Bhaktha Prahlada - Telugu Super Hit Full Movie - SV Ranga Rao, Rojaramani, Anjalidevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2017
  • Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    Watch Bhaktha Prahlada Telugu Full Movie Movie.
    Starring : Rojaramani, S. V. Ranga Rao, Anjali Devi.
    Director : Chitrapu Narayana Rao. Producer A.V. Meiyappan
    Music Director : S. Rajeswara Rao
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • บันเทิง

ความคิดเห็น • 1K

  • @Sanatanadharmam-5691
    @Sanatanadharmam-5691 ปีที่แล้ว +447

    2023 లో ఈ సినిమా చూస్తున్న వాళ్ళు ఒక్క like వేసుకోండి...
    ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.. మంచి భక్తి చిత్రం ఆ నారాయనుడిని చూస్తున్న అనుభూతి కలుగుతుంది... ఓం నమో నారాయణాయా ఓం నమో నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏

    • @arunab6577
      @arunab6577 ปีที่แล้ว +5

      90

    • @Nehatechworld88
      @Nehatechworld88 ปีที่แล้ว +5

      Krishnam vande jagadhgurum omg namo bavhavathe vasudevayanamaham🙏🙏🙏

    • @pothapivenkatasubbaiah7945
      @pothapivenkatasubbaiah7945 ปีที่แล้ว +5

      నేను ఇప్పుడే చూసినా సూపర్ మూవీ

    • @arpithapramod9296
      @arpithapramod9296 6 หลายเดือนก่อน +1

      In 2024 too 😊

    • @sreenivasulus4725
      @sreenivasulus4725 5 หลายเดือนก่อน

      Àxcáca

  • @user-qu5vc7ro5v
    @user-qu5vc7ro5v 6 หลายเดือนก่อน +234

    2024 lo e movie chuse valu oka like cheyandi

  • @frustrated_dsp
    @frustrated_dsp 4 หลายเดือนก่อน +29

    2024 లో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లక్ష్మి నరసింహ అని కామెంట్ చేయండి...✨

  • @vanam1992
    @vanam1992 6 หลายเดือนก่อน +72

    2024 lo chusthnnavallu oka like

  • @ganeshpidugu9637
    @ganeshpidugu9637 ปีที่แล้ว +158

    2022 లో కూడా ఆ శ్రీహరి లీల చుసుటకు, మరియు sv రంగారావు గారి నటన కొరకు సినిమా చూసిన వారు ఒక like వేసుకోండి

  • @mokasiashok4824
    @mokasiashok4824 3 ปีที่แล้ว +28

    భక్తి ప్రహ్లాద చిత్రం పార్ట్ 2 తీయాలని కోరుకుంటున్నాను భక్తిప్రహ్లాద పాలించిన రాజ్యాలు తాను పాలించిన రాజ్యాలు అలాగే ఎన్ని సంవత్సరాలు పాలించారు తన వివాహం చేసుకున్న లేదా విశేషాలు ఒక గ్రంథం మన దగ్గర అలాగే ఉంటుంది కోరుకుంటున్నాను

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 ปีที่แล้ว +452

    భూమి ఉన్నత వరకు ఇసినిమ బతికే ఉంటది ఇది సత్యం దర్మన్ని కాపాడితే దర్మమేమే నిన్ను కాపాడుతుంది జై శ్రీమన్నారాయణ

  • @g.lnarasimha6270
    @g.lnarasimha6270 ปีที่แล้ว +22

    శ్రీ లక్ష్మి నృసింహయా నమః
    1.శ్రీ పావన లక్ష్మి నరసింహ స్వామి
    2.జ్వాల నరసింహ స్వామి
    3.భార్గవ నరసింహ స్వామీ
    3.యోగానంద నరసింహ స్వామి
    4.మాలోల నరసింహ స్వామి
    5.కారంజల నరసింహ స్వామి
    6.ఉగ్ర నరసింహ స్వామీ
    7.వరాహ నరసింహ స్వామీ
    8. శ్రీ అహోబిల నరసింహ స్వామి
    9.చత్రవత నరసింహ స్వామి

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 ปีที่แล้ว +195

    భక్త ప్రహ్లాద చిత్రం ఎస్వీ రంగారావు నటన వాత్సల్యం అద్భుతం 2020లో ఈ సినిమాని ఆదరించే ప్రేక్షకులు దేవుళ్ళకు కృతజ్ఞతలు శ్రీ హరి నామమే జగత్తుకు శ్రీరామరక్ష 2020లో ఈ సినిమాని చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి💐💐💐💐⚘⚘⚘🌺🌺🌺🙏🙏

  • @pjr6560
    @pjr6560 2 ปีที่แล้ว +151

    ఈసినిమా ను వారానికి ఒకసారి అయినా చూడకపోతే ఎదో తీరని వెలితిగా ఉంటుంది గొప్ప భక్తిరసం సినిమా నిర్మత దర్శకులకు మరియు నటులకు వృదాయ పూర్వక అభినందనలు.

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 ปีที่แล้ว +43

    ఎంతో ఉన్నతమైనది నా తెలుగు
    అంజలి దేవి లాంటి వారు మళ్ళీ జన్మించరు

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 ปีที่แล้ว +28

    అద్భుతమైన మూవీ ఎస్పి రంగారావు గారి గంభీరం యాక్టింగ్ సూపర్ అంజలి పాత్ర సూపర్ ప్రహల్లా నాద పాత్ర సూపర్

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 10 หลายเดือนก่อน

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @Nizam0959
    @Nizam0959 ปีที่แล้ว +48

    ఈ చిత్ర దర్శక నిర్మాతలకు నటీ నటులకు పద్య గేయ రచయిత గాయనీ గాయకులకు ప్రతి ఒకరికి పేరు పేరున నా శతకోటి సాష్టాంగ దండ నమస్కారం......
    చరిత్రలో నిలిచిపోతరు.
    చిత్రం కూడా.....
    వంద సార్లు చూసిన....

  • @mamathasrinamburi1547
    @mamathasrinamburi1547 3 หลายเดือนก่อน +16

    2024 lo chucenavalu like kottande😊

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +20

    అవును . ! ఆ భారీ కాయుని కి / శరీరాకారానికి ఇటువంటి పాత్రలు బాగా నప్పుతాయి . ఇటువంటివన్నీ ఆయనకు కొట్టిన పిండే, గుండమ్మకథ సినిమాలో ఇద్దరు గజ నటులకు తండ్రిగా చిలిపిగాను, గంభీరంగా ను నటించటం ఒక్క S VR గారికే చెల్లు. మహా నటుడు

  • @Anjibabu28
    @Anjibabu28 3 ปีที่แล้ว +96

    అన్నాడు ఈనాడు ఏనాడు దేశబాషాలందు🌷తెలుగు🌷లెస్స శ్రీ శ్రీ యస్వి రంగారావు గారు యాక్టింగ్ సూపర్ తరువాత శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు

  • @madhusekhar1167
    @madhusekhar1167 3 ปีที่แล้ว +146

    ఎని సార్లు చూసిన అనుభూతి కలుగుతుంది అని నా అభిప్రాయం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @indianmemer4106
    @indianmemer4106 3 ปีที่แล้ว +58

    I am from Rajasthan but watch this 5 times. Really best movie on Bhakt Prahlad

    • @jayavardhiniprasad3874
      @jayavardhiniprasad3874 3 ปีที่แล้ว +4

      Jai hindustan

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 3 ปีที่แล้ว +2

      తెలుగు భాషను స్టూడెంట్స్ కి లేకుండా చేయాలని అభినవ బాగీరదుడు జగనన్న ఆంధ్ర రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తూ యున్నాడు ఎప్పుడో మనము చేసు కున్న పాపము 420 దొంగ మనకు దాపురించాడు

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 ปีที่แล้ว +12

    ఇది తెర వెనుక, తెర ముందు ఉన్న అందరి కళాకారుల అద్భుత ప్రతిభా విశేషము. దర్శకుడి సాటిలేని ప్రతిభకు నిదర్శనం.

  • @bharatharapurama5775
    @bharatharapurama5775 2 หลายเดือนก่อน +7

    2024 Lo kuda ee movie nala chuse vallu unnara

  • @ramakkaram119
    @ramakkaram119 2 ปีที่แล้ว +127

    No other languages can beat telugu in pouranika movie. Telugu always stands at top in devotional and pouranika movies. Excellent acting by SVR. One of the wonderful block bluster movie.

    • @rameshk1996
      @rameshk1996 2 ปีที่แล้ว +19

      Bro in Kannada Dr.rajkumar acting you can see.

    • @marcopolo6418
      @marcopolo6418 2 ปีที่แล้ว +5

      @@rameshk1996 worst acting

    • @ashokpujar7697
      @ashokpujar7697 2 ปีที่แล้ว +13

      @@marcopolo6418 we also think that this is worst acting .. Dr.rajkumar sir and our appu were fabulous.. no one can replace them ... Telusu neeku ippudu kinda aggi pettinattu avuthundi kani ide nijam 😄😄

    • @marcopolo6418
      @marcopolo6418 2 ปีที่แล้ว +2

      @@ashokpujar7697 Raj Kumar killed lot of ppl example Shankar nag

    • @ashokpujar7697
      @ashokpujar7697 2 ปีที่แล้ว

      @@marcopolo6418 thank you bye 😄

  • @mahaantushankar5950
    @mahaantushankar5950 3 ปีที่แล้ว +22

    యస్వీ రంగారావు మీమ్మల్ని ఆభగవంతుడు
    మా పై కరుణ దయతల్చి భువికి పంపి నాడు
    ఏమీ వఛస్సు‌ ఏమీ తేజస్సు ‌ఏమీ ఆ నట‌న
    కౌశలత వర్ణింప నలవీ గాదు మీకు ‌మీరే సాటి
    మీకు ప్రపంచం లో ఉన్న అన్నీ స్టార్ లు అన్నీ
    అవార్డు లు ఇచ్చిన సరి పోవు

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 2 ปีที่แล้ว +108

    Iam Christian But i am a born again
    🕉️🕉️ HINDU 🕉️🕉️
    The one and only true way to reach God
    Iam bringing many Christians into HINDUISM 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @nareshreddy9042
      @nareshreddy9042 2 ปีที่แล้ว +5

      Change ur name broo

    • @Bharat-kattar-Hindu
      @Bharat-kattar-Hindu 2 ปีที่แล้ว +13

      Yes iam changed my name as SRI KRISHNA PUTRA but to bring many CHRISTIANS into HINDUISM and for awareness to may. ... Iam just holding it
      🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

    • @sreeramgt5120
      @sreeramgt5120 2 ปีที่แล้ว +10

      అద్భుతం. ముక్తి మార్గం ఇక్కడ స్పష్టంగా ఉండగా.. అన్య మార్గుములు ఏల.

    • @vasu.k5676
      @vasu.k5676 ปีที่แล้ว +1

      🙏❤️❤️❤️

    • @chagantipatisravanisravani520
      @chagantipatisravanisravani520 ปีที่แล้ว +2

      There is no religion ,, all gods are equal 🙏🙌

  • @popurikrishnaveni2402
    @popurikrishnaveni2402 ปีที่แล้ว +93

    ఈ సినిమా తీసిన వారికి ఈ సినిమాలో నటించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @laxmaiahyadav8620
    @laxmaiahyadav8620 3 ปีที่แล้ว +17

    భూమిమీధ.ఫ్రజలు.వున్నంతవరకు
    ఈఛలనచిత్రము.సజీవంగావుంట్టుంధి
    ఇలాంట్టీ.ఛలనఛిత్రముమళ్లీరాధు.
    ఈఛిత్ర.నటీనట్టులందరు.ఛిరంజీవులే

    • @mokasiashok4824
      @mokasiashok4824 3 ปีที่แล้ว

      అన్నా కింద పొక్కిలి ఎక్కువ ఉన్నాయి

    • @pawanreddy662
      @pawanreddy662 6 หลายเดือนก่อน

      Lavakusa kudaa

  • @pothannakolewar4309
    @pothannakolewar4309 ปีที่แล้ว +35

    I forget all my worries when I watch this movie. The songs of this movie are ever green. So many times I watched this movie. Really great

  • @srinevaslusrinevaslu6818
    @srinevaslusrinevaslu6818 3 ปีที่แล้ว +113

    ధర్మాన్ని గెలిపించడానికి కాస్త సమయం పడుతుంది దానికి నిదర్శనం భక్త ప్రహ్లాదుడు సినిమా దేవుని నమ్మిన వారు ఎన్నడు ఓడిపోరు లక్ష్మీనరసింహ స్వామి ప్రసన్నం

  • @povanamramchander4497
    @povanamramchander4497 ปีที่แล้ว +12

    జై శ్రీహరి పరంధామ పరమాత్మ నమో నమః 🙏🌹🙏

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +7

    I Salute to Bala Nati Roja Ramani S.V.Ranga Rao Anjali Devi.Narada Muni Starring Acting Super Marvalous..Namo Nru Simhayana Nsmaha..❤🎉😊😊😊

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +5

    I Salute to Director Chitrapu Narayana Rao gari Lotys Foot..Adbhutham..❤❤❤

  • @eazhilanp9725
    @eazhilanp9725 4 ปีที่แล้ว +119

    తెలుగు ఒక్క అర్పుధమైన బాషా!!
    Am a tamilan and I love Telugu so much specially the old Telugu!!!

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 4 ปีที่แล้ว +2

      Arun in Telugu it is adbutamaina but in Tamil it is arputham.

    • @gollashekar9118
      @gollashekar9118 3 ปีที่แล้ว

      @@suhasinipriya7507 🙄

    • @suhasinipriya7507
      @suhasinipriya7507 3 ปีที่แล้ว

      @@gollashekar9118 🤔

    • @varalakshmi1873
      @varalakshmi1873 2 ปีที่แล้ว

      O

    • @ksk4me
      @ksk4me 2 ปีที่แล้ว +2

      మన తెలుగు ఒక మహా అద్భుతం అయిన భాష... 👌👍

  • @naveenshivasri32
    @naveenshivasri32 ปีที่แล้ว +52

    This was the first film to be taken in Eastman colour during that Era,that is in 1967.one important thing about this film is that the child artist received national award for best child actor in this movie.

    • @pattianjaiah668
      @pattianjaiah668 ปีที่แล้ว

      9

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 ปีที่แล้ว +1

      Yes, baby rojaramani is a girl who portrayed as bhaktha prahlada. She received the National award at the age of 5 from the then president sarvepalli Radha Krishnan

    • @naveenshivasri32
      @naveenshivasri32 2 หลายเดือนก่อน

      @@leelagaddipati3933
      Who said it is roja ramani.

  • @pspkgandikotasubbarayudu3537
    @pspkgandikotasubbarayudu3537 3 ปีที่แล้ว +154

    NTR+ANR= SVR
    నిజంగా నవరస నటనా సార్వభౌమ కన్నా
    ఎక్కువ ఎస్వీ రంగారావు గారు

    • @surendrakumar-kv2ob
      @surendrakumar-kv2ob 3 ปีที่แล้ว +3

      Harinath is best

    • @chinnakkaallakonda5658
      @chinnakkaallakonda5658 2 ปีที่แล้ว

      Bejevrdjvrtcgd pew la ma IjrvtjtotkrtbtbttbfjrjrjrjrjrjrrjdjdjddjdjjdjtbtvvyrvzyjkjbwexttcOtrdxsssgjyothi

    • @venkatnimalagoti4975
      @venkatnimalagoti4975 2 ปีที่แล้ว +1

      @@surendrakumar-kv2ob nii saidulu.m

    • @freevspace8439
      @freevspace8439 ปีที่แล้ว +1

      @@surendrakumar-kv2ob SVR incomparable actor. Single Take actor

    • @yadaiahandey5118
      @yadaiahandey5118 ปีที่แล้ว

      @@venkatnimalagoti4975 as a

  • @rajatagarampudi7265
    @rajatagarampudi7265 6 ปีที่แล้ว +118

    నారాయణ నామామృత రసమే అన్నము పానము కావా దేవా..!!

  • @rockatp5253
    @rockatp5253 ปีที่แล้ว +14

    I do not know about Tamil but I am watching this movie due to because I proud to be Hindu and follower of Sanatan Hinduism every classical language of India is beautiful whatever we speak Sanskrit Tamil Telugu Kannad Malayalam beautiful languages

    • @jlsjls
      @jlsjls ปีที่แล้ว +2

      It's telugu movie

    • @ARUPACHARYAABSTERGO007
      @ARUPACHARYAABSTERGO007 ปีที่แล้ว

      You can get in hindi
      Just typ movie name & end with Himdi

    • @r99992
      @r99992 4 หลายเดือนก่อน

      It is a Telugu movie

  • @burrasathish2070
    @burrasathish2070 3 ปีที่แล้ว +31

    Sv. రంగారావు గారు మిరు. కారణ జన్ములు

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 5 ปีที่แล้ว +153

    S.V.రంగారావు గారి అద్భుత నటనకు ఎవరు పోటీ పడే అవకాశం లేదని స్పష్టం చేసారు

    • @kattaradhika4250
      @kattaradhika4250 3 ปีที่แล้ว +4

      A👍👍👍👍

    • @surendrayarragulla5659
      @surendrayarragulla5659 2 ปีที่แล้ว

      N the attached is but
      B

    • @shivshetty1275
      @shivshetty1275 2 ปีที่แล้ว +1

      ONCE YOU WATCH DR RAJKUMAR BHAKTA PRAHLAD MOVIE YOU WILL DEFINITELY CHANGE YOUR MIND

    • @indiragovardhanam7984
      @indiragovardhanam7984 ปีที่แล้ว

      ​@@shivshetty1275 no no sv rangarao is sv rangarao Rajkumar is Rajkumar

  • @manuvittam
    @manuvittam 3 ปีที่แล้ว +24

    Prahladhuni(rojaramani) action adbhutham👌👌👌👌👌

    • @smartlearning...9306
      @smartlearning...9306 2 ปีที่แล้ว

      Oo

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 10 หลายเดือนก่อน

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @ballarypennaiah3785
    @ballarypennaiah3785 5 ปีที่แล้ว +28

    🙏🙏ఓం నమో లక్ష్మి నరసింహ నమో నమః 🙏🙏

    • @chsrisailam2400
      @chsrisailam2400 4 ปีที่แล้ว +1

      Uninor ki video album Bhawani Narasimha Swamy please aana

  • @patnammunna9826
    @patnammunna9826 5 ปีที่แล้ว +22

    Om namo Narayanay 🙏🙏🙏
    Bhakta prahlada
    Chala bagundhi movie

    • @saisrilakshmi1218
      @saisrilakshmi1218 10 หลายเดือนก่อน

      ఆ పాత్ర చేసిన ఆమె హీరో తరుణ్ తల్లి రోజా రమణి గారు

  • @govardhandevlla5621
    @govardhandevlla5621 5 ปีที่แล้ว +39

    తెలుగు సినిమా ఆణిముత్యం. ఎస్వీఆర్ నటన న భూతొ న భవిశ్యత్..

  • @bidarrajitha2602
    @bidarrajitha2602 2 ปีที่แล้ว +29

    Its an awesome movie, which cannot be described with words. May lord Vishnu bless us all with eternal happiness.

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 4 ปีที่แล้ว +17

    Old is gold ,
    Biddalu manchi dhaariloo
    Nadicendhuku e
    Cinima chudaali.

  • @sureshraj2511
    @sureshraj2511 6 ปีที่แล้ว +20

    Elanti cinema e kalamlo everu tiyaleru without graphics. Aa sambashanalu padyalu e kalam hero heroines Valla kadu. Great people created this film... In telugu

    • @saiduluo2860
      @saiduluo2860 5 ปีที่แล้ว

      Suresh Raj

    • @ballarypennaiah3785
      @ballarypennaiah3785 5 ปีที่แล้ว +1

      🙏🙏ఓం నమో నారాయణ నమో నమః 🙏🙏

  • @Saivelmala
    @Saivelmala ปีที่แล้ว +7

    జయహో జయహో నరసింహ 🙏🙏🙏🙏🙏🙏🙏నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravirajug1137
    @ravirajug1137 ปีที่แล้ว +7

    one and only Telugu actor who reached pinacle . Number one actor. S V Ranga Rao.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    Namo Nara Simha..Namo Bhaktha Pala..❤❤

  • @cheruvupallyravindher1979
    @cheruvupallyravindher1979 4 หลายเดือนก่อน +2

    2024 march 8,శివరాత్రి పర్వదినానా ఈ మూవీ చూస్తున్న...నైట్ 11:40 pm.....
    ఇటువంటి పౌరానిక మూవీస్ తీయాలంటే మన తెలుగు వాళ్లకే సాధ్యం....

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +70

    When I was in 3rd std., this movie came in DD1 at 1 PM on a working day. In order to allow every child to watch this movie and learn the qualities of Prahlada, my headmaster (Gopinath sir) gave holiday to school after lunch. I'm so proud to have studied in such a spiritual setup of Maharshi Vidya Mandir. Everyday before the start of first period in the morning and before leaving at the end of last period in the evening, we had 10 min meditation.

    • @swapnagourikalanidhi3715
      @swapnagourikalanidhi3715 ปีที่แล้ว +5

      Those were the days! Golden era! Schools had such great teachers and headmasters. They cared about imparting great values in their students. These days we see parents watching stupid meaningless movies with their children. And all schools care about is making money and dividing students based on caste.

    • @VeNu54
      @VeNu54 ปีที่แล้ว +2

      Not DD1... DD8 (DD1 is Hindi channel)

    • @akashtheone
      @akashtheone ปีที่แล้ว +1

      yeah people in those days knew ethics .. we really miss those people ..😢

    • @adarshguptak
      @adarshguptak ปีที่แล้ว +3

      @Venu No, it was in DD1, one regional language movie used to be played once a week in the afternoons, in the alphabetical order. Those days, there was no DD8. I think, DD8 was started in 1993 as a full channel. Before that, regional telecast from Bhagyanagar used to happen after evening English/Hindi news from Delhi, with a wait of few minutes.

    • @VeNu54
      @VeNu54 ปีที่แล้ว

      @@adarshguptak OK...

  • @ravindrahk8676
    @ravindrahk8676 3 ปีที่แล้ว +21

    I saw this movie dubbed version in Kannada. S.V.ರಂಗರಾವ್.. great classic acting.
    Also enjoyed..Bhaktha Prahalada.. Kannada movie..Rajkumar acted in different style as Hiranya Kashipu.

    • @ramakkaram119
      @ramakkaram119 2 ปีที่แล้ว +4

      I am also a kannadiga sir. But telugu version of this movie always stands at top. Kannada version is next.

    • @ravindrahk8676
      @ravindrahk8676 2 ปีที่แล้ว +1

      @@ramakkaram119
      Yes...as an overall movie..Telugu version stands first.

    • @shreyashravya3362
      @shreyashravya3362 2 ปีที่แล้ว +10

      Iam from andra Kannada Dr rajakumar acting is greatest nobody can replace to him

    • @indiragovardhanam7984
      @indiragovardhanam7984 ปีที่แล้ว

      Ofcourse evari abhimanam vaaridi👍💐

  • @user-ge7jq4em1h
    @user-ge7jq4em1h 4 หลายเดือนก่อน +2

    Dhrmanni rakshiddamu,daivashakshiga jeeviddamu,om namaha shivaya

  • @mallurekapalli9484
    @mallurekapalli9484 ปีที่แล้ว +4

    E సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సినిమా

  • @muskelavenkateshvlogs5264
    @muskelavenkateshvlogs5264 ปีที่แล้ว +3

    🙏🏻జై శ్రీ రామ్ జై శ్రీమానారాయణ యా నమః 🙏🏻

  • @internetnet8868
    @internetnet8868 4 ปีที่แล้ว +12

    ఓం నమ లక్ష్మి నరసింహ నాయ

  • @venkataswamy804
    @venkataswamy804 3 หลายเดือนก่อน +1

    30/03/2024 శనివారం రోజు ఈ మూవీ చూడడం జరిగింది

  • @ravibavandla7816
    @ravibavandla7816 18 วันที่ผ่านมา

    భక్త ప్రహ్లాద మూవీ మా కల్వకుర్తి నేషనల్ టాకీస్ లో 16-1-1984 రోజు చూశాను. ఎస్.వి. రంగారావు గారి నటన &
    భక్త ప్రహ్లాద సినిమా ప్రింట్ కూడా కలర్ ఫుల్ గా ఉండే సినిమా థియేటర్ క్యాబిన్ లో నుండి కూడా కొంచెంసేపు సినిమా చూసా ఆ రోజులే వేరు...... జై భక్త ప్రహ్లాద....

  • @MrChakri88
    @MrChakri88 6 ปีที่แล้ว +104

    When I am child I liked this movie alot because pure devotion to god is what they perfectly shown. Happiness is worshipping the god Hari narayana. Chanting Hari narayana matram will remove disturbance, evil thoughts from us... May God bless all mankind

    • @gkganesha7220
      @gkganesha7220 5 ปีที่แล้ว +1

      Hfifuudid

    • @ramakalyan9057
      @ramakalyan9057 3 ปีที่แล้ว +1

      Absolute truth

    • @ksk4me
      @ksk4me 2 ปีที่แล้ว

      Not only Mankind.. even other creatures too. There are many such souls who deserves good care and food to survive in this physical material world 🌍 and not all humans are taking care of sarrounded animals and birds while they are capable upto some extent...

    • @devaraj7914
      @devaraj7914 ปีที่แล้ว

      @@gkganesha7220 in in
      Pool in

  • @indiancitizen9
    @indiancitizen9 6 ปีที่แล้ว +47

    Whh.. what'a Legend..
    S V Rangarao garu, & also kid..
    All time hit songs

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    This Great Film Director Chitrapu Narayana gari Lotus Foot.Namo Naraya Naya Namaha..❤❤❤

  • @ifurbadtheniamyourdad3859
    @ifurbadtheniamyourdad3859 ปีที่แล้ว +2

    దేశ భాషలందు తెలుగు లెస్స ❤❤❤❤

  • @manuvittam
    @manuvittam 3 ปีที่แล้ว +24

    S v Ranga Rao, Anjali actions are also marvellous 👌👌

    • @sramamoorthy5997
      @sramamoorthy5997 ปีที่แล้ว +1

      Not cute it is out standing performence

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 5 ปีที่แล้ว +20

    Ever lasting movie. Completely god grace, some scenes making tears in eyes. Either lord Brahma/Shiva will give boons, another side lord Vishnu will kill. Antha Vishnu Maya. God is unique.

  • @LakshmisravanSris
    @LakshmisravanSris 9 หลายเดือนก่อน +2

    పోతన గారి భాగవతం లో ప్రహ్లాద ఉపాక్యానం లో పద్యాలు మహా గాయని పి సుశీలమ్మ. పరమాద్భుతం గా ఆలపించారు ఆ పద్యాలు నేటి యువ తరానికి తెలియాలి అంటే ఇటువంటి చిత్రాలు తప్ప వేరే గత్యంతరం లేదు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    Adbhuthamm.Story Dialagues Songs Screenplay Production Direction titally making Marvalaus. music Wonderfull.No Words.No Beat in this film Before in Future..Om MamO Narayanaya..❤❤❤❤❤

  • @ravimalapula7703
    @ravimalapula7703 5 ปีที่แล้ว +39

    OM NAMO NARAYANANAAYA

  • @khivrajsinghshekhawat3134
    @khivrajsinghshekhawat3134 3 ปีที่แล้ว +3

    Akhand Bharat ki Jay Ho

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    Om NamO Narayana Maha Mantra Smarana Mukthiki Margamu..Narayanudey Sree Venkateswarudu..Namo Venkatesaya..❤❤❤❤❤❤❤

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    I Salute to Darsaka Nirmatha garla Lotus Foots..Om NamO Vishnuve Namaha..❤❤❤

  • @ravigummula1108
    @ravigummula1108 ปีที่แล้ว +5

    OM NAMO NARAYANAYA, OM NAMO LAXMI NARASIMHAYA 🙏🙏🙏🙏

  • @haripriya3367
    @haripriya3367 6 ปีที่แล้ว +19

    E cinema songs all time hits Telugu language unnanthavaraku

    • @gopinath6189
      @gopinath6189 6 ปีที่แล้ว

      HARI PRIYA l am gopi natha

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 7 หลายเดือนก่อน +1

    Adbhutham onTelugu Screen.Hats off to this Film Technical Non Technical Staff.I like this movie always.I am looking this film No.of times in Theatersnow Cell Phone..Om Namo Narayanaya..❤❤❤

  • @sre-z1g
    @sre-z1g 3 หลายเดือนก่อน +2

    చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన భాగవత ప్రవచనం విన్నాక ఇక్కడికి వచ్చాను

  • @ramalingambutham4005
    @ramalingambutham4005 4 ปีที่แล้ว +56

    ఇంత మంచి సినిమాలు టీవీ లలో వేయండి సీరియల్స్ కాదు

  • @pindivenkatesh6624
    @pindivenkatesh6624 4 ปีที่แล้ว +9

    Elanti movies raavu. Manam bratiki vunnapudu chooste chalu.

  • @bandelashivaraju6270
    @bandelashivaraju6270 6 หลายเดือนก่อน +1

    🙏🙏. జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏1🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 4 ปีที่แล้ว +5

    naa chinna naadu 7 samvatsaramula vayasulo chusanu, aanaade naa madilo bhakti beejamulu naatina bhakta prahladula vaaru nitya smaraneeyulu, spoorti daayakulu..🙏🙏🙏

  • @bharatmatakijai2765
    @bharatmatakijai2765 2 ปีที่แล้ว +4

    2:46:26 🙏🙏🙏🙏🙏🙏🙏
    శ్రీ లక్ష్మినరసింహ స్వామి దర్శనం కోసం సినిమా చూస్తాను

  • @muralikrishna4426
    @muralikrishna4426 3 ปีที่แล้ว +52

    దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇందుకే అన్నారు ఏమో!👏👏👏

  • @NaveenKumarNeerati
    @NaveenKumarNeerati 4 หลายเดือนก่อน +2

    2024 lo enthamandi chustunaru e cinima

  • @bharathkumar-xe6et
    @bharathkumar-xe6et 6 หลายเดือนก่อน +2

    2024 lo watching valu lyk yesukondi

  • @msms2411
    @msms2411 4 ปีที่แล้ว +17

    Sv rangarao lanti adbuta natudu yennatiki radu raledu

  • @NarayanaSwamy-wq9vm
    @NarayanaSwamy-wq9vm 4 ปีที่แล้ว +5

    Very very nice nanna manasige bjaradhaga sarihoguththade

  • @laxmanreddy2271
    @laxmanreddy2271 ปีที่แล้ว +1

    2022 lo chusina walu unara..unte okaa like weskondi

  • @rajeev2473
    @rajeev2473 18 วันที่ผ่านมา

    An Odia writing this, this is just not a movie, an emotion for me! specially that song, sung by susheela am'ma- narayana manthram one!! mehn, i song that song invariably!! ❤ telugu bhasha kevalam manoharamainadi!🌼😍
    -- ଜୟ ଶ୍ରୀଜଗନ୍ନାଥ! ତେଲୁଗୁ ଭାଷା ସତେ କେଡ଼େ ଲାବଣ୍ୟଭରା! --

  • @srinivasaraosivalasetty9
    @srinivasaraosivalasetty9 2 ปีที่แล้ว +8

    Lezandary film by Telugu s v r sir is very powerful actor in the world 🌹🌹🙏🙏🙏🙏

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 4 ปีที่แล้ว +22

    Praide of Telugu cinema
    NAMO NARSIMAIAH

  • @MaheshMahesh-lv4cy
    @MaheshMahesh-lv4cy 10 หลายเดือนก่อน +2

    OM NARASIMHA swamy 🙏🙏🙏🙏🙏

  • @Saimelodies2512
    @Saimelodies2512 5 หลายเดือนก่อน +1

    I am blessed with seeing this movie 🙏. Om Narayanaaya namah

  • @krishnamullapudi5360
    @krishnamullapudi5360 4 ปีที่แล้ว +26

    Old is gold

  • @maruboyaniomprakash9467
    @maruboyaniomprakash9467 ปีที่แล้ว +6

    Rooja Ramani gaari acting superb ga undi goose bumps andi

  • @satyanarayana734
    @satyanarayana734 8 หลายเดือนก่อน +1

    మహా అద్భుత మైన సినిమా... నమో నారాయణ

  • @SrinivasGoud-pp7jy
    @SrinivasGoud-pp7jy 7 วันที่ผ่านมา +1

    ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః
    2024 తొలి ఏకాదశి

  • @pradeepsudkewar7400
    @pradeepsudkewar7400 4 ปีที่แล้ว +19

    Like here Who is watching this movie in lock down Covid 19

    • @bhagavatbhakth7
      @bhagavatbhakth7 4 ปีที่แล้ว

      Me watching movie nd reading poems

  • @prahladff5495
    @prahladff5495 ปีที่แล้ว +4

    You know my name is also prahlad I'm proud of that 😌🥰

  • @bandilathasri9384
    @bandilathasri9384 3 ปีที่แล้ว +2

    Nijaga chala manchi movie edhi edhi enni sarlu chusina chudhalanipesthadhi naku entho estaminnna movie edhi 😊

  • @IND192
    @IND192 2 ปีที่แล้ว +2

    SVR......emani cheppali aa acting gurinchi.....no words to say....

  • @venugopal-ze2yd
    @venugopal-ze2yd 4 ปีที่แล้ว +69

    ఇలాంటి సినిమాలను టీవీ లో ఎందుకు వెయ్యరో.. అస్సలు అర్థంకావడం లేదు మన తెలుగు ఛానెళ్లు... ఎదవ సోది సినిమాలు... సోది సీరియళ్లు వేస్తారు...

    • @manim4036
      @manim4036 3 ปีที่แล้ว

      Benn to know Nan the 9Number out to new knbk

    • @manim4036
      @manim4036 3 ปีที่แล้ว

      By Bunning nb9n9n9n9b

    • @manim4036
      @manim4036 3 ปีที่แล้ว

      53 ģr

  • @arjunavvari1150
    @arjunavvari1150 ปีที่แล้ว +3

    Om namo narayanaya namaha ❤️❤️❤️❤️

  • @umeshteja1431
    @umeshteja1431 2 หลายเดือนก่อน +1

    Kannada dr Rajkumar acting superrrrr💥💥🔥🔥🔥

  • @maheshv4812
    @maheshv4812 2 ปีที่แล้ว +15

    P Susheela amma gari voice 🙏🙏🥰 Nightingale for the reason