Ashwini Folk Songs | Gaddar Songs | Telangana Folk Songs |Latest Folk Song 2021 | Palle Patalu
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Ashwini Folk Songs | Gaddar Songs | Telangana Folk Songs | Latest Folk Song 2021 | Palle Patalu
Subscribe For More:
Telangana Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks
పల్లే ప్రజల జీవితాలను అద్భుతంగా పాట రూపంలో పడినా మీకు పాదాభివందనాలు. గద్దర్ అన్న మీరు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు జోహార్ గద్దర్ అన్న అమరహే గద్దర్ అన్న
ప్రపంచాన్ని మార్చే శక్తి పాటకుంది. ఆ శక్తిని మీ గాత్రంతో రెండింతలు చేశారు. U r great....
By
40 years venaku going chinna nati gnapakalu anna super
గద్దర్ గారి ముందు మరో
జూనియర్ గద్దర్ చూడడం మనకు ఒక వరం...ఈ పాట ప్రతి పల్లె తల్లికి అంకితం...
Ïbbl
@@nageswararaokarri528 Lp0pA
This songs emotional Tuching of human haert
Hi
@@nageswararaokarri528q❤❤
అన్న మీరు ఇంత మంచి పాట పాడారు కానీ నేను మాత్రం ఇప్పుడు చూస్తున్న నిజంగ చాలా సంతోషంగా ఉంది.
ఈ పాట వింటే చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి.. అప్పటి డబ్బు లేని ఆనందం,, ఇప్పుడు డబ్బు ఉన్న కానీ అ ఆనందం కొద్దిగా కలగడం లేదు.. పండుగల సంబరాలు ఇప్పుడు కనుమరుగయ్యే. ఇప్పుడు ప్రతి రాజకీయ కుట్రలు
బాల్యాన్ని గుర్తుకు తెచ్చేవు అన్నా. Super.🙏👍
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి హృదయాన్ని కదిలించే పాట మీకు ధన్యవాదాలు
|
ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి
భారత్ దేశ కామ్రేడ్ లకు ...
బోలో బోలో భారత్ మాతా కి జై.
పల్లె తల్లి ఇంత వరకు
కళ్ళకు కట్టినట్లు చెప్పిన సోదరుడు కు విప్లవాభినందనాలు...
అయ్యా 40 సంవత్సరాల క్రితం గుర్తుకు వస్తుంది.
మీకు నిండు మనస్సుతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను....
ashvini akka paadutunte gaddar anna shivaalettipotundu..nenaite edustunna.hourt touching...
సూపర్ సాంగ్స్ ఇలాంటి పాటలు ప్రజలను చేతన్య పరచలలి కోరుకుంటున్న
Chala bagundi.ea songs eppatiki avasaramay
చిన్నప్పుడు మా అమ్మ నేను ముంబై పోయినప్పుడు ఇలానే ఏడ్చుకుంటూ ఈ పాటను ఇది మరువలేని గుర్తు చేశారు కన్నీళ్లు ఆగటం లేదు గద్దర్ మా లోనే పాటలు పాడి ఆటలు జై గద్దర్ అన్న జై జై అలాగే నేరేళ్ళ కిషోర్ పాట పాడిన నేను జంగాపల్లి హై స్కూల్ లో పాటలు నవమాసాలు మోసిన ప్రేమకే నే దూరమా అనే పాట ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను
ఈ పాట వచ్చి 5 సమత్సరాలు ఐనది పల్లెటూరు ప్రగతిని చూపించిండ్రు లాల్ సలామ్ మీకు 🙏🙏🙏🙏
ఇప్పటికి ఈ పాట వింటున్నవాళ్లు ఒక్కసారి
2021 లో వింటున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి ప్రెండ్స్ 🙏🙏🙏
సూపర్
Super anna
@@gaddamsuma9140 anna,neekuvandanalu,
Sam
Ji@@kolepakasambaiah2458
బాల్యాన్ని గుర్తు చేశారు అన్నా నీ పాటతో,
పల్లెటూరి గొప్పతనాన్ని, పండగల ఔన్నత్యాన్ని గుర్తు చేసి కళ్ళలో నీళ్ళు తెప్పించినవ్ అన్నా.
తెలంగాణా పల్లె పాట చాలా గొప్పది అన్నా.
అన్నల్లో కలిసేటి అదృష్టం అందరికి రాదు 🔥
మీరూ ట్రై చేయండి సార్.😅😅😅😅😅
Aa song paadina Tammi ekkada now....Tammy nuv bagundaali
గద్దర్ అన్న , లేడన్న విషయం తలుచుకుంటే , అన్నం కూడా పోవడం లేదు అన్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ashwini song కొడుకో న ముద్దు కొడుకో 🔥🎉
చాలా బాగా పాడారు సూపర్
..................
గద్దర్ అన్నకి ప్రభుత్వం సముచిత స్తానం కల్పించాలి.
తెలంగాణ పల్లెపాటలు సూపర్ .గాయకుల గానం మధురం.
Nice
pop
À
Niyantha palana song @@ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@*@*@@
@@lachaiahpidugu4753 ఒఓఝః
ఇలాంటి జానపదాలకు మల్లి శ్రీకారం చుట్టండి🙏🙏
అన్న ఈ పాట నేను చాలా లేటుగా విన్నాను ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగటంలేదు చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఎన్నెన్నో
మాటలు రావడం లేదు... నా గత జీవితం గుర్తుకొస్తుంది....
Amma super your voice Supersong
@@sripellynarishmachary6785 ఉమ
@@sripellynarishmachary6785 ....d..🏍🏍🏍🏍🏍🏍🚠🚠🚠🚠🚠🚠🚠🚠🚠🚠🚠
@@sripellynarishmachary6785 4
@@sripellynarishmachary6785 lll000
Super,,song❤chala,Bagaundi❤From,kerala
ఎట్లున్నవే నా పల్లె.. నువు ఎట్లున్నవే నా తల్లి.. పాట నచ్చినా వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
Super anna
@@rajthatikayala5852 ee
Iatf
praja seva praja seva
@@bnagaraju5359!
1¹¹1¹1
నాకు చిన్నపాటి రోజులు గుర్తుకొచయన్న
Super 🙏🙏🙏 కిషోర్ పాడిన పాట చాలా బాగుంది
Anna Ni pataki feedhayyabu so verry nice song &I like this Mana pallepatalu
Super song by Kishore anna...chala chala bagundi👍
Evaru rasaru anna palle song
ఈ పాట వింటుంటే కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి
చాలా బాగుంది ఈ పాట
అన్న నీకు ధన్యవాదాలు , చాలా బాగా ఉంది.
చాలా బాగా పాడారు అన్న మల్లెలు గుర్తొచ్చాయి అన్న మీకు పదవి నమస్కారాలు చాలా బాగా పాడారు పాట
నాకు బాగా నచ్చిన పాట
అన్నగారికి 🙏. అన్న ఈ పాట నాకు చాలా ఇష్టం 👌👍✊
నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంది పాట విన్నపుడల్లా
Super song, No words, only emotions
Rakesh Reddy
Super song
@@chigirikomraiah2926
.
.
.
.
.
..
.
.
.
mm
వయసులో ఉన్న కుర్రోళ్ళకి ఏం తెలుసు భవిష్యత్తు సంగతి.తల్లిదండ్రులు కడుపుకోత.ఉద్యమాలు ప్రజల్లోకి వెళ్లే చెయ్యొచ్చు.అడవిలోకి వెళ్ళి ఎవర్ని సాధించడానికి.మా కడుపుకోత ఆ పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుంది .
Niyantha palana song @@ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@*@*
Excellent, No more words.
ప్రస్తుత కాలం లో మీ పాటలు ఏవి అశ్విని గారు 🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏చాలా అర్థవంతమైన ...సామజిక గీతాలు పాటలు మీరు మాత్రమే పాడతారు 👏👍👍🙏🙏🙏
⁰⁰0⁰ ji
Anna ni pata supar nenu epatiki 100 sarlu vennu
@@myallaiah9421 wweeeeeeeeeeeweeeeeeee
@@narendarreddym6713 weee
Niyantha palana song @@ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@*@*
లాల్ సలాం అశ్వినీ అక్క రెడ్ సెల్యూట్ నీ స్వరము కోకిల గానం మధురం వందనాలు అక్క
శబ్భష్ ఇంత పెద్ద సాంగ్ నోటికి నేర్చుకొని పాడడము అంటే మామూలు విషయము కాదు.యు గ్రేట్ బ్రదర్
Supar
Anna supar sang anna e janapadam ritulakiteyne mareyu palletoorevallaku aitane ardamitade anna jaikesan
అశ్విని అక్క voice exalent 🙏🚩🚩✊
Hi super sir
Hollow kishore brother your
Song very nice, super by,
it's too good. ......remembering my childhood
Y
@@banothbhojya6199 0
Niyantha palana song @@ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@*@*
Superb anna ,
Kishor anna chinna nati gnapakalanu gurthu chesindu.
Gaddhar thathagaruku Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu , 🌻🇮🇳🌹 vandhee matharam 🙏🙏🙏
0 plz am
@@gundapudevender9124 (
@@gundapudevender9124 8o0
ఇలాంటి పాటలు పాడిన కళాకారులు ఇ రోజులలో ఎందుకు పాడలేక పోతున్నారు
మీ పాటల ద్వారా మళ్ళీ ప్రజలలో చైతన్యం కలిగించండి
Udayabhanu very factual song maanaveeya saamajika viluvaina bheem vallaku sandesham echchavu challaga undu chellela dhairuanga undamma all the best yadagiri Anna rtd
తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులకు జోహార్లు
This song will tell us my journey of my childhood..#because of the bloody mobiles and politicians we changed..
Ppplppppplplppppppppppppppp
Super song
Spr Anna
ఇట్లా అర్థ ఉండే పాటలు పడండి
2021 lo vunna vallu like veskondi
7
నా బాల్యం ని మాకి మళ్ళీ నా కళ్ళముందుకు తెచ్చినవు అన్న
ఈ ప్రోగ్రాం కోదాడలో ఏ సంవ్సరంలో లో జరిగింది
అశ్విని అక్క పాడిన పాట సూపర్
🙏🙏🙏🙏🙏🙏🙏
Super song anna కమ్యునిష్టు పోరాటానికి మీకు ఎదురు లెదు అన్న. ....
All real story.. village song..I like..🙏👌
Excellent brother
తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ కళాకారులు కనుమరుగయ్యారు
Jxdidu the dufufyo tuffkk
🙏🙏🙏🙏సూపర్ అమ్మ ✊️✊️✊️✊️✊️✊️✊️
U ok
చాల బాగ పాడారు అన్న
Very melodious songs with great meaning.excellent
Super akka ....hart taching....song....
పల్లెలు పోయి పట్టణాలు వెలిశాయి
పల్లె మౌనంగా రోదిస్తు నేను ఇంక బ్రతికే ఉన్నాను అంటూ గత వైభవానికి గుర్తుగా వానలకు కుంగిపోయిన ఇంటి పై కప్పులతో కూలడానికి సిద్దంగా ఉన్న మొండి గోడలతో
అలనాటి వైభవాన్ని నేటి తరానికి గుర్తు చేస్తూ ముళ్ళ చెట్లతో ఇంక బ్రతికే ఉన్నాను అంటూ మీ తాతల తరానికి చెందిన నన్ను మర్చిపోకండి మనవళ్లను మనుమరళ్లను
భరువెక్కిన గుండెతో మౌనంగా రోదిస్తూ పిలుస్తుంది😢😢
Anna bhachan emi chepavu anna ni patato. Mamalni memu chusukoni dhuklam vastunadhi super anna
Ashwini Garu me voice excellent
1000 times vinna kottagane undi Akka
Please Elanti songs Inka enno kavali
Please Akka Malli meru form Loki ravalani manasputrhiga korukuntunna
ఇవి కదా అసలు అయినా మన తెలంగాణ పాటలు కానీ తెలంగాణ వచ్చిన తరువత కూడా ఇంక ఆంధ్ర వాళ్ళ పాటలు ఏ వినవలసి వస్తంది మన పాటలు ఇంక TH-cam ki పరిమితం అయినవి మన తెలంగాణ పాటలు సినిమా లో రావాల్సిన అవసరం ఉంది
Telangana
వచింధి వాచి ధోరాలా పల్లనా ఆంధి ధోరల పల్లనా ధోంగల్లా పల్లన్న
Hai dear doughtier asvinamma God bless you gaddaru Anna ya gari sabha lo enkamanchiga padali
. Interesting. Valuable songs
E coo
సూపర్ నేర్నాల కిషోర్
Really great song...we should follow-up
Anna super songs 💐🙏👍
అశ్విన్ అక్క నీ పాట చాలా అద్భుతం
Super brother
Heart touching song bhai.. Chala baga padaru kishor anna garu
Super song anna
Ye.patalu.oyamma.talangana.patalu.rastramuravadaneke.oyedalu.
Pataku pranam posinav Anna 🙏🙏🙏
అశ్విని నువ్వు మస్తు పడినవు నీకు విప్లవ వందనాలు. .....
Super super song anna nuv great
Sweet memories chinna nati palle life
దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నా
ఇలాంటి పాటలను పల్లెల్లో ప్రచారం చేసేవారు లేరు, ప్రభుత్వం ఇలాంటి పాటలను పొద్దున మైక్లో వేసి తెలంగాణా సంస్కృతిని ప్రచారం చేయండి
,.
andhr
L
ll
@@kamatammadhu2369 ண
@@ramanjiandhra1394
K
❤
Super songu edhi vinti nabalayamu gurthuku vasthundhi Annaya Elantra songu s enkka padalaianni korukuntunanu
Chinnappati gnapakalu gurthucheshavanna salute
Thank you Sir Super
Super song sir 🙏 really great singer
Super song love you Kishor anna
anna nee songs up load cheyyand ...great anna
మా అమ్మ కూడా ఇలాగే నా కోసం ఎదురు చూస్తూ ఉండేది... ఇప్పుడు మా అమ్మా, నాన్నా ఇద్దరూ మమ్ములను విడిచి ఆ దేవుడి దగ్గరకు పోయిండ్రు....😢😢
Ana oka saraena e pata vinta ana ❤❤ super