నేను రైతు బిడ్డ నని గర్వంగా పరిచయం చేసు కుంటాను. ఉద్యోగం చేసి రిటైర్ అయిన అయ్యాను.నా వయసు 70.పైన.నాకు వ్యసాయమంటే చాలా ఇష్టము .కేవలం మొక్కలు కోసం చిన్న స్థలం కొనుక్కున్నాను ,ఒకడు ఎర్ర మట్టి, నల్ల మట్టి వేస్తానని మోసం చేసి బొండు ఇసుకతో భూమిని నింపాడు నిరాశ పడలేదు జీవామృతం తయారు చేసుకున్నాను .ప్రకృతి నారాధ్య దైవం ,దాని తోనే మమేకమై ఉంటాను.
ఈరోజు రైతుకు సహకరించే/ సలహాలు ఇచ్చే వ్యవసాయ అధికారులు లేరు. కూలీల ఖర్చు పెరిగింది. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో సాగురైతుకి అందుటలేదు. వున్న నీటి వనరులను (NSP కెనాల్ ద్వారా వచ్చే నీటిని) ప్రకాశం జిల్లా చివరభూముల కి పారించ లేకపోయారు. లెక్కకు MLA లు, అప్పులు పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ చేసుకొనుట లేదు. కారణం ఆర్థిక పరిస్థితి! పిల్లలని ఉన్నత విద్య కి పంపలేని పరిస్థితులు. మరోవైపు రెవిన్యూ వారు పెట్టే ఇబ్బందులు. మీరు ఎన్ని చెప్పినా రైతులకి సౌకర్యం లేదు. వ్యవసాయం చేసే వాడికి పిల్లని ఇచ్చే వారు లేరు. తినే వారికి తక్కువలో కావాలి. రైతు కొనే వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.ఒక రైతు ఓ M R O ఆఫీసుకి వెళ్ళితే అక్కడ అతనికి కూర్చోమని కనీసం కూర్చి మని ఒక స్టూలు కూడా వేయరు ,ఎందుకు ?టిప్ టాప్ గా లేడు కనుక .కానీ అతడు ఆరుగాలం శ్రమిస్తీనే మింగ మెతుకు దొరుకుతున్నది ఆ విషయాన్ని గ్రహించరు.మన దేశములో ప్రస్తుతం రైతుకి విలువ లేదు . యథా రాజా తథా ప్రజా .జై జావాన్,జై కిసాన్ నినాదము అడుగంటి పోయింది
చాలా బాగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం వ్యవసాయం తోనే సాధ్యమని పెద్దలు బాగచెప్పరు ధన్యాదాలు
Thank you sir 🙏🙏🙏
నేను రైతు బిడ్డ నని గర్వంగా పరిచయం చేసు కుంటాను. ఉద్యోగం చేసి రిటైర్ అయిన అయ్యాను.నా వయసు 70.పైన.నాకు వ్యసాయమంటే చాలా ఇష్టము .కేవలం మొక్కలు కోసం చిన్న స్థలం కొనుక్కున్నాను ,ఒకడు ఎర్ర మట్టి, నల్ల మట్టి వేస్తానని మోసం చేసి బొండు ఇసుకతో భూమిని నింపాడు నిరాశ పడలేదు జీవామృతం తయారు చేసుకున్నాను .ప్రకృతి నారాధ్య దైవం ,దాని తోనే మమేకమై ఉంటాను.
చాలా బాగా చెప్పారు సార్ మీరు అందరికీ అర్థం అయ్యేలా 👏👏👏👏🙏 ధన్యవాదములు
చాలా విలువైన ప్రస్తావన ప్రాణప్రదమైన సమాచారం చెప్పారు.
Really heart touching message sir
చాలా చక్కగా వివరించారు రాజు గారు
Nice sir, thank you sir
Super truth ...meelaga cheppevallu leru sir hats off
Super ga chepparu sir 👏
అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ గా వింటలే. Pagal గాల్లు.... మహానుభావులు. 🙏🙏🙏👍👍👍
Excellent speech. It is true.
Raju sir
You are a good natural Farmer and good speaker
Guide to all farmers
Good speech Raju garu
Chalaa chakkaga chepparu sar❤
Natural Farming/Food... = Safe Human World
Really great Farmer of our country
చాలా బాగా చెప్పారు సార్ మీరు
Super speaking sir
From
Samala Nagaraju Warangal
Chalabagunnadi. సార్.
Raju sir
He is a inspirational man
Nice very good sir
Great Information sir thank you...🙏🙏🙏🙏
sir meru super
Meeku dandampettalandi
Andaru🙏
Great job sir
Supar sar
రైతు రైతుగా....లేడు. అన్నది నిజం.........
Very good words sir.
Baga cheppru sir 👍
Rytu sparsa chalagoppadi
Manchi mata
Super sir, great,
Meeru chebutunnaru Valla panilo vallunnaru idhi ela vundhante chevitoni mundhu shenkham vudhinattu vundhi
Avnu
Thanks
It is necessary to Re learn , Re do Our Traditional Agriculture.
What Our ancestors, elders did are far better than what we think .
Super sir
Chala baga chepparu sir.. Kani edi patinchevallu chala takkuva, edi mana duradrusttam.
ప్రభుత్వాల తప్పుఏముంది సార్....
మనలో చైతన్యం రావాలి.
😢 ఇంత చేసుకున్నాం చెడు😢
Goodsir
Raithu raithula ledu nijame sir
👌👏👏👏
❤🎉
Jai sriram
ఈరోజు రైతుకు సహకరించే/ సలహాలు ఇచ్చే వ్యవసాయ అధికారులు లేరు. కూలీల ఖర్చు పెరిగింది. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో సాగురైతుకి అందుటలేదు. వున్న నీటి వనరులను (NSP కెనాల్ ద్వారా వచ్చే నీటిని) ప్రకాశం జిల్లా చివరభూముల కి పారించ లేకపోయారు. లెక్కకు MLA లు, అప్పులు పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ చేసుకొనుట లేదు. కారణం ఆర్థిక పరిస్థితి! పిల్లలని ఉన్నత విద్య కి పంపలేని పరిస్థితులు. మరోవైపు రెవిన్యూ వారు పెట్టే ఇబ్బందులు. మీరు ఎన్ని చెప్పినా రైతులకి సౌకర్యం లేదు. వ్యవసాయం చేసే వాడికి పిల్లని ఇచ్చే వారు లేరు. తినే వారికి తక్కువలో కావాలి. రైతు కొనే వాటికి ఎక్కువ ఖర్చు అవుతుంది.
మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం.ఒక రైతు ఓ M R O ఆఫీసుకి వెళ్ళితే అక్కడ అతనికి కూర్చోమని కనీసం కూర్చి మని ఒక స్టూలు కూడా వేయరు ,ఎందుకు ?టిప్ టాప్ గా లేడు కనుక .కానీ అతడు ఆరుగాలం శ్రమిస్తీనే మింగ మెతుకు దొరుకుతున్నది ఆ విషయాన్ని గ్రహించరు.మన దేశములో ప్రస్తుతం రైతుకి విలువ లేదు . యథా రాజా తథా ప్రజా .జై జావాన్,జై కిసాన్ నినాదము అడుగంటి పోయింది
It is true mess it is real mess to change world
Akkada unna vallu evaru cjeyaru
ఆవు మూత్రం వలనే కాశీ లో దోమలు ఉండవు
Super sir
🙏 great speach
Thanks
Super sir