Shri Vinayaka Vijayam Full Length Telugu Movie || Krishnam Raju, Vanisree, Prabha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ค. 2014
  • Shri Vinayaka Vijayam Full Length Telugu Movie
    Movie: Shri Vinayaka Vijayam,
    Cast: Krishnam Raju, Vanisree, Prabha, Satyanarayana, KR Vijaya
    Director: Kamalakara Kameshwar Rao,
    Music By: S Rajeshwara Rao,
    Release Date(s): 1980.
    Songs:
    Balanu Lalinchara
    Dododo Basavanna
    Evaravayya Ey Divya Bhuvinundi
    Kilakila Nagavuna
    Namo Namo Thandavakeli
    Okavanka
    Sambha Sada Siva
    Sriman Mahadeva
    Vilasa Vella Lalinchene
    Watch More Latest Movies Subscribe @
    / @telugumoviesvolga
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 703

  • @qqqcreations
    @qqqcreations ปีที่แล้ว +102

    2023 లో ఈ సినిమా చూసేవాళ్ళు ఎంత మంది 😀❤️

  • @kamakulajyothisree6354
    @kamakulajyothisree6354 6 หลายเดือนก่อน +12

    22/1/2024 evarina e movie chustunnara 🥳

  • @pallevinodkumar9993
    @pallevinodkumar9993 3 ปีที่แล้ว +29

    🕉️🕉️🕉️🕉️🕉️ఓం గణపతియే నమః ఓం విఘ్నారాజుయ నమః ఓం ఉమా పుత్రుడు నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం మహ గణధిపతి యే నమః ఓం పార్వతి నందున మహేశ్వర పుత్రయ నమః ఓం గణాధ్యక్షాయ నమః🕉️🕉️🕉️🕉️🕉️ 🙏🙏🙏🙏🙏

  • @khivrajsinghshekhawat3134
    @khivrajsinghshekhawat3134 2 ปีที่แล้ว +2

    OM Nam Shivay adishakti nu koti koti parnaam sanatan dhram sabhyata sanskriti he Satya hai or rahegee vandemateram

  • @Sha.Goud9
    @Sha.Goud9 ปีที่แล้ว +36

    అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు..
    ప్రతి సంవత్సరంతో పాటు ఈ 2022 వినాయక చవితికి ఈ సినిమా చూసేవాళ్ళు...

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +57

    మంచి చిత్రం.. చిత్ర బృందం కీ ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @tekumalleshmtekumallesham9709
    @tekumalleshmtekumallesham9709 2 ปีที่แล้ว +20

    సూపర్ సినిమా జై వినాయక 🙏🙏🙏🙏🙏🌹🌹🌹 10, 9, 2021జై గణేశా 🙏🙏🙏🙏🙏

  • @ravana7285
    @ravana7285 7 ปีที่แล้ว +104

    Iam watching this movie from my childhood 4th class in 1998 . And i watching every year vinayaka chavithi festival i love this movie very much. And i was rememberd my childhood days.
    Happy vinayaka chavithi all of u

  • @saitejponnam1069
    @saitejponnam1069 3 ปีที่แล้ว +5

    Jai bolo Ganesh maharaj ki......2020 lo Corona viruses povali Swami... andharu bhagundali

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +15

    వినాయక విజయము.వాణిశ్రీ.కే అర్ విజయ.మృష్ణము రాజు.పద్మ నానము
    సత్య నారాయణ.నటించిన.చిత్రము.

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q 2 ปีที่แล้ว +32

    🇮🇳 ఓం శ్రీగణేశాయ నమః ఓం నమః శివాయ🙏🇮🇳

  • @balasravan7929
    @balasravan7929 5 ปีที่แล้ว +17

    I am watching this movie from my childhood 1998 super movie👌💐🎂💐👍😢😊☺️

  • @trrao835
    @trrao835 4 ปีที่แล้ว +25

    Excellent movie. Jai Ganesha. Excellent direction. Excellent acting by all actors and by Vinayaka character.

    • @humbleRaj
      @humbleRaj 2 ปีที่แล้ว +1

      Direction, Screenplay, Dialogues, Camera, Audio Video Editing, Songs, Music, Settings
      Everything Excellent

  • @ganeshkumarchintanippula1497
    @ganeshkumarchintanippula1497 3 ปีที่แล้ว +58

    ఈ ఏడాది వినాయక చవితి కూడా ముగిసినట్టే,
    ఈ చలనచిత్రం చూస్తే గాని వినాయక చవితి పూర్తైనట్టు అనిపించదు.
    సిద్ధి వినాయకునికి జై

  • @Raviteja-hb4lx
    @Raviteja-hb4lx 5 ปีที่แล้ว +67

    ఓం నమశ్శివాయ. జై శ్రీ వినాయక స్వామి. పాహి మాం రక్ష మాం

  • @gundajigangasagar1556
    @gundajigangasagar1556 5 ปีที่แล้ว +38

    జై బోలో గణేష్ మహారాజ్ కి జై

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 2 ปีที่แล้ว +19

    వినాయక చవితి రోజున పూజ చేసి ప్రసాదాన్ని ఎలా ఐతే స్వీకరిస్తామో ఈ సినిమా కూడా వినాయక చవితిలో ఒక భాగం అయింది ఈ సినిమా చూస్తేనే పండుగ సంపూర్ణం అవుతుంది

  • @swaroopadevaka9324
    @swaroopadevaka9324 3 ปีที่แล้ว +16

    Happy Ganesh chaturthi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhasudha9773
    @sudhasudha9773 5 ปีที่แล้ว +11

    Om gum ganeshaya namo namaha 🤲🙏😍🍎🍒🌹🍇🍏🌷🍈🍊

  • @sivasankar-bd6gc
    @sivasankar-bd6gc 2 ปีที่แล้ว +33

    Excelent direction, in this days this kind of visuval effects costs around 200 cores.Hatsup old directors

  • @mounikamanu5181
    @mounikamanu5181 2 ปีที่แล้ว +2

    My fav movie kalabhinetri vanisri garu accham parvathi matha lane unnaru 🙏🙏🙏

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว +1

      Avunu baga set ayyaru

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +4

    🙏సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని💐 మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని💐 కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।🙏సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
    వినాయక చవితి పద్యములు
    ప్రార్థన :💐
    తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌. తలచెదనే గణనాథునితలచెదనే విఘ్నపతిని దలచినపనిగాదలచెదనే హేరంబునిదలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ అటుకులు కొబ్బరి పలుకులుచిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ నిటలాక్షు నగ్రసుతునకుబటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.🙏
    వినాయక మంగళాచరణము:
    ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
    కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం
    వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
    మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం
    శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
    సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం
    ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
    బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం
    చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
    పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం.ధన్యవాదములు 🙏

  • @msudhakarreddy9146
    @msudhakarreddy9146 2 ปีที่แล้ว +7

    ఓం గణేశాయ నమః

  • @ganeshrodda8234
    @ganeshrodda8234 6 ปีที่แล้ว +12

    jai shri
    ganeshya namaha
    Jai shri
    vinayakaya namaha
    jai shri lambodarya namaha

  • @manjunathcs1984
    @manjunathcs1984 3 ปีที่แล้ว +4

    Shuklam baradaram vishnum shashi varnam chaturbujam prasannavadanam dhayeth sarva vignompa shantiea agajanana padmarkaram gajanana maharniesham aneka dantam baktanam eakadantha mupasmahea🌹🌹🌹🌹🌹jai vigneashwara 💐

  • @govardhanreddy7990
    @govardhanreddy7990 ปีที่แล้ว +5

    31~8~2022 🐘వినాయక చవితి శుభాకాంక్షలు🐀🥥🚩

  • @sreek7077
    @sreek7077 3 ปีที่แล้ว +6

    22-8-2020 today..vinayakachavithi roju e movie chusi chandrunni chuste apavadulu undavani naa namnakm

  • @naiduyellanaidu8486
    @naiduyellanaidu8486 7 ปีที่แล้ว +138

    గణపతి బప్ప మోరియ జై గణేశ

  • @prasadvv4090
    @prasadvv4090 3 ปีที่แล้ว +5

    Jai ganesha Jai Vinayaka 💝🌺🌺🌺🌺🙏🙏🙏🙏👨‍👩‍👦‍👦 2020 aug 22 watching

  • @gubbalavijaykumar2007
    @gubbalavijaykumar2007 3 ปีที่แล้ว +5

    Happy vinayaka chathurthi

  • @ranjeetkumarm7
    @ranjeetkumarm7 2 ปีที่แล้ว +21

    Ganesha Festival is incomplete without watching this movie for us......for me its childhood memories since 1996 till now 😍

  • @balasravan7929
    @balasravan7929 5 ปีที่แล้ว +31

    Iam watching this movie from my childhood 4th class 1988 and iam watching every year vinayakachavithi festival i love this movie

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +2

    Om Sri Vignesgwaraaya Namaha 🙏🙏
    Ganesh Maharaj ki Jai 🙏🙏
    Watching on 31st August 2022- Vinayaka Chavithi.
    Love you GANAPATI Bappa.
    Your Devotee forever.
    Hara HARA Mahadev 🙏🙏

  • @pradeepreddy5772
    @pradeepreddy5772 3 ปีที่แล้ว +5

    ⚘⚘⚘⚘Vinayaka chavithi shubakanksalu ⚘⚘⚘⚘⚘⚘⚘

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 ปีที่แล้ว +7

    అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే .

  • @appalamahendhar4165
    @appalamahendhar4165 4 ปีที่แล้ว +19

    6 years of upload
    30 Jul 2020
    I am grateful to see my mom's birth date in this video everytime I open it

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 3 ปีที่แล้ว +44

    Who Watched This In 22nd Aug 2020 on the eve of Vinayaka Chavithi

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 ปีที่แล้ว +12

    ఓం పార్వతీ దేవి నమో నమః ఓం పార్వతీ దేవి నమో నమః

  • @arungowda8979
    @arungowda8979 4 ปีที่แล้ว +9

    Happy. Vinayaka. Chaturathi. SuperFilm. Of. Vinayaka

  • @sureshk1223
    @sureshk1223 4 ปีที่แล้ว +47

    🙏మీకు మీ కుటుంబసభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు🙏

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 2 ปีที่แล้ว +7

    Vanisri gaaariki malli vinayakudu praaptinchaali. Again a son to all who lost anything. Even I must get what all I lost due to theifs and something else etc

  • @veeraraju533
    @veeraraju533 7 ปีที่แล้ว +6

    nice movie

  • @savoryicon
    @savoryicon 9 ปีที่แล้ว +48

    can watch this movie 100 times and not get bored. great movie

  • @sharankumar4728
    @sharankumar4728 3 ปีที่แล้ว +16

    I'll watch this in 2050 aswell

  • @srilaxmisrilaxmi1726
    @srilaxmisrilaxmi1726 3 ปีที่แล้ว +14

    prathi year e movie chusthanu i love this movie

  • @krishnabetha8962
    @krishnabetha8962 3 ปีที่แล้ว +3

    గం గణపతయే నమః ఓం నమః శివాయ. ఓం దేవ్యై నమః

  • @balasravan7929
    @balasravan7929 5 ปีที่แล้ว +11

    I am watching vinayakachavithi movie every year vinayakachavithi festival ilove this movie👌👌🎂🎂👌😢😊☺️

  • @PavanTelugutraveller
    @PavanTelugutraveller 2 ปีที่แล้ว +20

    Happy Vinayaka Chavithi to all. Today's attendance please👇

    • @sobiya5sobiya543
      @sobiya5sobiya543 2 ปีที่แล้ว

      @V.J.M kllp

    • @sobiya5sobiya543
      @sobiya5sobiya543 2 ปีที่แล้ว

      0o9k
      M.mouzA💼⛺⛺🎮📼📼🎫🎵🎼🎻🎻🎻🎻🎻🎻🎴🎴🎫🃏🎰🎶🎶

  • @vangalabhavyasri
    @vangalabhavyasri 3 ปีที่แล้ว +1

    Jai bolo ganesh maharaj ki jai

  • @saichennu1093
    @saichennu1093 ปีที่แล้ว +2

    E roju chusa movie nenu😊

  • @rrameshbabu8511
    @rrameshbabu8511 3 ปีที่แล้ว +1

    my favorite god ganesha jai ganesh maharaj ki jai

  • @anitha.mahenderanitha.mahe9521
    @anitha.mahenderanitha.mahe9521 7 ปีที่แล้ว +11

    e movie chusaka vinayakuni dayavalana naku Manchi santhanam kalagalani vinayakunni korukuntuna jai vignesha.

  • @peddanarayanajsngm8021
    @peddanarayanajsngm8021 4 ปีที่แล้ว +8

    🌹🌼💐🏵🌾🌾🌾🌾🌾🌾🍎🍏🍓🍇🍎🍎🍏🍇🍇🍇🍇 Jai Ganesh Maharaj Ki Jay Jay Jay Ganesh Maharaj Ki

  • @krishnavenireddy6916
    @krishnavenireddy6916 2 ปีที่แล้ว +6

    Tkqq 🙏 so much for this movie
    Ohm Ganeshaya namaha

  • @shinagamvenkatesh7536
    @shinagamvenkatesh7536 4 ปีที่แล้ว +17

    Vinayaka my favourute god

  • @user-su7rl5ep3x
    @user-su7rl5ep3x 6 ปีที่แล้ว +20

    Very good movie

  • @sureshgupta-rr5ht
    @sureshgupta-rr5ht 4 ปีที่แล้ว +16

    This is my childhood favorite. I watch this movie every year on Ganesh chaturthi while decorating. I used to watch in VCR when I was kid. Very nice movie

  • @votfor8216
    @votfor8216 4 ปีที่แล้ว +34

    ఓం నమో వినకాయా నమః
    Nice మూవీ
    🙏🙏🙏🙏🙏🙏

  • @sreedevidayaka1146
    @sreedevidayaka1146 3 ปีที่แล้ว +1

    Om uma puthrudu Nama ha , ok vigneswarayana maha ...om namasivaya

    • @ramugramu3738
      @ramugramu3738 3 ปีที่แล้ว

      Ram supreme 9398🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹010🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹66🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹0🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹cl

  • @shankar0307
    @shankar0307 3 ปีที่แล้ว +25

    Revisiting in 2020 🕉️

  • @nareshkoyalkar8370
    @nareshkoyalkar8370 5 ปีที่แล้ว +9

    ganesh maharaj ki Jai......

  • @Goldensongs6993
    @Goldensongs6993 2 ปีที่แล้ว +8

    38:30 very nice song...Chinni babu acting superb

  • @pramodvarma23
    @pramodvarma23 5 ปีที่แล้ว +9

    జై గణేష

  • @princepavan9433
    @princepavan9433 3 ปีที่แล้ว +19

    Who are watching in aug 2020?

  • @sirikondarameshshivasiriko6583
    @sirikondarameshshivasiriko6583 4 ปีที่แล้ว +2

    Jai bolo ganesh maharaj ki

  • @kammakshiandmeenakshi6535
    @kammakshiandmeenakshi6535 4 ปีที่แล้ว +2

    SUPER

    • @ramugramu3738
      @ramugramu3738 3 ปีที่แล้ว

      Ram supreme love you 9398🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹010🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹66🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹0🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹cl

  • @rvprasad100
    @rvprasad100 6 ปีที่แล้ว +14

    Super Movie about for Vinayakudu

  • @kankatgopalreddy3364
    @kankatgopalreddy3364 2 ปีที่แล้ว +2

    🙏🙏జై బోలో గణేష్ మహారాజ్ కీ జై🙏🙏

  • @manchaprasad2801
    @manchaprasad2801 6 ปีที่แล้ว +16

    Direction superb

  • @madisettykrishnaveni8770
    @madisettykrishnaveni8770 6 ปีที่แล้ว +5

    Om sri ganeshaya namaha

  • @siyyadriernibabu7101
    @siyyadriernibabu7101 6 ปีที่แล้ว +13

    Om namhashivaya
    Good movie

  • @sureshkumarjena8693
    @sureshkumarjena8693 8 ปีที่แล้ว +31

    One of the best lord ganesh movie . Every hindu should watch movie.

  • @rajeshv.t1300
    @rajeshv.t1300 4 ปีที่แล้ว +11

    జై గణేష్ మహరాజ్ కి జై

  • @thirumaleshguntoju6222
    @thirumaleshguntoju6222 6 ปีที่แล้ว +6

    Om ganeshaya namaha

  • @sairaju9463
    @sairaju9463 5 ปีที่แล้ว +4

    Jai ganesh

  • @srikanthkotari450
    @srikanthkotari450 6 ปีที่แล้ว +11

    Om Namashivaya""""""""!

  • @kumaribacchu3033
    @kumaribacchu3033 7 ปีที่แล้ว +34

    super movie enni sarlu choosina choodali anipistundi

    • @SaipremCreations
      @SaipremCreations 5 ปีที่แล้ว

      kumari Bacchu yes

    • @angirekulamallikarjunna9428
      @angirekulamallikarjunna9428 4 ปีที่แล้ว

      Mallika..6302951806

    • @ramugramu3738
      @ramugramu3738 3 ปีที่แล้ว

      Hi ram supreme 9398🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹010🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹66🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹0🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹cl

  • @anilp9096
    @anilp9096 7 ปีที่แล้ว +15

    om nama shivaya

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 ปีที่แล้ว +5

    సినిమాలో నటించిన నటీనటులు అందరికీ ఒక లైక్ చేయండి

  • @sirishareddy5007
    @sirishareddy5007 ปีที่แล้ว +2

    Om namo విఘ్నేశ్వర రయ స్వామి ని పడబి వందనం🙏

  • @user-cb1zn4qt9e
    @user-cb1zn4qt9e 10 หลายเดือนก่อน +1

    Jai shree ganesh maharaj ki jai 100time watching the movie me bro

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 4 ปีที่แล้ว +1

    Om Sri Ganeshaya Namaha

  • @konadurgadevi7264
    @konadurgadevi7264 4 ปีที่แล้ว +14

    What a good movie
    Love it
    JAI GANESHA

  • @mittapallireddappareddy4666
    @mittapallireddappareddy4666 6 ปีที่แล้ว +4

    Jai bolo ganapathi maharaj ki jai

  • @moorathotisunandanakumar3196
    @moorathotisunandanakumar3196 3 ปีที่แล้ว +3

    ఓం 22/8/2020.వినాయకచవితి శుభాకాంక్షలు.

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 ปีที่แล้ว +3

    ఓం గణేశాయ నమో నమః ఓం గణేశాయ నమో నమః

  • @glpteckwithentertainment9273
    @glpteckwithentertainment9273 2 ปีที่แล้ว +3

    ఓం నమో శివయ్య ఓం నమో శివయ్య

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg 2 ปีที่แล้ว +5

    Om Sri vigneswaraya namaha🙏🙏🙏🙏🙏

  • @Bagusatishias
    @Bagusatishias 4 ปีที่แล้ว +2

    Jaya Ganesha jayo omnama shivaya swami Ayyappa swami Ayyappa swami Ayyappa

  • @kokkiralafacts5029
    @kokkiralafacts5029 5 ปีที่แล้ว +6

    Good

  • @srinivasdevireddy4169
    @srinivasdevireddy4169 4 ปีที่แล้ว +7

    Sathya narayana acting super

  • @ramcharan6378
    @ramcharan6378 ปีที่แล้ว +5

    ఓం నమశ్శివాయ జై శ్రీ వినాయక స్వామి పాహి మాం రక్ష మాం🙏🙏🙏🙏🙏

  • @srikanthontipuli7359
    @srikanthontipuli7359 5 ปีที่แล้ว +22

    I t is a great movie

  • @bharathnaidu4770
    @bharathnaidu4770 3 ปีที่แล้ว +2

    2021 lo kuda chusina vallu oka like vesukondi jai vinayaka

  • @bammidisuresh2189
    @bammidisuresh2189 3 ปีที่แล้ว +52

    2020 chusina vallu vinayaka chavithi roju chusinavallu

    • @sai__777
      @sai__777 2 ปีที่แล้ว +1

      2021

  • @VenkatVenkat-do4qe
    @VenkatVenkat-do4qe 6 ปีที่แล้ว +9

    jai vinayaka

  • @pavank7398
    @pavank7398 3 ปีที่แล้ว +25

    who r watching it in 2020

  • @gsrinivas9804
    @gsrinivas9804 4 ปีที่แล้ว +4

    Om ganesh maharaja ki jai.

  • @krishnavamshigoud3642
    @krishnavamshigoud3642 3 ปีที่แล้ว +3

    I am watching this movie from my childhood 1985 year great movie.

  • @jhansin5882
    @jhansin5882 2 ปีที่แล้ว +5

    Watching at 2021, September 4