బ్యాంకు FD ల మీద కనీసం 10% వడ్డీ TDS లేకుండా ఇస్తే మళ్ళీ డిపాజిట్ లు పెరుగుతాయి. ఇప్పుడు మరీ దారుణం గా 6% 7% ఇస్తున్నారు, దానికి తోడు 10% TDS కట్ అవుతోంది. ఇలా అయితే FD లు ఇంకా ఘోరంగా తగ్గి బ్యాంకులు మొత్తం తాళం వెయ్యాల్సి వస్తుంది
1. Bank guarantees should need to be increased from 5 lakhs to capital amount invested 2. FD rates need to be increased 3. TDS needs to be removed on FD interests Then. Definitely banks savings account amounts go high.
Sir, 🙏🙏. 70 Years Above Unna Variki or Below Variki Kuda OUR Beloved PM MODI GARU Kuda BANKS Saving Benifits Nu Gurinchi Klupatham Ga Speech Ichinaduku 💓 Padhabhivandanu SIR 🙏🙏.
5.40% కూడా ఇన్ఫ్లేషన్ సమానం ఫ్రీ స్కీమ్ లు ఎవడు పెట్ట మంటున్నాడు ఈ సంజ కొడుకులకు దేశాన్ని మొగ్గ్ గుడవ దానికి పుట్టాయి కొన్ని కుటుంబాలు కొన్ని పార్టీలు కొన్ని కాదు అన్ని
ఇండియా consumption based economy కదా మనం డబ్బు దాసుకుంటే గవర్నమెంట్ కి ఆదాయం ఉండదు. అసలు డిపాజిట్ చేయడానికి జనం దగ్గర డబ్బు ఉండాలి కదా. అందరూ వారి ఆదాయం కన్నా అప్పు ఎక్కువ చేసి emi లు కడుతున్నారు.
పనైపోక చస్తాయా!? మన డబ్బు మనక్కావాల్సినప్పుడు ఇవ్వాడానికి ఆంక్షలు, వెయ్యడానికి ఆంక్షలు, ఏరోజు ఏ rule పెడతారో తెలియదు! మనడబ్బు వాళ్లు తిప్పుకుంటూ మనకు చార్జెస్! మరి ఎందుకోచ్చిన తలనొప్పి బ్యాంక్స్!
బ్యాంకులో డబ్బులు వేసి తీస్తే ఇన్కమ్ టాక్స్ కట్టాలి అని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాసీతారామాన్ గారు బడ్జెట్లో తెలియజేసారు. అటువంటప్పుడు బ్యాంకులో డబ్బులు ఎందుకు వేస్తారు. బైటకాయిన్ టైప్ ఇన్వెస్ట్మెంట్ లు వచ్చాయి.
కరెక్ట్ బ్రో, బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలి అంటే భయం వేస్తుంది , డబ్బులు వుంటే ఎది స్థలం కొనుక్కోవడం, ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనీసం 12% వడ్డీ అన్న వస్తుంది బ్యాంకుల్లో అయితే కష్టం .
బడాబాబులు లక్షలు కోట్లు బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని ఎగ్గోట్టడం మనదేశం లొ జరుగుతున్న బాగోతం వీళ్ళు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తం లొ పార్టీ లకు విరాళాలు ఇచ్చి దేశాన్ని దివాలా అయ్యే లాచేస్తూన్నారు అదే మధ్య తరగతి వారు చిన్న వ్యాపారులు చిన్న చిన్న లోన్స్ మాత్రం కట్టకపోతే వారిని పీడించి వేలం వేసి లాగే స్తున్నారు ముందు బడా బాబులు తీసుకొన్న లక్షలు కోట్లు రికవరీ ఎలా చెయ్యాలో ముందు కార్య చరణ చెయ్యండి భవిష్యత్ లొ ఇలాంటి నష్టాలు లేకుండా కఠిన మైన చట్టాలు చేసి ఒక్క పైసా కుడా లోన్ ఎగ్గోట్టేవి అరి కట్టాలి అప్పుడు దేశంలో ఆర్ధిక వ్యవస్థ గాడి లొ పడుతుంది...
మన బ్యాంకుల నేటి పరిస్థితి.... పేద వారు డిపాసిట్ చేస్తే దాని వడ్డీ మీద టాక్స్ వేసి, డబ్బున్న బాబులకు వేలకు వేలు అప్పులిచ్చి మొండి బకాయిలు అని చెప్పి దానిని రుణమాఫీ చెయ్యడం
@@hemanthgade125 modi em chesadra erripappa🤣🤣🤡Vijay mallya ellipoindi congress rule lo and nirav modi scam chesindi bank officials help teeskoni,erreipukulu matladithe modi antaru tummochina daggu vachina.
బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు వేరేవిధముగా ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోరు. రిటైర్ అయినవారు ఎంతోమంది డిపాజిట్స్ పెట్టి నెలవారీ వచ్చే వడ్డీతో బతుకుతారు. కావున వారి డిపాజిట్ డబ్బుమీద ఇన్కమ్ టాక్స్ వేసి వారికి నష్టం కలిగిస్తే అన్యాయం. టాక్స్ తీసివేస్తే డిపాజిట్లు పెరగవచ్చు. పెట్టుబడి దారులకు న్యాయం జరుగుతుంది.
Nenu banking chepe faculty ni......Bank lo 12% interest ante 1 rupee tho samanamu....Ipudu bank isthuna interest 6% ante 50 paisa interest.......Malli dini mida TDS okati.......
ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద వారికి లక్షల కోట్లు రుణ మాఫీ,బ్యాంకు డిపాజిట్ మొత్తం లో 5 లక్షలకు మాత్రమే ప్రభుత్వ గ్యారెంటీ ,డిపాజిట్లకు ఇంట్రెస్ట్ రేట్లు స్వల్పం ఇంతకన్నా కారణాలు అవసరం లేదనుకుంటా బ్యాంకుల్లో డబ్బు తరుగుదలకు
Hi bro good content, but missing point is inflation. Returns=intrest -inflation Ex : 7-5=2% of returns Now day people are getting awareness and choosing the smart option Bank need to come up with better option like montly intrest credit with atleast 5-6% without any amount limitation Now a day Bonds are attractive compared with bank which is giving 10% returns with moderate risk Thanks
Modi నిర్మలా సీతారామన్ కలిసి ఇండియన్ బ్యాంక్స్ నీ సర్వనాశనం చేయటానికి మొత్తం వాళ్ళకి వున్న జిత్తులమారి తెలివి తేటలు నీ వాడుతున్నారు. సామాన్య మధ్య above మధ్య తరగతి వాళ్లు ఎంతో కష్టపడగా వాళ్ళకి వచ్చిన కాస్త డబ్బులు నీ బ్యాంక్స్ లో దాచుకుంటూ వుంటూ వుంటే వాటి మీద వచ్చే వడ్డీ నీ కూడా టీడీఎస్ రూపం లో tax దొబ్బేస్తున్నారు వీళ్లిద్దరూ... ఇంక బ్యాంక్స్ లో ఎవరూ వేస్తారు deposits. డిపాజిట్స్ మీద వచ్చే వడ్డిలే తక్కువ పైగా వీళ్ళ నిలువు దోపిడి తోడు అయింది. worest మోడీ GOVT
Nenu ithey land or house kontta bank ithey veyanu because my kid em chepadu antey inflation rate avg 6% vesukunna 20 years ki 1 crore prevent 32 lac ki equal avuthundhi antta.
Thank you for giving your valuable information voice of surya ❤ Bro mutual fund s chesthunna pani ni Government Banking industries yendhuku cheyyakudadhu
High taxation without proper public amenities is one of the biggest reason. Public banks and public offices lo corruption taggiste automatic ga public ki govt system meedha nammakam perugutadi
బ్యాంక్స్ పై నమ్మకం పోయింది.మన అందరి డబ్బు మాల్యా లాంటి వారికి ఇచ్చి, వాసులు మాత్రం చెయ్యరు.బ్యాంకు లో పెట్టే కంటే బంగారం, ప్రైవేట్ అప్పు ఇచ్చుకున్న ఓకే
I think everyone knows the solution. 1. FD rates shud increase 2. Shudnt consider the interest as income for ppl whose are employed within 30L per annum (reason being for them already 30% is getting deducted) 3. increase the income from fd which can be taxable to 50k 4. Assurance- still its a dilemma which can declare bankruptcy. Increase the insurance from 5L to 10L
బ్యాంకు వాళ్ళు ప్రతి సంవత్సరం డిపాసిట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ లోన్ ఇంట్రెస్ట్ రెండు కొంచం కొంచం పెంచుతు ఉండాలి. బ్యాంకు లో ఎక్కువ లోన్ తీసుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్. తక్కువ తీసుకునే వాళ్ళ కి ఎక్కువ ఇంటరెస్ట్ రేట్ ఉండాలి. అలాగే బ్యాంకు లో డిపాసిట్ చేసే వాళ్ళకి కూడా తక్కువ అమౌంట్ వేసేవాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే బాగుంటుంది.
You have a point. Kani financial planning awareness perugutundi annav kada bro.. mari emergency fund ni RD/FD lo invest chesukoni remaining amount ni future kosam invest chesukuntunaru.. inflation ni beat cheyali..and standard of living ni improve chesukovali.. ela undali ante investments are important. Emergency funds ni koncham careful ga maintain chesukovali ante kani mutual funds lo nunchi tisi FD cheste adi stupidity antaru.. kanisam inflation kuda beat cheyalem konni banks FDs tho
బ్యాంకు లు ఇంకా ఇంకా వృధ్ధి చెందుతాయి అందులో సందేహమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికీ కనీసం ఒకటికి మించే బ్యాంకు ఎకౌంటు లు ఉంటున్నాయి ఇంతకుముందు కంటే ఎకౌంటు హోల్డర్స్ పెరిగారు అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టేవారు ఎక్కువ అయ్యారు అలాగని బ్యాంకు లు ఏమి మూత పడేంత సీన్ లేదు బ్యాంకు లు లోన్స్ పొలోమని ఇస్తున్నారు అందుకే కదా మిగిలిన వాళ్ళు కూడా లోన్ లు ఇవ్వడానికి కొత్త కొత్త సంస్థలు ఏర్పాటు చేసి మరీ రుణాలు ఇస్తున్నారు అంటేనే అర్ధం అవుతుంది బ్యాంకు లకు దరిదాపుల్లో ఏ ఇబ్బందులూ లేవని
TDS is deducted on bank deposits and interest income is taxed as per slab rate. Whereas Arbitrage funds relatively low risk equity mutual funds are taxed like equity funds.
Why this situation is facing by Indian banking sector,??? Because finance ministry policies from time to time targetting the salary class and middle class section. Tds on their fds Withdrawal limits Cash deposits threshold limit Restriction on cash transactions etc. Yes, common man opts to give up all money related transactions to minimise through bank due to cursed limitations. The day is not too far the banking sector will adversely be affected.
If bank deposits need to be increased, then exempt interest on bank deposits from income tax, with some criteria like interest income upto 2 lakhs per annum OR interest on deposits upto 1 crore etc... This will not only increase the bank deposits but also protect many innocent investors from being lured into stock markets and losing hard earned money. My sincere opinion 😊
Hi Voice of Surya Telugu, Could you consider doing a case study on Montra Electric? Their recent advancements in the electric sector seem quite intriguing and could make for an insightful video. Thanks!
Even FD more than 5 Lakhs are not guaranteed by Govt.More over the capital gain by stock market or mutual fund up to 1.25 lakhs are exempted from income tax.But income on FD is not exempted from tax.Both are income from their earnings.
Because most of the people are feeling that there is no that much of benefits in margin & instead of that they are simply choosing real estate way as it is a never ending growth field. As there is a rapid growth in population and development of new infrastructures it will remain as a stable place to keep their bulk figures.
Interest on Deposits has been decreasing because of low interest rates, Even Savings Bank balance interest is very low. Adding fuel to the fire, penalties are levied on low balance.
There are so many restrictions in banks such as TDS, charges on deposits and withdrawals etc. In these circumstances the Banks are useless to persons who wants to deposit amounts for interest income
Bank lo fd ki 6% interest and taxes untai but stock market lo long term cheskunte minimum 20% vastundhi returns inflation perugutunna rates ki taggatlu kuda bank manaki intrest evvadhu😢😮
Earnings and savings sre personal bro. No one has any right. The deposits interest rate should be higher and there should not be any tax on it. Then will invest in banks.
The great FM Sitaraman is the reason..she doesn't know about economy, her husband only told the fact. She is interested in squeezing whatever available with common man through Tax....no relief for them. Bank deposits & Post office deposits are basically livelihood for common man. Exemption for these only solution....FM is totally blind to this.
During Banks are not concentrating on deposits. They are showing interest on miscellaneous business to get commission and other income. Moreover the income tax on Bank ‘s interest is also one of the cause for decrease in Bank’s deposits.
FIXED DEPOSIT ki TDS cut avutundi for Ex: 1 Lakh ki 31,200 Pay cheyali valu icha Interest emo 6 - 7% | then TDS Emo 10% then Valu Pay chesa Intererst kuda takuva so Mutual Funds & Stocks Give more Than FIXED DEPOSITS so PEOPLE choose those schemes
I have a few questions: It seems to be a common perception that people in the United States do not save their money and prefer to spend it on enjoyment. Given this, I am curious about how the banking system functions in the US. Additionally, the interest rates in the US are significantly lower compared to India. Considering these factors, I believe your theory may require further examination and refinement.
Long term capital gains and short term capital gains bank lo ayina Mutual funds lo ayina taxable avthunnayi. Bank lo eche returns kanna Mutual funds or SIIPs lo yekkuva so bank lo yenduku deposit Cheyali. For example LIC NIVESH PLUS lo naku 1 lakh invest chesthe 4years 3 months ki double ayyindhi adhe bank lo ayithe 13 years ki amount double avthundi, bank vallu offer chese interest rate chala takkuva paiga ippudu LTCG kuda vuntundi SO i choose Mutual funds and SIIPS
Twenty years banks and Post Gfftces used to give 10 to12% interest on fixed deposits. Ours is an inflationary economy,Year on year inflation is increasing. So Government is not going to loose very much if they increase deposit rates to 10 to 12%.Then fixed deposits will be more lucrative than mutual funds .Bank deposits will bound to increase .At the same time incease loan interest rates from 13 to 18% depending on type of loan.
Avg return from stock market is 12 to 15 percent. Who will deposit amount for a peanut of 6 to 7℅. If one can get 15% per annum then our capital will be 4 times in 10 years. If you deposit 10 lakhs for 10 years you will get just 18 lakhs but in stock market with adjusting risk we can make 40 lakhs with 15% per annum. Even ULIPS are giving best return. People will become beggars with fixed deposits. If we have crores of rupees then going for fixed deposit is ok. I can explain with simple this entire situation is like tthe differrnce in earning of a farmer with 1 acre and 10 acres and 100 acres
Govt and Banks are neglecting the coming depositors, 20 years back less depositors and more intarest as well as more benefits, now technology implemented everyone under banking but they are collect more charges and given less intarest rate and one more govt doing business throw banks and stock market
Bank deposit anthe buthu pani inkoti ledu - Vadu 6% musti vesthadu malli TDS kattali - Infation ni kuda beat cheyalem - The great middle class have arrived to the great Indian stock markets - Do not throw this kind of gyan : indian middle class deserve more
6% mushti ah andi? Prapancham lo ye dhesamlo antha interest isthunayo chupinchandi kastha banks. Thelusukuntanu. Banks ki vache aadhayam max on loans. Loan interests charge chesi, vaalla expenses meet avvali, depositors ki interest pay cheyali. Loans lo defaults kuda antha thakkuvemi undavu. Banking ante antha chulakana aipoyindha sir miku? Mushti em veyatledhu vaallu. They are providing the best they can. Anthakante ekkuva sampadhinchukovali anukodamlo thappuledhu. Kani kinchaparachadam sarainadhi kadhu.
@@karthikv2254 Nu tesko 6% dani meda TDS kattu ; Baga venakeskovachu :) Bank la divala banks NPA lu makendukayya - Ee fierce 7.2% growing economy wave ni catch cheyanu ; nenu bank lone veskuntanu ante vesko ninnevadu aapadu - Nadi 25L portifolio - Eppudu 37L ayindi (in a span of 18 months) ; If you have the capability and small risk taking appitite I reiterate 6% is not musti Veera Musti - Ofcourse there is no offense for the senior citizens to avail it , but do not brain wash the capabale middle class and young investors -BANKING = Come after Lunch 😅 You get what you sow
@@karthikv2254 I will give you a simple example - 6% + TDS Is your choice - Jus imagine investing the same amount in SBI Stock -1 Year return 30% + Dividend 5 Years 165% + Earnings - Banking already lost its respect long ago - esp PSUs for their regard to the customer handling - You can go ahead depositing your money in Banks and see if you can beat the inflation - But 6% is not musti I stand corrected it is VEERA MUSTI
Commission on cross selling to Bank employees and executives must be stopped. Bankers forgot the basic duty of collecting deposits and lending the money.
The point here is, now people realized that banks giving the interest less than the inflation every year, so what's the use in keeping money in the bank. and they give loans to many Intenational defaulters and anyhow they cannot get profit from our deposits and any how cannot give good interest to depositers.
Meru mee savings account lo dabbulu maintain chesthunnara ? comment cheyyandi......
Chasthuna bro
Not saving
Just investment
Yes
Nenu 5cr worth shares konte vaatiki safety untadi... But bank lo only 5laks ye safety anduke shares kontanu... Returns wise ekkuve untadi shares valla
Shares lo pedthuna bro
బ్యాంకులు బడా బాబులకి లోన్స్ ఇచ్చి రికవరీ చేయలేరు చిన్న వ్యాపారాలుకి లోన్స్ ఇవ్వడానికి అనేక ఇబ్బందులు పెడతారు
చిన్న వ్యాపారులు కుక్కలతో సమానం అ అందుకే లోన్లు ఇవ్వరు
బ్యాంకు FD ల మీద కనీసం 10% వడ్డీ TDS లేకుండా ఇస్తే మళ్ళీ డిపాజిట్ లు పెరుగుతాయి. ఇప్పుడు మరీ దారుణం గా 6% 7% ఇస్తున్నారు, దానికి తోడు 10% TDS కట్ అవుతోంది. ఇలా అయితే FD లు ఇంకా ఘోరంగా తగ్గి బ్యాంకులు మొత్తం తాళం వెయ్యాల్సి వస్తుంది
TDS తీయడం వరకు అడగవచ్చు కానీ
12% వడ్డీ ఎలా ఇస్తారు
దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే
క్రమంగా డిపోజిట్లు వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తాయి
@@ashwinkumar9115 బయట 24% వడ్డీకి అంటే 2 రూపాయల వడ్డీకి జనాలు తెచ్చుకునే దాని కంటే 12% తక్కువేగా
Yes
@@ashwinkumar9115 loans pina vaddelu katande
ఇప్పుడు కళ్లు తెరిచేయి
కనీసం 12% వడ్డీ depositors కి ఇవ్వాలి
30 లక్షల రూపాయలు deposits వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలి
1. Bank guarantees should need to be increased from 5 lakhs to capital amount invested
2. FD rates need to be increased
3. TDS needs to be removed on FD interests
Then. Definitely banks savings account amounts go high.
Removing TDS will not serve the purpose. Income tax should be removed on interest income with some limit.
బ్యాంకు ఇంటరెస్ట్ 7.5%, ఇంటరెస్ట్ మీద ఇన్కమ్ టాక్స్ 30%, ఇక ఇన్వెస్టర్ కి మిగిలేది 5.30% మాత్రమే
SLABS VUNTAY , YOU HAVE TO PAY NILL ALSO
NiL pay chestunaadantey athani salary chala thakkuva vuntundhi, so he may not save enough money to keep in bank FD.
After tax interest is lot less than inflation. So no point keeping money in banks. We are at loss
Sir, 🙏🙏. 70 Years Above Unna Variki or Below Variki Kuda OUR Beloved PM MODI GARU Kuda BANKS Saving Benifits Nu Gurinchi Klupatham Ga Speech Ichinaduku 💓 Padhabhivandanu SIR 🙏🙏.
5.40% కూడా ఇన్ఫ్లేషన్ సమానం ఫ్రీ స్కీమ్ లు ఎవడు పెట్ట మంటున్నాడు ఈ సంజ కొడుకులకు దేశాన్ని మొగ్గ్ గుడవ దానికి పుట్టాయి కొన్ని కుటుంబాలు కొన్ని పార్టీలు కొన్ని కాదు అన్ని
ఇండియా consumption based economy కదా మనం డబ్బు దాసుకుంటే గవర్నమెంట్ కి ఆదాయం ఉండదు. అసలు డిపాజిట్ చేయడానికి జనం దగ్గర డబ్బు ఉండాలి కదా. అందరూ వారి ఆదాయం కన్నా అప్పు ఎక్కువ చేసి emi లు కడుతున్నారు.
Edi correct 💯
పనైపోక చస్తాయా!?
మన డబ్బు మనక్కావాల్సినప్పుడు ఇవ్వాడానికి ఆంక్షలు, వెయ్యడానికి ఆంక్షలు, ఏరోజు ఏ rule పెడతారో తెలియదు!
మనడబ్బు వాళ్లు తిప్పుకుంటూ మనకు చార్జెస్!
మరి ఎందుకోచ్చిన తలనొప్పి బ్యాంక్స్!
బ్యాంకులో డబ్బులు వేసి తీస్తే ఇన్కమ్ టాక్స్ కట్టాలి అని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలాసీతారామాన్ గారు బడ్జెట్లో తెలియజేసారు. అటువంటప్పుడు బ్యాంకులో డబ్బులు ఎందుకు వేస్తారు. బైటకాయిన్ టైప్ ఇన్వెస్ట్మెంట్ లు వచ్చాయి.
కరెక్ట్ బ్రో, బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యాలి అంటే భయం వేస్తుంది , డబ్బులు వుంటే ఎది స్థలం కొనుక్కోవడం, ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనీసం 12% వడ్డీ అన్న వస్తుంది బ్యాంకుల్లో అయితే కష్టం .
Worst bjp govt
200 petrol meeda kuda 18% GST
Worst tax
@@harikrishna5666 petrol asalu GST kindake radu
BJP rip
Who protected you and your family from other countries. Can go do border one day then you know .
బడాబాబులు లక్షలు కోట్లు బ్యాంక్ నుండి లోన్లు తీసుకొని ఎగ్గోట్టడం మనదేశం లొ జరుగుతున్న బాగోతం వీళ్ళు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తం లొ పార్టీ లకు విరాళాలు ఇచ్చి దేశాన్ని దివాలా అయ్యే లాచేస్తూన్నారు అదే మధ్య తరగతి వారు చిన్న వ్యాపారులు చిన్న చిన్న లోన్స్ మాత్రం కట్టకపోతే వారిని పీడించి వేలం వేసి లాగే స్తున్నారు ముందు బడా బాబులు తీసుకొన్న లక్షలు కోట్లు రికవరీ ఎలా చెయ్యాలో ముందు కార్య చరణ చెయ్యండి భవిష్యత్ లొ ఇలాంటి నష్టాలు లేకుండా కఠిన మైన చట్టాలు చేసి ఒక్క పైసా కుడా లోన్ ఎగ్గోట్టేవి అరి కట్టాలి అప్పుడు దేశంలో ఆర్ధిక వ్యవస్థ గాడి లొ పడుతుంది...
Taxation policy is the worst thing that is discouraging deposits...
మన బ్యాంకుల నేటి పరిస్థితి.... పేద వారు డిపాసిట్ చేస్తే దాని వడ్డీ మీద టాక్స్ వేసి, డబ్బున్న బాబులకు వేలకు వేలు అప్పులిచ్చి మొండి బకాయిలు అని చెప్పి దానిని రుణమాఫీ చెయ్యడం
బాంక్ అప్పులు ఎగొట్టే వాళ్లు అసలు కారణం.
All credit goes to great Modiji
Correct
@@hemanthgade125 nuvvu puttinanduku kuda modinehh anu ra erripappa😂😂
@@ManikantaGaddagunti poora jAFFA mind absent manikanta
@@hemanthgade125 modi em chesadra erripappa🤣🤣🤡Vijay mallya ellipoindi congress rule lo and nirav modi scam chesindi bank officials help teeskoni,erreipukulu matladithe modi antaru tummochina daggu vachina.
ఆ బ్యాంక్ Employees నే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు ఇంకా మనల్ని evadadigadu
Now a days the Banking policy is not good to senior citizens
బ్యాంకులో డిపాజిట్ చేసేవాళ్ళు వేరేవిధముగా ఆ డబ్బును ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోరు. రిటైర్ అయినవారు ఎంతోమంది డిపాజిట్స్ పెట్టి నెలవారీ వచ్చే వడ్డీతో బతుకుతారు. కావున వారి డిపాజిట్ డబ్బుమీద ఇన్కమ్ టాక్స్ వేసి వారికి నష్టం కలిగిస్తే అన్యాయం. టాక్స్ తీసివేస్తే డిపాజిట్లు పెరగవచ్చు. పెట్టుబడి దారులకు న్యాయం జరుగుతుంది.
ఈమధ్య కాలం ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ లో భూములు ప్లాట్ల రూపంలో డబ్బును ఉంచుతున్నారు, 500% రేట్లు లాభం కోసం!
Nenu banking chepe faculty ni......Bank lo 12% interest ante 1 rupee tho samanamu....Ipudu bank isthuna interest 6% ante 50 paisa interest.......Malli dini mida TDS okati.......
ప్రభుత్వ బ్యాంకుల్లో పెద్ద వారికి లక్షల కోట్లు రుణ మాఫీ,బ్యాంకు డిపాజిట్ మొత్తం లో 5 లక్షలకు మాత్రమే ప్రభుత్వ గ్యారెంటీ ,డిపాజిట్లకు ఇంట్రెస్ట్ రేట్లు స్వల్పం ఇంతకన్నా కారణాలు అవసరం లేదనుకుంటా బ్యాంకుల్లో డబ్బు తరుగుదలకు
This is an under rated video. Thank you for explaining in such simple terms.
Very useful information. Please do more videos like this. Thank you.
Bank account freeze చేయడం ఆపుతే డిపాజిట్స్ పెరుగుతాయి .
Hi bro good content, but missing point is inflation.
Returns=intrest -inflation
Ex : 7-5=2% of returns
Now day people are getting awareness and choosing the smart option
Bank need to come up with better option like montly intrest credit with atleast 5-6% without any amount limitation
Now a day Bonds are attractive compared with bank which is giving 10% returns with moderate risk
Thanks
2 paina income tax untadi kada bro
Returns ekkuva kadaa😅kontha tax poiyana megathadhi labam@@venug3866
Income tax of 30% on interest 😂😂😂😂
If your 5-6 percentage inflation adjusted returns is given than equities would bleed like anything.
My request that Next episode on corporate school and inter colleges in india.
Example.narayana ,sri chaitanya colleges
Yes take this topic suryagaru
Yes
రాజకీయ నాయకులకి అప్పిచ్చి రిటర్న్ తీసుకోక పోతే మోసాలు చేస్తుంటే ఎవరు డిపాజిట్ చేస్తారు
Modi నిర్మలా సీతారామన్ కలిసి ఇండియన్ బ్యాంక్స్ నీ సర్వనాశనం చేయటానికి మొత్తం వాళ్ళకి వున్న జిత్తులమారి తెలివి తేటలు నీ వాడుతున్నారు. సామాన్య మధ్య above మధ్య తరగతి వాళ్లు ఎంతో కష్టపడగా వాళ్ళకి వచ్చిన కాస్త డబ్బులు నీ బ్యాంక్స్ లో దాచుకుంటూ వుంటూ వుంటే వాటి మీద వచ్చే వడ్డీ నీ కూడా టీడీఎస్ రూపం లో tax దొబ్బేస్తున్నారు వీళ్లిద్దరూ... ఇంక బ్యాంక్స్ లో ఎవరూ వేస్తారు deposits. డిపాజిట్స్ మీద వచ్చే వడ్డిలే తక్కువ పైగా వీళ్ళ నిలువు దోపిడి తోడు అయింది. worest మోడీ GOVT
Correct
Gst is worst
Nenu ithey land or house kontta bank ithey veyanu because my kid em chepadu antey inflation rate avg 6% vesukunna 20 years ki 1 crore prevent 32 lac ki equal avuthundhi antta.
It’s true
Cash handling charges are charged above 50k. This is main reason for not getting deposits
This is for the reason to curb physical movement of cash in another words to encourage digital transactions.
#1 trending topic bayya... kummesav ... same ide anukunna
Thank you for giving your valuable information voice of surya ❤
Bro mutual fund s chesthunna pani ni
Government Banking industries yendhuku cheyyakudadhu
డిపోసిట్స్ మీద టాక్స్ తీసేస్తే బ్యాంకు డిపోసిట్స్ పెరుగుతాయి
High taxation without proper public amenities is one of the biggest reason. Public banks and public offices lo corruption taggiste automatic ga public ki govt system meedha nammakam perugutadi
Me videos nijamga vere level.
బ్యాంక్స్ పై నమ్మకం పోయింది.మన అందరి డబ్బు మాల్యా లాంటి వారికి ఇచ్చి, వాసులు మాత్రం చెయ్యరు.బ్యాంకు లో పెట్టే కంటే బంగారం, ప్రైవేట్ అప్పు ఇచ్చుకున్న ఓకే
Great analysis Sir... Thank you
I think everyone knows the solution.
1. FD rates shud increase
2. Shudnt consider the interest as income for ppl whose are employed within 30L per annum (reason being for them already 30% is getting deducted)
3. increase the income from fd which can be taxable to 50k
4. Assurance- still its a dilemma which can declare bankruptcy. Increase the insurance from 5L to 10L
Tqs for the making video Do About Network marketing
YES. NOT. TDS.
12.percent టీడీఎస్ లేకుండా వుంటే కావలసిన నన్ని డిపాజిట్స్ వస్తాయి చూడండి
బ్యాంకు వాళ్ళు ప్రతి సంవత్సరం డిపాసిట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ లోన్ ఇంట్రెస్ట్ రెండు కొంచం కొంచం పెంచుతు ఉండాలి.
బ్యాంకు లో ఎక్కువ లోన్ తీసుకునే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్.
తక్కువ తీసుకునే వాళ్ళ కి ఎక్కువ ఇంటరెస్ట్ రేట్ ఉండాలి.
అలాగే బ్యాంకు లో డిపాసిట్ చేసే వాళ్ళకి కూడా తక్కువ అమౌంట్ వేసేవాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే బాగుంటుంది.
You have a point. Kani financial planning awareness perugutundi annav kada bro.. mari emergency fund ni RD/FD lo invest chesukoni remaining amount ni future kosam invest chesukuntunaru.. inflation ni beat cheyali..and standard of living ni improve chesukovali.. ela undali ante investments are important. Emergency funds ni koncham careful ga maintain chesukovali ante kani mutual funds lo nunchi tisi FD cheste adi stupidity antaru.. kanisam inflation kuda beat cheyalem konni banks FDs tho
People got awareness , on markets and how compounding works
బ్యాంకు లు ఇంకా ఇంకా వృధ్ధి చెందుతాయి అందులో సందేహమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికీ కనీసం ఒకటికి మించే బ్యాంకు ఎకౌంటు లు ఉంటున్నాయి ఇంతకుముందు కంటే ఎకౌంటు హోల్డర్స్ పెరిగారు అలాగే స్టాక్ మార్కెట్ లో పెట్టేవారు ఎక్కువ అయ్యారు అలాగని బ్యాంకు లు ఏమి మూత పడేంత సీన్ లేదు బ్యాంకు లు లోన్స్ పొలోమని ఇస్తున్నారు అందుకే కదా మిగిలిన వాళ్ళు కూడా లోన్ లు ఇవ్వడానికి కొత్త కొత్త సంస్థలు ఏర్పాటు చేసి మరీ రుణాలు ఇస్తున్నారు అంటేనే అర్ధం అవుతుంది బ్యాంకు లకు దరిదాపుల్లో ఏ ఇబ్బందులూ లేవని
అవును కరెంట్ లేదని పెళ్ళాం చే వదిలే బడిన భక్తుడు కోరిక మేరకు దేశ సంపద అంతా అదాన కి, బూడిద దేశ ప్రజలకి ఇస్తాడు
TDS is deducted on bank deposits and interest income is taxed as per slab rate. Whereas Arbitrage funds relatively low risk equity mutual funds are taxed like equity funds.
Excellent Analysis
పెద్ద నోట్లమీద 3 సం. సమయం తో expairy ఇవ్వండి ...... ఇంట్లో ఉన్న కట్టలు బ్యాంకు దారిపడతాయి ......
Good move intelligent public 🎉dont deposit in bank
For example ,large cap fund 10% Bank deposit + 90% large cap , midcap 10% Bank deposit + 90% midcap, small cap 10% Bank deposit + 90% small cap
Good msg surya
Why this situation is facing by Indian banking sector,??? Because finance ministry policies from time to time targetting the salary class and middle class section.
Tds on their fds
Withdrawal limits
Cash deposits threshold limit
Restriction on cash transactions etc.
Yes, common man opts to give up all money related transactions to minimise through bank due to cursed limitations. The day is not too far the banking sector will adversely be affected.
If bank deposits need to be increased, then exempt interest on bank deposits from income tax, with some criteria like interest income upto 2 lakhs per annum OR interest on deposits upto 1 crore etc...
This will not only increase the bank deposits but also protect many innocent investors from being lured into stock markets and losing hard earned money.
My sincere opinion 😊
Correct and practical solution.
Very good information.
Hi Voice of Surya Telugu,
Could you consider doing a case study on Montra Electric? Their recent advancements in the electric sector seem quite intriguing and could make for an insightful video.
Thanks!
High salaries, perks to employees of banks are contributing to this situation
tax roopam lo govt dabulu dobastuvuntae janalu degara deposit chayataniki dabulu yakada vuntayw aba?
Even FD more than 5 Lakhs are not guaranteed by Govt.More over the capital gain by stock market or mutual fund up to 1.25 lakhs are exempted from income tax.But income on FD is not exempted from tax.Both are income from their earnings.
Good content ...
Increase the bank interest on FD and Increase loan interest rate as well
Great bro nice information
Because most of the people are feeling that there is no that much of benefits in margin & instead of that they are simply choosing real estate way as it is a never ending growth field. As there is a rapid growth in population and development of new infrastructures it will remain as a stable place to keep their bulk figures.
Interest on Deposits has been decreasing because of low interest rates, Even Savings Bank balance interest is very low. Adding fuel to the fire, penalties are levied on low balance.
There are so many restrictions in banks such as TDS, charges on deposits and withdrawals etc. In these circumstances the Banks are useless to persons who wants to deposit amounts for interest income
Prajalaki aadaayamu perugakundaa kharchulubperigithe savings elaaa vuntundi.
Mari Americalo almost andaru stocks lo pedtharu Mari akkada banking system ela survive avthundhi?
Good information bro thank you
Liberalise income tax rules, rate of interest may increase, government has to assure
Bank lo fd ki 6% interest and taxes untai but stock market lo long term cheskunte minimum 20% vastundhi returns inflation perugutunna rates ki taggatlu kuda bank manaki intrest evvadhu😢😮
Q
Earnings and savings sre personal bro. No one has any right. The deposits interest rate should be higher and there should not be any tax on it. Then will invest in banks.
Internet is starting influencing to go towards FD. Previously they used to influence towards MF and Stocks. It seems Trend changed
The great FM Sitaraman is the reason..she doesn't know about economy, her husband only told the fact. She is interested in squeezing whatever available with common man through Tax....no relief for them. Bank deposits & Post office deposits are basically livelihood for common man. Exemption for these only solution....FM is totally blind to this.
Dheeniki kaarnam life style credit card yevvariki badithe vallaki ivvadam, online investment ekkuva avvadam, yevvariki badithe loans ivvadam prethi chinna vosthuvu janaliki emi lo ivvadam valla problems, dheeniki okkate solution combo savings account Ane ivvali, banks Average monthly balance options thesesi... savings with investment plans other than FD ..
Crypto coins videos cheyandi bro how to common man face to market block chain system
today i got the point of why govt increasing taxes on stockmarkets
During Banks are not concentrating on deposits. They are showing interest on miscellaneous business to get commission and other income. Moreover the income tax on Bank ‘s interest is also one of the cause for decrease in Bank’s deposits.
FIXED DEPOSIT ki TDS cut avutundi for Ex: 1 Lakh ki 31,200 Pay cheyali valu icha Interest emo 6 - 7% | then TDS Emo 10% then Valu Pay chesa Intererst kuda takuva so Mutual Funds & Stocks Give more Than FIXED DEPOSITS so PEOPLE choose those schemes
No money in public hand.
Crude oil lo ela pedtar Anna first time listening, explain anna
I have a few questions: It seems to be a common perception that people in the United States do not save their money and prefer to spend it on enjoyment. Given this, I am curious about how the banking system functions in the US. Additionally, the interest rates in the US are significantly lower compared to India. Considering these factors, I believe your theory may require further examination and refinement.
Bank interst rates 6% or 7% mutual fund investment 24%
Long term capital gains and short term capital gains bank lo ayina Mutual funds lo ayina taxable avthunnayi. Bank lo eche returns kanna Mutual funds or SIIPs lo yekkuva so bank lo yenduku deposit Cheyali. For example LIC NIVESH PLUS lo naku 1 lakh invest chesthe 4years 3 months ki double ayyindhi adhe bank lo ayithe 13 years ki amount double avthundi, bank vallu offer chese interest rate chala takkuva paiga ippudu LTCG kuda vuntundi SO i choose Mutual funds and SIIPS
Bsst Content 🙌🏼❤️
To over come this issue bsnks must raise interest rates on deposites.
Twenty years banks and Post Gfftces used to give 10 to12% interest on fixed deposits. Ours is an inflationary economy,Year on year inflation is increasing. So Government is not
going to loose very much if they increase deposit rates to 10 to 12%.Then fixed deposits
will be more lucrative than mutual funds .Bank deposits will bound to increase .At the same time incease loan interest rates from 13 to 18% depending on type of loan.
Good video bro
Avg return from stock market is 12 to 15 percent. Who will deposit amount for a peanut of 6 to 7℅. If one can get 15% per annum then our capital will be 4 times in 10 years. If you deposit 10 lakhs for 10 years you will get just 18 lakhs but in stock market with adjusting risk we can make 40 lakhs with 15% per annum. Even ULIPS are giving best return. People will become beggars with fixed deposits. If we have crores of rupees then going for fixed deposit is ok. I can explain with simple this entire situation is like tthe differrnce in earning of a farmer with 1 acre and 10 acres and 100 acres
Without saving there is no loan govt has to bring this policy irrespective of inflation
The main reason may be due to the imposition of income tax on interest deposits and continuous reduction of interest on deposits.
Very less interest rate, on top of that income tax. No safety
I am maintaining in loans
Its short term pain for Banks. Once small caps correct like 2008-14 and 2018-20 most of investors will go tradition savings
Govt and Banks are neglecting the coming depositors, 20 years back less depositors and more intarest as well as more benefits, now technology implemented everyone under banking but they are collect more charges and given less intarest rate and one more govt doing business throw banks and stock market
Indian banking system is very strong
Bank deposit anthe buthu pani inkoti ledu - Vadu 6% musti vesthadu malli TDS kattali - Infation ni kuda beat cheyalem - The great middle class have arrived to the great Indian stock markets - Do not throw this kind of gyan : indian middle class deserve more
Enter one big correction, let's see how many of middle class will be in middle-class
6% mushti ah andi? Prapancham lo ye dhesamlo antha interest isthunayo chupinchandi kastha banks. Thelusukuntanu.
Banks ki vache aadhayam max on loans. Loan interests charge chesi, vaalla expenses meet avvali, depositors ki interest pay cheyali.
Loans lo defaults kuda antha thakkuvemi undavu.
Banking ante antha chulakana aipoyindha sir miku?
Mushti em veyatledhu vaallu. They are providing the best they can. Anthakante ekkuva sampadhinchukovali anukodamlo thappuledhu. Kani kinchaparachadam sarainadhi kadhu.
@@karthikv2254 Nu tesko 6% dani meda TDS kattu ; Baga venakeskovachu :) Bank la divala banks NPA lu makendukayya - Ee fierce 7.2% growing economy wave ni catch cheyanu ; nenu bank lone veskuntanu ante vesko ninnevadu aapadu - Nadi 25L portifolio - Eppudu 37L ayindi (in a span of 18 months) ; If you have the capability and small risk taking appitite I reiterate 6% is not musti Veera Musti - Ofcourse there is no offense for the senior citizens to avail it , but do not brain wash the capabale middle class and young investors -BANKING = Come after Lunch 😅 You get what you sow
@@karthikv2254 I will give you a simple example - 6% + TDS Is your choice - Jus imagine investing the same amount in SBI Stock -1 Year return 30% + Dividend 5 Years 165% + Earnings - Banking already lost its respect long ago - esp PSUs for their regard to the customer handling - You can go ahead depositing your money in Banks and see if you can beat the inflation - But 6% is not musti I stand corrected it is VEERA MUSTI
@@karthikv2254 Nu continue avvu Bank deposits - SBI lo veyyadamkanna SBI stock konadam better
Commission on cross selling to Bank employees and executives must be stopped.
Bankers forgot the basic duty of collecting deposits and lending the money.
Fixed deposit or saving deposit that money is coming to financial markets
Increase FD rates without TDS. Automatically deposits will increase.
Longdrivecars business model video cheyandi
Memu banks savings and mutual funds stocks lo kuda invest chestunnaam.
Bank interest rates not increased as per Inflation rate.
Yes yes yes namaste