Nee Chitthamu | Jeevan Wesley Olesu | Lillian Christopher | Latest Telugu Christian Song 2023 | 4k

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ก.ค. 2024
  • Jeevan & Mindy Olesu Present
    Title: నీ చిత్తము Nee Chitthamu
    Key Bible verse: “నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. Teach me to do Your will, for You are my God.” - కీర్తనలు Psalm 143:10
    Lyrics, Tune & Producer: Jeevan Wesley Olesu
    Music: Sudhakar Rella
    Vocals: Lillian Christopher
    Guitarist: Richard Paul
    Rhythms: Kishore
    Mixed & Mastered : Arif Dani
    Video Editing & VFX: Krupanandhu Olesu
    Lyrics:
    పల్లవి:
    నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
    నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా - 2
    నీ ఉద్దేశ్యములు - ఉన్నతమైనవి
    నీ ఆలోచనలు - గంభీరమైనవి -2
    నా పూర్ణ హృదయముతో - నా పూర్ణ ఆత్మతో
    నా పూర్ణ మనస్సుతో - నా పూర్ణ శక్తితో
    యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును 2
    చరణం: 1
    నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
    నా అంతరింద్రియములను నీవే కలిగించినావు - 2
    నాయెడల నీకున్న తలంపులు
    బహు విస్తారములు నా ప్రభువా - 2
    నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2
    చరణం: 2
    నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
    నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను - 2
    నీ కట్టడలను నాకు బోధించి
    నీ వాక్యంతో నన్ను నిలుపుము - 2
    నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా - 2
    Watch our songs:
    • Koti Koti Vandanalayya...
    • Nee Sannidhilo | Siree...
    • Sidhilamaina Naa Jeevi...
    • Anandam Aadarana | ఆనం...
    • Athmatho Sathyamutho |...
    #jeevanwesleyolesu #lillianchristopher #sudhakarrella #krupanandhuolesu #neechitthamu #నీచిత్తము #teluguchristiansongs #2023teluguchristiansong #sharonsisters
    Please don't forget to like, share this song with your friends and subscribe to our channel if you are blessed and encouraged by it.
    Copyright of this music and video belong to Jeevan Wesley & Krupanandhu Olesu. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or other streaming engines is strictly Prohibited.
  • เพลง

ความคิดเห็น • 151

  • @Swaroop9955
    @Swaroop9955 9 หลายเดือนก่อน +25

    మరో అద్భుతమైన ఆణిముత్యం వంటి ఆత్మీయ గీతాన్ని అందించినందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు....శుభములు తెలియజేస్తున్నాను... ప్రభువునందు మీ ప్రయాసకు తగిన బహుమానం పొందుదురు గాక! ఆమెన్!

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน +1

      Thank you so much 😊 🙏🤗🤝

    • @NarsipuramSwathi
      @NarsipuramSwathi 8 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1

    • @VaddadiAnand
      @VaddadiAnand 8 หลายเดือนก่อน +3

      Nice voice my sister God bless you 🙏🙏🙏🙏🙏🙏

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 6 หลายเดือนก่อน +3

      💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖💖

  • @prabhakarjada2597
    @prabhakarjada2597 หลายเดือนก่อน +2

    Beloved Bro.Wesley, My heart is filled with ecstasy today when I listened to this song. This is an amazing song filled with SCRIPTURE AND POWER OF JESUS CHRIST....Kindly accept my heartfelt gratitude....God bless you more and more to give great songs to this world...Your selection of music director and singer is WONDERFUL AND DIVINE.....👍

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  หลายเดือนก่อน

      Thank you so much beloved brother Prabhakar for your kind words and heartfelt appreciation. Thank you for recognizing the efforts of our hard work. We are truly humbled and grateful that the song resonated with you in such a powerful way. It is always our prayer that the music we create touches hearts and brings glory to His name. Your encouragement fuels my passion to continue sharing the message of God's love through music. May God's blessings shower upon you abundantly, and may His grace continue to inspire and uplift us all. Thank you again for your support and encouragement. Stay blessed, always.

  • @MShatya
    @MShatya 13 วันที่ผ่านมา +2

    AKak🎉❤✝️🙏🙏💫👌👌

  • @p.dorakadoraka5562
    @p.dorakadoraka5562 13 วันที่ผ่านมา +1

    Nise sons sister

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 4 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమ...
    ఈ పాట రిలీజ్ అయ్యి 5 నెలలు అవుతున్న కూడ ఇంకా వింటూనే ఉన్నా....
    ప్రభువు కోసం జీవించాలి బ్రతకాలి అనే విశ్వాసి అంతరంగాన్ని తెలియజేస్తుంది...
    మంచి రచన... చక్కని గాణం

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  4 หลายเดือนก่อน +1

      చాలా సంతోషం. ఈ పాట పూర్తిగా దేవుని వాక్యమైన బైబిల్ ప్రకారం వ్రాయబడింది. ఐదు నెలలుగా ఈ పాటను ధన్యవాదాలు.

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 8 วันที่ผ่านมา +1

    God bless you sister 🙏🙏

  • @ARamesh-mw1kp
    @ARamesh-mw1kp 8 หลายเดือนก่อน +5

    మరో అద్బుతమైన ఆణిముత్యం వంటి ఆత్మీయ గీతాలు అందిచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు

  • @SAMVALLA132
    @SAMVALLA132 9 หลายเดือนก่อน +4

    దేవునికి మహిమ కలుగును గాక అమెన్

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      ఆమెన్. థాంక్స్

  • @seedarirajarao8416
    @seedarirajarao8416 9 หลายเดือนก่อน +8

    ప్రభు నందు గౌరవనీయులైన ఆత్మీయ తండ్రిగారికి నా వందనములు అయ్యగారు నీ చిత్తము అనే పాట అద్భుతంగా ఉంది ఆయన చిత్తము లేకుండా ఏ పనిజరగదు తల్లి గర్భంలో రూపింప బడక మునుపే ఆయనతంలంపులుఎంతోగంబీరమైనవి ననుతెలిసికొని ఉనవి నా ఆలోచనలు నా తలంపులు నాకు తెలియకమనుపే ఆయనకుతేలిషిఉనవి హృదయములో నాటుకుపొయే పాటమీద్వర రయిపించవునాడు చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్ గానము స్వరకలపన రచన స్వరము ఎడిటింగు చాలా బాగుంది ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ సూపర్ అద్భుతం❤❤ సార్

  • @sreenuvasu5313
    @sreenuvasu5313 8 หลายเดือนก่อน +2

    Amen 🙏🙏🙏

  • @saiprasad7973
    @saiprasad7973 9 หลายเดือนก่อน +4

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ నైస్ సాంగ్ మీ ద్వారా దేవునికి మహిమ చెందును గాక ఆమెన్

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      ఆమెన్. థాంక్స్ బ్రదర్

  • @ontubuelizabethrani1771
    @ontubuelizabethrani1771 9 หลายเดือนก่อน +2

    Amen

  • @user-mo2wz8uc9l
    @user-mo2wz8uc9l 9 หลายเดือนก่อน +5

    ప్రభువును మన రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ఆత్మీయత తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి దేవుని పేరట వందనాలు నిజం కదా చాలా విలువైన పాట ఆయన చిత్తం ఆయన మాటల్లో వాక్యములతో కూర్చబడిన పాట చాలా అద్భుతంగా ఉంది మరెన్నో దేవుని పాటలు ఇలాగున ప్రజల ముందుకు తీసుకురావాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను

  • @kolliuma825
    @kolliuma825 9 หลายเดือนก่อน +3

    Praise the lord
    Amen

  • @jedidiahm3670
    @jedidiahm3670 8 หลายเดือนก่อน +4

    PRAISE THE LORD SHARON SISTER NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🫶🤝🙌🧎💅✝️🛐⛪🤲🙏🙇👏👋

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  8 หลายเดือนก่อน

      Thank you 😊. May God bless you and your family!

  • @tejadokula2611
    @tejadokula2611 9 หลายเดือนก่อน +7

    పాట వింటూంటే హాయిగా ఉంది అన్నయ్య. God bless you and Family

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน +1

      Glad to hear that. Thank you. God bless you and your family as well thammudu!

  • @raviteja2972
    @raviteja2972 9 หลายเดือนก่อน +3

    Oka Manchi patanu terakeckkincharu Amen 🙏
    Devudu miku thodaievundunu gakah ✝️

  • @goluguridosareddy7997
    @goluguridosareddy7997 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏🙏

  • @kumaresankumar6866
    @kumaresankumar6866 9 หลายเดือนก่อน +3

    Wonderful songs amen

  • @pangisanyasirao7238
    @pangisanyasirao7238 9 หลายเดือนก่อน +4

    ప్రభువైన ఏసుక్రీస్తు నామములో ఆత్మీయ తండ్రిగారికి ఆత్మీయ తల్లి గారికి ఇన్చార్జి డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన నా నిండు వందనాలు చాలా చక్కటిపాటను వాక్యానుసారమైనపాటను ప్రజల మధ్యకు తీసుకువచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్ నిజముగా ఆయన చిత్తము లేకుండ మనము ఏమి చయలేము మనము చాలాసార్లు ఇది నేనే చేశాను అని అనవచ్చు కానీ దేవుని చిత్తము లేకుండా చేయలేము అని ఈ పాట ద్వారా నాకు అర్థమైంది థాంక్యూ సార్ వందనాలు

  • @laxmanduvasa6834
    @laxmanduvasa6834 3 หลายเดือนก่อน +2

    Very nice beautiful song God bless you.

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  3 หลายเดือนก่อน

      Thank you. Blessings to you and your family as well

  • @manikatakam
    @manikatakam 9 หลายเดือนก่อน +3

    praise the lord 🙏🙏🙏

  • @SuniHomeRecipes
    @SuniHomeRecipes 9 หลายเดือนก่อน +6

    Beautiful blessed lyrics and singing 🙏😇God bless the team 🙌🙏

  • @TRUEWORD.949
    @TRUEWORD.949 9 หลายเดือนก่อน +3

    వండర్ఫుల్

  • @neelamjeevan2846
    @neelamjeevan2846 9 หลายเดือนก่อน +4

    Awesome song and music and voice and God bless you all Amen Hallelujah.

  • @SheshanthGorre-fi9ry
    @SheshanthGorre-fi9ry 9 หลายเดือนก่อน +2

    Praise the Lord ✝️🙏 Amen 🙏🙏

  • @mohanbabu1067
    @mohanbabu1067 9 หลายเดือนก่อน +4

    Praise the lord Amen . wonderful song and singing God bless you ❤

  • @ashoktudumu
    @ashoktudumu 9 หลายเดือนก่อน +3

    Nice Song. Congrats

  • @ramkumarambati4998
    @ramkumarambati4998 9 หลายเดือนก่อน +3

    Praise the lord thalli.

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน +1

      Amen. Thanks andi 🙏 😊

  • @chappidikumari7731
    @chappidikumari7731 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌❤❤❤

  • @JayaRani-be3tg
    @JayaRani-be3tg 8 หลายเดือนก่อน +3

    Wonderful song.❤❤❤

  • @estherpulla0996
    @estherpulla0996 หลายเดือนก่อน +1

    Super song super singing, God bless you all ,those who are participated

  • @BujjiDavidhu-js6vp
    @BujjiDavidhu-js6vp 8 หลายเดือนก่อน +1

    Avunu nanna na poorna hrudayamutho ninne preminthunu
    Amen

  • @VaddadiAnand
    @VaddadiAnand 9 หลายเดือนก่อน +3

    Ilove this song butifull voice sister God bless you

  • @jagan122
    @jagan122 9 หลายเดือนก่อน +5

    Wonderful song.. Singing.lyrics.Tune nd editing very nice..&voic is simply superb... 👌i hope to see you..more songs.. All mighty to god...

  • @DurgamMahesh-ok8kt
    @DurgamMahesh-ok8kt 9 หลายเดือนก่อน +3

    సాంగ్ చాలా బాగుంది,,,,,,👍💐👏👏👏🙏

  • @marribalanna3618
    @marribalanna3618 9 หลายเดือนก่อน +7

    వందనాలు సార్ సార్ మా ఊరి గుమ్మడిగండువ పేరు బాలన్న సార్ పాట విన్నాను పాట చాలా బాగుంది హృదయపూర్వకంగా మిమ్మల్ని దేవుడు దీవించాలని ఆశిస్తూ మరి బాలన్న ఆమెన్

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      ఆమెన్. థాంక్స్ 🙏

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 6 หลายเดือนก่อน +1

    💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్🌹🌹💖💖💖

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  6 หลายเดือนก่อน

      థాంక్స్ అండి 😊

  • @ssandya6861
    @ssandya6861 8 หลายเดือนก่อน +3

    Super akka nice voice

  • @lakshmin7800
    @lakshmin7800 8 หลายเดือนก่อน +2

    Glory to God.ee paata 16.11.23 evening 6.45.vachindi vini raasi padyanu.exalent God bless you.

  • @user-ud5qg2bi9i
    @user-ud5qg2bi9i 9 หลายเดือนก่อน +2

    బొర్రాబాకూరు.సీదరీ.రామరావు. సాంగ్స్ బాగుంది దేవుడు

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f 9 หลายเดือนก่อน +2

    Very nice song

  • @hansraj-b2x
    @hansraj-b2x 9 หลายเดือนก่อน +3

    Wonderful lyric - Excellent singing - Melodious composition

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      Thank you so much 😊. Blessings

  • @user-wc1pd3xs9e
    @user-wc1pd3xs9e หลายเดือนก่อน +1

    Price the lord akka chala Baaga padaru lirics super god bless you akka

  • @sonipriyad
    @sonipriyad 8 หลายเดือนก่อน +4

    Beautiful lyrics, soulful voice❣️ May god bless you with good knowledge to write many more songs anna🙏All glory to God alone!

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  8 หลายเดือนก่อน +1

      Amen. Thank you so much 😊 sister.

  • @AbaloneKid
    @AbaloneKid 9 หลายเดือนก่อน +2

    Wonderful musical praise. See Reply for Gospel truths to bless all.

    • @AbaloneKid
      @AbaloneKid 9 หลายเดือนก่อน +1

      To Know Jesus Christ! That is our greatest blessing in life. John 3:16.Thank you, beloved. Thank you for the wonderful praises! Be blessed.
      Faithfulness abides in Holy Spirit filled believers in the Lord Jesus Christ at the moment we believed the "GOSPEL" ! Thank you our beloved Lord and Savior Jesus Christ. We love you. You loved us first even before we began in our mothers womb. We were known by you from eternity past! Thank you Father and our Savior and God the Holy Spirit ! Not a day goes by when GOD is not with us and in us. GOD IS OMNIPRESENT!
      ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
      మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యపు విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు.
      Keep ready! HE IS COMING! HE PROMISED. HE KEEPS HIS WORD.
      Maranatha! John 14:1-3, 6; Titus 2:11-15.
      To know and believe in Jesus Christ as Lord and Savior! John 3:16. That is our greatest blessing in life. Wonderful Praise here for God the Son. Genesis 1:26-27; John 1:1, 3-4; 14,18*; Mt.16:13-20. SUBSCRIBED.
      THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU!
      WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE.
      GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES
      Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross.
      Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118.
      THE GOOD NEWS
      "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 .
      Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.The Savior was born to die for our sins so we could live through Him. 1 John 1:8-10; 2:1-2
      THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER!
      "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22
      Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him."
      “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21.
      Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." ( life is in the blood. He had to pay with His life).
      JESUS LIVES ! HE IS OUR HIGH PRIEST IN HEAVEN AT THE FATHER'S THRONE ABOVE AND KEEPS US IN THE FAITH BY PLEADING HIS SINLESS SHED BLOOD FOR OUR SINS 24/7 UNTIL WE ARE GLORIFIED AND SINLESS FOREVER! 1 John 1:5-10; 2:1-2; Hebrews 4:9-16; 5:1-10; 9:22 .
      * * * God knew your praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek".
      This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 (*see also 31-42).
      2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name."
      JESUS SAVES
      God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature."
      How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible.
      The Birth of Jesus Christ
      Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6.
      Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED
      John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life."
      "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23
      " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23
      "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:"
      BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED
      Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast."
      Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above.
      WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH
      Romans 10:
      9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation.
      13 For “whoever calls on the name of the Lord shall be saved.”
      TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE
      Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      Amen 🙏. Thank you so much! Blessings to you and your family!!

  • @jyothiv2633
    @jyothiv2633 9 หลายเดือนก่อน +2

    Super devuniki mahima

  • @rajudevi2509
    @rajudevi2509 7 หลายเดือนก่อน +1

    Praise the Lord nice song

  • @gandirojarani
    @gandirojarani 4 หลายเดือนก่อน +1

    Beautiful song nice voice sister devunike mahima 🙌

  • @priscypraneeth1632
    @priscypraneeth1632 9 หลายเดือนก่อน +3

    Paata chala bagundi.super my brother❤🎉

  • @victoriamalli2848
    @victoriamalli2848 6 หลายเดือนก่อน +1

    సాంగ్ సూపర్ మీనింగ్ ఫుల్ సాంగ్🙏🙏

  • @VijayaKumar-vs1zh
    @VijayaKumar-vs1zh 6 หลายเดือนก่อน +1

    Beautiful song🎉

  • @user-qz9hu9we1m
    @user-qz9hu9we1m 8 หลายเดือนก่อน +1

    Beautiful song

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 8 หลายเดือนก่อน +1

    Beautiful song telling about submitting everything to God's will and according to his will if we lead our lives,there is no comparison to the peace we get from that decision . Thank you very much.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  8 หลายเดือนก่อน

      Thank you so much for taking your time to comment. Blessings to you and your family!

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 5 หลายเดือนก่อน +1

    I wish you praise the lord madam 🙏🏿
    Thanks for your giving this video's 😊

  • @raviteja2972
    @raviteja2972 9 หลายเดือนก่อน +4

    Thank you 👍
    I wish you praise the lord 🙏
    Thanks for your giving this New song 😊

  • @karunamittavasula6648
    @karunamittavasula6648 8 หลายเดือนก่อน +1

    Praise the Lord brother song presentation excellet pata baga rasaru brother wonderful singing in Sharon sisters music excellent

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  8 หลายเดือนก่อน

      Thank you so much brother. May God bless you and your family!!

  • @chashachasha6370
    @chashachasha6370 4 หลายเดือนก่อน +1

    Praise the lord sister mi songs Naku chala estam

  • @marriapparao1800
    @marriapparao1800 9 หลายเดือนก่อน +2

    వందనాలు అయ్యగారు నాపేరు అపారావు ఊరు గుమ్మడి గండువ ఈపాటని వినను చాలబాగుందిమిమును దేవుడు దీవించు ను గాక ఆమెన్

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      ఆమెన్. థాంక్స్ 🙏

  • @prabhajetti714
    @prabhajetti714 9 หลายเดือนก่อน +4

    Very meaningful song brother
    All glory TO GOD only ✝️
    Enka marinni Album s cheyyalani korukuntunnam...amen

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      Amen. Thank you so much sister. Blessings!!

  • @surnapremsagardavid3490
    @surnapremsagardavid3490 5 หลายเดือนก่อน +1

    Praise the Lord sister

  • @venkateswarareddy3549
    @venkateswarareddy3549 5 หลายเดือนก่อน +1

    Good song good voice sister God bless you sister

  • @KrishnaMurthy-jx4sd
    @KrishnaMurthy-jx4sd 5 หลายเดือนก่อน

    Priase the lord song good

  • @krupanandamkrupa1126
    @krupanandamkrupa1126 8 หลายเดือนก่อน +1

    Very good song sister praise the Lord

  • @ontubuelizabethrani1771
    @ontubuelizabethrani1771 9 หลายเดือนก่อน +3

    Wonderful lyrics my dear brother

  • @rajirakesh8025
    @rajirakesh8025 9 หลายเดือนก่อน +1

    Nice song brother

  • @kattubadinaresh560
    @kattubadinaresh560 9 หลายเดือนก่อน +2

    Akka meeru paadina prathi song , very good andulo naaku kalavaram enduku song chaala ishtam

  • @satyamailapilli4196
    @satyamailapilli4196 9 หลายเดือนก่อน +1

    Super song lyrics please

    • @KrupanandhuOlesu
      @KrupanandhuOlesu  9 หลายเดือนก่อน

      Please check the description for the lyrics. Thanks 😊

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f 9 หลายเดือนก่อน +3

    Discription lo song lirics పెట్టండి

  • @mycomment1695
    @mycomment1695 8 หลายเดือนก่อน +2

    lyrics please

  • @user-tu9ch3di9h
    @user-tu9ch3di9h 8 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏