ఈ వీడియో చూస్తే మీరు ఉద్యోగం చేయరు | Gampa Nageshwer Rao | IMPACT KAKINADA | 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 294

  • @jaishivamadhukarstudio9717
    @jaishivamadhukarstudio9717 ปีที่แล้ว +10

    మీ మాటలు వినాలి కాని సార్ అందరు 100% డెవలఫ్ అవుతారు❤ అది నాకు తెలుసు నేను పాటిస్తున్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nizamcreations6332
    @nizamcreations6332 2 ปีที่แล้ว +96

    హలో గంప నాగేశ్వరరావు గారు సారు మీరు చాలా బాగా చెబుతున్నారు మీకు చేతులెత్తి మొక్కాలి చక్కని ఉదాహరణలతో మాకు తెలివి లేకున్నా తెలివి వచ్చేలాగా చాలా మంచి వివరాలతో వివరిస్తున్నారు మీకు మా పదివేల నమస్కారాలు మీరు పది కాలాలు బతకాలి ఆ భగవంతుడు మీకు మంచిగా చూడాలి మీ ద్వారా మేము మంచిగ కావాలి నమస్తే

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 10 หลายเดือนก่อน +5

    సార్ ఈ రోజు మీ వీడియో చూసాను సార్ 5 నుండి 10 సంవత్సరాల లోపు నేను ఒక 50 నుండి 100 మందికి ఉపాధి కల్పిస్తా. సార్ ఈ రోజు నా దగ్గర కేవలం 2000/ రూపాయలు ఉన్నాయి . రేపు 10000/ రూపాయల అప్పు కట్టాలి . అయినా నాలో దైర్యం ఉంది తెలివి ఉంది . సార్ రేపు సాయంత్రం వరకు ఇంకా 8000/ సంపాదిస్తా. కేవలం నా తెలివి ఉపయోగించి మాత్రమే . సార్ ఈ రోజు నుండి నేను వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తా . మీ ప్రసంగం విన్న తర్వాత నేను ఎవ్వరికీ నా తెలివిని ఇవ్వను . నన్ను నేను వాడుకుంటూ నా తెలివి నీ కూడా వాడుకుంటూ నా goal సాధిస్తా. సార్.
    ♾️ యూనివర్సల్. అయికానిక్.

  • @k.namadeva3827
    @k.namadeva3827 2 ปีที่แล้ว +9

    చదువుకున్న టైంలో కష్టం విలువ తెలీదు కానీ ఈ వీడియోలు చూశాక కష్టపడేటోడికి ఎంతో జ్ఞానం కలుగుతుంది

  • @babas1266
    @babas1266 2 ปีที่แล้ว +30

    అన్నా మీరు చెప్పే కథలు నిజమో, కాదో తెలియదు కానీ, మీరు ఒక గొప్ప మోటివేటర్ ఇది మాత్రం నిజం.

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui 2 ปีที่แล้ว +7

    Thankyou sir,
    ఈ ప్రసంగం విని నేను మారుచున్నాను

  • @oilgasknowledgehub
    @oilgasknowledgehub 2 ปีที่แล้ว +18

    చాలా బాగా మోటివేషన్ చేస్తున్నారు.
    హృదయపూర్వక నమస్కారములు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐❤️

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 ปีที่แล้ว +30

    చాలా అద్భుతమైన ఉపన్యాసం కృతజ్ఞతలు గంపా గురుదేవా 🙏

  • @obaiahpamba7079
    @obaiahpamba7079 3 หลายเดือนก่อน +1

    I am very much grateful to God & Universe have such a lagendary Motivational like sri Gampa Nageswara Rao garu ...Also I am thankful to the great parents of sri Gampa garu for having a wonderful 👍 Personallity to the world sir...tq..tw..tq..You are Great sir

  • @siri6191
    @siri6191 2 ปีที่แล้ว +13

    iam from
    Madhya Pradesh (Indore) sir
    Mi speech Chala bagundi sir

  • @suryadevarasaikrkshna
    @suryadevarasaikrkshna 2 ปีที่แล้ว +5

    Manishi Udyogam Cheste Life Long Cheyaali Ade Network Marketing Business Gurinchi Telusukoni Work Cheste Maname Oka Leder Ga Adagochu. Manatho Paatu Mana Team Members Ni Kuda Ledaers Ga Taayaru Cheyavachu. Any Way Once Again Great Motivation Speach Sir Prati Manishi Me Laga Alochiste Indians Kuda Kuberulu Avuthaaru Sir. but Other Countries Motham Network Marketing Business He Akkauva Chestaru. But World Lo 100 Percent Members Lo 5 Persent Members Motham Network Marketing Business He Akkauva Chestaru Idi Pakka Vastavam Sir.

  • @digitalmarketingwebexperts
    @digitalmarketingwebexperts 4 หลายเดือนก่อน

    గంపా నాగేశ్వర్ రావు గారి ప్రేరణామయమైన మాటలు మన ఆలోచనలను మారుస్తాయి. ఉద్యోగం చేయడం కాకుండా, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచి లక్ష్యాలను సాధించేందుకు ముందుకు తీసుకెళ్తాయి. ఈ వీడియో మన అద్భుత భవిష్యత్తుకు స్ఫూర్తిదాయక మార్గదర్శకం!

  • @SAIRYTv
    @SAIRYTv 2 ปีที่แล้ว +4

    సూపర్ సార్ సూపర్
    గొప్ప మాటలు

  • @sudershanvooturi9104
    @sudershanvooturi9104 2 ปีที่แล้ว +9

    Respected Gampa Nagesh werRao is a Great person,
    Wonderful Motivational person..All the Best Sir 👌 👍

  • @muralikrishna1201
    @muralikrishna1201 2 ปีที่แล้ว +3

    Sir mee aaasayam chaala goppadhi
    Very expencevie sir meeru salute sir

  • @jogujagan472
    @jogujagan472 3 หลายเดือนก่อน

    Sir, ఇంత బాగా ఎవరు చెప్పారు.. అందరి లైఫ్ లో God sir మీరు.మీ మాటలు విని రియల్ లైఫ్ ని నేను చేంజ్ చేసుకున్నాను. 🙏🙏

  • @nalamprasadrao4683
    @nalamprasadrao4683 2 ปีที่แล้ว +3

    GoodMassage sir GampaNagaswaraogaru. Thank you.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 ปีที่แล้ว +1

    Wonder ful gampa nageswara rao sir.iam fan of you.great inspiration

  • @ravikumarkaakaati6672
    @ravikumarkaakaati6672 2 ปีที่แล้ว +6

    Thank you sir thank you impact🙏

  • @sangamanjaiah864
    @sangamanjaiah864 2 ปีที่แล้ว +4

    Thanks!

  • @maheswarkp3802
    @maheswarkp3802 2 ปีที่แล้ว +6

    You are the best motivator sir ❤️❤️❤️

  • @Saadh-b4e
    @Saadh-b4e 11 หลายเดือนก่อน

    Amazing, Excellent, NICE speech Sir, 🇮🇳🌞 Thanks to all teams of Lions club and wonderful members of Impact Foundation. 🌞🎉💕🏆🎇💐💐👋👍⭐✨Jai Bharat 🇮🇳 Jaihind 🇮🇳🙏

  • @RameshRakoti
    @RameshRakoti 2 ปีที่แล้ว +4

    You are given 100% good information and true

  • @vaddekullayappa6269
    @vaddekullayappa6269 2 ปีที่แล้ว +2

    Hallo sir,
    Good morning 🌄.very nice and
    Most usefull tips giving for every
    One. I am Ganmpa kullayappa. So
    Thanks for good service.

  • @subramanyamyanamala6629
    @subramanyamyanamala6629 2 ปีที่แล้ว +6

    Excellent Sir....

  • @chinnasinchulapu1863
    @chinnasinchulapu1863 2 ปีที่แล้ว +3

    Baaga chepparu sir thank you for good information

  • @war_sity718
    @war_sity718 2 ปีที่แล้ว +3

    I am venkataramana cb7 Do.. Amazing speech sir

  • @geethamurali9682
    @geethamurali9682 7 หลายเดือนก่อน

    You are so confident sir thank you for your all best speech 🙏

  • @shaikhussain5545
    @shaikhussain5545 2 ปีที่แล้ว +3

    Excellent speech sir for 45000 earning per month we are facing more struggling

  • @HariKumar-cq1el
    @HariKumar-cq1el 6 หลายเดือนก่อน

    Thanks a lot for your wonderful speech.

  • @ramanauppada592
    @ramanauppada592 2 ปีที่แล้ว +2

    మంచి స్పీచ్ సర్👍

  • @gaddamhimanreddy7327
    @gaddamhimanreddy7327 2 ปีที่แล้ว +4

    Thank you Universe thank you money thank you sir thank you Universe thank you Universe thank you Universe thank you everything 🙏🙏🙏

  • @annavenugopal7744
    @annavenugopal7744 2 ปีที่แล้ว +5

    Amazing sir, we know you are good motivator. This is venugopal anna from srisailam project SPOSA TEAM of V V Lakshmi Narrayana (JD) garu

  • @SanthoshKumar-lp6wr
    @SanthoshKumar-lp6wr ปีที่แล้ว +1

    Greatest spoaks person 🙏🤝

  • @murthygnvvs1572
    @murthygnvvs1572 2 ปีที่แล้ว +2

    Great sir, you are always Rock

  • @tadaladurgaraovimta1931
    @tadaladurgaraovimta1931 2 ปีที่แล้ว +26

    'Golden words' if u follow, automatically change not only u entaire india 🙏🙏🙏

  • @GunavanthraoGurnule-xe4jt
    @GunavanthraoGurnule-xe4jt 4 หลายเดือนก่อน

    Your great sir 🙏🙏

  • @sagalapurushotham1964
    @sagalapurushotham1964 2 ปีที่แล้ว +5

    Excellent.Super. All these content is freely available. I am fortunate to hear you sir

  • @madetinageswararao
    @madetinageswararao 2 ปีที่แล้ว +4

    You are an Excellent motivator air

  • @suryaprakashbangaram7007
    @suryaprakashbangaram7007 2 ปีที่แล้ว +1

    Idhi real sir.....meedhi vinaka mundhu nunche normal ga ela chesthunna .....but chala happy vunna mata nejam

  • @999AKSHAYA
    @999AKSHAYA 2 ปีที่แล้ว +2

    మీకు ధన్యవాదములు సార్🙏

  • @sathyanarayanachoppari5818
    @sathyanarayanachoppari5818 2 ปีที่แล้ว +7

    శత కోటి వందనాలు సర్

  • @HarishReddy-yt9wg
    @HarishReddy-yt9wg ปีที่แล้ว

    సూపర్ గ ఉంది సార్

  • @AppalanaiduSetti-p6t
    @AppalanaiduSetti-p6t 2 หลายเดือนก่อน

    నాగేష్ సార్ 🙏❤❤❤

  • @kidsofindiateamwork
    @kidsofindiateamwork 2 ปีที่แล้ว +2

    your the great sir

  • @prabhakarnaiduyella7155
    @prabhakarnaiduyella7155 ปีที่แล้ว

    You are very best motivator

  • @dineshdugginapalli4123
    @dineshdugginapalli4123 2 ปีที่แล้ว +8

    Funny and emotional , inspirational speech sir

  • @changeyoyrshopchangeyourbr1579
    @changeyoyrshopchangeyourbr1579 2 ปีที่แล้ว +1

    మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని ఆశిస్తూ...!
    Good morning my dear friends
    🌅💐🌹💐🌹
    🍵🍵🍵🍵🍵🍵🍵🍵
    *ప్రస్తుతం మన దేశ యువత 🇮🇳🇮🇳🇮🇳ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ నాలుగు ముఖ్యంగా ఉన్నాయి*
    *ఇలాంటి కోరలు నుంచి బయట పడటానికి నేను ఎంచుకున్న మార్గం ( డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ) ఎంతో ఉపయోగపడుతుంది*
    *డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ* ✊✊
    *కుల వ్యవస్ధను బదలకొట్టగలదు*
    👊👊👊👊👊
    *ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చెయ్యగలదు*👍🏿👍🏿👍🏿👍🏽
    *ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవితం ఇవ్వగలదు*👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦
    *మతాభిప్రాయా భేదాలు లేకుండా చేయగలదు*
    🫂🫂🫂🤝🤝🤝🤝
    *డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అడుగెడదాం మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం* 🤝🤝🤝🤝 నమస్తే🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳 జైహింద్ ✊✊✊
    మీ.....
    HUSSAIN NAYAKA 10th class
    Part time in vestige
    SILVER DIRECTOR
    📱🇮🇳9848895020
    POWER ACADEMY
    VIP TEAM
    AP&TELANGNA
    KUSUMANCHI
    KHAMMAM

  • @psanthoshan9996
    @psanthoshan9996 11 หลายเดือนก่อน

    *😍Super Speech Sir👌👏🙌❤️🙏💐*

  • @cheppukondi_chuddam99
    @cheppukondi_chuddam99 2 ปีที่แล้ว +6

    9 hrs Enjoy
    8 Work/Study
    7 Deep Sleep

  • @mallannaramesh7077
    @mallannaramesh7077 2 ปีที่แล้ว +4

    Super sir mee lanti vallu chala avasaram

    • @msailaja5178
      @msailaja5178 2 ปีที่แล้ว

      నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
      th-cam.com/users/constitutiontv

  • @narlanagaraju8398
    @narlanagaraju8398 2 ปีที่แล้ว +2

    Excellent message Sir . Great., But you said about father expenditure on their kids... Next time Say the greatness of Mother who taken care about us.. its No worthy as money , but morethan a fathateher..

  • @moseiahg4645
    @moseiahg4645 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏 Excellent sir

  • @BCY750
    @BCY750 2 ปีที่แล้ว +3

    Super Speech Sir

  • @rekulagangadhar1749
    @rekulagangadhar1749 2 ปีที่แล้ว +1

    Good very beautiful taking sir thanks

  • @nellurinageswara2837
    @nellurinageswara2837 2 ปีที่แล้ว +17

    నన్ను గుర్తు పట్టారా...గంపాగారూ ! అదే మీ ఎనర్జీ నండీ..,........!!🙏

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 ปีที่แล้ว +2

    He him self a gift given by parents

  • @economicsmurali6557
    @economicsmurali6557 4 หลายเดือนก่อน

    గంప నాగేశ్వరరావు గారు మీరు చెప్పేది నిజం sir.....nenu me అభిమానిని sir

  • @naaindian4997
    @naaindian4997 2 ปีที่แล้ว +1

    Golden words sir

  • @rajashekharraj210
    @rajashekharraj210 2 ปีที่แล้ว +1

    Extraordinary speed sir

  • @jakkarajasekhar2366
    @jakkarajasekhar2366 4 หลายเดือนก่อน

    Excellent sir

  • @lakshmayyamajji5796
    @lakshmayyamajji5796 2 ปีที่แล้ว +1

    Sir meeru super avaru job evvavalasina aasaram lebu meetelitetalu vadukondi anisepparu

  • @HariPrasad-oq1zb
    @HariPrasad-oq1zb 2 ปีที่แล้ว +3

    thank you sir god bless you sir

  • @bobbalabhanuteja1201
    @bobbalabhanuteja1201 2 ปีที่แล้ว

    Super sir,nanu mee motivational speech nanu live lo venanu nellore lo

  • @prajapathirajuraju1481
    @prajapathirajuraju1481 2 ปีที่แล้ว +2

    Ok sir

  • @nareshsalla2509
    @nareshsalla2509 2 ปีที่แล้ว +6

    Good massage sir 💐🙏💐

  • @l.vishnu9b765
    @l.vishnu9b765 2 ปีที่แล้ว +2

    Inspirational

  • @ramaraokurapati2478
    @ramaraokurapati2478 2 ปีที่แล้ว +1

    Good encarage your message for students 👍

  • @vasudevmarlapati1773
    @vasudevmarlapati1773 2 ปีที่แล้ว +1

    Sir mee videos super untayi sir.

  • @devinenivenkatesh6101
    @devinenivenkatesh6101 2 ปีที่แล้ว +4

    Thanks you sir

    • @msailaja5178
      @msailaja5178 2 ปีที่แล้ว

      నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
      ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
      th-cam.com/users/constitutiontv

  • @kummariyadaiah2081
    @kummariyadaiah2081 2 ปีที่แล้ว +2

    Gampa sir amazing....

  • @sunilanubrolu2649
    @sunilanubrolu2649 ปีที่แล้ว +1

    జై గంప నాగేశ్వరరావు సార్

  • @yakaiahkadem6937
    @yakaiahkadem6937 2 ปีที่แล้ว +2

    Great👍

  • @DevidasVankade-q5y
    @DevidasVankade-q5y 9 หลายเดือนก่อน

    , సూపర్ స్పిచ్ సర్

  • @muralidhark92
    @muralidhark92 2 ปีที่แล้ว +1

    Super video sir.

  • @nspavankumar
    @nspavankumar 2 ปีที่แล้ว +29

    జీతం మీద ఆధారం పడిన వాళ్ళు జీవతం లో పైకి ఎద్గారు..

  • @vkcreationsteluguchannel987
    @vkcreationsteluguchannel987 10 หลายเดือนก่อน

    Yes 💯 percent right now also sir

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 ปีที่แล้ว

    Wonder inspiration speech sir

  • @nageeshloveyoujesus
    @nageeshloveyoujesus 2 ปีที่แล้ว +3

    Super Sir. ......

  • @davalreddy7563
    @davalreddy7563 2 ปีที่แล้ว +2

    Super sir .. super motivation

  • @jhansivaddi7755
    @jhansivaddi7755 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏 Sir నేను నా life ని చాలా waste చేసుకున్నాను తీరా తెలిసాక ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను ఎలా ఎదగాలని ఉంది but నాకు financial గా సపోర్ట్ లేదు MBA చదువుకున్నాను ఎందుకో తెలియదు నా చదువు నాకు ఉపయోగ పడలేదు నా తల్లి తండ్రులు నా భార్య ఒక పాప ఇదే నా ప్రపంచం వాళ్ళ కోసం ఏదో చెయ్యాలని ఉంది but నాకు ఏదారి కనబడటం లేదు నా జీవితం ఏంటో నాకే అర్ధం కావటం లేదు. ఏమీ చెయ్యాలో ఏదైనా మంచి sugesstion ఇవ్వండి నా life మారాలి మార్పు రావాలి plzz sir reply me 🙏🙏🙏

    • @jhansivaddi7755
      @jhansivaddi7755 2 ปีที่แล้ว

      🙏🙏🙏 Sir మీ speech కి ఇన్స్పిరేషన్ అవ్వుతున్నాను but ఏమీ చెయ్యాలో ఆలోచనే రావడం లేదు నా జీవితాన్ని సరిచేయండి sir నేను కూడా ఆ స్టేజ్ పై నా sucess experience పంచుకోవాలి మీతో plzz help me sirrr 🙏🙏🙏

    • @stalinhultheppa4432
      @stalinhultheppa4432 2 ปีที่แล้ว

      మీలాగే డబ్బు లేక ఆర్థికంగా వెనక బడిన వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తా.....

    • @rajanarambabu1370
      @rajanarambabu1370 2 ปีที่แล้ว

      @@stalinhultheppa4432 bro cheyyandi maku kuda alege nenu emi cheyyalo chepandi.

    • @stalinhultheppa4432
      @stalinhultheppa4432 2 ปีที่แล้ว

      @@rajanarambabu1370 మంచి income ఉంటుంది. Tea cafe pettukondi. నేనే నేరిపిస్తా.... అన్ని టీ లు.... ఇలా పెట్టించినవి 25 tea కేఫ్ లు ఉన్నాయి..... మీలాగే బాధ పడుతున్న వాళ్ళకి.... నేను డెవలప్ చేయిస్తా మైటైన్ చెయ్యండి

    • @rajanarambabu1370
      @rajanarambabu1370 2 ปีที่แล้ว

      @@stalinhultheppa4432 thank you for support sir.but nenu compattive ki prepare avuthunna adeyina job unte cheppandi sir.

  • @ravihinditeacher2519
    @ravihinditeacher2519 2 ปีที่แล้ว +2

    Good information sir

  • @thiru6851
    @thiru6851 2 ปีที่แล้ว +1

    Impress sir

  • @dorababu6593
    @dorababu6593 2 ปีที่แล้ว +1

    Tq guruji🙏🙏

  • @vijaykumarkumar2082
    @vijaykumarkumar2082 2 ปีที่แล้ว +1

    I'm lucky sir mee speech vinnanduku.
    And I'm a leader✌

  • @aliveludesignerstudio2
    @aliveludesignerstudio2 2 ปีที่แล้ว +1

    super sir Matalu lavu pogadadaniki

  • @muralikrishna1201
    @muralikrishna1201 2 ปีที่แล้ว +2

    AYYYOOO SIR 😀😀😀🤗🤗🤗💪💪👏👏🤝

  • @devisalumuri8328
    @devisalumuri8328 2 ปีที่แล้ว +1

    Tq sir chala bagaa chepparu

  • @jk-ly4ty
    @jk-ly4ty 2 ปีที่แล้ว +12

    Live 100 year's subbarao garu💓🔥

  • @samsonerripothula9651
    @samsonerripothula9651 2 ปีที่แล้ว

    Super speech sir

  • @jakkamshivakumar7490
    @jakkamshivakumar7490 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్ గురు

  • @mounikaphani4289
    @mounikaphani4289 9 หลายเดือนก่อน +1

    Sir ladies ki edaina best business idea chepandi sir

  • @TejareddyKallam
    @TejareddyKallam ปีที่แล้ว

    I love you ganpa sir ❤❤❤

  • @maheshbargadi8287
    @maheshbargadi8287 2 ปีที่แล้ว +1

    Meeru super sir

  • @mahasrichannel4455
    @mahasrichannel4455 ปีที่แล้ว

    Really wonderful motivetion

  • @pittlasaikumar52
    @pittlasaikumar52 2 ปีที่แล้ว

    Excellent speech

  • @bhaskarnayakpochammaral9803
    @bhaskarnayakpochammaral9803 2 ปีที่แล้ว +2

    Useful video

  • @aanasuya2578
    @aanasuya2578 2 ปีที่แล้ว +3

    Iam a leader

  • @sivalomada5314
    @sivalomada5314 2 ปีที่แล้ว +1

    Super sir thank you sir

  • @tadimarrisandhya647
    @tadimarrisandhya647 2 ปีที่แล้ว +1

    Sir super sir