ఓటేడ నేనేస్థినయ్యా....... పాట : Goreti Venkanna Amazing Songs | CPM Samara Sammelanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 425

  • @sreekanthbukkapuram4423
    @sreekanthbukkapuram4423 ปีที่แล้ว +24

    అన్నా వెంకన్న నీ పాట ముందు ఏ పదవైనా తక్కువే,గద్దర్ అన్న ఆశయాల సాధనకు నువ్వు ముందుండాలని ఆశిస్తూ..

  • @prakashmedidha768
    @prakashmedidha768 6 ปีที่แล้ว +174

    అన్న నీకు నీ పాటలకు నాయొక్క విప్లవాబీ వందనాలు

  • @lmprasadlanka9696
    @lmprasadlanka9696 ปีที่แล้ว +11

    ఎమ్మెల్సీ దక్కగానే ప్రజా సమస్యలపై గొంతెత్తని ప్రజాగాయకుడు గోరటివెంకన్న. అంతా స్వార్థం.

    • @pnr7170
      @pnr7170 4 หลายเดือนก่อน +1

      నువ్వు ఇప్పు రాదు. .......

  • @gorlamanoharbabu573
    @gorlamanoharbabu573 5 ปีที่แล้ว +50

    గోరేటి వెంకన్న గారి పాటలు వింటే నరాలు జివ్వుమని వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.అద్భుత గాయకుడు, గోరేటి వెంకన్న గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనమంతా గర్వించదగ్గ విషయం.

  • @vinodkumarkp818
    @vinodkumarkp818 6 ปีที่แล้ว +57

    అన్న నువ్వు కేక
    No words

  • @pandurvk1
    @pandurvk1 6 ปีที่แล้ว +34

    అన్నా తమ్మీ! నీవు ‘నేనీ’నా! వీరా! భద్రా!
    I’m 64 years plus now
    I have never ever seen such perfect 👌 Telugu speech devoid of any special యాస including in speeches like personalities ranging from politicians educationists artists cine-artists to great 👍🏽 personalities like Chaganti Samavedam Garikapati who give their daily ప్రవచనములు!
    This’s rare and unique
    Keep it up
    🎩 hats 🧢 off to you
    Thanks 🙏
    Pandu Kuchibhotla
    Brookline MA USA 🇺🇸

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 6 ปีที่แล้ว +9

    వెంకన్న గారూ మీ గొంతు నుండి వచ్చిన పాటలు వింటునపుడు తెలుగు భాష గొప్పతనం ఏంటో ఇప్పుడు వున్న మా జనరేషన్ అర్దం అవుతుంది

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 3 ปีที่แล้ว +3

    దద్దరిల్లింది అన్న గోరేటి వెంకన్న నువ్వు టైగర్ po 🙏🙏🙏🙏🙏

  • @burraveniharish4069
    @burraveniharish4069 ปีที่แล้ว +9

    ఒకప్పుడు పాట తెలంగాణ అస్తిత్వం, కాని ఇప్పుడు నాయకుల అలంకారం 😢

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 3 ปีที่แล้ว +18

    విప్లవం వర్ధిల్లాలి 💞💞💞🙏

  • @rajenderambala6908
    @rajenderambala6908 4 ปีที่แล้ว +15

    అన్న జై భీమ్ వెంక్కన్న మీకు పాదాభి వందనం ✊️✊️✊️✊️✊️✊️

  • @MujeebKhan-fr2pw
    @MujeebKhan-fr2pw 5 ปีที่แล้ว +13

    Jai telangala i like telangana nd telangana people. .
    Am from Bangalore. . Karnataka. .thanks guys☺

  • @pandurvk1
    @pandurvk1 6 ปีที่แล้ว +6

    అన్నా! “తమ్మీ” - నీకు ‘భద్రం’ రా! వీరా! ఈ జనం! వారి నీరా’జనం’!
    ఓ నిష్కల్మష జనపథ మహాయోగీ!
    కొనసాగవయ్య నీ జనగమ్యం దాకా!
    ఓ జన గణ మంగళ భాగ్య ప్రదాతా! హరి హర విధాతలడ్డైనా ఆపకయ్య నీ జనపథ మహా ‘వీర’ ప్రస్థానం!!
    ఓ నిరాటంకమతీ!
    ఓ విమలాశయ వీరభద్రా!!
    నీ విజయం తధ్యం!!
    జై తెలుగు తల్లీ!
    జై వీర తెలంగాణా పోతుగడ్డా!! జన్మభూమీ!! మన్యభూమీ!! పురుటిగడ్డా!! పుడమితల్లీ!! పుణ్యభూమీ!! స్వర్గసీమా!!
    జైజైజై భరత భూ జనయిత్రీ!!!

  • @udaymorthad
    @udaymorthad 6 ปีที่แล้ว +11

    jeevitham lo Mee paata vinaka pothe intha manchi sahithyam teliyaka pothunde Anna. maa telugu jaathiki rathnam Anna nuvvu

  • @NaveenKumar-bh2ry
    @NaveenKumar-bh2ry 5 ปีที่แล้ว +8

    Ni all'songs big fan's venkannaku oka like vesukondi

  • @gurudevayadavbhairagani8359
    @gurudevayadavbhairagani8359 6 ปีที่แล้ว +6

    Ye kalushitham leni Manishi vayya nuvvu, super anna

  • @satyarajaka50
    @satyarajaka50 4 ปีที่แล้ว +229

    ఎమ్మెల్సీ పదవి తో పాట మూగబోయింది వెంకన్న

  • @inspirationalshorts24
    @inspirationalshorts24 ปีที่แล้ว +1

    Anna miru ilane unte bagundedi raajakeeyam valla ilanti enno paatalu miss avuthunam

  • @ashoksherlasherla6724
    @ashoksherlasherla6724 6 ปีที่แล้ว +26

    Gaddar ante naku estam

  • @snvchannel2396
    @snvchannel2396 6 ปีที่แล้ว +10

    Anna super
    Jai comrades

  • @shettipallysrinu
    @shettipallysrinu 5 ปีที่แล้ว +1

    Sir me patalo pedala brathukulu... Kandlaku katinatu cheptharu... Super song

  • @ganesh4534
    @ganesh4534 6 ปีที่แล้ว +174

    మన తెలంగాణ లో ఇంత మంది మహాను బావులు ఉండగా రాష్ట్రాన్ని కసాయి వాళ్ళ చేతుల్లో పెట్టినామ్..

  • @madavivijaykanth3198
    @madavivijaykanth3198 6 ปีที่แล้ว +71

    జై గోరేటన్న

  • @pandurvk1
    @pandurvk1 6 ปีที่แล้ว +7

    అన్నా! “తమ్మీ” - నీకు ‘భద్రం’ రా! వీరా! ఈ జనం నీ అభయారణ్యం!వారి అభయం నీకీ నీరా’జనం’!
    ఓ నిష్కల్మష జనపథ మహాయోగీ!
    కొనసాగవయ్య నీ జనగమ్యం దాకా!
    ఓ జన గణ మంగళ భాగ్య ప్రదాతా!
    హరి హర విధాతలడ్డైనా ఆపకయ్య నీ జనపథ మహా ‘వీర’ ప్రస్థానం!!
    ఓ నిరాటంకమతీ!
    ఓ విమలాశయ వీరభద్రా!!
    నీ విజయం తధ్యం!!
    ఓ జన వన దేవతలారా! దీవించండి!!
    జై తెలుగు తల్లీ!
    జై వీర తెలంగాణా పోతుగడ్డా!!
    జై జన్మభూమీ!! జై మన్యభూమీ!!
    జై పురుటిగడ్డా!! జై పుడమితల్లీ!!
    జై పుణ్యభూమీ - నీకు జయం!!
    జైజై స్వర్గసీమా - నీకు జనారణ్య ‘అభయం’!!
    జైజైజై భరత భూ జనయిత్రీ!!!

  • @yadagirimarepally3298
    @yadagirimarepally3298 3 ปีที่แล้ว

    నిజమైన ఎంకన్న బయటకు వచ్చిండు 👍🏽👍🏽👍🏽

  • @venkateshkarne8965
    @venkateshkarne8965 4 ปีที่แล้ว +1

    గోరేటి వెంకన్న ఒకప్పుడు లేరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు.
    తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారుల గొంతులు పోయాయి

  • @తాతటీవీ
    @తాతటీవీ 4 ปีที่แล้ว +60

    ఎర్ర జెండా ఎప్పటికి కూడా హిందువులకు దూరం కాకూడదు..

  • @bhaskarmobiles3840
    @bhaskarmobiles3840 6 ปีที่แล้ว +6

    వెంకన్న గారు చాలా బాగుంది
    భాస్కర్ గౌడ్ శాంతినగర్

    • @gvrao5255
      @gvrao5255 5 ปีที่แล้ว

      Pedollagurinchi padinavaru rasinavaru koteeswarulu umaru pedhollu nirupedalu inaru

  • @trtr2527
    @trtr2527 6 ปีที่แล้ว +111

    కమ్యునిజం బ్రతకాలి.....

    • @gopi_dg
      @gopi_dg 4 ปีที่แล้ว +2

      అది అవ్వదమ్మ..

    • @umeshgowd493
      @umeshgowd493 4 ปีที่แล้ว +2

      @@gopi_dg avthundhi thammi

    • @gkedanna6800
      @gkedanna6800 3 ปีที่แล้ว

      చూస్తూ ఉండు తమ్ముడు

  • @lovequatations5498
    @lovequatations5498 4 ปีที่แล้ว +1

    Mi Pataki vamdanalu Anna nenu big fan of telagana songs

  • @KakelliSymon
    @KakelliSymon 6 หลายเดือนก่อน +2

    కమ్యూనిస్టు పాటలు హృదయాలను కదిలించే పాటలు సుందరయ్య గారి తరువాత పాటలలో ఉప్పు లేని కూరలాగా ఉంటున్నాయి .కాకెలి సైమన్

  • @pk_always
    @pk_always ปีที่แล้ว

    Goreti venkanna viplava geethala sammelanam , erra jenda paiki egaisina veera ghadiyalu . ❤Red salute comrade

  • @sathishejjigirisathishejji9215
    @sathishejjigirisathishejji9215 6 ปีที่แล้ว +8

    Goranti venkanna nuv super

  • @allamabhilash3166
    @allamabhilash3166 4 ปีที่แล้ว

    people's War ship Gaddaranna..ki lal salam Anna Jaiii Gaddar jai Goreti jai Camred🔥🔥🔥

  • @rajuchakali8777
    @rajuchakali8777 5 ปีที่แล้ว +4

    నీకు వందనాలు అన్న.

  • @laxmanreddyr2239
    @laxmanreddyr2239 ปีที่แล้ว

    E సమాజానికి వెంకన్న పాట ఎంతో అవసరం.

  • @gaddharaju1167
    @gaddharaju1167 6 ปีที่แล้ว +4

    We love urs words and amazing songs,great sir

  • @KakelliSymon
    @KakelliSymon 10 หลายเดือนก่อน +1

    Goreti.venkannanu.Apardam.chesukuntundru.chala.tapitam.aradam.chesukondi

  • @ramyadav8366
    @ramyadav8366 6 ปีที่แล้ว +5

    No words about this.... Awesome

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 6 ปีที่แล้ว +109

    మాటలు కంటే పాటలే ఎక్కువ వెంకన్న నోటినుంచి వస్తాయి

  • @KakelliSymon
    @KakelliSymon 8 หลายเดือนก่อน +1

    గోరేటి వెంకన్న పాటలు హుదయాలను హతుకుంటాయి కాకెల సైమన్

  • @SampurnaChetikindhi-ub4vd
    @SampurnaChetikindhi-ub4vd ปีที่แล้ว

    First miru ammudupoyar😊

  • @sreeconstructionscsr304
    @sreeconstructionscsr304 4 ปีที่แล้ว +1

    గోరేటి అన్న మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే చాలన్న... ఎంతో ఆనందం

  • @Pramodrajarapu_officials
    @Pramodrajarapu_officials หลายเดือนก่อน

    గద్దర్ అన్నా, గోరేటి వెంకన్న లాంటి పెద్దలను విమర్శించే స్తాయి నాకు లేదు 😢

  • @vameshswamy1198
    @vameshswamy1198 5 ปีที่แล้ว +1

    Venkanna garu every song meningful I like song rela tula salellare e song fock singers to padinchinani upload cheyandi pls....

  • @ShreekanthYadav1155
    @ShreekanthYadav1155 5 ปีที่แล้ว +7

    Gorati venkanna 😍💚❤

  • @vamany5808
    @vamany5808 4 ปีที่แล้ว +5

    అన్నమీ గురు భక్తికి పాదాభిభివందనం .......మరిన నా వద్ద నేర్చుకుకున్నవాళ్ళు నన్నెన్నెదుకు మారిరిచిండ్రో వారి నైతిక విజ్ఞత పేర్లు చెబుబుతే మీ పక్కననే untaaru .......

  • @ashu9494
    @ashu9494 2 ปีที่แล้ว

    Red salute Gaddar & Gorati garu ✊✊💯💯

    • @shyam0606
      @shyam0606 2 ปีที่แล้ว +1

      Ippudu pink salute cheyyali anna....

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 ปีที่แล้ว

    Telugu rastrallo meeru janminchadam goppa gavravam maaku. Mee paatalu amogam ❤️💫🔥💪

  • @mvprasadmvprasad
    @mvprasadmvprasad 4 ปีที่แล้ว +1

    Goreti venkanna miku padabivandanalu

  • @mahi-ye7se
    @mahi-ye7se 2 ปีที่แล้ว +3

    విప్లవం వర్ధిల్లాలి ✊✊

  • @moyyaswamy3274
    @moyyaswamy3274 7 ปีที่แล้ว +3

    గోరేటి.వేకన్న.సూపర్.పాట.మొయ్య.బ్రదర్స్

  • @kistappamuthyapu2376
    @kistappamuthyapu2376 6 ปีที่แล้ว +3

    Supar song Lal salam 👨🌹⚘⚘👍👍

  • @mandharavi4572
    @mandharavi4572 3 ปีที่แล้ว +1

    Jai CPI, m, Jai comrade

  • @Ttttt340
    @Ttttt340 3 ปีที่แล้ว

    Annaa miku viplava vandanalu

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 7 ปีที่แล้ว +34

    wondetfull speech .& wondetfull songs

    • @KrishnaK-nb6ru
      @KrishnaK-nb6ru 6 ปีที่แล้ว +1

      Good parson's all

    • @balasolakde8274
      @balasolakde8274 4 ปีที่แล้ว

      I don't understand language but what singing.

  • @narapakasaidulu2516
    @narapakasaidulu2516 6 ปีที่แล้ว +5

    Super song Lal salam camreds

  • @balramvlogs9472
    @balramvlogs9472 3 ปีที่แล้ว +1

    Anna pedala bratukulanu mee Kalam marchindi..... yerra Genda ...malla pattandi...mlc.,.padavi lite teesukondi

  • @mdazhar5491
    @mdazhar5491 3 ปีที่แล้ว +2

    ❤️❤️❤️ CPIM

  • @rmpcreations8202
    @rmpcreations8202 4 ปีที่แล้ว +28

    ఎర్రెర్రని వందనాలు అన్న 🙏🙏

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru 7 ปีที่แล้ว +46

    one only dynamic poet in Telugu.......venkanan

  • @sakethsunny9119
    @sakethsunny9119 10 หลายเดือนก่อน +1

    Goreti paadina pata original song link pettandi

  • @macherlaashok9012
    @macherlaashok9012 3 ปีที่แล้ว +2

    Goreti venkanna your song is great.

  • @baburaomandapati7991
    @baburaomandapati7991 7 ปีที่แล้ว +8

    Anna Jaibheem, Excellent Song

  • @avanchathirupathi1562
    @avanchathirupathi1562 6 ปีที่แล้ว +4

    super Ann from NAGARKURNOOL

    • @jayaramambnr134
      @jayaramambnr134 ปีที่แล้ว

      జై వెంకన్న జై తెలంగాణ

  • @MaheshMahesh-in4hb
    @MaheshMahesh-in4hb 3 ปีที่แล้ว +1

    సలామ్ అన్న

  • @harikrishnadubbasi3395
    @harikrishnadubbasi3395 7 ปีที่แล้ว +5

    Great sir respect u

  • @kr3307
    @kr3307 6 ปีที่แล้ว +24

    100./. Venkanna best than gaddar

  • @Arrachinthala
    @Arrachinthala 7 ปีที่แล้ว +1

    నువ్ నువ్వే అన్నా మీకూ రారు సాటి ఇంకెవ్వరు లాల్ సలాం జై భీమ్

  • @travindergoud7514
    @travindergoud7514 6 ปีที่แล้ว +1

    Prapanchaniki Telangana andhichina goppa animutyam Anna meeru

  • @veerasekhar914
    @veerasekhar914 ปีที่แล้ว

    ❤MLC sir please change ur mind do poor people Help change society with ur Songs

  • @viraltelugu7115
    @viraltelugu7115 3 ปีที่แล้ว +1

    అన్న గోరేటి వెంకన్న నువ్వు కూడా అమ్ముడుపోయావో లేదో ఒకసారి ని అంతరాత్మని అడుగు చెపుతుంది.. పాటలు బాగుంటాయి అన్న వినేటోళ్లకి.. మేం విన్నందుకు మీరూ ఫేమస్ అవుతారు.. వెంటనే మీరు ఎవడికో ఒకడికి మీ పాటను అమ్ముకుంటారు

  • @raghavendraganta4
    @raghavendraganta4 5 ปีที่แล้ว

    Anna miku fan nenu

  • @venkateshsri3814
    @venkateshsri3814 5 ปีที่แล้ว +1

    Viplavabi vandanalu...

  • @rajeshrjv5590
    @rajeshrjv5590 5 ปีที่แล้ว +2

    ❤️🙏❤️🙏❤️ matalu lev inka ni matalu pataluga vinte

  • @ಹುಸೆನಪಕೋರಿವಿಹಾಲ
    @ಹುಸೆನಪಕೋರಿವಿಹಾಲ 3 ปีที่แล้ว

    సూపర్ అన్న

  • @venuetikala7435
    @venuetikala7435 5 ปีที่แล้ว +2

    కమ్యూనిజం నా హిందవ జాతిని కించపరిచి
    ఒక వర్గాన్ని పెంచి పోషిచింది దానికి ఇప్పుడు అనుభవిస్తుంది వున్న ఒక్క కేరళలో కూడా రేపు చావు దెబ్బ తినబోతుంది....
    జై హిందూ... భారత్ మాత కి జై...

    • @temptemp1266
      @temptemp1266 3 ปีที่แล้ว

      Kerala ayina ekkadina end of the day power vuntene gelustaaru.

  • @anjinappak2224
    @anjinappak2224 6 ปีที่แล้ว +3

    Great singer as well as poet

  • @jillelavenkateshvenkat1733
    @jillelavenkateshvenkat1733 6 ปีที่แล้ว +5

    gorativenkanna gadda r anna super

  • @crazyshalini6466
    @crazyshalini6466 6 ปีที่แล้ว +2

    Super venkanna anna

  • @endooribaburao3026
    @endooribaburao3026 10 หลายเดือนก่อน

    We miss u gadharanna

  • @srinuvaranasivaranasi925
    @srinuvaranasivaranasi925 6 ปีที่แล้ว

    అన్నా supeer అన్నా

  • @RamakrishnaSigilipalli
    @RamakrishnaSigilipalli 8 หลายเดือนก่อน

    Gaddar.sir.super.song.ok.thinku..vijam.vijam.vijam.

  • @santhoshkarnekota9689
    @santhoshkarnekota9689 3 ปีที่แล้ว

    Godari venkanna gariki paadhabivandanaalu

  • @ks1875
    @ks1875 3 ปีที่แล้ว +2

    గోరేటి వెంకన్న గారు ఇప్పుడు అదే పదవికోసం మరిపోయారే😢😢😢

    • @polamshekar3211
      @polamshekar3211 ปีที่แล้ว

      . EDI emaina nyayam vaipu nilabaduthunnadu
      Chivariki ganga jalamtho snanam chenam cheyabothunnadannamata

  • @bairirajendher1955
    @bairirajendher1955 4 ปีที่แล้ว +1

    gorti Vankenna sir Jai ho

  • @anumulasuresh3876
    @anumulasuresh3876 6 ปีที่แล้ว +2

    సూపర్

  • @sanjumudiraj1122
    @sanjumudiraj1122 4 ปีที่แล้ว +1

    ఎర్రని వందనాలు అన్న

  • @t.syadav637
    @t.syadav637 6 ปีที่แล้ว +1

    Super వెంకన్న అన్న

  • @kondalkonda9652
    @kondalkonda9652 2 ปีที่แล้ว

    Ammudupoyevu venkanna garu

  • @Madhu-fd2rc
    @Madhu-fd2rc 5 ปีที่แล้ว

    జై సి పి యం...

  • @mareraolaxman9145
    @mareraolaxman9145 7 ปีที่แล้ว +1

    jai bheem,,,,,,,,,,,
    sprb song exlent

  • @ravivodluru8340
    @ravivodluru8340 2 ปีที่แล้ว

    Goreti venkanna Malli pata padandi Anna

  • @sathishgadde280
    @sathishgadde280 7 ปีที่แล้ว +22

    Anna nuvvu nenu chusinava gopponive

  • @ramanarao1636
    @ramanarao1636 4 ปีที่แล้ว +1

    అన్నా మీ పాట తూటాలై ఉన్నాయన్నా.

  • @akurayi.....7131
    @akurayi.....7131 3 ปีที่แล้ว +1

    అన్నా‌ఇప్పుడు మారిపొయినవ్

  • @vembadimaheshvarma8279
    @vembadimaheshvarma8279 6 ปีที่แล้ว +2

    Goreti Venkanna wonderful songs super songs

  • @ramaraju5896
    @ramaraju5896 ปีที่แล้ว

    Telugu nela muddu bidda venkanna garu

  • @wilsonallu7265
    @wilsonallu7265 ปีที่แล้ว

    TRS should have given ticket to Gaddar sir.

  • @skgousebasha97000
    @skgousebasha97000 4 ปีที่แล้ว +1

    Cp(I)m anteneee oka super power is a power