భారతంలో ధర్మ సూక్ష్మాలు Part-7 | Bharathamlo DharmaSukshmalu | Garikapati Narasimharao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025
  • కృష్ణుడు ద్రౌపదిని మాత్రమే కాపాడడానికి అభిమన్యుడిని కాపాడకపోవడానికి ఘటోత్కచుడు చనిపోతే సంతోషించడానికి కారణాలేమిటో చూడండి.
    విశాఖపట్నంలో క్షత్రియ సంక్షేమ సమితిలో శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యవంలో జరిగిన కార్యక్రమంలో "భారతంలో ధర్మ సూక్ష్మాలు" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' TH-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱TH-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #MahaBharatam #DharmaSukshmalu #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

ความคิดเห็น • 746

  • @ndtndtndtndt
    @ndtndtndtndt ปีที่แล้ว +39

    నాకు ఎప్పటినుంచో ఉన్న ధర్మసందేహం మీ ప్రవచనం మూలంగా నివృత్తి అయినది. కృష్ణా...! నీవే నా సందేహాన్ని గరికపాటి వారి రూపంలో నివృత్తి చేసితివి అని దృఢంగా నమ్ముతున్నాను. నీవు సర్వాంతర్యామి. సర్వజన
    హరే కృష్ణ, హరే రామ

  • @bhaskarthatipelli1959
    @bhaskarthatipelli1959 ปีที่แล้ว +110

    నన్నోడి తన్నోడి నా? లేక తన్నోడి నన్నోడెనా?
    నిజంగా ధర్మ సూక్ష్మ మే!👏👏

    • @subramanyamsubbu1772
      @subramanyamsubbu1772 ปีที่แล้ว +6

      Enni rojulu ardham kala eroju ardham indhi point

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว +2

      అవునా ఇన్నాళ్లకు అర్థము అయ్యిందా.

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 10 หลายเดือนก่อน +10

    జ్ఞాన్నానికి ముత్తాత మన గరికి పాటి. కోటానుకోట్ల వందనాలు.

  • @gjrani2277
    @gjrani2277 ปีที่แล้ว +37

    గరికపాటిగారికి పాదాభి వందనం .పరువుహత్యా గూర్చి ఎంతగొప్పగా చెప్పారు .కుల,మత పిచ్చి లేకుండా ధర్మంగా చెప్పారు .నేను క్రిష్టీయన్ అయినా ,మీరు చెప్పెవిధం ,అధ్భుతంగా వుంది ,అలాగే ,నాకున్న డౌట్స్ అన్నీ తీరిపోయాయి .

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 ปีที่แล้ว +72

    మీరు సామాన్యులకు అర్థమైనట్లు చాలా చక్కగా చెప్పినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

  • @gurramsubbarao8469
    @gurramsubbarao8469 ปีที่แล้ว +45

    ఉన్నది ఉన్నట్లు గా చెప్పగల సమర్థులు గరికపాటి నరసింహారావు గారు ఎల్లప్పుడూ ప్రజలకు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాము

  • @haranadhkaki391
    @haranadhkaki391 ปีที่แล้ว +51

    మీ లాంటి వారు మా తరం వాళ్లకు మంచి సంపద... మన గ్రంథాలలొ ఇంత లోతు వుందా..🙏👌

    • @pallevodi9206
      @pallevodi9206 26 วันที่ผ่านมา

      ఉంది లోతు తెలుసుకోవాలి అంటే!❤

  • @Suryanarayana-w1b
    @Suryanarayana-w1b ปีที่แล้ว +8

    శ్రీ గరికిపాటి వారుచక్కనిధర్మసూక్ష్మాలు వివరించారు.ద్రౌపదిని రక్షించటం,వికర్ణునిగొప్పతనం, అభిమన్యుని రక్షింపకపోవటం అట్లేఘటోత్కచుడు మరణానికి సంతోషించటంసామాన్యులకుతెలియని విషయాలువివరించారు.ఇట్టివారుఉండబట్టే,సమాజానికిమేలుజరుగుతుంది.శ్రీగరికపాటివారి సామాజికదృక్పథంమిక్కిలిప్రశంసనీయం.ఆచంటసూర్యనారాయణమూర్తి.నర్సీపట్ణం.🎉

  • @gayathriraj4437
    @gayathriraj4437 ปีที่แล้ว +14

    సరస్వతి పుత్రుడు
    ఆయన గురించి మేమెంత
    మా జ్ఞానమేంత
    ఈ. శతాబ్దంలో కవి సార్వభైముడు
    నేను ఆయనను చూచి పలకరించా
    అమ్మ. జ్ఞానప్రాసున్నాంభ.
    హ్యాపీ భద్రాచలం

  • @dashakantalanka9851
    @dashakantalanka9851 ปีที่แล้ว +34

    శ్రీమతే రామానుజాయ నమః
    శ్రీకృష్ణా యదుభూషణా నరసఖా శృంగార రత్నాకరా
    లోకద్రోహి నరేంద్ర వంశ దహనా లోకేశ్వరా దేవతా
    నీక బ్రాహ్మణ గో గణార్తి హరణా నిర్వాణ సంధాయకా
    నీకున్ మ్రొక్కెద దృంపవే భవ లతల్ నిత్యాను కంపానిధీ .
    👏👏👏👏👏👏👏👏👏👏
    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
    నరసింహనారాయణార్పణమస్తు

  • @lakshmialla6
    @lakshmialla6 ปีที่แล้ว +17

    Sir, మీరు చెప్పిన.విషయాలు ఇంకా కొద్ది సంవత్సారాలు ముందు నాకు తెలియక నేను ఎంతో నష్టపోయిన. ఇతరులు నా సలహాలతో కోట్లు గడించారు. పైపెచ్చు నన్ను తెలివితక్కువ క్రింద జమ చేసి చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యముగా 5త్ పాయింట్.
    థాంక్స్.

  • @subbaraoguruprasad5749
    @subbaraoguruprasad5749 ปีที่แล้ว +141

    మీరు మన telugu ప్రజల తరగని సంపద. మీ కాలంలో మేముండటం మా అదృష్టం.

  • @saitejaupputuri5023
    @saitejaupputuri5023 ปีที่แล้ว +16

    శ్రీ గురుభ్యోనమః అసలు ధర్మస్ముక్షం ఇంత వివరంగా చెప్పి నందుకు కృతజ్ఞతలు గురువు గారు.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +19

    Krishna అనుగ్రహము.లలితా అనుగ్రహము.
    కావాలి ప్రతి ఒక్కరికీ.

  • @subhash7588
    @subhash7588 ปีที่แล้ว +11

    గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ నిజమే వైన్స్ షాపుల పై దేవుళ్ళ పేర్లు పెట్టడం చాలా శోచనీయం , హిందువు లకు బుద్ధి జ్ఞానం సిగ్గూ శరం రావాలని కోరుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @raghavaize
    @raghavaize ปีที่แล้ว +158

    జుట్టు విరబసుకుని ఉండటం గురించి.. వివాదత్మకంగా సామాజిక మాధ్యమాల్లో గురువు గారి వీడియో share చేసేవాళ్ళు... ఇది share చెయ్యండి.... ఎన్ని గొప్ప విషయాలు.. ఎంత గొప్పగా చెప్పారు... 🙏🙏 మీలోని సరస్వతి దేవి కి.. శతకోటి వందనాలు...

    • @vijayan3590
      @vijayan3590 ปีที่แล้ว +7

      Eu

    • @seelaramakrishna
      @seelaramakrishna ปีที่แล้ว +6

      అద్భుతమైన ప్రసంగం గురువు గారు

    • @taravijay7789
      @taravijay7789 ปีที่แล้ว +2

      I enjoyed d prasangam

    • @ramchandernune8465
      @ramchandernune8465 ปีที่แล้ว +1

      Super prasangam. Meeku meray saati. NAMASTE 🙏 Sir

    • @iami93
      @iami93 ปีที่แล้ว +1

      Excellent statement sir 👏👏💯👌👌👌

  • @ankireddyv1026
    @ankireddyv1026 หลายเดือนก่อน +1

    గరికపాటి గారు మీకు ధన్యవాదములు మీ ప్రవచనాలకు బ్రహ్మాండమైన అటువంటి విలువ ఉన్నది గరికపాటి గారి ప్రవచనాలు అంటే ప్రతి ఒక్కరూ ఎంతో వినయంగా ఇష్టంగా ఉంటుంటారు కానీ మొన్న రాజకీయ నాయకులు గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడటం కొంచెం మనసు నొప్పించి నది నా విన్నపం ఏమిటంటే మీరు రాజకీయంలో తలపెట్ట కూడదని నా విన్నపము మీకున్న విలువ అనే ఏమన్నా తగ్గొద్దు కావాలని బాగా చేస్తుంది మీ ప్రవచనం అంటే నాకైతే చాలా ఇష్టం కుండ బద్దలు కొట్టేట్టు చెప్తారు చాలా ధన్యవాదాలు మీకు

  • @jajisarma
    @jajisarma ปีที่แล้ว +5

    పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు. ఆర్యా, మహాభారతం ఆరు భాగాలుగా సినిమా తీస్తున్నారు. ఆ దర్శకనిర్మాత తమరి సలహా తీసుకుని సినిమా గా తెరకెక్కిస్తున్నారు అనే మాట సమాజంలో వ్యాపించింది. అది నిజమేనా ? నిజమైతే సంతోషిస్తాను. జై శ్రీమన్నారాయణ ! ధన్యవాదాలు !!

  • @kagitavenkateswararao200
    @kagitavenkateswararao200 หลายเดือนก่อน

    అయ్యా!గరికపాటి నర్సింహ్మ రావు గారు, తమరి సూక్ష్మ విశ్లేషణకు శత కోటి వందనాలు🎉🎉❤ 26:46

  • @abhishekkolli1970
    @abhishekkolli1970 ปีที่แล้ว +27

    శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
    లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
    నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
    నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!"

    • @myartsssrm2442
      @myartsssrm2442 ปีที่แล้ว +4

      Ee padyanni thelugulo type chesi pettinandhuku meeku dhanyavadhamulu

  • @sambasivarao8889
    @sambasivarao8889 ปีที่แล้ว +54

    గరికిపాటి నరసింహారావు గారికి శతకోటి వందనాలు.మీరు చెప్పిన భారత విశ్లేషణ ప్రతివారు తప్పకుండా విని ధర్మం సూక్ష్మం గ్రహించవలెను.ఇది నా ప్రార్దన మరియు నా కోరిక.
    🙏🙏🙏🙏🙏

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ ปีที่แล้ว +64

    వినే అదృష్టం మాకు మా పూర్వజన్మ సుకృతం. తర్వాత తరాలు మారినా వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతో మేలు. మీకు శతకోటి పాదాభి వందనములు

    • @leviinstitute-
      @leviinstitute- ปีที่แล้ว

      మీరు ఏమీ చదవకుండా ఇలా ఎవరిని పొగిడి సమాజం ను నాశనం చేస్తున్నారు మేడం??? ఒకసారి బైబిల్ తెరవండి, దానిలో Law and Order మరియు ప్రజాస్వామ్య మరియు న్యాయ వ్యవస్థలు అన్నీ బైబిల్ నుండి వచ్చాయి. అవి చదివి పాటిస్తూ జనాలకు చెప్పండి. దేశ అభివృద్ధికి తోడ్పడండి...

    • @psteja2000
      @psteja2000 ปีที่แล้ว +3

      @@leviinstitute- old testsment gurinchi cheptunnara? Andulo unnavanni patiddama?

    • @MKP..
      @MKP.. ปีที่แล้ว +2

      Levi institute గారు నిజమే మనం పాటించవలసినవి అన్ని పరమగీతం, ఎజెస్కేలు లో వున్నాయి కదా

    • @MKP..
      @MKP.. ปีที่แล้ว +3

      Levi institute గారు అలాగే లోతు చేసినవి కూడా మీకు బాగా నచ్చితే మీరు follow అవ్వండి మాకు చెప్పకండి

    • @khandavillisanyasirao2830
      @khandavillisanyasirao2830 ปีที่แล้ว

      ​@@psteja2000 anni moosukuni koorcho

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 ปีที่แล้ว +63

    ఓం శ్రీ గురుభ్యోనమః....గురు తుల్యులు స్వామి గారికి నమస్సులు...మనసు ఎందుకో వేదనపడుతోంది స్వామి....ఇపుడున్న కంప్యూటర్ కాలంలో ధర్మాధర్మ విచక్షణా శూన్యత ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత సమాజానికి తమరి సందేశానుగ్రహం ఒకింత ప్రభావితం ఔతుందనేది నిర్వివాదం....స్వామీ కానీ మనకి ముందురాబోవు తరాలకు మీలాంటి గురువులు సత్యనిష్ఠాగరిష్టులు...మంచిచెప్పేవారు మాయమైతే సమాజదృక్పధం ఎటుపోతుందో కదా అని బరువెక్కిన మనసుతో బాధపడుతుంటాను....ప్రభుత్వాల దృష్టి మాతృభాషపైన సవతిప్రేమ చూపిస్తుంటే మీలాగా వాక్పటిమ కలిగిన వక్తలు రారు...కోర్సులు కనుమరుగైపోవడం ఖాయం...సమాజ నాశనం కూడా....అయ్యో దేవా ఎలా గడుస్తాయో రోజులు...రక్షించవా!!!

  • @apparaopadisetty3152
    @apparaopadisetty3152 ปีที่แล้ว +8

    శ్రీ గరికిపాటి వారికి నా భక్తి పూర్వక నమస్కారములు. మీ ప్రవచనాల్లో ఎన్నో మంచి ధర్మ సూక్ష్మాలు, జీవిత సత్యాలు చక్కగా వివరించారు.

  • @vempatissn
    @vempatissn ปีที่แล้ว +64

    మాస్టారు మీరు చెప్పే మంచి మాటలు వినడం మా అదృష్టం

  • @ankireddyv1026
    @ankireddyv1026 หลายเดือนก่อน

    ఈ తరానికి మీలాంటి వాళ్ల ద్వారా ఈ కోటాని కోట్ల జనాభా కి మీ ప్రవచనాల చాలా జ్ఞానము వస్తుందని నా భావము గరికపాటి గారికి మా ధన్యవాదములు

  • @yvr655
    @yvr655 ปีที่แล้ว +21

    కొన్ని ధర్మ సందేహాలు నివృత్తి అయ్యాయి... గురువు గారికి పాదాభి వందనాలు.🙏

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 10 หลายเดือนก่อน +9

    ధర్మానికి అర్ధానికి ఉన్న భిన్న దృవాలు తెలుసుకున్నాక నేను చేస్తున్న వ్యాపారం( మీరన్న చెడు కాదు),{ సర్వీస్ ఓరియెంటెడ్} పై నా బిల్లులపై పునరాలోచిస్తున్నాను.. ఏదేమైనా నాకు ఓ మంచి ఆలోచన కల్గించినందుకు గురుతుల్యులు మీకు పాదాభివందనాలు

  • @yavidham
    @yavidham ปีที่แล้ว +2

    ధర్మరాజు గారి వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఉంది వీరి వ్యాఖ్యానము. వ్యాస హృదయం వీరు పట్టించుకోలేదు. మనం నేర్చుకోవలసింది బాగానే చెప్పారు, దానికి ధర్మరాజుగారి ప్రవర్తనను వక్రీకరించి చెప్పటం సమంజసంగా లేదు

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏చాలా తెలియని విషయాలు చెప్పారు ధన్యవాదములు
    🙏🙏

  • @prabhakaracharylalukota9944
    @prabhakaracharylalukota9944 5 หลายเดือนก่อน +2

    నమస్కారం అవధానిగారు. మీ ప్రవచనాలు, విశ్లేషణ చాలా బాగుంటాయి.🙏

    • @Garikipati_Offl
      @Garikipati_Offl  4 หลายเดือนก่อน +1

      మీకు ఈ విషయాలు నచ్చినందుకు సంతోషం.

  • @lakshminarayanaravikanti8580
    @lakshminarayanaravikanti8580 4 หลายเดือนก่อน +2

    ధర్మ సూక్ష్మములు బాగున్నాయి

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว +3

    Good morning very nice excellent highlight super fantastic guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu super fantastic Ganti Nageswara rao Vizag

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +57

    గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 3 หลายเดือนก่อน

    గురువుగారికి నాయోక నమస్కారం లూ చాలా మంచి ఆధ్యాత్మికం చెప్పినారు గురువు గారు 💯🚩👍🙏🙏🙏

  • @commonman409
    @commonman409 4 หลายเดือนก่อน +1

    ఇంకో జన్మంటూ ఉంటే మీ కాళ్ల కింద నలిగిపోయే ఒక చిన్న చీమ ల పుట్టాలని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నా 🥲 గురువు గారు మీకు శత కోటి నమస్కారములు🙏🙌

  • @omdhruvanarayanaReddy
    @omdhruvanarayanaReddy ปีที่แล้ว +3

    శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్థి హరణా నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద ద్రుంపవేబవలతల్ నిత్యానుకంపానిధీ
    శ్రీ కృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ స్త్రీ గణార్థి హరణా నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద మానమున్ నిలుపవే నిత్యానుకంపానిధీ

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 ปีที่แล้ว +15

    ఓం నమశివాయ 🙏 గురువుగారికి పాదాభివందనం 🙏 ఇలాగే పురాణాల్లాలో ధర్మాలు ధర్మం సూక్షమాలు వివరిస్తూ పది కాలాలపాటు హైందవ సనాతన ధర్మాలని ప్రచారం చేస్తూ ఉండాలి 🙏

  • @krishnaprasad631
    @krishnaprasad631 ปีที่แล้ว +5

    అద్బుతం స్వామీ,,,,
    మీకు
    శతకోటి వందనాలు

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn ปีที่แล้ว +6

    Super. Our eyes opened with ur great words. 🙏

  • @hanihottel
    @hanihottel 4 หลายเดือนก่อน +1

    Guruvu garu mi pravachanalu maku spoorti nistinnayi miku namaskaramulu.

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 ปีที่แล้ว +11

    అద్భుతమైన విషయాలు తెలిసాయి నమస్కారములు గురువుగారు.

  • @phreddy2898
    @phreddy2898 9 หลายเดือนก่อน +4

    Sri Garikapaati vaari Pravachanaalanni aani muthayale.

  • @ChandrashekharRao-v5q
    @ChandrashekharRao-v5q ปีที่แล้ว +2

    Excellent Guruvugaru Daily iam seeing u Videos

  • @jagannadhaguptagudivada4302
    @jagannadhaguptagudivada4302 2 หลายเดือนก่อน +1

    భారతంలో ధర్మశుక్ష్మాలు పార్టీ 1

  • @sramanaidu1646
    @sramanaidu1646 ปีที่แล้ว +10

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @chavalilalitha5625
    @chavalilalitha5625 ปีที่แล้ว +6

    చాలా చక్కగా అన్ని సందేహాలు తీరినాయి. వింటున్నంత సేపు సందేహాలు తీరి అందించాను.మీకు అభినందనలు

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 2 หลายเดือนก่อน

    We are verysatesfied ofsrigarikipatiNarasiharao speach

  • @nnrao1836
    @nnrao1836 2 หลายเดือนก่อน

    ❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE MOST POPULAR SINCE THEY ARE MEANINGFUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +16

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
    🌿🙏🌺🕉️
    ధర్మో రక్షతి రక్షితః
    సత్య వచన దేవాయ నమః శివాయ.
    🙏🌺🕉️🌿

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +4

    అవును.మెతక తనము vyavaharincharaadhuu
    గురువుగారు.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +12

    ❤ మహానుభావులు ఒక్కరే పోరాటం మంచి కోసం నీతి కోసం ధర్మం కోసం ❤

  • @illanthakuntasudarshanacha9596
    @illanthakuntasudarshanacha9596 ปีที่แล้ว +5

    Superman garikapati

  • @aparajitan3645
    @aparajitan3645 ปีที่แล้ว +2

    అయ్యా ఇవేమి శీర్షికలు మీఉపన్యాసములకు.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 ปีที่แล้ว +74

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 ปีที่แล้ว +4

    Jai Sri Krishna.

  • @PadmavathiChalasani-sz6bm
    @PadmavathiChalasani-sz6bm 6 หลายเดือนก่อน +1

    Om namo bhagavate vasudevaya guruvu gari ki vadanamulu,

  • @pspk70
    @pspk70 ปีที่แล้ว +10

    Entha baaga chepparu 🙏 Paruvu hathya parama daridram !! Never, never physically hurt your own children. Your ego is never greater than your blood. Tell them good vs bad and leave it to them to decide.

  • @tenturamarao4990
    @tenturamarao4990 3 หลายเดือนก่อน +2

    Garikipati ki vandhanamulu 🙏🙏🙏😊

  • @shivashakti33
    @shivashakti33 ปีที่แล้ว +10

    29:53 Garikipati Garu slokam chanting everyday

  • @gangaveditha9647
    @gangaveditha9647 ปีที่แล้ว

    Guruvu gaaru mee pravachanaalu nenu vintunduku nenu enno janmala punyam chesukunanu,anduku adevuniki,meeku shatakoti vandanaalu.mee lanti inta manchi guruvuni maakichinanduku.

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 ปีที่แล้ว +7

    Om nama sivaya 🙏

  • @rajakrishnakumar2316
    @rajakrishnakumar2316 ปีที่แล้ว +10

    మీ ప్రవచనం విన్న తరువాత మనిషిలో మార్పు రాకపోతే
    వారి బ్రతుకు శూన్యం🙏🏻🙏🏻🙏🏻

    • @Savarkar819
      @Savarkar819 ปีที่แล้ว

      వర కట్నం ఎంత పుచ్చుకొన్నారు తండ్రి?

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 ปีที่แล้ว +8

    గురువు గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా వుంది చాలా తెలియని విషయాలు తెలుస్తున్నాయి 🙏🙏🙏

  • @narayanamandaleeka9840
    @narayanamandaleeka9840 ปีที่แล้ว +30

    ఈ ప్రసంగం గురువుగారి వ్యక్తిత్వానికి దర్పణం. ధన్యవాదాలు.🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 ปีที่แล้ว +24

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @kesulokesh5489
    @kesulokesh5489 ปีที่แล้ว +29

    ఓం నమః శివాయ

  • @nvrsurendrathammana694
    @nvrsurendrathammana694 ปีที่แล้ว +1

    Padabhivandanalu Guruji

  • @kalyanidontha309
    @kalyanidontha309 ปีที่แล้ว +25

    గురువుగారికి వందనములు

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 ปีที่แล้ว +12

    గురువుగారికి పాదాభివందనం

  • @nageswararaosanka3679
    @nageswararaosanka3679 ปีที่แล้ว +2

    Guruji ki paadabhivandanalu

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 3 หลายเดือนก่อน

    Guruvugaru meeku padhabhi vandhanam guruvugaru

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 ปีที่แล้ว +9

    Me tallitandrulu dhanyulu melaanti panditudiki janma echinanduku

  • @kbokanneboyina3874
    @kbokanneboyina3874 ปีที่แล้ว +17

    Excellent speech

  • @krishnaanjaneyulu744
    @krishnaanjaneyulu744 ปีที่แล้ว +42

    గురువూ గారికి పాదాభివందనాలు. మార్కాపురం ఆంజనేయులు. 🙏🙏🙏

  • @YAGNATULASI
    @YAGNATULASI ปีที่แล้ว +2

    Satakoti namaskaraluguruvugaru naa sandehalu anni teercharu tq sir

  • @SunkanapallyAnjaiah
    @SunkanapallyAnjaiah 4 หลายเดือนก่อน +1

    గరిక పాటి నర సింహా శాస్త్రి గారి ఆధ్యాత్మికం ప్రవచనం విని తరించాను. అందుకు ఆయనకు పా దభి వంద నం.

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 ปีที่แล้ว +1

    Gatha janmapunyapalamu guruvugaru mee pravachanalu vinadam ,,Om Namashivaya🙏🙏🙏

  • @GarlapatiSubhashini
    @GarlapatiSubhashini 4 หลายเดือนก่อน

    మా జన్మ ధన్యం గురువు గారు

  • @nagireddy3597
    @nagireddy3597 ปีที่แล้ว +6

    JAI SRIKRISHNA 🚩🕉️💕💖🚩🕉️💕💖🚩🕉️💕💖🚩🕉️💕💖🌺🌺🌺🌺🌺

  • @lathagudapati1991
    @lathagudapati1991 ปีที่แล้ว +59

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏 ధర్మో రక్షతి రక్షితః 🙏🙏

  • @subbujsm8307
    @subbujsm8307 ปีที่แล้ว +1

    Guruvu gariki paadabhi vandanam

  • @madasudhanalakshmi4687
    @madasudhanalakshmi4687 ปีที่แล้ว +3

    Guruvu garu maaku theliyani vushayalanu chala baga vishlechincharu. Om Namo Narayanaya.

  • @mukundreddy8662
    @mukundreddy8662 ปีที่แล้ว +13

    గరిక పాటి వారికి నమోవాకములు

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +17

    ఓమ్ నమశ్శివాయ.
    శ్రీ గురుభ్యోనమః. కృతజ్ఞతలు.
    🙏🌺🌿

    • @maheshchiliveri3819
      @maheshchiliveri3819 ปีที่แล้ว

      మీలో వున్న సద్గుణము నిజాన్ని నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు గురువుగారు

  • @rojaramaniilikethissong7310
    @rojaramaniilikethissong7310 ปีที่แล้ว +2

    Mi maatalu vinte manasu santhiga untondi gurujii 🙏🙏🙏

  • @sreenivaskumar-wc7fg
    @sreenivaskumar-wc7fg ปีที่แล้ว +2

    JAI SRIKRISHNA ⚘️ 🌺 🌹 🙏

  • @VijayaLalitha_
    @VijayaLalitha_ ปีที่แล้ว +1

    గురువుగారు మీరు కోటేశ్వరరావు గారు మొదలైన పెద్దలు చెప్పే సనాతన ధర్మ ప్రవచనాలను

  • @jatothupender7695
    @jatothupender7695 ปีที่แล้ว +12

    కృతజ్ఞతలు 🌹🌹🌹🙏🙏

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 ปีที่แล้ว +37

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @manojprabha8853
    @manojprabha8853 ปีที่แล้ว +3

    శ్రీ కృష్ణోయోగి ❤

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 ปีที่แล้ว +2

    ప్రవచనాలు చెప్పి, ధర్మాన్ని ధనార్జనకు ఉపయోగించడం ఎంత వరకు ధర్మము గురువు గారు

    • @middleshots5974
      @middleshots5974 ปีที่แล้ว +1

      Brathalakali kadha ... Devudiki kuda dhanam kaavali ...

    • @saragadammohan5349
      @saragadammohan5349 ปีที่แล้ว

      Koti vidhyalu kuti korakannaru sumi , mana peddavallu

    • @SomanarsaiahRapolu
      @SomanarsaiahRapolu หลายเดือนก่อน

      Dhanarjana antunnav dhanam ivvadam neevu chusava enduki prelapana?

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 11 หลายเดือนก่อน

    Sri gurubhyuh namaha.
    Meeru paadina padyam athyadbhutham.
    Meeru bhagavatham ,bharatham loni padyaalu karna peyamugaa paadi mammalnaanandimpajeyagoruchunnaanu

  • @sandhyarani8007
    @sandhyarani8007 ปีที่แล้ว +11

    జై శ్రీ రామ్

    • @k.reddaiahnaidu5261
      @k.reddaiahnaidu5261 ปีที่แล้ว

      మూల భారతం ఎక్కడ ఉందొ మాకు తెలియదు కానీ, తన శక్తి పైన ఉన్న ఆత్మవిశ్వాసంతో అభిమన్యుడు దైవప్రార్థన చేసి ఉండకపోవచ్చు ఐనా కృష్ణార్జునులు ఏకమై వచ్చినా నేను లేపేస్తాను అని అక్కడ వ్రాసి ఉందంటే నమ్మలేక పోతున్నాము.

  • @prathapp6765
    @prathapp6765 ปีที่แล้ว

    MY MOST RESPECTED APPRECIATED MARVELLIOUS GURUVU GAARI KI CHALA CHALA DHANYA VADHALU ADHBUTHA MAINA PRASANGALU MEEVI

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +2

    ధర్మము.అర్థము.కామము.మోక్షము నాలుగు
    పురుషార్థాలు గురించి బాగా చెప్పారు.

  • @satyaramaraoguturi9051
    @satyaramaraoguturi9051 ปีที่แล้ว +1

    గురుదేవులకు వందనం.

  • @swarnagowri6047
    @swarnagowri6047 ปีที่แล้ว +12

    అద్భుతం గురువర్యా! ఓమ్ నమశ్శివాయ.
    🕉️🌿🌺🙏👏

  • @kusumasn7242
    @kusumasn7242 ปีที่แล้ว +1

    Meeru anni vishayalu mottanga marchi marchi chebutunnaru.deeni paina charcha jarigithe konni rojulu kavali.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏