గోరెటి వెంకన్న పాట ఎనర్జీకి రేవంత్ షాక్.. || Goreti Venkanna At Gaddar Jayanthi || Dial News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

ความคิดเห็น • 209

  • @LaxmiNarayana-ig2bl
    @LaxmiNarayana-ig2bl 6 วันที่ผ่านมา +52

    ఇప్పుడు ఉన్న సమయములో పడవలసిన పాట. పల్లె కన్నీరు పెడుతుంది. సాంగ్ పడాలి

  • @shobhanchalla3391
    @shobhanchalla3391 5 วันที่ผ่านมา +14

    వేదిక పైన సిఎం, డిప్యూటీ సిఎం, మంత్రులు.. ఇతర ప్రముఖులు.. వాళ్ళ మధ్య నిలబడి నేను ఎర్రజెండా మనిషిని సగర్వంగా చెప్పావ్ అన్న..
    అలాగే నా దేశ ప్రజల సకల సమస్యల పరిష్కారం కోసం అంబేద్కర వాదం, కమ్యునిజం కలిసి పని చేయాలి అని గొప్పగా చెప్పావ్..❤.. జైభీమ్ లాల్ సలాం గోరేటి వెంకన్న

  • @Raj-2002-s7i
    @Raj-2002-s7i 6 วันที่ผ่านมา +28

    ఇట్లా పాటలు పాడే చదువుకునే వారిని యువతని అడవి పాట పట్టించి వాళ్ల తల్లుల గర్భశోకాన్ని మిగిల్చి మీరు శాసన వ్యవస్థలో భాగస్వాములై ఎంజాయ్ చేస్తున్నావ్

    • @yathakulaswathi-ru2vv
      @yathakulaswathi-ru2vv 6 วันที่ผ่านมา +2

      Super meru cheppandi

    • @nageshsonde8383
      @nageshsonde8383 3 วันที่ผ่านมา

      Niku teliyadhule bro ala vallu velli undakapothe doorala kaali kindha bathikevadivi nuvvu nenu andharam mundhu telusuko

  • @ChinnaBalraj-o1v
    @ChinnaBalraj-o1v 6 วันที่ผ่านมา +42

    గోరేటి వెంకన్న సచ్చిన బతికిన ఎర్రజెండా మనిషిని అన్నందుకు ధన్యవాదములు దీని కట్టుబడి ఉండాల్సిందే

    • @Rajeeva-w1u
      @Rajeeva-w1u 6 วันที่ผ่านมา +5

      గులాబీ జెండా ఎందుకు pattiodo chepu..

    • @MJ-oj5bo
      @MJ-oj5bo 6 วันที่ผ่านมา +1

      అంతా సోల్లె పక్కా అవకాశవాది. ఇప్పుడు కూడా రేవంతన్న రెడ్డి ని మెప్పీడానికే సూస్తుండు

    • @abdulsaleem8774
      @abdulsaleem8774 5 วันที่ผ่านมา

      Goreti venkanna grate

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 7 วันที่ผ่านมา +36

    నల్లమల్ల ముద్దుబిడ్డలు రేవంత్ అన్న, గోరటి అన్న 💙🙏✊❤️

  • @yhakubchityala1102
    @yhakubchityala1102 6 วันที่ผ่านมา +22

    ఎర్ర జెండా పేరు చెప్పినందుకు గోరేటి వెంకన్నకు లాల్ సలాం ఏరా జండా ఏమన్నది వెంకన్న ఎర్రజెండ్ మనది వెంకన్న 🚩✊✊

  • @sadanandgadakari3814
    @sadanandgadakari3814 7 วันที่ผ่านมา +102

    సమాజం లో డోపిది వున్నంత కలం గద్దరన్న పాటా బాతికే వుంటుండి. గద్దరన్నా అమర్ రహే

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 6 วันที่ผ่านมา +18

    మనువాదం మనువాదం అంటూనే మట్టికొట్టుకుని పోతున్నారు.పీకలేనోళ్ళందరు పైకి పోతానే ఉన్నారు.పేదోడు పేదోడు గానే పుట్టలు పుట్టలుగా మిగిలే ఉన్నారు.మీవల్ల మీరు మాత్రమే బాగుపడ్డరు.

    • @MJ-oj5bo
      @MJ-oj5bo 6 วันที่ผ่านมา +1

      ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. వీళ్లకు మనువాదం గురించి మాట్లాడకపోతే నిదుర పట్టదు. ఎప్పుడూ వీళ్ళు కులాలగురించే మాట్లాడుతారు.

  • @KorengaJugadhirao
    @KorengaJugadhirao 6 วันที่ผ่านมา +23

    గద్దర్ అన్న పాఠాలు, గోరేటి వెంకన్న పాఠాలు కామ్రేడ్ల గురించి పాడినవి పాఠాలు చాలా ఇష్టం, రక్తం మరుగుతది.

    • @talarisureshkumar9874
      @talarisureshkumar9874 5 วันที่ผ่านมา +1

      ఆ మందిని గద్దర్ అన్న అడవిలోకి తోలిండు వాళ్ళ బిడ్డ లను వాళ్ళ బిడ్డలు సదుపించుకుండు

    • @talarisureshkumar9874
      @talarisureshkumar9874 5 วันที่ผ่านมา +1

      గద్దర్ అన్న నీ సాహిత్యం గొప్పది 🩵

    • @talarisureshkumar9874
      @talarisureshkumar9874 5 วันที่ผ่านมา +1

      గోరేటి వెంకన్న నువ్వు చాలా స్వార్థపరునివి అరేయ్ వేస్ట్ గానివి రా నువ్వు గోరేటిగా

  • @kommireddyvisweswarareddy9666
    @kommireddyvisweswarareddy9666 6 วันที่ผ่านมา +9

    ఇంకెక్కడి ఎర్ర జండాలు ఏ ప్రభుత్వం వస్తే దానికి వంత పాడుతూ, మొన్నటి వరకు కెసిఆర్ తో అంటకాగి ఇపుడేమో రేవంత్ ఇంకెక్కడి ఉద్యమ పాటలు అంతా వినోదమే

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 6 วันที่ผ่านมา +20

    వీళ్ళు ఇలా పాటలు పాడి యువతను అడవుల పాలు చేస్తారు.
    వీరు ఎవరినైతే నిందిస్తూ, నినదిస్తూ పాటలు పాడతారో,
    చివరికి వారినే ఆశ్రయించి పూటలు గడుపుకుంటారు.

  • @ravikommu8561
    @ravikommu8561 6 วันที่ผ่านมา +48

    గోరటి వెంకన్న నీ,,, నమ్మకండి
    ఈయన పదవులు కేసిఆర్ మోచేతి నీళ్లు తాగే ఏ చెట్టుకు ఆ చెట్టు నీడనా చేరుతారు ఎర్ర జెండా అంటాడు పదవుల కోసం ఎట్టి చాకిరీ కూడ చేస్తాడు
    అస్సలు నమ్మకండి

    • @mauryaboya787
      @mauryaboya787 6 วันที่ผ่านมา +3

      బాగా చెప్పారు అవకాశం వాదుల గురించి

    • @Rajeeva-w1u
      @Rajeeva-w1u 6 วันที่ผ่านมา +3

      Yess

    • @SampurnaChetikindhi-ub4vd
      @SampurnaChetikindhi-ub4vd 6 วันที่ผ่านมา +1

      Yes

    • @mvrofficial7558
      @mvrofficial7558 6 วันที่ผ่านมา

      వీడిని చెప్పుతో కొట్టాలి విడు పదవులకు అసపడి విడు

    • @goudnagaraju
      @goudnagaraju 6 วันที่ผ่านมา +2

      Exactly well said bro

  • @madhureddy7643
    @madhureddy7643 6 วันที่ผ่านมา +28

    గోరేటి వెంకన్న గొప్ప కవి అనడములో సంశయము లేదు. ఆయన ప్రజాసామ్యములో విద్యాపరముగా, ఆర్దికముగా, రాజకీయంగా లబ్ది పొందారు. గోరేటి వెంకన్నకు ప్రజాసామ్యము మీద నమ్మకము లేనపుడు ప్రజాసామ్య వాదిగ నటించిడము ఎందుకు? మార్క్సిజం పాటించిన సోవియట్ యూనియన్ లాంటి దేశాలు ఆర్దికంగా ఎదగక విచ్చిన్నం అయినావి. చైనా కమ్యునిజము ముసుకులో పెట్టుబడి దారి వ్యవస్తగా మారింది. గద్దర్ విద్యార్ది దశలో ఉండగ నక్సలిజము ను సమర్దించాడు. వయసు పెరిగిన తరువాత అబివృద్దికి, సమాజిక మార్పుకు ప్రజాస్వామ్యం ముక్యము అని గ్రహించాడు. ఆయన ఎక్కువ కాలము బతికి ఉంటె, ప్రజలలో ఓటు హక్కును సద్వినియోగము చేసుకొని అబివృద్ది కావాలని బోదించేవాడు. కమ్యునిజము హింసద్వార రాజ్యాదికారము చేపట్టాలని బావిస్తది. గద్దర్ పేరుమీద విపలమైన కమ్యునిజమును ప్రచారము చేయడము హాస్యస్పదము. తెలంగాణ వామపక్ష అబిమానులు సీమాంద్ర కమ్యునిస్టు బానిసత్వము నుండి విముక్తి కావాలి. బుద్దుడు అహింసావాది. డా. అంబేద్కర్ అహింసావాది. డా. అంబేద్కర్ ప్రజాస్వామ్య పద్దతిలో, ప్రజలలో చైతన్యము తెచ్చి మార్పు తేవాలని కోరాడు. ఈనాడు తెలంగాణలో బలపడవలసినది ప్రజాసామ్య బావజాలం, ఓటుహక్కు, ప్రజల సంక్షేమము కోరే నిజాయితి గల పేద విద్యావంతులైన నాయకులను ఎన్నుకోవడము. ఇవన్ని కమ్యునిస్టు సిద్దాంతానికి వ్యతిరేకము. గద్దర్ ఎక్కువ కాలము జీవించి ఉంటె ఆయన డా. అంబేద్కర్ లా ప్రజాస్వామ్య బాటలో నడిచేవాడు.

    • @rajakumarkudala1815
      @rajakumarkudala1815 3 วันที่ผ่านมา

      @@madhureddy7643 దోపిడీదారులకు ఎప్పుడు ఇలానే ఉంటుంది... ప్రజాస్వామ్యం పటిష్టంగా లేదు.. దోపిడి ప్రజాస్వామ్యం ఇది.. నిజమైన ప్రజాస్వామ్యం రావాలి... కోట్లకు కోట్లకు పడగలెత్తుతారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఇది కనపడదా మీకు

    • @madhureddy7643
      @madhureddy7643 3 วันที่ผ่านมา

      @ గారు, నిజమైన ప్రజాస్వామ్యము పటిష్టంగా లేకపోవడానికి కారణాలు చెప్పండి. ఈ నాడు గెలిచే డబ్బున్న నాయకులకు ఓట్లు వేసి గెలిపించేవారు వారు ఎవరు? కులము, మతము, మద్యము, డబ్బు తీసుకొని ఓటు వేసేవారు BC, SC, ST ఓటర్లు కారా? కులమత ఓటుబాంకు బ్రోకర్లు, పెట్టుబడి దారి నాయకుల దగ్గర డబ్బు తీసుకొని వారిని గెలిపించి మాకు న్యాయము జరగడము లేదు అని గొంతెత్తి అరిస్తె వచ్చేలాబము ఏమి? అది గాలిలో పెట్టిన దీపము తో సమానము. ఇప్పుడైన ప్రజల సంక్షేమము కోరే సమర్దులైన నీతివంతులు, ప్రజాస్వామ్యము, చట్టాలను గౌరవించె పేద నాయకులను గెలిపించండి.

  • @idrisnavab3107
    @idrisnavab3107 วันที่ผ่านมา

    లాల్ సలాం లాల్ సలాం గోరేటి వెంకన్న గారు నీకు మా అభినందనలు సర్

  • @rajakumarkudala1815
    @rajakumarkudala1815 6 วันที่ผ่านมา +4

    jai Gaddar anna... jai goreti anna. గద్దర్ గారికి జాతీయ అవార్డు ఇవ్వాలి... గోరేటి వెంకన్న నీ విప్లవ శంఖం పూరించాలి... అంబేద్కర్ వాదాన్ని బలపరచాలి.. దళిత జాతి ఐక్యమత్యంగా ఉండాలి

  • @koppushivakumareducation5533
    @koppushivakumareducation5533 วันที่ผ่านมา

    గద్దరు గారు నేను pg ousmaniy University లో చదివేటప్పుడు.. అంబేద్కర్ సంఘం వారు పిలిచితే దేవుళ్ల గుడికి వెళ్ళి గంగ లో మునిగితే గజ్జి వచ్చింది... బుద్దుని బోధనలు తో బుద్ది వచ్చింది అని పాడినారు..కొద్దిరోజులకు భద్రాచలం వెళ్లి నదీ స్నానం చేసి రాముడి నీ దర్చించు కున్నరు...అప్పుడు పేపర్ లో వచ్చింది...రములోడి గుడి కొచ్చే గద్దరో గద్దరు...అని...అప్పుడు అనిపించింది...వారి మెప్పు కోసమో ఏమో హిందూ దేవ్వులను తిట్టిన గద్దర్ గారు..ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకే వచ్చారు ..అంతా కర్మ ఫలం కాబోలు అని పించింది

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 7 วันที่ผ่านมา +5

    Super sir 🙏

  • @KanakarajuchandhinyKanakaraju
    @KanakarajuchandhinyKanakaraju 6 วันที่ผ่านมา +5

    రేవంత రెడ్డి బాగా కుషిగా వున్నారు అదే మాదిగల సభ అంటే ఎలా ఉంటాడో మీరే కామెంట్ చెయ్యండి

  • @idrisnavab3107
    @idrisnavab3107 วันที่ผ่านมา

    అంబేద్కర్ వాది జై బోలో గోరేటి వెంకన్న గారికి

  • @mathangijayaramulu2545
    @mathangijayaramulu2545 6 วันที่ผ่านมา +25

    పాడిందే పాడరాపాసిపండ్లదాసరి
    ఏమీటింగ్ లో అయినా అదేడబ్బా

  • @ArunNallamallaTiger0718
    @ArunNallamallaTiger0718 7 วันที่ผ่านมา +12

    జై భట్టి అన్న 💙జోహార్ గద్దర్ అన్న ❤🙏✊

  • @thoothukuriravindar9610
    @thoothukuriravindar9610 6 วันที่ผ่านมา +25

    ఏ ప్రభుత్వం ఉంటే ,ఆ ప్రభుత్వానికి వంత పాడుతారు.

  • @Bathula_Pradeep_Socialworker
    @Bathula_Pradeep_Socialworker 6 วันที่ผ่านมา +8

    జోహార్ గద్దర్ అన్న

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 6 วันที่ผ่านมา +6

    Jai bheem, legend gaddar anna ✊✊✊✊✊

  • @venkat5273
    @venkat5273 6 วันที่ผ่านมา +2

    MANA TS MANA KCR NO 1 INTILIGENT LEADER IN INDIA.

  • @kpradeep8265
    @kpradeep8265 5 วันที่ผ่านมา +1

    Super 🥰 anna

  • @HistoricalTruthandfacts
    @HistoricalTruthandfacts 6 วันที่ผ่านมา +14

    కాంగ్రీసు దేశంలో రోజు రోజు కనుమరుగవుతోంది. వరదలో కొట్టుక పోయే వాడు గడ్డిపరక దొరికిన సంతోషించినట్లుగా ఉన్నది. ఈ కమ్యూనిష్టులను పట్టుకొని వేళ్లాడుతున్నారు కాంగ్రేసు వాళ్లు. శభాష్.

    • @srinivasavutukuri1877
      @srinivasavutukuri1877 6 วันที่ผ่านมา

      గద్దర్ గారి పాటలకు మామూలు జనం రక్తం మరిగి... జైలు పాలయ్యారు.... గద్దర్ గారి కొడుకులు మాత్రం అమెరికా లో సేఫ్ గా ఉన్నారు....😂😂😂..
      కాంగ్రెస్ పార్టీ.... గద్దర్ గారి మీద చాలా కేసు లు పెట్టింది..... ఇప్పుడు గద్దర్ గారి మీద సభలు....
      గద్దర్ గారు ప్రతి పాట పాడే ముందు.. తన కొడుకులు ఎక్కడ వున్నారో చెబితే..... మాములు జనాలకు అర్ధం అయ్యేది.... కానీ ఆయన కొడుకుల సంగతి చెప్పలేదు..... 🙏🏻🙏🏻

  • @narsimharao9864
    @narsimharao9864 6 วันที่ผ่านมา +2

    Jai Bheem Jai Mala Jai congress. ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🐅🐅🐅🐅🐅⚔️⚔️⚔️⚔️⚔️✊🏻

  • @jaiuttarandhra4390
    @jaiuttarandhra4390 6 วันที่ผ่านมา +2

    ప్రజా‌యుద్దనౌక..మన గద్దర్ అన్న..

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 5 วันที่ผ่านมา

    Nice song sir.

  • @rameshchelukabathini2438
    @rameshchelukabathini2438 5 วันที่ผ่านมา +1

    Jai Gaddar sir.

  • @muralimadhugoud8652
    @muralimadhugoud8652 วันที่ผ่านมา

    ఈ విషం ఉన్న పాము ఆ గుంపు మేస్త్రి నా 😂😂

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 6 วันที่ผ่านมา +2

    ఆంధ్ర ఏడుస్తుంటే గోరటి హ్యాపీగా వుంటాడు

  • @SarithaMoti
    @SarithaMoti 5 วันที่ผ่านมา

    Superb sir

  • @goudnagaraju
    @goudnagaraju 6 วันที่ผ่านมา +3

    ఏపార్టీ అధికారంలో వాళ్ళని ⚖️

  • @amarabandapraveen1793
    @amarabandapraveen1793 4 วันที่ผ่านมา

    గోరేటి వెంకన్న ❤❤❤

  • @samamallareddy2397
    @samamallareddy2397 5 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి మంచి గుణపాఠం మంచి గుణపాఠం

  • @balajianamalagundam9394
    @balajianamalagundam9394 5 วันที่ผ่านมา

    Great open minded, bold people. ,inspired❤😂

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 6 วันที่ผ่านมา +1

    Super

  • @maximumgamerz4778
    @maximumgamerz4778 7 วันที่ผ่านมา +7

    Samajamlo hechchu taggulu unnanta kalam Gaddar jeevinche untadu...

  • @renukadevi7103
    @renukadevi7103 6 วันที่ผ่านมา +2

    నువ్వు పాట అమ్మకుంటే బాగుండేది వెంకన్న.

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 6 วันที่ผ่านมา +4

    కాంగ్రెస్కూ కమ్యూనిజంకూ తేడా కనిపించడం లేదు.

  • @srinivasarao934
    @srinivasarao934 5 วันที่ผ่านมา

    సిఎం అండ్ వేంకన్నా, గారికి 🙏

  • @అలికానబాలక్రిష్ణ
    @అలికానబాలక్రిష్ణ 6 วันที่ผ่านมา

    సూపర్ సార్ 🙏

  • @talarisureshkumar9874
    @talarisureshkumar9874 5 วันที่ผ่านมา

    గద్దర్ ఒక ఆశావాది 🔥🔥🔥

  • @bahujana.
    @bahujana. 6 วันที่ผ่านมา +5

    ప్రతీ ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఇద్దరు రేవంత్ రెడ్డి పాలన రైతుబంధు మోసం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే అర్ధం అవుతుంది. ఎంత అరాచక పాలన పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అని.

  • @BhaskaracharyNamila
    @BhaskaracharyNamila 6 วันที่ผ่านมา +1

    లాల్ సలాం గద్దర్ అన్న జోహార్ జోహార్ గద్దర్ అన్న

  • @pydirajukandi8196
    @pydirajukandi8196 6 วันที่ผ่านมา +1

    యే ఎండకు ఆ గొడుగు గోరిటి ఎంక్కన😅😅😅

  • @UmaMaheswararao-le4wn
    @UmaMaheswararao-le4wn 5 วันที่ผ่านมา

    GV always sun rise rise awkining songs for awakining the red😘army

  • @UShankar-w7s
    @UShankar-w7s 6 วันที่ผ่านมา +1

    Shebash sir seult 🙏

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 6 วันที่ผ่านมา +5

    కృష్ణ మాదిగమ్మ ఎక్కడున్నాడు ఆ అన్నలు కూడ మన అన్నలు

  • @toarise8611
    @toarise8611 6 วันที่ผ่านมา +1

    Padabhi vandanam Gaddar anna

  • @srinivasnamala4272
    @srinivasnamala4272 6 วันที่ผ่านมา +2

    🎉

  • @nallamala0369
    @nallamala0369 5 วันที่ผ่านมา

    ❤Jai కామ్రేడ్ 🎉

  • @damugatlafilms8803
    @damugatlafilms8803 5 วันที่ผ่านมา

    Wow Wonderful and powerful speech

  • @ganeshnchn
    @ganeshnchn 6 วันที่ผ่านมา +10

    ఇప్పుడు అప్పుడు మను వాదం పట్టుకుని ఏడుస్తారు ఏందిరా. వున్నది ఒక్కటే అంటరానితనం అది సృష్టించింది మీ ప్రియమైన బ్రిటీషోడు. అంత ఎందుకు గ్రద్దల మీద గాడిద మీద ప్పాటేందుకు నువ్వు ఐలయ్య ఇప్పటి వరకు ప్రతీ రోజు లెక్క లేస్తే ఎన్ని కోళ్లు, మేకలు, ఇత్ర వారిని తినేసి వుంటారు? మిమ్మల్ని ఎవరితో పొలచాలి. అలాంటి మీరే ఇప్పుడు ఆ గ్రద్ద కన్న ఎక్కువ పదవులు భోగాలు అనుభవిస్తున్నారు కదా. నువ్వు చెబుతున్న అణగారిన వర్గాలు ఒకటి నొకరు పెళ్ళిళ్ళు చేసుకోరు. ఈ దేశ నిజమైన సత్య మైన దివ్యమైన చరిత్రని విస్మరించి కుట్రలతో కుతంత్రాలతో ఈ దేశ వైభవాన్ని తుడిచి పెట్టి ముక్కలు చేయాలని అసత్య, అబద్ధ, దొంగ నికృష్ట నీచ చరిత్రలు రాసిన మీ ముస్లిం , కంపునిస్తు నాయకులు.సృష్టించిన విభజన వాదం కుల వడం. అందుకే రా ఈ దేశ దేవ్య పురుషులు చరిత్రని రాళ్ళ మీద చెక్కేరు రా.

    • @ramug2518
      @ramug2518 6 วันที่ผ่านมา +1

      👍👍👍

    • @srinivasraomanka395
      @srinivasraomanka395 6 วันที่ผ่านมา

      అంటరానితనం బ్రిటిష్ వాడు పెట్టాడా 😂

    • @ShahedMohammed-m1v
      @ShahedMohammed-m1v 5 วันที่ผ่านมา

      Antaraanitanam me Brahmans pettaru ra puka

  • @ramumarampudi33
    @ramumarampudi33 4 วันที่ผ่านมา

    Telangana kavi sri Gouravaneeyulaina Goreti Venkanna gariki vaaru brathiki vundagane variki Bharatha RATNA GAANI -------- PADMA SRI gani evvalani Central Government ni koruthunnam, award tho vaaru happy avvali.

  • @vijaypotharaju1499
    @vijaypotharaju1499 6 วันที่ผ่านมา +1

    Aa Pataku malli mlc ivvavalisinde🙏🙏🙏

  • @ravitata7542
    @ravitata7542 วันที่ผ่านมา

    ఎవడికి కావాలి కాలం చెల్లిన కమ్యూనిజం, ప్రపంచమే చీదరించుకొని కాలితో తన్నిన కమ్యూనిజం

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 6 วันที่ผ่านมา +4

    MLC gaa undi chesindemiti.....😢

  • @cbalaswamy6191
    @cbalaswamy6191 6 วันที่ผ่านมา +1

    Jai gorrti anna

  • @anjibabuanji9587
    @anjibabuanji9587 6 วันที่ผ่านมา +2

    Gorati venkanna great speech

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 7 วันที่ผ่านมา +5

    Gaddar anna ku padabi vandanam 🎉❤🎉 Jai bhim jai mala rajender mala telangana

  • @shankermadha2892
    @shankermadha2892 6 วันที่ผ่านมา +1

    కంచె ఐలయ్య ✊

  • @gumpulavenkatesh3910
    @gumpulavenkatesh3910 6 วันที่ผ่านมา +1

    ఇది పాటలు చెత్త నా కొడుకుల్లారా మాటల కన్నా హీనంగా ఉంది కదరా నీ పాట తు తూ నీ బతుకు చెడ అరే హౌలే నా కొడుకుల్లారా ఫాల్తు నా కొడుకుల్లారా దీని పాట అంటారా వేస్ట్ ముఖముల చెప్పు

  • @tvramana306
    @tvramana306 6 วันที่ผ่านมา +2

    గోరేటి వెంకన్న గారు ఒక లెజెండ్ 🎉🎉🎉

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 5 วันที่ผ่านมา

    Jai venkanna.g. neabhimani mahasri mahaboob,g.

  • @KakelliSymon
    @KakelliSymon 6 วันที่ผ่านมา

    వర్గ పోరాటానికి వర్ణ పోరాటన్ని మిలితం చేస్తే అదే ఆర్దిక పోరాటంగా రూపాంతరం.
    చెందుతుంది.

  • @baburaorayala997
    @baburaorayala997 6 วันที่ผ่านมา +1

    Jai Gaddaranna

  • @prasada9049
    @prasada9049 5 วันที่ผ่านมา

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు నాయకులు కాదు

  • @kondalyadav3149
    @kondalyadav3149 5 วันที่ผ่านมา

    👌👌

  • @mekalasrinivasarao1000
    @mekalasrinivasarao1000 4 วันที่ผ่านมา

    గడిలో బందీ అయిన గోరేటి విడుదల అయిందా

  • @prasada9049
    @prasada9049 5 วันที่ผ่านมา

    గత ప్రభుత్వం లో కళాకారులు మూగబోయారు

  • @rajaDHIgreat
    @rajaDHIgreat 2 วันที่ผ่านมา

    Kanche inaiah❤

  • @RatnamrajuKathimanda
    @RatnamrajuKathimanda 6 วันที่ผ่านมา +1

    Gorytianna jaibheem

  • @mahadevad2578
    @mahadevad2578 3 วันที่ผ่านมา

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @narsimharao9864
    @narsimharao9864 6 วันที่ผ่านมา +1

    GORETI VENKANNA RED SAILUT LALU SALAAM JAI BHEEM JAI GADDAR ANNA GARU ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻⚔️⚔️⚔️🐅

  • @VijayPidugu
    @VijayPidugu 6 วันที่ผ่านมา +1

    మాదిగల సభలో రేవంత్ రెడ్డి ఎలా వుంటారో మీ కృష్ణమ్మ ని అడగండి కృష్ణమ్మ ఎలా ఉంటుందో మోడీ ని అడగండి అసలు మీరు చేసే వాక్యాలు చూస్తే అర్థం పార్థం లేనివి ఊరక లొల్లి చేస్తారు ఎందుకు గోరేటి వెంకన్న గారి గోటికి చాలారు జై భీమ్ జోహార్ గద్దర్ గారు

  • @malleshamkemmasaram9706
    @malleshamkemmasaram9706 7 วันที่ผ่านมา +1

    🙏🙏💯💯🌹🌹

  • @madasnagesh
    @madasnagesh 6 วันที่ผ่านมา +1

    😮😮

  • @NaveenGuntuka-x3d
    @NaveenGuntuka-x3d 6 วันที่ผ่านมา +8

    కంచె ilayya గురించి చెప్పావు నువు పరువు పోగొట్టుకున్నావు

  • @Rajendharbaabu
    @Rajendharbaabu 6 วันที่ผ่านมา +2

    సూపర్

  • @prasadprabhasntr4755
    @prasadprabhasntr4755 วันที่ผ่านมา

    BN Reddy lo untadu....gorati వెంకన్న

  • @SagarlaShekar
    @SagarlaShekar 5 วันที่ผ่านมา

    Hi venkana 🙏🙏🙏🙏

  • @nagarajugolkonda
    @nagarajugolkonda 6 วันที่ผ่านมา +4

    ఈయన ఏ ఎండకు ఆ గొడుగు

  • @motamarikumaraswamy5811
    @motamarikumaraswamy5811 5 วันที่ผ่านมา

    Gorati venkanna

  • @ramaswamy123M
    @ramaswamy123M 5 วันที่ผ่านมา

    Jai ho gaddaar anna morning star in

  • @durgampavankumar8468
    @durgampavankumar8468 5 วันที่ผ่านมา

    లాలు సలాం గోరేటి వెంకన్న కు

  • @srinivasarao934
    @srinivasarao934 5 วันที่ผ่านมา

    తెలంగాణ. మధ్య తరగతి వారి సిఎం. రేవంతన్న. 👍👌🙏

  • @JakkaGangadhar
    @JakkaGangadhar 6 วันที่ผ่านมา

    Super super venkanna

  • @bindhu3272
    @bindhu3272 6 วันที่ผ่านมา +2

    కేసీఆర్ ఫ్యామిలీ ఒక సభ కి రావాలంటే o pedha stage pedha karchu undedhi. It's Simple kadha.ప్రజల మనుషులు అన్నట్లు ఉంది నిజంగా

  • @shivalinga4529
    @shivalinga4529 5 วันที่ผ่านมา +1

    Scongress ante mosam

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 6 วันที่ผ่านมา +4

    Super goreti venkanna gaaru.

  • @rajeshwarkala768
    @rajeshwarkala768 3 วันที่ผ่านมา

    Congress party Cheri nav

  • @mdeepthideepthi8334
    @mdeepthideepthi8334 5 วันที่ผ่านมา

    #JaiBheem

  • @satyanarayanaballa5478
    @satyanarayanaballa5478 6 วันที่ผ่านมา

    Goreti Anna, please try you control your Physic to serve the community for long time on the lines of our God Babadaheb

  • @LingampallyRajalingam
    @LingampallyRajalingam 5 วันที่ผ่านมา

    1000000000 price money venkanaan

  • @rajaDHIgreat
    @rajaDHIgreat 2 วันที่ผ่านมา

    KCR CM unadpudu .. cm meeting ante dorala meeting laga untunte

  • @ChinnaBalraj-o1v
    @ChinnaBalraj-o1v 6 วันที่ผ่านมา +3

    గోరటి వెంకన్న ఎన్ని ప్రభుత్వాలు మారినా మనము రజెండా మనసులం ం కాబట్టి మనం ఎప్పుడూ నిరంతరం మనం ఎప్పుడు నిరంతరం ప్రజల కోసమే పనిచేల తప్ప మనం ప్రభుత్వం కోసం పనిచేయకూడదు మన ప్రజల కోసం నిలబడాలి . రెడ్ సెల్యూట్

    • @mauryaboya787
      @mauryaboya787 6 วันที่ผ่านมา +1

      ఆవార్డులు రివార్డులు తీసుకోవాలి ప్రభుత్వం వేదిక ల పైనా గంతులెయ్యాలే అదే కమ్యూనిజం. ఐదే సోసిలిజం

  • @rajinigangu211
    @rajinigangu211 6 วันที่ผ่านมา

    Johaar gaddar garu🙏