జగన్ గెలవకపోతే చస్తాను, 11వ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అన్నావు నేను భోజనానికి రావడానికి నేను రెడీ మరి నువ్వు ఎప్పుడు చస్తున్నావ్ ఎప్పుడు భోజనాలు పెడుతున్నావ్
భలే వాళ్ళే కదిరి ఆయుధాన్ని మళ్ళీ వాడేస్తాడు ఈయన కనుక వెళ్లి ఓదారిస్తే. ఇదేమి విశ్లేషణ రా అయ్యా, నీ మాట నమ్ముకొని చాలా ధైర్యంగా పడుకున్నాను, ప్యాలెస్ లో. కానీ జరిగింది ఇది. ఈ కాష్మోరా పేసాదు చాలా పెద్ద మేధవని అని అనుకుంటాడు. అస్సలు తెలియదు తనకి ఏమీ తెలియదు అని. చిన్న పిల్లలకి అర్థం అవుతోంది ఈ జలగ గెలవడు అని. ఎవడైనా చెపుతాడా ఓటు ఎవరికి వేసేరో. ఈడు, ఈడి విశ్లేషణ, మంచి కామిడీ
రెండు సంవత్సరాల నుండి మీ విశ్లేషణలు తీసుకొన్న యూ టర్న్ కి కారణం కేవలం paytm కారణమని ప్రజల అభిప్రాయం. ఈ తప్పుడు విశ్లేషణలను సింపుల్ గా ఒప్పేసుకొని మరలా విశ్లేషకుడి గా మిమ్మల్ని అంగీకరించలేం ప్రసాద్ గారు
ప్రసాద్ గారు.. మీరు సంకనాకిపించారు. మీరు ఇచ్చిన అనాలిసిస్ బుర్రలేని తనంగా ఉన్నాయండి. మీరు సిగ్గులేకుండా ఇలా టీవీ ముందుకు ఎలా సార్. మీ మాటలు నమ్మి మేము నిజం అనుకుని రెచ్చిపోయాం. ఇప్పుడు మొఖం ఎక్కడ..
ఒకరి గురించి ప్లస్లు చెప్పేటప్పుడు మైనస్లు కూడా చెప్పగలిగిన వారే సరైన విశ్లేషకులు. గత ప్రభుత్వంలో ప్లస్ లే చెప్పారు గానీ మైనస్లు చెప్పలేకపోయారు ప్రసాద్ గారు.
This fellow Prasad changed his tone. In Telangana he said BRS pakka gelustundi ani. They lost. Now YCP also lost. An analyst should not be taking one side only. One thing I like in him is that he accepts his defeat.
✍️😡👎 స్వయం.ప్రకటిత మేధావి ప్రసాద్ ఇప్పటికైనా కాషాయ.పార్టీ మీద ఏడవడం ఆపి నువ్వు.ఫీల్ అయ్యే.విశ్లేషకుడు పాత్ర లో నటించు.. ఓ పళ్ళు కొరుకుతూ రెచ్చిపోయావు బీజేపీ మీద 3వ టర్మ్ లో కూడా అంత విదేశీ కాస్పిరేసీ తో పాటు దేశద్రోహ.పార్టీలు గుంపుగా వచ్చినా నమో సింగిల్ హ్యాండెడ్ గా హ్యాట్రిక్ వైపు నడిపించారు..సొ నవారంధ్రాలు..😷 నమో లాంటి నిజాయితీ పరుడు జాతీయవాది మీద అవాకులు చెవాకులు పేలడం అపు..🤝
ఈయన చెప్పిన సొల్లు విని ycp వారు కూడా మోసపోయారు .మాటాడితే పకోడీ గాళ్ళు,తపేళ్ళ గాల్లు అని నిందలే.మన మంచి కోరితే మనలో ఉన్న చెడును చెప్పాలి.అంతే గానీ,భజన చేస్తే ఇలాగే ఉంటుంది.ఇకనైనా జ్ఞానోదయం పొందండి.మీరు ఆలోచనా విధానమే తప్పు.
"నా అంచనాలకు వచ్చిన ఫలితాలకూ ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ఇక ముందు ముందు నేను ఇలాంటి వెర్రి పువ్వు విశ్లేషణల జోలికి పోను మొర్రో" అని ప్రసాద్ అనబడే ఆ వైసీపీ వీరాభిమాని మొత్తుకుంటున్నా అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగిందని మరో ఎర్రి పువ్వు ఏహే(Eha) ఎందుకలా గోకుతున్నాడో అర్ధం కాదు.
ఈయన ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత హీనంగా మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగుల కు జగనే సరైన మొగుడు అని, వాల్లకు అలాగే జరగాలి, వాళ్ళ గురించి జాలి పడక్కర్లేదు అని ఒక ప్రెస్ మీట్ లో వాగాడు...
మీ విశ్లేషణాలలో చాలా లోపాలు ఉన్నాయి 1.BC SC ST లకు అన్ని ఇచ్చి రెడ్లను జగన్ వదులుకున్నాడు, అందు వలననే రాయలసీమ నెల్లూరులలో నష్టపోవడం జరిగింది. 2. ఉద్యోగులు, retired ఉద్యోగులు కలిసి 18 లక్షల మందిలో 80% వ్యతిరేకంగా పనిచేసారు. 3. కార్యకర్తలను satisfy చేయలేకపోవడం, volunteers ని నాయకులు సరిగా ఉపయోగించుకొ లెక పోవడం మరొక కారణం. 4. YSR పాలనలో, బాబు పాలనలో MLA లకు, కార్యకర్తలకు సరిగా సంపాదించుకునే అవకాశం లేకపోవడం మరొక కారణం. 5. స్త్రీ voters votes వేయడం వలననే 40% వచ్చాయి. 6. ముఖ్యంగా 46,000 schools, వేల hospitals develop చేసినా, 17 medical colleges, 17 general Hospitals, 4 sea ports నిర్మాణం, ఉద్దానం tragu నీరు, 200 పడకల hospital వంటి అనేక developments ని ప్రజల లోకి తీసుకు వెళ్ల లేకపోవడం.
యాక్చువల్లీ జగన్ గారు కొన్ని మంచి పనులు చేశారు కానీ ఇంత వ్యతిరేకత లేదు వైసీపీ ఓడిపోవడానికి కారణం కేఎస్ ప్రసాద్ లాంటి వారు కోడలు నాని ఇలాంటి వారి అహంకారి పూరిత మాటలు ప్రజలకు నచ్చడం లేదు ఎవరైనా గాని ప్రశాంతత కోరుకుంటారని ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు వీళ్ళ అహంకారం మాటలు విని వీళ్ళను పక్కన పెట్టాలని వీళ్ల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు
Sir, ఒక AC room లో కూర్చొని విశ్లేషణ చెయ్యడం తప్పు, రెండోది, మీరు ఒకే మైండ్ సెట్ తో పరిస్థితిని చూస్తూ, అదే కోణం లో మాత్రమే విశ్లేషణ చేస్తూ వచ్చారు. మూడోది, జగన్ ప్రజల్లో లేక పోవడం మీరు కూడా మీ పనితీరు మార్చుకోండి ఒక మైండ్ సెట్ తో ఎప్పుడూ విశ్లేషించకండి
Prasad Garu, Exactly, same tone, same attitude thoti, same language lo, maryadaga, ilagey analysis continue cheyyandi. Your views will help in improving the efforts to develop the state. All the best 👍
బాబు యాప్పుడు బోజనాలు. పడతారు. మీరు ఎప్పుడూ. పోతారు గట్టిగా చెప్పారు. అందరూ పకోడిగ్గళ్ళ్ళు అంటారు మీరు పద్ద పకోడిగల్లు. అని అందరికీ అర్థం అయింది ఎప్పటికీ ఇన భజన అప్పడి.
నువ్వు ఇచ్చేది తప్పుడు రిపోర్ట్ అని తెలిసి కూడా ప్రతి సందర్భం లో టిడిపి.. జనసే న నాయ కత్వాన్ని చులకనగా ఇంకా హీనంగా మాట్లా డావు .. ఇప్పుడు తప్పు తప్పు అంటూ పాచ్యత్తప పడటం ఎందుకో నికే తెలియాలి.. ఒక అనలిస్ట్ హుందాగా తను చెప్పాలి అనుకున్న విషయాన్ని న్యూట్రల్ గా చెప్పి ఇరు వైపులా మంచిని మంచి గా తప్పుని తప్పుగా చూపించాలి అవసరం అయితే ఇరు పార్టీలకు చురకలు వేసే స్వేచ్ఛ మీ లాంటి అనలిస్ట్ లకు ఉంటుంది.. అది వదిలేసి pay tm బ్యాచ్ గా తయారైతే ఇలాగే ఉంటుంది...
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి మీటింగ్ నకు స్థలం ఇచ్చిన వారి ఇళ్లను కూలగొడితే. సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలు సమర్థించి ఓట్లేస్థరా. ప్రతిపక్ష నాయకులందరిపైనా ఉద్యోగులపైనా అన్యాయం జరిగిందని గొంతు ఎత్తే అమరావతి రైతులపై నా పోలీసులనే రౌడీలు గా ఉపయోగించి అణిచివేతను ప్రజలు ఒప్పుకొని ఓట్లు వేస్తారా. ఉచితంగా లభించే ఇసుకకు కొత్త పాలసీ అంటూ నెలల తరబడి సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కోసం ఆపి భవన నిర్మాణ కార్మికులను చంపితే జనాలందరూ ధర్మం న్యాయం స్వేచ్ఛ అనే వాటిని వదిలేసి సంక్షేమ పథకాలు నాకు వచ్చాయని సమర్థించి ఓట్లు వేస్తారా. మీలాంటి అమ్ముడు పోయే భజన చేసే దుర్మార్గులే కాదు ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్య, ధర్మం అనే భావనలు ఉన్నావారు కూడా ఉంటారు. ఈ మాత్రం తెలియకపోవడం మూర్ఖత్వం.
బోగొని చానల్స్ లో కూర్చొని గంటలు తరబడి విశ్లేషణలు చేసిన రోజుల్లో అప్పుడు చెప్పిన పకోడీ కబుర్లు ఇప్పుడు తప్పని ఒప్పుకునే దమ్ముంటే నే ఇంకో సారి క్రిటిక్ గా వచ్చి మాట్లాడు. పొలిటికల్ అనలిస్ట్ పేరు తో ఒక పార్టీ కి దాస్యం చేయడం విశ్లేషకుడి కి ప్రజ్ఞ గా ఏనాడూ చెల్లదు. ఇకనైనా గ్రౌండ్ level లొ జరిగేది చెప్పు. సొంత పైత్యం నెత్తిన పెట్టుకొని ఏం మాట్లాడినా చెల్లుతాది అనుకొనే పరిస్థితులు ఈరోజు సోషల్ మీడియా లో లేవు
ప్రజల్ని అంచనా వేయటం కాదు కాబోయే నాయకులను కాదు చాలా దుర్భాషలు ఆడావు చంద్రబాబు నాయుడుని గాని సీఎం రమేష్ గాని పవన్ కళ్యాణ్ ని గాని పురందేశ్వరిని గాని కానీ ఎక్కడున్నా నువ్వు ఎవరు వదలరు నీకు స్టార్ట్ అవుతుంది తొందరలోనే
ప్రసాద్ గారు మొదటి నుంచి సీబీన్ నూ డిఫెన్డ్ చేస్తారు.... ఏవో కొన్ని సార్లు తప్పా..... రాయలసీమ లో 70-75% రెడ్లు కూటమికి ఓటు వేశారు ప్రధాన కారణం జగన్ అభివృద్ధి కీ పాతర వేశారు.... అని
ప్రసాద్ గారు. జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీందరరెడ్డి. ఈరోజు బిజెపి టీడీపీ జనసేన కలిసి ఇ వి ఎం లు టెంపరింగ్ చేసి గెలిచారు తన తో బాటు అని ఒక ప్రెస్ మీట్ లో అన్నారు 2019టీడీపీ కేడర్. చంద్రబాబు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టెంపరింగ్ చేసే నైపుణ్యం ఉంటుందస్ట్రాంగ్ రూమ్ ల లో వున్న ఇ వి ఎం లు ఎక్కడ నుండో అంటే విదేశాల్లో నుండి ఇజ్రాయిల్ జపాన్. అమెరికా వంటి దేశాలు నుండి చేయగలర. దీని పై సమగ్ర మైన వివరణ ఇవ్వండి. అప్పుడు ఈ ఆరోపణలు పై వైసీపీ కేడర్ అంత టీడీపీ ని తిట్టింది ఇప్పుడు వైసీపీ అదే ఆరోపణలు చేయటం ఎంత వరకు సమంజసం
I will also tell all these after results, i believe analysts means they have to analyse data/ catch people pulse and tell correctly. I saw his previous speaches. How many those correct and how such persons these channels encouraging them. ఇద్దరు ఒకే తాను లోని పోగులా
KS Prasad used to analyze very well. What ever package he got he joined the paytm batch. He started projecting himself and thinking too high of him. Get down to the ground reality.
సంక్షేమం అనేది ఎక్కువ ఉండకూడదు ఉపాది అవక్షలను ఇవ్వాలి అందులో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉద్యోగులను నీచంగా చూడటం వారికి వచ్చే benifits ni dochukovtam lo వైసీపీ తీవ్రంగా వ్యతిరేకత కొని తెచ్చుకుంది ..
మరి ఫలితాలకు ముందు తమరు ఏదో సెలవిచ్చారు. గుర్తుందా స్వామి? కూటమి గాని ఖర్మకాలి అధికారంలోకి వస్తే మీ ఫొటోకు దండ వేసి పదకొండవ రోజు మీకు జరిగే శ్రాద్ధకర్మలో మీ ఆవిడ పెట్టే పప్పన్నం తినడానికి రండని ఒక మహిళా ఏంకర్ తో మీరు చెప్పినట్టు గుర్తు. జర్నలిజం నిష్పాక్షికంగా ప్రజల కోసం చేస్తే మీకు ఇలాంటి అవమానకరమైన ఓటమి అన్న ప్రశ్నే లేదు. పేకేజీలకు బేరం కుదుర్చుకుని, జగన్ మీద రోకు పెంచుకుని ప్రజల్ని అయోమయానికి గురి చేద్దాం అనుకుంటే తద్దినాల భోజనాలే.
ఒక్క సంక్షేమమే ఇచ్చి అభివృద్ధి చేయకపోతే ప్రజలు విశ్వసించరు సంక్షేమం అందరికీ రాదు అదే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి నువ్వు సంక్షేమం ఇచ్చి రోడ్డు వెయ్యకపోతే ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు సంక్షేమం అందుకున్న వాడు కూడా బాధపడతాడు నువ్వు సంక్షేమం ఇచ్చి కరెంటు బిల్లులు పెంచావు ఇసుక రేటు పెంచావు మద్యం రేటు పెంచావు రేటు పెంచావు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచావు చెత్త పన్ను వేశావు డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యవసర ధరలు పెంచావు ప్రజలకు ఉచితంగా పెట్టే అన్న క్యాంటీన్ తీసివేశారు అందుకే ఈరోజు ఈ తీర్పు
అంత సీన్ లేదులే బ్రదర్ ఈ రోజు నుండి మన రోడ్లన్నీ సింగపూర్ అమెరికా మాదిరి తయారైతే అలాగే ఈ గ్యాస్ వచ్చేసి 100 రూపాయలకు నిత్య అవసరం వస్తువులు అన్ని చాలా చీప్ గా వస్తాయి
ఉద్యోగులు ఏం పీకలేరు అని ఎన్నోసార్లు మీ విశ్లేషణలో చెప్పరుకదా..ఇప్పుడు తెలిసిందా వైసిపి ఓటమిలో ఉద్యోగుల సత్తా..అందుకే ఏ ప్రభుత్వమైనా ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు.ముఖ్యంగా ఉద్యోగులను..
Mari YCP gelusthundani chepitive, kk survey ni tappu paditive, kk survey e saari YCP ki 14 annaru of course 11 vachhai, TDP ki 133 annaru, 135 vachhai.
I request this media channels 1. Pls don’t encourage these analysts. 2. Concentrate more on public problems & solutions 3. Invite ABVP,PDSC, youth associations & discuss the problems & solutions. Pls stop these useless persons topics
జగన్ గెలవకపోతే చస్తాను, 11వ రోజు మా ఇంటికి భోజనానికి వచ్చేయండి అన్నావు నేను భోజనానికి రావడానికి నేను రెడీ మరి నువ్వు ఎప్పుడు చస్తున్నావ్ ఎప్పుడు భోజనాలు పెడుతున్నావ్
bro nenu kukatpally lo unta .. vadi illu ekkada cheppu bro
Antha mata annada eeyana
Apudu nee karma denamu solu prasad
11 gelusthaadani akkade hint ichaadu
వీడు చాల వరస్ట్ గాడు
ఏవండీ ప్రసాద్ గారు నీ మాటల్లో చాలా చాలా తేడా ఉంది ఇంతకీ జలగన్న ని కలిసావా లేదా పాపం వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నువ్వు వెళ్లి ఓదార్చు
Gunduga po ra
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍
భలే వాళ్ళే కదిరి ఆయుధాన్ని మళ్ళీ వాడేస్తాడు ఈయన కనుక వెళ్లి ఓదారిస్తే. ఇదేమి విశ్లేషణ రా అయ్యా, నీ మాట నమ్ముకొని చాలా ధైర్యంగా పడుకున్నాను, ప్యాలెస్ లో. కానీ జరిగింది ఇది. ఈ కాష్మోరా పేసాదు చాలా పెద్ద మేధవని అని అనుకుంటాడు. అస్సలు తెలియదు తనకి ఏమీ తెలియదు అని. చిన్న పిల్లలకి అర్థం అవుతోంది ఈ జలగ గెలవడు అని. ఎవడైనా చెపుతాడా ఓటు ఎవరికి వేసేరో. ఈడు, ఈడి విశ్లేషణ, మంచి కామిడీ
నువ్వో వేదాంతి వాదో సిద్ధాంతి
11వ రోజు నీ కర్మ కి ఆర్డర్ పెట్టావా లేదా?
😂😂😂
Vadu muda cheppadu 11 vo roju mana matti burraki ardham kala antha
ఈ లాంటి వ్యక్తులు రాజకీయ విశ్లేషకులు ఎలా అవుతారు
నువ్వు తలపైన జుట్టే తీసేసావు అనుకున్నాం....కానీ నీకు గుండు చేసిన వాడు ఎవరో కానీ మెదడు కూడా తీసేసాడు..
❤
😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👍
అదేంటి.... సీనియర్ జర్నలిస్ట్.... YNR గారు రాలేదు...?? బహుశా ఎన్నికల రిజల్ట్ డైజెస్ట్ అవ్వటానికి కొంచెం టైం పట్టొచ్చు అని జనాలు అనుకుంటున్నారు 😂 😂
తద్దినం భోజనాలు.... అరిసెలు ఆర్డర్ ఇచ్చారా
Elanti comments valla konni nindu pranalu poyAei
Over action cheste alane untadi,reality undali fact matladali .ledhu niku nachindhi matladathanu ante results ilane untai vatini thattukogalanu anukunte appudu matladu pranalu pov@@purnageddam3801
@@purnageddam3801VADE CHEPPADU
@@purnageddam3801mala bhakshakulaku arisela?
దినం kudu ఎప్పుడు ra badakovu? Netoo paatu YCP kudaa chachindi gaa ?
విశ్లేషణలు ఆపి ఇంట్లో కూర్చొంటే ఇకనైనా కాస్త గౌరవం దక్కుతుంది.
సార్ మీరు ఎక్కడ విశ్లేచించారు ఓన్లీ జగన్ నామ స్మరణ మాత్రమే చేసారు
Sir ha veedi bokka
Always Peter Jagan name only Prasad's over confident on Jagan
True
Vadi ni sir anavatey vadu president la feel avutadi musti mundakoduku
ప్రతి ఒక్కటి తప్పు అని చెప్తున్నావు
అసలు నువ్వే ఒక తప్పుడు మనిషి అని ap ప్రజలు అర్థం చేసుకున్నారు
పకోడీ ప్రసాద్ గారు, మీలాంటి వారి వల్లనే, వైసీపీ ఇలా తగలబడింది
Edavaaaaa. Muyyira loafer
వారి మోచేతి నీళ్ళు కలవటం పడితే ఎత్తే మరి పరిస్థితి,,
Naa kodaka ami mattaladav
ఇప్పుడు కాష్మోరా ప్రసాదుగా మారేడు
ప్రజలకి కావలసింది పథకాలు మాత్రమే కాదు - self reliance and proper law and order..
రేయ్ ప్రసాదూ నువ్వు కొంచం జాగ్రత్త ఎక్కువ మాట్లాడొద్దు, అనవసరంగా రెచ్చిపోతే మళ్ళీ అనుభవిస్తావ్.
కేవలం... మనోడి ముఖ కవళికలు చూడటానికే ఈ వీడియో జనం చూస్తారు 😂😂
నీలి కళ్ల అద్దాలు పెట్టుకుని చూస్తె ఆలాగే ఉంటుంది,, కొంచెం reality లోకి రావాలి
మీ ఓవరాక్షన్ ఇకనైనా ఆపాలి. పకోడీ కబుర్లు, తపేలా కబుర్లు పనిచేయలేదని గ్రహించాలి
రెండు సంవత్సరాల నుండి మీ విశ్లేషణలు తీసుకొన్న యూ టర్న్ కి కారణం కేవలం paytm కారణమని ప్రజల అభిప్రాయం. ఈ తప్పుడు విశ్లేషణలను సింపుల్ గా ఒప్పేసుకొని మరలా విశ్లేషకుడి గా మిమ్మల్ని అంగీకరించలేం ప్రసాద్ గారు
Super sir
Sar.yutuvativalato.analiys.antisar
నిన్ను ఎవడురా విశ్లేషకుడు అనేది అల ఎవరైనా అనుకుంటే అంత e ...p.. ఎవరు ఉండరు
ఇంకా నువ్వు సెట్ అవ్వాలి.....సెట్ చేస్తారు లే కంగారుపడకు
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👍
Paytm విశ్లేషకుల్ని ఇంకా పిలిచి ప్రోగ్రాం చేస్తారా?
పచ్చళ్ళ పార్టీ, పెట్రోల్ పార్టీ అన్నావ్ కదా రా
ప్రజలనే భ్రమలో ఉంచాలనుకున్న మేధావి. కానీ ప్రజలు విజ్ఞత చూపారు.
ఎం త ఎగ తాళ చేశావు పవన్ ని ' లో కేష్ ని బాచు గారి ని చదువు కున్న మూర్ఖులు పెరిగారు
ప్రసాద్ గారు.. మీరు సంకనాకిపించారు. మీరు ఇచ్చిన అనాలిసిస్ బుర్రలేని తనంగా ఉన్నాయండి. మీరు సిగ్గులేకుండా ఇలా టీవీ ముందుకు ఎలా సార్. మీ మాటలు నమ్మి మేము నిజం అనుకుని రెచ్చిపోయాం. ఇప్పుడు మొఖం ఎక్కడ..
నీకు ముందే తెలుసు , నువు payment ki అమ్ముడిపోయావు
బాబు పకోడీ ఆ tdp వాళ్లకు దొరకకు బాబు పకోడీ పొట్లం చుట్టినట్టు చుట్టే గలరు.
పకోడీ ఎవరో అర్ధం అయిందా మిస్టర్ KS ప్రసాద్ గారూ😅
Not ks prasad . It is kashmora prasad.
😂😂😂😂😅
బాగా అర్థం అయ్యి వుంటాది.
1000 సార్లు తిట్టి
ఒక్కసారి సారీ చెప్పాడు
మనల్ని చేశాడు
రిజల్ట్ మంగళవారం కాకుంటే మా వైసీపి యే గెలిచేది😂
14th దినం సందర్భంగా అందరికీ ఆహ్వానం
ఒకరి గురించి ప్లస్లు చెప్పేటప్పుడు మైనస్లు కూడా చెప్పగలిగిన వారే సరైన విశ్లేషకులు. గత ప్రభుత్వంలో ప్లస్ లే చెప్పారు గానీ మైనస్లు చెప్పలేకపోయారు ప్రసాద్ గారు.
Paytm బ్యాచ్ అంతకన్నా ఏమి చేస్తాడు
Prasad is paid worker of ycp
Veedu earnalist, analyst kadhu.paytm analyst
Abba ami respect vacchindhi bro matallo
ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా వాస్తవానికి దగ్గరగా ఈయన చెప్తాడంట! ఇక రేషలే
నువ్వు చాలా పెద్ద మేధావి అని బిరుదు ప్రదానం ఇవ్వాలి
వీడు ఇల్లు ఎక్కడో అడ్రస్ పెడితే 11వ రోజు బోజనానికి వెళతారు చాలమంది..అరిసి కూడా వేస్తారంట
Brother Night prasad gadi intlone stay cheyala andharu..
@@chkvnaidu1655Avunu.ratri talantlu vuntayiga mally.non vez .vuntundiga.
ఇంకా సిగ్గు లేకుండా వస్తున్నావు అంటే 🙌
This fellow Prasad changed his tone.
In Telangana he said BRS pakka gelustundi ani. They lost. Now YCP also lost.
An analyst should not be taking one side only.
One thing I like in him is that he accepts his defeat.
You are right...i hate his analysis..he was only one side ...i think he is not an appropriate person and be calculative
Useless fellow his analysis were always one sided and now he is facing the music....never listen to this guy
ప్రసాద్ గారూ చనిపోతాడు అన్నారు
11వ రోజు భోజనాలకి రమ్మన్నారు మి వైఫ్ భోజనం పెడతాను అన్నారు
మీరు ఇంకా పోలేదు
అంచనా లు కాదు నీ ఓవర్ యాక్షన్
❤
@15:03
So దాష్టీకం అని ఒప్పుకుంటున్నారు..
✍️😡👎 స్వయం.ప్రకటిత మేధావి ప్రసాద్ ఇప్పటికైనా కాషాయ.పార్టీ మీద ఏడవడం ఆపి నువ్వు.ఫీల్ అయ్యే.విశ్లేషకుడు పాత్ర లో నటించు..
ఓ పళ్ళు కొరుకుతూ రెచ్చిపోయావు బీజేపీ మీద 3వ టర్మ్ లో కూడా అంత విదేశీ కాస్పిరేసీ తో పాటు దేశద్రోహ.పార్టీలు గుంపుగా వచ్చినా నమో సింగిల్ హ్యాండెడ్ గా హ్యాట్రిక్ వైపు నడిపించారు..సొ నవారంధ్రాలు..😷 నమో లాంటి నిజాయితీ పరుడు జాతీయవాది మీద అవాకులు చెవాకులు పేలడం అపు..🤝
ఈయన చెప్పిన సొల్లు విని ycp వారు కూడా మోసపోయారు
.మాటాడితే పకోడీ గాళ్ళు,తపేళ్ళ గాల్లు అని నిందలే.మన మంచి కోరితే మనలో ఉన్న చెడును చెప్పాలి.అంతే గానీ,భజన చేస్తే ఇలాగే ఉంటుంది.ఇకనైనా జ్ఞానోదయం పొందండి.మీరు ఆలోచనా విధానమే తప్పు.
Now analysts changed their tone and words.wonderful
పెసాదు నీ దినం భోజనం పెడతా అన్నావు 15 రోజులు దాటిపోయింది ఎప్పుడూ పెడుతున్నావు.మాసికానికి అయినా భోజనాలు పెడుతున్నావా లేదా
మరి మీరు జగన్ మోహన్ రెడ్డి 110 సీట్లు పాకెట్లో ఉన్నాయ్ 30 స్థానాలు ఏడ్జ్లో ఉన్నాయ్ అని చెప్పారు ఊరుకోండి సార్ land slide edge అని చెప్పారు అంత అస్సాం
Land slide ahh adi tdp ki...he is unfit as an analysis
"నా అంచనాలకు వచ్చిన ఫలితాలకూ ఎక్కడా పొంతన లేకుండా పోయింది. ఇక ముందు ముందు నేను ఇలాంటి వెర్రి పువ్వు విశ్లేషణల జోలికి పోను మొర్రో" అని ప్రసాద్ అనబడే ఆ వైసీపీ వీరాభిమాని మొత్తుకుంటున్నా అదెందుకు జరిగింది ఇదెందుకు జరిగిందని మరో ఎర్రి పువ్వు ఏహే(Eha) ఎందుకలా గోకుతున్నాడో అర్ధం కాదు.
ప్రభుత్వ, ప్రజల సొమ్మును జనానికి పంచి ఓట్లు కొనుక్కునే పార్టీకి ఇదే గతి పడుతుంది.
ఈయన ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఎంత హీనంగా మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగుల కు జగనే సరైన మొగుడు అని, వాల్లకు అలాగే జరగాలి, వాళ్ళ గురించి జాలి పడక్కర్లేదు అని ఒక ప్రెస్ మీట్ లో వాగాడు...
అవును Paytm bow bow
బాబాయ్!
పిన్నిగారు అరిసెలు ఎప్పుడు వండుతున్నారు ??
పళ్ళు నూరి చెపుతున్నానే ఏమి ఫోజులు ఇచ్చావ్
మీ విశ్లేషణాలలో చాలా లోపాలు ఉన్నాయి
1.BC SC ST లకు అన్ని ఇచ్చి రెడ్లను జగన్ వదులుకున్నాడు, అందు వలననే రాయలసీమ నెల్లూరులలో నష్టపోవడం జరిగింది.
2. ఉద్యోగులు, retired ఉద్యోగులు కలిసి 18 లక్షల మందిలో 80% వ్యతిరేకంగా పనిచేసారు.
3. కార్యకర్తలను satisfy చేయలేకపోవడం, volunteers ని నాయకులు సరిగా ఉపయోగించుకొ లెక పోవడం మరొక కారణం.
4. YSR పాలనలో, బాబు పాలనలో MLA లకు, కార్యకర్తలకు సరిగా సంపాదించుకునే అవకాశం లేకపోవడం మరొక కారణం.
5. స్త్రీ voters votes వేయడం వలననే 40% వచ్చాయి.
6. ముఖ్యంగా 46,000 schools, వేల hospitals develop చేసినా, 17 medical colleges, 17 general Hospitals, 4 sea ports నిర్మాణం, ఉద్దానం tragu నీరు, 200 పడకల hospital వంటి అనేక developments ని ప్రజల లోకి తీసుకు వెళ్ల లేకపోవడం.
6 పాయింట్ అంతా అబద్ధం. ఏమి జరగలేదు. గోబీల్స్ ప్రచారం. అందుకే చంక నాకి poyaadu
ఒరేయ్ బొక్కలో ప్రసాద్ ఎన్ని తప్పుడు మాటలు అన్నావ్, పోకోడి, తప్పేళా అనే మాటలు అన్నావ్
Bogoni channel,patchallodu,powder dsbba,pachha channels.ivi kaka madyalo bodi sametalu.
యాక్చువల్లీ జగన్ గారు కొన్ని మంచి పనులు చేశారు కానీ ఇంత వ్యతిరేకత లేదు వైసీపీ ఓడిపోవడానికి కారణం కేఎస్ ప్రసాద్ లాంటి వారు కోడలు నాని ఇలాంటి వారి అహంకారి పూరిత మాటలు ప్రజలకు నచ్చడం లేదు ఎవరైనా గాని ప్రశాంతత కోరుకుంటారని ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు వీళ్ళ అహంకారం మాటలు విని వీళ్ళను పక్కన పెట్టాలని వీళ్ల వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు
దినం బోజనాలు యెక్కడా పెడతారు...😂😂😂😂😅
On floating bridge at vizag.
😮😮😮
అరిసె కూడా వేస్తారు అన్నాడు
😂😂😂😂 vesey SAV baga vseysav
2019టిడిపీ వి యక్కడ పెట్టారో అక్కడే పెడుతున్నారు వెళ్ళీ
వాడు ముందే చెప్పాడు 11వ రోజు అని మనం మట్టి బుర్రకు అర్థం అయ్యే చావాలా ప్రసాదన్న నువ్వు కరెక్ట్
అరె పకోడీ ఎప్పటికైనా మాటలు జాగ్రత్తగా మాట్లాడు
😂😂😂
veedu paytmgaadu😂😂😂😂
He afraid of some evil people. All people immediately coming and confessing in AP only not in telangana , why they are afraid of these dirty...
Vadiki ela chepte Vinandi vadi leader Jagan style lone cheppali 😂
Sir, ఒక AC room లో కూర్చొని విశ్లేషణ చెయ్యడం తప్పు,
రెండోది, మీరు ఒకే మైండ్ సెట్ తో పరిస్థితిని చూస్తూ, అదే కోణం లో మాత్రమే విశ్లేషణ చేస్తూ వచ్చారు.
మూడోది, జగన్ ప్రజల్లో లేక పోవడం
మీరు కూడా మీ పనితీరు మార్చుకోండి ఒక మైండ్ సెట్ తో ఎప్పుడూ విశ్లేషించకండి
పకోడీ ప్రసాద్ గారు కొంచెం వై సి పి కండువా కప్పుకొని మాట్లాండి
Prasad Garu, Exactly, same tone, same attitude thoti, same language lo, maryadaga, ilagey analysis continue cheyyandi. Your views will help in improving the efforts to develop the state. All the best 👍
KS Prasad appears to be a supporter of YSRCP. The way he spoke about the KK survey was disgusting.
కూటమి గెలిస్తే 11 రోజుల తరువాత నీ తద్దినం అన్నావు
మరి భోజనాలు పెట్టారా
నిన్నటి వరకు కన్నూ మిన్నూ కానకుండా మాట్లాడవు కదా.
మీరు చదువుకున్న చదువుకి న్యాయం గా పని చేయండి ఎవడికో ఊడిగం చేయడం మానేయండి ప్లీస్ మీకంటూ సెల్ఫ్ respect ఉండదా
బాబు యాప్పుడు బోజనాలు. పడతారు. మీరు ఎప్పుడూ. పోతారు
గట్టిగా చెప్పారు. అందరూ పకోడిగ్గళ్ళ్ళు అంటారు మీరు పద్ద పకోడిగల్లు. అని అందరికీ అర్థం అయింది ఎప్పటికీ ఇన భజన అప్పడి.
Where is YNR
I think he Went to Assam..
ఇలాంటి వాళ్ళ ఇంటర్వూ చూడడం కూడా కళ్ళకు మంచిది కాదు అని నా అభిప్రాయం ..
సిగ్గూ ఎగ్గూ లేకుండా మళ్ళీ....
నువ్వు ఇచ్చేది తప్పుడు రిపోర్ట్ అని తెలిసి కూడా ప్రతి సందర్భం లో టిడిపి..
జనసే న నాయ కత్వాన్ని చులకనగా ఇంకా హీనంగా మాట్లా డావు .. ఇప్పుడు తప్పు తప్పు అంటూ పాచ్యత్తప పడటం ఎందుకో నికే తెలియాలి..
ఒక అనలిస్ట్ హుందాగా తను చెప్పాలి అనుకున్న విషయాన్ని న్యూట్రల్ గా చెప్పి ఇరు వైపులా మంచిని మంచి గా తప్పుని తప్పుగా చూపించాలి అవసరం అయితే ఇరు పార్టీలకు చురకలు వేసే స్వేచ్ఛ మీ లాంటి అనలిస్ట్ లకు ఉంటుంది.. అది వదిలేసి pay tm బ్యాచ్ గా తయారైతే ఇలాగే ఉంటుంది...
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి మీటింగ్ నకు స్థలం ఇచ్చిన వారి ఇళ్లను కూలగొడితే. సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రజలు సమర్థించి ఓట్లేస్థరా. ప్రతిపక్ష నాయకులందరిపైనా ఉద్యోగులపైనా అన్యాయం జరిగిందని గొంతు ఎత్తే అమరావతి రైతులపై నా పోలీసులనే రౌడీలు గా ఉపయోగించి అణిచివేతను ప్రజలు ఒప్పుకొని ఓట్లు వేస్తారా. ఉచితంగా లభించే ఇసుకకు కొత్త పాలసీ అంటూ నెలల తరబడి సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కోసం ఆపి భవన నిర్మాణ కార్మికులను చంపితే జనాలందరూ ధర్మం న్యాయం స్వేచ్ఛ అనే వాటిని వదిలేసి సంక్షేమ పథకాలు నాకు వచ్చాయని సమర్థించి ఓట్లు వేస్తారా. మీలాంటి అమ్ముడు పోయే భజన చేసే దుర్మార్గులే కాదు ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్ర్య, ధర్మం అనే భావనలు ఉన్నావారు కూడా ఉంటారు. ఈ మాత్రం తెలియకపోవడం మూర్ఖత్వం.
ఏ హ టీవీ ప్రసాద్ గారు జ్యోతిష్యం చెప్పే వారు ఒకసారి వేణు స్వామి అందరూ మరల విశ్లేషలు జ్యోతిష్యం కోర్సులు మరల నేర్చు కోవాలి
బోగొని చానల్స్ లో కూర్చొని గంటలు తరబడి విశ్లేషణలు చేసిన రోజుల్లో అప్పుడు చెప్పిన పకోడీ కబుర్లు ఇప్పుడు తప్పని ఒప్పుకునే దమ్ముంటే నే ఇంకో సారి క్రిటిక్ గా వచ్చి మాట్లాడు. పొలిటికల్ అనలిస్ట్ పేరు తో ఒక పార్టీ కి దాస్యం చేయడం విశ్లేషకుడి కి ప్రజ్ఞ గా ఏనాడూ చెల్లదు. ఇకనైనా గ్రౌండ్ level లొ జరిగేది చెప్పు. సొంత పైత్యం నెత్తిన పెట్టుకొని ఏం మాట్లాడినా చెల్లుతాది అనుకొనే పరిస్థితులు ఈరోజు సోషల్ మీడియా లో లేవు
Prasad గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ కుముందు ycp gurantee అన్నారు మళ్ళీ మాట మడత తీపేశారు
Paytm ప్రసాద్ ప్లేట్ ఫిరాయింప్
వీడి వాళ్ళే వైసిపి దొబింది.😂😂
Jagan behave like a ghost towards SCs STS. and BCS.
ప్రజల్ని అంచనా వేయటం కాదు కాబోయే నాయకులను కాదు చాలా దుర్భాషలు ఆడావు చంద్రబాబు నాయుడుని గాని సీఎం రమేష్ గాని పవన్ కళ్యాణ్ ని గాని పురందేశ్వరిని గాని కానీ ఎక్కడున్నా నువ్వు ఎవరు వదలరు నీకు స్టార్ట్ అవుతుంది తొందరలోనే
ప్రసాద్ గారు మొదటి నుంచి సీబీన్ నూ డిఫెన్డ్ చేస్తారు.... ఏవో కొన్ని సార్లు తప్పా.....
రాయలసీమ లో 70-75% రెడ్లు కూటమికి ఓటు వేశారు
ప్రధాన కారణం
జగన్ అభివృద్ధి కీ పాతర వేశారు.... అని
Due to this type of people only YRCP Was unable to rectify it' s mistakes
Vijayamma happy naa Sharmila Happy naa, we miss you Jagan
Shameful to ysr family
Sharmilani. Narikeyali
Entlo kuturi kosam ,talli koduku ku opposite gaa vundaatam chaalaa vichitram.eppudu a talli ki manasu shanti gaa vuntundi.
Prasad garu sorry ఎప్పుడు చెబుతున్నారు
Bogoni ప్రసాద్... Samnyudu రాజకీయం చేస్తే ఇలానే ఉంటుంది
Congratulations Prasad nee thappu నువు తెలుసుకున్నావ్
ఒరేయ్ నువ్వు మునిదాసు అన్నావ్..ఎవడ్రా వాడు చూపించు
ఈ గుండుగాడు సినిమా వాళ్ళని ఎవడు నమ్ముతాడు అన్నాడు, ఎక్కడ తంతారో అని ముందే వొచ్చి కాక పడుతున్నాడు తూ. ..
Mahesh babu , Jr. NTR , Prabhas & Allu Arjun kangtay fans unnara broker Pavan Kalyan gadiki , Jai Jagan
ప్రసాద్ గారు. జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీందరరెడ్డి. ఈరోజు బిజెపి టీడీపీ జనసేన కలిసి ఇ వి ఎం లు టెంపరింగ్ చేసి గెలిచారు తన తో బాటు అని ఒక ప్రెస్ మీట్ లో అన్నారు
2019టీడీపీ కేడర్. చంద్రబాబు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
టెంపరింగ్ చేసే నైపుణ్యం ఉంటుందస్ట్రాంగ్ రూమ్ ల లో వున్న ఇ వి ఎం లు ఎక్కడ నుండో అంటే విదేశాల్లో నుండి ఇజ్రాయిల్ జపాన్. అమెరికా వంటి దేశాలు నుండి చేయగలర. దీని పై సమగ్ర మైన వివరణ ఇవ్వండి. అప్పుడు ఈ ఆరోపణలు పై వైసీపీ కేడర్ అంత టీడీపీ ని తిట్టింది ఇప్పుడు వైసీపీ అదే ఆరోపణలు చేయటం
ఎంత వరకు సమంజసం
It’s a wake up call to all parties…power is to serve people not to enjoy its perks
Nee english assalu keka eppudaina evarikaina oka mudda annam petgavaa nee mokaaniki ?
I will also tell all these after results, i believe analysts means they have to analyse data/ catch people pulse and tell correctly. I saw his previous speaches. How many those correct and how such persons these channels encouraging them. ఇద్దరు ఒకే తాను లోని పోగులా
Package ika ipoindiga…anthe
Enka no pakej eka Inka photo ntlo pastile
Haha 😂😂😂అంతేగా
#HelloAP_ByeByeYCP
KS Prasad used to analyze very well. What ever package he got he joined the paytm batch. He started projecting himself and thinking too high of him. Get down to the ground reality.
ఈనాడు abn కోటేశ్వర్లు అవుతారు
Like saakshi and jagan ?
2019-24 lo aa akupakshi Sakshi gadu avvaledaa
Papam saakshi 😂😂
వీడి యమ్మ పకోడీ నాకొడుకు ప్రసాద్ గాడు.డబ్బా నా కొడకా
Wow what a astrology
సంక్షేమం అనేది ఎక్కువ ఉండకూడదు ఉపాది అవక్షలను ఇవ్వాలి అందులో జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఉద్యోగులను నీచంగా చూడటం వారికి వచ్చే benifits ni dochukovtam lo వైసీపీ తీవ్రంగా వ్యతిరేకత కొని తెచ్చుకుంది ..
పళ్ళు కర కర కోరుకు ఇప్పుడు
😂
😂😂😂 తపేలా ప్రసాద్ ఇక సభకు నమస్కారం. అతడు చేస్తున్న దాష్టీక విశ్లేషణలకి అతడు సృష్టిస్తున్న డిఫరెంట్ వైబ్రేషన్స్ బౌగొని ప్రసాదు గాడిని ఎత్తి అవతల వేసారు
Haha 😂😂thapela Prasad bodi nakoduku ni naddi virichi analyst ga bokka pettaru papam chanchalguda 420 Gade nela nakipoyadu eedu eedi bokada analysis disaster inka 😂😂
#HelloAP_ByeByeYCP
మరి ఫలితాలకు ముందు తమరు ఏదో సెలవిచ్చారు. గుర్తుందా స్వామి? కూటమి గాని ఖర్మకాలి అధికారంలోకి వస్తే మీ ఫొటోకు దండ వేసి పదకొండవ రోజు మీకు జరిగే శ్రాద్ధకర్మలో మీ ఆవిడ పెట్టే పప్పన్నం తినడానికి రండని ఒక మహిళా ఏంకర్ తో మీరు చెప్పినట్టు గుర్తు.
జర్నలిజం నిష్పాక్షికంగా ప్రజల కోసం చేస్తే మీకు ఇలాంటి అవమానకరమైన ఓటమి అన్న ప్రశ్నే లేదు. పేకేజీలకు బేరం కుదుర్చుకుని, జగన్ మీద రోకు పెంచుకుని ప్రజల్ని అయోమయానికి గురి చేద్దాం అనుకుంటే తద్దినాల భోజనాలే.
అప్పుడు నెగెటివ్స్ మాట్లాడకుండా, ఇప్పుడు ఇలా మాట్లాడటం బాగుందా ప్రసాద్ గారు?
బఫూన్ ప్రసాద్
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍
మీ తొక్క లో పనికి రాని విశ్లేషణ తో సమయం వృధా చేసి మా చెవిలో పూలు పెట్టకండి
Vadini political analyst anoddu ra babu
He is just broker
ఒక్క సంక్షేమమే ఇచ్చి అభివృద్ధి చేయకపోతే ప్రజలు విశ్వసించరు సంక్షేమం అందరికీ రాదు అదే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి నువ్వు సంక్షేమం ఇచ్చి రోడ్డు వెయ్యకపోతే ఆ రోడ్డు మీద తిరిగే వాళ్ళు సంక్షేమం అందుకున్న వాడు కూడా బాధపడతాడు నువ్వు సంక్షేమం ఇచ్చి కరెంటు బిల్లులు పెంచావు ఇసుక రేటు పెంచావు మద్యం రేటు పెంచావు రేటు పెంచావు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచావు చెత్త పన్ను వేశావు డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యవసర ధరలు పెంచావు ప్రజలకు ఉచితంగా పెట్టే అన్న క్యాంటీన్ తీసివేశారు అందుకే ఈరోజు ఈ తీర్పు
అంత సీన్ లేదులే బ్రదర్ ఈ రోజు నుండి మన రోడ్లన్నీ సింగపూర్ అమెరికా మాదిరి తయారైతే అలాగే ఈ గ్యాస్ వచ్చేసి 100 రూపాయలకు నిత్య అవసరం వస్తువులు అన్ని చాలా చీప్ గా వస్తాయి
ఉద్యోగులు ఏం పీకలేరు అని ఎన్నోసార్లు మీ విశ్లేషణలో చెప్పరుకదా..ఇప్పుడు తెలిసిందా వైసిపి ఓటమిలో ఉద్యోగుల సత్తా..అందుకే ఏ ప్రభుత్వమైనా ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు.ముఖ్యంగా ఉద్యోగులను..
Jagan is not a provider he is a protector
Not protector..distributer.70 pockets ki 30 ppl ki
He is a sadist
యాసిడ్ వేసి కడిగారు జనం. నీకు ఇప్పుడే అర్థమైంది అనుకుంట జనాలు ఎప్పుడో మారిపోయారు.
జగన్ గారు ప్రతి నెలకు మీటింగ్ పెట్టి ఉండవలసింది
5 years lo okka pres meet ledu,,panulu Anni valanoty lu chestunte ika mla latho pani yemi undi mla lu yemi neggutaru
This is true realisation
మ్మెల్యే ద్వారా పథకాలు చేసి వాలింటర్స్ మ్మెల్యే ద్వారా పని చేసి ఉండాలి
Mari YCP gelusthundani chepitive, kk survey ni tappu paditive, kk survey e saari YCP ki 14 annaru of course 11 vachhai, TDP ki 133 annaru, 135 vachhai.
Niku undira Prasad 😂😂😂
I request this media channels
1. Pls don’t encourage these analysts.
2. Concentrate more on public problems & solutions
3. Invite ABVP,PDSC, youth associations & discuss the problems & solutions.
Pls stop these useless persons topics