land Nutrients growth || టన్నుల కొద్ది ఎరువుల కన్నా .. ఈ పద్ధతులే మిన్న || Shivanaga malleshwara rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 155

  • @noorjahanterracegarden7632
    @noorjahanterracegarden7632 ปีที่แล้ว +12

    మీ లాంటి గొప్ప రైతన్నలు ఈ దేశానికి, ప్రపంచానికి చాలా అవసరం అప్పుడే ప్రకృతి వ్యవసాయం మళ్లీ జీవం పోసుకుంటుంది..🙏

  • @acr7888
    @acr7888 3 ปีที่แล้ว +6

    మీలాంటి వారి అవగాహన తరగతులు ఇప్పటి సేంద్రియ వ్యవసాయదారులకు, భూసుసంపన్నం కోసం పాటుపడే భాయోవుత్పతులవారికి అత్యవసరం

  • @anjaneyareddyr4754
    @anjaneyareddyr4754 3 ปีที่แล้ว +11

    కొందరు dis like pettinaru endhulo thappu ఎమి cheppinadu ఈలాంటి వాళ్లవల్ల bavishat నాశకుల ga tayaru అవుతారు

    • @LSVarma-nq1uy
      @LSVarma-nq1uy 3 ปีที่แล้ว

      నిజమే కదా ఇలాంటి మాటలకు కూడా dislikes ఏంటి చిరాకుగా...

  • @nagarajmanjus
    @nagarajmanjus 3 ปีที่แล้ว +11

    మంచి knowledge ఉన్న రైతన్న...

  • @ramidiravindarreddy5144
    @ramidiravindarreddy5144 3 ปีที่แล้ว +7

    రైతె రాజు ఎప్పటికైన.అన్న మీరు సూపర్

    • @gloryj1933
      @gloryj1933 3 ปีที่แล้ว

      Polaniki rest ivvali 6 yrs pandinchukoni 7th year vadileyyamani Bible lo vundi

    • @SKSK-cz8er
      @SKSK-cz8er 2 ปีที่แล้ว +2

      @@gloryj1933 nukuda thinaku aithey 1 year

  • @rameshv1822
    @rameshv1822 ปีที่แล้ว +3

    చాలా మంచిగా వివరించారు అందరూ మీలా ఆలోచన చేస్తే మన దేశంలో మనుషులు కు మంచి రోజులు వచ్చినట్లే. మీ కు ధన్యవాదములు 🙏🙏🙏

  • @venkataramanakapa7094
    @venkataramanakapa7094 3 ปีที่แล้ว +10

    చాలా బాగా చెప్పారు అండి
    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vinayreddy6580
    @vinayreddy6580 3 ปีที่แล้ว +3

    Brother ,Mee concept super Farmers ni Natural farming ki convert cheyadaniki videos thiyadam.

  • @udayakumar7585
    @udayakumar7585 3 ปีที่แล้ว +13

    చాలా బాగా చెప్పారు అండి 🙏🙏🙏

  • @rao8883
    @rao8883 3 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు సార్, మీరు చెప్పిన ప్రకుతి ఎరువుల బస్తా కావాలి సార్

  • @venkytechinfo95
    @venkytechinfo95 3 ปีที่แล้ว +3

    Good information Chala baaga chapparu

  • @venkithota2695
    @venkithota2695 9 หลายเดือนก่อน

    బ్రదర్ మీరు చెప్పేది 100% కరెక్ట్

  • @vasireddysatyanarayana312
    @vasireddysatyanarayana312 ปีที่แล้ว +1

    నడవలేనిచేవలేని యువకుల్లొరా చావండన్నకవి మహాకవిశ్రీ శ్రీ.

  • @nagalakshmibs2131
    @nagalakshmibs2131 3 ปีที่แล้ว +2

    Good useful program good speeches thanks raithu nestham

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 ปีที่แล้ว +3

    Chala baaga chepparu..
    .daanikosam video kuda chesanandi

  • @koneruvraorao6156
    @koneruvraorao6156 3 ปีที่แล้ว +8

    You are a great farmer . Your expression s are very good. Everybody should have basic knowledge about agriculture with case studies. Wishing you successful in your endeavour.

  • @krishnareddypallati6746
    @krishnareddypallati6746 5 หลายเดือนก่อน

    Exalent speach

  • @ravindersreepathi9786
    @ravindersreepathi9786 6 หลายเดือนก่อน

    Be proud to be natural farmer

  • @durgaprasadponukumati
    @durgaprasadponukumati 3 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @parasurambaswani3637
    @parasurambaswani3637 3 ปีที่แล้ว +1

    సార్ మాది చిన్న చందాల,క్రుత్తివెన్ను,
    నేను ప్రక్రుతి వ్యవసాయం
    చెయాలనుకుంటున్నా

  • @jakkarajurani8382
    @jakkarajurani8382 ปีที่แล้ว

    Super speech andhi entha vinnaka kuda mana raithu annalu marutharu ani anukuntunnam 🙏

  • @bhaskerreddy24
    @bhaskerreddy24 ปีที่แล้ว

    సూపర్ అన్న చాల మంచి గా చెప్పారు 👏

  • @slvvenkatraju2474
    @slvvenkatraju2474 ปีที่แล้ว

    Chalabaga chepparu Raithanna Nuvu bagundali ...Ninnu chusi andaru nerchukovali anna

  • @teacheronline3649
    @teacheronline3649 3 ปีที่แล้ว

    నమస్కారం అండీ... మాది చిత్తూరు జిల్లా..మాకు ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో వ్యవసాయం చేయాలని ఉంది..

  • @sharath9
    @sharath9 3 ปีที่แล้ว +3

    great indepth knowledge from farmer ..great

  • @SrinuVlogs5779
    @SrinuVlogs5779 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు

  • @swetha2479
    @swetha2479 3 ปีที่แล้ว +3

    Hats off to you andi👏 Chala Chala Chala baga matladaru🙏🏻

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 3 ปีที่แล้ว +1

    sir okka doubt meru endapeetandi bumini antaru malla mere karbanam shatham thaggipothundantaru bumini endagadithe, palekar garu kuda bumi pina eppuru paruchukonundalantaru kadha like mulching, konchem confusing ga undhi sir pls clarify my doubt

  • @adavidhaari
    @adavidhaari 3 ปีที่แล้ว

    Madhi vizag , 21 years , naaku chinnappatinunchi mokkalanna prakruthanna chala gauravam , aadhi kramanga vyavasayam medha intrest ni penchindhi , nenu gatha 2years ga raithuni avvali anukuntunnaanu, kani intlo vaallu assal support cheyyaledhu , maa nanna vaari uuru, orissa lo kashinagar ane uuru , nanamma nenu vyavasayam nerchukuntaan nanamma ante , thanu chaala santhoshanga feel ayyindhi , but amma nanna , baita janaalu ,thiduthunnaaru , but miiru formers ni re motivate chese paddhathi, and kottha vaallani raithuni cheyyaalane, aakanksha naaku chaala inspiring ga anipinchindhi ,thanks for ur vedio ....Thank u

  • @vvdha105
    @vvdha105 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు

  • @SelvarajpSelvarajp-sw8ez
    @SelvarajpSelvarajp-sw8ez ปีที่แล้ว

    Good message brother !,,,❤...

  • @rvrao108
    @rvrao108 ปีที่แล้ว

    adbhutam ga cheppavu sodhara!

  • @somaiahkandi960
    @somaiahkandi960 2 ปีที่แล้ว

    Jai anna annadatasukebhava annadatasukebhava om sai ram

  • @srinivassri4181
    @srinivassri4181 2 ปีที่แล้ว

    మళ్లీ yeppudu untadi program

  • @lingamurthy7119
    @lingamurthy7119 3 ปีที่แล้ว +2

    Great knowledge...for your knowledge.... take a bow...

  • @LakshmanaGuntreddi
    @LakshmanaGuntreddi 2 ปีที่แล้ว

    We are eating.... ముడిబియ్యం. Nice explanation sir.

  • @sankarnimmaka975
    @sankarnimmaka975 ปีที่แล้ว

    Speech baagundi sir

  • @venkateswarareddy7182
    @venkateswarareddy7182 2 ปีที่แล้ว

    Excellent your gentleman namaste sir jaihind.

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 ปีที่แล้ว +1

    Subcidy gurinchie rythulalo unna aapoha nu tholagincharu.....rythu ante meere..

  • @ravindersreepathi9786
    @ravindersreepathi9786 6 หลายเดือนก่อน

    Service to the Nature is Service to the God

  • @chittoorvasu
    @chittoorvasu 3 ปีที่แล้ว

    Raithanna nelanti vallu ooriki okarunte chalu anna jai raithanna 🙏🙏🙏

  • @avensr221
    @avensr221 3 ปีที่แล้ว +2

    E rojullo cell phones tine bathukutunnaru bro....

  • @classicalsiri6940
    @classicalsiri6940 3 ปีที่แล้ว +1

    Excellent & valuable speech

  • @komaramsuresh2251
    @komaramsuresh2251 2 ปีที่แล้ว

    Thanks for the information brother Jai Jawan Jai Kisan 🙏

  • @Terracegardeninglife
    @Terracegardeninglife 3 ปีที่แล้ว +4

    memu ma polam lo sendriya padhathilone vari pandisthunam vere valla kanna maku five to eight basthalu ekuva vasthundi

  • @ramubilla6441
    @ramubilla6441 3 ปีที่แล้ว +1

    Great sir .... 🙏🙏🙏🙏

  • @souljourney5897
    @souljourney5897 3 ปีที่แล้ว +1

    emi chepparu.suuuper ga think chestunnaru.great.knowledge manchi ga undi

  • @kavithareddy5649
    @kavithareddy5649 3 ปีที่แล้ว +1

    Chala baga chepparanna good

  • @SHBBCTTD
    @SHBBCTTD 2 ปีที่แล้ว

    Very good speaking

  • @stphema2822
    @stphema2822 2 ปีที่แล้ว

    Sabalu petti labamledu vyavasaya badi pettali

  • @sudhakarada79
    @sudhakarada79 ปีที่แล้ว

    Superb motivation Brother

  • @vamshikrishna5862
    @vamshikrishna5862 2 ปีที่แล้ว

    what is pachirotta?

  • @yeswanthsirimavilla
    @yeswanthsirimavilla 3 ปีที่แล้ว +2

    so knowledgable...so confident...yet simple...take a bow, sir!

    • @acr7888
      @acr7888 3 ปีที่แล้ว +2

      సర్ మి సూచన,సలహాలు చాలా అమోగం కాని ఇవి చిన్న,సన్నకారు రైతులకు చాలా దూరం ,మీలాంటి మేటి వారికి మాత్రమే దయతో పరిశీలన పశు,వ్యర్థాలు అందుబాటు తక్కువ వుంటే లోడు ₹2500_3500+లోదింగు₹300_350+రవాణా₹300-350+వెడచల్లు కూలి₹₹400_500=₹3590_4700మరి గణ నివామృత్త్ అన్నారు₹7000_10000 అందుబాటు కొసంచుడాలి,మరి నునెలచక్క లు వేరుశన గ kg₹ ₹50_65,వేప ₹15_25,,ఆముదం 15_20,విప్ప 20_30,,పొద్దుతిరుగుడు20_30ఇలా వున్నాయి కాని మోతాంచుస్తే అధిక బాదుడే ఇవి గ మనించి dr పద్మ శ్రీ సుభాష్ పాలేకర్ జీ ద్రవజివమృత్,,గజియబాద్శాస్త్రవేత్త @₹20wdc,,dr చోహాంక్యు పులిసిన ద్రావణాలు,దభోల్కర్ అమృత మ ట్టి,/జల్,,ఋషి,కృషి వర్మి,నాడెబ్ కంపోస్ట్,పద్మశ్రీ cvr మట్టి ద్రావణం,,రామస్వామి Rk ద్రావణం,,పొన్నుస్వామి ముడినునెలు, పత్తి పాటి రామయ్య రామబాణం,,బెంగళూర్ ఉద్యానశాఖ,ఆర్కా,dr ఖాదర్ వళ్లి అతవిచైతన్యం ద్రావణం,,హోమియోలో,dr కవి రాజ్ సల్ఫర్,సిలికా,కల్కేరియ, కర్బోనికం, బోరాన్,నెత్రముర్ వీటి పై అవగాహన పెంచుతూ ధర తృణ మైన వి సూచిస్తూ ప్రకృతి,సేంద్రియ వ్యవసాయం ప్రేరణ కల్పిస్తూ రైతులను రసాయన రహిత వైపు అడుగులు ముందుకు సాగాలని సూచించారు కాని మనం కార్పొరేటర్ వ్యవసాయ సూచనలు అందిస్తూ చిన్న,సన్న,కూలీలకు అనుగుణ సలహసుచనలకు duram'__!!!?? మరుచెప్పలం టే అశోక్ కుమార్ గారు చాలా,చాలా ఖర్చులు లేని జివనయేరువులు,జీవరసాయన ,నూనెల కల్చర్స్ పై అవగాహన పెంచుతూ శిక్ష న తరగతులు నిర్వహి స్తున్నారు ఇంత ఎందుకంటే ఇపుడు రైతు కు కావల సింది శ్రమ,కర్చు తక్కువలో వ్వ్యావసాయ పద్దతులు చాలా ముఖ్యం అదా రిలో మీలాంటి వారు ప్రభోడాలు ముఖ్యమని నాఅభిప్రాయం దయతో స్వీకరణ

    • @srinivaskanchugatla53
      @srinivaskanchugatla53 3 ปีที่แล้ว

      మీ సూచనలు బాగున్నాయి. Thank you

  • @chethalasubbaiah9389
    @chethalasubbaiah9389 3 ปีที่แล้ว

    Sir...nenu chala nerchukunnanu...my district prakasam

  • @Nature_Traveller-PR
    @Nature_Traveller-PR ปีที่แล้ว

    Anna gaddi mandulu veyyochaaa

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 ปีที่แล้ว +1

    ప్రకృతి రైతుకు జేజేలు

  • @srisis-balaji2429
    @srisis-balaji2429 3 ปีที่แล้ว +2

    Baga chepparu Anna 🙏

  • @soldier211
    @soldier211 3 ปีที่แล้ว

    Mirchi ki Mundhu pachi rotta ginigullu vayacha

  • @lakshmisrinivasan8396
    @lakshmisrinivasan8396 2 ปีที่แล้ว

    Great, super, real speech. Thanks for your heartful speech.

  • @rumarao9502
    @rumarao9502 3 ปีที่แล้ว +1

    Very GoodSir

  • @narasimhanarasimharao6111
    @narasimhanarasimharao6111 ปีที่แล้ว

    Superb

  • @saisreejayasree5843
    @saisreejayasree5843 3 ปีที่แล้ว +4

    Nenu enquiry chesina prati chota business game chestunnaru

  • @rumarao9502
    @rumarao9502 3 ปีที่แล้ว +1

    You are amazing speaking from your Heart and am sure many will have confidence to go organic

  • @GEMSAustralia
    @GEMSAustralia 3 ปีที่แล้ว

    Mamchi protsaham. Dhanyabadamulu

  • @devadasukotikala7727
    @devadasukotikala7727 3 ปีที่แล้ว

    Leafy vegetables gurinchi vedio petandi sir.

  • @ashakarun469
    @ashakarun469 3 ปีที่แล้ว

    Baga cheypparu .,

  • @sureshramavarapu6150
    @sureshramavarapu6150 3 ปีที่แล้ว

    Ananna super

  • @nirmalakatakam1024
    @nirmalakatakam1024 3 ปีที่แล้ว +1

    Thank you so much sir

  • @rameshkondru3226
    @rameshkondru3226 3 ปีที่แล้ว +1

    try to be precise, help farmers by explaining point by point

  • @katammallikarjunreddy8755
    @katammallikarjunreddy8755 3 ปีที่แล้ว

    Exallent speech andi

  • @sainenikashinath434
    @sainenikashinath434 3 ปีที่แล้ว

    Good speech

  • @greeshmavemulapalli8424
    @greeshmavemulapalli8424 3 ปีที่แล้ว +1

    Entha baagaa maatladaru 🙏

  • @swetha2479
    @swetha2479 3 ปีที่แล้ว +2

    👏👏👏wonderful

  • @maheshlucky974
    @maheshlucky974 3 ปีที่แล้ว

    Excellent_Speech👌👌👌👌

  • @somepallirajendra5862
    @somepallirajendra5862 3 ปีที่แล้ว

    Very good speach

  • @maheshmudhiraj7529
    @maheshmudhiraj7529 2 ปีที่แล้ว

    Super sir

  • @srav9307
    @srav9307 2 ปีที่แล้ว

    Wonderful

  • @dbhavyasir8651
    @dbhavyasir8651 3 ปีที่แล้ว

    Thanks for ur information sir

  • @kpolineni
    @kpolineni 3 ปีที่แล้ว

    Excellent

  • @GMRSEENU
    @GMRSEENU 2 ปีที่แล้ว

    Nice information

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 3 ปีที่แล้ว

    Anna please full video pettandi dayachesi. Thanks in advance. 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mokshithishu
    @mokshithishu 3 ปีที่แล้ว

    Superga chepparu👍👍

  • @Terracegardeninglife
    @Terracegardeninglife 3 ปีที่แล้ว

    chala baga chepparu ,,so true

  • @shanthimnp6593
    @shanthimnp6593 3 ปีที่แล้ว

    Full video pettandi

  • @burrarajender8549
    @burrarajender8549 3 ปีที่แล้ว

    Thanks brother

  • @reddeppa6384
    @reddeppa6384 3 ปีที่แล้ว

    1 acara ku navadanyalu yanni challali sir

  • @samanthakurthiveerababu7230
    @samanthakurthiveerababu7230 3 ปีที่แล้ว

    Supar sir

  • @podilanagaraju338
    @podilanagaraju338 3 ปีที่แล้ว

    tq Bro nisc

  • @swetha2479
    @swetha2479 3 ปีที่แล้ว +1

    Mi lanti raithulu inka inka munduki ravalani korukuntunam. Memu kuda ma midde thota lo organic ga penchuthunam

  • @itsmebalu4u
    @itsmebalu4u 3 ปีที่แล้ว

    Super Anna 👌👌

  • @basavanagamanidandamudi139
    @basavanagamanidandamudi139 3 ปีที่แล้ว

    Very good farmer

    • @acr7888
      @acr7888 3 ปีที่แล้ว

      మి అమోగ్యమైన సుచనసలహాలు దనిక, కార్పొరేటర్ల వర్గానికి మంచి కాని చిన్న,సన్న,మద్య,కౌలు రైతులకు చాలా దూరం ఇపుడున్న కూలీల మోత, పశు వ్యర్థాలు ధరలు, ఆకాశాన్ని అం టుతు,రవాణా రే టు,దరిదాపుల్లో లేవు అదిమికు తెలుసు, కదా,నూనె చెక్కలు ధరలు అందని ద్రాక్షలవుంది అందులకే కొందరు మహానుభావులు dr చౌహాన్ క్యూ పులిసిన వ్యర్ణ ద్రావణాలు,ఒకసా పంతవ్య ర్థాలు, రుషికృషి అమృతమట్టి,/జలం/,దభోక్కర్ నదెబ్ కంపోస్ట్, నవడాన్య పచ్చి రొట్ట కంపోస్ట్,dr పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ద్రవనివామృత్, dr ఖాదర్ వల్లి,అటవీ చైతన్య ద్రావణం,రామస్వామి RK ద్రావణం,పొన్ను స్వామి ముడినూనెలు, పత్తి పాటి రామయ్య రామబాణం,ఘజియాబాద్ కిషాంచంద్ర WDC,బెంగళూర్ ఉద్యానశాఖ ఆర్కా,కోక్కు అశోక్ కుమార్ జీవన ఎరువుల,నూనె వితుల కల్చర్స్,,చల్సాని కొమ్ముఎరవు,dr కవిరాజు హోమియోలో మంచి మూలికల, టించర్స్, ఇలా ప్రయోగాలు భూమికి రసాయన రహిత,సూక్ష్మ, జీవులు, పోషకవిలువలు స్వల్పకాలిక ,అతితక్కువ ఖర్చు,శ్రమ, లేకుండా, టన్ను లుకొద్ది వదనవసరం లేదని ప్రజారోగ్యాన్ని కాపాడే దిశలో అందిచినారు వీటి పై అవగాహన ఇప్పటి రైతు వర్గానికి అవసరం అధిక ఎరువు అదికదరలు,అదికకూలిలు,శ్రమ లేని విధి విధానాలు అవసరం దయతో వివరణ,,

    • @acr7888
      @acr7888 3 ปีที่แล้ว

      మరి చెప్పాలంటే పద్మశ్రీ CVR గారు మట్టిద్రావనం ప్రయోగాలు చేసి ధృవీకరించింది పేటెంట్స్ పొందిరతులకు అవగాహనే ధ్యేయంగా కృషిచేస్తున్నారు, కర్చులేని సూపర్ జివమృత్,100gm నూ నే విత్తు లతో50,000ppm కల్చర్స్ ,30_100gm కొమ్ముఎరువు యేకర్ పంటకు,, వ్య ర్థంనుంది అర్థం అడి తక్కువ మోతాదు అతితక్కువ కర్చు,శ్రమ, గమనించి సూచనలు అందిస్తూ ప్రకృతి సేద్యం సర్వజన శ్రేయస్సుకు మండడుగు. -:;!!?

  • @vamshikrishna5862
    @vamshikrishna5862 2 ปีที่แล้ว

    Everyone is so caught up in software rat race

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว

    ప్రతీ పంట లో వచ్చే పెద్ద సమస్య పంటను మించి పోయి కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ప్రకృతి సహజంగా కలుపుని ఎలా నియంత్రించాలి సర్.

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 3 ปีที่แล้ว

      బ్యాక్ ప్యాక్ హార్వెస్టర్ మిషన్ వాడండి

  • @deejayjampiyadav3639
    @deejayjampiyadav3639 ปีที่แล้ว

    రైతుకి అప్పు లేక పోతే నువ్ అన్నట్టు చేయొచ్చు కానీ ప్రతి రైతు అప్పు అనే కోణంలో మునిగిపోయింది

  • @achandrakumari3802
    @achandrakumari3802 3 ปีที่แล้ว

    Miru purathana paddathule tannulakoddi pasu vyrathaalu, quintalla nune chekkalu valle vesaru manchide ipudu raithulaku kavalasindi thakkua srama, kharchu,taime,good quality nanotec poshakalu avi manapeddalu chaala anubhavapurvakam ga vinnavinchaaru vaati pai me prasngam chevulaku duaramaindi dayatho sweekarana vivarana

  • @pallaanuradha4312
    @pallaanuradha4312 2 ปีที่แล้ว

    జై కి సాన్

  • @gnvikram
    @gnvikram 3 ปีที่แล้ว

    Correct....

  • @pothurajuharsha4082
    @pothurajuharsha4082 3 ปีที่แล้ว

    Sir e program ki attend kavali anta mundu register chasukovalana sir me number patandi sir

  • @vadlavenkat5615
    @vadlavenkat5615 3 ปีที่แล้ว +1

    This is a new business 😂 andi

  • @saieshwar6874
    @saieshwar6874 3 ปีที่แล้ว

    No eankreag agriculture ...