมอง 1.3M2 ปีที่แล้ว
NA THANDRI SHIVAYYA - NEW FOLK SONG | SHIVARATRI SONG 2022 | TELUGU SHIVARATRI | ABHINAYA RECORDS #SHIVARATRISONGSTELUGU2022 #SHIVARATRISONGSTELUGULYRICS2022 #SHIVARATRISONGSTELUGULO #SHIVARATRISONGSTELUGU2022 #SHIVARATRISONGSTELUGU2022MADHUPRIYA #ABHINAYASRINIVAS #SHIRISHAPALLESINGIDI #ABHINAYARECORDS #NATHANDRISHIVAYYA LYRICS-TUNE : ABHINAYA SRINIVAS SINGER : #SHIRISHAPALLESINGIDI MUSIC : PAW...
#JANANETHA #kCR-ABHINAYASRINIVAS_JAKKA VENKAT REDDY-SI CHARAN
มุมมอง 1K2 ปีที่แล้ว
Lyrics: Abhinaya srinivas Singer:Sai Charan Music:Venu gajwel Editor:Sukumar. *సాకి:* జయ జయ జయహో జన నేత జగమంతా మెచ్చెను నీ చరిత దీక్షాదక్షత కలబోత మా స్వేచ్ఛాగానం నీ ఘనత *పల్లవి:* నిన్నుగన్న నేల చింతమడకకు వందనం వందనం నువ్వుగన్న కల తెలంగాణమే నందనం నందనం నీతో మొదలయ్యిందయ్యా మలి సమరం నువ్వే సాధించావయ్యా తుది విజయం అరవైయేండ్ల స్వప్నం అయినది నీతో సాకారం కేసీఆర్ నవయుగ శంఖం కేసీఆర్ తరగని ధైర్యం కేసీఆర్...
Ananda Lahiri Devotional Songs || Abhinaya Srinivas
มุมมอง 1.1K3 ปีที่แล้ว
Ananda Lahiri Devotional Songs || Abhinaya Srinivas సాహిత్యం-స్వరకల్పన అభినయ శ్రీనివాస్ సంగీతం వినోద్ బాబు గానం నిత్యసంతోషిని రమణ సాయిచంద్ సాకేత్ వాయిద్య సహకారం శివకుమార్ రవిశంకర్ పవన్ కుమార్ పాండు
JEEVITHAM REPPAPATUDI #ABHINAYASRINIVAS #BANDAVENKANNA #ABHINYARECORDS
มุมมอง 4.1K4 ปีที่แล้ว
JEEVITHAM REPPAPATUDI #ABHINAYASRINIVAS #BANDAVENKANNA #ABHINYARECORDS Lyrics-music : Abhinaya srinivas Singer : Banda venkanna Programming: Efraim Camera-editor: Balu Technical Adviser: Jalandher Studio: A.G.studio's Spl.thanks: Anil kandukuri Sukumar Mallesh suthoju
MENA PILLA NEW FOLK DJ SONG 2020 #SHANKARBABU #VEENAMADHURI #ABHINAYASRINIVAS
มุมมอง 7K4 ปีที่แล้ว
MENA PILLA NEW FOLK DJ SONG 2020 #SHANKARBABU #VEENAMADHURI #ABHINAYASRINIVAS Lyrics - Music : Abhinaya Srinivas Singers : Kandukuri Shankar Babu - Veena Madhuri DJ Mixing : Srikanth Cheekatimamidi Camera : Pranay Vollala Editing & Technical Adviser : Jalandhar .B Direction : Anil Kandukuri Male & Female Leads : Anil & Prameela Mixing & Recording : A.G Studios ( Akhilesh Gogu ) FOR MORE UPDATES...
MENA PILLA NEW FOLK SONG 2019 #SHANKARBABU # VEENAMADHURI #ABHINAYASRINIVAS
มุมมอง 216K4 ปีที่แล้ว
MENA PILLA NEW FOLK SONG 2019 #SHANKARBABU # VEENAMADHURI #ABHINAYASRINIVAS Mena Pilla New Folk Dj Song 2020 th-cam.com/video/FK6uzF_BVqw/w-d-xo.html Lyrics - Music : Abhinaya Srinivas Singers : Kandukuri Shankar Babu - Veena Madhuri Camera - DI & Editing : Pranay Vollala Direction : Anil Kandukuri Male & Female Leads : Anil & Prameela Mixing & Recording : A.G Studios ( Akhilesh Gogu ) FOR MORE...
Anna Chelleli Bathukamma Bandham New Bathukamma Song 2019 #Shirisha #AbhinayaRecords
มุมมอง 5M5 ปีที่แล้ว
Anna Chelleli Bathukamma Bandham New Bathukamma Song 2019 #Shirisha #AbhinayaRecords Mena Pilla New Dj Song 2020 th-cam.com/video/FK6uzF_BVqw/w-d-xo.html Lyrics : Abhinaya Srinivas Singer : Shirisha " Palle Singidi " Music : Praveen Kaithoju Direction : Anil Kandukuri Editing & Camera : Pranay Vollala Technical Adviser : Jalandhar.B Direction Team : Ramu , Balu Special Thanks : Telangana Jagrut...
Manasubaye Malliganidi New Folk Song 2019 #SingerLaxmi #AbhinayaSrinivas Abhinaya Records
มุมมอง 522K5 ปีที่แล้ว
Manasubaye Malliganidi New Folk Song 2019 #SingerLaxmi #AbhinayaSrinivas Abhinaya Records
Super😂😂😂
ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
Thanq brother
Very nice lyrics music and meaningful
🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🌹🌹🙏👌🙏
This is highly heart touching song
Omarunachalasivaomarunachalasivam ❤❤❤
Superb superb superb ❤❤❤
Excellent song superb
Super
❤❤❤
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏❤❤❤
Super song 💐💐
వండర్ఫుల్ 👌👌👌
ya naperu koda ade kannillu agavu
E pata vinte natho na thandri unnattu ,na thandi tho na baadhalu cheppukunnattu undi
Na thandri shivay 🙏🏻❤
👌👌
Superb song
Jabardast Rajamouli action in this song is tremendous & Lakshmi 's voice is marvelous.
Best song about misuse of cell phone.
💯💯💯💯💯👌👌👌👌👌👏👏👏👏
Can I get srinivas number
9985916116
Pls can I get srinivas number
One of my favourite song
👌 songs
అన్నా చెల్లెల అనుబంధం బతుకమ్మ సాంగ్ వెరీ గుడ్ సూపర్ సింగర్స్ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ ఐ లవ్ యు శిరీష 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🌄🔥
👌👌👌👌👌
సూపర్ 🙏🙏🙏🙏👌👌👌
Wow nice song❤❤❤❤❤😮😮😮😮😊😊😊😊😊
Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Super
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
Namaskar chala bagundhi andhariki padhabhi vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
❤❤❤❤Super❤❤❤❤akka ❤❤❤❤
మనౌలో ఎక్కడో ఒక బాధ ..మా తోబుట్టువులను గుర్తు చేస్కోని ..చాలా ఎమోషనల్ అయ్యా .. సూపర్బ్ నైస్ సాంగ్
Om nama shivaya 🙏🙏🙏🙏🙏
Super ❤
Omnamahshivaya🙏 🌹omnamahshivaya🙏 🌹omnamahshivaya🙏 🌹
Super song akka🎉
Praise the lord Shiva .super very good song. Dr.kondeti Lingareddy loksatta the right to information act 2005.Naxallisam zindabad.CPI ML NEW DEMOCRACY PRAJA PANTHA PARTY ZINDABAD.AMARAVEERULANDHARIKI JOHARULU.LAALSALAAM COMRADES.SURYAPET.TELANGANA STATE INDIA.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
MP3 link pettandi
Y2meta Ani search chey bro .... options chupeduthundi dantlo
ఓం నమశ్శివాయ
Om nama shivaya vamshinath and Gouthamnath 🌺🙏🙏🙏🙏💚💚💚💚👌👌
పాట వినిన కొలది వినాలనిపించే పాట చాలా బాగుంది
Video super Naku Chala nachindi 👌🙏🙏🙏🙏
Video chala na Chandi Naku
Nace
Nice
Super akka
Super song