పల్లవి : నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా నువ్వు పిలిచినా ఉద్దేశం ఏంటయ్యా (2) నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4) || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా || 1. కలవరపడుతున్న కన్నీరు కారుస్తున్న - అధైర్యపడుతున్న అలసిపోతున్న (2) నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4) || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా || 2. హింసకుడైన సౌలును పిలిచావే - పౌలుగా మార్చి వాడుకున్నవే (2) నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4) || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా || 3.అమ్మబడినా యోసేపును పిలిచావె - ఐగుప్తంతటికి రాజుగా చేసావే (2) నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4) || నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
వందనాలు అయ్యగారు ....మీ ప్రతి ఒక్క పాట మా హృదయ అంతరంగాల కు వెళుతుంది... అవును దేవుడు తాను సృష్టించిన ప్రతి ఒక్క మనిషి పై ఒక ప్రణాళికతో సృష్టించాడు... ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి అని ఈ పాట ద్వారా మాకు తెలియజేసిన మీకు చాలా వందనాలు... ఈ పాట మీ చేతి ద్వారా రాయించి మీ నోటి ద్వారా పాడించిన దేవునికి చాలా వందనాలు... సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును గాక...... ఈ పాట విని అనేకులు దేవుని వైపు తిరుగును గాక.... ఆమెన్... thanq
పాట చరణం తగ్గట్టు గా ఎడిటింగ్ చాలా బాగా ఉంది అయ్యగారు ...లొకేషన్ కూడా చాలా బాగుంది... ఈ పాట కొరకు మీరు పడిన ప్రయాసానికి వందనాలు... అలాగే మీతో పాటు తిరిగి మీ ప్రయాసము లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు....
Price the lord ayya garu... మీ సాంగ్స్ వింటుంటే ఏదో తెలియని నిమ్మలం మనసుకి ఏదో ప్రశాంతతగా అనిపిస్తాయి....సాంగ్ చాలా అద్భుతంగా రాసారు..... అంతే అద్భుతంగా పాడారు💗మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ రాయాలని. యేసయ్య ని.... మనసుపుర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. జీవన్ ఫ్రొమ్ కృష్ణజిగూడెం...
ఈ పాటకు ట్రాక్ విడుదల చేయండి. పాస్టర్ గారు.మంచి పాపులర్ అయింది ఈపాట కాని ట్రాక్ వదలండి. ట్రాక్ విత్ లిరిక్స్ ఉంటే చాలామంది పాడాలని దేవున్ని మహిమ పరచాలని ఉంది..
అయ్యగారు వందనాలు మీ పాటలు అద్భుతంగా ఉన్నాయి అయ్యగారు
పల్లవి : నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా నువ్వు పిలిచినా ఉద్దేశం ఏంటయ్యా (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
1. కలవరపడుతున్న కన్నీరు కారుస్తున్న -
అధైర్యపడుతున్న అలసిపోతున్న (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
2. హింసకుడైన సౌలును పిలిచావే -
పౌలుగా మార్చి వాడుకున్నవే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
3.అమ్మబడినా యోసేపును పిలిచావె -
ఐగుప్తంతటికి రాజుగా చేసావే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ... (4)
|| నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా ||
Amen 🙏🙏🙌🙌🙌🙌
Super song bradar
TQ brother tq giving this song
Chala bagundi ayyagaru chala vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
Super 🤝
deevudu meemallu mee kutabamamnu vadukonu gaka AMEN...........
దేవునికి మహిమ కలుగును గాక🙏🙏
0
దేవునికే మహిమ కలుగును గాక మిమ్ములను ఇంకా దేవుడూ వాడుకోవాలి అని ప్రేయిర్ చేస్తాం అయ్యగారు
దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక వందనాలు అయ్యగారు మిమ్మల్ని ఇంకా యేసయ్యా సేవలో బలపరచాలి 🙏🙏🙏
Wonderful song ayyagaru glory togod
@@ramulukinnera8948 youtu.be/wE61
వందనాలు అయ్యగారు ....మీ ప్రతి ఒక్క పాట మా హృదయ అంతరంగాల కు వెళుతుంది... అవును దేవుడు తాను సృష్టించిన ప్రతి ఒక్క మనిషి పై ఒక ప్రణాళికతో సృష్టించాడు... ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి అని ఈ పాట ద్వారా మాకు తెలియజేసిన మీకు చాలా వందనాలు... ఈ పాట మీ చేతి ద్వారా రాయించి మీ నోటి ద్వారా పాడించిన దేవునికి చాలా వందనాలు... సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లును గాక...... ఈ పాట విని అనేకులు దేవుని వైపు తిరుగును గాక.... ఆమెన్... thanq
1qq
1
A
Amen
Pavan
పాట చరణం తగ్గట్టు గా ఎడిటింగ్ చాలా బాగా ఉంది అయ్యగారు ...లొకేషన్ కూడా చాలా బాగుంది... ఈ పాట కొరకు మీరు పడిన ప్రయాసానికి వందనాలు... అలాగే మీతో పాటు తిరిగి మీ ప్రయాసము లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు....
Y eee e Egypt RR TT TT TTG the -
మంచి పాటను అందించిన దైవజనులకు వందనాలు 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Prese the lord ayyagaru
Devuke mahima kalugunugaka
Manchi varavadigala.pata andinchi nanduku vandanalu devuniki mahima..bro
థాంక్యూ కాల్ మీ
Vandanalu ayyagaru chala manchi pata rasi padaru.....
ప్రైస్ ద లార్డ్ 🙌💐🙏🇮🇳🌍
Good song super location
Devunike mahima kalugunugaka amen
Ayyagaru super ga padaru
Glory to jesus ❤🙌🏻
Price the lord ayya garu... మీ సాంగ్స్ వింటుంటే ఏదో తెలియని నిమ్మలం మనసుకి ఏదో ప్రశాంతతగా అనిపిస్తాయి....సాంగ్ చాలా అద్భుతంగా రాసారు..... అంతే అద్భుతంగా పాడారు💗మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ రాయాలని. యేసయ్య ని.... మనసుపుర్తిగా కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. జీవన్ ఫ్రొమ్ కృష్ణజిగూడెం...
Aqq AZ😢y SF d Ed jo billi😮😅😮😮😢😢😮😢😮es z eYybii
మంచి పాట అందించుదనుకు దైవజనులకు వందనలు ఈపాటకి ఁటక్ కావలి అన్యయ
Amen amen
సూపర్ అన్న దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెన్
TQ బ్రదర్ ఇంకా అనేకమైన పాటలున్నవి అవి కూడా ఆడియో వీడియో రూపంలో వచ్చినట్లుగా ప్రార్థన చేయండి🙏
ana ne pata nanu nanumarchinadi amen
Good song అయ్యగారు.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song baga padaru Ayyagaru
Wonderful song
మంచి పాటను అందించినందుకు చాలా చాల వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bb
చాలా బాగుంది పాట
Glory to God
My name Pastor Subhash
Chala bagundhi Anna rasinavarini padinavarini devudu dhivinchugaka
Amen
Bradhar prasthaLord song Bagunidi..Davudu Ninnu Hasirvadinsi Divinsunugaka Aman
All glory to God ✝
Ha Prabhu Nei Nuu Hasrvadinssi Divinsunugaka. Aman
Good song
Amen good song అయ్యగారు
Good blessings 🙏🙏🙏🙏
Glory to Jesus 🙏.
Praise the lord 🙏 pastor garu
Wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful wonderful 🙏
Praise the Lord
E paata na jeevithalaga undhi
థాంక్యూ నాన్న గాడ్ బ్లెస్స్ యు నీకోసం ప్రార్థిస్తాం
Super
Praise the lord nice song 🙏
వందనాలు అయ్యగారు..... చాలా బాగా పాడారు....
Brother lyrics chala chala bagunnai 🙏🙏
Devunike mahima kalugunu gaaka.....Amen
పాట చాలా బాగుంది అయ్యాగారు మీకు వందనాలు
Glory to GOD 🙏
Glory to God 🙏🏻🎉🎊
Supper bhrodherr
Super 😊🎉 ,tq,god
Super song 👌🙏
Praise God 🙏🙏🙏Amen 🙏🙌❤
Ayyagaaruu super song
Wonderful song Praise the lord 🙏
Nice song
Praise the lord uncle...nice song, God will use you abundantly and bless your family and God bless your ministry, 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
దైవజనులకు వందనాలు 🙏🙏🙏
praise the lord.
Devunuki samasta mahima ghanatha.e paata padenduku devudu meekichchina gnaniki devunuki stothram.Paul chesina sevalo devudu thodaiundunatlu meeku undalani ma prarthana🙏🙏🙏
Super song
Bubib✝️✝️✝️🛐🛐💐❤🌹💐❤🌹🕊🙏😭😭
0:38 ❤
Amen amen glory To God good song
🙏🙏🙏🙏🙏💐💐
Praise tha lord brother చాలా మంచి పాట .....
TQ
🙏🙏🙏🙏🙏👌👌👌
Hallelujah
🙏🙏🙏🙏🙏🙏✊✊✊prise tha lord
Song bagundhi brother
Amen super song😭😭😭
👌👌👌
brother super song..
❤❤❤❤heart touching song super
Prize the Lord annaya
సూపర్ గా పాడారు
Praise the Lord Anna super song
Preise the lord god bless you
❤️❤️ the 👍 to 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్👏👏👏👏
🤝🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
Amen🙏🙏🙏🎉🎉
Glory to God🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen 🙏🙏🙏🙏
Nice song Anna
Praise the lord superb song
Yes Amen
Praise the lord brother ❤️
Nice song anna... praise the lord anna
Super glory to god
God bless you all of you
Thank you Lord amen 🙏❤️🙌
TQ 🙏
👌👌👌👌👌👌
🙏🙏🙏🎵🎶🎧🎷🎺
God bless you Anna
Good Song Brother 👌 Glory To Jesus Amen
Praise The Lord 🙏 wat a lyrics Brother excellent 👌
Vraju 🚜
Love you Jesus 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕😘💕💕😘💕💕😘💕💕😘💕💕💕💕💕
🙏🙏🙏🙏👌👌👌✝️✝️
praise the, lord
ఈ పాటకు ట్రాక్ విడుదల చేయండి.
పాస్టర్ గారు.మంచి పాపులర్ అయింది ఈపాట కాని ట్రాక్ వదలండి. ట్రాక్ విత్ లిరిక్స్ ఉంటే చాలామంది పాడాలని దేవున్ని మహిమ పరచాలని ఉంది..
OK 👍🤝