Separate Country - Dr. Jayaprakash Narayan on North-South Budget Discrimination

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • #jayaprakashnarayana #telanganaelection #telanganapolitics

ความคิดเห็น • 378

  • @JMA997
    @JMA997 8 หลายเดือนก่อน +50

    నమస్తే జేపీ గారు, మీరు ఇచ్చిన వివరణ ,విశ్లేషణ స్పష్టం గానూ అర్థవంతం గానూ వున్నాయి.నాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నేను పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఒక విద్యార్థిని నేను IBPS RRB MAINS పరీక్ష కు హాజరు అయ్యాను అందులో బాషా నైపుణ్యం మీద 40 మార్కులకు ఒక విభాగం వుంది కానీ అందులో కేవలం హిందీ లేదా ఇంగ్లీష్ ను మాత్రమే ఎంచుకొనే వీలు వుంది.ఉత్తర భారత దేశానికి చెందిన అభ్యర్థులు హిందీ ని ఎన్నుకొని అధిక మార్కులు తెచ్చుకుంటారు వారు ఇంగ్లీష్ కు సమాధానాలు రాయాల్సిన పని లేదు,కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నేను ఆంధ్ర ప్రదేశ్ లేదా తెలంగాణ క్యాడర్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడు నేను కేవలం ఇంగ్లీష్ ను మాత్రమే ఎందుకు ఎదుర్కోవాలి.అదే ఇంగ్లీష్ కు బదులు తెలుగు ఆప్షన్ ఇచ్చి వుంటే చాలా మంది యువత కు మేలు చేసి వుండేది.వుత్తర భారతానికి చెందిన అభ్యర్థులు కేవలం హిందీ తో అధిక మార్కులు తెచ్చుకుంటున్నారు మనకు తెలుగు లేకపోవడాన్ని ఎంత వరకు సమర్ధించగలము.

    • @sriramshivashanker4779
      @sriramshivashanker4779 8 หลายเดือนก่อน +5

      India ante union of states prathi state ki prathi bhasha ki viluva evalli kani non Hindi states ki exams vishyam lo anyam jaruguthundhi

    • @rk7706
      @rk7706 8 หลายเดือนก่อน +2

      Mari ippudu sauth country chesi tamil kannada malayala or telugu inninti lo em pedudam antav anna

    • @MurthyVVV
      @MurthyVVV 8 หลายเดือนก่อน

      All English@@rk7706

    • @Crk-f9b
      @Crk-f9b 8 หลายเดือนก่อน

      Just don’t put up like dummy., Tamils don’t hoot at Hindi. That idiot modi is dividing further. Yes, support South India.

    • @umamaheswaramallampalli3428
      @umamaheswaramallampalli3428 8 หลายเดือนก่อน

      వారు చెప్పక చెబుతున్నారు హిందీనే నేర్చుకోండి

  • @74Ravindra
    @74Ravindra 8 หลายเดือนก่อน +53

    దక్షిణ భారత దేశాన్ని వివక్షకి గురిచేస్తున్నారన్న అభియోగం మీద స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొన్ని విషయాల మీద స్పష్టత మరియు వాస్తవాల కోసరం మిమ్మల్నే ఆశ్రయిస్తాను నేను . 2009 లో నేను మీ లోకసత్తా పార్టీ కే ఓటు వేశాను . మీరు ముఖ్యమంత్రి కాకపోవచ్చు . కానీ , మీరు మాకొక దిక్సూచి లాంటివారు 🙏.

    • @Yswamynath-kn8rk
      @Yswamynath-kn8rk 8 หลายเดือนก่อน +3

      He is vey Genuine and Genious person .... But people didn't recognised him 😟🙏🏻

  • @guide8017
    @guide8017 8 หลายเดือนก่อน +20

    Very insightful questions by the anchor . It was a smooth and informative interview.

    • @deepak596
      @deepak596 8 หลายเดือนก่อน +2

      Because the questions were given to her already 😂😂😂

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 8 หลายเดือนก่อน +10

    Salute sir, Brilliant explanation with regarding to macro economics, decentralization of industries, one nation, common market. National integration, solidarity is dealt extensively.

  • @vinvandy
    @vinvandy 8 หลายเดือนก่อน +3

    దక్షిణ భారత దేశం మరియు ఉత్తర భారదేశం గురించి మీ యొక్క విశేషణ చాల బాగుంటుంది.

  • @spoorthi3880
    @spoorthi3880 8 หลายเดือนก่อน +14

    Good and clear questions by anchor . Smooth interview 👏

  • @vvpk1217
    @vvpk1217 8 หลายเดือนก่อน +3

    ఫస్ట్ time naaku Mee అభిప్రాయం పైన విభేదిస్తున్నను. నేను నార్త్ లో 3 years work చేశాను. చాలా discrimination face చేశాను.. దేశం ఒక్కటే ఉండాలి.. విభేదాలు వచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. సంయమనం పాటించి మనం నష్టపోయిన తరువాత బాధపడటం తప్ప ఏమి చేయలేము.

    • @srinivasreddy2214
      @srinivasreddy2214 8 หลายเดือนก่อน

      Nenu 6 years unnaanu naaku emi descrimination kanapadaledhu

  • @arunaguttikonda7154
    @arunaguttikonda7154 8 หลายเดือนก่อน +2

    Wonderful analysis! His clarity on recent budget is to be greatly appreciated.

  • @AkshitTravelDiaries
    @AkshitTravelDiaries 8 หลายเดือนก่อน +28

    ఎందుకు ఖండించాలి అసలు, నిజం గా మన తెలుగు వాళ్ళకి ప్రత్యేక దేశం ఏర్పడితే అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. యూరోపియన్ దేశాలు అలాగే బాగుపడ్డాయి. యూరోప్ లో 30 దేశాలు కలిపితే మన దేశం కంటే చిన్న గా ఉంటాయి కానీ వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు, అద్భుతమైన జీవితం గడుపుతున్నారు 👍

    • @kechi_kechi
      @kechi_kechi 8 หลายเดือนก่อน +19

      తెలుగు వాళ్ళు కలిసి వుండలేకే 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డారు ....రేపు రాయలసీమ వాళ్ళు ...ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా మేము ఎందుకు కలిసి ఉండాలి అంటే ?

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +9

      డబ్బున్న తెలంగాణ..
      అప్పులున్న diwalandra తో ఉండదు

    • @KonaseemaKobbari
      @KonaseemaKobbari 8 หลายเดือนก่อน

      European Union adhi, separate nations gaa kanapadathaai anthe.

    • @kechi_kechi
      @kechi_kechi 8 หลายเดือนก่อน +4

      @@DkDk-ek9wm గ్యాప్ పెద్ద ఎక్కువ లేదు ...రెండు రాష్ట్రాలు అప్పులపాల్

    • @avinashteja1620
      @avinashteja1620 8 หลายเดือนก่อน

      South gallu cunning ra

  • @karthikm.g8343
    @karthikm.g8343 5 หลายเดือนก่อน

    This issue should be discussed by every south Indians.❤ From kerala

  • @vineelD8
    @vineelD8 8 หลายเดือนก่อน +40

    నార్త్ లో కులం ఎక్కువ సర్, సౌత్ లో కూడా వుంది కానీ నార్త్ లో ఉన్నంత కాదు. అందుకే వాళ్ళు కుల రాజకీయాలకు లోనౌతారు. మతం ప్రభావం కూడా వాళ్ళను అంధత్వం లో ఉంచుతుంది.

    • @abbarajusrinivasrao6090
      @abbarajusrinivasrao6090 8 หลายเดือนก่อน +21

      Caste is more powerful in the south. Don't blame North.

    • @king-cp1le
      @king-cp1le 8 หลายเดือนก่อน +2

      ​@@abbarajusrinivasrao6090south lo caste manam elagaya bagupadali ani untaru anthaya ea madya jagan gadi valla caste fights thappinchi eppudu pakkanavadini nsanam cheyali ani chudaru north lo jagan mindset unnavala ekkuva

    • @UnivesalMan
      @UnivesalMan 8 หลายเดือนก่อน +2

      రెండింటికీ ఒక తేడా వుంది సౌత్ లో కుల సృహ ఎక్కవ నార్త్ లొ కూడా వుంది కాకపోతే సౌత్ లో కింది కులాలలో ఎడ్యుకేషన్ ఎకనమిక్ స్టేటస్ బెటర్ గా వుంది నార్త్ లో కింది కులాల్ ఎకనమిక్ గా పూర్ అదే తేడా

    • @prasanthbab1
      @prasanthbab1 8 หลายเดือนก่อน

      @@Argusundead Nuvu mundu Indian ani pettukoni appudu comment chey India meeda akkadekkado kurchoni India gurinchi neeku enduku ?

    • @chirravurisaichaitanya5765
      @chirravurisaichaitanya5765 8 หลายเดือนก่อน +2

      In north religion is more powerful than caste

  • @luckykumar3338
    @luckykumar3338 8 หลายเดือนก่อน +8

    Sir please upload with subtitles..
    We are the viewers & subscribers from other states unable to understand only because of language barrier.. please upload with English or Hindi Subtitles. We Really really want to understand the talk of Sir Dr. JP Narayan.
    Please help us to get it 🙏..
    Lots of Love for JP Narayan Sir ❤️❤️🙏🙏 from all of us 🙏..

    • @koushikvemuri3130
      @koushikvemuri3130 8 หลายเดือนก่อน +1

      JP garu uploads the same video in english as well. You can check it in the channel to find it.

  • @sugandhigiridhar1989
    @sugandhigiridhar1989 8 หลายเดือนก่อน +20

    Because of no development and employment people from UP and Bihar are coming to southern states to earn their living. We can see so many of them in Hyderabad itself.🙏🏻

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 8 หลายเดือนก่อน +7

      Because of bihari labour no labour shortage in Telangana

    • @hariharana6285
      @hariharana6285 8 หลายเดือนก่อน +3

      vallu lekapothe metro undhadhu a metro city, amercia lo fastest growing language is telugu ala ani malani kuda vaallu ala ne treat chesthe??

    • @LahariMathyala
      @LahariMathyala 8 หลายเดือนก่อน

      Now they are returning back to their states
      Kindly see the statistics

    • @juniorstrange
      @juniorstrange 8 หลายเดือนก่อน +1

      Same here Maharashtra 😅

    • @LahariMathyala
      @LahariMathyala 8 หลายเดือนก่อน

      Southern states people are going to Mumbai and Arabian countries for work

  • @D.s.vali3
    @D.s.vali3 8 หลายเดือนก่อน +11

    ఉండేదే మంత్రులు/ప్రజాస్వామ్యం అనే పేరుతో రాజరికం ఉంది. జనాభా కంట్రోల్ చాలా అవసరం వుంది.

    • @rk7706
      @rk7706 8 หลายเดือนก่อน

      Manam chestham mari muslims okka home lo kuda muslims only 2 kids unna vallani chupinchu

  • @AWMmini
    @AWMmini 8 หลายเดือนก่อน +23

    Sir, you failed to mention the "Freight equalisation policy" brought in by Nehru's government, which gave more advantage to Coastal states -- peninsular India including Gujarat -- over natural resource-rich states like Bihar-Jharkhand and Madhyapradesh-Chattisgarh. Due to this, more Industries were set up in coastal states as they were well-connected with the international shipping routes. This led the resource-rich states to only act as raw material providers. Another reason is that Nehru's government also brought lots of institutions like DRDO and ISRO to the southern part of India because of the constant looming threat at the Indo-Pak and Indo-China borders.

    • @emperormeiji1868
      @emperormeiji1868 8 หลายเดือนก่อน +1

      bokka ley andhulo manaki peddha upayoga padindhi emi ledhu FEP lo andhra kuda rich mineral state kadha mana kg basin lo manam anubhavinchindanikanna mana dhaggara nunchi loot chesindhey ekkuva

    • @AWMmini
      @AWMmini 8 หลายเดือนก่อน +2

      @@emperormeiji1868 That's just a strawman argument. It doesn't compare to what happened in the actually resource-rich States.

    • @emperormeiji1868
      @emperormeiji1868 8 หลายเดือนก่อน

      @@AWMmini so tell us what happened to these so called resource rich states
      But if you look at the number of big industries set up in the 50s and 60s, most of them ended up in the Chota Nagpur belt covering the states of present day Jharkhand, Orissa, Bengal and present day Chattisgarh.
      All the big steel plants were invariably in this region … Durgapur, Jamsehdpur, Bokaro, Rourkela and Bhilai. It was much later in the 80s that Vizag got a steel plant. However, Vizag was in a vantage point with with iron ore and limestone that would flow down the slopes of the Easter Ghats and high quality coking coal could be imported.
      The big aluminium factories were also in this same region … Koraput, Angul
      Ranchi was the hub for all industrial activity. Headquarters of SAIL (HSL) and Coal India, MECON, CMPDIL …. all were important in mining and metallurgy.
      Jamshedpur was an industrial hub of its own. TISCO, TELCO, NML, Tata Rehractories, Tata Bearings … all were there in Jamshedpur.
      West Bengal was a massively industrialized state even before independence. Bihar has Jharkhand while MP had C’garh.
      It is obvious that these states, both the people and their governments, never bothered to cash in on this wave of industrialization. Time and again they elected governments with pseudo-socialist agenda and allowed their states to fester.

    • @gaffurshaik311
      @gaffurshaik311 8 หลายเดือนก่อน

      @@emperormeiji1868 coastal states emphasised bcs of export policy, raw material have to carry from Tropical of cancer belt, from left Malwa to East Malda bend, to export them we need coastal logistical infrastructure. When it comes to southern areas like dravidan states, though we have various diverse raw material but comparatively the quality of available per meter and Basic raw like Fe available in central belt, particularly in WB JHAR ODI etc

    • @AWMmini
      @AWMmini 8 หลายเดือนก่อน +1

      @@emperormeiji1868 Once again, you're looking things in isolation. My original points add value to the reasons Dr. JP has laid out. Secondly, most of the industries you have mentioned are involved in raw material extraction and processing, not finished products.
      Now, to answer your question, the resource-rich states were rid of the progress they would have made in the absence of FEP by attracting even more of the private capital which instead went to the big cities of the coastal states like Chennai, Hyderabad of erstwhile Andhra Pradesh, Bengaluru, Mumbai, Ahmedabad, Pune, etc. The examples you give are anomalies, especially Jamshedpur, which was a British Era industrial city. Also, you relegating your argument to Andhra Pradesh and Vishakapatnam - which is a again anomalous - when I'm talking about all the coastal states. I wonder how much of your opinion is shaped by current political scenario of AP, where the media, controlled by regional parties, constantly engages in circulating propaganda against the central government to cover up their own policy failures. Regardless, I agree with the point you made about the political and policy-level failure of the mineral-rich States.
      Anyway, I base my points on well-established studies conducted by eminent scholars and the World Bank (p. 257, World Development Report 2009).

  • @umasankar009
    @umasankar009 8 หลายเดือนก่อน +1

    మొత్తానికి మొత్తంగా చూసుకుంటే ఉన్నత చదువులు విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ అవకాశాల విషయంలోనూ బడ్జెట్ విషయంలోనూ రైల్వే బడ్జెట్ విషయంలో కూడా ఏ అంశం తీసుకున్న కూడా ప్రతి అంశంలోనూ దక్షిణ భారతదేశానికి ముమ్మాటికీ అన్యాయం జరుగుతున్నది వాస్తవం ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచే దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి

  • @sitaramaraju446
    @sitaramaraju446 8 หลายเดือนก่อน +2

    ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పారు...
    నార్త్ వాళ్ళు మనవాళ్ళు అంటే వాళ్ళకి ఇస్తే మనం చప్పట్లు కొట్టుకుంటూ మనం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు JP గారు ...మనకి జరుగుతున్న అన్యాయం మీద అధికారంలో ఉన్న వారిని అడగరు...పోని మన కోసం ఏమి చేయాలి చెప్పాడు....
    ఉమ్మడి కుటుంబం లో ఆస్థి మొత్తం అన్నకు ఇచ్చి తమ్ముడి కి చిప్ప ఇచ్చి కూలి కి పొమ్మన్నట్లు ఉంది మీరు చెప్పింది.
    ప్రశ్నిస్తేనే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు మనకు రావాల్సిన నిధులు రావడం లేదు, బడ్జెట్ మన రాష్ట్రం కి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదు అంటే అవి అడగరు కానీ...JP గారు మనకు వచ్చే ఫ్యాక్టరీ నార్త్ వాళ్ళు తీసుకుని వెళ్లారు అంటే మంచి విషయం చప్పట్లు కొట్టండి ఏమీ పర్వాలేదు మీరు కూలీకి పొదురు
    అంటారు .....

    • @chanduabraham789
      @chanduabraham789 8 หลายเดือนก่อน

      ఈయన బీజేపీకి వత్తాసు పలుకుతాడు అందులో సందేహమే లేదు.
      ఈయన దృష్టిలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండాలి.
      కేంద్ర ప్రభుత్వానికి చెక్కభజన చేయడమే ఈయన పనిగా పెట్టుకున్నట్టు ఉన్నాడు ఈయన మీద కొంత గౌరవం ఉండేది ఈయన న్యాయంగా మాట్లాడడం మానేశాక గౌరవం పోయింది

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 หลายเดือนก่อน +9

    నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా చాలా గొప్పగా ఉంటుంది ❤ రాజకీయాలు చేసే బతకడానికి ఇలాగే ప్రయత్నం

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 8 หลายเดือนก่อน

      Now Narendra Modi give lot of funds to North India now don't worry

    • @potnurusanjay9848
      @potnurusanjay9848 8 หลายเดือนก่อน +1

      ​@@satishreddyarikatla5885that what sir is saying listen and then comment?? What about before 2014, even before 2014 UP,Bihar use to get the larger share

  • @vravikumar007
    @vravikumar007 8 หลายเดือนก่อน +3

    సర్, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. పంచడంలో సమస్య లేదు పంచిన దాంతో ఎం జరుగుతున్నదనేది అసలు సమస్య. దక్షిణాది వాళ్ళను చులకనగా చూసి వివక్షతో ట్రీట్ చేసేవాళ్ళకి పంచడం కచ్చితంగా బాధ కలిగిస్తుంది

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 8 หลายเดือนก่อน

    Yes sir ! Everyone must have minimum facilities to lead a sustainable life . All the regions have to be developed justifiabley. Secularism have to be protected. Dividing the country is not a good idea. J P sir explanation is excellent. Jai Bharat.

  • @kranthikn3
    @kranthikn3 8 หลายเดือนก่อน +3

    It is good to know about your views on this north-south divide. Completely agree with you! We all together became a nation a we have strong nationalist feelings in us.
    Also, it would be great if you put forward your views and have more discussions with other intellectuals about the probable increase of lok sabha representation based on population. From your conversations I feel you are not completely for or against it. I am against it and would like to know how better we can come up better representation for everyone in this country.

    • @kranthikn3
      @kranthikn3 8 หลายเดือนก่อน +2

      So, I have an idea in my mind which might not be the best, but I would put it here anyways to for others to know and comment.
      I feel we should still have population based representation and say for every 10L people there should be one representative in the Parliament, where the contestants can be anywhere from the country.
      There can be an additional representation based on area. As we already have divided our country into districts, we should use this system and probably reform this system to have an additional representation in the Parliament. The number of elected members based on population should be equal to number of members elected based on area. So accordingly we can divide/reorganize the districts every 25years based on the numbers. The districts should all be almost in equal area (which might not be practically possible so we should have a limit say 3000-3500sq km or which is practically feasible). Also this area based elected member should be a local (definition of local can be decided by experts like, based on birth or based on last 10years of residence etc. so that the area based representation is actually achieved)

  • @sraokakani878
    @sraokakani878 8 หลายเดือนก่อน

    Excellent analysis

  • @somnathn553
    @somnathn553 8 หลายเดือนก่อน

    Really excellent.

  • @SudhaKiranGsk
    @SudhaKiranGsk 8 หลายเดือนก่อน

    Great video sir...!

  • @AnilKumarKakumanu
    @AnilKumarKakumanu 8 หลายเดือนก่อน +1

    direct ga vishayam chepparu medavi Garu.jateeya party lu antaru,Samasya Ki parishkaram chepparu.

  • @RavindraAlapati-e1i
    @RavindraAlapati-e1i 8 หลายเดือนก่อน +4

    Development will 1st happen in one place and then expand to other places. Everyone should be open to it. So 1st one area should be concentrated. Example Hyderabad, Amavarathi, banglore etc

  • @leoroseblossom5832
    @leoroseblossom5832 8 หลายเดือนก่อน

    Amazing interview… the interviewer was brilliant

  • @suchender801
    @suchender801 8 หลายเดือนก่อน +7

    Giving more money to poor North states may be understood but the kind of money Gujarat is getting under Modi is just too much.
    There should be an analysis on how much Centre gives to each state based on per capita income levels.

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 8 หลายเดือนก่อน +5

    Divide - Dynastist rule - corrupt = Telengana BRS

    • @handler89
      @handler89 8 หลายเดือนก่อน

      Delusional boy

  • @ruthvikram5933
    @ruthvikram5933 8 หลายเดือนก่อน +5

    Last year varaku matladina JP garena eppudu matladedi?
    25 years back FDR nundi mere freeze cheyincharu ani cheptune eppudu correct antunaru. Appatiki eppatiki em marindi JP garu?
    Mari eppudu enduku meru freeze cheyamani fight cheyatledu?
    South lo seats lekapote South tho avasarm lekunda oka 2 states geliste PM elect avtaru edela rajyagam sir?

    • @sukanyach2183
      @sukanyach2183 8 หลายเดือนก่อน

      Just is a supporter of bjp now we can clearly see his speeches before and after.i don't y he changed.we can't trust him anymore.

  • @kukumar6181
    @kukumar6181 8 หลายเดือนก่อน

    Urgent గా యోగిని కేరళ సీఎం చెయ్యాలి

  • @satishippili4470
    @satishippili4470 8 หลายเดือนก่อน +3

    Sir, ap and rayalasaeema separation vuntundaa, and separate cm's chustama ❓ rayalasaeema leaders kakundaa (cbn, Ysj) AP lo cm evaru?? Just asking for future collision

    • @emperormeiji1868
      @emperormeiji1868 8 หลายเดือนก่อน +1

      ap vidipovaalani kosthaandhra gattiga adigithey ravachu endhukantey ikkada victims coastal vaallu kabatti

  • @pathanahmad92
    @pathanahmad92 8 หลายเดือนก่อน +2

    Nenu 100% agree chestanu, mana south India nunchi genuine ga central ki taxes veltunnai. Manam genuine ga pay chesina taxes anni Gujrat and UP lanti states ki veltunnai. Budgets and major projects anni North india lo cheste, south india yemavvali.
    Mana problem yentantey mana states compare to North chinnavi. Pedda states lo seats yekkuva, so aa states lo win aitey chinna states lo automatic ga control vastundi, even though they dont win in South India.
    Manam development meeda focus chestey vallaki Mata vidweshalu develop cheskuntunnaru. Malli daniki funding mana taxes.
    Frank ga cheppalantey mana south India lo prati state ki oka capital vundi and manam adaggane ventaney cheppagalam. Ade UP state capital, Madhyaparadesh capital chal chala takkuva mandiki matrame telusu.
    Ippatikina southIndians melkuntey manaku ravalsina benefits manaki vastai lekapotey. Manam ginjalesina kodi pakkintlokelli guddu pettinattuntundi.

    • @rk7706
      @rk7706 8 หลายเดือนก่อน

      Asalu mana daggara deniki asalu inni free bees adi matladi Frist

    • @seethasravani8263
      @seethasravani8263 8 หลายเดือนก่อน

      Andra poor..Mari kannada vallu manaku dabbulu istara?

    • @seethasravani8263
      @seethasravani8263 8 หลายเดือนก่อน

      Karnataka kanisan water kuda ivvadu Telangana,Andra ki... South India country oka joke

    • @anji0462
      @anji0462 8 หลายเดือนก่อน

      Direct gaa vacchi comment pettava..
      Vine opika ledhu ..country kaavala ...anti national...

    • @anji0462
      @anji0462 8 หลายเดือนก่อน

      Kindly ee narrow filthy ostrich mind set vadhilesthe ..mana country will stand ..other wise this kind of divisive forces will gain strength.

  • @Cr7-26-07
    @Cr7-26-07 8 หลายเดือนก่อน

    ఎందుకు ఖండించాలి.మేము కనీస మర్యాద కోరుతున్నాం

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 7 หลายเดือนก่อน

    బాగా వివరించారు. మరి ఈ రాజకీయ నాయకులే ఇలా వేర్పాటు వాదానికి కారణం అవుతున్నారు. వాళ్ళ కు బుద్ది ఎవరు చెప్పాలి??

  • @paragon369
    @paragon369 8 หลายเดือนก่อน

    దేశంలో ఉత్పత్తి డబ్బు అభివృద్ధి ఉన్న ప్రాంతాలు పేద వెనుకబడిన ప్రాంతాలకు నిధులను వెచ్చించటం త్యాగం కాదు బాధ్యత రాజకీయాల కోసం కొంతమంది ఉచ్చం నీచం లేకుండా అధికార దాహంతో దేశాన్ని విభజించాలి అనే వాదన తీసుకురావటం వారి దివాలాకోరు కోరు రాజకీయాలకు నిదర్శనం వీలైతే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని అవసరం ఉంది

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 8 หลายเดือนก่อน +5

    At least special south india budget ayina cheyali.
    South Indian taxes south Indian's ki expenses chesey atlu

    • @seethasravani8263
      @seethasravani8263 8 หลายเดือนก่อน +2

      South lo Andra poor..Tamil, kannada vallu manaku dabbulu istara?Stalin pm aite andaru Tamil chadavali?

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 8 หลายเดือนก่อน

      @@seethasravani8263 ho ala antara..?
      Ayitthey evadi money vadey karchu pettukondi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน +1

    4 అన్నదమ్ము లుంటే ఆస్తులు పంచుకోవడం పని కాదు/పెద్దలు పిన్నలను ప్రేమతో చదివించాలివుద్యోగాలు వచ్చేట్లు చూడాలి/

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 3 หลายเดือนก่อน

    ఆ climax about ntr గారు సూపర్

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 8 หลายเดือนก่อน +1

    By that same logic most money to Karnataka and Telangana is being given only by Bengaluru and Hyderabad. How much are these cities getting back? than villages of the state

  • @AshokKumar-jj2hg
    @AshokKumar-jj2hg 8 หลายเดือนก่อน +1

    ముస్లిం జనాభా పెరుగుతోంది

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 8 หลายเดือนก่อน +1

    We want separate south india...

  • @KotiChirraboina-gk6lg
    @KotiChirraboina-gk6lg 7 หลายเดือนก่อน

    అవును nenu Indian army జాబ్ చేస్తున్న లాస్ట్ 10 years నుండీ ఈ 10 years నేను నార్త్ ఇండియన్ తో జాబ్ చేశాను నాతో ఉన్న సౌత్ ఇండియన్ అంటే చాలు north Indians ki ఎక్కడో తెలియని మంట పాకిస్థాన్ వాళ్ళలా చూస్తారు మమ్మల్ని కులం, మతం, సౌత్ ఇండియన్ అని ఇంకా చాలా రకాలుగా మాలో వుండే ఆఫీసర్స్ తో సహా అందరూ విభేధమే చూపిస్తారు
    సౌత్ ఇండియన్ కి టైమ్ కి leave దొరకదు డ్యూటీస్ ఎక్కువ ఇంకా ఫుడ్ విషయంలో కూడా అలాగే వుంటారు విల్ల మధ్యలో డ్యూటీస్ చేయాలంటే నరకం తప్ప మరొకటి వుండదు North Indian Indian మధ్యలో జాబ్ చేస్తున్న ప్రతి సౌత్ ఇండియన్ కి ఆ ఫ్రస్టేషన్ తెలిసి వుంటది

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 8 หลายเดือนก่อน +4

    దేశ విభజన అన్నది సంకుచితమైన భావన ,అందునా ఉత్తర ,దక్షిణ విభజన అన్న ఈ అవగాహన లేని , అసమంజసమైన భావన
    సహించరాదు.
    దేశమంతా ఒకే విధమైన అభివృద్ధి జరిగినప్పుడే సమతుల్యత సాధ్యమౌతుంది.
    ఇది ఎవరో కొందరి మూర్ఖుల
    అవగాహనారాహిత్యమైన ఆలోచన.
    ఒకే పౌరసత్వం ,ఒకే దేశం, అన్ని ప్రాంతాల అభివృద్ధి సమతుల్యతా సాధన , సమైక్యత, సమగ్రతా పరిరక్షణ ఇవి అన్నీ ఆలోచించాల్సిన అంశాలు కదా! ఈ అంశాలు ఏవీ ఆలోచించకుండా మూర్ఖులైన అభ్యర్థులను పార్లమెంట్ కు ఎన్నుకోవడం మన రాజకీయ చైతన్య రాహిత్యం.

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 8 หลายเดือนก่อน +7

    Sir, IT IS NOT CORRECT PARTITION OF BHARAT IN TWO PARTS NORTH INDIA AND SOUTH INDIA. WE ARE REQUIRED AHANDA BHARAT , NOT A DEVIDED BHARAT.

  • @haranathg532
    @haranathg532 8 หลายเดือนก่อน +8

    Required.
    There is disparity for south.

  • @goldiesavage3663
    @goldiesavage3663 7 หลายเดือนก่อน +1

    India will be like ex-Yugoslavia state in few years. Because founding principles of India, anti-imperialism & socialism are no longer relevant after 1991 economic reform. Therefore, it is inevitable that country will be split among different ethnic groups. Since, there is no ideological justification for a single country.
    As free market capitalism brings great inequalities. For example, in China there is great income disparity between coastal & inner provinces. But somehow CCP is able to manage it, through re-distribution of resources.

  • @thirupathireddypeddireddy8020
    @thirupathireddypeddireddy8020 8 หลายเดือนก่อน

    Sir,u r great,pl. Join bjp sir,bjp lekhapothe India ledhu sir

  • @arpanapalle5556
    @arpanapalle5556 8 หลายเดือนก่อน

    Role of local administration also should be taken into consideration before allocating resources. Right now it looks like we are poring our resources into bottom less pits. The local administrators should be held accountable.

  • @adityavarma2138
    @adityavarma2138 8 หลายเดือนก่อน +2

    సార్! మీ పై గౌరవ భావంతో నే అడుగుతున్నాను, దయచేసి సమాధానం చెప్పండి!!
    1) వివక్ష లేకపోతే, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది??
    2) వివక్ష లేకపోతే, విభజన సమయంలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి ఏపీని విభజించారు, తరవాత ఎందుకు ఇవ్వలేదు??
    3) రైల్వే జోన్ ఆంధ్రా కు ఇవ్వాలని విభజన చట్టంలో ఉన్నా కూడా దానిని అమలు చెయ్యకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు??
    4) ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ విభజన చట్ట అమలు ఎందుకు జరగటం లేదు??
    భారత దేశంలో చేసిన చట్టాలకే గౌరవం లేకపోతే, అమలుకు నోచుకోక పోతే, వివక్ష చూపిస్తుంటే, రేపు ఏదో చట్టాలు చేసి దక్షణ భారత దేశాన్ని ఉద్దరిస్తారు అని, వారికి ఆ చిత్త శుద్ది ఉంది అని ఎలా నమ్మాలి సార్??
    ఈ వాదనలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించి, పరిష్కారం చెయ్యకుండా ప్రశ్నించిన వాడిని చెడ్డవాడిగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం??

    • @gouthamkondapavuluru1959
      @gouthamkondapavuluru1959 8 หลายเดือนก่อน

      మన ఆంధ్ర వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టి అసలు దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు. వేరే రాష్ట్రం ఎవరికైనా ఇలా చేసి ఉంటే ఈ పాటికి పర్యవసానాలు వేరుగా ఉండేవి

    • @adityavarma2138
      @adityavarma2138 8 หลายเดือนก่อน

      @@gouthamkondapavuluru1959
      మనం అందరూ ప్రతి మాధ్యమాలలో ఈ విషయాలను ప్రశ్నిస్తూ వీలైనంతగా మాట్లాడటం చాలా ముఖ్యం!! చిలికి చిలికి ఒక ఉప్పెనగా ఆంద్రా ప్రజలు అందరూ ఈ అంశాలపై గొంతు విప్పితే దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు వాటిపై పని చేయక తప్పని పరిస్థితి వస్తుంది!! మార్పు మన చేతుల్లోనే ఉంది, నిరాశ పెడితే మరింత నష్టపోతామని అర్థం చేసుకోవాలి!!

  • @gouthamkondapavuluru1959
    @gouthamkondapavuluru1959 8 หลายเดือนก่อน +3

    Actually Andhra people can legitametely get frustrated and ask for separate country because of the cheating done by theUnion government.
    Ditching Andhra by not building Polavaram, not giving special status, not fulfilling the promises in the division bill, not addressing revenue deficit can be a genuine case of asking for secession
    Also when states have the right to get seperated why cant country get divided

    • @mohithk1501
      @mohithk1501 8 หลายเดือนก่อน

      Those are legitimate reasons but that doesn't call for secession rather protests goutham garu.and also the States get bifurcated not seperated .

  • @luckykumar3338
    @luckykumar3338 8 หลายเดือนก่อน +1

    Please please please please please 🙏🙏🙏🙏 upload with your own English subtitles.. not the auto generated English subtitles.. it is unable to translate it correctly..
    Please sir please I am joining my hand 🙏🙏 in front of you.. please sir please upload with subtitles.. please please please 🙏🙏🙏

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 8 หลายเดือนก่อน +1

    WHY more central funds to GUJARAT?

  • @prudhvivankineni4880
    @prudhvivankineni4880 8 หลายเดือนก่อน +1

    How to join your team sir? Is there a process?

  • @rajaksk2733
    @rajaksk2733 8 หลายเดือนก่อน

    యునైటెడ్ స్టేట్స్ అఫ్ మోడరన్ ఇండియా....100%

  • @dsreenivasulu6524
    @dsreenivasulu6524 8 หลายเดือนก่อน

    Separate powers to all South States in connection with sharing of tax revenue it should be depend on development index of each state.

  • @mastanbaba4522
    @mastanbaba4522 8 หลายเดือนก่อน +2

    South india lo mp seats population based valla thaggisthunnaru north india mp seats increase chesthunnaru population control cheyadam manam chesina thappa

  • @kechi_kechi
    @kechi_kechi 8 หลายเดือนก่อน +11

    సౌత్ లో బీజేపీ మీద విషం చిమ్మాలంటే మాకు డబ్బులు ఇవ్వట్లేదనే అబద్దం పదే పదే చెప్పాలి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +4

      Baga cheppaaru

    • @prasanthkandula2930
      @prasanthkandula2930 8 หลายเดือนก่อน +5

      😂 joku

    • @daraarun66
      @daraarun66 8 หลายเดือนก่อน +6

      ​@@DkDk-ek9wmబీజేపీ జాకీలు పెట్టి లేపు కామెంట్స్ పెట్టి,

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +1

      @@daraarun66
      bharat జొడో యాత్ర సూపర్ 👌👌👌🙌

    • @daraarun66
      @daraarun66 8 หลายเดือนก่อน

      @@DkDk-ek9wm అభివృద్ధి అంటే దేవుణ్ణి తీసుకురావడం కాదు,, కోటి లక్షల కోట్లు అప్పు కాదు,, అభివృద్ధి చూపించలేక దేవునితో రాజకీయాలు, నల్ల ధనం ఎక్కడ, మనిషికి 10లచ్చలు ఎక్కడ, make in ఇండియా ఎక్కడ

  • @shivakrishnavanamala
    @shivakrishnavanamala 8 หลายเดือนก่อน +4

    Rich states getting cheap labor because of poor states

    • @Ak-qq2le
      @Ak-qq2le 8 หลายเดือนก่อน +1

      otherwise it would have given employment to our state people.

  • @GautamRama
    @GautamRama 8 หลายเดือนก่อน +2

    Comments by dk suresh is also applicable to his party which ruled for 55 years and kept every citizen of India. Bastard congress.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +20

    This is the spirit of Rahul's Bharat jodo yatra .
    Anti national party scamgress

    • @sriramshivashanker4779
      @sriramshivashanker4779 8 หลายเดือนก่อน +2

      Southern Indiaki funds evadam lo government fail ayyindhi

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน

      @@sriramshivashanker4779 diwalandra development chusuko mundu

    • @sriramshivashanker4779
      @sriramshivashanker4779 8 หลายเดือนก่อน

      @@DkDk-ek9wm nenu adhi chusthunna kanukane matladathunna andhra Pradesh ki special status, railway zone ,polavaramki nidhulu, AIIMS pantivi evala industrial free zone Gujarat lo petteru andhra pettundhunchuga kadha ledhante vere other state lo pettundhunchuga south India ki anyam jaruguthune undhi last 10years lo , scangress annavaga last years BJP government em pikuthundhi enni scam lu nirupincharu zero

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 8 หลายเดือนก่อน

      Andhabhakta 😂😂😂😂

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน

      @@manigonuguntla2890 who is andh bhakt..?
      That's you..
      Scamgress Anti national party..
      Boycott scamgress

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน +1

    తప్పు చేసిన నాయకులను వూరి వేయాలి/

  • @narasimharao1595
    @narasimharao1595 7 หลายเดือนก่อน

    In most parts of bihar w.bengal madhya pradesh n odisha, ticketless travel is common. In other states people travel buying ti kets . Central govt Enhances rly.fares . The burden is borne by southern states mostly . Ti ket collectors are soft in northern states,whereas TCs are violent in south. What sri JP garu says on this Discrimination?

  • @JosephJeevanandKommugurijjk
    @JosephJeevanandKommugurijjk 8 หลายเดือนก่อน

    నా blood మా బ్రీడ్ అనే వారిని jp గారే control చెయాలి

  • @gkreddy4230
    @gkreddy4230 8 หลายเดือนก่อน +6

    మీరు జరగని విషయాలు చెబుతారు. ఇవన్నీ చాలామందికి తెలుసు. వాటిని ఇంప్లిమెంట్ చేయడం సమస్య. సౌత్ కు నష్టం జరుగుతుంది అన్నప్పుడు జరగకుండా చూడాలి వదిలెయ్యకూడదు. ఒప్పించాలి అంతే తప్ప ఇలా ఎన్ని గంటలు అయినా ఇంటర్వ్యూ లు ఇవ్వవచ్చు.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +1

      మీది దివాలాంద్ర ప్రదేశ్ ఆ sir..??

    • @avinashteja1620
      @avinashteja1620 8 หลายเดือนก่อน

      Telugu dongala party vennupotu vote kinotu Anni partylatho pothu sigguleni janmalu kammaravati ​@@DkDk-ek9wm

    • @AWMmini
      @AWMmini 8 หลายเดือนก่อน +1

      If you don't have the patience to watch these "long interviews," you are unqualified to even engage in this argument.

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 8 หลายเดือนก่อน +4

    హిందీ దేశ బాష గా చేయాలి అని బిజెపి చెబుతుంది , దానికి అనుగుణంగా కొన్ని పనులు చేయడానికి ప్రయత్నాలు చేసింది దాని గురించి చెప్పలేదు... ఇలాంటి వి ఇంకా ఉన్నాయి ఉత్తర భారతం , దక్షిణ భారతం ల మధ్య ...

  • @sampathkumar4366
    @sampathkumar4366 8 หลายเดือนก่อน

    వారు మనదేశం వారే సరే. కాని ఎన్ని సంవత్సరాలు వాళ్లు అలాగే ఉంటారు..ఎప్పటికిన ? వాళ్లు అభివృద్ధి చెందుతునే ఉంటార..క్రైం ,ఎడ్యుకేషన్ ఇతరత్రా వాటిలో నిబంధనలు సవరిస్తార లేక ఓట్ కోసం కోనసాగిస్తార...సైబర్ క్రైం లో చాల వరకు up ,bhiar ,pb వాళ్ల ఉఫాది మార్గం ఇదే...

  • @naveen1508
    @naveen1508 8 หลายเดือนก่อน +1

    Up ki vellipondi jp garu

  • @యేసులోసంతోషం
    @యేసులోసంతోషం 8 หลายเดือนก่อน

    Yes

  • @naveen1508
    @naveen1508 8 หลายเดือนก่อน +1

    Area ni batti funds ivali kani population batti fundsivaddu

  • @PVBreactoin
    @PVBreactoin 8 หลายเดือนก่อน

    నాయకులు ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణలో పెట్టకపోతే సరిపోదు ఈరోజు జనాభా నిష్పత్తిలో సౌత్ ఇండియా కు రావలసిన వేల కోట్లు నార్త్ స్టేట్స్ కి పెట్టవలసిన వస్తుంది ఎవరి కష్టం ఎవరి కష్టం ఎవరికి పెడతారు. దేశ జనాభాను కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మేమిద్దరం మాకు ఒకరు నినాదంతో సౌత్ లో బాగా కంట్రోల్ చేయగలిగారు కానీ నార్త్ రాష్ట్రాలలో ఎక్కువ జనగా ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 8 หลายเดือนก่อน

    దక్షిణ భారత దేశం విడగొట్టి తర్వాత మళ్లీ కర్ణాటక ఆంధ్ర తమిళ్ వివక్షత అంటూ విడగొడతారు మళ్ళీ వాటిని కూడా ముక్కులు గా విడగొడతారు దేశ విభజన చేస్తే శత్రు దేశాలు బలం పెరుగుతుంది

  • @syedasadali6631
    @syedasadali6631 7 หลายเดือนก่อน

    I am saport south.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน +2

    భారత దేశం నా జన్మ భూమి భారతియులందరు నాకు అన్నలు తమ్ముళ్లునాఆదేశాన్ని పూజిస్తున్నాను/ఎక్సట్రా/

  • @nagarjunreddy1000
    @nagarjunreddy1000 8 หลายเดือนก่อน

    Population control cheyali sir, lekapothe poverty perigipothundi. We should concentrate on uniform civil code.

  • @srimori1
    @srimori1 8 หลายเดือนก่อน

    Increase the no of states by deciding states so that no state ever have more 5 cr population

  • @satyem0053
    @satyem0053 8 หลายเดือนก่อน +6

    ఈ ఉపన్యాసాలు ఆపి ఒక విషయం చెప్పండి. అన్నీ గుజరాత్ లోనే ముందు ఎందుకు ప్రారంభమౌతాయ్?. ఇప్పుడు దేశం డబ్బాంతా UP లోనే ఎందుకు ఖర్చుచేస్తున్నారు?. ఒక్కసారి పార్లమెంట్ లో ఈ విషయం మీద చర్చ జరగనీయండి. రేపు డిలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా పరిస్థితి ఏంటి?. ఈ రోజు అంతా మోడీకి భయపడి, సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయం గురుంచి మాట్లాడే దైర్యంలేక ఎలాంటి సచ్చు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇప్పుడే ఈ విషయం గురుంచి సీరియస్ గా మాట్లాడకపోతే వచ్చే ఎన్నికల్లో మోడీ మళ్ళీ కుర్చీ ఎక్కితే. సౌత్ ఇండియా పరిస్థితి ఇక అంతే. అప్పుడు ఎన్ని ఉపన్యాసాలు చేసినా చేసేది ఉండదు.

    • @kiklocus4660
      @kiklocus4660 6 หลายเดือนก่อน

      you are 100% correct, this JP guy is biased in certain issues, he is wrong here, there is. no doubt southern india is discriminated.

  • @nchandrasekhar1961
    @nchandrasekhar1961 8 หลายเดือนก่อน

    The trend in population growth may be decreasing in all the states, but the population is increasing in many of Hindi speaking belt. This will give definitely an advantage to those states by having more number of seats in parliament. I am not against any state based on the language or any other parameter, but the centre should not give a step mother treatment to some of the states, which is evident today. So naturally the idea of getting separated comes into mind of people who are ill treated. However, I wish we will be United as one country despite the dirty politics played by some political parties. Jai Hind.

  • @tarakyadav777
    @tarakyadav777 8 หลายเดือนก่อน

    Financial distribution టోటల్ స్టేట్ దోవలప్ అయ్యాక మిగతా స్టేట్స్ కి కేటాయిస్తే బెటర్ కదా sir.
    Fox example Hyderabad city development ayindi but total Telangana avvaledu ga mundu Telangana ప్రజలకి Hyderabad nundi vache ఆదాయాన్ని ఖర్చుపెట్టి మిగతా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత మిగతా స్టేట్స్ కోసం spent cheste better kada.
    Even bihar నుండి వచ్చే వాడు ఆంధ్ర వస్తే తెలుగు నేర్చుకొనే ప్రయత్నం చేయాలి. హిందీ నీ రుద్దే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్. తెలిసి తెలియకుండా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంటున్నారు వాళ్ళు . ఇది ఎంత వరకు కరెక్ట్ హింది భాష కి ఇచ్చే ప్రియరిటీ మిగతా భాష లకు కూడా ఇస్తే అంత బాగానే ఉంటుంది. All languages are equal.
    దేశ భాషలందు తెలుగు లెస్స. నాకు న తెలుగే ఇంపార్టెంట్ . మిగతా భాషల కు గౌరవం ఇస్తా. నా తెలుగు ముందు వేరే భాష నీ నేను ఎక్కువ చేయలేను. మనం అంత భారతీయులం అని ఫీలింగ్ మనకి ఉన్న ఉత్తర భారతం లో ప్రజలకు లేదండి.

  • @ravikarnabasawapathri9570
    @ravikarnabasawapathri9570 8 หลายเดือนก่อน

    100000000% congress MP
    మాట్లాడింది.. కరెక్ట్
    ఎంత పెద్దగా ఉన్నాం కాదు ఎమీ సాధించాం ముఖ్యం
    USA
    UAE
    US
    USrashya

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 8 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులే స్వార్థ పరులయితే/కౌన్ బనేగా కరోడ్ పతి//

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 8 หลายเดือนก่อน

    This Member of Parliament did not read study or understand PREAMBLE OF CONSTITUTION AND Part I , II of Indian Constitution

  • @karanamgopi
    @karanamgopi 8 หลายเดือนก่อน +3

    సీమంధ్ర కి 10 యేళ్లు గా చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడండి

    • @emperormeiji1868
      @emperormeiji1868 8 หลายเดือนก่อน

      ori mee dhumpalu thega seemandhrey kadhara andhra ni control cheseydhi aakariki cbn jagan ysr andharu seemey kadhara mana cm lu kuda majority seema nunchey kadhara

  • @vamsisurabhi7414
    @vamsisurabhi7414 8 หลายเดือนก่อน +3

    Sir political leaders ki pensions avasarama

    • @B.HarishYadav-w2k
      @B.HarishYadav-w2k 8 หลายเดือนก่อน

      Avasaram pensions valla emikadhu

  • @bharathkumar19
    @bharathkumar19 8 หลายเดือนก่อน +2

    Bihar lo 50000 income unty manaki amiti nastam sir,dabbu unna family poor family dattatu teesukunty poor family rich avvadu ,rich family poor avvuthundi, kabbati outdated ideas ivvakandi sir
    Sir,Mee house lo 2 poor families pettukondi,vallu bagunty meeru baguntaru kada ,😊😊😊😊

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj 8 หลายเดือนก่อน +3

    Rotation type pm post

  • @madhavdaakhore1876
    @madhavdaakhore1876 8 หลายเดือนก่อน

    ప్రజాస్వామ్యం లో ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు ప్రజల కోరకు ఏమో గాని ప్రజల చెత చేయిస్త లేరు.....

  • @tikkar466
    @tikkar466 8 หลายเดือนก่อน

    పేరెంట్స్ కి వేల మైల్ల దూరంలో ఉంటే వచ్చే ఆనందం ఏమిటో ?2

  • @K-vi1nn
    @K-vi1nn 8 หลายเดือนก่อน

    Kani finance commsion lo kuda formula koncham development indicators weightage inka koncham penchuthey better asalu grow avadaniki kuda incentives vasthundi states ki

  • @Ramsy3d
    @Ramsy3d 8 หลายเดือนก่อน

    Population topic. 175 crores reach in 2060. May or maynot decrease then .

  • @krishnasaijd
    @krishnasaijd 8 หลายเดือนก่อน

    25 years.. two times.. number of seats per state.. blunder

  • @nagarjunreddy1000
    @nagarjunreddy1000 8 หลายเดือนก่อน

    Prof nageshwar ki cheppandi sir,

  • @arvasantha7628
    @arvasantha7628 8 หลายเดือนก่อน +1

    MP dksuresh sir demands మీ ద దేశం లో చర్చ జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నా... వివక్ష ఉందని చాలా మంది అనుకోవడం జరుగుతున్నది...south north అని..

    • @srinutamire2976
      @srinutamire2976 8 หลายเดือนก่อน

      Ala ithey khangress ye 1947 nunchi Ila budget separate chesi isthunnaru Ani andaru khangress ni mingutharu le bro 😂

  • @chanduabraham789
    @chanduabraham789 8 หลายเดือนก่อน +1

    దేశ విభజన చేస్తే బాగుంటుందనే ఆలోచన నాకు పది సంవత్సరాల క్రితమే అనిపించింది.
    దేశ విభజన గనుక జరిగితే బాగుంటుందేమో
    మన దక్షిణ భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా బ్రతక గలము వీరు మా వారు అనే ఒక చిన్న భావన ఎక్కడో మనకు ఉంటుంది .
    అదే మనము ఉత్తర భారతదేశానికి వెళ్తే మనల్ని అంటరాని వారిగా చూస్తూ ఉంటారు.
    చిన్నచూపు చూస్తారు చాలదు కదా మరల ఉత్తర భారతదేశం నుంచి చాలా మంది వచ్చి మన దక్షిణ రాష్ట్రాలైన మన దగ్గర బ్రతుకుతూ మన మీద వివక్ష చూపిస్తూ ఉంటారు.
    ఈరోజు కేంద్ర ప్రభుత్వ పదవులు గమనిస్తే పెద్ద పదవులు ఏవి దక్షిణ భారతీయులకు దక్కాయి ? నిర్మలా సీతారామన్ కి ఆర్థిక మంత్రిగా ఇచ్చారు అంతేతప్ప మిగతా ఏ పెద్ద పదవులు కూడా మన దక్షిణ భారతీయులకు ఎప్పుడు దక్కవు.
    ఇప్పటిదాకా భారతదేశం లో ఎంత మంది ప్రధాన మంత్రులు గా పనిచేసిన రాష్ట్రపతులు గా పని చేసిన ఎప్పుడో ఒకరో ఇద్దరో మన దక్షిణ భారతీయులు తప్ప ప్రధాన మంత్రులు గాని రాష్ట్రపతులు గాని మన దక్షిణ భారతీయులు అవ్వలేదు. కుట్ర చేసి అవ్వ నివ్వ కూడా.
    మనం రెక్కలు ముక్కలు చేసి పడిన కష్టాన్ని ఇంకొకడికి ఎందుకు ఇవ్వాలి ? మనం కట్టే పన్నులు ఎక్కువ మనకు వచ్చే బడ్జెట్ తక్కువ ఇలా ఎన్నో ఏళ్లుగా మోసపోతూనే ఉన్నాం
    ఉత్తర భారతీయుల కంటే దక్షిణ భారతీయులు చాలా తెలివైన వారు కూడా ఈరోజు కి కూడా కుటుంబ నియంత్రణ, శుభ్రత, సామాజిక విషయాలపై అవగాహన అనేది దక్షిణ భారతీయులకు ఎక్కువగా ఉంది.
    ఉత్తర భారతదేశంలో కులం మతం తప్ప ఇంకేమీ లేదు. ఎప్పుడు చూసినా కులం ఘర్షణలో మతం ఘర్షణలో అంటూ ఉత్తర భారతదేశంలోనే మనం చూస్తాం.
    దక్షిణ భారతదేశంలో ద్రవిడులు ఉన్నారు నిజానికి భారతదేశం ద్రవిడులది. ఆర్యుల దండయాత్ర ద్వారా మనం దక్షిణ ప్రాంతానికి వలస రావడం జరిగింది.
    భారతదేశం ముక్కలు ఇవ్వడం ద్వారా మనము నష్టపోయేది ఏమీ లేదు ఏదో కొంత ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇబ్బంది పడటం తప్పితే ఆ తర్వాతి అనతి కాలంలో మనం సులువుగా ఉత్తర భారతదేశాన్ని మించి పోతాం.

  • @akavaramvenkatreddy1745
    @akavaramvenkatreddy1745 8 หลายเดือนก่อน +2

    నియోజకవర్గల పునర్వభజన జనాభ ప్రాతిపదికన తీసుకుంటే మరి హిందిభాషనుఇదేవిదంగహిందీఏతరులపై బలవంతం..యూనియన్ పెత్తనం ప్రతిపక్షాల ప్రబుత్వలపై సవతిప్రేమ చూపితె ఇలాంటి డిమాండ్ల ఆలోచనలు వస్తా........

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 8 หลายเดือนก่อน +1

      Hindi evaru ruddaaru

  • @user-zj3po7mo1w
    @user-zj3po7mo1w 8 หลายเดือนก่อน

    Why so many companies to gujarat

    • @jagadishr2405
      @jagadishr2405 8 หลายเดือนก่อน

      ಅಂದರ್ ಕ ಮಾಮ್ಲ

  • @hariharana6285
    @hariharana6285 8 หลายเดือนก่อน

    difference between nageshwar rao and JP sir, nageshwar rao emo left ideaolgy tho anti bjp chesthadu, but JP garu non biased analysis chestharu

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 8 หลายเดือนก่อน

    Pm ga desanikantaki develop cheyyavalasina bhadyata vundi.kevalam Gujarat nu viparitanga develop chesi migatha states ni chinna chuupu chuste ituvanti developments vastayi

  • @KeeluHarischandra
    @KeeluHarischandra 8 หลายเดือนก่อน

    Europe la manam undali oke currency.but chinna chinna rajyalu appude development avutham..janaba neeyatrana varu cheyaru.kula matha rajakeeyalaku north adda.south Danilo chala best.aanduke evi development chenduthunnai.ekkada study undhi,it rangam undhi industrials unnai Anni South state's lo Baga unnai..

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 หลายเดือนก่อน +3

    గెలవలేని అమ్మ రుబ్బురోలు మీద పడి 😂😂