చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏,నేను మీ VOICE కి(మీకు కూడాను) పేద్ద,,,ఫ్యాన్ ని,,మీ వాయిస్ లొనే ఏదో తెలియని మహిమ ఉంది,దానితోనే నేను గొప్ప అనుభూతి చెబుతున్నాను గురువు గారు,మీకు వందనాలు🙏
@@Arun.acharya10 😜 మీ నక్షత్రం గురించి పుస్తకంలో చూసాను..మీ comments ని బట్టి మీరేంటో తెలుసు కాబట్టి .. మరి మీకు ఈడు- జోడు కుదరాలంటే మీ లక్షణాలకు సరిపోయే అమ్మాయి కేరళ కుట్టీలలో కనిపించాయి.. అందుకే అన్నాను.😀
మానిషి ఉన్నతికి గానీ పతనానికి గానీ నక్షత్ర బలం ఒక ఆప్షన్ మాత్రమే ప్రియాంక గారు.. దానికి మళ్ళీ పూర్వార్జిత కర్మలు, గ్రహాలు, ఇలా చాలా influence లు ఉంటాయి 🙏
చాలా బాగా చెప్పేరు మరి sir మా పిల్లలు చిన్నవాళ్ళు అంటే 13 ఒక్కరు 11 ఒక్క రు years వున్నాయి మరి మీరూ చెప్పిన నక్షత్రము ను బట్టి ఉంగరం వీళ్ళు వేసుకోవచ్చ తెలియజయగలరు సిల్ల్వర్ and gold. రెండిటిలో ఏదైన parvaledha
ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి..ప్రతీ పాదంలో ఒక గ్రహం సంచరిస్తూ ఉంటుంది.. వాటికీ "ఇంత సమయం" అని ఉంటుంది . పేరును బట్టి లేదా పుట్టిన సమయాన్ని బట్టి చూస్తే తేడా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన సమయాన్ని బట్టి పేరును నిర్ణయించి పెట్టే వాళ్ళు తక్కువగా ఉంటారు.ఒకవేళ అలా చూసి పెట్టిన పేరు ఆ నక్షత్రం ప్రకారం ఐతే.. స్వాతీ నక్షత్రం దేవగణం లోనిది,ఆడ లేదా మగ .. ఏ పాదంలో పుట్టిన వారైనా సాత్విక స్వభావం కలిగిన వారై ఉంటారు.. కానీ.. రాహువు అధిపతిగా శని, గురు, శుక్ర గ్రహాల సంచారం కనబడుతున్నాయి.. వీడియో లో చెప్పినట్లు ..ధర్మబుద్ధి ఉన్నప్పటికీ గ్రహ ప్రభావం వల్ల చేయనివ్వదు.సోమ,మంగళ, శని వారాలు కలిసి వస్తాయి, ధైర్యము,నేర్పరితనము మెండుగా ఉన్నాయి 😀 మిగతా సమాచారం కోసం సరైన జ్యోతిష్యుడిని సంప్రదించగలరు. ఎందుకంటే..మనం చదివినవి, విన్నవి.. పుట్టిన సమయాన్ని బట్టి..sec లో కూడా రాశి,గ్రహ సంచారం ప్రకారం మారుతుంటాయి. నేను గతంలో కొంత వరకు చదివాను వీటి గురించి కాబట్టి తెలిసింది చెప్పాను.
క్లుప్తంగా బాగా వివరించారు, చాలా బాగుంది
ధన్యవాదాలు 🙏
కృష్ణం వందే జగద్గురుం 🙏
సర్వే జనాః సుఖినోభవంతు 🙏
మీకు కూడా ధన్యవాదాలు శిరీష గారూ 🙏
చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏,నేను మీ VOICE కి(మీకు కూడాను) పేద్ద,,,ఫ్యాన్ ని,,మీ వాయిస్ లొనే ఏదో తెలియని మహిమ ఉంది,దానితోనే నేను గొప్ప అనుభూతి చెబుతున్నాను గురువు గారు,మీకు వందనాలు🙏
చాల బాగుంది
Guruvu garu namaste sir🙏
నమస్తే రామరావు గారు 🙏
Thanku so much mahidhar garu Marenno manchi vishayalu theliyajeyalani korukuntuna
Thank you too Swathi garu 🙏 తప్పకుండా ఆండీ..
Chala chakkaga chyparu sir 🙏🙏🙏🙏 sir
Thank you so much Yamuna garu 🙏
Yes your karact maheedhar garu
హలో మహీధర్ గారు...
నేను తిండి ప్రియుడినే... కృత్తికా నక్షత్రం. ఆడి కృత్తిక రోజు కావడి ఎత్తుకుని తిరుత్తణి వెళ్తుంటా ప్రతి సంవత్సరం..
హారో హర 🙏🏻
ఓ.. అయితే మీకు కేరళ
కుట్టినే వెతకాలి😝😂
@@namanipadmavathi7000 కేరళ కుట్టి ఎందుకు పద్మావతిగారు? 🤣
@@Arun.acharya10 😜
మీ నక్షత్రం గురించి పుస్తకంలో చూసాను..మీ comments ని బట్టి మీరేంటో తెలుసు కాబట్టి .. మరి మీకు ఈడు- జోడు కుదరాలంటే మీ లక్షణాలకు సరిపోయే అమ్మాయి కేరళ కుట్టీలలో కనిపించాయి.. అందుకే అన్నాను.😀
@@namanipadmavathi7000 🤣🤣 ఓహో ఆలా అయితే ఈ సారి కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు కుట్టితో పులిహోర కలపాలి అనమాట...
Finally note.. Is very perfect.
Keep it up bro.all the best.
💐👍🙏
Thank you very much andi 🙏
Om nama shivaya
🚩 ఓం నమః శివాయ 🙏
Very good information sir 🙏🙏🙏
So nice of you Sai Sudha garu 🙏
Thanks
Thank you too Gopikrishna garu 🙏
Subhodayamsir.
శుభోదయం మధు గారు 🙏
Excellent
Thank you so much Hemanth garu 🙏
👌💐💐Good Sir
Thank you so much Siva garu 🙏
🙏🙏🙏 maheedhargaru 🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏
Namaskaram Guruvugaru satabisha nakshatram lo puttina vallu amdaru vyasanaparulu avutara dayachesi teliya cheyagalaru
మానిషి ఉన్నతికి గానీ పతనానికి గానీ నక్షత్ర బలం ఒక ఆప్షన్ మాత్రమే ప్రియాంక గారు.. దానికి మళ్ళీ పూర్వార్జిత కర్మలు, గ్రహాలు, ఇలా చాలా influence లు ఉంటాయి 🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
చాలా బాగా చెప్పేరు మరి sir మా పిల్లలు చిన్నవాళ్ళు అంటే 13 ఒక్కరు 11 ఒక్క రు years వున్నాయి మరి మీరూ చెప్పిన నక్షత్రము ను బట్టి ఉంగరం వీళ్ళు వేసుకోవచ్చ తెలియజయగలరు సిల్ల్వర్ and gold. రెండిటిలో ఏదైన parvaledha
🙏🙏🙏
హస్త వారికి అయ్యప్ప దేవుడని చెప్పారు....ఆయన స్తోత్రాలు ఆరాధన ఎలా
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Ayya Naku nakshatram telayadu na name j shivakumar naku nakshatam cheppandi please
స్వాతి నక్షత్రం పూర్తి వీవరణ్ణ
ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి..ప్రతీ పాదంలో ఒక గ్రహం సంచరిస్తూ ఉంటుంది.. వాటికీ "ఇంత సమయం" అని ఉంటుంది . పేరును బట్టి లేదా పుట్టిన సమయాన్ని బట్టి చూస్తే తేడా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన సమయాన్ని బట్టి పేరును నిర్ణయించి పెట్టే వాళ్ళు తక్కువగా ఉంటారు.ఒకవేళ అలా చూసి పెట్టిన పేరు ఆ నక్షత్రం ప్రకారం ఐతే..
స్వాతీ నక్షత్రం దేవగణం లోనిది,ఆడ లేదా మగ ..
ఏ పాదంలో పుట్టిన వారైనా సాత్విక స్వభావం కలిగిన వారై ఉంటారు.. కానీ.. రాహువు అధిపతిగా శని, గురు, శుక్ర గ్రహాల సంచారం కనబడుతున్నాయి.. వీడియో లో చెప్పినట్లు ..ధర్మబుద్ధి ఉన్నప్పటికీ గ్రహ ప్రభావం వల్ల చేయనివ్వదు.సోమ,మంగళ,
శని వారాలు కలిసి వస్తాయి, ధైర్యము,నేర్పరితనము మెండుగా ఉన్నాయి 😀
మిగతా సమాచారం కోసం సరైన జ్యోతిష్యుడిని సంప్రదించగలరు.
ఎందుకంటే..మనం చదివినవి, విన్నవి.. పుట్టిన సమయాన్ని బట్టి..sec లో కూడా రాశి,గ్రహ సంచారం ప్రకారం మారుతుంటాయి.
నేను గతంలో కొంత వరకు చదివాను వీటి గురించి కాబట్టి తెలిసింది చెప్పాను.
🙏🙏🙏
Color
Vikanta chettu ante em chettu guruvu garu
🙏🙏🙏
🕉🙏🙏🙏🙏🙏👍👌👏💐⚘
అయ్యా నాకు నక్షత్రం తెలియదు నా పేరు జె, శివకుమార్ నా నక్షత్రం పేరు చెప్పాలని కోరుకుంటున్నాను జై శ్రీరాం
🙏🙏
🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏