Dangers in State Finances - Dr. Jayaprakash Narayan on Andhra Pradesh, OPS & Politics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 243

  • @puttababu4901
    @puttababu4901 11 หลายเดือนก่อน +26

    Dr.జయప్రకాష్ నారాయణ గారి సమాజ హితాభిలాష కుపాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 11 หลายเดือนก่อน +22

    Surprised to see you both having discussion on this topic ❤❤

  • @narasingsaivenkatesh7054
    @narasingsaivenkatesh7054 11 หลายเดือนก่อน +15

    చాలా మంచి వీడియో చేశారు jp సార్ ప్రజలు అందరూ తెలుసుకోవాలి

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 11 หลายเดือนก่อน +6

    అందరికీ మేలు జరిగే పరిస్కారయోగ్యమైన పరిష్కారం చెప్పండి మీవిదియో చలాగొప్పగా వుంది సార్

  • @rameshk8910
    @rameshk8910 11 หลายเดือนก่อน +13

    సార్ మీ ఇద్దరి ప్రసంగం అద్భుతంగా ఉంధి మిమ్మల్ని కచ్చితంగా కలవాలి

  • @RajinikanthN-t6d
    @RajinikanthN-t6d 11 หลายเดือนก่อน +6

    The best interview with two professionals🎉🎉🎉🎉

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 11 หลายเดือนก่อน +8

    Excellent interview
    Jp sir great

  • @sk.masthanbasha9499
    @sk.masthanbasha9499 11 หลายเดือนก่อน +11

    Thank you so much jp sir

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 10 หลายเดือนก่อน +1

    I am a govt employee from Ap, I personally oppose OPS. Really you are great sir🎉🎉

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 11 หลายเดือนก่อน +4

    💐💐Congratulatons to dear Koushik & wish you all the Best for your motto!!
    -- Your fan Kiran (54 Years), Srikalahasthi, A. P.

  • @rameshbandi8088
    @rameshbandi8088 11 หลายเดือนก่อน +14

    కచ్చితంగా ఇండియా ఎప్పటికీ బాగు పడదు కారణం రాజకీయం లో ఉన్నంత అవినీతి కరెక్ట్ గా లెక్కవెస్తే మనం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం మారుతుంది అని నేను అనుకోను ఎందుకంటే ఓటు రేటు ప్రతి సారీ పెరుగు తుంది.97 జనాలు ఓటును అతి తక్కువ ధరకే అమ్మి అది కారాన్ని అమ్మి వేస్తున్నారు.

    • @shivakrishnavanamala
      @shivakrishnavanamala 11 หลายเดือนก่อน

      if everyone thinks like you, then only

    • @real_men2356
      @real_men2356 11 หลายเดือนก่อน

      Don't worry అంత చట్ట బాద్ధంగనే,ప్రజాస్వామ్యం లోనే జరుగుతుంది😅😅
      What to do now 😭

  • @singamraju3636
    @singamraju3636 9 หลายเดือนก่อน

    Thanks JP Sir and Koushik Sir both are giving good information 🙏🙏🙏

  • @RkTheRealknowledge
    @RkTheRealknowledge 10 หลายเดือนก่อน +2

    మీరు మరో 100 ఎల్లు బ్రతకాలి sir🙏

  • @jayaskarg
    @jayaskarg 11 หลายเดือนก่อน +1

    Absolutely amazing topic Koushik. Appreciate it!!

  • @undisrikanth
    @undisrikanth 10 หลายเดือนก่อน +2

    After retirement only 40% will get to your hand and 60% will not given to the employee and he forced to choose the pension fund and the fund is much lesser than the bank FD interest. There are down side in the NPS also. Please bring some lite on these issues

  • @SumanMummaneni
    @SumanMummaneni 10 หลายเดือนก่อน

    Nice topic sir, I started my career in 2004 so I have witnessed all these changes. Thanks for explaining this 🙏🏻

  • @venkateshgoudshamula6888
    @venkateshgoudshamula6888 11 หลายเดือนก่อน +1

    Thank you so much JP garu& kaushik garu

  • @ppraveena6866
    @ppraveena6866 10 หลายเดือนก่อน

    Great explanation sir . Jp sir meku thanks Ane word chaala chinnadi . Meru chesey krushi velakattalenidi . Thank you koushik Anna great interview with unstoppable leader jp sir .

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 11 หลายเดือนก่อน +3

    Dr.జయప్రకాష్ నారాయణ గారికి పాదాభివందనాలు మీ యొక్క సమాజ హితాభిలాష కు 🙏🏻🙏🏻🙏🏻
    -- సగటు పౌరుడు K. V. N. Usha Kiran, Srikalahasthi, A. P..

  • @subramanyamn-x5q
    @subramanyamn-x5q 11 หลายเดือนก่อน +4

    Very good information...

  • @boyapatisrigowri6875
    @boyapatisrigowri6875 10 หลายเดือนก่อน +4

    Sir మీరు ఎంత పెన్షన్ తీసుకుంటున్నారు,సిపిస్ లో రిటైర్డ్ అయిన వారు ఎన్నికోట్లు అమౌంట్ తీసుకుంటున్నారు ,వారు పెన్షన్ ఎంత తీసుకుంటున్నారు కొంచం చెబితే బాగుంటుంది. ఎంప్లాయిస్ డబ్బును తీసుకొనెల్లి స్టాక్ మార్కెట్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్

    • @bhaskerg
      @bhaskerg 10 หลายเดือนก่อน

      మరి ఏం చేద్దాం అంటారు?

    • @vsy0069
      @vsy0069 9 หลายเดือนก่อน

      15% stockmarket, 85% debt cagr 8%

    • @kavihrudayam1421
      @kavihrudayam1421 4 หลายเดือนก่อน

      అయినా గౌర్నమెంట్ ఉద్యోగుల జీతాలతో సరిగ్గా finances ని manage చేసుకుంటే అసలు ఎంత comfort గా retairment life lead చెయ్యచ్చో తెలుసుకుంటే సరిపోతుంది

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 9 หลายเดือนก่อน

    Good debate sir 👍👍👍

  • @Wellwisher105
    @Wellwisher105 7 หลายเดือนก่อน

    Jp sir ki taggattuga manchi intervierga kovsik anna manchi content tho chala bagha ardhamayyettuga thank you're ❤❤😊😊😮😊

  • @srinivasaraoch2926
    @srinivasaraoch2926 11 หลายเดือนก่อน +3

    Excellent information and analysis. Thanks Kaushik and JP sir

  • @svktrigger6680
    @svktrigger6680 10 หลายเดือนก่อน

    Koushikku తమరు ఇలాంటి ఇంటర్వ్యూ కూడా చేస్తారా.... ❤❤❤ సూపర్బ్

  • @132sudeep
    @132sudeep 11 หลายเดือนก่อน +4

    క్షమించాలి. మీరు ఇంటర్వ్యూ, డిబేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ పెన్షన్ విధానం లబ్ది పొందే వాళ్ళు, పోరాడే వాళ్ళు కాబట్టి

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 11 หลายเดือนก่อน

      Vallaki chepthe burra pakkana petti swarthanga aalochisthunnaru. Migilina vallaki yentha nastam jaruguthundho chepthe Valle chusukuntaaru.

    • @bhaskerg
      @bhaskerg 10 หลายเดือนก่อน +1

      వాళ్ళ సొమ్ము కాదు పోయేది, మాది. కాబట్టి తినే వాళ్ళు కాకుండా పెట్టే వాళ్ళకు తెలియాలి

  • @chittirobo7529
    @chittirobo7529 11 หลายเดือนก่อน +2

    Sir,
    మీరు చెప్పిన విషయాలకు అప్పుల్లో కూరుకుపోయిన దేశాల పరిస్తితి అక్కడ ప్రజల జీవన విధానం సంబంధించిన విజువల్స్ ఈ వీడియో కు చేరిస్తే మీరేమి చెప్పాలనుకుంటున్నారో అది మరింతగా బుర్రకెక్కుతుంది. ఒక సారి ఆలోచించి మళ్ళీ ఈ వీడియో కు ఆ విజువల్స్ జోడించండి.

  • @me-se-1844
    @me-se-1844 11 หลายเดือนก่อน +2

    An insightful interview

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar5980 11 หลายเดือนก่อน +4

    Thank you sir

  • @deeksha02
    @deeksha02 11 หลายเดือนก่อน +2

    At 11 min ..
    Good explanation
    For New Generation

  • @lokeshduvvada3293
    @lokeshduvvada3293 11 หลายเดือนก่อน +3

    Wonderful explanation

  • @KbRamesh-v1q
    @KbRamesh-v1q 7 หลายเดือนก่อน

    Sir iam from Bangalore good explanation j p sir

  • @krishnakandula6587
    @krishnakandula6587 11 หลายเดือนก่อน +1

    Knowledgeable Interviewer.

  • @sidsaliyam2725
    @sidsaliyam2725 10 หลายเดือนก่อน

    Love you JP sir for your valuable content.

  • @74Ravindra
    @74Ravindra 11 หลายเดือนก่อน +4

    Dear JP Sir 🙏, We want you to enlighten us on the latest allegations that the Central Government is discriminating against Southern India.

  • @srrajendar31
    @srrajendar31 11 หลายเดือนก่อน +1

    MLA salary and allowances :1. Salary Rs. 20,000-00 p.m.
    2. Constituency Allowance Rs 2,30,000-00 p.m ,3. ACCOMMODATION allowance Rs. 25,000/-. 4.DAILY ALLOWANCE-1000 Rs per day 5.Travelling allowance Rs.20/- per KM up to 300 KMs 6.Travel facility 70000 kms per anum(in first class Train) & by Airways 7.Bus facility --Members and their spouses are entitled to travel with attandants 8.Medical facilities 9.Vehicle advance 30lakhs 10.free stationary 11.personal assistant (sr.assistant grade employee from state govt) 12.Library facility 13.pension 14.spouse pension

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 11 หลายเดือนก่อน

      (1.) 3.2% ante 140 కోట్ల జనాభాలో వర్కింగ్ జనాభా 50 Cr అందులో 1.6 కోట్లు govt employees ఉన్నారు.
      మరి మిగిలిన 96.8% అంటే 138.4 కోట్ల ప్రజలు.
      ఎవరు ఎక్కువ టాక్స్ లు కడుతున్నారు.......? ఈ ప్రజలు టాక్స్ లు కడితెనే నువ్వు, నిన్ను పోషించే గవ్నమెంట్ బ్రతుకుతుంది.
      (2). OPS వల్ల కలిగే నష్టం ప్రజలకు అది ఎలా.? అవెరేజ్ గ ఒక లో గ్రేడ్ govt employee retirement టైమ్ కి 60k to 90k salary. 62+ తరువాత 75 years వరకు బ్రతుకుతారు అనుకుంటే 15 yeas pension ఇస్తారు అనుకుందాం. Salary lo 1/3 pension + benifits ఏవరేజ్ గ ఒక 60k వేసుకున్న X 15 years ante 180 months = 1 కోటి 8 లక్షలు/ పర్ పర్సన్.
      అలా 1.6 కోట్ల మంది ఎంప్లాయిస్ కి అంటే 10,800,000 x 1.6 crore employees = ఎంత అవుతాది లెక్కకేసుకో. ( 1.72800000000E14 )
      అలా ఆ డబ్బు ఎవరు ఇవ్వాలి,.? దానికి ఇంట్రెస్ట్ ఎవరు ఇవ్వాలి,.? ఆ డబ్బు సమకూర్చడానికి ఎంత టాక్స్ కట్టాలి..?

  • @valmikiarunraj1214
    @valmikiarunraj1214 11 หลายเดือนก่อน +1

    Salute to you sir🎉

  • @Bruss81
    @Bruss81 11 หลายเดือนก่อน +2

    Good explanation

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 11 หลายเดือนก่อน

    Koushik anna...mi talent ekkada kuda prove chesaaru❤❤❤❤❤❤

  • @kechi_kechi
    @kechi_kechi 11 หลายเดือนก่อน +6

    Nps లో మన డబ్బు మనమే తింటే కిక్ ఏముంది ...govt సొమ్ము తింటేనే కదా అనేది govt ఉద్యోగుల ఫీలింగ్

  • @revanthkumarkotti593
    @revanthkumarkotti593 10 หลายเดือนก่อน

    Super topic sir❤

  • @vsy0069
    @vsy0069 9 หลายเดือนก่อน

    Sir iam state govt employee, i observed in nps account allocation is 15%equity, 85% debt.. Fund allocation option is not giving, so we get 8% per annum, inflation is 6%. So we loose.. So plz think about allocation strategy..

  • @johnsiva8069
    @johnsiva8069 10 หลายเดือนก่อน +4

    మీరు చెప్పింది అంతా బాగుంది కానీ, ఆ ప్రభుత్వ ఉంద్యోగులకి ఫ్రీగా వచ్చే పథకాలు, మరియు ప్రభుత్వం ఫలాలు ఇవ్వకపోయినా, కనీసం వాళ్ళ ( తక్కువ జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకి ) పిల్లలను చదివించడానికి ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైన సదుపాయాలు అందిస్తుందో అలా అందించవచ్చు కదా.... ఇక్కడ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకి లక్షల జీతాలు రావడం లేదు అనేది అన్నది మీరు గమనించాలి...₹10000 నుంచి ₹15000 వేల లోపు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు.....@@@@.....Think it.....

  • @tokalamurthy163
    @tokalamurthy163 11 หลายเดือนก่อน +1

    Thank you JPgharu kousikgharu this is MIP

  • @vadlarajashekhar2941
    @vadlarajashekhar2941 11 หลายเดือนก่อน +2

    Good information

  • @bnreddi
    @bnreddi 11 หลายเดือนก่อน +3

    NPS is called 401(k) in USA

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 11 หลายเดือนก่อน

    Good debate 👍

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 11 หลายเดือนก่อน

    అచైతన్యంగా ఉన్న ప్రజలే దీనికి కారణం
    ఒక సినిమా రిలీజ్ అయ్యే రోజుకి వారం ముందే తయారు అయ్యే ఈ జనాలు ఒక మంచి కోసం కొంత కూడా పాటుపడరు

  • @PinkuMilky
    @PinkuMilky 11 หลายเดือนก่อน

    🎉🎉🎉❤❤best video in youtube🎉🎉🎉❤❤❤❤

  • @mohannarkula4316
    @mohannarkula4316 10 หลายเดือนก่อน

    Tq for information
    Sir

  • @kotamanojkumar4169
    @kotamanojkumar4169 11 หลายเดือนก่อน +1

    అయ్యా నాయనా govts మా దగ్గర 10% కాంట్రిబ్యూషన్ నీ every month cut చేస్తుంది but దానిని మా pran account లో వేయడం లేదు every month. every month correct ga మా 10% అండ్ govt 10% pran account కి వేస్తే చాలు ops ఎవడు అడగడు.retaiment కూడా 60 years ki chalu.58 years iethe ఇంకా మీలే.

  • @prateekanarwi2241
    @prateekanarwi2241 11 หลายเดือนก่อน

    Very impressive. Sir add engliah subtitles or do videos in English. Ur channel is useful for upsc aspirants and many hindi frnz are big admirers of u

  • @subbukonduri
    @subbukonduri 11 หลายเดือนก่อน +1

    JP sir words are very true

  • @thinkbig5936
    @thinkbig5936 11 หลายเดือนก่อน +1

    Government Jobs complete ga remove cheseyyali. good politians vaste gani country bagu padadu.

  • @divyaluckey8464
    @divyaluckey8464 10 หลายเดือนก่อน

    సెల్యూట్ జేపీ sir

  • @vg6548
    @vg6548 11 หลายเดือนก่อน

    Sir, please tell how should Govt establishment should reorganize itself such that they are efficient, corruption free and helpful to public?

  • @Kumuthapoorvi
    @Kumuthapoorvi 10 หลายเดือนก่อน

    kaushi ji interview is very nice

  • @raviyadav3210
    @raviyadav3210 11 หลายเดือนก่อน +1

    Good debate

  • @babasharieef2780
    @babasharieef2780 10 หลายเดือนก่อน +2

    MARI .RAJAKIYA..NAYAKULAKU .PENSTION .AWASARAMA..SAR .

  • @chsrinivas5683
    @chsrinivas5683 11 หลายเดือนก่อน +2

    జే పి కన్నా ముందు తర్వాత నిజాయితీ గా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
    బాబూ కౌశిక్ కొంచెం పరిజ్ఞానం పెంచుకో

  • @muralimurali2878
    @muralimurali2878 11 หลายเดือนก่อน +2

    We want another interview with jp sir.

  • @Hasi-rw8ox
    @Hasi-rw8ox 10 หลายเดือนก่อน

    Link inka pettaledu sir plx provide all data in description. I am share to everyone

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 11 หลายเดือนก่อน +8

    Manmohan singh garu PM ayyaka new pension scheme raddu cheyyakunda continue cheyyadame goppatanam. Present congress leaders marala old pension scheme pedatamani anutunnaru. Danger to country of congress wins

  • @mettiveeresh8510
    @mettiveeresh8510 11 หลายเดือนก่อน +1

    Super sir 😊😂 tq

  • @Saikumar-qs7gd
    @Saikumar-qs7gd 2 หลายเดือนก่อน

    J.p sir ichhina 2papers pdf peydithey mimu kuda theyliyanivariki explain cheystham sir please pdf peyttandi

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah8671 11 หลายเดือนก่อน +1

    JP గారు ప్రభుత్వోద్యోగుల పెన్షన్ గురించి మాత్రమే పట్టించు కుంటున్నారు నిజమే మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయం మరి రాజ కీయ పార్టీల వారు అధికారంలోకి రావడానికి ఎన్నో ఉచితాలు ప్రకటిస్తున్నారు ముఖ్యంగా RTC బస్సుల్లో ఉచితప్రయాణం లాంటి వున్న మాట దాన్ని గురించి కూడా మాట్లాడండి. రాజకీయ నాయకుల అవినీతి వారికిచ్చే జీతాలు పెన్షన్లు గురించికూడా మాట్లాడండి సార్.

  • @arredlamanideep
    @arredlamanideep 11 หลายเดือนก่อน

    Koushik and jp Sir ❤❤❤❤

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 11 หลายเดือนก่อน

    Yenti sir edhi...mi punch dialogue bro❤❤❤❤

  • @balajipandya9761
    @balajipandya9761 11 หลายเดือนก่อน +1

    Half work kuda cheyru govt job vallu..kani Private Vallu 10..12 hr daily hard work chestharu😢

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 11 หลายเดือนก่อน +3

    స్పష్టంగా ఒక లెక్క చెప్పగలరా ఎవరైనా?
    దేశంలో ఒక పౌరుడు ఏటా సగటున ఎంత పన్ను కడుతున్నడు, ఆ ఒక పౌరుడు ఏడాదిలో కట్టే మొత్తం పన్నుల్లో సగటున కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఎంత పోతుంది?

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 11 หลายเดือนก่อน

      Inka lekka yendhuku government nadichede prajalu katte tax aadharangane. Inka andhulo panichese koolilu gaallo nunchi vudipadatharaaa yenti...?😂😂.
      Government ni pettukundhi prajala vummadi, moulika vasathulu kalpinchadaniki. Owners prajalu

  • @haranathg532
    @haranathg532 11 หลายเดือนก่อน +1

    Central government reduce allocation to south states.
    People should retaliate.
    * We as south Indians Indians paying more taxes.
    But returns are less for states.
    * South, NE, and other non BJP states

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 11 หลายเดือนก่อน

      Thagi vachhava comments Loki. J.P gaaru yenno saarlu cheppyaru. Budget allocation istamochhinatlu cheyyaru, calculation chesi chudu arthamavithadhi. Ledha RTI ki apply chey. Gaallo nidra pothunnav 😂😂

  • @ramukothapalli3042
    @ramukothapalli3042 10 หลายเดือนก่อน

    50 %... of Our State Income is paying to Employees....?
    Then how can Possible State Development...?
    ఉద్యోగుల జీతాలు తగ్గించడo మంచి నిర్ణయం
    జగన్ గారు చేసిన మంచిపని ఇదే.
    ఉద్యోగ సంఘాలు ను రద్దు చేయాలి.
    జాబ్ చేయకుండా ఉద్యమాలు చేసే వారిని జాబ్ నుండి తొలగించాలి.
    నెలకు 10 వేలు ఇస్తే కాంట్రాక్ట్ పద్ధతి లో పనిచేయడానికి లక్షల మంది నిరుద్యోగులు రెడి గా వున్నారు.
    సామాన్య ,పేద, మధ్యతరగతి , వారు నెలకి 10,15, 20, వేలతో చక్కాగ బ్రతుకు తున్నారు.
    లక్షలలో జీతాలు, లంచాలు , అయిన చాలడం లేదట. ఇంకా పెచాలంట.
    PRC ...లను రద్దు చేయాలి.మళ్ళీ
    CPS ...ఎందుకు ?
    62 సం. లు వరకూ రిటైర్డ్ మెంట్ వయసు పొడిగించకూడదు.
    రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, అన్ని వ్యాపారాలు వీళ్ళే చేస్తున్నారు.
    ఇంకా రాజకీయాలు.వీళ్లకి ఓటు హక్కు తీసేయాలి.
    కొందరు మెడికల్ లీవ్ పెట్టి రాజకీయాలు లో తిరుగున్నారు.కొందరు బిల్డర్స్ గా , కాంట్రాక్టర్లు మారి కోట్ల మీద వ్యాపారాలు చేస్తున్నారు.
    ఒక్కడు నీతి గా డ్యూటీ చేయడు.
    బడ్జెట్ వీళ్ళకే చాలడం లేదు.ఇక ప్రజా సంక్షేమం ఎక్కడ ?అభివృద్ధి ఎక్కడ ?
    ప్రజా ధనం అంతా జీతాలు, పెన్షన్స్ కే చాలడం లేదు.
    Government నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
    రాష్ట్రం అప్పుల్లో ఉంది.
    ఎలా జీతాలు పెంచుతారు ?
    ఉద్యోగులు వల్ల ప్రజలు కు ఉపయోగం లేదు.
    కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్ళు చక్కగా పని చేస్తున్నారు.
    బాగా చెప్పావు బ్రదర్
    గగుర్పొడిచే నగ్న సత్యాలు...?
    Public Servants....
    అంటే సేవకులు....?
    వీరు ఉచితంగా సేవచేయాలి
    ఇస్తే గౌరవబృతి తీసుకోవాలి.
    ప్రభుత్వ Income లో 80% ... వీరి జీతాలకే పోతోంది. పైగా లంచాలు.
    మన దేశంలో 70% జనభానే రెండుపూటలా తిండి తింటున్నారు.
    మిగతా 20% జనాభా ఒకపూట తింటున్నారు.
    10% జనాభా తిండిలేక మాడుతున్నారు లేక అడుక్కు తింటున్నారు
    Over all గా, 40% ప్రభుత్వ ఉచిత పథకాల వంక చూస్తూ న్నారు...?
    వ్యవసాయం రంగంపై 80% ఉపాధి పొందుతున్నారు.
    వ్యవసాయం పూర్తి పార్ట్ టైం వృత్తి. 6 నెలల పని, 6 నెలల నిరుద్యోగం.
    డిగ్రీలు చదివి Jobless గ ఉన్నవారు 5 crores
    కరోనా లో Job పోగొట్టుకున్న వారు -- 1 crore.
    ఇప్పుడు చెప్పండి.
    పూట తిండి లేక నిరుద్యోగం తాండవం చేస్తున్న దేశంలో
    ఈ ప్రభుత్వ సేవకులు .... అనే White Elephants కు ఇంతటి జీతాలు, సౌకర్యాలు దేశం బరించగలదా...?
    ఇకపోతే Retirement Age.
    దేశంలో నిరుద్యోగుల సంఖ్య కోట్లలో తాండవిస్తుంటే, యువత ఆ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. తక్షణం వయసుడిగి, మందమతులైన, ఏ మాత్రం ఆధునిక సాంకేతికత లేని 50 సం. లు దాటిన ఉద్యోగుల్ని అత్యవసరంగా ఇంటికి సాగనంపాలి.
    ఆకలి కడుపుతో నిరాశలో ఉన్న నిరుద్యోగుల కడుపు నింపాలి.
    75 సం. లుగా ఈ ప్రయత్నం జరుగకపోవడం దౌర్భాగ్యం.
    Received from WhatsApp....

  • @luckys6794
    @luckys6794 11 หลายเดือนก่อน

    I am a private employee so no pension for me.
    One issue with new pension is there is no guarantee that the amount will compound as you are projecting.
    Something like minimum (50% of last drawn salary) this amount of pension is ideal.

    • @VS0O0O0O07
      @VS0O0O0O07 11 หลายเดือนก่อน +1

      J.P gaaru cheppe pension miku kaadhu retired govt employees ki prasthutham vachhedhi

  • @narasimha6017
    @narasimha6017 10 หลายเดือนก่อน

    Post the reference documents too..

  • @S.V.TS.V.T-w7z
    @S.V.TS.V.T-w7z 11 หลายเดือนก่อน

    Sir plz one more video home budget so first intagelichi Racha geluddam plz one more video.

  • @sdar148
    @sdar148 4 หลายเดือนก่อน

    LIC must be wound up ,in view of extended average life of citizens/employees.No use of LIC cover if a person is living beyond 80 yrs. And LIC is wasting our hard earned money in private corporations ,dtocks and doing business with life savings of citizens.

  • @johnsiva8069
    @johnsiva8069 10 หลายเดือนก่อน

    కౌశిక్ బ్రో మీ వీడియోస్ చాలా చూస్తూనే ఉంటాం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు...But ఈ ఇంటర్వూ లో మీరు ఒక చోట ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే తీసుకోకుండా ఓటు వేస్తారో అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నారు... అది తప్పు వాళ్ళు మారే వరకూ వేచి ఉండకూడదు... వాళ్ళను మార్చడానికి ముందడుగు వేయాలి... ఆ తర్వాత ప్రజలే తగిన వాడిని ఎంచుకుంటారు... ఏమంటారు...

  • @sdar148
    @sdar148 4 หลายเดือนก่อน

    Change Electoral system ,either make it compulsory or one nation ,one election or election s once in ten years ,instead of five years and with provision to recall or debar an erring people representative.

  • @letsseekonaseema
    @letsseekonaseema 10 หลายเดือนก่อน +1

    Ayya కోట్లు కోట్లు వస్తాయి NPS వల్ల అంటున్నారు కదా... మేము NPS కి ప్రతి నెల 10% కడతాం ఆ లాభాలన్ని మీరు తీసేసుకుని మాకు పాత పెన్షన్ విధానం లో పెన్షన్ ఇవ్వండి చాలు😊😊😊

  • @studentprotectionforenatio8346
    @studentprotectionforenatio8346 11 หลายเดือนก่อน

    How to join this scheem brother

  • @kudremalliravindranath1652
    @kudremalliravindranath1652 10 หลายเดือนก่อน +1

    Why are you not dicussing about salaries to MLA and MP s and pension to then

  • @stock288
    @stock288 11 หลายเดือนก่อน +3

    Why are there only pensions for government employees such a huge amount but not for other private employees

    • @kechi_kechi
      @kechi_kechi 11 หลายเดือนก่อน

      కాంగ్రెస్ govt సోషలిస్టు విధానాలు నమ్ముకుని మొదట్లోనే తప్పు చేసింది ...వాటి విధానాలు ఇలాగే ఉంటాయి

    • @sridodda963
      @sridodda963 11 หลายเดือนก่อน +2

      Because, private businesses will bankrupt

    • @kechi_kechi
      @kechi_kechi 11 หลายเดือนก่อน +1

      @@sridodda963 silly argument

  • @AdvocateNaresh
    @AdvocateNaresh 11 หลายเดือนก่อน +2

    మరి ఇన్ని చెప్పే నువ్వు ఎమ్మెల్యే పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు ? ఆర్థికంగా బాగా ఉన్నవాడివి కదా ? పెన్షన్ వడులుకోవచ్చు కదా ?
    500 గజాల జూబ్లీహిల్స్ స్థలం ఐఏఎస్ లకి ఇచ్చింది వదులుకోవచ్చు గా ?
    నీకు ఆల్రెడీ సోమాజిగూడ లో ఫ్లాట్ ఉంది గా! పెన్షన్ లు,జీతాలు ఎందుకు కలిపి చెప్తావు ?
    లేదా ప్రభుత్వ ఉద్యోగుల నీ మొత్తం తీసెయ్యి ! అన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో మార్పులు చేర్పులు చేయమని అడుగు.

  • @ayyappaankam2820
    @ayyappaankam2820 11 หลายเดือนก่อน +1

    11:47 ఇది చాలు అర్థం అవటానికీ

  • @Vedakanala
    @Vedakanala 11 หลายเดือนก่อน

    Sir, people who are watching your videos and kind of these videos are understandable all the things where the problem is.... etc... but how to deal with these issues, I know this is a big process we ( small set of people) might not change... so, everyone is listening and saying that politics has corrupted and we are moving on... so, please drive the people... in solution oriented way.

  • @balasubrahmanyamkolluru3855
    @balasubrahmanyamkolluru3855 10 หลายเดือนก่อน +1

    👏👏🙏🙏

  • @RRR27279
    @RRR27279 9 หลายเดือนก่อน

    Pay rivision అంత ఎక్కువగా e ఎందుకు చేస్తున్నారు,ఆ విషయం చెప్పలేదు జేపి గారు

  • @ramukothapalli3042
    @ramukothapalli3042 10 หลายเดือนก่อน

    ఉద్యోగ/ఉపాధ్యాయ సంఘాలు యూనియన్లు మూకరౌడీలు దేశ బడ్జెట్లో పట్టిన శని శని

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 11 หลายเดือนก่อน

    జ్ పిన్ గారు దేవుడు/ఆయన ఆస్తులు నాకు యిస్తారు/

  • @SathaiahBedadha
    @SathaiahBedadha 29 วันที่ผ่านมา

    Chandra sekar rao vaari thaatha muthathala aasthulu veeri kochinavi veeri meda alochana thanku prajlak vupayoga padinda ledamanthrulu kotha prabthvaalu raagane paatha varandlo kalstunnaru idi raaja keeyam alanntivi charcha jarguthunnadi palitham sunyam vimarsa sAhethkamena😊

  • @vasuanantha397
    @vasuanantha397 11 หลายเดือนก่อน

    Good video

  • @balajipandya9761
    @balajipandya9761 11 หลายเดือนก่อน +2

    Govt employees danger to society..Valla selfish kosam govt ni odistharu😢

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 11 หลายเดือนก่อน +3

    అసలు ప్రభుత్వోద్యోగులకు 35 సంవత్సరాలు జాబ్ గ్యారెంటీ ఎత్తేస్తే దేశానికి పట్టిన పీడ వదిలి పొద్ది ప్రపంచంలో యే ప్రజాస్వామ్య దేశాలలో లేని జాబ్ గ్యారంటీ వలన ఉద్యోగులు అది కారులు పౌరులను బిచ్చగాళ్ల లాగా చూస్తువున్నారు ప్రజాస్వామ్యం మంటగలిసింది వాళ్ళ చేయి పైన వీళ్ళ చెయ్యి క్రింద అయ్యింది భారత పౌరులు ఆలోచించాలి

  • @kudremalliravindranath1652
    @kudremalliravindranath1652 10 หลายเดือนก่อน +1

    SIR what about pension to politishion.

  • @sdar148
    @sdar148 4 หลายเดือนก่อน

    Factorise longevity of life ,as compared to 50 yrsback. Average life has become 80yrs as against 65 -70 yrs ,when these retirred people joined service.They would not have looked to pension at all ,if life was around 70 yrs.

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 11 หลายเดือนก่อน

    Kaushik anna....point hilight chesi.... BULLET dimpavu kada❤❤❤❤❤❤❤🙏🙏🙏

  • @agraharammukhesh9560
    @agraharammukhesh9560 11 หลายเดือนก่อน

    Pension means only employees or MLA ,MP Pension and employees??

    • @uday3484
      @uday3484 11 หลายเดือนก่อน

      All the three

  • @speaktruth3028
    @speaktruth3028 11 หลายเดือนก่อน +2

    sir, in 2004, why politicians are NOT linked to new pension scheme?

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 6 หลายเดือนก่อน

    I am telling what percent employees doing how many people perpus what is remaining people doing or paying.my vote old pension scheme.I don't fallow any country rules in this matter.

  • @umamaheswaramallampalli3428
    @umamaheswaramallampalli3428 9 หลายเดือนก่อน

    Modi please do take reform on existing pension scheme like article 370