మోడీ ప్యాకేజీ విశాఖ ఉక్కును కాపాడుతుందా? || Will Modi package save Vizag Steel? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 138

  • @kameshgudala8004
    @kameshgudala8004 9 ชั่วโมงที่ผ่านมา +20

    ఇల్లును అమ్మేసే టప్పుడు రంగులేసి ఇస్తాం కదా, వాడు కొనుక్కొని తిరిగి మళ్ళీ పెట్టుబడి పెట్టకుండా ముందుగా వీళ్లే పెట్టుబడి పెట్టి చివరగా సమయం తీసుకుని పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు

  • @Bharat_Ya
    @Bharat_Ya 8 ชั่วโมงที่ผ่านมา +13

    Excellent Analysis Sir 😢....

  • @kvlnreddykvln784
    @kvlnreddykvln784 7 ชั่วโมงที่ผ่านมา +9

    Execelllent గా చెప్పారు సార్...వెల్ said👍👍👍

    • @bbravoalpha
      @bbravoalpha 5 ชั่วโมงที่ผ่านมา

      Super.
      He raised very valid point

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 9 ชั่วโมงที่ผ่านมา +13

    ఎప్పటినుండో వున్న విశాఖ ఉక్కుకు గనులు కేటాయించలేదు కానీ మిట్టలు కు కొద్దిరోజుల్లోనే కేటాయింపు అర్థం అవుతుందా

    • @ad8943
      @ad8943 9 ชั่วโมงที่ผ่านมา +1

      Vishaka steel plant ku ganulu ketayiste akkada kuda dopidi modalavutundi. Ye prabhutvam samstha sariga undo cheppu.

    • @veeranjib-z4k
      @veeranjib-z4k 9 ชั่วโมงที่ผ่านมา

      Poti padu win kavali, anthe gani prathi sari gao. Naku ivale ante ela. Employee doesn't work, donga darilo valui pilloloki jobulu ivadam . Bayata valiku avakasalu levakonda cheyadam, peoples tax vaste here, go t close cheyali

    • @SujathaKarnati-n9i
      @SujathaKarnati-n9i 9 ชั่วโมงที่ผ่านมา

      Are వెదవ ప్రైవేట్ వాడు దేశాన్ని దోచుకుంటున్నారు​@@ad8943

    • @kbnaidu8792
      @kbnaidu8792 9 ชั่วโมงที่ผ่านมา

      గత 5 సంవత్సరాల లో... గనులు లేవు, ప్యాకేజీ లేదు, మిట్టల్ లేదు?

  • @bhimaraovadisa121
    @bhimaraovadisa121 8 ชั่วโมงที่ผ่านมา +11

    You are 100% right

    • @bbravoalpha
      @bbravoalpha 5 ชั่วโมงที่ผ่านมา

      Super

  • @gorlisattibabu4730
    @gorlisattibabu4730 43 นาทีที่ผ่านมา

    సార్ మీరు సూపర్ గా చెప్పారు సార్ 👌👌💐💐

  • @ravikumar-th8xo
    @ravikumar-th8xo 5 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి నమస్కారములు మీ యొక్క ప్రతి వీడియోను కూలంకశంగా చూస్తూ ఉంటాను మీరు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని ప్రధానమంత్రి గారికి గాని ముఖ్యమంత్రి గారికి గాని వ్రాతపూర్వకంగా రాశి దానిని మీరు చేసేటువంటి వీడియోలలో pdf రూపంలో పొందుపరిస్తే ఇంకా బాగుంటుంది

    • @raghavamorusupalli7557
      @raghavamorusupalli7557 19 นาทีที่ผ่านมา

      IF HE IS THAT WORTHY PM COULD HAVE INVITED. ALL HIS VIEWS ARE CYNICAL AND DISTRUSTFUL

  • @dr.rajubabusomala5357
    @dr.rajubabusomala5357 ชั่วโมงที่ผ่านมา

    Excellent professor ji...thanks for your voice of steel plant crisis 1000% correct points you raised...we are praying for you sirji..
    Thanks a lot.....sirji

  • @subbaraoyerramsetty2869
    @subbaraoyerramsetty2869 2 ชั่วโมงที่ผ่านมา +2

    First PM should declare that Vizag Steels will not be privatized.

  • @mnagaraju8729
    @mnagaraju8729 7 ชั่วโมงที่ผ่านมา +7

    మాకు కావాల్సింది Steel plant ను SAIL లో Merge చెయ్యండి. సొంతంగా గనులు కేటాయించండి.

    • @metaman-z8k
      @metaman-z8k 6 ชั่วโมงที่ผ่านมา +1

      SAIL kuda privatisation chesthe yemiti paristiti

  • @kimuduchinnamnaidu6606
    @kimuduchinnamnaidu6606 ชั่วโมงที่ผ่านมา

    Good అనలైజింగ్

  • @mnagaraju8729
    @mnagaraju8729 7 ชั่วโมงที่ผ่านมา +5

    మాకు నాలుగు నెలల నుంచి జీతాలు సరిగ్గా రావడం లేదు . దీని గురించి ఆలోచించండి.

  • @bbravoalpha
    @bbravoalpha 6 ชั่วโมงที่ผ่านมา +2

    Superb sir
    Captive Mine required for VIZAG STELL
    Package is welcoming movement but needs MINE for long-term development
    GREAT ANALYSIS
    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 39 นาทีที่ผ่านมา

    Excellent message and analysis sir.Re-Merge Vizag Steel Plant with SAIL

  • @sriramjaggumantri2767
    @sriramjaggumantri2767 2 ชั่วโมงที่ผ่านมา +1

    లేని మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మైన్స్ అడుగుతున్నారు, కానీ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంటు కోసం మైన్స్ ఎందుకు అడగడం లేదు. కూటమి కుట్ర కోణం అధ్రం కావటం లేదా ఆంధ్ర ప్రజలకు మోస పోవడం అలవాటైపోయింది

  • @uppalapatimariyababu9809
    @uppalapatimariyababu9809 56 นาทีที่ผ่านมา

    Well said sir

  • @RamadeviBammidi
    @RamadeviBammidi 7 ชั่วโมงที่ผ่านมา +3

    Excellent sir

  • @gspraju
    @gspraju 10 ชั่วโมงที่ผ่านมา +6

    Yes sir, package echi they will sell to Adani so. He will get extra these 11500cr

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 9 ชั่วโมงที่ผ่านมา +6

    Modi govt shows interest to provide iron row sources for private industries & neglects to provide sources for govt stell industries. Indirectly govt is the reason for the losses in govt industries. To sell them to private corporate powers they are doing like this.

  • @srinivasareddybhavanam2072
    @srinivasareddybhavanam2072 4 ชั่วโมงที่ผ่านมา +2

    నిజాన్ని నిర్భయంగా చెప్తే అర్థం చేసుకోలేని మీ అజ్ఞానికి నమస్కారాలు ,మన రాష్ట్రానికి జరిగే నష్టం గురించి మాట్లాడితే తప్పా మిత్రులారా

  • @allurajesh613
    @allurajesh613 8 ชั่วโมงที่ผ่านมา +4

    Super sir, what a analysis

  • @rudrark7692
    @rudrark7692 3 ชั่วโมงที่ผ่านมา +1

    Well Said Sir All of ur words are True

  • @shyamsundergunturu4767
    @shyamsundergunturu4767 5 ชั่วโมงที่ผ่านมา +1

    Well said. It seems leaders are not using their brains weather they are in central or state. Even the officials are like that.

  • @RajaSheikar
    @RajaSheikar 9 ชั่วโมงที่ผ่านมา +25

    అసలు తెలంగాణలో సమస్యలు గురుంచి కానీ తెలంగాణ రాజకీయాల గురించి కానీ మీరు ఎందుకు మాట్లాడరు తెలంగాణ అస్తిత్వం అంటే మాత్రం ఆంధ్ర రాజకీయనాయకులు వల్ల తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది అని సొల్లు చెప్తారు మీకు మీరు importance తీసుకొని తెలంగాణ రాజకీయాలు, సమస్యలు గురుంచి మాట్లాడలేకపోతున్నారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటము చేసింది దేనికోసం అయ్యా 🙏🙏🙏🙏🙏

    • @Madhug1989-kpit
      @Madhug1989-kpit 8 ชั่วโมงที่ผ่านมา

      Correct bro..congress vallu valla intipiki vastaru emanna ante..ikkada aa chance ledu kada😂😂😂

    • @koraganti
      @koraganti 8 ชั่วโมงที่ผ่านมา +4

      MODI HATAWO
      VIZAG STEEL BACHAWO
      VIZAG STEEL PLANT MERGE IN SAIL.. OR IRON ORE MAINS NI IVVALI,
      BJP GOVERNMENT NAYAVANCHANA PARTY,IN THE NAME OF GOD
      BJP GOVERNMENT ONLY CORPORATE SERVENT PARTY,

    • @krishnasurapaneni3090
      @krishnasurapaneni3090 8 ชั่วโมงที่ผ่านมา

      Jaggadi laaaga telangana lo kuda evaraina PAYTM chillara visiritheee appudu maatladathadu

    • @srinivasulunaidu5818
      @srinivasulunaidu5818 4 ชั่วโมงที่ผ่านมา +2

      ఆంధ్రప్రదేశ్ లో ప్యాకేజీ📦📦📦📦📦 ఉంటే, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతారు?

    • @madhunarava1221
      @madhunarava1221 4 ชั่วโมงที่ผ่านมา +2

      సోదరా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందినది స్టీల్ ఫ్యాక్టరీ విశాఖ... అందరూ కలిసే పోరాడారు అప్పట్లో..

  • @losarikumar7111
    @losarikumar7111 8 ชั่วโมงที่ผ่านมา +3

    Vizag plant is under Central Govt.

  • @sivakumar.telu.
    @sivakumar.telu. 2 ชั่วโมงที่ผ่านมา +2

    Nenu steel plant employee ni. Last 4 months nunchi maku salarys kuda evaledu😢😢. Meru chepindi nijam sir.

  • @venkateshbezawada9622
    @venkateshbezawada9622 3 ชั่วโมงที่ผ่านมา +1

    గనులు కేటాయిస్తేనే మోడీ కి చిత్తశుద్ధి ఉన్నట్లు

  • @madhusudanmallavarapu3340
    @madhusudanmallavarapu3340 7 ชั่วโมงที่ผ่านมา +2

    Excellent analysis.Vinandi Babu&Pawan

  • @UlliPu-g4b
    @UlliPu-g4b 7 ชั่วโมงที่ผ่านมา +1

    We డిమాండ్ 1.Iron ore mines from bacheli, kirandol, bailadila. 2. Tax deduction or holiday 3. బ్యాంక్ గ్యారంటీ 🎉❤🎉4.recruitment

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 7 ชั่วโมงที่ผ่านมา +2

    well said

  • @rudrark7692
    @rudrark7692 3 ชั่วโมงที่ผ่านมา

    Thank for ur support 👍

  • @apparoa2044
    @apparoa2044 4 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @babjeesarika2633
    @babjeesarika2633 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఇది ఒక కంటి తుడుపు చర్య. విశాఖఉక్కు కోసం ఐరన్ore మైన్స్ కేటాయించలేదు. Satellite Port ఇవ్వలేదు ఏదో డబ్బులు ఇచ్చి కళ్ళబోల్లి కబుర్లు చెప్పడం దుర్మారమైన బుద్ది కనిపిస్తుంది

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 2 ชั่วโมงที่ผ่านมา +1

    నాగేశ్వర్ గారు, ఈ వీడియో మీ knowledge చూపెట్టే ఊకదంపుడు ఉపన్యాసం లాగా ఉంది. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇంతకు ముందు చెప్పిన లెక్కల్లో చాలా తప్పులు ఉన్నాయి. Inflation అసలు లెక్క లోకే తీసుకోలేదు. జెపి గారు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్. ప్రభుత్వం పని స్టీల్ ప్లాంట్ నడపడం కాదు. దాని స్థానంలో ఒక విద్యుత్ పరిశ్రమ పెట్టినా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అయినా ప్యాకేజీ చూడకుండా ఈ సోది ఎందుకు సార్.

  • @vishnuallinone8026
    @vishnuallinone8026 5 ชั่วโมงที่ผ่านมา

    Great analysis sir😅

  • @srinivasraogalla1169
    @srinivasraogalla1169 8 ชั่วโมงที่ผ่านมา +7

    Vizag steel ni SAIL lo merge cheste India lo number 1 steel plant avutundi .ide machi alternative

  • @EduMastery
    @EduMastery 2 ชั่วโมงที่ผ่านมา

    Both ruling and opposition know everything. But no one will ask the centre

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 3 ชั่วโมงที่ผ่านมา

    కాపాడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కావాల్సింది ఆర్థిక ప్యాకేజీ కంటే ఉపయుక్తమైన ఇనుప ఖనిజపు గనుల ఎలాట్ మెంట్.

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 3 ชั่วโมงที่ผ่านมา

    ముడి సరుకు ఇస్తేనే (క్యాప్టివ్ మైన్స్ అలాట్ చేస్తేనే) నమ్మకం కలిగేది!

  • @subbareddy471
    @subbareddy471 6 ชั่วโมงที่ผ่านมา +1

    I think this money is for giving VRS to employees.

  • @raghavamorusupalli7557
    @raghavamorusupalli7557 16 นาทีที่ผ่านมา

    HELLO PROF! CAN YOU ACKNOWLEDGE THE FILLIP GIVEN BY CBN'S POLICY DECISION ON SINGARENI IN EARLY 2000

  • @somasekharemani1466
    @somasekharemani1466 9 ชั่วโมงที่ผ่านมา

    Namaste siruuuu

  • @tanishqrealty
    @tanishqrealty 2 ชั่วโมงที่ผ่านมา +1

    Anni ProNag sir ni adigi cheyalanna mata, meeru ee smpl questions ni 11R ni kani KCR ni adige dairyam ProNa sir ki vundha

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 3 ชั่วโมงที่ผ่านมา

    Corruption is rampant in Vishakha steel plant. Whether it will protect it or not nobody knows. Crying of agitators should end on central government. They should devise plans to bring it into profits

  • @KSRK-s8e
    @KSRK-s8e 6 ชั่วโมงที่ผ่านมา +1

    Adhe mana Jagananna aithe kendram medalu vanchevaadu😢😢

  • @mvssprasad3030
    @mvssprasad3030 3 ชั่วโมงที่ผ่านมา +1

    ఏమి చేస్తే మీకు తృప్తి ఉంటుంది సార్

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 4 ชั่วโมงที่ผ่านมา +2

    విశాఖ ఉక్కు ప్యాకేజీ📦 ఏమో కానీ తెలంగాణ రాష్ట్ర వాసివి నీకు ఆంధ్రప్రదేశ్ ప్యాకేజీ📦📦📦📦📦 వస్తున్నది కదా! థ్యాంక్స్!!

  • @VinodKumarG-pr4oe
    @VinodKumarG-pr4oe 24 นาทีที่ผ่านมา

    Sir talk about telangana politics i dont see many vidoes related to telangana issues whether your assumption all good in telangana so you are not talking. Its very surprising there are lot of issues in telangana you are not analysing but you talking about international affairs

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om 5 ชั่วโมงที่ผ่านมา +1

    package raanantha varaku, package ledu antadu panthulu. package ichchinaaka em ichchirru antadu. telangana lo problems gurinchi matlaadadu endukante akkada congress undi. bjp meeda yedupe yedupu.....

  • @Kiran143-f2k
    @Kiran143-f2k ชั่วโมงที่ผ่านมา

    He is 100 percent crct

  • @ssivareddy7972
    @ssivareddy7972 2 ชั่วโมงที่ผ่านมา

    Tughlaq payment vastunda ippudu kuda.. Only CBN & Lokesh can save ap state

  • @rpatro5723
    @rpatro5723 9 ชั่วโมงที่ผ่านมา +5

    సెంటిమెంట్ పనిచేయదు, రియాలిటి గుర్తించాలి అని CBN చెప్పారు కదా.

    • @umamahesh5035
      @umamahesh5035 8 ชั่วโมงที่ผ่านมา +2

      Mari centiment tho politics jarapochaaa telugu desam ani

  • @gspraju
    @gspraju 10 ชั่วโมงที่ผ่านมา +4

    Coal evachu kadha

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 7 ชั่วโมงที่ผ่านมา

    What Jagan is doing as opposition leader he is first culprit

  • @gsrinivasarao8896
    @gsrinivasarao8896 5 ชั่วโมงที่ผ่านมา

    It is political game and no political party going to help visakha steel plant

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఒక లక్ష కోట్లు ఇచ్చేస్తే స్టీల్ ప్లాంట్ కి కమ్యూనిస్ట్ లు హ్యాపీ గా ఉంటారు, పని చేయమని ఎంప్లాయిస్ కి మాత్రం చెప్పరు.

    • @pentadrig2403
      @pentadrig2403 23 นาทีที่ผ่านมา

      అంబానీ కి 4లక్షల కోట్లు, అదానీ కి 2లక్షల కోట్ల రూపాయలకు లబ్ధి కేంద్రం ఇచ్చింది కదా... మీకు చాలా ఆనందం గా ఉంటుంది కదా

  • @venkatanagendrababugarikap5310
    @venkatanagendrababugarikap5310 4 ชั่วโมงที่ผ่านมา +2

    బాగుంది సార్, ఏమి ఇవ్వనంత కాలం ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఇస్తుంటే ఇది విషయమే కాదంటున్నారు

    • @hidingcitizen5781
      @hidingcitizen5781 4 ชั่วโมงที่ผ่านมา

      Orey pulka ivvaalsindi ivvatam ledu antunnaaru sir... Tell me one thing ?? Why CBN or PK not asking one own mine for vizal steel plant ?? Just answer this one alone pulka ??

  • @atcharaonagireddy5143
    @atcharaonagireddy5143 8 ชั่วโมงที่ผ่านมา +1

    This is the pavankalyn goal

  • @VenkatadurgaprasadGudivada
    @VenkatadurgaprasadGudivada 21 นาทีที่ผ่านมา

    Samnya madhyathargathi public chala asahanamtho vunnaru adhayam karchu anni gamanisthunnaru children education kosam a ntha spend chaysina no rejalt students kuda asahanam tho vunnaru public domain lo ki vaylli oka mike camera laykunda oka government vaygila sech chayndi public asahanam kanupadathadhi public media law annitipai asahanam tho vudhi

  • @hemanthkumar-gs2yp
    @hemanthkumar-gs2yp 2 ชั่วโมงที่ผ่านมา

    Sir next video...Credit goes to Pawan ani

  • @raghavendrasarma4755
    @raghavendrasarma4755 3 ชั่วโมงที่ผ่านมา

    The professor should wait for the details of the package before talking and spitting venom!

  • @bandlarajendra1907
    @bandlarajendra1907 6 ชั่วโมงที่ผ่านมา

    💐💐💐💐💐💐💐💐💐

  • @gspraju
    @gspraju 10 ชั่วโมงที่ผ่านมา

    After long timed I agree with you sir. Package drama sir, TDP ki package anta istam sir

  • @babavalishaik7429
    @babavalishaik7429 3 ชั่วโมงที่ผ่านมา

    Nageswara rao garu mi debetlu Anni chustha nenu everemanna ippati varaku pattinchu koledu nenu prastuta paristilo ee 11000 cr. Reject chesi cbn bitiki rammantara

  • @somasekharemani1466
    @somasekharemani1466 9 ชั่วโมงที่ผ่านมา +2

    Anduke matladatledu kada

  • @maheshbalivada5369
    @maheshbalivada5369 9 ชั่วโมงที่ผ่านมา +2

    రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అడిగింది. కదా ఏమి కావాలి అని అప్పుడు ఎందుకు అడుగ లేదు😮

  • @pranathivarahagiri5353
    @pranathivarahagiri5353 5 ชั่วโมงที่ผ่านมา

    10000cr equity ichindi central govt

  • @somasekharemani1466
    @somasekharemani1466 9 ชั่วโมงที่ผ่านมา

    Visakha vukku sarle gani Rahul soroos garu yuddham chestadata against Indian state annadu vadi gurinchi matladaru siruuu

  • @mallikarjunasetty1632
    @mallikarjunasetty1632 2 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/ICTY0SvUtRI/w-d-xo.htmlsi=z-cAHAKfNH9nOcsH

  • @jsalla
    @jsalla 8 ชั่วโมงที่ผ่านมา

    True analysis... This is part of BJP's plan to sell Vizag steel to his corporate friends as they have been saying that they want to privatise it

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 4 ชั่วโมงที่ผ่านมา

    Crying people always cry, whatever help central govt give.

  • @shaikarafath4830
    @shaikarafath4830 4 ชั่วโมงที่ผ่านมา

    Prastutam govt leka private krinda vunda private krinda vunte vupayogamemundi

  • @ritantareprises7967
    @ritantareprises7967 10 ชั่วโมงที่ผ่านมา +6

    ఎందుకు ఇవ్వాలి?
    😢 ప్లాంట్ లోకి బస్ లో వెళ్ళి హాజరు పట్టీలో హాజరు వేయించుకుని రిటన్లో అదే బస్ లో ఇంటికి పోయే చాలా మంది ఉద్యోగులను పోషించడానికా ?

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 9 ชั่วโมงที่ผ่านมา

      CBN and పవన్కల్యాణ్ ల నిజాయితీ ని steelplant విషయం నిగ్గు తేల్చుతుంది .
      అమరావతి ఊపిరి పీల్చుకో ,పోలవరం ఊపిరి పీల్చుకో ,స్టీల్ ప్లాంట్ ఊపిరి పీల్చుకో .
      స్టేట్ పెద్దలు ,సెంట్రల్ పెద్దలు ఈ 5years ముగిసేలోగా ఆ సంస్థలు స్వయం గా నిలబడే దానికి ఏమ్ చేస్తారు చూద్దాం .

    • @shobhanbabu9428
      @shobhanbabu9428 9 ชั่วโมงที่ผ่านมา +5

      అలా ఇంటికి వెళ్తే స్టీల్ ప్లాంట్ అంత ఉత్పత్తి నీ .....చేస్తున్నాడా గూట్లే

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 9 ชั่วโมงที่ผ่านมา +1

      ఈ విషయం నిర్వహణ లోపం మాత్రమే దీన్ని సాకుగా చూపి తెగనమ్ముతాం అనడం తప్పు .

    • @ritantareprises7967
      @ritantareprises7967 9 ชั่วโมงที่ผ่านมา

      @purnachandrarao7176 కాదు అండి ఉద్యోగులకు ఆ ప్లాంట్ కామధేనువు లా ఎవడికి కావాల్సిన విధంగా వాడు వాడుకుంటే లాస్ రాదా అండి .ఉద్యోగ భద్రత ఉండవచ్చు కానీ మరీ బంగారు బాతు గుడ్డు పెట్టే బాతునే కోసుకు తినాలి అనుకుంటే ఇలాగే ఉంటుంది.

    • @bottasomeswararao3315
      @bottasomeswararao3315 9 ชั่วโมงที่ผ่านมา +5

      ఒరేయ్ బాబు వచ్చి మా కోకోవెన్ లో గాని బ్లాస్ట్ ఫర్నేస్ లో గాని sms లో గానీ ఒక గంట మాలగా పని చేసి ఇంటికి వెళ్ళు తెలిసింది అక్కడ పని ఎలా ఉంటుంది అని

  • @rvv1599
    @rvv1599 9 ชั่วโมงที่ผ่านมา +8

    వీడు చచ్చినా ఏపీ గురించి మంచి గా మాట్లాడడు.....

    • @bbravoalpha
      @bbravoalpha 5 ชั่วโมงที่ผ่านมา +1

      He raised very valid point
      🎉🎉🎉🎉🎉

    • @RandomVideos-gs1rf
      @RandomVideos-gs1rf 4 ชั่วโมงที่ผ่านมา

      Vinnava asala em annado ayana

    • @bbravoalpha
      @bbravoalpha 4 ชั่วโมงที่ผ่านมา

      @@RandomVideos-gs1rf inko sari vinandi

    • @SappaSuresh-s2d
      @SappaSuresh-s2d 55 นาทีที่ผ่านมา

      Nee bhaasha galeejga vundhi.mee kutunbha sabyulatho maatlaade bhaasha idhena???

    • @bbravoalpha
      @bbravoalpha 51 นาทีที่ผ่านมา

      @@SappaSuresh-s2d good sir

  • @jithinprasadsurapaneni4866
    @jithinprasadsurapaneni4866 3 ชั่วโมงที่ผ่านมา

    ఏమో! నమ్మలేం.

  • @santhu0237
    @santhu0237 ชั่วโมงที่ผ่านมา

    మళ్ళీ డ్యూటీ ఎక్కారు
    కక్కండి ఇంకా కక్కండి ప్రొఫెసర్ గారు

  • @syamprabhakar439
    @syamprabhakar439 ชั่วโมงที่ผ่านมา

    Mr.Nageshwar better stop.Andhra matter as if Telangana no issues
    You need Mlc post purpose talking nonsense

  • @RamadeviBammidi
    @RamadeviBammidi 7 ชั่วโมงที่ผ่านมา

    Employees ki salaries lavu sir

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 5 ชั่วโมงที่ผ่านมา

    Will not save i feel

  • @koushikprogamingandenterta2168
    @koushikprogamingandenterta2168 4 ชั่วโมงที่ผ่านมา

    మోడీ ప్యాకేజీ విశాఖ ఉక్కు ను కాపాడుతుందేమో చెప్పలేము కానీ మీ విశ్లేషణలు విశాఖ ఉక్కు ను ఖచ్చితంగా కాపాడుతాయి

  • @k.v.ramulupulagam9855
    @k.v.ramulupulagam9855 9 ชั่วโมงที่ผ่านมา

    Why the Steel Plant employees not demanding for captive minings. They are just demanding not to close steel plant

    • @bottasomeswararao3315
      @bottasomeswararao3315 9 ชั่วโมงที่ผ่านมา +1

      We are asking last 30 years captives mines

  • @K3Labs
    @K3Labs 3 ชั่วโมงที่ผ่านมา

    Don't loose your credibility. You made same questionable comments over the funds for Amaravati capital during budget sessions. Cut chesthe, funds vastunnai, work start ayyendi...

  • @hanumantharao4289
    @hanumantharao4289 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ ప్రొఫెసర్ కి బాగా తెలుసు మైన్స్ గురించి మళ్ళిచెబుతాడు కానీ గత 30 ఇయర్స్లో మాట్లాడలేదు.

  • @EduMastery
    @EduMastery 2 ชั่วโมงที่ผ่านมา

    1.Allocate dedicated mines
    2. Provide dedicated freight and port facilities
    3.allocate coal blocks or suitable renewable energy
    4.grant loans for operational expenses
    5. Merge it in SAIL

  • @gopig3123
    @gopig3123 10 ชั่วโมงที่ผ่านมา +2

    గనుల కేటాయింపు చేయమని చాలు స్టీల్ ప్లాంట్ లాభాలు వస్తాయే😂😂😂😂😂😂😂😂😂

  • @somasekharemani1466
    @somasekharemani1466 9 ชั่วโมงที่ผ่านมา

    Rahul soroos batch lo meeru kuda vunnattunnaru kada

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 9 ชั่วโมงที่ผ่านมา +4

    ఆంధ్రా గురుంచి నీకు ఎందుకు వల్లూ వీళి నీ తెలంగాణ గురుంచి ఆలోచించు

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 9 ชั่วโมงที่ผ่านมา +1

      atla aithay chala madi andhra journalists kuda TG gurinchi analysis chestundru kada anna mari,antay TG ki oka vidhanga AP ki oka vidham aa

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 9 ชั่วโมงที่ผ่านมา +2

      Andhra india lo ledha

  • @sumanthlagadapati5910
    @sumanthlagadapati5910 2 ชั่วโมงที่ผ่านมา

    Vidiki kadupu mandipotundii... Nizamabad lo pasupu board gurinchi video kuda cheyale kanisam.. kadupu ragilipotundii chaini ki 😂

  • @UlliPu-g4b
    @UlliPu-g4b 7 ชั่วโมงที่ผ่านมา

    Visakhapatnam steel plant కి ఇనుప ఖనిజం గనులు వస్తుంది....10300cr తో పాటు iron ore mines....
    జై ఆంధ్ర జై bjp

  • @muralikrishnanp7824
    @muralikrishnanp7824 7 ชั่วโมงที่ผ่านมา

    Meeru visaka vasulithe venting spandhichandi.

  • @KG-xj9sw
    @KG-xj9sw 3 ชั่วโมงที่ผ่านมา

    Anchor has poor knowledge
    Pathrikallo pani chesevallaki em thelusu adagataniki bhajana thappa
    Bhajana thappa

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 9 ชั่วโมงที่ผ่านมา

    Total Narendra Modiji credit

  • @Bees3689
    @Bees3689 8 ชั่วโมงที่ผ่านมา +1

    Mr professor, maa Andhra gurunchi neeku enduku?

    • @UlliPu-g4b
      @UlliPu-g4b 7 ชั่วโมงที่ผ่านมา

      నీవంటి చేత కాని 😂

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 6 ชั่วโมงที่ผ่านมา

      😂😂mari mi andhrollu TG politics paina endhuku analysis chestaru mari, so stop this dividing words