//ఏమని నే పాడను యేసయ్య // Emani nepadanu yesaya //
ฝัง
- เผยแพร่เมื่อ 2 ม.ค. 2025
- praise the lord.
this is my official TH-cam channel please subscribe, like and pres the bell icon for notification hope these videos will be blessings in your lives..
for 24×7 prayers call Us:6309397950
contact number: 6309397950
phone pay number:6309397950
address: gudur (vill.and Mandel),
mahabubabad dest,
Telangana pin 506134
Song Lyric :-
ఏమని నేపాడనూ యేసయ్యా - ఏమని నిన్ను కీర్తితునూ
ఏమని నిన్ను ఘనపరతును - ఏమని నిన్ను ఆరాధింతునూ (2)
ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా (2)
1. పూజార్హుడవు - స్తోత్రార్హుడవు - వేనోళ్ళతో నిన్ను కొనియాడినా.. (2)
బుణము తీరదె నా యేసయ్యా....(2) || ఆరాధనా ||
2. కృతజ్ఞతార్పణలు - స్తోత్రబలులు - నిత్యము నీకు అర్పించినా.. (2)
బుణము తీరదెనా యేసయ్యా....(2) !| ఆరాధనా ||
3. హృదయము తెరచి నిండు మనస్సుతో నిత్యము నిన్ను - సేవించినా..(2)
బుణము తీరదెనా యేసయ్యా....(2) || ఆరాధనా ॥
ఏమని నే పాడను యేసయ్య - ఏమని నిన్ను కీర్తింతును
ఏమని నిన్ను ఘనపరుతును - ఏమని నిన్ను ఆరాధింతును
ఆరాధనా..ఆరాధనా ||2||
ఆరాధనా.. ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2||
1. పూజాహరుడువు - స్తోత్రాహరుడవు
[వేనోళ్లతో నిన్ను కొనియాడినా.... |3|] ||2||
రుణము తీరదే నా యేసయ్య ||2||
ఆరాధనా..ఆరాధనా..||2||
ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2||
2. కృతజ్ఞత అర్పణలు - స్తోత్ర బలులు
[నిత్యం నీకు అర్పించినా... |3|] ||2||
రుణము తీరదే నా యేసయ్య ||2||
ఆరాధనా.. ఆరాధనా.. ||2||
ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2||
3. హృదయము తెరచి - నిండు మనసుతో
[నిత్యము నిన్ను సేవించినా...|3|] ||2||
రుణం తీరదే నా యేసయ్య ||2||
ఆరాధనా..ఆరాధనా.. ||2||
ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2||
||ఏమని నే పాడను||
-
Super song
😭🤲🏻🤲🏻🤲🏻🤲🏻😭😭⛪⛪🙏🙏⛪
❤️🙏
❤
వందనాలండి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఏమిచ్చి రుణం తీర్చగలమా
చాలా బాగుంది నా గుండెకు హత్తుకున్నట్లుగా ఉన్నది సూపర్ సూపర్ అన్న
ఏమని నే పాడను యేసయ్య ఏమని నిన్ను కీర్తింతును ఏమని నిన్ను ఘనపరుద్దును ఏమనినిన్ను ఆరాధింతును
ఆరాధన..ఆరాధన
ఆరాధన.. ఆరాధన
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన
పూజాహరుడువుస్తోత్రాహరుడు
వేనోళ్లతో నిన్ను కొనియాడిన
వేనోళ్లతో నిను కొనియాడిన //2//
రుణము తీరదే నా యేసయ్య రుణము తీరదే నా యేసయ్య
ఆరాధన.. ఆరాధన
ఆరాధన..ఆరాధన
ఆరాధన ఆరాధన- ఆరాధన
కృతజ్ఞత అర్పణలుస్తోత్ర బలులు
నిత్యం నీకు అర్పించిన
నిత్యం నీకు అర్పించిన నిత్యము నీకు అర్పించిన //2//
రుణము తీరదే నా యేసయ్య రుణము తీరదే నా యేసయ్య
ఆరాధన- ఆరాధన- ఆరాధన
ఆరాధన- ఆరాధన- ఆరాధన
హృదయముతెరసి
నిండుమనసుతో
నిత్యం నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన
నిత్యము నిన్ను సేవించిన
హృదయము తెరచి
నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన
రుణం తీరదే నా యేసయ్య
ఆరాధన.. ఆరాధన
ఆరాధన.ఆరాధన. ఆరాధన
Thank you sir
Super song
Supur
Super song brother
మంచి అర్థవంతమైన ఆరాధన పాట చాలా రోజులు తర్వాత విన్నా చాలా భాగా వచ్చింది. అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక వందనాలు గాడ్ బైస్ యు
దేవునికి మహిమ కలుగును నిజంగా నన్ను నేను మర్చిపోయాను ఆరాధన చాలా బాగుంది దేవుని ఘనపరుస్తు పాడారు ఇంతకంటే ఇంకేమి కావాలి
పాస్టర్ సుమాన్ గారు పాటలు చలా భాగున్నాయి
Praise the Lord ayyagaru
Glory to God
Devunike Mahima ghanata prabhavamulu chellunugaka amen
ఈ పాట విన్న వారు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని ఆత్మీయంగా బలపడుతూ దేవునితో ఎదగాలని కోరుకుంటూ రక్షించ బడిని వారు రక్షించబడి దేవుని రాకడకు సిద్ధపడాలని అలాగే సంఘంలోనూ బయట ఆత్మీయంగా బలపడుతూ దేవుని సాక్షులుగా జీవించాలని ప్రార్థిస్తూ ఆమెన్
God bless you Brother very good song nice singing.
3:45
😂😅😅
దేవుని నామమునకు స్తుతి కలుగును గాక
దేవునికి నీ స్వరము ద్వారా మహిమ కలుగును గాక ఆమేన్
👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️ సూపర్ అన్న పాట సూపర్ సూపర్ గా ఉందన్న పాట
Vndanalu,anasupr👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
VVV NIEC. Song. Ayya garu
I wish you praise the lord brother' 🙏🏿
వందనాలు 🙏 అన్నయ్య పాటు విన్నానపుడు నా దేవుడు చేసిన మేలు అన్నీ గుర్తీకోచ్చాయి చాలా బాగా పాడారు ఇంకా దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో వాడుకోవాలి అన్ని మనసు పుర్తి గా కొరుక్కుంటున్నాను
1and 2÷÷=÷=$$
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
M
In on too ok. Inp
RSS 😢🎉😂😅😅
ఈ సాంగ్స్ జయరాజ్ పాస్టర్ నిస్సి నిమిస్ట్రీస్.నిర్మల్
Yes brother garu
Vadanalu anna sang goog
ఆమెన్. ఆమెన్. 🙏🙏🙏🙏🙏😊❤️⛪⛪⛪⛪⛪⛪⛪👌👌👌👌uu🙇♀️🙇♀️🙇♀️
Praise the lord amen amen amen🙏🙏🙏
పాస్టర్ గారు (తమ్ముడు ) మీరు ఈ పాట పడుతూ ఉంటే నేను వింటూ మైమరచాను
తమ్ముడు దేవుడు నీకు చాలా చక్కటి స్వరం గొంతు ఇచ్చినాడు,ఆ రాగం,పాడిన విధానం చక్కటి అర్ధవంతమైన పాట,వ్రాయుటకు పాడుటకు నీకు దేవుడు తన కృపాననుగ్రహించినడు దేవుడు ఇంకా నిన్ను దువించి ఆదరించి తన సేవలో మరిఎక్కువగా వాడుకుంటూ అనేకులను తన శిషలనుగా చేయుటకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక amen 👌👍🙏🙏🙏
❤❤❤❤🎉🎉🎉🎉 cu
❤ gundenu thakindi song thanks my lord Jesus God bless you ❤❤❤🙏🙏🙏
వందనాలు అన్న యేసయ్యాను మంచిగా గణపరిచారు 🙏🙏🙏👏👏👏
swaramethi paadaru chalabagundee amen
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం కలుగునుగాక ఆమేన్ 🙌 బ్రదర్ గారు వందనాలు 🙏
బ్రదర్ చాలా బాగా పాడారు
పాస్టర్ సుమా నూగారు పాట చాలా భాగుంది✍️✌️
దేవునికి మహిమ కలుగునుగాక
Priase lord brother song chala bhaga padaru deudu ashridinchunu gaaka amen amen amen
Super bro. Praise the lord 🙏🙏🌹😭😭
సూపర్ సాంగ్ 🙏👍
నాకయితే పాట చాలా ఇష్టమైనది అభిషేకం దిగి వస్తుంది పాడిన వారికి వందనాలు
Ayyagaru praise the Lord
అన్న వందనాలు. చాలా చాలా బాగా పడినారు. దేవుడు మీకు ఇంకా మంచి స్వరం ఇవాల ని కోరుకుంటూ న్నాను
Aradhana
New songs telugu video 📹 namaste
This song wrote & sing by Paster Jayaraj Anna, Nissi ministries Nirmal, Adilabad District ,Telangana.
Glory to God 🙏
దేవుడు బలపరచి మిమ్మల్ని వాడుకొనున గాక
Praise the lord pastor garu thank you for the spiritual and blessed song.may god bless you abundantly.
Praise The Lord Brother. Very nice song and composition Brother
వందనాలు అయ్యగారు పాట బాగుంది సార్
దేవుని కి స్తోత్రం ఈరోజు మీరు పాడిన పాట మీ గొంతు UPFలొ జాయిచెరియన్ దగ్గర విన్నాను వందనాలు ఉరుకుందప్ప పాస్టర్ బొల్లారం
🙏annaya
సాంగ్ బాగా పాడారు బ్రదర్.పాట చాలా బాగుంది . దేవుడు మిమ్మలిని అందరినీ దేవించును గాక. ఆమెన్.
దేవునికి మహిమ కలిగే విధంగా పాడినారు🕎✝️🙏
Super brother 🙏🙏🙏
వందనాలు అయ్యగారు
ఆమేన్ ఆమేన్ 🙏🙏
అన్నావందనాలు bagapadaru🤲🏻🙌🙌🤲🏻🤲🏻amen❤️❤️⛪🙏⛪🙏
Amen🙏
సూపర్ పడినారు పాస్టర్ గారు దేవుడు దివంచునుగాక
God is great and only
Prsise the lord brother
Good song god bless you
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super brother god bless you
Praise the lord pastor garu
Devon ke Mahima
ఆమె న్
Mana thandriana devaadi devuniki aayana kumaarudaina yesayyaku🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏
Lusi✝️🛐🙏🙏🙏
🙏👌🙏❤🙏👌🙏❤
God bless you sir.
Beautiful song sir.
Meaning full song sir.
God bless you.
Good writer sir.
Wonderful songs praise the lord ayya garu 🙏🙏🙏
Super song brother na manasuku nachindi
Song chala chala bagundi Praise the Lord....
Super song brother and🛐🛐🛐🛐🛐🛐🛐
Praise lord Brother's and sister's 🙏🙏🙏 super song & lyrics super,,, singer presentation super🥳🥳🥳
ప్రైజ్ the lord 👋👋👋👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏
TQ. Jesus. Exlent. Song. Ayya
Lory
to God 🙏
Super song annaya🙏🙏🙏🙏
👌👌🙏🙏
చాలా అద్భుతమయిన గొప్ప పాట చాలా బాగుంది మిరు ఇంకా ఇటువంటి పాటలు వ్రాయాలి పాడాలి క్రైస్తవ సంఘానికి అందివ్వాలి 👌👌🙏
🙏🙏🙏
Suparsong
Super
Devunikey mahima yuga yugamulu kalugunu gaka🙏🙏🙏
Good brother
I wish you Brother praise the lord Amen
Praise the lord BROTHER ❤❤❤
Praise ది lard
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen annaya🎉🎉❤❤❤❤❤
దయచేసి నిహారిక పాఠశాలను ప్రార్థించండి
🙏🙏🙏🙏🎉🎉🎉
Nice song
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Vvv Niec. Song
Pasta paadinavaarki vandanalu 🙏🙏🙏
Praise the lord ..brother garu.. nice song... 🙏🙏
Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen your🛐🛐🛐🛐 annaya garu🙏🙏🙏🙏
దేవునికి మహిమ ఆ మేన్
Praise the Lord brother🙏 ❤❤❤❤super👌👌🎵🎵🎵🎵 song God bless you🙏
Super praise God brother
🙏 praise the Lord Amen amen hallelujah hallelujah 😭😭👏👏👏
Amen
Devuniki mihima kalugunu gaka...Amen❤
🙏Amen Amen🙏 Amen🙏
God bless u
🙏🙏🙏💐
Super bro
Amen🙏😭 super song is the Lord🛐🛐🛐🛐🛐
దేవునికి మహిమ కలుగుగాక అమెన్
Godblesyou. Anna
Ne paricharyeani. Dheevinchunugaka
Praithelord. Anna
Open 1:42
kk kkkkkjkkkkklkkkjjkkkkkkkjklkllkkjliKkkpop
Praise the lord
Brother garu
Halleluya stuti mahima
Chala bagundhi songu
Love❤❤❤🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌👌