ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకునే అష్టావధానం | Garikapati Ashtavadhanam | Garikapati Avadhanam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 65

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 ปีที่แล้ว +22

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir

  • @thelocalprogrammer4034
    @thelocalprogrammer4034 ปีที่แล้ว +12

    Avadhanam is one of the greatest act in the world every one should recognise this act and give great prominence.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 ปีที่แล้ว +2

    🙏గురుదేవులు బ్రహ్మ శ్రీ గరికపాటి నరసింహారావు గారి అష్టావధానం చూసే మహద్భాగ్యం కలిగినందుకు ధన్యవాదములు!🌷

  • @ankamchiru8375
    @ankamchiru8375 2 ปีที่แล้ว +27

    మీ శిష్యుడు లో ఒక్కడై ఉన్నందుకు కృతజ్ఞతలు

  • @MrIndee4u
    @MrIndee4u หลายเดือนก่อน

    this is true splendour of telugu and sanskrit language...no GenAI nor chatGPT can dare to mimic

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 ปีที่แล้ว +2

    గరికి పాటివారు మీకు మీరే సాటి

  • @psiva3719
    @psiva3719 2 ปีที่แล้ว +3

    Guruvu gaariki paadaabi vandanamulu👏👏 .

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 ปีที่แล้ว +7

    గురువు గార్కి ప్రణామములు 🙏🙏🙏

  • @venkatakrishnaraokolusu4104
    @venkatakrishnaraokolusu4104 ปีที่แล้ว

    We like Garikapati speeches.

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 8 หลายเดือนก่อน +1

    Sir,
    No words to describe your erudition. Namo Namaha. 🎉

  • @muniprasadnayee7924
    @muniprasadnayee7924 2 ปีที่แล้ว +9

    మి ప్రవచనం నా యొక్క జీవితాని మార్చింది గురువు గారు .మీకు నా ధన్యవాదాలు

    • @sagarvarun6
      @sagarvarun6 2 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +5

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @varalakshmi.r7065
    @varalakshmi.r7065 2 ปีที่แล้ว +2

    True Wisdom 🙏..
    Supreme Service to the Society by the Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 🙇‍♀️🙏.. Long live dear Sir 💚💐..

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +2

    Om Namah Sivayya 🙏
    Guruvgariki Namskaram 🙏

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 8 หลายเดือนก่อน

    Jyotsnal veedenu and Abdul Kalam gaari gurinchi......ee rendu padyalu adbhutam🎉

  • @manideepnaidu6735
    @manideepnaidu6735 2 ปีที่แล้ว +3

    Jai Sreeram 🙏

  • @moolaviratcreations6456
    @moolaviratcreations6456 9 หลายเดือนก่อน

    Guruvugariki na hrudayapoorvaka namaskaralu.🙏

  • @saisree7252
    @saisree7252 2 ปีที่แล้ว +1

    Dhanyavadalu ee video upload chesinanduku 🙏🏻

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 2 ปีที่แล้ว +2

    అమోఘం..🙏🏻🙏🏻🙏🏻

  • @eswaragowd
    @eswaragowd 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 ปีที่แล้ว

    You are jenious garikapativaru

  • @cvrmurthy3918
    @cvrmurthy3918 8 หลายเดือนก่อน

    Saraswathi maa should bless to have many more Garikipatis.

  • @rajasekharkillari3664
    @rajasekharkillari3664 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః

  • @tangiralajayaram4043
    @tangiralajayaram4043 ปีที่แล้ว

    Never be forget u sir,in our whole life ur skill

  • @sujathayadavalli1633
    @sujathayadavalli1633 2 ปีที่แล้ว +1

    అద్భుతం గా ఉన్నది గురువుగారు

  • @sagarvarun6
    @sagarvarun6 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు స్వామి

  • @babbluharsha8375
    @babbluharsha8375 2 ปีที่แล้ว +2

    Sir IAM big fan sir 👌

  • @venkataramanakatakam7929
    @venkataramanakatakam7929 5 หลายเดือนก่อน +1

    విఘ్నపతిన్భ జించుటకు వెన్కకు బోని మనోభి రాముడౌ
    భీఘ్నుడు శాస్త్రవేత్త పదవిన్ గడిచేయని లక్ష్మణుండు ధీ
    దఘ్నత అగ్నితో భరత ధాత్రిని ధైర్యము నింపినట్టి శ
    త్రుఘ్నుని సాధుమూర్తిని సరోజమునైన కలామునెంచెదన్

  • @trinetra5694
    @trinetra5694 ปีที่แล้ว +1

    Excellent program and wonderful description which included useful links to other excellent videos. Likewise if the description includes links to get the books, CDs and literary works of Padma Shri Garikipati online it would be great.

  • @cooki4903
    @cooki4903 2 ปีที่แล้ว +2

    🙏🇮🇳🙏💐 Sir, Amma a Beautiful world 🌎. I was from Machlipatnam. 🙏💐. Great job.

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 2 ปีที่แล้ว

    🙏Guruvugariki pranamamuluu🛐

  • @pobbathimasthanappa4333
    @pobbathimasthanappa4333 2 ปีที่แล้ว +1

    Har Har Har Mahadev

  • @ramaraovusirikala3389
    @ramaraovusirikala3389 ปีที่แล้ว +1

    సర్ మీరు చెప్పే విధానం అద్బుతం గా వుంది , ఇంతకుమించి మిమ్మల్ని పోగడదానికి నాకు జ్ఞానం తక్కువ

  • @Telangana.Temples
    @Telangana.Temples 2 ปีที่แล้ว

    Hara Hara Mahadeva shambo shankara.....!!!!!!

  • @venkataramanakatakam7929
    @venkataramanakatakam7929 5 หลายเดือนก่อน

    హారను లేని కారు, సుమహారము వేయని పూజ చిల్లు సిం
    గారము లేని గారె,మమకారము చూపని బంధువర్గమున్
    కారము లేని కూర, అవగాహన లేని వివాహబంధమున్
    ధారణలేనియట్టి అవధానము వ్యర్థములే ధరిత్రిలో

  • @venkataramanakatakam7929
    @venkataramanakatakam7929 5 หลายเดือนก่อน

    సత్స్నిగ్ధంబగు క్షీరసాగరమునన్ జన్మించి ఆ ముగ్ధతా
    తృత్స్నోద్భూత ధనాంగి చేకొనెను లోకేశున్ సుధామూర్తి తో
    యోత్స్నిగ్ధంబుగ గడ్డమందునిచె సూర్యోత్సేకతన్ బెల్లమున్
    జ్యోత్స్నల్ వీడెను చంద్రుడుద్ధతిగనన్ చోద్యంబిదే లోకమున్

  • @kranthisuresh7729
    @kranthisuresh7729 2 ปีที่แล้ว +1

    Namaskaram sir

  • @rajarajeswarigumma7915
    @rajarajeswarigumma7915 10 หลายเดือนก่อน +2

    మన తేనె కన్నా తీయ నైన తేటతేటతెలుగు పరిస్థితి ముందు ముందు ఏంటా అని బాధ,, భయం కలుగుచున్నది. మన తర్వాతి తరాలకు తెలుగు అనే భాష ఉండేదని తెలుస్తుందా అని అని పిలుస్తున్నాది

  • @janakiburra5615
    @janakiburra5615 ปีที่แล้ว

    🙏🌹🙏

  • @babbluharsha8375
    @babbluharsha8375 2 ปีที่แล้ว +1

    Sir first comment sir

  • @kvishnu5536
    @kvishnu5536 2 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 10 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 2 ปีที่แล้ว +1

    మన తెలుగు వారియాడ్హృష్టం

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 ปีที่แล้ว

    👌🙏🏼🙏🏼🙏🏼👌

  • @bhaskarpooricheerla8734
    @bhaskarpooricheerla8734 2 ปีที่แล้ว

    Ome namaha Shivay

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 2 ปีที่แล้ว +3

    డిసెంబర్ 2021ఆకివీడు లో జరిగిన ప్రవచనాలు ప్రసారం చేయండి.

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 ปีที่แล้ว +1

    🌷🌸🍓🍇🙏🙏🙏

  • @sitavemuri8705
    @sitavemuri8705 2 ปีที่แล้ว

    Guruvu gariki vandanaalu.meeku istamyna padya patanam oka chinnari
    'Subhodayam' media lo chesindi. Veekshinchaga vedukolu. Balika peru Ahala.

    • @puurnam
      @puurnam 2 ปีที่แล้ว

      sorry, He does not see comments here or elsewhere. You can try sending message on facebook. someone of managing team might respond to you.

  • @muralikrishnachittapragada4191
    @muralikrishnachittapragada4191 2 ปีที่แล้ว

    👍👍👍👍👍👍👍

  • @9craftinteriordesigners567
    @9craftinteriordesigners567 2 ปีที่แล้ว

    Guruvugaru, Swadharmam gurinchi vivarinchandi, yuvakulaku, prabuthva Vudhyogulu, Rajakeeyanayakulaku yenduku patinchali cheppagalaru

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @chaitanyakumar1367
    @chaitanyakumar1367 2 ปีที่แล้ว

    namaskar

  • @sridharch3788
    @sridharch3788 2 ปีที่แล้ว

    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌

  • @nagabramham9727
    @nagabramham9727 ปีที่แล้ว

    2:00:54 🙏🏼😆😂

  • @sekharreddyvrreddy2342
    @sekharreddyvrreddy2342 2 ปีที่แล้ว +2

    తెలుగు వాళ్లు 14 కోట్లు గురువుగారు అంటే 2కోట్లు కి మీరు ఒకరు

  • @nagrotte
    @nagrotte 2 หลายเดือนก่อน

    1:09:33 over action

  • @advocatenageswararao4162
    @advocatenageswararao4162 5 หลายเดือนก่อน

    జ్యోత్స్నల్ వీడెను....సమస్యా పూరణ బాగున్నది. అయితే
    ఈ సమస్య ఇవ్వడంలో తన భావన చెప్పడానికి రెండు సార్లు ప్రయత్నించిన ప్రుచ్చకునికి అవకాశం ఇవ్వక పోవడం
    మాత్రం బాగులేదు .

  • @vbraju8150
    @vbraju8150 2 ปีที่แล้ว +1

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @gopal8146
    @gopal8146 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @rajanikanthhota4230
    @rajanikanthhota4230 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏