నమస్కారం.పాలేకర్ గారు విజయరామ్గారు,శివప్రసాద్ గారు మరియు మీలాంటి వాళ్ళ కొందరి స్పూర్తితో , మా మామ గారి సహకారంతో నేను కూడా ఈ దేశీయ వరి మూడు రకాలను పండిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది.
మాకు చీరాల దగ్గర రెండున్నర ఎకరం మాగాణి ఉంది. దేశవాళీ విత్తనాలతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది. మాకు దగ్గరలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళని సంప్రదించాలని అనుకుంటున్నాం. అలా చేస్తున్న వాళ్ళ వివరాలు తెలుపగలరు.
Panduranganna nee no post cheyyi anna menu prakruthivyavasamcheyalanu kuntunna nu naku ekaramnnara polam undi madi Prakasam Jilla darsi thappaka istaru kadu
నిజమైన ఉపాధ్యాయుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు....ఈ సమాజ సత్పరినామ రూపశిల్పి ఒక్క ఉపాధ్యాయుడే, అని గర్వంగా నమ్మిక గల వారిలో నేను వున్ననూ, భూమిలేని నిరుపేద కుటుంబానికి చెందిన నేను కౌలు లో రసాయనిక రహిత సహజ వ్యవసాయం చేస్తున్నపుడు, మరి ఉపాధ్యాయ వృత్తిలో వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ రియల్ ఎస్టట్స్ ద్వారా నేలతల్లి ను ఎలా నాశనం చెయ్యాలో చెపుతున్నారు..కానీ సహజ వ్యవసాయం అంటే, ఒక్క రైతుకు సంబందితము కాదు జీవవైవిధ్యం సంరక్షణ అని పిల్లలకు పాఠాలు చెప్పడం ,లేదు....మీలాంటి గురువులు భావి తరాలకు దిక్సూచి....
చీరాల పురుషోత్తం రావు మీరు వీడియో మొత్తం చూడలేదని తెలుస్తుంది, ఒకసారి చూడండి, ఇంకొకటి మన రైతు పండించిన పంటని విదేశాల్లో ఉపయోగిస్తూన్నారు అంటే మనం సంతోష పడాలి, మీరు నేను ఆ పని చేయలేము కాబట్టి
నమస్కారం.పాలేకర్ గారు విజయరామ్గారు,శివప్రసాద్ గారు మరియు మీలాంటి వాళ్ళ కొందరి స్పూర్తితో , మా మామ గారి సహకారంతో నేను కూడా ఈ దేశీయ వరి మూడు రకాలను పండిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది.
నమస్తే...దేశీ వరి విత్తనాలు నాకు కావాలి. మీ ph నంబర్ తెలుపగలరు
Super Thambi.I am 57yrs old.I am planning to start Natural farming after few months.Till now I am working in Pharma Company.
గౌరవనీయులైన గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు
గురువుగారితో మాట్లాడే అదృష్టం కలిపిస్తారని ఆశిస్తున్నాడు ఈ శిస్యుడు
ఏడుకొండలు గారు కు ధన్యవాదాలు
Exellent speech...మీకు శుభాభినందనలు మిత్రమా...నేను కూడా మీలా "" సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతునే....ఆయిష్మాన్ భవ...కీర్తి మాన్ భవ.
Location ekkada sir mobile number ఇవ్వగలరు
విజయరాo గారికి నమస్కారములు ,పిడుగురాళ్ళ ఏడుకోoడలు శుబాశిశులు .
Super yedukondalu
అద్భుతము సోదరా!!!
God bless you 🙏 Sir
ప్రకృతి వ్యవసాయం గురించి మంచి అవగాహన కలుగుతుంది 🙏
55-OM NAMASIVAYA sirrrrrr, SAVE TREES, God bless you sir
Tnq yes TV....for such a useful video.... 🥰🥰🥰
Great help to everyone particularly to the urban middle class who wish to take to horticulture in the nearby rural farm lands.
గోమాత తో ప్రకృతి వ్యవసాయం.. గోమాత తో సంపూర్ణ ఆరోగ్యం .
Nice speech..asalu mudibiyyam tinte ekuva akali veyadu..and ekuva tinalemu..
మీరు మరెందరికో ఆదర్శం కావాలి బాబూ ఏడుకొండలు
గ్రేట్ కొండల గారు
Nice sir
వ్యవసాసయానికి రెండు కళ్లు దేశీ విత్తనం , దేశీ గోమాత .
జై గోమాత
Jai gomatha
Excellent speech sir
Truth chepparu..every farmer have to follow their suggestions..
GOOD BROTHER
Really true words... Chala baga cheppavu maamz
𝗬𝗲𝘀 𝗧𝘃 వారికీ ధన్యవాదాలు
Supr Anna thanks
మాకు చీరాల దగ్గర రెండున్నర ఎకరం మాగాణి ఉంది. దేశవాళీ విత్తనాలతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది. మాకు దగ్గరలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళని సంప్రదించాలని అనుకుంటున్నాం. అలా చేస్తున్న వాళ్ళ వివరాలు తెలుపగలరు.
Koncham mi number thelapagalaru
Your are great.pl continue
Super sir
Great job bro..🙏🙏🙏
Thanks bro
Please tell me phone number
Great anna
Super Giri gaaru.pls help me about natural farming
Nice Brother.
Vvgood
Very nice sir.
🙏🙏🙏
ఏడుకొండలు sooper రైతు బిడ్డ.
Anna naku vevasayam ante Chala estam
Rajiv Dekshit subash palekar ji ananthakoty namaskaralu.
Ok brother
Prakurthi vevasayam cheyali anukuntunanu
Educted youth andaru vyavasayamloki raavaali, city lo cheruvulanu kalishithamchese factory lalo panicheyutakante prakuthivadilo vyavasaysm cheste samajaniki melu jarugutundi
Milantivsru..undali
Congrats Mr, Edukondalu very inspiring life Deshavali productions anno raavali
Anna Madi dachepalli
Sir vithanam kavali
Sir e meetings Ekkada jarugu thunnai ?
A2milk wood process oil and zbnf ,that's it
How can we connect with Vijaya Ram Sir 🙏
Bapa Rao also great
Inka Chaala Mandi unnaru
నమస్తే సార్... నాకు దేశీ వరి విత్తనాలు కావాలి. ఎవరిని కలవాలి
Panduranganna nee no post cheyyi anna menu prakruthivyavasamcheyalanu kuntunna nu naku ekaramnnara polam undi madi Prakasam Jilla darsi thappaka istaru kadu
Sir naku విత్తనాలు కావాలి మీ ఫోన్ నెంబర్ పెట్టండి
Sodara me number madi వినుకొండ nenu 1ekaara bumilo Naku saripada బియ్యం pandichukovali అనుకుంటున్న
నిజమైన ఉపాధ్యాయుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు....ఈ సమాజ సత్పరినామ రూపశిల్పి ఒక్క ఉపాధ్యాయుడే, అని గర్వంగా నమ్మిక గల వారిలో నేను వున్ననూ, భూమిలేని నిరుపేద కుటుంబానికి చెందిన నేను కౌలు లో రసాయనిక రహిత సహజ వ్యవసాయం చేస్తున్నపుడు, మరి ఉపాధ్యాయ వృత్తిలో వేలకు వేలు వేతనాలు తీసుకుంటూ రియల్ ఎస్టట్స్ ద్వారా నేలతల్లి ను ఎలా నాశనం చెయ్యాలో చెపుతున్నారు..కానీ సహజ వ్యవసాయం అంటే, ఒక్క రైతుకు సంబందితము కాదు జీవవైవిధ్యం సంరక్షణ అని పిల్లలకు పాఠాలు చెప్పడం ,లేదు....మీలాంటి గురువులు భావి తరాలకు దిక్సూచి....
బంగారుకొండామిత్రమా మా చిట్టినాయనా పండించిందంతా విదేశాలకు డాలర్లకోసం అమ్ముతున్నానని కమ్మగా చెబుతున్నావా బంగారూమీవద్దనున్నవిత్తనాన్నిసమాజానికి మీరుకూడా మరో వందమందికి పంచి ప్రోత్సహించండి నలుగురికీ పంచుతూ ఎదగాలని ఒక మితృనిగా సూచిస్తున్నాను
చీరాల పురుషోత్తం రావు మీరు వీడియో మొత్తం చూడలేదని తెలుస్తుంది, ఒకసారి చూడండి, ఇంకొకటి మన రైతు పండించిన పంటని విదేశాల్లో ఉపయోగిస్తూన్నారు అంటే మనం సంతోష పడాలి, మీరు నేను ఆ పని చేయలేము కాబట్టి
Penukorukudu ki taggataniki yemaina rice
Mi slahalu naku kavali
Nek sir
Vijay ram Gari uru ma uru daggare..Kani ikkada rhytulu inkaa ajnanamlone unnaru..
MA PILLE SAMBA PANTA KALAM YENNI ROJULU. VARI PADIPOTHUNDHA. SEED KAVALI ADRAS,PHONE NUMBER TELIYAJEYANDI.
Mi polam chudali anukuntuna
🙏🙏🙏