రేపు ధనుర్మాసం మొదటి శనివారం.. మీ కష్టాలన్నీ తీర్చేసే శక్తివంతమైన వెంకటేశ్వరస్వామి పూజ|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 3 วันที่ผ่านมา +2

    బాగ చెప్పారు మేడం 👌👌

  • @newtonsapple4885
    @newtonsapple4885 4 วันที่ผ่านมา +5

    Om namo venkateshaya 🙏 ❤

  • @siri8838
    @siri8838 3 วันที่ผ่านมา

    7 shanivarala vratham start cheyavacha andi

  • @shailajashailu5221
    @shailajashailu5221 4 วันที่ผ่านมา +1

    Akka ma father chanipoyaru 6months avutundi mali nen cheskoccha pooja

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      ఏటి సూతకం వరకూ చేయకూడదమ్మా

    • @shailajashailu5221
      @shailajashailu5221 4 วันที่ผ่านมา +1

      @devotionalchannel321 police ki try cheddam anukuntunna akka e Pooja cheskodda akka iga

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา +1

      1 ఇయర్ వరకూ చేయకూడదమ్మా. మనస్సులో స్వామి వారి నామాన్ని స్మరించుకుంటూ మీ ప్రయత్నాన్ని మీరు చేయండి. అంతా మంచే జరుగుతుంది.

    • @shailajashailu5221
      @shailajashailu5221 4 วันที่ผ่านมา +1

      @@devotionalchannel321 sare akka

  • @haripreethrushi
    @haripreethrushi 4 วันที่ผ่านมา

    Pindi deepam kakunda inka ee deepam pettali akka

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      సాధ్యమైనంత వరకూ పిండి దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. కుదరకపోతే మామూలు ఇత్తడి ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు.

  • @ByReddy123
    @ByReddy123 4 วันที่ผ่านมา

    Friday roju ammavari swamy pattalu kadagavacha plz reply

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      మాములుగా కడుగకూడదు. కానీ కొందరి ఇళ్లల్లో మాత్రం శుక్రవారం రోజే స్వామి అమ్మవార్ల పటాలను శుభ్రం చేసుకుంటారు.

  • @sujathap8085
    @sujathap8085 4 วันที่ผ่านมา

    Mudupu thiru mala lone veyala en akkadina venka teswara swamy temple lo veya vacha please reply 🙏🏿

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      సాధ్యమైనంత వరకూ తిరుమల హుండీలోనే వేయడానికి ప్రయత్నించండి. అది మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే.

    • @sujathap8085
      @sujathap8085 4 วันที่ผ่านมา +1

      Thanks andi

  • @bineshmuske1522
    @bineshmuske1522 4 วันที่ผ่านมา +4

    name petale mem inka ma papa ki ... Mari birth certificate lo name rasi process start cheyacha...

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา +1

      నామకరణం చేయకుండా ఆ పేరును బయటకు చెప్పకండి. సంక్రాంతి తరువాత మంచి రోజు చూసుకుని పేరు పెట్టి, ఆ తరువాత ఆఫీషల్ గా నమోదు చేయించుకోండి.

    • @bineshmuske1522
      @bineshmuske1522 4 วันที่ผ่านมา

      @devotionalchannel321 application lo name rasi apply cheyamanthara vadha ani...

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      Apply చేయండి.

    • @bineshmuske1522
      @bineshmuske1522 4 วันที่ผ่านมา +1

      @devotionalchannel321 tq andi

  • @pushpabindu6448
    @pushpabindu6448 4 วันที่ผ่านมา +1

    Dhanurmasam lo ammavarlaki pusupu and kumkum ivva vacha. Mokkulu terchukovacha

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు. మొక్కు చెల్లించుకోవచ్చు.

    • @pushpabindu6448
      @pushpabindu6448 4 วันที่ผ่านมา +1

      Thank you so much

    • @pushpabindu6448
      @pushpabindu6448 4 วันที่ผ่านมา

      Ee weekdays lo pusupu and kumkum offer cheste manchidi

    • @devotionalchannel321
      @devotionalchannel321  4 วันที่ผ่านมา

      ఈ ధనుర్మాసంలో ఎప్పుడైనా మంచిదేనమ్మా..