@@prasuna.g4102 avadhanam lo ila avadhaani mind ni divert cheysi confuse chasay vaadini adhika prasangi antaru!!! The person himself is called adhika prasangi!!!
ఆంధ్ర లో పుట్టి..పెరిగి ...బ్రతుకుతున్న జనాలు...ఆదిత్య గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. US లో పెరిగి తెలుగు భాష లో ఇంత పాండిత్యం సంపాదించారు...ఆంధ్ర లో పుట్టి పెరిగిన చాలా మందికి తెలుగు పదాలు ఉచ్చరించటం కూడా రాదు... దౌర్భాగ్యం..! ఆదిత్య లాంటి వాళ్ళు మనకి కనువిప్పు కలిగించటం ..అవసరం...తెలుగు వాళ్ళకి గర్వకారణం..!
Seriously..??? Do you really think we can achieve our goals by chanting poems..?? BTW Lalith Aditya Gannavaram gaaru is awesome in telugu poems, but dont ask current youth to follow the same. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవద్గీత అ అనగా అధ్యాయము, శ్లో అనగా శ్లోకము అ/శ్లో అనగా శ్లోకపు ప్రారంభ అక్షరము అ/శ్లో # అనగా శ్లోకపు అంతిమ అక్షరము 10/33 1/37 # 7/4 # 3/8 11/46 18/10 11/47 11/39 # పైన తెలిపిన శ్లోకముల తాలూకు అక్షరములను కలిపి చదవాలని ప్రార్థన. If I am not wrong వందన సమర్పణ వెలుగులోకి వస్తుంది. @@@@@@@@@@@@@@@@@ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు (27-3-21)
ఆహా. ఇది కదా భాష, భాషా పరిపుష్టి! తెలుగు వాడిగా గర్విస్తున్నాను.
అవధానం అనే ప్రక్రియ అద్భుతం...
Neeku em ardhmiyandhi
చిరంజీవి నీప్రతిభ అద్భుతం ఇలాంటివి ఇంకెన్నో చెయ్యాలని కోరుకుంటూ ఆయుష్మంభవ
అద్భుతం ఆశ్చర్యం.అవధాని గారికి మరియు పండితులకు నమస్కారములు 🙏🙏🙏
We are proud of him..,Hats off to our Telugu Personality..
Great moment for the Telugu Kavi at his Young Age in US...
అద్భుతం 🙏🙏🙏
ఆట వెలది పద్యము : గన్న వరము నేల కన్న బిడ్డడు చేసె తాను నయముగనవ ధానములను తెలుగు భాష ప్రగతి దేశ దేశాలకు చాటి నారు చూడ చక్కగాను
🙏🙏🙏చాలాబాగుంది
Adbhutam..
Deeni batti prapancham lo unna bashalu anni samskrutham nundi puttinave andulo telugu 90 percentage Sanskrit ye am proud to be telugu people
బ్రాహ్మణ విద్వత్తు వైభవాన్ని చాటి చెప్పారు.🙏🙏🙏
❤️❤️❤️
జై కులగజ్జి..ఉత్పత్తి చేయని కులం కథలు చెప్పుకొని బతికే కులం
@@ravisoljar6803 andukera mimmalni jaaa...ta.....k....anedi
@@leelakrishna883 బాపనోలని కదా.......ఎక్కడో దిగింది...ఉన్నా మాట మాట్లాడితే....
@@ravisoljar6803 are ippuduee jaathi gurinchi matladara Ra videolo enduku edusthav
Enni chesina GAADIDA gurram kaadu buddi maaradu meedi
దేవా...మానవ....రూపంలో.... వచ్చావా.... సూర్యదేవా....
అద్భుతః
ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప ప్రతిభ
ప్రతిభ వయసుని బట్టి వస్తుందా ???
సరస్వతి కటాక్షం. సరస్వతీ సుపుత్రుడు
adhika prasangi !!! Great!! Lalith Aditya Gannavaram super !!!
Adika prasangam kademo alochichadaniki kavalasina samayam Kalpinchuluntunnaru anujuntaa
@@prasuna.g4102 avadhanam lo ila avadhaani mind ni divert cheysi confuse chasay vaadini adhika prasangi antaru!!! The person himself is called adhika prasangi!!!
Xlnt 🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏
Indians are very very intelligent !
ఆంధ్ర లో పుట్టి..పెరిగి ...బ్రతుకుతున్న జనాలు...ఆదిత్య గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. US లో పెరిగి తెలుగు భాష లో ఇంత పాండిత్యం సంపాదించారు...ఆంధ్ర లో పుట్టి పెరిగిన చాలా మందికి తెలుగు పదాలు ఉచ్చరించటం కూడా రాదు... దౌర్భాగ్యం..! ఆదిత్య లాంటి వాళ్ళు మనకి కనువిప్పు కలిగించటం ..అవసరం...తెలుగు వాళ్ళకి గర్వకారణం..!
Grt 🙏
Aaha anta madhuram naa maatru bhasha🙏🙏🙏🙏🙏
Q ki ans Ivvaledu kada
Super... 👍👌👏🙏🌹
👌🌼
Super sir...
Great 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Saraswathi putrunaku namassulu !
Nijjam sir, maname follow avatledu.. entha mandi manalo Sandya vandam chesthunnam
Telugu bashaa gopathanam ..mahanamami...🙏🙏
great
ఒరే ... కుర్ర కుంక భళారే...భళా ...
దైవజ్ఞ తిరునగరి స్వామి. హైదరాబాద్.
Sahasravadanalu
I watched completely MADUGULA vari avadhanam in DD channel.
Now, howmany channels telecasted this full episode?
Super 👏
🙏❤️
"Mana pillalu Telugu Sariga Chadavadam Raadu Ante" Tapppu mana vaipu vundemo Tandrulugaaa!!!
అదే విషయాన్ని ఎత్తిచూపుతూ సినారెగారన్నారు
"తెలుగు చచ్చెనని కామెంట్లు
తమ పిల్లలకేమో కాన్వెంట్లు" అని.
Neti yuvatha itanni chusi chala telisukoni munduku nadavali
Seriously..???
Do you really think we can achieve our goals by chanting poems..??
BTW Lalith Aditya Gannavaram gaaru is awesome in telugu poems, but dont ask current youth to follow the same.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Asalu samasya purnam edi?
🙏
👌👌👌👌
car names tho padyam padaledu kada
I don't understand please tell me what do u understand especially
That car sequence
I don't understand ekkada upyoginchadu aa words padyam lo.
I think the video is incomplete. He must have done it during the full course of the Avadhanam.
adhi avadhanam ... line ga questions adigestaru okesari ... annintiki last lo samadhanam cheptadu
Gali tindigo lo 1st padam lo indigo vacchindhi alaga avadanam ayye tike ki 4 padallo 4 car names vasthayi
Video clarity leadhu avadhani garu clear gaa kanipinchatam leadhu
తెలుగు భాష అంటే తెలుగే....,...... అండీ.....
ఎక్కడ ఉంది answer?
Garikapati vari videos chaala clarity gaa vuntayie EE sari saridhiddukunntarani manavi
Americalountoowonderful
Manodu😁❤️
Title ల్లో ఉన్నది content లో లేదు. Indians ఇంతే 😁
I'm flat
Rythulu gurichi enduku comments
సగం సగం పెట్టడం బాగా అలవాటు ఆయెను ఈ శుంటలకున్ . పెడితే పూర్తి వీడియో పెట్టండి ఆ నాలుగు పదాలతో తయారు అయిన ఆ పద్యం వరకైనా పెట్టాలి. 😂
Answer
Apara saraswathi putrudu krushitho naasthi durbhiksham
Naku emi artham kaledu
గాలి తిండి గోరాడు.. గాలితి ఇండిగో.. రాదుగా
Market lo ki kotha baba-G
Ardha gnani ,
@@socialsaint5340 ???????
Nuv maha gnani
Padhyam purthy GA pettandi
Chiranjeeva chiranjeeva
Manchin goppa avadaalu, aite mee praanaalu pokunda kaapaadukoondi mundu
Entha chadivinanu enni vinnanu, nerchinanu gaani stiramulo manasuku stiramundani adi tanuvulanu permanent chesthundani telusukoka poiri,
Bhahu gnaana sunyulu,
Don't loss your valuable time.
భగవద్గీత
అ అనగా అధ్యాయము, శ్లో అనగా శ్లోకము
అ/శ్లో అనగా శ్లోకపు ప్రారంభ అక్షరము
అ/శ్లో # అనగా శ్లోకపు అంతిమ అక్షరము
10/33 1/37 # 7/4 # 3/8 11/46
18/10 11/47 11/39 #
పైన తెలిపిన శ్లోకముల తాలూకు అక్షరములను కలిపి చదవాలని ప్రార్థన.
If I am not wrong
వందన సమర్పణ వెలుగులోకి వస్తుంది.
@@@@@@@@@@@@@@@@@
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు (27-3-21)
Mànasunu thagaadu
Entha bagundo
Agnanam............. It is sin
పిచ్చి పిచ్చి గా సమస్యలు ఇచ్చి అవధాన విద్యను అపహాస్యం చేయవద్దు
అమెరికా వాసి
Bajana bajana chekka bhjana
👌👌❤😇