Malle Puvvu Songs - O Priya - Shobhan Babu, Laxmi,Jayasudha
ฝัง
- เผยแพร่เมื่อ 15 ม.ค. 2025
- Malle Puvvu Songs - O Priya
Watch more movies @
/ volgavideo
www.youtube.com...
Movie: Malle Puvvu,
Cast: Shobhan Babu, Laxmi,Jayasudha,
Director: Madhusudhanrao ,
Music Director: Chakravarthi,
Language :: Telugu ,
Release Date: 1985 .
Songs List :
1. Mallepuvvulaa Vasantam
2. Jumbaamba Jumbaamba
3. Chinna Maata Oka Chinna
4. Chaka Chaka Saage
5. O Priya
6. Oho Lalitha Naa Prema
7. Evariki Telusu
8. Nuvvu Vastavan
అద్భుతమైన పాట...శోభన్ బాబు నటజీవితంలో ఒక కలికితురాయి, ఆయన అభిమానులేకాక అందరూ మెచ్చే అపురూప చిత్రరాజం.
Yes absolutely.
ఓ. ప్రియా.
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.
సఖియా. ఆ.ఆ.
నీవెంతటి వంచన చేశావు సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం నిను విడువదులే నా హృదయం.
ఓ. ప్రియా.
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే.ఏ.
చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే.
ఓ. ప్రియా.
మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.
ఓ. ప్రియా.
Send
Send me
వావ్.మీకు బై హార్ట్ ఉన్నట్లుంది.గ్రేట్
విఫల ప్రేమికులకు ఒక గొప్ప సందేశం.హృదయాన్ని కలచి వేసె పాట.
ప్రియురాలు దూరమెయితే ఆ బాధ తెలియపరచేది ఒక్కపాతరూపంలో చాలాబాగా ఈపాటలోచెప్పారు నేను ప్రతిరోజు ఈపాటవింటాను
ఎన్ని సార్లు విన్నా win మల్లి మల్లి వినాలనిపించే అమూర్తమైన పాట శోభన్ బాబు గారికి ఈ పాట అంకితం
Yes 👍
Yes u r right
Yes 👍
Nijanga Shobanbabu gariki Ankitam Ee Song
ఈ పాట వింటే ప్రేమలో విఫలమైన వారి మనసులో ఉన్న బాధ పక్కన పెట్టిన అనుభూతి కలుగుతుంది.... ప్రేమ స్మృతులు గుర్తుకు తెచ్చి జీవితంలో ముందుకు వెళ్ళాలి... అనే భావనను మన ముందు ఉంచుతుంది.... ఎన్నిసార్లు చూసినా.... చూసినన్ని సార్లు గత ప్రేమ స్మృతులు.... అలా మన కళ్ళ ముందు కనిపిస్తాయి....... సూపర్ సాంగ్....
చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగు సాహిత్యం ఇంకా బాగుంది సార్
ఈ పాట లో సోగ్గాడు నటించినట్లు కాకుండా జీవించాడు అని చెప్పొచ్చు జై శోభన్
Krishana mohangaru ఇంత అందమైన హీరో మళ్ళీ రాడు పుట్టడు
బాలు గారు శోబన్ బాబు గారు మీరు ప్రపంచానికి ఆణీముత్యాలు లాంటి వారు మీకు కోటి పాదబి వందనాలు
Mavayya thinnava
ఇలాంటి భగ్నప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమకు మరణం ఉండదు.విడిపోయి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా అది గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ప్రేమలో విఫలం అయిన ప్రతిఒక్కరు ఓ కవే
Munupally Balaraju stub
ప్రేమించడం వరకే మన బాధ్యత తరువాత
వాళ్లు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకోవడం తప్ప ఇంకేమి చెయలెము...
Munupally Balaraju bb
Aazaaawzwwawz2z
Avunu andi correct chepparu balaraju garu prema ki chavu ledu
బాబు గారి సినిమా లలో మల్లెపువ్వు ఒక అద్భుతమైన సినిమా పాత్రలో జీవించి నాడు ఎన్ని సారులు చూచిన చూడాలి అనిపించే సినిమా మల్లెపువ్వు 👌
ఎన్ని సార్లు విన్నా కూడా మనసును ఒకే్విధంగా హత్తుకునే బహు కొద్ది పాటలలో ఇది ఒకటి. నిజానికి మల్లెపువ్వు సినిమాలోని అన్ని పాటలు కూడ మనసును హత్తుకుంటాయి. ఒక భగ్న ప్రేమికుని, ఒక విధి వంచితుడిని, అతని కోణం నించి ఈ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. లోకంలొని కుళ్ళును ఎండగడుతూనే, స్వచ్చమైన ప్రేమను ఆస్వాదింపజేస్తాయి. ప్రియురాలిపై ప్రియుడి అమర ప్రేమను మల్లెల జడివానగా మార్చి, అనిర్వచనీయమైన అనుభూతికి, భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన చక్రవర్తి గారికి, మనసు కవి అత్రేయ గారికి, గాన గంధర్వుడు బాలు గారికి నా పాదాభివందనాలు..
విడనాడుట నీకు సులభం..నిను విడువదులే నా హృదయం...
చెలి చేసిన గాయం మానదులే...చెలరేగే జ్వాల ఆగదులే...
అద్భుతం..నిజంగా ఒక స్వచ్చమైన ప్రేమికుని హృదయంలో చెలి సవ్వడి..ఆ హృదయం కొట్టుకుంటున్నంతవరకూ ఆగదు..ఆ చెలి పట్ల ప్రేమ చెరిగిపోదు.
?
Yamini Kiran garu ,e paata meedha meeru chaala baaga vraasaaru.Dhanyavaadhamulu
Yamini Kiran
Mee manchi abhiprayaniki nenu abhimani chala baga chepparu yamini kiran garu.....
Yamini Kiran garu mee perunu batti meeru sthree anukuntunnanu, okavela ade nijamaythe oka bhagna premikudi tana cheli pai apoorva prema nu meeru yela artham chesokogalaro naku arthamkavatam ledu.
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే..ఏ.. చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే.. ఓ.. ప్రియా..మరు మల్లియ కన్నా తియ్యనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినది.. అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి మధురానుభూతిని ఆలపించారు.
super sir
Good song
మరవలేని మంచి పాట
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట బాబు గారు బాలు గారు ఒకరు జీవించి నటించారు మరీ ఒకరు జీవించి పాడినారు మిస్ యూ బాలు గారు, బాబు గారు
చెలి చేసిన గాయం....😥😥😥😥ఇది చాలు...నిజంగా ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడుందండి...ఇలాంటి పాటలు వినిపిస్తే కనీసం తెలుసుకుంటారు..
Well said sir.
Syaambabu reddi
తోలి ప్రేమకు పలితం కన్నీరు..
మనసులో మహ సముద్రమే దాగి ఉంది కదా
Samudram lothu..ayinadi kaani..kaalam annitikante balam ayinadi..entha Gayamaina maanpa galadu
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు..
@@sairk6174 super brother
Anthe koni jivithallu..
@@kumarivanaja5945 naa jeevithamu koodaa same to same unfortunately
స్వచ్ఛ మైన తెలుగు.
చాలా హాయిగా ఉంది వింటుంటే.
ఏమి అద్భుతమయిన రోజులు మనవి...ఓ గొప్ప గాయకుడు...ఓ గొప్ప నటుడు...మళ్ళీ చూస్తామ....
ఆణిముత్యాలు ఎన్నో మట్టిలో కలిసి పోతున్నాయి .బ్రతికేవారికి బ్రతుకుమీద ఆశలే పోతున్నాయి బ్రతుకు బరమే ఇలాటి సాంగ్స్ వింటే
Correct Madem PRATI OKKARI JEEVITAMLO jarugutundi
Ntroldsong
నటుడు శోభన్ బాబు గారి అభిమాన,సంకల్ప,బుధ్ధి,తెలివి,భావ,పని,మనో,ఆత్మ లకు శాంతి కలుగవలెను అని సతీ సమేత భగవంతుని ప్రార్ధన...
ఈపాట ఎంతహృద్యంగా ఉందంటే మనస్సుకు స్వాంతన కలుగుతుంది.great, greater,& greatest SONG
S P B melody
super song.....heart touching. .ఎన్ని సార్లు విన్నా కూడా మనసును ఒకే్విధంగా హత్తుకునే బహు కొద్ది పాటలలో ఇది ఒకటి. నిజానికి మల్లెపువ్వు సినిమాలోని అన్ని పాటలు కూడ మనసును హత్తుకుంటాయి. ఒక భగ్న ప్రేమికుని, ఒక విధి వంచితుడిని, అతని కోణం నించి ఈ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. లోకంలొని కుళ్ళును ఎండగడుతూనే, స్వచ్చమైన ప్రేమను ఆస్వాదింపజేస్తాయి. ప్రియురాలిపై ప్రియుడి అమర ప్రేమను మల్లెల జడివానగా మార్చి, అనిర్వచనీయమైన అనుభూతికి, భావోద్వేగానికి గురి చేస్తాయి. ఇంత మంచి సంగీతాన్ని అందించిన చక్రవర్తి గారికి, మనసు కవి అత్రేయ గారికి, గాన గంధర్వుడు బాలు గారికి నా పాదాభివందనాలు..
విడనాడుట నీకు సులభం..నిను విడువదులే నా హృదయం...
చెలి చేసిన గాయం మానదులే...చెలరేగే జ్వాల ఆగదులే...
అద్భుతం..నిజంగా ఒక స్వచ్చమైన ప్రేమికుని హృదయంలో చెలి సవ్వడి..ఆ హృదయం కొట్టుకుంటున్నంతవరకూ ఆగదు..ఆ చెలి పట్ల ప్రేమ చెరిగిపోదు.
Mi prati mata nijam
@@srujanarathod9324 v
Super hit song 👌👌👌🙏🙏🙏👈
మనసుకు హత్తుకునే శోభన్ బాబు, లక్ష్మి గార్ల నటన ఎప్పటికీ మరవలేము ❤
ప్రేమ విఫలం వాళ్ళ వచ్చిన ప్రతి పాట అద్భుతం
1985 lo emo kani ippudu ee song 80% premikulaki sutble avtundi ....meeremantaru idi nijam
Ur dp super 🔥😍
ippudu premikulu ekkada vunnaru babai...antha kamikule
ఈ మూవీ 1978
@@rameshch3434 👌👌👌👌👌👌 antha telugu cinema chese maya
1978 Lo Wacchindi Mallepuvvu
ఈ పాటల సంగీత దర్శకులు స్వర్గీయ శ్రీ కొమ్మినేని చక్రవర్తి గారు మా తాడికొండ SVV హైస్కూల్ స్టూడెంట్ కావడం ఆ స్కూల్ పూర్వ విద్యార్థి గా గర్వ కారణం!!!
విఫల ప్రేమికులకు హృదయానికి కలచివేసే పాట (👌)
Chalapati rao orsma
Chalapati rao
బాలు గారు ఎంత ఫీలింగ్ తో పాడారండి ఈ పాటను ధన్యవాదములు sir
T
Yes
Correct
అద్భుతమైన పాట,భగ్నప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఈచిత్రం ఆకాలంలో విద్యార్దులకు విలువైన విశేషం.
Oo priyaa....
Maru malliya kanna tellanidi makarandam kanna teeyanidi.... Mana pranayam anukuni murisitini adi visham ani chivaraku telisinadhiii.... Sakiyaaaa... Neeventati vanchna chesavu sirisampada ku ammudi poyavu vidaladuta neeku sulabham ninnu viduvadu lega na hrudayam tholi Prema ku phalitam kanneru... Virahani phalitam nitturpu... Cheli chesina gayam manadhu ley chalaregey Jwala aaradhu leyy
ఆడదాని. చేతిలో. మనసు. గాయపడిన. / నలిగిన. ఒక మగ వాడి. మూగ. / అరణ్య. రోదన. ఈ. గీతం. 👌👌👌👌👌👌💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍
Hat's app brother
సూపర్ సూపర్ ❤లవ్లీ సాంగ్ నాకు చాలా ఇష్టం 🌹🌹🌹🌹🌹
చెలి చేసిన గాయం మానదులే...
చెలరేగే జ్వాల ఆరదులే...
వాహ్.... గుండెను పిండేసే పాట.
మన వ్యక్తిత్వం. మంచితనం. మనలోని ప్రజ్ఞ.గుర్తించని వ్యక్తులు చిన్నచూపు చూడొచ్చను. అలాంటి సందర్భాల్లో నిరాశ పడకూడదు. జీవితం అమూల్యమైనది. ఈ విషయం తెలుసుకునే రోజు ప్రతిఒక్కరికి వస్తుంది. అప్పుడు వజ్రాన్ని వదులుకొని రాళ్ళను పోగేసుకున్నామని. ఇలాంటి భగ్నప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. స్వచ్ఛమైన ప్రేమకు మరణం ఉండదు.విడిపోయి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడున్నా అది గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉంటుంది. దేహంలో ముళ్లను తియ్యొచ్చును కానీ మనసులో ముళ్లను తియ్యలేం.జయాపజయాల రుచి చూడకపోతే మనిషి పరిపూర్ణుడు కాలేడు.
ప్రేమ విఫలం అయిన ప్రతిఒక్కరు ఓ కవే.
ఆరుద్ర రచనలో జాలువారిన ఆణిముత్యం.
శోభన్ బాబు నట జీవితంలో అద్భుతమైన చిత్రం. వంచనకు గురి కాపడ్డ ప్రేమికునిగా శోభన్ బాబు నటన నభూతో న భవిషతి.
✍ మున్నా
Munna VDS
Baga cheparu munna garu....👍
Munna VDS excellent
Munna VDS
Avunu...meru mathram kaviii...a kavulu songs vrasthii...dani ardanni...intha bagaa chepii meru kudaa ...a kavulu ki emii thakuva kaduu....
Munna VDS
Munna VDS
heart touching song..chusina pratisari abbai prema gurenchi alochinchi manasu lo unna prema ni retippu chestu na manasanta nindi poye pata ....
De
ఆరుద్ర గారు చిన్న చిన్న పదాలతో ఎంతో అర్థవంతమైన పాటలు రాసారు
Ya
అద్భుతమైన సినిమా
అద్భుతమైన పాటలు
అద్భుతమైన శోభన్ నటన
ఎన్నిసార్లు చూశామో..
తనివితీరని సినిమా మల్లెపూవు..
💜❤️💙💖💚❤️💜💖💙
Emi sahityam ...... hatsaf...ippudu ekkadunnadi sahityam viluvalu......Heart touching song....
sirikonda natraj no
అత్యద్భుతము ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివితీరనిది 🙏
ఇలాంటి విషయాల్ని పాటగా అందించాలి అంటే రచయిత ఎన్ని మధురభావాల్ని హృదయం లో నిదురలేపాలి....
ఎన్ని సార్లు ఆవిడ వదనాన్ని కళ్ళెదుటుగా ఉన్నట్టు మనసులో చూస్తూ మోహమాటపడి కలాన్ని కదిలించాలి..
జరిగే ప్రణయ యుద్ధాన్ని...కఠిక విషాన్ని ...చెప్పేందుకు మాటల్ని విదిలించాలి
హద్దులు మూసిన ఆత్మతో...చెలి ముద్దుల చిరు చెలాగాటాన్ని చివరిలో గుండెపై గుద్దిన పిడి గుద్దుల్ని వివరించాలిగా సులువుగా....
చమటలు పట్టే ఆవిడ హావభావాల్ని....పడమట సూరీడు ఉదయిస్తాడని ఎదురుచూసే అతని కళ్ళలో అమాయకత్వాన్ని..ఆత్మ విశ్వాసాన్ని...ఆఖరిలో అత్యంత పిచ్చితనాన్ని మన మనసుల్లో అచ్చు వెయ్యాలి అంటే రచయిత రాయలేని భాషల్లో జ్ఞాపాకల్ని.. మోయలేని మాటల్ని పోగుచెయ్యాలి...?👍👍
One of the few Melodious Songs of Music Composer Chakrawarty! SPB Wah... Gr8!
Chakravarthi melody
Prikulakulaku we song vinte gatham gurthukosthundhi
ఈ.. సాంగ్. రియల్. Thanku
Nadu,nedu ,repu yeppatiki telugu varu marchipoleni song,manchi sahithyam,music,action,song padina balu garu salute mee andariki
SPB ,Voice Na Bhootho Na Bhavishyati .What a a depth of emotion in his voice to touch the herts of millions..
Excellent Voice of Dr. S. P. BALASUBRAHMANYAM!
Eppude nenu e song vinna .oo my God super song.super song.eppati nuchi edi na favorite song 😍😘
Ummaa Luv u
Really it's a great song
Great lyrical values
Lotaina bhaavam unna prema kaavyam
చిరుంజీవి వచ్చి సినిమా రంగాన్ని డాన్సులు ఫైట్ లంటూ సర్వనాశనం చేసాడు, ఇక అయ్యవారు మూక ఇప్పుడు వనమంతా నాశనం చేస్తున్నారు,ఎంత క్లాసికల్ మూవీ ఇది
Chiranjivi started his career since 1978 and became super star in all fields of action and you should not comment like this
@@venkatkuna4212I should comment like this, and this is my opinion and fact also, who are U to stop expression of my openion?
Cinema industry nasanamavadaniki ee mega family main reason. Youth spoiled their lives by these worst family
నాకు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.
So thankful for uploading this song, keep it up the good work, melodious songs 😊🎉
Excellent Balugariki Abhi WandaNalu Shobanbabu gontuku HattukuneLaga YentaManasuPettiPadaru BhagnaPremikudi Patallo Ee Pataa 100% Highlet YenniSarlu Vinna Tanivi Teerani Paata Super...
ఆరుద్ర గారి సాహిత్యానికి చక్రవర్తి గారి సంగీతంలో sp గారు ప్రాణం పోసిన ఒక ఆణి ముత్యం
విడనాడుట నీకు సులభం నిన్ను విడువను లే నా ప్రాణం ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని మేడి తెలిసినది
If fall in love ,u never forget this song. Evergreen song, I dedicated to my love
Great song. In. Love story movies. Nenu. Manasu bagolenapudu. Ee song vintaanu. Excellent. Sobhan babu. Expressons
ohh....excelent....remembering some one.....excellent
HASSAN SK
Yes bro in every person life lo oka love story oo tindi this song is remembering someone else
HASSAN SK
Really everyone life lo oka
Love story untundi
Pl don't forget that,......
my hart beat song ever green songs. great spb sir and shobanbabu
beautiful song its my favourate
this movie touches the sensitive angles of human life especially female. every song is a master piece. I just live them.
arava padmavathi yes you are correct
beutifull song
😀😀😀yes....all songs are very meaningful as per the movie and Lovely actors and actresses 😍🤝
న భూతో న భవిష్యతి ఇటువంటి సాహిత్యం, సంగీతం, అభినయం,గానం.
super song.....heart touching..
'Old is gold' its right.
Super song .. I'm totally emotional. Because I'm also love failure like shoban
Sobhanbabu was great actor in telugu cinema industry.
Wahwa legend soggadu awesome acting never near to him
ఇటువంటి ప్రేమలు ఇప్పుడేక్కడ. అంతా యాసిడ్ ప్రేమలే.
ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
సఖియా ఆ ఆ నీవెంతటి వంచన చేసావు
సిరిసంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిను విడువదులే నా హృదయం
ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే ఏ
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆరదులే
ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తియ్యనిది
మన ప్రణయం అనుకొని మురిసితిని
అది విషమని చివరకు తెలిసినది ఓ ప్రియా
మధురమైన అనుభూతి కలుగుతుంది ఆరోజులు
Great song by late shrink Siobhan babu garb, we miss u
1979 malle puvvu manchi pata super I like song
1978 బ్రదర్
Enni lakshala saarlu vinna tanivi teerani atyanta adbhutamaina bhagna premikudi apuroopa maina
Madhura geetam hats of balu sir and
Also sobhan babu sir
మంచి పాట
Ganta Shiva super bro
prati okkari life lo Edo oka sandarbham lo ee song varthisthundi. yendukante life lo oka love failure unde untundi kabatti
Yem ardhalandi babu great song painfull meaning thank you so much
No words for this song . Superb superb . Hats off to creative
ఉత్తమ సాహిత్యం తన అమ్మ వొడిని చేరుకొన్నట్టు... మల్లెలు విచ్చుకున్నట్టు... ❤❤❤
I love dis song. . everything is good really hats of to the writer &singer ..u both r give a big hit to shobanbabu sir..
really i heart when i hearing the song ..such pain never will not have to any one..try to understand ..never forget this song till my death..
SATYANARAYANA MURTHY...
Status song
Ever green songs
Wow! What a voice Spb.
opt to handsome hero..and dedicate to special person
Excellent song with wonderful lyrics.
SPB & Shoban both lived in this beautiful song
great song shobhan babu performence,music,lyrics, spb voice excellent all time thank you upload this
k.raju
Volga vidio వారికి thnkes. పాట బాగుంది.
Shobanbabu garu inka vundavalasinavaru Kani bagavanthudu tisikelyadu
excellent ever green song hats up sobhan Babu Garu
అద్భుతమైన పాట
Yappati vidunadi na manasu meeru chesina gayallu manavu sp Balu & chakre Garu Sohnababu Garu really great
great shoban babu
Balasubramanyam garu meruelokam vedipoledu epaata rupamloelokamlounaru.supar melagaenkevaru leru raruu.
one of the best songs by SPB
It's 💯 right
I like this song . Really heart touching song 👍
అద్భుతం బాలు గారు
Great hero great song
Great Actor Late Sir Soban Babu
Yes our Telugu is the sweetest. Tholi premaku phalitham kanniru virahaniki phalitham nitturpu. Adhbhtham. Mana veturi mana Atreya etc..
ఎన్ని సార్లు విన్నా తనివితీరనిధీ
Adbhutham e paata enta andamaina padala allika....naimarchipovachu
Excellent heart touching song of evergreen handsomehero sobhanbabugaru 👌👌👌👌👌
shobhanbabu lives my heart what a song lakshminarayana
Excellent song
Shoban Babu garu EE movie lo super I love you so much this song
అద్భుతమైన గీతం అభినయం చిత్రీకరణ