Annallo Kalisi Poye -Ashwini Songs - Koduka Naa Muddu - Telangana Folk Songs Janapada Geethalu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 913

  • @maleajay8093
    @maleajay8093 2 ปีที่แล้ว +250

    ఇన్ని రోజులు ఎందుకు వినలేదు అని చాలా బాధపడ్డాను అక్క
    ఇప్పుడు విన్నాను చాలా మంచిగా పడవు అక్క
    పాదాభి వందనాలు 🙏🏻అక్క

  • @RajuRaju-so3zs
    @RajuRaju-so3zs 4 ปีที่แล้ว +231

    అన్నల్లో కలిసే అదృష్టం అందరికీ రాదు....
    నీకు బరువైతే చెప్పు కొడకా నా బలం ఇస్తా ....
    అందుకు పెద్దన్న బందుకు అందుకుని ముందుకు...... 👍👍👍🙏🙏

    • @lingaiahmedaboina
      @lingaiahmedaboina 3 ปีที่แล้ว +6

      అన్నల్లో కలిసే అద్రుష్టం... అన్నం కాదు

    • @madhupotharaju8512
      @madhupotharaju8512 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

  • @bairirahul9032
    @bairirahul9032 ปีที่แล้ว +102

    అసలు మధుప్రియ అక్క కాదు ఈ పాట అశ్విని అక్క పడిన పాట మధురంగా ఉంది అక్క కు పాదాభివందనాలు 🙏🏿🙏🏿🙏🏿...

  • @anandkondreddy1795
    @anandkondreddy1795 3 ปีที่แล้ว +125

    Lyricks మామూలుగా లేవు పాడిన చెల్లి కి రాసిన అన్నా కి లాల్ సలాం ✊✊✊💐💐💐

  • @gattuyadav5741
    @gattuyadav5741 ปีที่แล้ว +17

    ఇది మహబూబాబాద్ (మానుకోట ) లో తెలంగాణ దుందాంలో గద్దరన్న అప్పుడు వొచ్చిండు మేం ట్రాక్టర్ లో పోయినం 🚩

  • @iamgeethareddy
    @iamgeethareddy ปีที่แล้ว +564

    మధుప్రియ అక్క పాట విన్నాక ఆశ్విని అక్క సాంగ్ విన్న వాళ్లు ఎవరు

    • @gangarapusrikanth48
      @gangarapusrikanth48 ปีที่แล้ว +28

      మొదలు పాడింది అశ్విని గారు రీ రీమిక్స్ చేసింది మధుప్రియ

    • @kittusunil536
      @kittusunil536 ปีที่แล้ว

      Nenu

    • @swamibudida6852
      @swamibudida6852 ปีที่แล้ว +9

      నేను విన్న అశ్వినీ అక్క సాంగ్ సూపర్

    • @peddanaveninagesh5925
      @peddanaveninagesh5925 ปีที่แล้ว +1

      🤚🤚🤚

    • @kallepallisai3095
      @kallepallisai3095 ปีที่แล้ว

      Nenu

  • @haseedhaseed8764
    @haseedhaseed8764 3 ปีที่แล้ว +91

    అక్క ఈ పాట వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు ఎంతో మంచిగా పాడినవు👌👌👌

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 4 ปีที่แล้ว +66

    ప్రస్తుతం మీరు ఎక్కడ వున్నారు అశ్విని గారు🙏🙏 ...ఒకప్పటి పాటలని నెమరు వేస్తూ అవే పాటలని రోజు వింటున్నాను చాలా ఎమోషనల్ అవుతాను మీ పాటలు వింటుంటే 😔😢😢 ఒక్కసారి మాకోసం కొన్ని పాటలు పాడగలరు 👍🙏🙏🙏🙏

  • @ramchandarkommula3060
    @ramchandarkommula3060 9 หลายเดือนก่อน +13

    అశ్విని అక్కకు పదభి వందనాలు

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej 2 ปีที่แล้ว +180

    2022 దసరా రోజు ఎన్నో సార్లు విన్నాను అశ్వని గారు🙏🙏🙏

  • @rangasthalamcreations8705
    @rangasthalamcreations8705 5 ปีที่แล้ว +99

    అమరుడు పెద్దన్న బందుకో అందుకోని ముందుకురుకో......👌👌👌

  • @srinukadingu150
    @srinukadingu150 2 ปีที่แล้ว +28

    తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఛానల్ ద్వారా చాలా చాలా ఉపయోగపడింది 👍

  • @rowdycreations8297
    @rowdycreations8297 4 ปีที่แล้ว +85

    అక్క ఈ పాట వింటే ఏడుపోస్తుంది అక్క😩😧😧😧😫😫😟😞😞😔😔😔

  • @durgamrajkumar4492
    @durgamrajkumar4492 6 หลายเดือนก่อน +55

    2024 లొ కూడా విన్న వాళ్ళు ఎంత మంది

  • @mohammadpasha8341
    @mohammadpasha8341 ปีที่แล้ว +4

    Pata padina niku na padabi vandanaalu akka🙏🙏🙏

  • @gopalakrishna137
    @gopalakrishna137 7 ปีที่แล้ว +42

    The song is Mirror of Telangana Mothers. And Ashwini tone very emotions and moral values. Hats of to Ashwini Keep it up very good song from you. And Very Thankful to Mr. Gaddaranna to see you with Ashwini.

  • @SravanKumar-uw9ms
    @SravanKumar-uw9ms 5 ปีที่แล้ว +10

    Akka me pata nenu fourth class lo unapudu vinnanu aa roju nundi e roju varaku ne pata vintune unna Akka ipudu nenu degree final year ayipoindi. Kevalam me pata vinadaniki nenu na chinna vayasulo ma Nana tho DVD player tepinchukoni prathi roju me pata vinevadini.... Thanks Akka

  • @ythirupathiyadanla1930
    @ythirupathiyadanla1930 2 ปีที่แล้ว +14

    తల్లి నీ పాదాలకు వందనాలు చాలా మంచి పాట పాడారు అన్నల కోసం సూపర్ సాంగ్

  • @rajuchemm954
    @rajuchemm954 4 ปีที่แล้ว +47

    ఎప్పటికి వినాలి అనిపిస్తుంది అక్క ఈ పాట మీ స్వరంలో.....

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 6 ปีที่แล้ว +36

    Ashwini garu mee voice superb 👌👌👌
    Mee all songs superb👍👍👍

  • @sudalalaxman1735
    @sudalalaxman1735 7 ปีที่แล้ว +144

    చెల్లె సూపర్ రా నీ ఈ పాట కొరకు చాలా రోజుల నుండి వెతుకుతున్న

    • @kengurinagaraju5145
      @kengurinagaraju5145 7 ปีที่แล้ว +1

      SuPer SUPER SUPER SUPER SUPER SUPER SUPER

    • @lovelyraksha5640
      @lovelyraksha5640 5 ปีที่แล้ว +2

      sudala laxman aunu nenu kuda

    • @rajaiahmarapelly6080
      @rajaiahmarapelly6080 4 ปีที่แล้ว +1

      Supar verry

    • @balakrishnapalle4731
      @balakrishnapalle4731 3 ปีที่แล้ว

      @@kengurinagaraju5145 jjjjjuuuhhuujjjjjjjhjhhhjjjjjjhhijjjjijjjjjjjjjjjjjjjuuiiiijjjjjjjjjjhhhhhbhhhhbbbbbjjhbhhhhhjhhhhjjhbhhhhhhjjkkkllkmmm

    • @balakrishnapalle4731
      @balakrishnapalle4731 3 ปีที่แล้ว

      Uyygggykkkmkmmmkmjjn hbu.uhbhjjjjmjjkjjjjjjknnnnñmmkllp0kueaqqmjnnbbbb nbikjjookk joh jojo buck bl kl hop up vbhhhjjjjjjjjnjjjjhhjjjmmmmmly

  • @praveenrapol6183
    @praveenrapol6183 3 ปีที่แล้ว +26

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బాగుంది🇹🇷❤️✊

  • @rathnajanardhan
    @rathnajanardhan 5 ปีที่แล้ว +24

    10 years pattindi naaku ee song malli vinadaaniki ..
    NEEKU BARUVAITHE SEPPU KODAKA NAA BALAMISTA PATTU KODAKA lyrics vinna prathi saari naa prameyam lekundaane Kanneeru ostuntundi/ostundi
    LAAL SALAAM COMREDES

  • @karnakarkarna77
    @karnakarkarna77 ปีที่แล้ว +2

    Akka mee songs chala bhaaguntai memu rooju ki chala saarlu vintaamu🙏

  • @sronlinehsb
    @sronlinehsb ปีที่แล้ว +10

    చెల్లి నువ్వు ఎక్కడ ఉన్నవు...మీది ఏ గ్రామం నువ్వు పాడిన అనేక పాటలను విప్లవ ద్రోహులు పాడుతుంటే ప్రజలు నమ్ముతలేరు. నీ పాట కోసం తెలంగాణ ప్రజలు చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు. నిన్ను కొంత మంది విప్లవ ద్రోహులు ప్రజల్లోకి రాకుండా చేస్తున్నారేమో అని అనుమానాలు తావిస్తున్నాయి.

  • @bheemunisharath675
    @bheemunisharath675 5 ปีที่แล้ว +44

    వామ పక్ష భావజాలం కు ఉన్న బలం ఇలాగే ఉంటుంది, విప్లవం వర్ధిల్లాలి

  • @nagendrababu4268
    @nagendrababu4268 ปีที่แล้ว +14

    నీ పాటకు వందనం ఇలాంటి మరిన్ని పాటలు రావాలి

  • @superandichalabagachepparu670
    @superandichalabagachepparu670 5 ปีที่แล้ว +16

    Superb singing sis e song annisarlu vinnano nake teliyadhu antha Baga padave sis ninnu chusthunte my own sister laga vunnave
    God bless you and your family

  • @gokasravankumar2365
    @gokasravankumar2365 8 ปีที่แล้ว +109

    అక్క ని పాట విoటే నా తలిౢ గుర్తు వస్తుంది

    • @balarajuratnapuram1432
      @balarajuratnapuram1432 8 ปีที่แล้ว +4

      GOKA sravankumar

    • @suprajasreenu3845
      @suprajasreenu3845 5 ปีที่แล้ว +1

      Super akka meeru

    • @kundhetivenkat1026
      @kundhetivenkat1026 5 ปีที่แล้ว +1

      Venkataiah

    • @vanjarinagaraju4922
      @vanjarinagaraju4922 3 ปีที่แล้ว

      ఈ పాట లొ నా తల్లిని గుర్తు చేసుకుంట 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakammaisaiah8110
    @kanakammaisaiah8110 6 หลายเดือนก่อน +2

    పాటరాసిన బిక్షపతిఅన్నకు జోహార్లు గీతంఆలపించినచెల్లె అశ్వినికి పాదాభివందనం

  • @balubalu2536
    @balubalu2536 ปีที่แล้ว +4

    నల్లని కాక్కమ్మతో సలంగా కబురంప, super

  • @nnews247
    @nnews247 3 ปีที่แล้ว +20

    ఈపాటవింటే నాజన్మ ధన్యమైంది...

  • @pendalavenkanna1997
    @pendalavenkanna1997 3 ปีที่แล้ว +23

    సూపర్ బాగున్నావా అక్క ఈ పాటకు రాసిన అన్నకి లాల్ సలాం

  • @naramonimalleshyadavnaramo9551
    @naramonimalleshyadavnaramo9551 ปีที่แล้ว +12

    అశ్విని గొంతులో అద్రత భావము చాలా చక్కగా ఉన్నది నాకు చాలా బాగా నచ్చినది

  • @pandikonaravi5174
    @pandikonaravi5174 2 ปีที่แล้ว +14

    నేను ఈపాటనూ విన్న రోజు 4/10/2022 ఫాస్ట్ సారి విన్న.రోజుకు ఒక్కసారైనా వింటా ఈ పాటనీ

  • @lovelychinna.
    @lovelychinna. ปีที่แล้ว +2

    Madhupriya yelagu goppa singer,aswini akka chethane song padinchi ameki kuda okka avakasham icchi unte bagunnu❤

  • @sureshrajaka2441
    @sureshrajaka2441 4 ปีที่แล้ว +263

    2020 లో ఈ పాట వినేవాళ్ళు లైక్ కొట్టండి

  • @akulashivaraju3550
    @akulashivaraju3550 3 หลายเดือนก่อน +2

    మధుప్రియ కన్న మీ రాగం బాగుంది అక్క

  • @veerendrapodupuganti5159
    @veerendrapodupuganti5159 ปีที่แล้ว +8

    ఇలాంటి పాటను ఇన్ని రోజులూ నుండి మిస్ అయినందుకు బాధగా ఉంది
    కానీ ఇప్పుడు సాంగ్ వింటుంటే కుస్బంస్ వస్తున్నాయి ఫుల్ ఎమోషనల్ సాంగ్ 👌👌

  • @RAJUDAGE-qo1vj
    @RAJUDAGE-qo1vj 11 หลายเดือนก่อน +2

    అమరుడు పెద్ద అన్న బందుకు అందుకోని ముందుకి ఉరుకు సూపర్ లిరిక్స్

  • @bindusrinu2143
    @bindusrinu2143 3 ปีที่แล้ว +4

    Amarudu peddhanna bandhukoooo andhukoni mundhukurukooo, niku baruvayithe seppu kodakaa na bhalamistha vattu kodakaa ❤️🙏🙏🙏🙏 em padhaaalu❤️🙏 .... super singing ra chellemma 🙏🙏

  • @praveenparsa3228
    @praveenparsa3228 2 ปีที่แล้ว +9

    కన్నీళ్లు వస్తున్నాయి.. ఈ సాంగ్ వింటే..
    అమేజింగ్ సాంగ్..
    ప్రాణం పొసే పాట..
    దమ్మున్న పాట..
    కిరక్ పాట...
    లాస్ట్ లిరిక్ వింటే ఒళ్ళు పులకరిస్తుంది..
    ✊✊⭐⭐🤝🤝🙏🙏👌👌👌

  • @babutina204
    @babutina204 6 ปีที่แล้ว +7

    e pata vintunnantha sepu kallalo nillu thirigay aswini amma thalli na thalli ni gurthuchesav ni voice lo antha shakti vundhi God bless u.

  • @gundalapraveen770
    @gundalapraveen770 ปีที่แล้ว +1

    Kkgm boys ... Ee song lo unna depth ki Fida ayyanu ..

  • @djsrinupaderu8619
    @djsrinupaderu8619 5 ปีที่แล้ว +8

    మాటలు లేవు .......సూపర్ వాయిస్ ..లాల్ సలాం

  • @GopiramKothapelli
    @GopiramKothapelli 2 ปีที่แล้ว +2

    Vaaaaa.. Shebbbash akka.. Na life lo enale elanti pata

  • @Arunmadhari
    @Arunmadhari 7 ปีที่แล้ว +95

    తెలంగాణ పాటలో ఉన్న అర్థం మరెక్కడా దొరకదు

  • @maskenagesh3731
    @maskenagesh3731 2 ปีที่แล้ว +12

    గుండెను పిండేసే పాట...👍

  • @venkatyarramgari
    @venkatyarramgari 2 ปีที่แล้ว +17

    పాట పాడిన నా చెట్టి చెల్లికి వందనాలు

  • @chekurinikhil3197
    @chekurinikhil3197 3 ปีที่แล้ว +5

    Aa last line enni sarlu vinna edho feeling akka edipinchav andharini ni voice tho 💝

  • @prashanthnyatha8339
    @prashanthnyatha8339 ปีที่แล้ว +18

    ఆ యటపోతు చెల్లిపాయే ఏములడ జాతర ఎల్లిపాయే 👌🙏🙏

  • @parameshmogili5692
    @parameshmogili5692 4 ปีที่แล้ว +7

    Wow superb voice and exllent singing good feel 👏👏👏💐💐🤝

  • @RagalJenda
    @RagalJenda 2 ปีที่แล้ว +43

    మధుప్రియ సాంగ్ విని ఈ ఫుల్ పాట వింటున్న వారున్నారా ఇక్కడ.

  • @ramanaik9416
    @ramanaik9416 5 หลายเดือนก่อน +1

    Akka voice ye bagundi pure gaaa, superb Mattiloo manikyam.. ❤

  • @sivakammari2126
    @sivakammari2126 2 ปีที่แล้ว +8

    E song vintunte goosebumps vastunnai 🥺🥺👏👏👏👏👏

  • @ananthuravalika7721
    @ananthuravalika7721 5 หลายเดือนก่อน

    Literally tears in mye eyes😢, hidden pain of every mother, no words, this song has deep meaning.....

  • @ashoknomula2125
    @ashoknomula2125 6 ปีที่แล้ว +13

    Akka superbbb... Meeru paaduthunnantha Sepu kallalo neeru aagatledhu.. Salaam akka..

  • @konkavishnu8476
    @konkavishnu8476 2 ปีที่แล้ว +18

    🙏ఈ పాట రోజుకు పది సార్లు విన్న తక్కువే అక్క

  • @rajuchemm954
    @rajuchemm954 5 ปีที่แล้ว +15

    You are a great singer....

  • @vinithvinny3554
    @vinithvinny3554 2 ปีที่แล้ว +15

    3:22 goosebumps 🔥🔥🔥

  • @shashidharchanukya8600
    @shashidharchanukya8600 ปีที่แล้ว +2

    విప్లవ వీరులరా మీకు నా పాదాబి వందనాలు వందనాలు 🙏🙏🙏

  • @naramonimalleshyadavnaramo9551
    @naramonimalleshyadavnaramo9551 ปีที่แล้ว +4

    అశ్విని అక్క నే సూపర్ గా పడింది...

  • @lakavathganesh9634
    @lakavathganesh9634 ปีที่แล้ว +1

    Chala years Tharvatha malli vintunna song...... Very emotional and heart touching..... Lyricist and singer ki naaaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RGFactsTelugu
    @RGFactsTelugu 2 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ 2022 లో వినేవాళ్ళు ఉన్నారా

  • @adagallarajeshwari5895
    @adagallarajeshwari5895 4 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ మై ఫేవరెట్ సాంగ్

  • @chunchuvenkivenki8449
    @chunchuvenkivenki8449 4 ปีที่แล้ว +5

    E song ante naku chala chala istam superb

  • @VarasaSarvesh-wz2ie
    @VarasaSarvesh-wz2ie ปีที่แล้ว

    సూపర్ ప్రజగాయకుడు గద్దర్ అమ్మ తెలంగాణా ఉద్యమంలో కీలక బాధ్యతలు ఇచ్చినప్పుడు కార్మికులకు నాయకుడి లక్షణం గొప్పది అని చెప్పాను కదా అందుకే అలా ఉంది గా ఉంటే ప్రజలకు ప్రాణాపాయం జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సాక్షులు అవుతారు అని నాకు తెలియదు అందుకే నువ్వు బాధ పడకూడదు కదా నేను నీకు తెలుసుకొని చెప్తాను అని ఉంది గా మరి నాకు ఎలా ఉంటుందో తెలుసా ఒక చిన్న విషయం చెప్పాలి కదా నేను ఎం చెప్పాను ఐ మిస్స్ అవుతున్నాను నేను ఇప్పుడు నిన్ను చూడాలి మళ్ళీ నేను చూడాలి అనిపిస్తుంది కాని నువ్వు నన్ను దూరం పెడుతున్నావు ఇంక లె

  • @poornachander9771
    @poornachander9771 6 ปีที่แล้ว +27

    akka sachipoyina naa koduku gurthuku vasthundu née paata vintunte
    Salam akka

  • @SAI-cv9gx
    @SAI-cv9gx 3 ปีที่แล้ว +8

    ప్రస్తుత కాలం లో మీ పాటలు ఏవి అశ్విని గారు 🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏చాలా అర్థవంతమైన ...సామజిక గీతాలు పాటలు మీరు మాత్రమే పాడతారు 👏👍👍🙏🙏🙏

  • @karoladevadas9139
    @karoladevadas9139 5 ปีที่แล้ว +4

    Supar akka

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 3 ปีที่แล้ว +11

    2021 లోనూ ఈపాట వినేవాళ్ళు ఎంత మంది?

  • @dayakarbarige4280
    @dayakarbarige4280 2 ปีที่แล้ว +7

    ఎంత బాగా పాడవు తల్లి

  • @balarajum5133
    @balarajum5133 7 ปีที่แล้ว +6

    kallallo neellu thiriginai akka..
    Thank u ashwini&Bikshapathi anna

  • @mammu705
    @mammu705 3 ปีที่แล้ว +5

    సూపర్ చెల్లి నీ పాట...

  • @l.sureshkumar1483
    @l.sureshkumar1483 2 ปีที่แล้ว +2

    Super song akka ..జోహార్ పెద్దన్న... లాల్ సలాం.

  • @rahuljatoth1555
    @rahuljatoth1555 2 ปีที่แล้ว +6

    అబ్బా ఏమైనా పాట ఉందా అక్క, ఫిదా అయిపోయా అక్క. చాలా బాగా పాడావు అక్క

  • @sanjumannadisala8087
    @sanjumannadisala8087 2 ปีที่แล้ว +5

    Super... എത്ര മനോഹരമായ ആലപനം.. വളരെ നന്നായി

  • @anilthalari5017
    @anilthalari5017 2 ปีที่แล้ว +8

    ఈ పాట చాలా బాగుంది

  • @1_x_patel_saab
    @1_x_patel_saab 6 ปีที่แล้ว +12

    super akka heart touching song love u amma 😢

  • @sahasrasudhan9232
    @sahasrasudhan9232 ปีที่แล้ว +2

    Natural singing Ashwini garu..Exalant voice ,🎉

  • @hariendla6318
    @hariendla6318 5 ปีที่แล้ว +5

    chelli baga padavu.
    nee pata telangana tho chaithanyam vachindi

  • @tvanitha7303
    @tvanitha7303 5 ปีที่แล้ว +20

    Ee song kosam vethikanu by luck
    I love this song

    • @KiranKumar-kb6hd
      @KiranKumar-kb6hd 3 ปีที่แล้ว

      చెల్లి ఈ పాట నీకోసం రాసినట్లుంది.కన్న తల్లి మనసులో బాధ కళ్ళకు కట్టినట్లు పాట రూపంలో పాడిన సెల్లి లాల్ సలాం

    • @lingaswamynakka8603
      @lingaswamynakka8603 3 ปีที่แล้ว

      Ni song vini nenu edchina akka Ni padalaku vandanalu amma

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 4 ปีที่แล้ว +7

    చాలా చాలా చక్కగా పాడారు

  • @vijaykadari894
    @vijaykadari894 6 ปีที่แล้ว +17

    Super voice god gift

  • @rajkumarbimini7052
    @rajkumarbimini7052 5 ปีที่แล้ว +7

    Great song..... dandalu akka niku

  • @GADDEVIJAYALAKSHMI
    @GADDEVIJAYALAKSHMI 10 หลายเดือนก่อน +1

    Super ga padaru sister

  • @xiputin4062
    @xiputin4062 5 ปีที่แล้ว +10

    ''Niku baruvaithe cheppu kodaka naa balamisthaa pattu kodakaa''
    Bhayya eee lyrics vintuntey nizanga vallu pulakaristhundhi

  • @paipuruprasad2733
    @paipuruprasad2733 ปีที่แล้ว +2

    సప్పర్ గా పాడావు తల్లీ ❤❤❤

  • @kannakanna6481
    @kannakanna6481 6 ปีที่แล้ว +3

    Pasham annam paasipayee... Paala baaki inka diiradayeee...xlnt akka

  • @dwarakasrinivas
    @dwarakasrinivas 3 ปีที่แล้ว +1

    Aa gonthu lo nijamaina thalli prema kanipistundi

  • @travinder5215
    @travinder5215 5 ปีที่แล้ว +5

    Super Aswini. The hearttouching song

  • @gowduperuavinash6420
    @gowduperuavinash6420 4 ปีที่แล้ว +6

    Super 👏👏👏👏
    Akka your voice is super

  • @manikantayadav2827
    @manikantayadav2827 2 ปีที่แล้ว +5

    2 days back only I listened this this song. I'm in loop😍

  • @mallareddy5511
    @mallareddy5511 8 ปีที่แล้ว +17

    supar Akka

  • @haribushan8622
    @haribushan8622 ปีที่แล้ว +1

    Super voice akka....laal saalaammm

  • @swamymudhirajswamymudhiraj5415
    @swamymudhirajswamymudhiraj5415 5 ปีที่แล้ว +6

    superb akka ne voice lo na challa emotion vundhe akka superb

  • @allultimates8125
    @allultimates8125 ปีที่แล้ว

    ఈమె గొంతు అధ్బుతం అక్క గొంతు ముందు ఇప్పటివారికి పోల్చకుడదు

  • @vanshikamudhiraj8724
    @vanshikamudhiraj8724 6 ปีที่แล้ว +154

    పాట రాసిన దేవరకొండ బిక్షపతి అన్నకు సలాం

  • @NaturalcookingandRangoli
    @NaturalcookingandRangoli 2 ปีที่แล้ว +1

    Madu priya gaaru padaka malli chusthunna ee song...13/11/2022

  • @jesussavesyou4623
    @jesussavesyou4623 6 ปีที่แล้ว +4

    THALLINI musalithanam lo vidichipettina variki vinipiyyali e song
    super akka