I have been watching videos on Kundalini awakening & chakras.. but this is the most comprehensive & complete informatic than any other. Thank U to you & your gurooji. Pls resume videos on chakras
ఎంత అద్భుతమైన సమాచారం ఇచ్చారండి🙏ధ్యాన సాధకులకు ఎంతో ఉపయుక్తమైన సమాచారం. ఎక్కడా దొరకనిది. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మీకు వీలుంటే ఇంకా ఈ ధ్యాన పద్ధతులు, ఆత్మ జ్ఞాన విశేషాలు మాలాంటి వారి కోసం తెలియచేస్తే ధన్యులం అవుతాము అండి. కృతజ్ఞతాభివందనాలు🙏🌸🙏
ఈ శాస్త్రం పైన చక్రాల గురించి పూర్తి సమాచారంతో అవగాహన కల్పించడంకోసం తెలుగులో వీడియోలు చాలా తక్కువ వస్తున్నాయండి.మీరు ఈ లోటును తీరుస్తున్నారు..ధన్యవాదాలు..
సర్ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఏమి వివరణ అద్భుతం 👌👌👌👌👌👌👌👌👌👌మీ గాత్రం అమోఘం 👌👌👌👌ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు మనఃపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా చక్రాల గురించి చాలా చక్కగా చేప్పినారు 🙏వీటి వల్ల ఉపయోగం ఎవరికీ? సాధకునికీ మీ సహాయం సలహా మార్గం ఏమి? కుటుంబ పోషణ కర్తకు (పేదవానికి కూలి పనీ వారికి మీ మాటలు అర్థం కాదు )మరి అన్నదాతకు మీ సలహా ఏమి? వర్షం సరిగా లేక రైతులను ఆదుకునే మార్గం ధ్యానంలో చక్రామార్గంలో ఉన్నాయా? స్వామి. రైతులు సర్వనాశనం అవుతున్నారు అన్నదాతకె అన్నంలేదు. ముందు బుక్తి. భక్తి. యుక్తి శక్తీ విరక్తి చివరికి ముక్తి మరి మాకు మార్గం కావలి 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏. .
అన్నదాత సమకూర్చిన అన్నం తినగలగాలన్నా, దాన్ని అరగదీసుకోవాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి అంటే అన్ని చక్రాలూ సక్రమంగా పనిచేయాలి. ఒకసారి science పరంగా verify చేసుకుని చూడండి. మీకే అర్ధమవుతుంది 🙏
This means that you have not seen the video completely sir. The information was shared to me by Parama Poojya Sri Sri Sri Srividya Ganeshananda Bharathi Swamiji... 🙏
@@shrujankumar8926 you can have the chakras information from " upanishaths" . In several hundreds of upanishaths 108 upanishaths are important. From these 10 are more important. In these 108 upanishaths, some are about " yoga ". Yoga kundalupanishath, mandala brahmanopanish, Advaya tarakopanishat, tara saropanishat etc...etc. you can have lot of information from the internet. Gurus guidance is required apart from your thorough studies and interest. When you have interest and thirsty definitely you will get guidance from vedios like this or a guru with physical body or gurus without physical body or through a book. God bless you. Anantha koti namaskaramulu to all gurus, parama gurus and guru parampara of all paths.
Excellent knowledge given with an interpretation and evidences.A wholistic information of 7 chakras given.Thanq sir for providing such an excellent information.
Mee, maa, mana guruvu gaariki namaskaramulu. Meeku chaalaa thanks. Anantha koti namaskaramulu to all gurus, parama gurus, and guru paramparas of all paths of all traditions of all religions. Wonderful....fantastic....excellent and very very valuable information that everyone must learn and follow. Everybody must perform "sravana, Manana, nidhi dhyaasa" and dhyaanamu. I am watching all your videos several times.
EXCELLENT TALK ON SAPTA CHAKRAS, MEDITATION WITH A GREAT VOICE AND PRONUNCIATION. . THANK YOU. I USED TO READ A BOOK BY BABA RAMDEV WHICH IS QUITE SIMPLE.
Sir really great explanation and great voice. Meeku shatha koti vandhanalu ,shat chakras explanation chala ferfectga chesaru. I think no one can explain this way of expressing mostly your voice is God gifted guru garu
@@VoiceOfMaheedhar హో, ఖచ్చితంగా చూస్తున్నాను. మీరు పెట్టే వీడియోస్ చాలా బాగుంటున్నాయి. చాలా విషయాలు తెలుస్తున్నాయు కూడా. నాకు చాలా హేపీగా కూడా వుంటుంది. ముఖ్యంగా పురాణాల గురించి తెలుసుకుంటున్నాను. నాకు నాన్నమ్మ,అమ్మ మ్మ, తాతయ్యలు లేకపోవటం వలన ఇట్లాంటి విషయాలు తెలియలేదు. అంతే కాదు ఈ చక్రాస్, యోగా, ధ్యానాల గురించి చెప్పటం కూడా నాకు చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే ఇక్కడ ఓక విషయం తప్పకుండా మీకే కాదు, అందరికీ తప్పకుండా తెలియాల్సినది వుంది. అది ఏమిటంటే . ఈ ధ్యానాలు, యోగాలు, హీలింగ్స్, రేఖీలు, చక్రాస్ ల గురించి ఉచిత శిక్షణ అని క్లాసులు పెట్టి రమ్మంటున్నారు. కాని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మనీ(వేలల్లోనే) కట్టించుకుంటున్నారు. కట్టకపోతే అందరిలో బాధపడే విధంగా మాట్లాడటం, ప్రవర్తించటం చేస్తున్నారు. ఇది కూడా ఓక వ్యపారం అయ్యింది. మాలాంటి మధ్య తరగతి & లేని వాళ్ళకి మీ వీడియోస్ బాగా ఉపయోగపడాలి. గాడ్ బ్లస్ యు.
చాలా సంతోషం శైలజ గారు. ఆ ఉచిత శిక్షణ క్లాసుల వ్యాపార విషయమే చాలా బాధాకరంగా ఉంది. నిత్యం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సనాతన ధర్మం గొప్పదనం గురించీ, మంచి విషయాల మీదా వీడియోలు చేస్తూనే వుంటాను. రెగ్యులర్ గా చూస్తూ, పదిమందికీ షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను 🙏 ...మహీధర్.
I have been watching videos on Kundalini awakening & chakras.. but this is the most comprehensive & complete informatic than any other. Thank U to you & your gurooji. Pls resume videos on chakras
Thanks a lot for the compliment Babu garu 🙏 Will get the 2nd part done shortly. Please check our other videos in the meanwhile...
Yes , you are absolutely correct
Excellent comment🙏
Very nice speach
Kl xd and the lk.l
కుండలిని జాగృతి గురించి ఇంతకంటే గొప్ప వీడియో నేను వినలేదు చూడలేదు సూపర్ 🙏 హిందూ సనాతన ధర్మం చాలా గొప్పది🙏
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఎంత అద్భుతమైన సమాచారం ఇచ్చారండి🙏ధ్యాన సాధకులకు ఎంతో ఉపయుక్తమైన సమాచారం. ఎక్కడా దొరకనిది. మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మీకు వీలుంటే ఇంకా ఈ ధ్యాన పద్ధతులు, ఆత్మ జ్ఞాన విశేషాలు మాలాంటి వారి కోసం తెలియచేస్తే ధన్యులం అవుతాము అండి. కృతజ్ఞతాభివందనాలు🙏🌸🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
ఈ శాస్త్రం పైన చక్రాల గురించి పూర్తి సమాచారంతో అవగాహన కల్పించడంకోసం తెలుగులో వీడియోలు చాలా తక్కువ వస్తున్నాయండి.మీరు ఈ లోటును తీరుస్తున్నారు..ధన్యవాదాలు..
Voice and pronunciation of Telugu are crystal clear. Superbly presented 👌👏
Thankyou very much Vinay garu 🙏
ఇలాంటి విషయాలు నేటి తరం తెలుసుకోవడం చాలా అవసరం. మీ లాంటి వారు ఒక హిందూ గ్రంథాలయం
S sir u r right 👍👍❤️
సర్ ముందుగా నా శిరస్సు వంచి నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఏమి వివరణ అద్భుతం 👌👌👌👌👌👌👌👌👌👌మీ గాత్రం అమోఘం 👌👌👌👌ఎన్నో విషయాలు తెలియ చేస్తున్నారు మనఃపూర్వక కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యోస్మి మహేశ్వరి గారు 🙏
Chaala baagaa chepparandi. Hrudayapurvaka vandanaalu 🙏🙏
ధన్యోస్మి భాను గారు 🙏
సప్త చక్రాలు వివరణ అధ్బుతంగా ఉంది
🙏🙏🙏
Excellent, tq Sir, GOD bless you
So nice of you 🙏🙏🙏
No one in TH-cam Explained Clearly in this way before Sir Never Before Never After Sir 🙏🙏🙏🙏🙏
Thank you very much Nagapraveen garu 🙏
God gift
🙏ధన్యవాదాలు
చక్కగా ,స్పష్టంగా వివారించారు
మీకు కూడా ధన్యవాదాలు రాధాకృష్ణ గారూ 🙏
ధన్యవాదములు అన్నయ్యగారు
మీకూ ధన్యవాదాలు దుర్గా రావు గారు 🙏
అయ్యా చక్రాల గురించి చాలా చక్కగా చేప్పినారు 🙏వీటి వల్ల ఉపయోగం ఎవరికీ? సాధకునికీ మీ సహాయం సలహా మార్గం ఏమి? కుటుంబ పోషణ కర్తకు (పేదవానికి కూలి పనీ వారికి మీ మాటలు అర్థం కాదు )మరి అన్నదాతకు మీ సలహా ఏమి? వర్షం సరిగా లేక రైతులను ఆదుకునే మార్గం ధ్యానంలో చక్రామార్గంలో ఉన్నాయా? స్వామి. రైతులు సర్వనాశనం అవుతున్నారు అన్నదాతకె అన్నంలేదు. ముందు బుక్తి. భక్తి. యుక్తి శక్తీ విరక్తి చివరికి ముక్తి మరి మాకు మార్గం కావలి 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏.
.
అన్నదాత సమకూర్చిన అన్నం తినగలగాలన్నా, దాన్ని అరగదీసుకోవాలన్నా ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలి అంటే అన్ని చక్రాలూ సక్రమంగా పనిచేయాలి. ఒకసారి science పరంగా verify చేసుకుని చూడండి. మీకే అర్ధమవుతుంది 🙏
ధన్యవాదాలు
అరవింద్ యాదవ్
Chalabaga chepparu migatha chekrala explain cheyanddi 🙏
Thankyou very much Rajeswari garu 🙏 Thappakunda chesthanandi
Greatest information.....dhanyosmi*** Paadaabhivandanam...🎉🎉🎉🎉🎉
🙏🙏🙏
Nice video sir
Thankyou very much Soumya garu 🙏
Excellent presentation with additional facts related to health. Thank you sir.
Thankyou very much Satya Krishna garu 🙏
@@VoiceOfMaheedhar sir, we are waiting for part-5. Thanking you in advance.
Next video upload cheyyandi. Kruthagnathalu
Thappakunda chesthanu Udaya Bhaskar garu 🙏 Dhanyavadalu
Perfect ga undhi.. video...chakra gurinchi Chala Baga chepparu
Thankyou very much Shashi Kanth garu 🙏
Chala chakkaga explaine chesaru. 👌 dhanyavadhalu 🙏
Encouragement ki dhanyavadalu Rajkumar Chary garu 🙏 Veelu kudirinappudu mana migatha videos kooda check chestharani aasisthunnanu...
super video nice guruji
Thankyou very much Vijay garu 🙏
మీరు మహానుభావులు...ఏకలవ్య శిష్యుల గురువులు
🚩 ఈశ్వరార్పణం 🙏
Thank you so much for sharing such a fantastic video. ఎన్ని thanks చెప్పినా తక్కువే. Thank you thank you thank you
మీకు కూడా ధన్యవాదాలు రేణుక గారు 🙏
Mee voice adbhutam
🙏🙏🙏
చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
🙏🙏🙏
Sir adhbutham ga vivarinchaaru mi voice vajram lanty padhununna voice super sir ,,, migatha chakrala gurinchi kooda yilage bagaa explain cheyyandi ,,, Mana bharatha dhesaniki ,, hindhusthan ki miru janminchatam ,, andhulonu Mana samskruthi sakthi saamardhyalanu yintha bagaa chepthunnaru ,, miru puttatam mako varam , kruthagnathalu
Meerichina compliment tho, నా జన్మ ధన్యమైనట్లే అండీ 🙏 నేను కోరుకునేదీ, కోరుకోగలిగేదీ, సర్వేజనాః సుఖినోభవంతు...
Guruji awesome experience
🙏🙏🙏
హాయ్ మంచి వీడియో బాగుంది మీ వాయిస్ చాలా బాగుంది.
Thankyou very much for the encouragement Prasad garu 🙏
ఇప్పుడిప్పుడే ధ్యానం చేస్తూ చక్రాలు శక్తివంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, చాలా మంచి వీడియో
🙏🙏🙏
Wounderful
Pranaam. Awesome ThankYou
Pranaam Lakshman garu 🙏 Hope you are following my other videos too...
Me voice eppudu alanee undaliiii😍😍
Thank you very much Shiva garu 🙏
There is a mudra for each and every chakra, I think... if possible plz do one video on it also.... thank you
Sir okka chinna request ,,, srushty puttindhi omkaranadham nundi aa omkaranni sarrigga bhodhinchevaru leru ,, dhayachesi omkara pranavam 108 times (om chanting) video, mi adhbuthamaiba base voice tho cheyyandi ,, jagathu hitham kosam ,, video chesthaarani manasara korukuntu maro sari kruthagnathalu
Thappakunda chesthaanandi 🙏 Meeru naameeda unchina nammakaanni nilabettukune prayatnam chesthaanu...
@@VoiceOfMaheedhar kruthagnathalu
Part 5gurichi chepandi
Very good explanation. Continue
Thankyou very much for the encouragement Murthy garu 🙏
🎉Thank you for this video 🎉
Thunkyou
🙏🙏🙏
You have created wonderful video of Hindu mythology .
And kindly request you where got this information
Thank you
Thankyou very much for the compliment Shrujan garu 🙏
Sir kindly inform where you got this information
This means that you have not seen the video completely sir. The information was shared to me by Parama Poojya Sri Sri Sri Srividya Ganeshananda Bharathi Swamiji... 🙏
@@shrujankumar8926 you can have the chakras information from " upanishaths" . In several hundreds of upanishaths 108 upanishaths are important. From these 10 are more important. In these 108 upanishaths, some are about " yoga ". Yoga kundalupanishath, mandala brahmanopanish, Advaya tarakopanishat, tara saropanishat etc...etc. you can have lot of information from the internet. Gurus guidance is required apart from your thorough studies and interest. When you have interest and thirsty definitely you will get guidance from vedios like this or a guru with physical body or gurus without physical body or through a book. God bless you. Anantha koti namaskaramulu to all gurus, parama gurus and guru parampara of all paths.
Om Namah Shivaya 🌷🥀🌹🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏🌷🥀🌹🌷🥀🌹🌲🌲🌲🌿🌿🌿🍀🍀🍀🌻🌻🌻
🙏🙏🙏
You are explain super sir e matter a book nuchi thisukonaro chepagalara
Thank you very much Srinivas Yadav garu 🙏 Content ichindi Ganeshananda Swamiji andi...
అద్భుతం 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Excellent Sir. Grateful for your great knowledge.
🙏🙏🙏
మిగిలిన చక్రాల గురుంచి చెప్పండి అన్న...!
తప్పకుండ చేస్తాను ధర్మతేజ గారూ
చాలా బాగుంది ధన్యవాదాలు
🙏🙏🙏
Excellent knowledge given with an interpretation and evidences.A wholistic information of 7 chakras given.Thanq sir for providing such an excellent information.
🙏🙏🙏
Mee, maa, mana guruvu gaariki namaskaramulu. Meeku chaalaa thanks. Anantha koti namaskaramulu to all gurus, parama gurus, and guru paramparas of all paths of all traditions of all religions. Wonderful....fantastic....excellent and very very valuable information that everyone must learn and follow. Everybody must perform "sravana, Manana, nidhi dhyaasa" and dhyaanamu. I am watching all your videos several times.
Thank you so much Sai Baba garu 🙏
Good explanation
🙏🙏🙏
Superrrrrrrrr bagaaa chepparu
Thankyou very much Rajyalakshmi garu 🙏
Thank you very much May Sree Matha bless you and your family
🙏🙏🙏
Really great explanation 🙏
🙏🙏🙏
Wow chala baga chepparandi ey vedio lo cheppaledu chala baga vivarincharu
Pranams,sir
🙏🙏🙏
అద్భుతంగా చెప్పారు గురువు గారు 🙏
🙏🙏🙏
sir meru ee vedio chesi 6, months avutundhi next chakras gurinche kuda tvaraga upload cheyandi sir 🙏🏻
Ivi chaala lengthy and time taking videos kadandi... Koddiga reach peragadam kosam wait chesthunnaanu. Kani twaralo chesthaanu... 🙏🏻
Excellent Explanation Maheedar sir. Than q sir.🙏🙏🙏🙏🙏
Thank you very much Venkaiah garu 🙏
Excellent sir tq, god bless you
🙏🙏🙏
Please make.a video on kundalini awakening procedure with the help.of mantras?
❤❤❤❤ good
🙏🙏🙏
Hat's Of you sir exllent Explanation
Thankyou very much Surendranath garu 🙏 Hope you would check my other videos too...
Awesome
Tqu soo much sir
🙏🙏🙏
EXCELLENT TALK ON SAPTA CHAKRAS, MEDITATION WITH A GREAT VOICE AND PRONUNCIATION. . THANK YOU.
I USED TO READ A BOOK BY BABA RAMDEV WHICH IS QUITE SIMPLE.
🙏🙏🙏
thank you sir
You are welcome Shrujan garu 🙏
Excellent vivarana.
Thank you very much Sitaram garu 🙏
Exlent,
🙏🙏🙏
Super, Super 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
👌👌👌
🙏🙏🙏
super explanation no words to say how it is ammaging sir thank you very much 🙏
Thankyou very much Surendranath garu 🙏
Very clearly and clarity explanation regarding Chakras. First time I listened and came to know a lot of information 🙏🙏
So nice of you Nagamani garu 🙏
Sir really great explanation and great voice. Meeku shatha koti vandhanalu ,shat chakras explanation chala ferfectga chesaru. I think no one can explain this way of expressing mostly your voice is God gifted guru garu
ధన్యోస్మి అజయ్ గారూ 🙏
E episode tho miku fan ayipoyanu sir miru chepe vidhanam chala bagundhi sir
Thank you very very much Nagesh garu 🙏
Anni chakralu explain cheyaledu but this video is ok
Super
🙏🙏🙏
Complete information of chakras. Excellent voice .
Thank you Siva Prasad garu 🙏
Sir next video for this continuation when did you upload sir
Will do it shortly Rambabu garu 🙏
extroa ordinary explanation.
Thankyou very much Uma Devi garu 🙏
Migatha chacras gurinchi Yeppudu upload chestharu
Twaralo thappakunda chesthaanu Sailaja garu 🙏 Eelopu naa migatha videos choosthaarani aasisthunnaanu...
@@VoiceOfMaheedhar
హో, ఖచ్చితంగా చూస్తున్నాను. మీరు పెట్టే వీడియోస్ చాలా బాగుంటున్నాయి. చాలా విషయాలు తెలుస్తున్నాయు కూడా. నాకు చాలా హేపీగా కూడా వుంటుంది. ముఖ్యంగా పురాణాల గురించి తెలుసుకుంటున్నాను. నాకు నాన్నమ్మ,అమ్మ మ్మ, తాతయ్యలు లేకపోవటం వలన ఇట్లాంటి విషయాలు తెలియలేదు. అంతే కాదు ఈ చక్రాస్, యోగా, ధ్యానాల గురించి చెప్పటం కూడా నాకు చాలా ఆనందంగా వుంది. ఎందుకంటే ఇక్కడ ఓక విషయం తప్పకుండా మీకే కాదు, అందరికీ తప్పకుండా తెలియాల్సినది వుంది. అది ఏమిటంటే . ఈ ధ్యానాలు, యోగాలు, హీలింగ్స్, రేఖీలు, చక్రాస్ ల గురించి ఉచిత శిక్షణ అని క్లాసులు పెట్టి రమ్మంటున్నారు. కాని అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మనీ(వేలల్లోనే) కట్టించుకుంటున్నారు. కట్టకపోతే అందరిలో బాధపడే విధంగా మాట్లాడటం, ప్రవర్తించటం చేస్తున్నారు. ఇది కూడా ఓక వ్యపారం అయ్యింది. మాలాంటి మధ్య తరగతి & లేని వాళ్ళకి మీ వీడియోస్ బాగా ఉపయోగపడాలి. గాడ్ బ్లస్ యు.
చాలా సంతోషం శైలజ గారు. ఆ ఉచిత శిక్షణ క్లాసుల వ్యాపార విషయమే చాలా బాధాకరంగా ఉంది. నిత్యం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సనాతన ధర్మం గొప్పదనం గురించీ, మంచి విషయాల మీదా వీడియోలు చేస్తూనే వుంటాను. రెగ్యులర్ గా చూస్తూ, పదిమందికీ షేర్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను 🙏 ...మహీధర్.
@@VoiceOfMaheedhar
చాలా ధ్యాంక్స్. సహస్ర చక్రాల రెండవ భాగం త్వరగా అప్ డేట్ చెయ్యండి.
తప్పకుండా చేస్తాను శైలజ గారు 🙏
Thanks To U Guru gaaru 🙏🙏🙏🙏💐💐💐💐💐
Excellent 🙏🙏🙏
Thank you so much Vijaya Madhavi garu 🙏
గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను క్షుణ్ణంగా తెలియజేయగలరు🙏🙏
తప్పకుండాప్రయత్నిస్తాను లక్ష్మణ్ గారు 🙏
Thanks for giving 👉 ☺
Thanks for the encouragement Kiran garu 🙏
Super explanation sir
Thank you very much Moksha Dhayani garu 🙏
1st comment 3rd like 3rd view sir super and silence video
Thankyou very very much Sandeep 🙏 'silence video' ardhamkaledu...
Sir, excellent information and knowledge.. i am completely Hypnotized.. Thank you, Thanks a lot..
🙏🙏🙏
Mee video gurinchi yentha pogidina takkuve. But excellent 👍👍
Sir🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
Namaste very useful information
Thank you very much Anu garu 🙏
I am wating sir
Will do it shortly Sailaja garu 🙏
🙏నమస
IAM u r fan sir . Bharatha desham gurenchi endulo gala adhythmikam gurinchi Chala chakkaga chepparu
Thank you very very much Vinod garu 🙏🙏
Good job brother
THANKS FOR YOUR EXCELLENT EXPLANATION OF CHAKRAS, WITH REGARDS, L N MATOORY, A SENIOR CITIZEN,81 YRS
Need your blessings 🙏
Excellent
Very very happy and interesting sir wonderful please do more videos ,😙😁😁😁😘🤩
Very well explained sir thanks a lot
Thank you very much Ashok garu 🙏
Chala baagundi
ధన్యవాదాలు రాఘవులు గారు 🙏
మిగతా చక్రలా గురించి తెలుప గలరు
అన్ని చక్రాల గురించీ ఈ Playlist లో ఉన్నాయి అంజి గారు 🙏 studio.th-cam.com/users/playlistPLNoNQLGbZ7gbf0SATAiKQiEtlw4vmPv5I/videos?o=U
👌🤝🙏🙏thank u sir very good