అద్భుతంగా పాడేరు ,హార్మూనియం బాగా తోడ్పడింది,సభ్య తతి తన్ములై పులకించి పోయారు ప్రాచీన నాటక రంగం కు పునర్జీవం పో సింది దన్యు రాలవు తల్లి ! జెండాపై కపిరాజు ఆంజనేయ రాజు గారిని ఎక్కడ అనుక రించ లేదు ,అది ఆమె ఘనత అయ్యగారి వెంకట రామయ్య
@@vijaykumargudimella9048 తప్పును తప్పు అని చూపిస్తే అది కొంత మందికి ఉపయోగమై దాన్ని సరిచేసుకొని చదవడం నేర్చుకుంటారు అది అలానే వదిలేస్తే సాహిత్యం విలువ తెలిసి తప్పచేసిన వాళ్ళు అవుతాము అన్యదా భావించ వద్దు
Inta manchi singer paaduta teeyaga winner malli kanipincha ledu chaala vicharam ga vundi.aa series lo 5 guru finalistlu gems malli ekkada programme lo kanioincha ledu.ilanti great singers malli ekkada kanioinchakapovadam chaala bhaada ga anipistondi. Demudu veeri 5 guriki manchi bhavishatvivvalani korukuntunnanu
ఎంతో అమోఘం "అమ్మ"
అంతరించిపోతున్న ఈ "కళ" ను కాపడుతున్నందుకు 🙏
అద్భుతంగా పాడేరు ,హార్మూనియం బాగా తోడ్పడింది,సభ్య తతి తన్ములై పులకించి పోయారు ప్రాచీన నాటక రంగం కు పునర్జీవం పో సింది దన్యు రాలవు తల్లి !
జెండాపై కపిరాజు ఆంజనేయ రాజు గారిని ఎక్కడ అనుక రించ లేదు ,అది ఆమె ఘనత
అయ్యగారి వెంకట రామయ్య
తెలుగు వారికి మాత్రమే సొంతమైన పద్యం కళను మనం పోషించుకోవాలిం
ఇంత గొప్ప పద్యం ను వినక కొన్ని దశాబ్దాలు గడిచినా,కురుక్షేత్రం లో విన్నాను. సూపర్ తల్లి నీకు వందనం❤
పౌరాణిక నాటక కళ సజీవం.. నీకు నమస్కారం.
ఈ బంగారు తల్లి కి మా ఆశీస్సులు, అధ్భుతంగా పాండాలు తల్లీ 🎉
దురదృష్టం ఏమిటంటే ఈకళ అంతరించి పోతున్న ది
అయ్య బాబోయ్ ఏమి రాగం తల్లి. మీకు వందనం తల్లి.హార్మోనిస్ట్ గార్కి పాదాభివందనం.
పద్యం పాడి మెప్పుంచుట చాలా కష్టం. స్వాతి భాగా పాడి మెప్పించింది
మా చిన్నప్పుడు మా ఊరు నుండి మా సమీప గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లి పౌరాణిక నాటకములు రాత్రంతా చూసిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఎంత చక్కగా పాడారు
God bless you Amma chala Baga padaru
హార్మోనిస్ట్ గారికి నమస్కారం
మీ ప్రాక్టీస్ స్ వందనం అమ్మ
Hat's off to you. Good voice. God bless you
I felt that I was in 1967 now I am very happy to hear this song
ప్రోత్సహించిన వారికి అభినందనలు. ఇంత పెద్ద రాగమా
GOD bless you all Harmonist is very good His fingers are Dancing on the Reeds with melodious tunes
చాలాసంవత్సారాల తరువాత వీటిని వింటున్నాను వీనులవిందుగాపౌరాణిక నాటకాలు పౌరాణిక పద్యాలను ప్రభుత్వాలు ప్రజలు ప్రోత్సహించాలి .
మారెళ్ల వీర హనుమంతాచార్యులు.
Superb
ఆహా ఏమి రాగం, ఈ రోజుల్లో, మహా అద్భుతం
చక్కగా పాడారు మంచి గాత్రము ధన్యవాదములు.
స్వాతి గారు మా నాయుడు నరసన్నపేట వాళ్ళ అమ్మాయి,
All the best to her
Super singer
Excellent Swathi garu superb
Super....,
Excellent thalli
Excellent alanati padyalu.. Great great
Excellent voice.
జైశ్రీరామ: పాడిన, హార్మోనియం వారు కూర్చిన పద్యం నాటకోక్తమైన కాదేమో?
Great. Inkaa aanaati apuroopamaina kalanu brathikisthunnaaru. 🙏
Sweet voice
Super super super 😊😊😊😊😊
శ్రావ్యమైన పద్యం
Super
God bless you all thalli.
Very good no words🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Basse voice intha bagundhi
Sangeetam ku No gender
Parshiyality
Superb mam
Hats off
Mam
Our sa varam family also the drama and cine artists
God bless you
Super singing and mind blowing ferfirmence
Super talli God bless you
Excellent. God bless you
Excellent 🎉🎉🎉
Wonderful Amma
Excellent
Super amma
నేను తిరుపతి శాస్త్రి గారి మనవడిని
మాది రాజమండ్రి
అమ్మాయి స్వాతికి నా అభిననందనలు
శ్రీపతి
Super singer .super harmonist .
Very grate performance God Bless you Talli
ఎంతో గొప్పగా పాడేరు
Chala bavundi andi
Just wonderful
స్వాతి చాలా గ్రేట్
Excellent swathy garu
Super❤❤❤❤❤❤❤❤❤
super ❤
Super🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
It is from Tikkaana Mahaha Bharat
Sugandini, you voice super
Great
Super ragam
Woow
Amma
WONDERFUL 👌 👌 ❤❤
అబ్బా ఏమి padavu talli అద్భుతం దీర్ఘ ayushman భవ
Good 🎉
This generation should read to get about Mahabharatam
👌👌👌👌👌👌👌👌👌
Superrrr song...
Super JAISRIRAM
చాలా బాగా పాడారమ్మా.
Very good Thalli
Super 😍😍😍😍😍😍
Spb sir you are an immortal
చందనము మీద =గంధము మీద స్యందనము మీద = రథము మీద ఉచ్చారణ చెడినది అర్థము మారినది అక్కడ వున్న మేధావులకు కూడ అర్తం కాలేదు
Tappulu vetakkandi
@@vijaykumargudimella9048 తప్పును తప్పు అని చూపిస్తే అది కొంత మందికి ఉపయోగమై దాన్ని సరిచేసుకొని చదవడం నేర్చుకుంటారు అది అలానే వదిలేస్తే సాహిత్యం విలువ తెలిసి తప్పచేసిన వాళ్ళు అవుతాము అన్యదా భావించ వద్దు
@@vijaykumargudimella9048 కొంత మందికి ఉపయోగమై సరిచేసుకుంటారు
Very great performance
Supar amma
Harmonist my namaskarams
మొరలాలకించడు తప్పు, సరిచేసుకుంటే బాగుంటుంది. మిగతాదిఅంతా బాగుంది.
Abba vemi voice
Wow
Dheeraj Super Chiranjeeva
Very few people she is one of them
X ordinary sister
👌👌👌👌👌👌.
Super singer
Harmonium valana manchi nindu vachchindi
వెరీ గుడ్ నరసన్నపేట అమ్మాయా?
శ్రావ్యంగా ఆలపించారు. కానీ రాగం సుధీర్ఘం
🙏🙏🙏
Super
Chala 3:13 rojula tharuvatha vinnamu thalli
wonder
Bagapadaleadu
ఈమె పడిన పద్యం కామెంట్ లో పెట్టండి సార్.. లిరిక్స్ తో పాటుగా ఎవరైనా 🙏🙏🙏
Not easy
🙏🙏🙏👏👏
Inta manchi singer paaduta teeyaga winner malli kanipincha ledu chaala vicharam ga vundi.aa series lo 5 guru finalistlu gems malli ekkada programme lo kanioincha ledu.ilanti great singers malli ekkada kanioinchakapovadam chaala bhaada ga anipistondi. Demudu veeri 5 guriki manchi bhavishatvivvalani korukuntunnanu
Yes it's true
Ei kalanu kapadu tunnandu धन्य vadamulu amma chala baga padaru
చందనము కాదు నారీమణి స్యందనము అని పలకాలి చందనము= గంధము .. స్యందనము = రథం అని అర్తం spb కూడ అర్తం కాలేదు..
👍
amma meeku na🙏
Sthanam shanmukhi
Abinayam Kuda Vumte Bagundedhi
మూకం చెండు చున్నాపుడు అని వక సారి అనాలి... చెం డు చెండు చెండు అని ముడుసార్లు అనకూడదు.
Artistic licence.