మీరు సర్వే అని అంచనా వేసి చెప్తున్నారు మీకు ఇంకో విషయం చెప్పనా వైసీపీ గెలిచినా 151 ఎమ్మెల్యే లల్లో 72 మంది ఎమ్మెల్యే లు కేవలం 50 నుండి 5000 వేల ఓట్లతో గెలిచారు అంటే ఈ నియోజకవర్గం లో ప్రభుత్వ వ్యతిరేక తప్పకుండ ఉంటుంది మరి దీనిసంగతి ఏంటే అందుకే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను కూడా వైసీపీ కానీ వాస్తవం మాట్లాడాలి ఈ 2024 కి వైసీపీ 47 నుండి 62 మధ్య లో మాత్రమే వస్తాయి ఇది నిజం ఎలక్షన్ తరువాత అప్పుడు మాట్లాడదాం
మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. YCP 151 నుండి 60 స్థానాలు కోల్పోయినా కూడా అధికారం లోకి వస్తుంది. అదే TDP అధికారం లోకి రావాలంటే 23 స్థానాలు నిలబెట్టుకోవటమే కాకుండా additional గా 67 స్థానాలు తెచ్చుకోవాలి. ప్రస్తుతం AP లో ఎటువంటి wave లేదు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు. చాలామంది చంద్రబాబు 75 ఏళ్ళు వచ్చాయి అయనకు ఈ ముసలి వయసు లో అధికారం అవసరమా అనే ఆలోచన లో ఉన్నారు. ఏమైనా Jagan కు పరిస్థితి అనుకూలం గా ఉంది.
చంద్ర బాబు గారికి ప్రజల మీద ప్రేమ కానే కాదు ఈ సారి జగన్ వస్తే తన సొంత కమిటీ నివేదిక నారాయణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసకొని దాదాపు చంద్ర బాబు చుట్టూ ఉన్న 18మంది టీం కలిసి దాదాపు 8000వేల ఎకరాల భూమిని అనంతమైన సంపదను కాపాడే ప్రయత్నం 2 పార్టీ గెలిచిన దాదాపు సంవత్సరం ఆరు నెలల తర్వాత తెలుగు ప్రజలు యువ నాయకత్వం యువ ముఖ్య మంత్రి గా లోకేష్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అని తన అనుకూల మీడియా ద్వారా అన్ని చానల్ లో డిబేట్ లు పెట్టి లోకేష్ కు పెద్ద ఉద్యోగం కట్టబెట్టడం కోసం, 3.జగన్ ను జైలు లో పెట్టడం ఇవి చంద్ర బాబు గారి లక్ష్యాలు అంతే తప్ప ఏమి జరగదు కానీ జనాలు గతంలో చంద్రబాబు అని ఊహించుకొని సంపదను సృష్టించగలడు అని, ఇంతకు మించి సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వగలడు అని పదేపదే చెపుతూ ఉన్నారు మరో కొంత మంది అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఏమి ఇవ్వకపోయినా పరవాలేదు బాబు గెలిస్తే చాలు అంటున్నారు అదే అర్థం కావడం లేదు ఇలాంటి వెధవ నాకొడుకులను షూట్ చేయాల అపుడు అయితే అందరి పేద ప్రజల కోసం పని చేయాలని డిమాండ్ కు వస్తారు దరిద్రం నాయండ్లు ఉన్నారు అన్న
విజయ్ సర్ గారు మేధావి గారు పోయిన ఎలక్షన్ లో తెలుగుదేశానికి 40% జనసేన 7పర్సెంటు 40+7=47 నువ్వు ఉద్యోగస్తులు గాని భవన కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు రాజధాని లేనిది మద్యం భూమి పాము 15% వ్యతిరేకత ఉంది 47+10=57% నువ్వు ఏ లెక్కచేయడంతో చెప్తున్నావ్ నాయనా దేవుడా పోయిన మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్లీప్ చేసింది తెలుగుదేశం పార్టీ మీరు ఎంత జాకీలు వేసుకొని లేపాలి అన్న కాదు
Orey pichoda 2014 loney jagan cm ayyevadu , Me CBN single ga poti chesi vuntye nuvvu enthala voting percentage chepthannavu prajalu evari ki ekkuva madhathi estunnaru antavu CBN ka leka Jagan ka , cheppu pothulu lekunda single ga rammanu mogodu ayitye appudu win ayyi chepinchandra
Janasena 7% lo tdp vyathireka vote ledhantara annayya? Tdp 10 percentage points perigey wave undha AP lo? Kontha vote Congress cheelchadantara? Minorities bjp valla polarise avvarantara? Villages lo balahina vargallo oka 2 percentage points jagan 5 years lo marchaledhu antara? Voting mathematics are not simple additions anna. Alochinchi chudandi. Mee media sources lo koncham variety introduce cheyandi. Bhinna abhiprayalani nemaruveyandi. Tharuvata opinion form cheyandi. I wish you the best
మీరు ఎన్ని రకాల సర్వేలు చేసినా వచ్చేది 💯 వైసిపి ప్రభుత్వమే 175 /కి 175 కన్పామ్ గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి నా విన్నపం ఆనాడు మనం ఒక చెట్టుని ఎన్నుకుని ఆ చెట్టుని నాటి దానికి నీరు పోసి పెంచి పెద్ద చేసాము మనకి ఆ చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని ఎదురుచూస్తు ఉండే వాళ్ళం కానీ ఆ చెట్టు మనకు ఎటువంటి ఫలాలు ఇవ్వలేదు మనం ఆ చెట్టుకి ఎన్నో విధాలుగా నీరు పోసి పెంచినా దాని నుంచి ఎటువంటి ఫలాలు పొందుకోలేక పోయాం ఇక ఆ చెట్టు వద్దని దానిని తొలగించి కొత్త చెట్టుని నాటి దానికి నీరు పోసి పెంచుతున్నాము నేడు ఆ చెట్టు మనకు ఎన్నెన్నో మంచి ఫలాలను అందిస్తూ ఉంది మిత్రులారా అమ్మలారా అక్కలారా అన్నయ్య లారా తమ్ముళ్ళారా ప్రజలారా బాగా ఆలోచించండి ఆ చెట్టుకి మనం ఇంకా బాగా నీరు పోస్తే మరెన్నో అద్భుతమైన మంచి ఫలాలు ఇస్తుంది ఆ చెట్టే మన జగనన్న జై జగనన్న జై జగనన్న
ఇంకో మాట ఇది మీ సర్వే నా సర్వే చెపుతా పరిశీలించండి. ఎటువంటి పరిపాలనా జోక్యం లేనప్పుడు కేవలం ysr కుమారుడిగా కొంత ఇమేజ్, cbn పై ప్రజలలో ఉన్న అపనమ్మకం అనే కారణాలతో 151 స్థానాలతో విజయం సాధించారు. ఇప్పుడు కథ వేరే అసలు ప్రజారంజక (కులం, మతం, పార్టీ, వర్గం, మనవాడు, తనవాడు లాంటి భేదాలు లేకుండా ముఖ్యంగా ,పేదల కోసమే పాలన, టైం లైన్ తో కూడిన సేవల వితరణ)పాలన అంటే రుచి చూపించాడు. ఇక ప్రతి నియోజక వర్గంలో మేజర్ వోట్ షేర్ జగన్ దే. ఈ తరుణంలో వై నాట్ 175 జగన్ బుల్లెట్ దిగకుండా ఆపగలరా మహాకూటమి గుండెల్లో.
ఈ విజయబాబు జనసేనలో ఉన్నాడు తర్వాత పేటీఎం డబ్బులు కాసేపటి తింగరోడు తిండిబోతుడైన కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా నింపుకున్న సైకో జగన్ చెంత చేరాడు ఈ విజయబాబు విక్రం పోలే తమ్ముడు లా ఉన్నాడు విక్రం పోలేదని చాలా చక్కగా విశ్లేషణ చేస్తాడు ఒక తల్లి కడుపున పుట్టిన విజయబాబు పేటీఎం పైసలకు ఆశ ఆశపడి పులివెందుల పంచాయతీకి బానిస అయిపోయాడు
In Telangana previously BRS sweeped Know Congress Sweeped Antiincubancy One chance given to YCP Know one chance To TDP front TDP 99 JSP 12 BJP 5 116 YCP 59
మీరు ఇన్ని సొల్లు కబురులు అయినా చెప్పండి... ఇవే లెక్కలు నీకు 2019 లో ఏమి అయింది... ప్రజలు నీకన్నా నీ నాయకులకన్నా చాలా తెలివైనవారు... చూస్తూ వుండు మీకు సరైన జవాబు దొరుగుతుంది...
నువ్వు చెప్పింది కేవలం నాయకులకి మాత్రమే ఆలోచించరు ప్రజలు చక్కగా ఆలోచించి ఎవరికి లాభం అనుకుంటే వారికి ఓటేస్తారు వేస్తారు ఈసారి పక్కా టిడిపి జనసేన మరుగు మరుగు మరువడి పోతాయి అంటే 2029లో కనబడవు
హలో విజయ్ బాబు నువ్వు చాలా బాగా చదువుకున్న వాడివి, ఇలా అమ్ముడు పోయిన మాటలు చెప్పడం నీ స్థాయికి తగ్గ పనులు కాదు, కాబట్టి నీకు ఇలాంటివి చేయాలని అనుకుంటే వైసీపీ కండువా వేసుకో.. ఇది నువ్వు ఎన్నికల ముందు సోది ఇప్పుడు నీకు బుర్ర గిరా గిరా తిరిగి ఉంటది, మొన్ననే హై కోర్ట్ కూడా చి అని గడ్డి పెట్టింది ఇకనైనా మారు మంచిగా ఉండు ఒక వ్యక్తిత్వం కలిగిన గొప్ప.భావాలతో సమాజానికి ఉపయోగపడు...
రాష్ట్రం కోసం కాకుండా నువ్వు ఇలాగ చాలా తెలివైన వాడి లాగా నువ్వు కుళ్ళ తో మాట్లాడుతున్నావ్ అని అర్ధమవుతుంటే చీ చీ... నాయకులు కంటే మీరు హీనం గా వున్నారు... సీబీన్ ఎవరి తో పెట్టు కుంటే నీకు ఏడుపు ఎందుకు అక్కడే నీ బుద్ది బయట పడుతుంది... మీకు లాగా దొంగ రాజకీయాలు చేయలేని వాడు ఏమి చేస్తాడు... ఇలాగ దొంగ మాటలు చెప్పి ప్రజలని నమ్మించి బాబు బయటకు వచ్చేలా చేసారు ఏమి అయింది చూసాం... మీరు ఎదో పీకుతాం అన్నారు ఏమి చేసారో అందరు చూసారు మీరు మీ స్వార్థం కోసం నోరు మేడపల రాష్ట్రానికి మీవల్ల ఓరిగింది ఏమి లేదు... మరి ఇప్పుడు ఎప్పుడు సీబీన్ ఓపెన్ గానే పొత్తు రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్తున్నాడు మరి రేపు సెంట్రల్ లో ఉండేది వాళ్ళే... తప్పదు...
విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు సొంతంగా చెప్తున్నారు సర్వే చేసి చెప్పండి బాగా సర్వే చేసి చెప్పినా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే కరెక్ట్. విజయ్ కుమార్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడండి. వైయస్సార్సీపి ఎలా వస్తుంది అండి రాజధాని లేదు స్పెషల్ స్టేటస్ సంపాదించలేదు మద్యపాన నిషేధం లేదు ఎలా వస్తది అనుకుంటున్నారు
కల వచ్చిందా ఏమి, మేల్కొండి! ఈ సర్వే వాస్తవ వీరుధ్ధం!అబద్దాలతో కూడిన విశ్లేషణ ఇది! ప్రజల మనోభావాలకు విరుద్దంగా వుంది విశ్లేషణ! 151లు 175 లు కలలో కల్ల కనుక ఈ డమాపుస్కులు ఎవరూ నమ్మరు! FULL SWING WAVE కూటమికి ఉన్నదనేది వాస్తవం! 4 జూన్ ఇదీ లెక్క👇 TDP=115 to125 MLA. JANASENA=16 to18 MLA. BJP=5 to 8 MLA. కూటమికి 20 to 23 వరకూ MP Already Dicided by People of AP.👍
మీరు ఎప్పటినుంచో వై.సి.పి.కి అనుకూలంగా ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం అందుకే మేము నేషనల్ సర్వే మాత్రమే నమ్మతాము అది అయినా ఎన్నికలు అయిన తరువాత సర్వే మాత్రమే
వాస్తవ విదుధ్ధంగా వుంది మీ విశ్లేషణ! మేధావులు అని అనిపించుకుంటున్న వారు కూడా డబ్బుకు దాసోహమైపోయారని చాలామంది అనుకొంటున్నారు! ప్రజలు మనోభావాలు ఇలా ఉన్నాయ్!👇 పధకాలు రాని వారే ఎక్కువ! వాల్లెవరూ మీకు వేయరు! EDUCATED & URBAN VOTERS, YOUTH, అగ్ర వర్ణాలు, బిజినెస్ పీపుల్ & వాల్ల ఫేమలీస్, ఎంప్లాయిస్ & ఎంప్లాయిస్ ఫేమలీస్, యూత్ ఉమెన్ వీరెవరూ మీకు వేయరు! కనుక, మెజారిటీ లేడీస్ కూటమికే వేస్తారు వేసారు కూడ!👍 PENSION 4000 చేసారు, 7000 ఒక్కసారే ఇస్తారు గాబట్టి వృద్ధులు కూడా కూటమికే వేసారు👍 SC ST వర్గాలు రెండువైపులా ఉంటారు, వాల్లు ఒకవైపే వేయరుగా..! కనుక కూటమికీ Full swing wave ఉన్నది కనుక, కూటమికి 135+👍
175 కు 175 చెప్పు పర్వాలేదు.
Gftg sdshuberuber😊😊uber uber kkkkkkkkk(kkkkk(kkkkkkkkkd ws🐮
178 వస్తాయి అని సిమరాజా చెపుతున్నాడు.
మొదట నా మనసులో నేను ఎవరికి ఓటు వేస్తాను అని నువ్వు చెప్పు
నువ్వు ఎట్లా ఎట్లా మెజార్టీ ఇస్తా వ్ నువ్వు దేవుడా
Chala chagga chepparu. Appudu nerchu kunnaru astrology 😂
Vijay reddy chala baga cheppinaru
జై జగన్ జై జగన్ జై జగన్ మళ్ళీ సీఎం జగనే మళ్లీ సీఎం జగనే
Malli moddagudiche roju daggarlone vundhi.
Ap will begging 😢😢
Only dreams
@@KSR582బు హూ హూ హూ బు సి
ఆ బ
😂
మొత్తము వైసీపీ వస్తాయి మీ సర్వే చాలా బాగున్నది ఎంత తీసుకున్నావ్వు సిగ్గుందా
ఛానలే వాళ్ళది కనుక 175 కి 185 అని చెపు నాయన, ఏమి భాధలేదు. లాస్ట్. టైం
లాస్ట్ టైం ఆలా చేప్పి 11 వచ్చాయి ఈసారి 0 వస్తుంది.
Results vatchaka chusthunnanu ami kikku undi mama
మీరు సర్వే అని అంచనా వేసి చెప్తున్నారు
మీకు ఇంకో విషయం చెప్పనా
వైసీపీ గెలిచినా 151 ఎమ్మెల్యే లల్లో 72 మంది ఎమ్మెల్యే లు కేవలం 50 నుండి 5000 వేల ఓట్లతో గెలిచారు అంటే ఈ నియోజకవర్గం లో ప్రభుత్వ వ్యతిరేక తప్పకుండ ఉంటుంది మరి దీనిసంగతి ఏంటే అందుకే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను కూడా వైసీపీ కానీ వాస్తవం మాట్లాడాలి ఈ 2024 కి వైసీపీ 47 నుండి 62 మధ్య లో మాత్రమే వస్తాయి ఇది నిజం ఎలక్షన్ తరువాత అప్పుడు మాట్లాడదాం
Ikkada bjp kalavabatti jagan ki + Avuthundhi miniorties and Christians
Jagan ki 105+ Vasthayi
After elections Jagan geliste inko script ready chesko comments lo pettadaniki
Super 👍👍👍
జగన్ గెలిచి చూపిస్తాడు.
మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. YCP 151 నుండి 60 స్థానాలు కోల్పోయినా కూడా అధికారం లోకి వస్తుంది. అదే TDP అధికారం లోకి రావాలంటే 23 స్థానాలు నిలబెట్టుకోవటమే కాకుండా additional గా 67 స్థానాలు తెచ్చుకోవాలి. ప్రస్తుతం AP లో ఎటువంటి wave లేదు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు. చాలామంది చంద్రబాబు 75 ఏళ్ళు వచ్చాయి అయనకు ఈ ముసలి వయసు లో అధికారం అవసరమా అనే ఆలోచన లో ఉన్నారు. ఏమైనా Jagan కు పరిస్థితి అనుకూలం గా ఉంది.
Erripuka ప్రజలకి సరైన పాలన ఎవరు చేస్తారో చూస్తారు కానీ వాడు ముసలోడా ,పడుచొడా అని చూడరు..నువ్వు పక్క వైసీపీ కుక్కవి అని తెలుసు ఎలాగో
చంద్ర బాబు గారికి ప్రజల మీద ప్రేమ కానే కాదు ఈ సారి జగన్ వస్తే తన సొంత కమిటీ నివేదిక నారాయణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసకొని దాదాపు చంద్ర బాబు చుట్టూ ఉన్న 18మంది టీం కలిసి దాదాపు 8000వేల ఎకరాల భూమిని అనంతమైన సంపదను కాపాడే ప్రయత్నం 2 పార్టీ గెలిచిన దాదాపు సంవత్సరం ఆరు నెలల తర్వాత తెలుగు ప్రజలు యువ నాయకత్వం యువ ముఖ్య మంత్రి గా లోకేష్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అని తన అనుకూల మీడియా ద్వారా అన్ని చానల్ లో డిబేట్ లు పెట్టి లోకేష్ కు పెద్ద ఉద్యోగం కట్టబెట్టడం కోసం, 3.జగన్ ను జైలు లో పెట్టడం ఇవి చంద్ర బాబు గారి లక్ష్యాలు అంతే తప్ప ఏమి జరగదు కానీ జనాలు గతంలో చంద్రబాబు అని ఊహించుకొని సంపదను సృష్టించగలడు అని, ఇంతకు మించి సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వగలడు అని పదేపదే చెపుతూ ఉన్నారు మరో కొంత మంది అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఏమి ఇవ్వకపోయినా పరవాలేదు బాబు గెలిస్తే చాలు అంటున్నారు అదే అర్థం కావడం లేదు ఇలాంటి వెధవ నాకొడుకులను షూట్ చేయాల అపుడు అయితే అందరి పేద ప్రజల కోసం పని చేయాలని డిమాండ్ కు వస్తారు దరిద్రం నాయండ్లు ఉన్నారు అన్న
Ysr cp dramatist
Oka yuvathaga naku undhi ma cities lo companoes ravatam agipoyayi maku vizag chana dhuram no jobs
Ii dont need money
😂😂😂😂అబ్బ ఏమి చెప్పాడు మేధావి 1🤦♂️🤦♂️
విజయ్ కుమార్ రెడ్డి super super super super super super super super super super super super super super super super super super
విజయ్ సర్ గారు మేధావి గారు పోయిన ఎలక్షన్ లో తెలుగుదేశానికి 40% జనసేన 7పర్సెంటు 40+7=47 నువ్వు ఉద్యోగస్తులు గాని భవన కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు రాజధాని లేనిది మద్యం భూమి పాము 15% వ్యతిరేకత ఉంది 47+10=57% నువ్వు ఏ లెక్కచేయడంతో చెప్తున్నావ్ నాయనా దేవుడా పోయిన మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్లీప్ చేసింది తెలుగుదేశం పార్టీ మీరు ఎంత జాకీలు వేసుకొని లేపాలి అన్న కాదు
Enka endhuku 100percent Telugu desamu ki Ani chepparadhu bayya
Orey pichoda 2014 loney jagan cm ayyevadu , Me CBN single ga poti chesi vuntye nuvvu enthala voting percentage chepthannavu prajalu evari ki ekkuva madhathi estunnaru antavu CBN ka leka Jagan ka , cheppu pothulu lekunda single ga rammanu mogodu ayitye appudu win ayyi chepinchandra
Janasena 7% lo tdp vyathireka vote ledhantara annayya? Tdp 10 percentage points perigey wave undha AP lo? Kontha vote Congress cheelchadantara? Minorities bjp valla polarise avvarantara? Villages lo balahina vargallo oka 2 percentage points jagan 5 years lo marchaledhu antara?
Voting mathematics are not simple additions anna. Alochinchi chudandi. Mee media sources lo koncham variety introduce cheyandi. Bhinna abhiprayalani nemaruveyandi. Tharuvata opinion form cheyandi. I wish you the best
గ్రేట్ మీరు చెప్పినట్లే 56% కూటమి కి వచ్చాయి
175మిడిల్ -7 వస్తాయి అనుకుంటున్నా
😮😮😮
ఎన్నిసార్లు చెప్పినా నెక్స్ట్ జగన్ సీఎం కావడం ఖాయం
మీరు ఎన్ని రకాల సర్వేలు చేసినా వచ్చేది 💯 వైసిపి ప్రభుత్వమే 175 /కి 175 కన్పామ్ గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి
నా విన్నపం ఆనాడు మనం ఒక చెట్టుని ఎన్నుకుని
ఆ చెట్టుని నాటి దానికి నీరు పోసి పెంచి పెద్ద చేసాము
మనకి ఆ చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని ఎదురుచూస్తు
ఉండే వాళ్ళం కానీ ఆ చెట్టు మనకు ఎటువంటి ఫలాలు
ఇవ్వలేదు మనం ఆ చెట్టుకి ఎన్నో విధాలుగా నీరు పోసి
పెంచినా దాని నుంచి ఎటువంటి ఫలాలు పొందుకోలేక
పోయాం ఇక ఆ చెట్టు వద్దని దానిని తొలగించి కొత్త చెట్టుని
నాటి దానికి నీరు పోసి పెంచుతున్నాము నేడు ఆ చెట్టు మనకు
ఎన్నెన్నో మంచి ఫలాలను అందిస్తూ ఉంది మిత్రులారా అమ్మలారా
అక్కలారా అన్నయ్య లారా తమ్ముళ్ళారా ప్రజలారా బాగా
ఆలోచించండి ఆ చెట్టుకి మనం ఇంకా బాగా నీరు పోస్తే
మరెన్నో అద్భుతమైన మంచి ఫలాలు ఇస్తుంది ఆ చెట్టే
మన జగనన్న జై జగనన్న జై జగనన్న
Nindu falalu kase varaku chudali kada ,1 St kapu lo digubadi thakkuva a chettukaina
gudi , church daggara adukko concept bagundi
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన వారికి విశ్వాసం ఉంటే మళ్లీ జగన్ గారినే గెలిపించుకోవాలి
2024 cm advance congratulations jagan anna ❤️☺️
Pakka ycp 130
అంత ఎక్సపెక్టేషన్ వద్దు గానీ అందులో -119 ఏసుకో
ఈ కామిడీ షో ఇప్పుడు చూస్తుంటే ఎంత కామిడీ గా ఉందో చెప్పలేను.
సార్ జగన్నన మిమ్ములను ఊరుకోడు 175 రావాలి .మీరుమాత్రం బాగా జనాల చెవిలో క్యాబేజ్ పువ్వు..............
Again jagan ji in 2024
మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చెయ్యడం వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది ఇంకోసారి జగన్ గెలిస్తే టాక్సలు కట్టడానికే ప్రజల సంపాదన సరిపోతుంది
ఇంకో మాట ఇది మీ సర్వే
నా సర్వే చెపుతా పరిశీలించండి.
ఎటువంటి పరిపాలనా జోక్యం లేనప్పుడు కేవలం ysr కుమారుడిగా కొంత ఇమేజ్, cbn పై ప్రజలలో ఉన్న అపనమ్మకం అనే కారణాలతో 151 స్థానాలతో విజయం సాధించారు.
ఇప్పుడు కథ వేరే అసలు ప్రజారంజక (కులం, మతం, పార్టీ, వర్గం, మనవాడు, తనవాడు లాంటి భేదాలు లేకుండా ముఖ్యంగా ,పేదల కోసమే పాలన, టైం లైన్ తో కూడిన సేవల వితరణ)పాలన అంటే రుచి చూపించాడు. ఇక ప్రతి నియోజక వర్గంలో మేజర్ వోట్ షేర్ జగన్ దే. ఈ తరుణంలో వై నాట్ 175 జగన్ బుల్లెట్ దిగకుండా ఆపగలరా మహాకూటమి గుండెల్లో.
ఏకంగా తూట్లు పొడిచేసి మూల కూర్చోబెట్టారు.. గుండెలు జారిపోయాయి మీ జలగ గాడికి
వైసీపీ మనిషి
God bless you jagananna
ఈ విజయబాబు జనసేనలో ఉన్నాడు తర్వాత పేటీఎం డబ్బులు కాసేపటి తింగరోడు తిండిబోతుడైన కక్ష ఈర్ష ద్వేషం అసూయ ఒంటినిండా నింపుకున్న సైకో జగన్ చెంత చేరాడు ఈ విజయబాబు విక్రం పోలే తమ్ముడు లా ఉన్నాడు విక్రం పోలేదని చాలా చక్కగా విశ్లేషణ చేస్తాడు ఒక తల్లి కడుపున పుట్టిన విజయబాబు పేటీఎం పైసలకు ఆశ ఆశపడి పులివెందుల పంచాయతీకి బానిస అయిపోయాడు
Blue media. Package Baga tesukununaru
New paytm for ysrcp
Excellent survey sir, jai jagananna jai jai ysrcp johar rajasekhar reddy garu
😮😮😮😢
Next. Ap/cm/ysjaganmohan.reddy.god.bless.all.world.wide.peoples.... Kota
వైసీపీ దగ్గర ఎంత తీసుకున్నారు175 రావని చెప్పండి వైసిపికి
ycp will win the game pl.🎉🎉🎉🎉🎉.
సర్వే సేసావా? లేక నీ అభిప్రాయం చెబుతున్నారా?
In Telangana previously BRS sweeped Know Congress Sweeped Antiincubancy One chance given to YCP Know one chance To TDP front TDP 99 JSP 12 BJP 5 116 YCP 59
చాలా మంచి గా సర్వే చేశారు.మీలాంటి వాళ్ళందరూ కలిసి జగన్ ను నేల పాటించారు.
నాకించారు
Correct 💯
Jafffa survey
Sir
Abn chuskondi anna velli. Samasye undadhu results day varaku
@@blsreddy90😂😂😂
Haha@@blsreddy90
Nenu brahmin. Jai jagan Chala correct ga బాగా చెప్పారు. Excellent Analysis 👌🏻 👏 👍
K🙏 సూపర్ అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు సర్వేల గురించి మా జగన్ గారికి 160 సీట్లు వస్తే బాగుంటది అని అనుకుంటున్నా
😂😂😂😂😂
అందుకే అన్నయ్య నువ్వు కోరుకున్న దాంట్లో ఆరును సున్నా తీసేసి పక్కన ఒకటి తగిలించారు ప్రజలు
Nuvvu చెప్పింది ఒకటైన నిజమయిందా. శాస్త్ర్యంగా ఉంటే కూక్కపిల్ల పుట్టిందనే సామెత. ఇలా చెప్పే వైసీపీ కి కొండేక్కించారు.
Jai Jagan❤❤❤
90 to 100 Seats pakka jaganki vastai malli jagan cm karona kalamlo kuda anta baga chesadu ante karona rakapote inka enta chesevado alochinchandi
కరోనా ఏపీకి మాత్రం వచ్చింది
175 ani anna antunnadu 😂😂😂😂
అవును....ఉద్యోగుల అకౌంట్లో ,పంచాయతీ అకౌంట్లో,స్కూల్ అకౌంట్ల లో డబ్బులు కూడా దొంగిలించిన ఘనత....తుగ్లక్ ది
Bogas survey of medhabi
YCP ఎక్కువ లో ఎక్కువ 60 అంతకు మించి రావు
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 below 50 , anthey brother.
Meeru happy kadha anna aithey. Inka godavemundhi let's believe that and watch abn
😂 మీ రే చూస్తారు
Vijaya babu gadi MERUPU KALALU ,
ADBHUTHAM BOSS ,🙏🙏
Again ycp
Aunaa😂😂
Comedy super🤣🤣🤣🤣
అవును మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎమ్.పీ సీట్లు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డివే.
2024 CM Jagan Mohan Reddy
Garu
Ayyara
మీరు ఇన్ని సొల్లు కబురులు అయినా చెప్పండి... ఇవే లెక్కలు నీకు 2019 లో ఏమి అయింది...
ప్రజలు నీకన్నా నీ నాయకులకన్నా చాలా తెలివైనవారు... చూస్తూ వుండు మీకు సరైన జవాబు దొరుగుతుంది...
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
నువ్వు చెప్పింది కేవలం నాయకులకి మాత్రమే ఆలోచించరు ప్రజలు చక్కగా ఆలోచించి ఎవరికి లాభం అనుకుంటే వారికి ఓటేస్తారు వేస్తారు ఈసారి పక్కా టిడిపి జనసేన మరుగు మరుగు మరువడి పోతాయి అంటే 2029లో కనబడవు
😊b ni byyy😅😮😢😊🎉@@alahariramesh4212
హలో విజయ్ బాబు నువ్వు చాలా బాగా చదువుకున్న వాడివి, ఇలా అమ్ముడు పోయిన మాటలు చెప్పడం నీ స్థాయికి తగ్గ పనులు కాదు, కాబట్టి నీకు ఇలాంటివి చేయాలని అనుకుంటే వైసీపీ కండువా వేసుకో..
ఇది నువ్వు ఎన్నికల ముందు సోది ఇప్పుడు నీకు బుర్ర గిరా గిరా తిరిగి ఉంటది, మొన్ననే హై కోర్ట్ కూడా చి అని గడ్డి పెట్టింది ఇకనైనా మారు మంచిగా ఉండు ఒక వ్యక్తిత్వం కలిగిన గొప్ప.భావాలతో సమాజానికి ఉపయోగపడు...
Paid ysrcp survey ....educated evadu ycp ki vote veyadu
Nenu vestanu
ఎందువలన అనేది అందరికీ తెలియపరచాలి. ప్రజలకు అవగాహన అవుతుంది.
రాష్ట్రం కోసం కాకుండా నువ్వు ఇలాగ చాలా తెలివైన వాడి లాగా నువ్వు కుళ్ళ తో మాట్లాడుతున్నావ్ అని అర్ధమవుతుంటే చీ చీ... నాయకులు కంటే మీరు హీనం గా వున్నారు...
సీబీన్ ఎవరి తో పెట్టు కుంటే నీకు ఏడుపు ఎందుకు అక్కడే నీ బుద్ది బయట పడుతుంది... మీకు లాగా దొంగ రాజకీయాలు చేయలేని వాడు ఏమి చేస్తాడు... ఇలాగ దొంగ మాటలు చెప్పి ప్రజలని నమ్మించి బాబు బయటకు వచ్చేలా చేసారు ఏమి అయింది చూసాం... మీరు ఎదో పీకుతాం అన్నారు ఏమి చేసారో అందరు చూసారు మీరు మీ స్వార్థం కోసం నోరు మేడపల రాష్ట్రానికి మీవల్ల ఓరిగింది ఏమి లేదు...
మరి ఇప్పుడు ఎప్పుడు సీబీన్ ఓపెన్ గానే పొత్తు రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్తున్నాడు మరి రేపు సెంట్రల్ లో ఉండేది వాళ్ళే...
తప్పదు...
Janalanu erripapalanu chestunnaru jaganku mahaite 50 seats Kante ekkuva ravu rasi pettuko
175 ki 175 yenduku ravu?
Professor nageswara correct analasys vijay babu one side analasis
మీరు ఎటు నుంచి సీట్లు రాని వారు తన్నుకొన్నా అన్ని వైపులా వైసిపి కి లాభం ఆన్న మాట
Baagaa surveys ki money tisukuni emainaa cheputaaru😢
Jai Jagan
మరి ఇంత అబజర్వేషన్ చేసిన మహమేధావి అనాలసిస్ ఎంతవరకు కరెక్ట్ ఇఇంది
Superga chepparu sir
Abbo😂😂
సీనియర్ ఎడిటర్ గారు రిజల్ట్స్ బోల్తా పడ్డారు
భలే చెప్పావు రా😂😂😂
నెక్స్ట్ సీఎం జగనే
Aunaa ekkada
Super Babu😮😮
సర్వేలన్నీ వారి వారి పార్టీల mind game. ఇవన్నీ నాలుగు గోడల మధ్య జరిగే కథలు😂😂😂
Jai jagan anna
కరెక్ట్ ఎనాలిసిస్
Next CM Ys jagan Mohan Reddy
Jai జగన్❤❤
Very reasonable and practical and real forecaste
కరెక్ట్ గా చెప్పారు
అలాగే అనుకుందాం.. మరి why not 175 ఏమయిందిరా 😂
❤❤
Super study
Neeku bokka analysis.Neevu YCP package analysist.Veedu TDP vyatireki.
Enni sample tisunnaro cheppagalara sir miru excel sheet lo evo kaki lekkalu vesukoni analysis cheyavaddu sir
విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు సొంతంగా చెప్తున్నారు సర్వే చేసి చెప్పండి బాగా సర్వే చేసి చెప్పినా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే కరెక్ట్. విజయ్ కుమార్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడండి. వైయస్సార్సీపి ఎలా వస్తుంది అండి రాజధాని లేదు స్పెషల్ స్టేటస్ సంపాదించలేదు మద్యపాన నిషేధం లేదు ఎలా వస్తది అనుకుంటున్నారు
Yes, మీరు చెప్పింది కరక్ట్ గా చెప్పారు
కల వచ్చిందా ఏమి, మేల్కొండి! ఈ సర్వే వాస్తవ వీరుధ్ధం!అబద్దాలతో కూడిన విశ్లేషణ ఇది! ప్రజల మనోభావాలకు విరుద్దంగా వుంది విశ్లేషణ!
151లు 175 లు కలలో కల్ల కనుక ఈ డమాపుస్కులు ఎవరూ నమ్మరు!
FULL SWING WAVE కూటమికి ఉన్నదనేది వాస్తవం! 4 జూన్ ఇదీ లెక్క👇
TDP=115 to125 MLA.
JANASENA=16 to18 MLA.
BJP=5 to 8 MLA. కూటమికి 20 to 23 వరకూ MP Already Dicided by People of AP.👍
Yes, malli ycp ne God bless you jagananna
Vijay babu gaaru super
మీరు ఎప్పటినుంచో వై.సి.పి.కి అనుకూలంగా ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం అందుకే మేము నేషనల్ సర్వే మాత్రమే నమ్మతాము అది అయినా ఎన్నికలు అయిన తరువాత సర్వే మాత్రమే
Any one watching in 2025
Money anta icharu
Vijay babu, ఈ discussion ఇప్పుడు చూసుకో , బుర్ర ఎక్కడ పెట్టుకుంటావో ప్రజలు చూస్తారు.
అపరా నీశాస్త్రీయ సర్వే... పనికిమాలిన సర్వే
మి. తెలివితేటలు. అతితెలివితెతలు. మీకుజోహరంద్
babu , Vijaya babu !! exact gaa cheppaaru !!!
175 /175 25/25 TARGET JUNE 4TH PRAMANASWIKARAM
Yes కరెక్ట్
Take ₹5 paytm money
After election nee amaravathi sorry kamaravathi sorry bramaravathi lo plot sale chesthe adhe 5rs vasthayhi le bro
@@phjani😂😂 jokes on you
@@phjaniba ja palace😊😊😊
Anna , channel peru sakhi 2 ani marchave
It's true Jai Jagan once again CM 2024
విజయబాబు నీవు చెప్పేవి అన్ని సొల్లు ఇది ఎంతమందిని అడిగి చెపుతున్నట్లు ఇవన్నీ డొల్ల కబుర్లు ప్రజలు ఎవ్వరూ నమ్మరు
ఈయన తగ్గించాడ ట వినండి?!అక్కడే అర్ధం అయి పోలా??😄😄😄😄
Commedy survay super
TDP+95. Ycp+80
విజయ బాబు కి జగన్ అంటే "విపరీతమైన" అభిమానం పాపం
ఇవి అన్నీ ఉపయోగ పడవు .
తకిట తకిట తందాన
విజయ్ బాబు జూన్ తరువాత ఎక్కడ ఉంటాడో?
జగన్ ని నాశనం చేసింది కె ఎస్ ప్రసాద్, నువ్వు అని నాకు ఇప్పుడు అర్థం అయింది.
వాస్తవ విదుధ్ధంగా వుంది మీ విశ్లేషణ! మేధావులు అని అనిపించుకుంటున్న వారు కూడా డబ్బుకు దాసోహమైపోయారని చాలామంది అనుకొంటున్నారు!
ప్రజలు మనోభావాలు ఇలా ఉన్నాయ్!👇
పధకాలు రాని వారే ఎక్కువ! వాల్లెవరూ మీకు వేయరు! EDUCATED & URBAN VOTERS, YOUTH, అగ్ర వర్ణాలు, బిజినెస్ పీపుల్ & వాల్ల ఫేమలీస్, ఎంప్లాయిస్ & ఎంప్లాయిస్ ఫేమలీస్, యూత్ ఉమెన్ వీరెవరూ మీకు వేయరు! కనుక, మెజారిటీ లేడీస్ కూటమికే వేస్తారు వేసారు కూడ!👍
PENSION 4000 చేసారు, 7000 ఒక్కసారే ఇస్తారు గాబట్టి వృద్ధులు కూడా కూటమికే వేసారు👍
SC ST వర్గాలు రెండువైపులా ఉంటారు, వాల్లు ఒకవైపే వేయరుగా..! కనుక కూటమికీ Full swing wave ఉన్నది కనుక, కూటమికి 135+👍
😅😅😅😅😅😅
MIRU CHEPPE ANALYSIS VAASTAVAM KI CHALAA DURAM UNDHI ANI SAAMANYUDU KI CLARITY UNDHI . OKATI MIRU PAID BATCH , RENDU KNOWLEDGE LENI ROTTA BATCH . YENNIKALU AGAV... RESULTS RAAKAA THAPPADU . VACHAKAA MIREM CHEPTHARU ????
SIGGUNDAALI KAASTHAINAA......