‪@gpmjesus‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 211

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 10 หลายเดือนก่อน +5

    సూపర్, పాస్టర్ గారు సూపర్ గ పాడారు నీకు దేవుడు దీవించును గాక

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 2 ปีที่แล้ว +29

    దేవా నాకు జాబ్ కావాలి తండ్రి యేసయ్య యేసయ్య నా జీవితాన్ని చాలా ఇబ్బంది పడుతున్న తండ్రి నా కష్టాలు ఒకదాని మీద ఒకటి నా వెంటపడి నన్ను చంపుతున్న తండ్రి యేసయ్య నాకు త్వరగా జాబు కావాలి మీ సన్నిధిలో బ్రతకాలని ఉంది తండ్రి నీ కృపతో బ్రతకాలని ఉంది తండ్రి నువ్వే నాకు ప్రేమ గల దేవుడివి నువ్వే నాకు నా ఆధారం యేసయ్య నా పాపములు క్షమించి తండ్రి నన్ను పరిశుద్ధ పచ్చి తండ్రి యేసయ్య హల్లెలూయ ఆమెన్....

    • @elizabethjessica3716
      @elizabethjessica3716 2 ปีที่แล้ว +1

      దేవుడు మీకు తోడుగా ఉంటారు 🙏ఆమెన్

    • @rameshbanoth2796
      @rameshbanoth2796 2 ปีที่แล้ว +4

      యేసు పేరట నీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాను

    • @gpmjesus
      @gpmjesus  2 ปีที่แล้ว +1

      నీకోసం ప్రార్థిస్తు నాన్న బాధపడకు వీలుంటే ఫోన్ చెయ్

    • @gpmjesus
      @gpmjesus  2 ปีที่แล้ว +1

      గాడ్ బ్లెస్స్ యు 🙏

    • @prasadkprsm.p.s4582
      @prasadkprsm.p.s4582 2 ปีที่แล้ว +1

      @@gpmjesus mi number kavalli deva

  • @nandusmiley5592
    @nandusmiley5592 2 ปีที่แล้ว +69

    నీవు లేకుంటెం చేయగలను song
    ప|| నీవు లేకుంటెం చేయగలను
    నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
    నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
    1. తల్లిదండుల వదిలివచ్చాను
    నాకు తండ్రిగవున్నావని !!2!!
    నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా!!
    2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
    నాకు అండగ వున్నావని ॥2!!
    నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
    !!యేసయ్యా!!
    3. ఆకాశం వైపు చూస్తున్నా
    నాకు ఆధారం నీవెనని !!2!!
    నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
    !!యేసయ్యా॥

    • @SpecialTailors
      @SpecialTailors 2 ปีที่แล้ว +3

      Thank you so much for your valuable time.....🙏🙏🙏 Subscribe chesukondi Anni Songs ki kuuda Lyrics pettandi...Like cheyandi share cheyandi Mee family and friends ki share cheyandi

    • @dasuarutla3423
      @dasuarutla3423 2 ปีที่แล้ว

      Sapra

    • @dasuarutla3423
      @dasuarutla3423 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @misammam8664
      @misammam8664 2 ปีที่แล้ว +1

      టీవీ కి

    • @varikuppalayellasamy506
      @varikuppalayellasamy506 2 ปีที่แล้ว

      P

  • @urukundappayadike1006
    @urukundappayadike1006 ปีที่แล้ว +8

    చక్కని స్వరం తో అర్థం కల్గినపాట దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన సేవాభారం అభివ్రుద్ది చెందాలని మా ప్రార్తన ఆమెన్ ఉరుకుందప్ప పాస్టర్ బొల్లారం HYD

    • @gpmjesus
      @gpmjesus  ปีที่แล้ว

      థాంక్యూ బ్రదర్ కాల్ మీ

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +54

    పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు ఆయన కే చెల్లును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏💐💐💐

    • @gpmjesus
      @gpmjesus  2 ปีที่แล้ว +7

      థాంక్యూ బ్రదర్

    • @Madhulatha-o8k
      @Madhulatha-o8k 6 หลายเดือนก่อน

    • @kasiredykumar1614
      @kasiredykumar1614 5 หลายเดือนก่อน +1

      0:51

    • @CharanKillo-r1g
      @CharanKillo-r1g 3 หลายเดือนก่อน

      ​@@gpmjesus8pipií08iii8lllp. 😊

  • @pallalanagamani6406
    @pallalanagamani6406 ปีที่แล้ว +2

    Amen

  • @RameshBoorna-od7tg
    @RameshBoorna-od7tg 3 หลายเดือนก่อน +2

    మంచి పాట ఇచ్చినందుకు వందనాలు యేసయ్య లేకుండా ఏమి చేయలేము

  • @KakelliSymon
    @KakelliSymon 6 หลายเดือนก่อน +10

    పాస్టర్ జోసెఫ్ సురేష్ గారు ఈపాట చాలా నెచరల్ గా ఉన్నది చాలా బాగా పాడారు నిద్రపోయే హ్రుదయాలను తట్టి లేపి దేవుని వైపు పరుగులు పెట్టిస్తుంది . ప్రభుకే స్తుతి కలుగును గాక ఆమెన్. .కాకెల సైమన్ కొత్తగూడెం

    • @gpmjesus
      @gpmjesus  6 หลายเดือนก่อน

      సార్ ఒకసారి మీ నెంబర్ పెట్టండి లేదంటే ఫోన్ చేయండి

    • @gpmjesus
      @gpmjesus  6 หลายเดือนก่อน

      TQ

    • @sagargaykvad4649
      @sagargaykvad4649 6 หลายเดือนก่อน

      Op

  • @n.kumarnpse
    @n.kumarnpse 10 หลายเดือนก่อน +1

    సాంగ్ చాలా బాగుంది సూపర్

  • @SimmulaHepsiba
    @SimmulaHepsiba 6 หลายเดือนก่อน +3

    ఈ పాట మాకెంతో ధైర్యాన్నిస్తుంది బ్రదర్ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్ ఐ లైక్ దిస్ మీ వాయిస్ ని దేవుడు దీవించును గాక కీప్ ఇట్ అప్ బ్రో 🙏👍

    • @gpmjesus
      @gpmjesus  6 หลายเดือนก่อน +1

      TQ

  • @ShankarPolepaka
    @ShankarPolepaka 28 วันที่ผ่านมา

    పాస్టర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారండి వందనాలండి

  • @janaiahkumbam165
    @janaiahkumbam165 ปีที่แล้ว +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ చాలా చక్కగా పాడారు 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikoya5954
    @prasanthikoya5954 2 หลายเดือนก่อน +2

    పాట చాలా బాగుంది దేవుడు మిమ్మును బలంగా వాడుకోవాలి యేసయ్య లేకుండా ఏమి చేయను ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏

    • @gpmjesus
      @gpmjesus  2 หลายเดือนก่อน

      TQ

  • @ashokpathi7665
    @ashokpathi7665 5 หลายเดือนก่อน +2

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెల్లించుకున్నారు పాస్టర్ గారు పాట సూపర్ పాడారు

  • @immanuelprayerhallmaripeda1529
    @immanuelprayerhallmaripeda1529 4 หลายเดือนก่อน +1

    ఆమేన్

  • @SrinuSrini-bm9pr
    @SrinuSrini-bm9pr 6 หลายเดือนก่อน +3

    GoodsongsthankusirAmna❤❤❤❤

  • @BJ-xi7vr
    @BJ-xi7vr 3 ปีที่แล้ว +10

    Praise The Lord....... దేవునికి మహిమ కలుగును గాక......... Amen....... Good song

  • @aphilipsamuelkumar3894
    @aphilipsamuelkumar3894 3 หลายเดือนก่อน +1

    Praise the lord Hallelujah devunike mahima kalugunugaka Amen Hallelujah ❤❤❤❤❤❤❤

  • @PattamshimiTeja
    @PattamshimiTeja 10 หลายเดือนก่อน +1

    అన్న వందనాలు

  • @ch.chandrachendu.3620
    @ch.chandrachendu.3620 ปีที่แล้ว +1

    Yesayya nitho prathi skanam happy gaa unnanu prabuva I love you daddy❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Mahenderkasam3272
    @Mahenderkasam3272 2 หลายเดือนก่อน

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umendrashende9403
    @umendrashende9403 8 หลายเดือนก่อน +3

    Good songs thanku sir naku chala chala chala nchindi ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jestasuresh1522
    @jestasuresh1522 6 หลายเดือนก่อน +1

    Praises to be our God

  • @umendrashende9403
    @umendrashende9403 8 หลายเดือนก่อน +2

    Ameen ameen ameen ❤❤❤❤❤❤❤❤❤❤ ameen ameen ameen ameen ameen

  • @RameshKummarivmd
    @RameshKummarivmd ปีที่แล้ว +2

    Hallelujah

  • @immanuelprayerhallmaripeda1529
    @immanuelprayerhallmaripeda1529 4 หลายเดือนก่อน +1

    సోత్రం ఆమెన్ ఆల్ య్య

  • @MarpuGeorge
    @MarpuGeorge 10 หลายเดือนก่อน +1

    M..george..amen

  • @PrasadBattula-s4o
    @PrasadBattula-s4o 3 หลายเดือนก่อน +1

    Prisdalord brother heart touching song❤❤❤

  • @Mahenderkasam3272
    @Mahenderkasam3272 2 หลายเดือนก่อน

    I love Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +8

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

    • @SpecialTailors
      @SpecialTailors 2 ปีที่แล้ว +1

      Thank you so much brother 🙏🙏 Please like cheyandi share cheyandi Mee family and friends ki share cheyandi Thank you

  • @VElisha-x9u
    @VElisha-x9u 2 หลายเดือนก่อน

    Verygood

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 3 หลายเดือนก่อน +3

    ప్రైస్ ది లార్డ్ లిరిక్స్ పెట్టండి ప్లీజ్

    • @gpmjesus
      @gpmjesus  3 หลายเดือนก่อน +1

      పెట్టాను చూడండి ఒకసారి ముందే పెట్టాను

  • @kalvaryadharanaministries5123
    @kalvaryadharanaministries5123 10 หลายเดือนก่อน +2

    మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలి

  • @sargalaswamy4082
    @sargalaswamy4082 ปีที่แล้ว +5

    పాట చాలా బాగుంది. ఆమేన్

    • @BarvtyBarvty2
      @BarvtyBarvty2 11 หลายเดือนก่อน

      0:37

    • @BarvtyBarvty2
      @BarvtyBarvty2 11 หลายเดือนก่อน

      😮😢😂🎉 1:01 😊

  • @NamindlaVamshi
    @NamindlaVamshi ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏brother super song

  • @OllepuYellaiah
    @OllepuYellaiah 9 หลายเดือนก่อน +2

    Very nice song ❤👌😭

    • @gpmjesus
      @gpmjesus  9 หลายเดือนก่อน

      Tq

  • @YangalaMahesh
    @YangalaMahesh 7 หลายเดือนก่อน +1

    Sppar❤❤❤❤❤

  • @Vijay-vq6rw
    @Vijay-vq6rw 4 หลายเดือนก่อน

    Praise the Lord 🙏🙏🙏

  • @baluchinna5592
    @baluchinna5592 2 ปีที่แล้ว +2

    Amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🎻🎻🎺💯

  • @ramaswamygaddala9237
    @ramaswamygaddala9237 11 หลายเดือนก่อน

    Super

  • @tbhupal6094
    @tbhupal6094 ปีที่แล้ว +2

    🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐💯👍

  • @IndiaPhone-b7x
    @IndiaPhone-b7x 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @solomonraj9583
    @solomonraj9583 3 ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ అయ్యగారు

  • @srinivasgottiparthi1464
    @srinivasgottiparthi1464 3 ปีที่แล้ว +1

    Amen

  • @GovindaRaju-z5u
    @GovindaRaju-z5u 8 หลายเดือนก่อน

    Good song sir thank you sir

  • @rajukung-fu9458
    @rajukung-fu9458 ปีที่แล้ว

    Superoooooooo supet

  • @Rajuburra-sh7ek
    @Rajuburra-sh7ek 11 หลายเดือนก่อน

    Super 👌👌👌👌👌👌 song ❤

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 2 ปีที่แล้ว +3

    praise the Lord

  • @NandipakaMadhu
    @NandipakaMadhu 2 หลายเดือนก่อน

    Water lyrics

  • @PolaiahPolaiah-u6d
    @PolaiahPolaiah-u6d หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉

  • @kondaveetiyallamandu7985
    @kondaveetiyallamandu7985 2 ปีที่แล้ว +1

    Nice song

  • @Johnmusic-r9q
    @Johnmusic-r9q 11 หลายเดือนก่อน

    Super song ❤

  • @PothurajuSumalatha
    @PothurajuSumalatha ปีที่แล้ว

    Supper song

  • @bhagyar9929
    @bhagyar9929 2 ปีที่แล้ว +2

    Super song brother God bless you

  • @nimmakababurao6803
    @nimmakababurao6803 2 ปีที่แล้ว +2

    Wonderful song sir

  • @VijayaDasari-wf3vz
    @VijayaDasari-wf3vz ปีที่แล้ว

    Praise the lord ayyagaru

  • @gajjelaisaiah2973
    @gajjelaisaiah2973 ปีที่แล้ว

    Praise the lord

  • @deshapoguvenkatesh2541
    @deshapoguvenkatesh2541 ปีที่แล้ว +1

    Good message

  • @kondaveetiyallamandu7985
    @kondaveetiyallamandu7985 3 ปีที่แล้ว +1

    Super 👌

  • @minawadeka8756
    @minawadeka8756 ปีที่แล้ว

    Barry Barry nice songs you are

  • @percykandikatla1972
    @percykandikatla1972 2 ปีที่แล้ว +3

    Amen hallelujah praise the Lord 🙏🙏

  • @Vooripakkajoel
    @Vooripakkajoel 2 ปีที่แล้ว +5

    Praise the Lord God bless you brother super super song 🙏🙏🛐🛐✝️✝️👌👌🙌🙌

  • @markrajutellaboyina1397
    @markrajutellaboyina1397 2 ปีที่แล้ว +1

    Praise the lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @nayududayakarrao726
    @nayududayakarrao726 2 ปีที่แล้ว

    Super song

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
    Good song 👌👌👌👍👍👍

  • @ChintaDavid-e3m
    @ChintaDavid-e3m 2 ปีที่แล้ว +2

    𝓟𝓻𝓪𝓲𝓼𝓮 𝓽𝓱𝓮 𝓛𝓸𝓻𝓭 🙏

  • @bhukyasupraja576
    @bhukyasupraja576 2 ปีที่แล้ว +1

    Super ga padaru brother lyrics pettandi

  • @immanuelprayerhallmaripeda1529
    @immanuelprayerhallmaripeda1529 3 หลายเดือนก่อน

    ✍️✍️✍️👏👏👏

  • @sandeepgodservant2977
    @sandeepgodservant2977 3 ปีที่แล้ว +2

    Super song 🙏

  • @gangavarapugvp4654
    @gangavarapugvp4654 3 หลายเดือนก่อน

    , ❤❤❤

  • @perkayellam2160
    @perkayellam2160 ปีที่แล้ว

    Super anna garu

  • @erukalasalamon3383
    @erukalasalamon3383 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🎉❤🎉

  • @tsai4231
    @tsai4231 2 ปีที่แล้ว +1

    Nice song Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puninaresh777
    @puninaresh777 ปีที่แล้ว +2

    Praise the Lord annaya

  • @VijayVijay-ty7fo
    @VijayVijay-ty7fo 2 ปีที่แล้ว +3

    I love this song because I don't have granny and grandpa 😭😭😭

  • @Rajesh2265-l4h
    @Rajesh2265-l4h 7 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ChaitanyaKoram
    @ChaitanyaKoram 7 หลายเดือนก่อน +1

    ⛪⛪⛪⛪⛪⛪👌

  • @challavenkateswarao9139
    @challavenkateswarao9139 2 ปีที่แล้ว +2

    Praise the lord annayya garu wonderful song

  • @kalepakamahendar1999
    @kalepakamahendar1999 9 หลายเดือนก่อน

    👍👌🛐💐🤝🙏🏼

  • @pasunuriraghu4718
    @pasunuriraghu4718 2 ปีที่แล้ว +3

    I'm blessed when I was listen
    Thank you pastor

    • @SpecialTailors
      @SpecialTailors 2 ปีที่แล้ว

      Thank you for your valuable time Please like cheyandi share cheyandi Mee family and friends ki Thank you

  • @raniyalla102
    @raniyalla102 ปีที่แล้ว

    🙏🙋‍♀️🙏🙏🙏

  • @లింగారావు
    @లింగారావు 6 หลายเดือนก่อน

    💪💪💪🙋

  • @kothapallisalman4003
    @kothapallisalman4003 2 ปีที่แล้ว

    Good afternoon

  • @comedyganesh1657
    @comedyganesh1657 7 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narasrilathasrilatha9226
    @narasrilathasrilatha9226 3 ปีที่แล้ว +2

    Price the lord anaya 🙏🙏🙏god bless you natural voice tnqu so much

  • @nageswararaoyadla
    @nageswararaoyadla ปีที่แล้ว

    Good 👍 song brother 👌👍 God bless you

  • @sharon_u_r
    @sharon_u_r 2 ปีที่แล้ว +1

    👍👍🙏🙏🙏🌹

  • @IndiaPhone-b7x
    @IndiaPhone-b7x 8 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anandpadishala3620
    @anandpadishala3620 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏

  • @Mandulavaralaxmi
    @Mandulavaralaxmi ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @kpheobe2395
    @kpheobe2395 2 ปีที่แล้ว +2

    Ee song sailanna garidi

    • @gpmjesus
      @gpmjesus  2 ปีที่แล้ว +2

      కాదు స్వయాన నేను రాసింది కాకపోతే ఆయన వాడుతున్నాడు నేను ఆయన సీడీలో పాడినందుకు ఆ పాట ఆయనది అనుకుంటున్నారు అందరు రచన స్వర్గల్పన గానం పాస్టర్ ఎం జోసఫ్ సురేష్ గారు అను నేను రాసిన పాట కావాలంటే ఆయన గారికి ఫోన్ చేసి అడగండి 👍🤝

  • @kishoresunkara2638
    @kishoresunkara2638 3 ปีที่แล้ว +2

    SUPER ANNA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌹🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝🛐✝

  • @AAADDD-yw7hn
    @AAADDD-yw7hn ปีที่แล้ว

    పాట చాలా బాగా నచ్చింది

  • @LaxmanThonta
    @LaxmanThonta ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👏👏👏👏⛪⛪⛪⛪⛪⛪🌹🌹🌹🌹🎄🎄🎄🎄👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍💐💐💐💐💐💐

  • @lsaac777
    @lsaac777 2 ปีที่แล้ว +1

    God bless you Anna

  • @narasimharaovelpula6599
    @narasimharaovelpula6599 2 ปีที่แล้ว +1

    Brother u don't worry God is provide iob for u.... Dani

  • @ramesharvapalli1332
    @ramesharvapalli1332 ปีที่แล้ว

    Brother very srituel song my personal witness la undhi

  • @nathanialsourapu3223
    @nathanialsourapu3223 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏 super song 👌👌

  • @sandhya.ssandhya4809
    @sandhya.ssandhya4809 2 ปีที่แล้ว +1

    🙏🙏💗💗💐👍👍😭😭

  • @kraghuraghupathi1334
    @kraghuraghupathi1334 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏Hiiiii