Naa Uchvasam Kavanam | Tanikella Bharani | Part - 2 | Full Episode | 16th June 2024 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #naauchvasamkavanam #parthasarathy #etvwin #ssrajamouli #rrr #sirivennelasitaramasastri #musiclegends #telugushow #etvteluguindia #talkshow #tanikelabharani
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 31

  • @kranthikumar6760
    @kranthikumar6760 3 หลายเดือนก่อน +19

    స్మృతి వెన్నెల
    రాత్రి సూర్యులు వారినేమి కోరేది
    నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి
    పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది
    బూతు గీతాలు రాయమని పిలిస్తే
    భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది?
    ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో
    శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది?
    అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో
    అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి
    తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది?
    స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ
    అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో
    బోడి చదువులన్న వారినేమి కోరేది?
    గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో
    గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో
    తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది?
    అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి
    పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది?
    ఏమి కోరేది?
    వారినేమి అడిగేది?
    డి.క్రాంతి కుమార్
    7396721108

  • @sreemanivalluri
    @sreemanivalluri 3 หลายเดือนก่อน +20

    ఇంతమంది మహానుభావులు తిరుగాడిన యుగంలో మేమూ తిరుగాడటం...నిజంగా మా అదృష్టం...ఇంకేమి అడుగుతాం ఆ ఆదిభిక్షువుని..చాలు ఈ సువర్ణాక్షరయుగం.. 🙏🙏🙏 ఇది సిరివెన్నెలామృతం ☺ ఇంత చక్కటి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు ఈటీవీ వారికి... అలాగే తన పదాలతో పాటలతో అలరిస్తున్న పార్థూగారికి ధన్యవాదాలు🙏🙏🙏

  • @bhanuvoleti
    @bhanuvoleti 3 หลายเดือนก่อน +4

    మధ్య తరగతి పరిమళం లో ఎంత మత్తు! మరెంత గుబాళింపు!

  • @nithishdissident5227
    @nithishdissident5227 3 หลายเดือนก่อน +1

    I turely appreciate the efforts for making this program to make SSS gaaru continue his life forever with us....
    As mentioned in the previous episode, the set is soo good that it brings essence and belief of SSS presence on the set...
    A small suggestion from a die hard fan & true admirer & one among many who got ignited with the lyrics of SSS:
    "SSS gaariki respect ivvali anna... aina gurinchi maatlaadaali anna kudaa oka arhatha undali... and primarily, aina meeda gouravam undali... which should resonate in every behavioural aspect (sparks in the eyes, respect in the voice, dressing, etc).." so far I'm happy to notice all these in every person. But, since SSS is the greatest of greatest, a little notch higher than these is required, which I feel is being barefoot in the set & wherever celebrating him on any platform in any manner by anyone... all those who are sitting on the sofas, those who are singing, and who ever comes on screen (at least) should be without footware...
    I believe this culture is to be made as mandate for celebrating both the SSS and SPB and to be followed by everyone as an honored for their work and contribution for making our lives lively and more understandable, parallelly making the telugu songs a benchmark..
    The shots in this (& previous) episode where I got to see Thanikela Bharani gaaru barefoot flared this idea and filled me with more pride of celebrating the SSS.. Hence, highlighting it and writing a comment to make it a culture.
    I hope my comment will be considered in a constructive way.
    Thanks & Regards,
    A Person whose life values and morals were constructed with the help of these 2 legends (SSS & SPB), making him strong enough and accountable for at least few things happenings around.

  • @Sridhar-n9s
    @Sridhar-n9s 3 หลายเดือนก่อน +1

    Don’t want this interview to end 🙏

  • @Sridhar-n9s
    @Sridhar-n9s 3 หลายเดือนก่อน

    Devudaina oka roju gurthu rademo kaani sirivennela gari maatalu maatram prathi roju gurthostayi 🙏

  • @vsseshasai7721
    @vsseshasai7721 3 หลายเดือนก่อน +1

    Good episode

  • @saivaraprasad8828
    @saivaraprasad8828 หลายเดือนก่อน

    తనికెళ్ల భరణి గారిని కలవాలని ఆశిస్తున్న 🤞🤞

  • @srinukatreedy8913
    @srinukatreedy8913 3 หลายเดือนก่อน +1

    తెలుగు పదం ఉన్నంతకాలం సీతారామశాస్త్రి గారు ఉంటారు

  • @suvarchaladeviannapragada5884
    @suvarchaladeviannapragada5884 2 หลายเดือนก่อน

    👏👏

  • @subramanyaacharya.mn96
    @subramanyaacharya.mn96 2 หลายเดือนก่อน

    Sir sirivennela gari samagra sahityam book by tana ekkada dorukutundi online lo

  • @arunakumarichintha7267
    @arunakumarichintha7267 13 วันที่ผ่านมา

    🙏

  • @Sriramulu-ji1og
    @Sriramulu-ji1og 2 หลายเดือนก่อน

    Good

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 2 หลายเดือนก่อน +2

    Dayachesi ah paardhu....na uchvasam kavanam...chorus paaadinchatam dayachesi aapeyandi...plz , its very very irritating

  • @upenderthota7803
    @upenderthota7803 3 หลายเดือนก่อน +3

    గురూజీ గారి మ్యూజియం ఏర్పాటు చేయండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khammamdrawingart4542
    @khammamdrawingart4542 8 วันที่ผ่านมา

    పార్థూ గారు, తనికెళ్ళ భరణి గారితో ఇంటర్వ్యూ హైలైట్స్..!

  • @challaramaphani7503
    @challaramaphani7503 3 หลายเดือนก่อน +7

    పార్థూగారూ! 🙏 బాలుగారు, భరణిగారు, సీతారామశాస్త్రిగార్ల సాహితీ వ్యక్తిత్వ సాహచర్యంలో మీ జీవితాన్ని మలచుకున్న తీరు, క్రమశిక్షణ నేటి యువతకు, గాయనీగాయకులకు ఆదర్శప్రాయం. అవశ్యం అనుసరణీయం. ధన్యులు మీరు. ఈ కార్యక్రమం ద్వారా సిరివెన్నెల కీర్తిపతాక జైత్రయాత్రను అజరామరం చేశారు. ఆమృత స్ఫూర్తి ఇది. శుభాభినందనలు. ధన్యవాదాలు మీకు. ధన్యోస్మి🙏

  • @madsfromlagos
    @madsfromlagos 3 หลายเดือนก่อน +3

    Another fantastic episode! Thank you, ETV, Bharani garu, Parthu garu, Ram garu, and the team for making these memorable episodes.

  • @veereshch7071
    @veereshch7071 3 หลายเดือนก่อน +2

    Invite sv krishna reddy in this program

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 3 หลายเดือนก่อน +1

    Great episode, narrating the poetic aspects of a POET from another poet. philosopher - Om Namah Shivaya 🙏

  • @nivas143srinivas
    @nivas143srinivas หลายเดือนก่อน

    One request.. Instead of making the songs with music.. Can we just have vocals.. It elevates the lyrics a lot

  • @kamankushistudios4254
    @kamankushistudios4254 3 หลายเดือนก่อน +1

    Only for barani garu

  • @shreeshilpa9968
    @shreeshilpa9968 3 หลายเดือนก่อน

    Great lyrics for every song by shatri garu... God of lyrics. 🙏

  • @usharangaraj1435
    @usharangaraj1435 3 หลายเดือนก่อน

    I like Peka Parayanam

  • @devitadimalla4550
    @devitadimalla4550 2 หลายเดือนก่อน

    I love it😂😂

  • @srinivasM1994
    @srinivasM1994 3 หลายเดือนก่อน +1

    Parthu sir.... ETV lo vachina paadutha theeyaga Lo sastry gaari episode re-upload cheyyamani cheppandi 🙏🙏

    • @sravanthotakuri1564
      @sravanthotakuri1564 3 หลายเดือนก่อน +1

      Already TH-cam lo undandi. 10 years paine aindi. Padutha theyaga seetarama Sastry ani search cheyandi dorukuthundi.