Political Analyst KS Prasad Latest Survey Report On AP 2024 Elections | YCP Vs TDP - Janasena Party

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 2K

  • @SrinuvasnaiduPragada
    @SrinuvasnaiduPragada 7 หลายเดือนก่อน +32

    లాస్ట్ టైమ్ నేను వైసీపీ వేసా ఈసారి వెయ్యను నాలానే చాలా మంది ఉన్నారు

    • @ChintadaManoj-x9r
      @ChintadaManoj-x9r 7 หลายเดือนก่อน +1

      Nice anna enko 10 mamdhini chedadhengu veyyakunda😂😂😂😂

    • @vinaylalam9302
      @vinaylalam9302 7 หลายเดือนก่อน +1

      Same feeling bro last time ycpki vote vesa,e sari ma family 30voteslo okka vote kooda ycpki veyyam,worst ruling choosa

    • @SomuPada
      @SomuPada 7 หลายเดือนก่อน

      Nuvv anukunte saripodda prajalu teerpu 109 ki ycp

    • @SomuPada
      @SomuPada 7 หลายเดือนก่อน

      Nenuayte ycp

  • @gopikrishna1757
    @gopikrishna1757 7 หลายเดือนก่อน +40

    KSPrasad గారు చెప్పినవి తెలంగాణ విషయం లో ఉల్టా అయ్యాయి.... 😂😂

  • @srinivassrivatsa943
    @srinivassrivatsa943 7 หลายเดือนก่อน +62

    He is not a political analyst.
    He is a hard core ysrcp worker.
    He will never reveal the actual political situation in AP.

  • @sanjaynalagampalli7149
    @sanjaynalagampalli7149 7 หลายเดือนก่อน +8

    120-140 seats TDP and JANASENA will win in 2024.

  • @KondaiahCheedarla
    @KondaiahCheedarla 7 หลายเดือนก่อน +20

    మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దాని గురించి కూడా మాట్లాడు

  • @venkataramanaammanamanchi353
    @venkataramanaammanamanchi353 7 หลายเดือนก่อน +32

    Prasad garu you are a perfect YSRCP journalist. Hats off sir. Keep it up.

    • @prakashprakash4810
      @prakashprakash4810 7 หลายเดือนก่อน +2

      Keepit up endhi ra ycp party ki support ayithe

    • @PRAKASHBALU-i2h
      @PRAKASHBALU-i2h 7 หลายเดือนก่อน

      Jai jagan odinchalante desamlo unna Anni partylu kalsi vachina jagan odinchaleru jai jagan anna

    • @akhilakky6052
      @akhilakky6052 หลายเดือนก่อน

      ​@@PRAKASHBALU-i2h unnava babu?? desam lo anni party lu dhaka enduku.. Tdp jsp chaalu

  • @kumarkumar-qw2tk
    @kumarkumar-qw2tk 7 หลายเดือนก่อน +125

    We enjoyed a lot sir 😂😂😂. Na life lo inta laga eppudu navvukoledu..

    • @sanathraodidla3711
      @sanathraodidla3711 7 หลายเดือนก่อน +2

      ❤super excited

    • @alahariramesh4212
      @alahariramesh4212 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👍👍

    • @Localboysanku
      @Localboysanku 7 หลายเดือนก่อน +2

      avunu❤❤❤❤😂😂

    • @kdeviphanendra7710
      @kdeviphanendra7710 7 หลายเดือนก่อน +5

      Nenu kuda bro, prasad manchi comedy chesthunadu

    • @DINESHDINESH-hl2tx
      @DINESHDINESH-hl2tx 7 หลายเดือนก่อน +1

      Nuvvu eripokua vi kdha anthe le

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 7 หลายเดือนก่อน +7

    గోదావరి జిల్లాలు ప్రకాశం అనంతపూర్ విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో టిడిపి క్లీన్ aip చేస్తాధి రాసి పెట్టుకో

  • @srinivasarao3474
    @srinivasarao3474 7 หลายเดือนก่อน +2

    ప్రసాద్ మీరు ఇంత చెప్పారు.
    మీరు కూడా పోటీ చేయండి

  • @adityaadityadoneru
    @adityaadityadoneru 7 หลายเดือนก่อน +8

    అసలు ఇతనికి రాజకీయం పై అవగాహన ఉందా అని నాకు డౌట్ గా ఉంది

  • @KalyanRaoVadlamudi
    @KalyanRaoVadlamudi 7 หลายเดือนก่อน +22

    What an analysis and conclusion? Mind blowing. KS Prasad is definitely one of the FIRST CLASS STUDENT just like our tuglak Reddy. 😂😂😂

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +1

      కరెక్ట్

    • @bbujji6496
      @bbujji6496 7 หลายเดือนก่อน

      Orey broker analyist election ayapoyaka ninnu eavvadu studio ki kuda pilavadu

  • @nageshwarraokorlepara3839
    @nageshwarraokorlepara3839 7 หลายเดือนก่อน +4

    మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిడుతూ brs సపోర్ట్ చేసినాడు ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ పార్టీని మీద వేసుకుని తిరుగుతున్నాడు

  • @gurappagurappa7328
    @gurappagurappa7328 7 หลายเดือนก่อน +1

    125 నుండి 130 పక్క టీడీపీ జనసేనా

  • @J.veeraiahSwmya
    @J.veeraiahSwmya 7 หลายเดือนก่อน +22

    75 వేల కోట్లు వ్యవసాయానికి మార్కెట్లో తీసుకొని వస్తే ధరలు ఎందుకు ధరలు ఇంతగా ఎందుకు పెరిగాయి లక్ష లక్ష 36 కోట్లు పెట్టుబడులు తెస్తే ఈ పెట్టుబడులు ఎక్కడ పెట్టారు ఒక ఫ్యాక్టరీ అయినా పెట్టారా ఏం చేశారు

    • @DINESHDINESH-hl2tx
      @DINESHDINESH-hl2tx 7 หลายเดือนก่อน

      Neelanti mundalaki arthm kdhule evi, andhuku ante meru mundalu

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 7 หลายเดือนก่อน +3

    GOOD...LETUS WAIT FOR RESULTS

  • @GJDest
    @GJDest 7 หลายเดือนก่อน +43

    45 + 18 = 63 రా బాబూ....😅 ఎన్ని సార్లు తప్పు లెక్క పెడతావ్...బొక్క

  • @KondaNarasayya
    @KondaNarasayya 7 หลายเดือนก่อน +3

    వైసిపి పార్టీ గురించి కె.యస్.ప్రసాద్ చాలా గొప్పగా చెప్పినాడు.మన రాష్ట్రానికి అన్ని పెట్టుబడులు వచ్చి ఉంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చెందిందో ప్రసాద్ గారు ఒక శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.చెత్త‌ మీద పన్నులు వసూలు చేసే ప్రభుత్వాన్నీ ఏమనాలి చెత్త ప్రభుత్వం, చెత్త ముఖ్యమంత్రి కాదా!

  • @spin6303
    @spin6303 7 หลายเดือนก่อน +1

    Jai janna Sena

  • @RaviTeja-by3rs
    @RaviTeja-by3rs 7 หลายเดือนก่อน +11

    KS Prasad.... ఒక Paytm గ్రామ సింహం

  • @akkerapuvenkataramana
    @akkerapuvenkataramana 7 หลายเดือนก่อน +4

    నాది వైజాగ్... మా జిల్లా లో వైసీపీ st, sc స్థానాలలో 2 మాత్రమే కష్టం మీద గెలుస్తుంది...

  • @Amaravati-Andhra-Pradesh
    @Amaravati-Andhra-Pradesh 7 หลายเดือนก่อน +65

    వీడి బొంద సంక్షేమ పథకాలు గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ గారు వంద సీట్లు పైన గెలుస్తారు ఈ మహానుభావుడు ఇదే స్టైల్ లో చెప్పాడు 80 సీట్లు పక్క గ్యారెంటీ రాసిపెట్టుకోండి అన్నాడు తీరా చూస్తే కాంగ్రెస్ గెలిచింది
    ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఓడిపోతుంది.
    2019లో ఒక అవకాశం అని అడిగినందుకు ఇచ్చారు,
    దానిలో మొట్టమొదటగా చెప్పిన అబద్దం మద్యపాన నిషేధం,గవర్నమెంట్ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే పిఆర్సి తీసేస్తాను చెప్పాడు
    మూడవ అబద్ధం మెగా డీఎస్సీ నిరుద్యోగుల కోసం,రోజువారి కూలి పనులు చేసుకునే వారికి పనిలేకుండా చేస్తాడు అధికారులకు రాగానే,
    న్యూట్రల్ గా ఉన్నవారు 10% ఓటు బ్యాంకు రాజశేఖర్ రెడ్డి లాగా చేస్తాడు అని నమ్మి ఓటు వేశారు.సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బులు అన్ని రాజకీయ పార్టీలు ఇస్తాయి కాబట్టి అవి పెద్దగా జనాలు కన్సిడర్ చేయడం లేదు,ఎట్ ప్రజెంట్ టైం కరెంట్ బిల్లు పెరగటం,నిత్యావసరాలు రేట్లు పెరగడం,పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం,గృహ కార్మికులకు పని లేకపోవడం,ముఖ్యంగా వ్యవసాయదారులకు కౌలు రైతులకు సరైన సమయానికి డబ్బులు రాకపోవడం,ఏపీలో గవర్నమెంట్ మారడానికి ఇది ప్రధాన కారణాలు, ఏపీలో రోడ్లు చాలా అధ్వానంగా ఉండటం కూడా ఈసారి ఎలక్షన్లో ఓడిపోవడానికి కదా కారణం అవుతుంది ,సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో లేవు కొంతమందికి సగం ఇవ్వటము కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వక పోవటము,ఇంకొక అతి ముఖ్యమైన భయంకరమైన పరిస్థితి ఎవరు అర్థం చేసుకోలేని దేమిటంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థలో వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయ నాయకుల నుండి ఉండటం ,అలాగే కాంట్రాక్ట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం అందులోనే వైసిపి నాయకులు ఉండటం,2019లో జనాలు ఇలాగే డిసైడ్ అయ్యారు,2024లో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జనాలు ఉన్నారు,
    గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లుఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు డబ్బులు రావు అని వీళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తాము అని చెప్పేవారు వందకి 60 మంది ఉన్నారు,కానీ ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది,పట్టణ ప్రాంతాల్లో 100 కి 80 మంది వ్యతిరేకంగా ఉన్నారు,
    ఇప్పుడు ఎన్ని సర్వేలు చేసినా సరే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓటర్ ని పట్టుకోవడం కష్టం,
    ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది అన్న విషయం వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వైఎస్సార్సీపీకి సపోర్ట్ చేస్తున్న చానల్స్ కానీ ఎనలిస్ట్ లు కానీ ఒప్పుకోరు
    దానికి ఉదాహరణ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లే శాంపుల్
    పోయినసారి ఎలక్షన్లో 100 లో 50 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి
    సహజంగా కాంగ్రెస్ నుండి ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన ఓటు 35%.అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిరుద్యోగులు ఓటు 6%,అలాగే న్యూట్రల్ గా ఉండే వారి ఓటు 9% మొత్తం 50%
    తెలుగుదేశానికి వచ్చిన ఓటు పర్సంట్ 40%
    జనసేమిగతా వారికి మూడు పర్సెంట్నకి 7%
    అదుర్స్ 3%
    ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్ పర్సంటేజ్ 35%
    జనసేన టిడిపికి కలిపి వచ్చే ఓటు పర్సంటేజీ 57%
    కాంగ్రెస్కు రాబోతున్న ఓటు పర్సంటేజ్ 6%
    అదుర్స్ 2%
    దానికి ప్రధాన కారణం
    01,గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిరుద్యోగులు మీరు మొత్తం జనాభాలో 60 లక్షలు ఉన్నారు 6%
    దానికి ప్రధాన కారణం 01,గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిరుద్యోగులు మీరు మొత్తం జనాభాలో 60 లక్షలు ఉన్నారు
    న్యూట్రల్ ఓట్స్ 9%
    వై ఎస్ ఆర్ సి పి కి ఈ రెండు వ్యతిరేకంగా ఉన్నాయి
    ఈ ఎలక్షన్లో షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి 5 నుండి 6% ఓటు బ్యాంకు ని కోల్పోతున్నారు
    వందలో 30 ఓట్లు ప్రతి పార్టీకి సంస్థాగతంగా ఉన్న ఓటర్ల ద్వారా వస్తాయి
    ఈసారి ఎలక్షన్ ఏపీలో వన్ సైడ్ మాత్రమే ఉంటుంది,పోయినసారి సపోర్ట్ చేసిన 15% ఓటు బ్యాంకు నెగటివ్ గా ఉంది దానిలో ఐదు పర్సెంట్ ఓటు బ్యాంకు చెల్లి తీసుకుపోతుంది
    ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈసారి వైసిపి గెలవడం చాలా కష్టం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రౌండ్ రియాలిటీ
    ఈ హీరో గారి సర్వే నమ్మితే అందరూ సంకనాకి పోవడమే

    • @mukursk.2357
      @mukursk.2357 7 หลายเดือนก่อน +3

      Soooper bhayya

    • @VivekGaga
      @VivekGaga 7 หลายเดือนก่อน +5

      ఇసుక మట్టి కూడా వదలకుండా దోచుకో అని ఓట్లు వేస్తారా.

    • @thiszkiran898
      @thiszkiran898 7 หลายเดือนก่อน +2

      పోనీ CBN అభివృద్ధి ఏమయినా చేశాడా అది చెప్పు కమ్మని బ్రాహ్మణి బొక్క లోంచి బినామీల రియల్ ఎస్టేట్ గ్రాఫిక్స్ రాజధాని లాగేసి ప్రజా రాజధాని ఏర్పాటు చేస్తారా 🥰 కేసులు వేసినా వైజాగ్ పక్కా

    • @satyanarayana1993
      @satyanarayana1993 7 หลายเดือนก่อน +2

      TDP time lo babu vaste jab vastundhi

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +1

      నేలకు కరుచుకోబోయేముందు , సినిమాలో బ్రహ్మానందం కండలు చూపించినట్లే ఊహించుకోవాలి‌

  • @nageswararaoepuri9723
    @nageswararaoepuri9723 2 หลายเดือนก่อน +1

    అసలు రాజకీయం కనిపెట్టింది నేనే అని అనుకుంటున్నాడు ఏమో ks ప్రసాద్ 😂😂😂

  • @sudheer143babu
    @sudheer143babu 7 หลายเดือนก่อน +1

    ఇలాగే తెలంగాణ లో దొర గెలుస్తాడు అని చెప్పాడు ఈ ప్రసాద్ గాడు

  • @Udaykumar-eg3xh
    @Udaykumar-eg3xh 7 หลายเดือนก่อน +82

    Video save chesukovali ..troll cheyadaniki

    • @rampakala8357
      @rampakala8357 7 หลายเดือนก่อน +1

      I think U done it..

    • @SandhyaRani-xw4ow
      @SandhyaRani-xw4ow 7 หลายเดือนก่อน

      ​@@rampakala8357not yet done😂

    • @rampakala8357
      @rampakala8357 7 หลายเดือนก่อน +1

      @@SandhyaRani-xw4ow
      😅

    • @Mmona9221
      @Mmona9221 7 หลายเดือนก่อน +2

      Save chesukoni pikko

    • @BAPUJI-xz8gl
      @BAPUJI-xz8gl 7 หลายเดือนก่อน +1

      Yes

  • @drramakrishna1170
    @drramakrishna1170 7 หลายเดือนก่อน +18

    YCP 09 to 16 MLA's 0 to 1 MP's win ,కడప లొ 7నుండి 9 TDP JSP గెలుపు కాయం రాసి పెట్టుకోండి

    • @lokae06
      @lokae06 7 หลายเดือนก่อน +1

      Entra ee comedy

    • @phanirocks9159
      @phanirocks9159 7 หลายเดือนก่อน

      😂😂😂😂nice joke

    • @RoyalRebal999
      @RoyalRebal999 2 หลายเดือนก่อน +2

      Joke comedy Ane jokers..randra matladukundham

    • @drramakrishna1170
      @drramakrishna1170 2 หลายเดือนก่อน +1

      @@RoyalRebal999 నేను మార్చి నెలలో చెప్పిన బ్రో కొందరికి కళ్ళు నెత్తి కెక్కి జోక్ అని ఎగతాళి చేశారు

    • @AshokbabuKota-cr7xo
      @AshokbabuKota-cr7xo 2 วันที่ผ่านมา

      ​@drramakri ఎంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు బ్రదర్ కేకే కన్నా ముందే

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 7 หลายเดือนก่อน +8

    ఇద్దరూ ఇద్దరే గొప్ప అనలిస్ట్స్...super duper.... చెత్త ఎనాలిసిస్......

  • @dundangipraveen7841
    @dundangipraveen7841 7 หลายเดือนก่อน +67

    వీడు వీడి అనాలసిస్ మడిచి ఎక్కడ పెట్టుకోవాలో తెలుసు కదా రా ప్రసాద్

  • @VijjinixonVijji
    @VijjinixonVijji 7 หลายเดือนก่อน +1

    Good analyst....

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 7 หลายเดือนก่อน +1

    ప్రసాద్ చెప్పింది రివర్స్
    అంటే టీడీపీ జనసేన బీజేపీ కి 140 అని అర్థం

  • @VinodKumar-eh3ff
    @VinodKumar-eh3ff 7 หลายเดือนก่อน +23

    We enjoyed a lot andi, intha simple ga comedy ni ee madhya kalama lo yevaru pandichaledhu aney cheppali.

  • @sagarvelagapudi6684
    @sagarvelagapudi6684 7 หลายเดือนก่อน +107

    Vadini Ala vadileyakandi
    Evarikanna choopinchandi
    Poorthiga pichekkesindi

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +1

      నిజమే

    • @alahariramesh4212
      @alahariramesh4212 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍

    • @udayabhaskararaoganduri6197
      @udayabhaskararaoganduri6197 7 หลายเดือนก่อน

      ​@@nijamnippu7610😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅0😅😅😅😅😅😅0😊a

    • @b_sri
      @b_sri 7 หลายเดือนก่อน

      బాబు వెలగపూడి, వీడు మన సాంబ కన్నా better

    • @guntreddimuralidhar6327
      @guntreddimuralidhar6327 7 หลายเดือนก่อน

      v. true bhayya

  • @masthanboda5662
    @masthanboda5662 7 หลายเดือนก่อน +35

    Sir, meeru YCP political supporter ani peru maarchukoni survey estey chala baguntundi...... First place in Ease of doing business and GSDP... Super comedy Sir 😂

    • @madhavachowdary1580
      @madhavachowdary1580 7 หลายเดือนก่อน +1

      Bro, atanu paytm Rs 5/- candidate not a political analyst

  • @punithaLokjith
    @punithaLokjith 7 หลายเดือนก่อน

    Super sir

  • @raghuramk9516
    @raghuramk9516 7 หลายเดือนก่อน

    ❤సూపర్

  • @pogularamesh8786
    @pogularamesh8786 7 หลายเดือนก่อน +10

    వీడు తెలంగాణ లో brs విజయం అన్నాడు కాంగ్రెస్ గెలిచింది ap లొ కూడా టీడీపీ విన్ పక్కా

  • @arjunchavala95
    @arjunchavala95 7 หลายเดือนก่อน +12

    In villages, people remain loyal to their own political parties, even if the government offers benefits. This loyalty persists despite any benefits offered, and the current situation in urban areas of Andhra Pradesh is unfavorable for the YSRCP.

  • @bosubabu632
    @bosubabu632 7 หลายเดือนก่อน +5

    How much you received

  • @satyanarayanareddy1049
    @satyanarayanareddy1049 7 หลายเดือนก่อน +1

  • @nmalyadri7449
    @nmalyadri7449 7 หลายเดือนก่อน

    100,%

  • @prasadmantri9833
    @prasadmantri9833 7 หลายเดือนก่อน +33

    45+18=63 not 53

    • @harijanyavula3205
      @harijanyavula3205 7 หลายเดือนก่อน

      😂

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +1

      K S ప్రసాద్ లెఖ్ఖలా మజాకానా ,
      పెంటను కూడా సెంటులా వాసన చూపిస్తాడు

    • @vemurisuri3919
      @vemurisuri3919 7 หลายเดือนก่อน +1

      ​@@nijamnippu7610వాసన చూపించడు. వాడు చూస్తాడు.

    • @abhi9627
      @abhi9627 7 หลายเดือนก่อน

      Additions raani vaallu analysis chestunnaru😂

  • @yenugunageswararao1430
    @yenugunageswararao1430 7 หลายเดือนก่อน +9

    After elections, ìf this survy fails with 30% result, penalise channels . A code of conduct ing surveys is to be framed.
    Right to express in our constitution is not laid down to express whatever one thinks fit. It is not in that sprit. Need of the hour is to control . Enact a law suitably to ease minds of voters.

  • @sreekanthallagadda9272
    @sreekanthallagadda9272 7 หลายเดือนก่อน

    Meeru cheppedi edge correct undii

  • @nagurvali
    @nagurvali 7 หลายเดือนก่อน

    Nice

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 7 หลายเดือนก่อน +3

    అరె మీది వైసీపీ ఛానెల్ అని అందరికీ తెలుసు. అసలు వైసీపీ రాదు. అరె విశాఖపట్నం మొత్తం టీడీపీ, జనసేన వస్తాయి. మీరు చేసిన ఫాల్స్ సర్వే అని అందరికీ తెలుసు. మీది నీలి ఫాల్స్ సర్వే

  • @RevanthMedanki
    @RevanthMedanki 7 หลายเดือนก่อน +18

    Prasad garu board antha vadesthunnaru, papam ayana thuduchukuntunnaru paavam 😂

    • @alahariramesh4212
      @alahariramesh4212 7 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍

  • @prakasarao1637
    @prakasarao1637 7 หลายเดือนก่อน

    Super analasis&reporting

  • @baluri7087
    @baluri7087 7 หลายเดือนก่อน +10

    Late ayyina vedini bhale pattu kocharu. Telgana 60lakhs samples tho work out avvaledhu. Ee sari definitely 6 crore voters degara opinion tesukoni vuntadu

  • @praneethchoda9743
    @praneethchoda9743 7 หลายเดือนก่อน +11

    Kia okkate 13000 crores pettindi ... Appadala companylu 1 laksha kotlu pettaya?

  • @rbommaraju
    @rbommaraju 7 หลายเดือนก่อน +4

    What's ur eligibility sir?

  • @PereswaraRaoKotha
    @PereswaraRaoKotha 7 หลายเดือนก่อน

    Supergachaparusir

  • @nallabothulabajari408
    @nallabothulabajari408 7 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @nagaharshavardhan8778
    @nagaharshavardhan8778 7 หลายเดือนก่อน +10

    Yerragada ki Jagan tarvata second admit ayyedhi vede 😂😂

  • @shemakumar8816
    @shemakumar8816 7 หลายเดือนก่อน +4

    100% ysrcp gone

  • @orineeyeshalo2735
    @orineeyeshalo2735 7 หลายเดือนก่อน +3

    Anchor ni bayapettina ANALyst KS prasad 😂😂😂😂😂😂

  • @jashuvamoses7895
    @jashuvamoses7895 7 หลายเดือนก่อน

    Super anna...110 pakka👏🎊🎉👍😊

  • @adinarayana7999
    @adinarayana7999 7 หลายเดือนก่อน

    You're good chief

  • @emmelvk1970
    @emmelvk1970 7 หลายเดือนก่อน +5

    for some reason, anchor is nervous...looking at the camera again and again...😀

  • @sivarajuindukuri8679
    @sivarajuindukuri8679 7 หลายเดือนก่อน +6

    Sir ippudu 18+45=63 kada andi maa school lo alane chepparu meeremo 53 antunnaru.nannu vellamantaara meeru veltara malli😂

    • @alalpremkrishna2066
      @alalpremkrishna2066 7 หลายเดือนก่อน

      1st class students tho ala untadhi mari

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 7 หลายเดือนก่อน +7

    అన్ని లెక్కలు ఎందుకు ప్రసాద్ గారు.. జనసేన బయట మద్దత్తు తో బీజేపీ అలయన్స్ తో సాధించిన సీట్స్ 105.. వైస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచింది65..2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచింది 23.. వైస్సార్సీపీ గెలిచింది 151.. రెండు ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 128... వైస్సార్సీపీ గెలిచింది 216.. అవేరేజ్ కడితే టీడీపీ జనసేన పొత్తు తో సాధించే మాక్సిమం 64... వైస్సార్సీపీ సాధించే మినిమం 108.. జనసేన గెలిచేది 3. మాక్సిమం... ఇంతవరకు 2004నుండి 2019వరకూ టీడీపీ గెలవని నియోజకవర్గాలు 42వున్నాయి.. టీడీపీసర్వే లో వైస్సార్సీపీ ఖచ్చితంగా గెలిచే సీట్స్ 28నియోజకవర్గాలు వున్నాయి.. టోటల్ గా వైస్సార్సీపీ 70నియోజకవర్గాల ఓపెనింగ్ బ్యాలెన్స్ సీట్స్ తో యుద్దానికి సిద్ధం అయింది... టీడీపీ 2019ఎన్నికల్లో పొందిన 39%ఓటింగ్ ను ఇప్పుడు కోల్పోయింది.. బీసీ ఓటింగ్ స్పీల్ట్ కావడం నవరత్నాలలబ్ధిదారులు వైస్సార్సీపీ టర్న్ కావడం తో 39%ఓటు బాంక్ ఇప్పుడు లేదు ప్రసాద్ గారు.. గత ఎన్నికల్లో ఆ 39%కూడా చివరి రెండు నెలలు ముందు అమలు చేసిన జిమ్మిక్కులవల్ల పెరిగింది... తూర్పు గోదావరి 5-6కాదు సార్ ఖచ్చితంగా గెలిచే సీట్స్ 9.. టీడీపీ జనసేన కూటమి 7.. టఫ్ ఫైట్ 2...

    • @nanduk1234
      @nanduk1234 7 หลายเดือนก่อน +1

      Babu okkasari wave start ayithe seats enni vastayo evvadaki teliadu election anedi oka magic

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน +2

      ​@@nanduk1234మరో K S ప్రసాద్ లేండి ,వదిలేయండి ,కళ్ళకు గంతలు కట్టుకున్నారు

    • @dushyanthreddy9721
      @dushyanthreddy9721 7 หลายเดือนก่อน +3

      Kodi kathi babai goddali potu okkasari chance cps raddhu amaravati rajadhani ani e sari em cheptha ledu jagan. Anduke 40 kuda raavu seats. Ap people prefer development. Bye bye ycp

  • @anbalagananbu1511
    @anbalagananbu1511 7 หลายเดือนก่อน

    రైట్ ఫిగర్

  • @Manalnievadraaapedhii
    @Manalnievadraaapedhii 7 หลายเดือนก่อน +5

    Monna naa car front rendu shock absorbers irigipoyi 10500 karchu ayindhi… adhe road paina velli YSRCP vote veyyala Mr Lingam??

  • @MrRobi-i7v
    @MrRobi-i7v 7 หลายเดือนก่อน +6

    Telenga lo carrect ka. Cheppada

  • @MulaMohanarao
    @MulaMohanarao 7 หลายเดือนก่อน +16

    Sarvy chala vasthavalaku dhaggaraga undhi

  • @bhaskharreddykarnati5145
    @bhaskharreddykarnati5145 7 หลายเดือนก่อน

    Good actions

  • @mreddyt8253
    @mreddyt8253 7 หลายเดือนก่อน +2

    Jai Jagan! Jai YSRCP. Thank you Prasad garu for ur genuine analysis. Bala t

  • @borntosuccess9798
    @borntosuccess9798 7 หลายเดือนก่อน +15

    😂😂😂😂😂😂
    అరేయ్ బాబు మేము మా టీం 183 గ్రామాల్లో తిరిగాం ఇంకా 150 గ్రామాలు తిరగాల్సివుంది .
    మా టీం ఓక 96000 మందిని అప్రోచ్ అయ్యాం ఓక్కోరితో 10 ని పైగ మాట్లాడాం .
    70% ప్రజలు చంద్రబాబు పవన్ అన్నరు 20% జగన్ అంటుర్రు
    10% మంది అందరిని తిడుతుర్రు .

    • @samanthapudimuralikrishnam2130
      @samanthapudimuralikrishnam2130 7 หลายเดือนก่อน

      Prasad gadu py tem gadu

    • @rkreddy8460
      @rkreddy8460 7 หลายเดือนก่อน

      మీరు మాట్లాడినవాళ్లందరు TDP జనసేన కార్యకర్తలు అన్నమాట 👍👍👍👍

    • @borntosuccess9798
      @borntosuccess9798 7 หลายเดือนก่อน

      @@rkreddy8460
      ఏర్రిపూకోడ మేము 30 సం నుండి ysr అబిమానులం ర

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 7 หลายเดือนก่อน +1

    అదేమిటోగానీ ఇతడు ఎప్పుడు సర్వే చేసినా వైసీపీకి 175 తగ్గవు. అలా ఉంటుంది ఇతగాడి సర్వే పటుత్వం.

  • @SrinuChalumuri-o9z
    @SrinuChalumuri-o9z 6 หลายเดือนก่อน +1

    2024 ki jagan garu cm.. 140+

  • @suryaprakash344
    @suryaprakash344 7 หลายเดือนก่อน

    Thapu sir edi

  • @cherukuriramakrishna5926
    @cherukuriramakrishna5926 หลายเดือนก่อน

    కె.ఎస్ ప్రసాద్ గారి మంచి అనాలసిస్ అండ్ బాబు

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 7 หลายเดือนก่อน +2

    తెదేపా,జనసేన,భాజపా..118
    వైకాపా..57
    ఇది గుర్తుపెట్టుకోండి..!!

  • @shvalibasha
    @shvalibasha 7 หลายเดือนก่อน +1

    Super survey sir gauarantee jagan cm sir

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 7 หลายเดือนก่อน

    Prasad garu Thopu Dammute aapu 💪💪💪👌👌👌👍👍👍🙌🙌🙌🙌

  • @VenkkiBoppa-in1ff
    @VenkkiBoppa-in1ff 7 หลายเดือนก่อน

    Ji tdp

  • @venkatreddygopireddy8479
    @venkatreddygopireddy8479 3 หลายเดือนก่อน +1

    గ్రౌండ్లో లో కి ఎల్లి ఏమీ Pikinav 😊

  • @spin6303
    @spin6303 7 หลายเดือนก่อน

    Jai power star

  • @NS-sy7sx
    @NS-sy7sx 7 หลายเดือนก่อน +2

    ఈయన ఎప్పుడో అమ్ము డు పోయాడు.. ఇక ఫుల్ paytm సర్వే... అసలు నమ్మ వద్దు...😂😂👹👹👹👹👹👹👹

  • @KvAnil-jh8wn
    @KvAnil-jh8wn 7 หลายเดือนก่อน

    Jai ho prasad anna

  • @rkreddy8460
    @rkreddy8460 7 หลายเดือนก่อน

    120&130 సెట్లతో మళ్ళీ జగన్ అన్న CM అవుతున్నారు 🫡💚🤍💙

  • @rajasekharreddyj
    @rajasekharreddyj 7 หลายเดือนก่อน

    BLUEMAAN***********BLUEMAAN!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • @veerababup9386
    @veerababup9386 7 หลายเดือนก่อน

    PTM

  • @NS-sy7sx
    @NS-sy7sx 7 หลายเดือนก่อน +2

    Paytm survey...

  • @surya53700
    @surya53700 7 หลายเดือนก่อน

    ఈ వీడియో అందరు గర్తు ఉంచుకోండి results తరువాత sir కి పాలాభిషేకం చేయాలి

  • @hanumannaik1510
    @hanumannaik1510 7 หลายเดือนก่อน

    వైసీపీ గెలుస్తుంది ఇది నిజం ...110-120 వస్తాయి

  • @tanishdrawing4039
    @tanishdrawing4039 7 หลายเดือนก่อน

    ఇదే అధ్బుతమైన విశ్లేషణ ప్రసాద్ బాబు mlc election లో చెప్పారు ఏమైందో చూశాం ప్రసాద్ గారు

  • @sanyasidorakitlangi8128
    @sanyasidorakitlangi8128 7 หลายเดือนก่อน

    మాది 100 ఓట్లు వైసీపీ వేసాము ఇప్పుడు అ సీన్ లేదు

  • @aneel021
    @aneel021 7 หลายเดือนก่อน

    Sir, మీరు చెప్పినట్టే టీఆర్‌ఎస్ గెలిచింది , KCR సీఎం అయ్యిపోయారు

  • @venkatasuryassrinivasula4158
    @venkatasuryassrinivasula4158 7 หลายเดือนก่อน +12

    Ore Jaffa, sate don't buy any rice or lentils...they only coordinate. Central gov will buy and they pay 😂😅 whom you are misleading??

    • @DINESHDINESH-hl2tx
      @DINESHDINESH-hl2tx 7 หลายเดือนก่อน

      Rey erripoku epuduu chesindhi chpthunru state govt konukodani neeku chpundhi evaru erripoka

  • @KubaKk-b4j
    @KubaKk-b4j 7 หลายเดือนก่อน

    Phakerumatalunammavaddhu❤
    20:16

  • @adityaadityadoneru
    @adityaadityadoneru 7 หลายเดือนก่อน

    సార్ మీరు మళ్ళీ లైవ్ లో రావద్దు సారు మీ మాటలు వింటుంటే బుర్ర పాడు అవుతుంది

  • @mvrpvtltd2292
    @mvrpvtltd2292 7 หลายเดือนก่อน

    100% జగన్ సీఎం కావడం పక్క

  • @Ryrssrada
    @Ryrssrada 7 หลายเดือนก่อน

    ఈడు బాబా నా....సూపర్ గా చెప్పాడు

  • @narendrababu6487
    @narendrababu6487 7 หลายเดือนก่อน

    Jai janashna jai pawar stor jai bjp ❤❤❤❤❤❤

  • @indrasena8264
    @indrasena8264 7 หลายเดือนก่อน

    Jai TDP

  • @kranthipatelsangu4618
    @kranthipatelsangu4618 7 หลายเดือนก่อน

    2024 lo pakka jenasena echipadesthdi pakka rule on janasena jai janasena jai pawan kalyan anna🙏🙏🙏

  • @siripireddysuresh4441
    @siripireddysuresh4441 7 หลายเดือนก่อน

    TDP radhu 2024

  • @venkateswarlupujari898
    @venkateswarlupujari898 7 หลายเดือนก่อน +2

    మంచి విశ్లేషణ

  • @ramubaj5621
    @ramubaj5621 7 หลายเดือนก่อน

    వాడు వైసిపి ఏజెంట్ రా స్వామి

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 7 หลายเดือนก่อน

    K S ప్రసాద్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం. మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

  • @rayamkalasudheer3831
    @rayamkalasudheer3831 7 หลายเดือนก่อน

    Correct analysis.. By prasad