Mana vedavalu ku free ga kavali Anni kastam vaddu free pension free electricity free houses free free free karma entantey telangana and Andhra lo Hindus ekkuva unnaru kaani BJP ni gelupincharu Jagan gaadu converted christains No.1 accused in disproportionate assets case, Reventh Reddy is a illegally occupied lands of dalits having a case on him he became CM means, Hindu party BJP ayyi undi Hindus ni vote veyi ani addukovalsi vastundi, secualr Hindus free schemes eppudaitey vadul taro appudey Hindu unity vastadi
సర్ మీరు అంటే చాలా గౌరవం నాకు. మీ యొక్క వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాను. మీరు ఎంతసేపు ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తూ ఉంటారు, కానీ ప్రజల యొక్క బాధ్యతలను గురించి మీరు అంతగా మీ విశ్లేషణలో చెప్పరు. నా ఉద్దేశ ప్రకారం ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటే అది ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీది మాత్రమే కాదు, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు కూడా ఉంటుంది. మీరు కనుక గమనిస్తే సమాజంలో చాలామంది బాధ్యతారహిత్యంతో ఉంటున్నారు. మీరు అటువంటి వారిని మంచి మార్గం వైపు ప్రోత్సహించే విధంగా, బాధ్యతగా మెలిగే విధంగా మోటివేట్ చేస్తే బాగుంటుంది. మీ ప్రతి ఒక్క వీడియో ప్రభుత్వం బాధ్యతగా లేదు అనే భావనని తెలియజేస్తున్నారు, అది కరెక్టే , కానీ మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి ప్రజలు ఎంత బాధ్యతగా ఉంటున్నారు? నా ఉద్దేశంలో ప్రజలు కూడా బాధ్యతగా మెలగాలి, అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న దేశాలు.
నిజమే, ఈయన ఎప్పుడూ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులదే తప్పు అని అంటారు. ప్రజలకు రాజ్యాంగంలోని హక్కులతో పాటు బాధ్యతలు కల్పించిందని ఎప్పుడూ చెప్పలేదు. సమాజంలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈయన సామాజిక బాధ్యత మీద ఒక్క డిబేట్ పెట్టింది లేదు
మీరు ఒక అన్నమలై ఎందుకు కాలేక పోయారు, మీకు అన్ని విధాలుగా అన్నమలై కన్నా తెలివికలవారు. మీలో ఒక రకమైన అధైర్యం కనిపిస్తుంది, బీజేపీ లొ మీరు కానీ join అయ్యివుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవారు. మీలాంటి వాళ్ళు బీజేపీ కి ఎంతో అవసరం.
ఇంతకుముందు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. 2014కు ముందు భారత్ వేరు.. 2024లో భారత్ వేరు. ఇది నయా భారత్.. నమో భారత్. శత్రుదేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు.. దేశాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ. మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్లు ఖర్చుతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్. నయా భారత్.. నయా థాట్. మరో 20 ఏళ్లలో దేశ గతి మారిపోవాలి. ఇవాళ్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత్ ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచదేశాలకు ధీటుగా.. ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు. ఉచితాలు, వృథా ఖర్చులు, ఆడంబారాల జోలికి వెళ్లకుండా.. మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు.. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వంతెనలు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ. 2024-2030 మధ్య మౌలిక వసతుల కల్పనపైనే 143 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. EVలు, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అటల్ టన్నెల్, ధోలా-సాదియా బ్రిడ్జి, చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వాతావరణం, స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్రప్రభుత్వం. ఖర్చు భారీగా.. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెడుతోన్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది. హైస్పీడ్ రైల్ లైన్లు, కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి. 2030 నాటికి 23 జలమార్గాలను అమలు చేసి.. 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్. మిషన్ మోడ్లో పనులు పూర్తి చేస్తోంది. కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలోని 580 జిల్లాలను కలుపుతూ దాదాపు 35వేల కి.మీ జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారతమాల పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన దేశంలో మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్న దానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు. గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. 2.32 కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జిని..దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు. దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న దాదాపు 8వేల 5వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. 21వేల కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. గతంలో సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పట్టగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకుంటున్నారు.
ఈయన చాల మంచివారు, ఎన్నో విషయాలపై అవగాహన ఉన్నవారే కానీ, కొన్ని కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిపోయిన వ్యక్తి. అంతేకాదు, ఈయన మంచి Administrator and thinker, కానీ లక్ష్యాలు సాధించటానికి అవసరమైన రాజకీయ పరిజ్ఞానం లేదు. ఈయనకి అధికారమిస్తే మంచి చేయగలరు. కానీ అధికారం సంపాదించటం చేతకాదు. నిజమైన సమస్య అక్కడే ఉంది. అధికారం సంపాదించటం చాలా కష్టం దానికి కొన్ని సిద్ధాంతాలు ప్రక్కన పెట్టాలి ఇంకా అవసరానికి తగ్గట్టు మార్చుకోవాలి. ఆ విద్య ఈయనకు తెలియదు.
సమయం ఎలా వృధా అవ్తుంది,Congi చేసిన కుట్ర,కుతంత్రం బయట బడ్తది,ప్రజలకు నిజాలు తెలువాలి, దేశా భూమి ఒక మతానికి ధారాదత్తం చేసిన నిజం జనాలకు,తెలియాలి, ఇయనకు అవి పట్టవు,వాస్తవాలు తెలియాలి,ఒక వర్గాన్ని,దాని పన్నాగాలు తెలిపరు,
Sir, నేను మీ అభిమానిని. మీ ఆలోచన విధానాలు Productivity increase పైన ఉంటాయి. మీ పార్టీని అధికారంలో నిలబెట్టని ప్రజలు దురదృష్టవంతులు. నాది ఒక విన్నపం సార్. మన దేశంలో IIM & IIT చదివే వారు రాజకీయంలోకి రావడం లేదు. వారు వస్తే దేశం అభివృద్ది చెందుతుందని నా విశ్వాశం. దేశ వ్యాప్తంగా వీరితో పలుమార్లు చర్చలు చేస్తే కొందరైనా రాజకీయం వైపు రావచ్చు అని నా అభిప్రాయం సార్. దీని పై మీ అభిప్రాయం తెలియజేయండి సార్.
A note for the admins of this channel. Kindly put out english subtitles for the people not from telegana. Would improve the outreach of these informative videos
Sir please upload with subtitles.. We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan. Please help us to get it 🙏.. Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..
@@chirunjeevichiru8308 okay.. Thanks 🙏.. But We want to understand all the videos.. because everyone videos of JP sir has some important information and knowledge..
ద్వేషపు మార్కెట్ లో ప్రేమ దుకాణాలు తెరుస్తాం అని చెప్తున్నరు కదా సర్ చాలదా 😅 అయినా శశిథరూర్ ని కాదని మల్లిఖార్జున్ ఖర్గే ని అధ్యక్షున్ని చేసినప్పుడే అర్థమైంది ఈ గాంధీలు కాంగ్రెస్ ని బొంద పెట్టేదాకా ఎవర్ని ఎదగనివ్వరని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ నుండి ఈ దేశానికి విముక్తి లభిస్తుందని ఆశిద్దాం.
రైతు వ్యతిరేక పార్టీ " BJP " & Bjp మోడీ 10 సంవత్సరాల పాలనలో ఒక్క" ఇరిగేషన్ డ్యాం" కట్టలేదు & 120 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు BJP మోడీ. ఇది సత్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్
Congress did not implement CITIGENSHIP and UNIFORM CIVIL CODE Privatised Education Healthcare and Stopped Industrialization from '90s AND RUINED PEOPLE'S FATE . But BJP brought CAA , UNIFORM CIVIL CODE , National Education Policy for Free and Aided Education , Healthcare Schemes , AND Industries in Several Sectors besides many Welfare Schemes
Sir, మీ ఆవేదన అర్థం చేసుకోవడం ఈ దేశ నాయకులకు , చాలా మంది ప్రజలకు సాధ్యం కాదు, ఎందుకంటే కులాలు అంటాడు ఒకడు,మతాలు ఇంకొకడు డబ్బులకు బానిసలు కొందరు, ఇంకొందరు స్వార్థ పరులు ఎవ్వడి స్వార్థం వారిది, చాలా కొద్దీ మంది మేధావులు మిమ్ములను అర్థము చేసుకో గలుగు చున్నారు, నాకు చాలా భాధగా ఉంది. మీలాంటి తపన ఉన్న మేధావులను గౌరవించ లేని సమాజం మనది, మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను --- ఒక మాదిగ
BJP 2018 manifesto లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు BJP MODI కనుక మా నిరుద్యోగుల వుసురు కొట్టుకొని BJP vodipovatam ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్
Why on Friday 1 pm and pure veg only restaurant...... Because non veg eating peaceful community will be busy in ola hu uber.... So peaceful community is safe... Secular people becomes piece's...
ఎవరితను .... మా కులం వాడు కాదు, మా గోత్రం వాడు కాదు, మా ఇంట్లో వాడు కాదు, మా వీధి వాడు కాదు, మా ఊరి వాడు కాదు, మా మండలం వాడు కాదు, మా నియోజకవర్గము కాదు, మా జిల్లా వాడు కాదు, మా రాష్ట్ర వాడు కాదు, కానీ అతను మన దేశం కోసం మన ధర్మం కోసం మన దేశాన్ని విశ్వ గురువుగా చేయడం కోసం అహర్నిశలు అలుపెరుగని కృషి చేస్తున్న సంకల్ప యోధుడు. ఆయన మన గుర్తింపు, మన ఆత్మగౌరవం, మన పౌరుషం అందుకే మోడీ గారు అంటే మాకు అభిమానం మేము మా సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మా ఓటుతో సహకరిస్తాo,.... రండి మన బానిస సంకెళ్లు తెంచుకొని... మనల్ని మనము రక్షించుకోవడానికి పెద్ద యుద్దం చేయాల్సిన అవసరం లేదు మీ ఓటుతో సమాధానం చెప్పండి జైహింద్ జై భారత్ జై మోడీ జీ🥇🥇🥇🇮🇳🥇🥇🥇
Sir, Every year, a lot of people aspire for employment. As you have said, no government can create employment equivalent to aspirants. Why government is not thinking of providing self-employment opportunities so that they get the opportunity to earn and in the process he/can provide employment to others also. Two political opponents should participate in a debate organized by eminent people. No media is thinking of this. Very pathetic situation. Thanks for giving very useful information.
What do you mean by "government providing self-employment opportunities"! It sounds again like govt. having to provide employment. There are many initiatives and funding available through banks like SIDBI to fund entrepreneurs. There have always been schemes like CGTSME through which SME entrepreneurs were funded. Go inquire first.
I hope JP sir joins hands (directly or indirectly) with Prashant Kishore's Jan Suraaj to streamline the agenda which can be replicated in other states.
thank you media respected media friends and honourable JP Narayana garu I salute both of sir I am sorry one thing against not our country poor on that name negelect our leader don't know the how to use and handle we are well wealthy country we can see the whole world help like our modi government giving ration free for poor they don't know how to create wealth and supply it they don't know they have not that sense they always how to cheat and loot what they did this money I can't very bad our situation we try to develop and benfited by that thank you God bless and give good sense 🙏
BJP proved itself as a successful opposition but the problem with congress is it only stayed in power mostly & when lost, prefer burning the state than to debate & wait. Ex : punjab 80s
సార్ నాది ఒక క్వశ్చన్ మనం ఎన్ని అనుకున్న ప్రభుత్వం అంటే ప్రజలు అనుకుంటేనే కధ సార్ ఎదైన జరుగుతుంది కాబట్టి ప్రజల్ని చైతన్యం చేసే ఒక ఉద్యమం చెపట్టోచ్చు కధ సార్ ఇంటర్వ్యూ అయితే రీచ్ అందరికీ అవ్వదు కధ నాకు ఈ కామెంట్ కి రెస్పాన్స్ కావాలి సార్
There should be strong opposition, when there is weak or equal party in power. Why should we need an opposition party. If the ruling government or party is doing good or better or the best. ఇది ఎలా ఉందంటే , రామ రాజ్యమైనా , రావణాసురుడు కావాలి అన్నట్లంది
Please please please please please 🙏🙏🙏🙏 upload with your own Hindi or English subtitles.. not the auto generated Hindi or English subtitles.. it is unable to translate it correctly.. Please sir please I am joining my hand 🙏🙏 in front of you.. please sir please upload with subtitles.. please please please 🙏🙏🙏
Why analysts and opposition focus on defeating Modiji? Are they empty headed ? Why can not they talk about how they can make this country progress better and faster in their government with policies and procedures they propose. Get the country and its progress be the topic not an individual .
@jayaprakash garu, I am an NRI living in Houston, USA. Though I am living here for the last 30 years, my interests are in well being of my birth country and the country of my domicile. I am keenly observing the politics of the world w.r.to its impact on India, US and the world. Having said this, It is my professional opinion and observation based on the facts, that India is blessed with a good leader at the helm now and is leading the country in the right direction. The current PM has no selfish interests other than serving and uniting the country towards progress almost on fronts. It is also my opinion, that the current opposition are a bunch of clueless self-aggrandizing, good for nothing and corrupt whose sole objective is to weaken the country and fill their coffers and only to win in next elections. Why should the people trust and vote such selfish anti-social elements and vote them to power? Do they think they can provide better governance than the current one? We can pretty much witness what can be expected if we look at what is happening in AP, Kerala, TN, West Bengal etc. What a Sham! This is my opinion. If you can comment your opinion, I appreciate that.
One thing must for every nation. Both ruling and opposition parties must represent national interest. Sadly In india opposition parties are not representing national interest, they are only for power. That's why Modi is worshiped and elected and going to be elected.
9:40 Education and healthcare are bad. Another important thing is laws are bad. But instead of discussing these things and things like low employment rate, Modi is discussing random things sadly.
70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లో 96% హిందువులు పాలించారు 15 సంవత్సరాల బిజెపి పాలనలో 98% హిందువులు పాలించారు కాంగ్రెస్ పార్టీ లో నుండి బిజెపి లో చేరిన హిందువులు ఇలా కాంగ్రెస్ పార్టీ కాని బిజెపి పార్టీ కాని బలమైన రాజకీయ పార్టీలు ఈ రెండు పార్టీల కన్నా చిల్లర మీడియా సంస్థలు చాలా బలమైనవి రాజకీయాల్లో కాంపిటీషన్ తక్కువ ఎలాగంటే 0.2 % హిందువుల పాలనలో మిగితా హిందువులు బలి డీమానిటైజేషన్, జీఎస్టీ పన్ను లు, కరోనా లాక్డౌన్ ఇలా కోట్ల హిందు ప్రజలు చాలా బాధ అనుభవించారు.....!!!
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే ప్రభుత్వం కాదు ప్రజలు కూడా భాధ్యత వహించాలి 🙏🙏🙏
నమస్తే Sir🙏...రాజకీయ నాయకులు నుండి మీరు చెప్పిన విదంగా చేస్తే మన దేశ ప్రజా ఎప్పుడో develop ఐయ్యి ఉండేది sir🙏🙏🇮🇳🙏🙏
అయ్య నేను భాజపా కార్యకర్తను, మీరు వివరించే తీరు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మనుషులు మెరుగ్గా ఆలోచించాలి,
Mana vedavalu ku free ga kavali Anni kastam vaddu free pension free electricity free houses free free free karma entantey telangana and Andhra lo Hindus ekkuva unnaru kaani BJP ni gelupincharu Jagan gaadu converted christains No.1 accused in disproportionate assets case, Reventh Reddy is a illegally occupied lands of dalits having a case on him he became CM means, Hindu party BJP ayyi undi Hindus ni vote veyi ani addukovalsi vastundi, secualr Hindus free schemes eppudaitey vadul taro appudey Hindu unity vastadi
Prastutha congress party lo deshadrohulu matrame unnaru😢
JP garu meru cheppedi 100% currect.
Nice explanation sir.
Jai bjp
చక్కని విశ్లేషణ శుభాకాంక్షలు
JP sir, you are awesome and what you said is 100 % right.
Best opposition part was BJP
Best ruling party is BJP
MY VOTE FOR BJP
Jai adaani 😂😂😂😂
@@mans3926Adani nee start chesindi khangress 😂😂
@@mans3926get a job man
@@manoo2932 pisukkondi…. Antaku minchi deniki paniki raaru bjp it cell kukkalu
@@mans3926Jai BJP 🚩🚩🚩
సర్ మీరు అంటే చాలా గౌరవం నాకు. మీ యొక్క వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాను. మీరు ఎంతసేపు ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తూ ఉంటారు, కానీ ప్రజల యొక్క బాధ్యతలను గురించి మీరు అంతగా మీ విశ్లేషణలో చెప్పరు. నా ఉద్దేశ ప్రకారం ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటే అది ఆ ప్రభుత్వంలో ఉన్న పార్టీది మాత్రమే కాదు, ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు కూడా ఉంటుంది. మీరు కనుక గమనిస్తే సమాజంలో చాలామంది బాధ్యతారహిత్యంతో ఉంటున్నారు. మీరు అటువంటి వారిని మంచి మార్గం వైపు ప్రోత్సహించే విధంగా, బాధ్యతగా మెలిగే విధంగా మోటివేట్ చేస్తే బాగుంటుంది. మీ ప్రతి ఒక్క వీడియో ప్రభుత్వం బాధ్యతగా లేదు అనే భావనని తెలియజేస్తున్నారు, అది కరెక్టే , కానీ మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి ప్రజలు ఎంత బాధ్యతగా ఉంటున్నారు?
నా ఉద్దేశంలో ప్రజలు కూడా బాధ్యతగా మెలగాలి, అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న దేశాలు.
Yes
100% correct bro
నిజమే, ఈయన ఎప్పుడూ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులదే తప్పు అని అంటారు. ప్రజలకు రాజ్యాంగంలోని హక్కులతో పాటు బాధ్యతలు కల్పించిందని ఎప్పుడూ చెప్పలేదు. సమాజంలో ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈయన సామాజిక బాధ్యత మీద ఒక్క డిబేట్ పెట్టింది లేదు
Why anyone needs to defeat BJP when BJP is doing all good.
మీరు ఒక అన్నమలై ఎందుకు కాలేక పోయారు, మీకు అన్ని విధాలుగా అన్నమలై కన్నా తెలివికలవారు.
మీలో ఒక రకమైన అధైర్యం కనిపిస్తుంది, బీజేపీ లొ మీరు కానీ join అయ్యివుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవారు.
మీలాంటి వాళ్ళు బీజేపీ కి ఎంతో అవసరం.
Annamalai kadiki matam undi recha kottataniki, samasyala parishkaram ekka cheppadura whatsapp gorre
జై బీజేపీ
Great analysis..
ఇంతకుముందు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. 2014కు ముందు భారత్ వేరు.. 2024లో భారత్ వేరు. ఇది నయా భారత్.. నమో భారత్. శత్రుదేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు.. దేశాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్లు ఖర్చుతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్.
నయా భారత్.. నయా థాట్. మరో 20 ఏళ్లలో దేశ గతి మారిపోవాలి. ఇవాళ్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత్ ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచదేశాలకు ధీటుగా.. ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు. ఉచితాలు, వృథా ఖర్చులు, ఆడంబారాల జోలికి వెళ్లకుండా.. మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు
ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు.. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వంతెనలు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ. 2024-2030 మధ్య మౌలిక వసతుల కల్పనపైనే 143 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు.
EVలు, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అటల్ టన్నెల్, ధోలా-సాదియా బ్రిడ్జి, చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వాతావరణం, స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్రప్రభుత్వం.
ఖర్చు భారీగా..
రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెడుతోన్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది. హైస్పీడ్ రైల్ లైన్లు, కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి. 2030 నాటికి 23 జలమార్గాలను అమలు చేసి.. 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్. మిషన్ మోడ్లో పనులు పూర్తి చేస్తోంది.
కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలోని 580 జిల్లాలను కలుపుతూ దాదాపు 35వేల కి.మీ జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారతమాల పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్.
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన
దేశంలో మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్న దానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు. గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. 2.32 కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జిని..దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు.
ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు. దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్‌లో నివసిస్తున్న దాదాపు 8వేల 5వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. 21వేల కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. గతంలో సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పట్టగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకుంటున్నారు.
What a studying bro ur guines ❤🌱🌲🌱🙏
ఈయన చాల మంచివారు, ఎన్నో విషయాలపై అవగాహన ఉన్నవారే కానీ, కొన్ని కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడిపోయిన వ్యక్తి. అంతేకాదు, ఈయన మంచి Administrator and thinker, కానీ లక్ష్యాలు సాధించటానికి అవసరమైన రాజకీయ పరిజ్ఞానం లేదు. ఈయనకి అధికారమిస్తే మంచి చేయగలరు. కానీ అధికారం సంపాదించటం చేతకాదు. నిజమైన సమస్య అక్కడే ఉంది. అధికారం సంపాదించటం చాలా కష్టం దానికి కొన్ని సిద్ధాంతాలు ప్రక్కన పెట్టాలి ఇంకా అవసరానికి తగ్గట్టు మార్చుకోవాలి. ఆ విద్య ఈయనకు తెలియదు.
Modi ji could make the tables upside down with his dedication and determination to make India 🇮🇳 great again and again 💐💪 Jay hind 🇮🇳
ఉచిత వైద్యం ఉచిత విద్యను తెలంగాణ లో అందించేందుకు బీజేపీ చెప్పింది కానీ ప్రజలు మాకు విద్య వైద్యం వద్దు అన్ని ప్రీ అన్న వాళ్లకు ఓటు వేశారు సార్
Very nice explanation jayapraksh sir.
వక్ఫ్ బోర్డు మీరు మాట్లాడండి సార్ ఒక్కసారి
సమయం వృధా..
సమయం ఎలా వృధా అవ్తుంది,Congi చేసిన కుట్ర,కుతంత్రం బయట బడ్తది,ప్రజలకు నిజాలు తెలువాలి, దేశా భూమి ఒక మతానికి ధారాదత్తం చేసిన నిజం జనాలకు,తెలియాలి, ఇయనకు అవి పట్టవు,వాస్తవాలు తెలియాలి,ఒక వర్గాన్ని,దాని పన్నాగాలు తెలిపరు,
Jai Modi ji Jai Bharat
ఐడియాలు దండిగ వున్నాయి సార్. కాకపోతే నిజాయితీ పూర్తిగా లేదు. నిజాయితీకి నిలువెత్తు మోడి. అందుకే ఆయన్ను ఎ వరేం చేయలేరు.
👏👏👏
Sir, నేను మీ అభిమానిని. మీ ఆలోచన విధానాలు Productivity increase పైన ఉంటాయి. మీ పార్టీని అధికారంలో నిలబెట్టని ప్రజలు దురదృష్టవంతులు. నాది ఒక విన్నపం సార్. మన దేశంలో IIM & IIT చదివే వారు రాజకీయంలోకి రావడం లేదు. వారు వస్తే దేశం అభివృద్ది చెందుతుందని నా విశ్వాశం. దేశ వ్యాప్తంగా వీరితో పలుమార్లు చర్చలు చేస్తే కొందరైనా రాజకీయం వైపు రావచ్చు అని నా అభిప్రాయం సార్. దీని పై మీ అభిప్రాయం తెలియజేయండి సార్.
Super
A note for the admins of this channel. Kindly put out english subtitles for the people not from telegana. Would improve the outreach of these informative videos
భారత్ కి ఉన్న అతి పెద్ద ప్రమాదం ఈ దేశ ద్రోహి పాకిస్థానీ ఇటలీ చైనా పార్టీ ఖాన్ గ్రేస్
Super sar👌👌👌
Nice analysis
జయప్రకాష్ నారాయణ గారి విశ్లేషణ చాలా బాగుంది మళ్లీ మోడీ గారి గెలవాలి జై భారత్ జై హింద్
Sir please upload with subtitles..
We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan.
Please help us to get it 🙏..
Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..
He also have playlist of English please go through his channel
@@chirunjeevichiru8308 okay.. Thanks 🙏..
But We want to understand all the videos.. because everyone videos of JP sir has some important information and knowledge..
ద్వేషపు మార్కెట్ లో ప్రేమ దుకాణాలు తెరుస్తాం అని చెప్తున్నరు కదా సర్ చాలదా 😅
అయినా శశిథరూర్ ని కాదని మల్లిఖార్జున్ ఖర్గే ని అధ్యక్షున్ని చేసినప్పుడే అర్థమైంది ఈ గాంధీలు కాంగ్రెస్ ని బొంద పెట్టేదాకా ఎవర్ని ఎదగనివ్వరని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్ నుండి ఈ దేశానికి విముక్తి లభిస్తుందని ఆశిద్దాం.
ప్రస్తుతం మోడీ నుంచి విముక్తి కావాలి కదా😁....
@@HeartistMuraliఎక్కడేం లేక అక్క మోగడే దిక్కు అన్నట్టు
Kharge power ento 2024 telustadi aagura lafoot nayala
@@HeartistMuraliyes...maku modi vaddu,yogi kavali
@@Ignaz.Semmelweis ఏ ఉద్యోగం లేకపోతే పకోడీలే దిక్కు అన్నట్టు 😁.......
మోదీజిని ఓడించె, ఐడియాస్ ప్రతిపక్షం దగ్గర లేకపోయినా,,దేశాన్ని దివాళా తీయించె ఐడియాలు మాత్రం చాలాఉన్నాయంట,,నెహ్రూకంపెనీదగ్గర,,😂😂😂
👌
Correct
Jai Bjp Jai modiji ❤❤🎉🎉🙏🏻🙏🏻🙏🏻
Sir, be impartial, we have great respect for you.
Sir you were correct iam your fan great j.p.sir
Jp గారు bjp మోడీ కి భజన కోసమే మాట్లాడుతూ నిజాలు చెప్పటం లేదు ఇది సత్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
రైతు వ్యతిరేక పార్టీ " BJP " & Bjp మోడీ 10 సంవత్సరాల పాలనలో ఒక్క" ఇరిగేషన్ డ్యాం" కట్టలేదు & 120 లక్షల కోట్లకు అప్పుల పాలు చేసిన దుర్మార్గుడు BJP మోడీ. ఇది సత్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్
వందేమాతరం 🙏
ఈ. మేధావులతో. పెద్దగా. లాభం. లేదు
Modi can chang atleast
Congress did not implement CITIGENSHIP and UNIFORM CIVIL CODE Privatised Education Healthcare and Stopped Industrialization from '90s AND RUINED PEOPLE'S FATE .
But BJP brought CAA , UNIFORM CIVIL CODE , National Education Policy for Free and Aided Education , Healthcare Schemes , AND Industries in Several Sectors besides many Welfare Schemes
Correct chepparu sir .
Sir, మీ ఆవేదన అర్థం చేసుకోవడం ఈ దేశ నాయకులకు , చాలా మంది ప్రజలకు సాధ్యం కాదు, ఎందుకంటే కులాలు అంటాడు ఒకడు,మతాలు ఇంకొకడు డబ్బులకు బానిసలు కొందరు, ఇంకొందరు స్వార్థ పరులు ఎవ్వడి స్వార్థం వారిది, చాలా కొద్దీ మంది మేధావులు మిమ్ములను అర్థము చేసుకో గలుగు చున్నారు, నాకు చాలా భాధగా ఉంది. మీలాంటి తపన ఉన్న మేధావులను గౌరవించ లేని సమాజం మనది, మీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
--- ఒక మాదిగ
Sare ivi lekunda neevu emanukuntunavu. Neevu Nelson mande la ga alochisthunava...
This is india
🙏🇮🇳
BJP 2018 manifesto లో యేటా రెండు కోట్ల వుద్యోగాలు ఇస్తామని వుద్యోగాలు ఇవ్వలేదు BJP MODI కనుక మా నిరుద్యోగుల వుసురు కొట్టుకొని BJP vodipovatam ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ జై శ్రీరామ్
Why on Friday 1 pm and pure veg only restaurant...... Because non veg eating peaceful community will be busy in ola hu uber.... So peaceful community is safe... Secular people becomes piece's...
Pl.vote bjp only, modi is God gift of indians
I just watched JP sir rant about what is wrong with society no possible solutions given.
Jai bjp 🚩 Jai modi 🚩 Jai bharath 🚩
ఎవరితను ....
మా కులం వాడు కాదు,
మా గోత్రం వాడు కాదు,
మా ఇంట్లో వాడు కాదు,
మా వీధి వాడు కాదు,
మా ఊరి వాడు కాదు,
మా మండలం వాడు కాదు,
మా నియోజకవర్గము కాదు, మా జిల్లా వాడు కాదు,
మా రాష్ట్ర వాడు కాదు,
కానీ అతను మన దేశం కోసం మన ధర్మం కోసం మన దేశాన్ని విశ్వ గురువుగా చేయడం కోసం అహర్నిశలు అలుపెరుగని కృషి చేస్తున్న సంకల్ప యోధుడు.
ఆయన మన గుర్తింపు, మన ఆత్మగౌరవం, మన పౌరుషం
అందుకే మోడీ గారు అంటే మాకు అభిమానం మేము మా సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మా ఓటుతో సహకరిస్తాo,.... రండి మన బానిస సంకెళ్లు తెంచుకొని... మనల్ని మనము రక్షించుకోవడానికి పెద్ద యుద్దం చేయాల్సిన అవసరం లేదు మీ ఓటుతో సమాధానం చెప్పండి జైహింద్ జై భారత్ జై మోడీ జీ🥇🥇🥇🇮🇳🥇🥇🥇
❤
Jp sir is absolutely right
Only two solutions development and recognising bharat culture
Prajale anintini sari chestharu chudandi sir jai congress jindabad jindabad jindabad Rahul Gandhi jindabad jindabad
Meru super
Sir, Every year, a lot of people aspire for employment. As you have said, no government can create employment equivalent to aspirants. Why government is not thinking of providing self-employment opportunities so that they get the opportunity to earn and in the process he/can provide employment to others also. Two political opponents should participate in a debate organized by eminent people. No media is thinking of this. Very pathetic situation. Thanks for giving very useful information.
What do you mean by "government providing self-employment opportunities"! It sounds again like govt. having to provide employment. There are many initiatives and funding available through banks like SIDBI to fund entrepreneurs. There have always been schemes like CGTSME through which SME entrepreneurs were funded. Go inquire first.
Emotional democratic political game almost except very few parties.
మోడీ నీతి నిజాయితీ నిబద్దత గల నేత !
ప్రతిపక్షాలు స్వార్థమే పరమావధిగా, విదేశీ తొత్తులుగా మారిపోయాయి !
బీజేపీ అధికారం లో ఉండి
జేపీ ప్రతిపక్షం లో ఉండి ఉంటే
దేశం 10-20 ఏళ్లలో మిడిల్ ఇన్కమ్ అవుతుందేంనెమో.
jp aadikaram lo undi bjp prathi paksham lo undali
ఏం చెప్తున్నది .....ఎవరి కోసం ....ఎందుకు.....
I hope JP sir joins hands (directly or indirectly) with Prashant Kishore's Jan Suraaj to streamline the agenda which can be replicated in other states.
Is there any national interest in the existing OPPOSING POLITICAL PARTIES 😢😢😢😢
JAI BJP. JAI MODI.. JAI BHARATH
100/
ఒక మనిషి అజ్ఞానం (నాకే అంతా తెలుసు అన్న అహంకారం )ఎప్పటికి, ఎన్నటికీ సత్యాన్వేషణకు( సరైన పరిష్కారం దిశగా ) అడుగు వేయనియదు.
thank you media respected media friends and honourable JP Narayana garu I salute both of sir I am sorry one thing against not our country poor on that name negelect our leader don't know the how to use and handle we are well wealthy country we can see the whole world help like our modi government giving ration free for poor they don't know how to create wealth and supply it they don't know they have not that sense they always how to cheat and loot what they did this money I can't very bad our situation we try to develop and benfited by that thank you God bless and give good sense 🙏
BJP proved itself as a successful opposition but the problem with congress is it only stayed in power mostly & when lost, prefer burning the state than to debate & wait. Ex : punjab 80s
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
సార్ నాది ఒక క్వశ్చన్ మనం ఎన్ని అనుకున్న ప్రభుత్వం అంటే ప్రజలు అనుకుంటేనే కధ సార్ ఎదైన జరుగుతుంది కాబట్టి ప్రజల్ని చైతన్యం చేసే ఒక ఉద్యమం చెపట్టోచ్చు కధ సార్ ఇంటర్వ్యూ అయితే రీచ్ అందరికీ అవ్వదు కధ నాకు ఈ కామెంట్ కి రెస్పాన్స్ కావాలి సార్
Sir economy growth declined. Rupee value declined
Pls contest from BJP sir
There should be strong opposition, when there is weak or equal party in power. Why should we need an opposition party. If the ruling government or party is doing good or better or the best. ఇది ఎలా ఉందంటే , రామ రాజ్యమైనా , రావణాసురుడు కావాలి అన్నట్లంది
for strong opposition who is responsible is ruling party or opposition party
Vokkamaata maatram nijam/prajalu thappucheyadam ledhu naayakuladhe thappu/very good/
JAI BJP, JAI MODI JI, BHARATH MATHAKI JAI ❤
Agenda:
1. ESI hospitals
2. Instant justice
3. EPFO pension (4000 pm)
4. Life insurance - 10 lk
5. Health insurance - 10lk
6. Basic salary raise to 30K.
7. 10% fixed tax upto 5 lk.
20% fixed tax upto 10 lk
30% fixed tax upto 25 lk
(No surcharges)
35% fixed tax upto 1cr.+ surcharges & 40% fixed tax on remain+surcharges.
7. 1% default discount on all purchases for taxpayers (5.0 - 15.0 lk)
8. Build DBR Rental houses for taxpayers in semi-urban & urban. (4000 pm semi-urban & 7000 urban). It's revenue generation to state govt.
Sir ఇది మాకైతే చాలా బాగా నచ్చింది అయితే మీరు ప్రజలు లోకి తీసుకొని వెళ్ళాలి అని కోరుకుంటూ న్నాను
Jaimodi
Please please please please please 🙏🙏🙏🙏 upload with your own Hindi or English subtitles.. not the auto generated Hindi or English subtitles.. it is unable to translate it correctly..
Please sir please I am joining my hand 🙏🙏 in front of you.. please sir please upload with subtitles.. please please please 🙏🙏🙏
Opposition party right wing party kavali
Not right wing brother they should be Pro nationalist party like US
In US Republic and Democratic are pro nationalist parties
Why analysts and opposition focus on defeating Modiji? Are they empty headed ? Why can not they talk about how they can make this country progress better and faster in their government with policies and procedures they propose. Get the country and its progress be the topic not an individual .
My first vote for BJP ❤
Sir..Mi alochanalu chala unnathamainadi...kani prajalu kuda alochinchali......yepudu thathkalitha pathakalu...sukhalaki alavatu padipoyaammm....bhavishyathuku sambandhinchina alochana politicians ke kaadu..prajalaki kuda ledu
No danger to Democracy whoever wins
Jai modi ji 🚩🚩🚩🚩
@jayaprakash garu, I am an NRI living in Houston, USA. Though I am living here for the last 30 years, my interests are in well being of my birth country and the country of my domicile.
I am keenly observing the politics of the world w.r.to its impact on India, US and the world.
Having said this, It is my professional opinion and observation based on the facts, that India is blessed with a good leader at the helm now and is leading the country in the right direction. The current PM has no selfish interests other than serving and uniting the country towards progress almost on fronts. It is also my opinion, that the current opposition are a bunch of clueless self-aggrandizing, good for nothing and corrupt whose sole objective is to weaken the country and fill their coffers and only to win in next elections.
Why should the people trust and vote such selfish anti-social elements and vote them to power? Do they think they can provide better governance than the current one?
We can pretty much witness what can be expected if we look at what is happening in AP, Kerala, TN, West Bengal etc.
What a Sham! This is my opinion. If you can comment your opinion, I appreciate that.
ప్రభుత్వాలు తేలిక పని ఎంచుకున్నాయి. పని భారం తగ్గించుకున్నాయి.
Sir what about p.m. modhi according to you please answer
One thing must for every nation. Both ruling and opposition parties must represent national interest. Sadly In india opposition parties are not representing national interest, they are only for power. That's why Modi is worshiped and elected and going to be elected.
Sir namasthe, excellent explanation, u r real hero,go to bjp
If intentions are for development automatically they will get agenda , but their agenda is selfish interests how can they look into real agenda
10years lo education ki , health ki BJP emchesindo chepandi
Mr jp you are totally traditional and sanathanavadi and supporter of modi directly and indirectly.
You see the annamalai in tamilnadu. He is also wise ,educated, and committed for better rule in tamilnadu. How are you ?
Jp sir 🎉
Always with Janasena ❤
In terms of integrity no one is better than him. I wint say he is not partial to some. Inc and allies r in very icy surface.
A back stabber ,an electoral bonds grabber and an unstable poltixal entrant formed an alliance in A P
9:40 Education and healthcare are bad. Another important thing is laws are bad.
But instead of discussing these things and things like low employment rate, Modi is discussing random things sadly.
బీజేపీ:
మౌలిక సదుపాయాలు పెంచారు
పెట్టుబడులు ఆకర్షించారు
సమతూకం పాటించారు
Accha😂😂😂😂
70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లో 96% హిందువులు పాలించారు 15 సంవత్సరాల బిజెపి పాలనలో 98% హిందువులు పాలించారు
కాంగ్రెస్ పార్టీ లో నుండి బిజెపి లో చేరిన హిందువులు
ఇలా కాంగ్రెస్ పార్టీ కాని బిజెపి పార్టీ కాని బలమైన రాజకీయ పార్టీలు ఈ రెండు పార్టీల కన్నా చిల్లర మీడియా సంస్థలు చాలా బలమైనవి
రాజకీయాల్లో కాంపిటీషన్ తక్కువ ఎలాగంటే 0.2 % హిందువుల పాలనలో మిగితా హిందువులు బలి డీమానిటైజేషన్, జీఎస్టీ పన్ను లు, కరోనా లాక్డౌన్ ఇలా కోట్ల హిందు ప్రజలు చాలా బాధ అనుభవించారు.....!!!