పీవీని కేసుల్లో ఎలా ఇరికించారు.. ఎంత నరకం చూసాడో తెలుసా..?? | PV Narasimha rao Facts Jmedia Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 45

  • @saradhisahitya6701
    @saradhisahitya6701 3 หลายเดือนก่อน +35

    పీవీ గారు.. అపర మేధావులు గూడ శిరస్సువంచి నమస్కారం చేయగల సంస్కారం వారిది. అలాటి మహా నాయకునికాలిగోటికి గూడ పనికి రాని వలస లుచ్చా రాక్షస, నీతి మాలిన రాజకీయ ద్రోహం, ఆయనను బలి తీసుకొని....... ఆయన పరువు ను మరింత పెంచింది. మేరు శిఖరం...తోడేళ్ల గుంపుమధ్యలో ఉన్న కుందేలు లా ఆయన ఉండడం... మన తెలుగు వారి దురదృష్టం.

    • @anandmohan9037
      @anandmohan9037 2 หลายเดือนก่อน +3

      ఆయన మహాపండితుడు అని తెలిసినదే. అందుకే ఆయనను ప్రధాని పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి నంద్యాలలో పోటీ చేయించింది.తెలుగుబిడ్డ అని NTR తెలుగు దేశo అభ్యర్థి నిలుప లేదు. లేకుంటే ఫలితము ఎట్లుండెడిదో తెలియదు.
      విమర్శ:
      1993 లో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఆయన 14 మంది ఎంపీ లను కొనుగోలు చేసినది నిరూపించబడ్డది.
      క్రింద కోర్టులో 3 సంవత్సరాల శిక్ష & జరిమానా ఖరారు చేసారు. ఐతే ఢిల్లీ హై కోర్టుకు శిక్ష విషయమై ఆయన చేసిన విజ్ఞప్తి ( వయస్సు, స్థాయి,దేశ సేవ వగైరా పరిగణించుట ) మేరకు అనుమాన లాభము ( benefit of doubt ) ఇచ్చింది. అందుచేత ఆయన కడిగిన ముత్యము లాగున బయటకు రాలేదు.
      ఇక అయోధ్య విషయమై ఆయన స్వంత పార్టీ, పి.వి,గార్ని భా.జా.పా , కోవర్ట్ ( covert ) గా వర్ణించింది.
      ఇక ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితి కి ఆయన సంస్కరణలు కారణము.

    • @JNagashayar
      @JNagashayar หลายเดือนก่อน

      JAI PVNR KU, NAMONNAMAHA, PCNR AMAR HAI. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KoteswaraPotluri
    @KoteswaraPotluri 2 หลายเดือนก่อน +13

    Greatest P.M🎉P.v.pNamaste super 🎉Leader 😢 Amma namaste namaste namaste namaste namaste

  • @narsingrao1307
    @narsingrao1307 3 หลายเดือนก่อน +24

    కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ గారు స్వర్గీయ శ్రీ పి. వి. గారి పై ఎందుకో కక్ష కట్టి కనీసం మాజీ ప్రధాని గా కూడా గౌరవించ కుండా ఢిల్లీ లో అంత్య క్రియలు కూడా జరగనీయలేదు సూర్యుని ప్రకాశాన్ని చేతి తో ఆపే ప్రయత్నం చేసింది ఏం రాజకీయాలో.

    • @subbaraokesevarapu6207
      @subbaraokesevarapu6207 2 หลายเดือนก่อน +2

      ఢిల్లీ దాని బాబుది లా బాబెవడో తెలియని నాయకురాలు .శిగ్గు శరం లేని తెలంగాణ నాయకులు ఒక తెలంగాణా నాయకునికి జరిగిన అవమానం మీది కాదా బదులు తీర్చుకునే దమ్ము లేక పాదాలు నాకుతున్నారా? ఆయన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ పార్టీ మైనారిటీ లో ఉన్నప్పుడు పార్టీ ని దేశాన్ని ఆదుకున్న మహనీయుడు.గొప్ప దేశభక్తుడు ఆయన్ని అవమానించి చాలా తప్పు చేశారు.ఇక మీ దుకాణం బంద్ తప్పదు.

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 หลายเดือนก่อน

      Ippudu antha antamu vunnapudu gelavadam ibbhandhi ani ramtec velladu lopam telugu varilone jateeya partyla vuttharaadhi nayakula bhajana cheyadam .maravam inko vishayam thappani sthithilo.pm ga chesindhi.congress deshaniki.malupu rajakeeyala rocchu anni partyllo.vundedhe

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 หลายเดือนก่อน

      Ikkada nilabadithe geliche avakasham ledani ramtek velladu mundhu teluguvaaru jateeyapartylu vuttharaadhi.nayakula bhajana maanali ayina pm ga chesindhi congress kaada deshaniki.melu kosam ntr sasti teluguvadiga nandyalalo.poteeki.nilabadaledhu pv meeda govravamtho.lopam manalone manavaarini girthinchadaniki.aham addu.vunnapudu abhimanam melu

  • @ramyatemburu6617
    @ramyatemburu6617 11 วันที่ผ่านมา +1

    ఇలాంటి గొప్ప వాళ్ళు అరుదుగా పుడతారు ఈరోజు భారతదేశం ఎంత గొప్పగా ఉందంటే కారణం పివి నరసింహారావు గారండి ఆయన 1991లో ప్రవేశపెట్టిన విదేశీ సంస్కరణలు ఇయ్యాల భారతదేశం ఒక విజనరీ గా ఉంటుంది మహానుభావుడు ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను భారతదేశం మొత్తం గమనించాలి

  • @ThanguduBhanojeeRao
    @ThanguduBhanojeeRao 8 หลายเดือนก่อน +7

    Great politician.

  • @seshacharyulupulapallichud6777
    @seshacharyulupulapallichud6777 19 วันที่ผ่านมา +4

    మహానుభావుడు. ఈయన పట్ల కాంగ్రెసు
    పార్టీ క్షమించరాని అపరాధము చేసిందీ.

  • @ilamahesh3876
    @ilamahesh3876 3 วันที่ผ่านมา

    Jai PV

  • @subbarao7620
    @subbarao7620 หลายเดือนก่อน +8

    మహనీయులు ఎవరి పొగడ్తలు తిట్టిపోతలు లెక్కజేయరయ్యా!

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 หลายเดือนก่อน +3

    One and Only Efficient Prime Minister after Jawahar Lal Nehru was Sri P.V.Narasimha Rao garu! Architect of Reforms in India!

  • @ch.v.v.satyanarayanamurthy3321
    @ch.v.v.satyanarayanamurthy3321 หลายเดือนก่อน +4

    He was a honest person.

  • @MSK78999
    @MSK78999 8 หลายเดือนก่อน +3

    Please like share support him

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 14 วันที่ผ่านมา +1

    Wakf కు మాత్రం అపరిమిత అధికారాలు ఇచ్చి మనకు ద్రోహం చేసిండు

  • @sandersdev
    @sandersdev หลายเดือนก่อน +2

    Both PVNR and NTR were among those persons intensely disliked by Sonia Gandhi. Both were Telugu men. When time came she readily liked the idea of breaking the Telugu state. if one man ended the congress one party rule in AP, the other man broke her dreams of becoming PM.

  • @ragavendrareddyg7848
    @ragavendrareddyg7848 3 หลายเดือนก่อน +5

    Morden artitecture of Indian economy

  • @SrinivasaraoKonagalla
    @SrinivasaraoKonagalla หลายเดือนก่อน +4

    India ilaga ippudu Vunnadi ante adi pv gari rajakeeya chanakyame. Bahumukha prajnaseeli maha medhavi kani chivariki enno ibbandulu pettindi maha talli

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 หลายเดือนก่อน

    Yes Great Indian leader 🎉🎉🎉🎉🎉😢😢😢

  • @amboursurendranath7661
    @amboursurendranath7661 หลายเดือนก่อน +3

    Narasimha rao done great injustice to Hindus by bringing worship of religious places act and amendments to waqf board act.

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs8459 23 วันที่ผ่านมา +3

    Waxq board tesuku vachina vedava😂😂

  • @balaramaiahpabbathi2966
    @balaramaiahpabbathi2966 หลายเดือนก่อน +1

    For such worst and dirty who did so much injustice to PVR people voted It is totally very informative

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 หลายเดือนก่อน

    The indian history will remember him

  • @ShivakrishnaErenty
    @ShivakrishnaErenty หลายเดือนก่อน +3

    Waqf board ki powers ichindhi itagarappudenanta.. Telangana lo puttadani tappa peddaga Telangana kosam chesindhemiledhu

  • @JNagashayar
    @JNagashayar หลายเดือนก่อน +2

    JAI SRI. PVNRJIKI, KU, NAMONNAMAHA. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

    • @KudithikuntaBhaskar
      @KudithikuntaBhaskar หลายเดือนก่อน

      GUDI KATTI POOJA CHESUKOO 😂😂😂😂😂😂😂

  • @krishnakumarkalisipudi2519
    @krishnakumarkalisipudi2519 หลายเดือนก่อน +1

    A great soul and statesman who had brought several reforms the fruits we are all enjoying today.but met with disgrace in the hands of high command after his death which is not correct for a person like him

  • @mallidivenkatasatyaveerred2186
    @mallidivenkatasatyaveerred2186 หลายเดือนก่อน +2

    SONIA DON'T LIKE TALENTED PEOPLE SHE WANT PAPPU'S LIKE MANMOHAN SINGH.

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 หลายเดือนก่อน +1

    With due regards " PVN did more harm to india by enacting waqf properties/ boards laws amendments in parliament favouring muslims for there votes / banks....more damage than good to nation!

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur หลายเดือนก่อน +2

    ఈ యన టైమ్ దారుణమైన చట్టం చేశారు

  • @srilathayadav_sofficial
    @srilathayadav_sofficial 8 วันที่ผ่านมา

    Economic reforms chesi india bagupadela chesadu kada anduke ela soniya gamdi mahima

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 หลายเดือนก่อน +1

    As CM of AP he spoiled the Education System of then I 1970 onwards. English medium was abolished. LED tounemoyment I AP. THAT IS PV. UNPOPULAR CM AND POPULAR PM because of LPG POLICY.

  • @Crk-f9b
    @Crk-f9b หลายเดือนก่อน +2

    PV is not as good as you think. His PA openly asked bribe of 10,000/ from me for excise department job nonetheless I scored 87% uppsc exam right after graduation. I am alive here. Went to mother, mother had no money. I came to USA. Glad., I did right in 1980.

    • @satishk7406
      @satishk7406 หลายเดือนก่อน

      Pv garu adagaled kada, nak telisina prabhutva udhyogi peru cheppukuni kundi varu bribe teesukunnaru

    • @ailachanakyadarahas6156
      @ailachanakyadarahas6156 13 วันที่ผ่านมา

      Nijamaa sir? 😢

  • @nareshyemapali8276
    @nareshyemapali8276 10 วันที่ผ่านมา +1

    Gandhi family India lki dharidram