నాదు జీవితము మారిపోయినది నిన్ను ఆశ్రయించిన వేళ్ళ నన్ను ఆదుకుంటుంటివి ప్రభువా "2" 1.చాలునాయ్య దేవా ఈ జన్మ ధన్యమే ప్రభువా "2" పాపాకోపము విడిచి నీ దారినడిచితి దేవా నిన్ను ఆశ్రయించితి ప్రభువా 2.కన్ను గానని దిశగా బహు దూరమేగీతినాయ్య "2" నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళుకరిగెను దేవా నిన్ను ఆశ్రయించితి ప్రభువా 3. లోకమంత విషమై నరకాగ్ని జ్వాలాలు రేగే "2" ఆ దారి నడుపాక నన్ను కాపాడినా విని నిన్ను ఆశ్రయించితి ప్రభువా
This song was written by my Father Late Sri Konala Sundara Rao garu written and tune composed by my father in 1972 .This song was brought to you by my brother in law through leo audio co,in cassettes Andala tara, music by my brother Late Sri Dr. Konala Chandra Sekhar
Excellent sis...and jk brother... క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చినా బహుమానాలు మీరు... ఇటువంటి వాక్యాను సారమైన అర్థవంతమైన పాత పాటలు మీరు వెలుగులోనికి తెస్తున్నారు..... అలాగె మన్నా సహవాసం ఆరాధన పాటల బుక్ లో రేచెల్ అమ్మ గారు,సారోన్ అమ్మ గారు, కెవికె చర్చిల్ గారు రాసిన ఎన్నో పాటలు మీరు ఈ తరానికి మరల గురుతు చేయాలి....
Satish ayyagari daggara vinnanu one day all night prayer lo e song first time koñni years back Wonderful spiritual song THQ. SISTER &BROTHER GLORY TO GOD
Praise the Lord సిస్టర్ ఇ పాట ఒకటి చేయండి మేఘాల పైన దిగివచ్చును ప్రభువు తన ప్రజలను కొనిపోవుట కొరకు న్యాయాది పతిగా రనైయుండెనుగా ఇ పాట చాలా బాగుంటుంది మీరు పడితే ok praise the Lord సిస్టర్
Happy to listen Evergreen old melody in Lillian sister voice. Thought provoking lyrics of 1972 by k sundarao garu and pleasing tune. Nice music by Jk Christopher garu.God bless you all. All glory to our Lord Jesus.
ఓల్డ్ is గోల్డ్ అంటారు అందుకే ఏమో చాలా బాగా పాడారు సిస్టర్ నేను కూడా మా చర్చి lo ఓల్డ్ సాంగ్స్ పడతాను నాకు అంత ఇష్టం ఓల్డ్ సాంగ్స్ అంటే గాడ్ బ్లేస్ you అల్ of you
వందనాలు అన్న వదిన 🙏🙏 పాట చాలా బాగుంది నా హృదయం తాకింది 🙏✝️🙏దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక 🙏✝️🙏దేవుడు తన సేవలో మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక ఆమెన్ 🙏✝️🙏హల్లెలూయా స్తోత్రం యేసయ్యా 🙌🙌✝️🙌🙌🙏🙏🙏
SISTER PRAISE THE LORD. HEART TOUCHING SONG HALLELUJAH. THANK YOU FOR THE EXCELLENT SONG. MAY GOD CONTINUE TO BLESS YOU AND YOUR FAMILY. AND YOUR LOVING MINISTRY.
Wonderful song ! Yes brings back lot of memories from childhood !!!! Please do more songs from the past which can be saved for our future generations !!! God bless you and your music ministry which reaches to millions of people !!!
Praise and Glory be to God🙌🙌🙌 A beautiful voice with Marvelous music is really a Glorious gift to the Telugu Christian children of God. Requesting you dear brother and sister to remake many more golden old songs to the present believers. Please kindly do a remake of the song "NAAKENNO MELLULU CHESITHIVI NEEKEMI CHELLINCHEDHAN" hopefully we will be waiting for your update. Thank you once again. May God bless your ministry Abundantly with his heavenly richness. Amen
Praise the Lord #Brother N Sister... 👏👏👏Excellent Composition...Your voice & Way of Singing simply superb 👌👌 sister ... Keep going...May God bless your family abundantly 🙌🙌🙌
నాదు జీవితము మారిపోయినది నిన్ను ఆశ్రయించిన వేళ్ళ నన్ను ఆదుకుంటుంటివి ప్రభువా "2"
1.చాలునాయ్య దేవా ఈ జన్మ ధన్యమే ప్రభువా "2"
పాపాకోపము విడిచి నీ దారినడిచితి దేవా
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
2.కన్ను గానని దిశగా బహు దూరమేగీతినాయ్య "2"
నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళుకరిగెను దేవా
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
3. లోకమంత విషమై నరకాగ్ని జ్వాలాలు రేగే "2"
ఆ దారి నడుపాక నన్ను కాపాడినా విని
నిన్ను ఆశ్రయించితి ప్రభువా
Praiselod,aka
Praise the lord sister beutiful song chala Baga padaru
Halleluyah,,tq
❤
Praise lord akaa
నా బంగారు తల్లి, ఎంత బాగా పాడావమ్మ.
నేను మీ ఆయన క్రిస్టోఫర్ ఫ్రండ ని. కీబోర్డ్ ప్లేయర్ ని. సునిల్ కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళ అన్నని. కొత్తగూడెం.
This song was written by my Father Late Sri Konala Sundara Rao garu written and tune composed by my father in 1972 .This song was brought to you by my brother in law through leo audio co,in cassettes Andala tara, music by my brother Late Sri Dr. Konala Chandra Sekhar
So good to hear from you brother. Thank you for this great song.we are blessed…We will note the information in the description box…Praise the Lord
My child hood song excellent song praise the lord jk bro and Sharon sis do all old songs new version music tq
Well done Sister
Sister దేవుడు మీగొంతులో ఏదో ఉంచాడు, బహుశా ఆయన ఆత్మ అనుకుంటా 🙂
Praise the Lord... ఇలాంటి పాత పాటలు అందరికి అందించండి sister.....
Sister praise Lord.. Me muggurilo.. Meru aathmeeyamga padatharu.. Old song ayina new song la vundi..i like u sister.. God bless andi.. 🙏
దేవునికి స్తోత్రం, సోదరి కి వందనాలు నా వయసు 15 సంవత్సరాల అప్పుడు విన్నాను ఈ పాట, నా హృదయాన్ని తాకింది నీ జీవితం మరిందా అనే ప్రశ్న నాలో కలిగించింది.🙏🎊
❤
Excellent sis...and jk brother...
క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చినా బహుమానాలు మీరు...
ఇటువంటి వాక్యాను సారమైన అర్థవంతమైన పాత పాటలు మీరు వెలుగులోనికి తెస్తున్నారు.....
అలాగె మన్నా సహవాసం ఆరాధన పాటల బుక్ లో రేచెల్ అమ్మ గారు,సారోన్ అమ్మ గారు, కెవికె చర్చిల్ గారు రాసిన ఎన్నో పాటలు మీరు ఈ తరానికి మరల గురుతు చేయాలి....
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
పాట చాలా బాగా పాడారు సిస్టర్, ఘంటసాల రత్నకుమార్ గారు కూడా ఎప్పుడో పాడినది విన్నాము కానీ మీ వాయిస్ లో కూడా చాలా బాగుంది
దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక.. చాలా బాగుంది సాంగ్.. ఇంత చక్కని స్వరం మీకు ఇచ్చిన యేసయ్య కి స్తోత్రం..
Thanks
Thank You brother.
Satish ayyagari daggara vinnanu one day all night prayer lo e song first time koñni years back
Wonderful spiritual song
THQ. SISTER &BROTHER
GLORY TO GOD
Ee song ఎన్నిసార్లు విన్నా.. ఇంకా వినాలనిపిస్తుంది... Very Nice song 👏👏👌👌.. చాలా బాగా పాడారు sister..
యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు 🙏🙏🙏ఆమెన్
యేసు క్రీస్తు పుట్టిన రోజు ఎన్నో వెలుగులు వెలసిన రోజు . ఓల్డ్ సాంగ్ పడండి bro &sis
Geetha Praise the lord sister 🙏❤️ పాత పాట నాకు చాల ఇష్టం గుర్తు చేసి నందుకు Tq
పాటకు ప్రాణమే పోశారు అమ్మ. ఈ పాట మీరు పడటం కోసమే వేచి ఉంది అమ్మ. God bless you further abundantly.
Kindly release the track enable to sing in our churches please.....
అక్క మీరు చాలా బాగా పాడతారు సాంగ్స్ బాగుంటాయి దేవునికి మహిమ కలుగునుు గాక
ఇంత మంచి పాట అందించినందుకు మీ అందరి వందనాలు
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ప్రైస్ ది లార్డ్ మంచి సాంగ్ వినిపించినందుకు దేవునికి మహిమ ఘనత కలుగును గాక
Praise the Lord సిస్టర్ ఇ పాట ఒకటి చేయండి మేఘాల పైన దిగివచ్చును ప్రభువు తన ప్రజలను కొనిపోవుట కొరకు న్యాయాది పతిగా రనైయుండెనుగా ఇ పాట చాలా బాగుంటుంది మీరు పడితే ok praise the Lord సిస్టర్
ఎన్నిసార్లు విన్నా విన్నాలనిపిస్తుందిాట
Happy to listen Evergreen old melody in Lillian sister voice. Thought provoking lyrics of 1972 by k sundarao garu and pleasing tune. Nice music by Jk Christopher garu.God bless you all. All glory to our Lord Jesus.
Dauaniki machimakalugunugaka amenn 🙏🏻🙏🏻 Amen 🙏🏻 nathdu jivithamu maruchmuthadri yesaya miku vathanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💓💓 💓💓
God bless you brother and sister 🙏🏻🙏🏻🙏🏻 mimunu yesaya divichnugaka amen 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻
Praise the Lord, maa. Maa ee songs vinandi. Veelaithey paadandi
ఇంకా ఇలాంటి పాత పాటలన్నీ చేసి క్రైస్తవ లోకానికి అందించాలని కోరుకుంటున్నాను అన్న
All Glory to Almighty God Amen
Great valueble meaningful song
Thanks!
ఓల్డ్ is గోల్డ్ అంటారు అందుకే ఏమో చాలా బాగా పాడారు సిస్టర్ నేను కూడా మా చర్చి lo ఓల్డ్ సాంగ్స్ పడతాను నాకు అంత ఇష్టం ఓల్డ్ సాంగ్స్ అంటే గాడ్ బ్లేస్ you అల్ of you
❤❤❤❤
Golden, evergreen song...
Nice Music Christy ANNA
Beautiful singing sis 👌👏👏👏
వందనాలు అన్న వదిన 🙏🙏
పాట చాలా బాగుంది నా హృదయం తాకింది 🙏✝️🙏దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక 🙏✝️🙏దేవుడు తన సేవలో మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక ఆమెన్ 🙏✝️🙏హల్లెలూయా స్తోత్రం యేసయ్యా 🙌🙌✝️🙌🙌🙏🙏🙏
Back to 90's. Praise the Lord 🙏
Entha madhuramga padavamma. God Bless you Tallee
Wonderful sister.Its my childhood song.praise the Lord.Beautiful background setting.
PRAISE THE LORD JESUS BRO.JK CHRISTOPHER AND SISTER LILLYAN LORD JESUS THE ALMIGHTY GOD RICHLY BLESS BOTH OF THEM👏
Sweet memories of childhood days after listening to this song...thank you verymuch
Praise the lord amen 🙏
Nice song, good singing sister, praise the Lord
Thank you sister
One of my father's favourite song 💓
Beautiful voice n beautiful song 💓
మారుమనసు పాట
Thanks for the song
God bless you both
Thanks!.........చాల ఉచ్ఛాముగా పాడారు.......ఇలాంటి అద్భుత మైన కీర్తనలు మరిన్నీ వినిపించగలరు......god bless your team......♥️♥️♥️👍👍👍💖💖✝️✝️🛐🛐🇬🇪🇬🇪🏴🏴🇦🇽🇦🇽⛪⛪🌹🌹👏👏👏👏👏🏆🏆🏆
No words exallant singing gifted voice glory to God amaging akka maatalu raavadam ledu
Very nice wonderful meaningful song,good singing sister thank you sister once again
Praise the lord brother and sister God bless you 🙏🙏🙏
🙏🙏 Praise the lord Akka
Thank you wonderful singing song very nice
Old song is meaningful & gold song
Thank you Akka once again 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🤝🤝✝️🤝🤝
Golden songs of Christianity thank u brother.
Praise the lord sister....Such a wonderful song &lyrics..... blessed with lot of people..... God bless you with all happiness....
Praise the Lord 🙏 sister glory to god amen 🛐hallelujah
Old song maa chinapudu Christmas time lo church lo pettevaalu super🎉
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము song కూడా పాడు అక్క.,.
Old is always gold......❤❤ Old బాగుంది
Wonderful Anna❤ Vadina
SISTER PRAISE THE LORD. HEART TOUCHING SONG HALLELUJAH. THANK YOU FOR THE EXCELLENT SONG.
MAY GOD CONTINUE TO BLESS YOU AND YOUR FAMILY. AND YOUR LOVING MINISTRY.
Old song.. Childhood memories ....
Maa Amma garu nerpinchina pata edhi gurthu chesinandhuku meeku vandhanalu🙏🙏
Very nice song sister & బ్రదర్ God bless you
Praise God sister. Nenu yesayya daggaraku e pata dwara vachanu ippudu yesayya Seva chese bhagyam ichadu.Thank you remind me
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ❤❤❤
HI Christopher how are you I am Arun thabalalest Vijayawada 90s Bach
Wonderful beat bava.. chala baga పాడారు అక్క.. feel of the song is live..
Praise the lord 🙏
Praise God
God bless you Both of you brother
Akka vandanalu thank you for giving this song pls bring more
ఎక్సలెంట్ మ్యూజిక్ గాడ్ బ్లెస్స్ యు
నను kadu Anna, కన్ను గానని దిశగా - బహు దూరమేగితినయ్యా (2), Glory to God for the Lyrics n Song also🙌🙌
one of my favourite song.praise God.
Praise the LORD sister and sir 🙏🙏🙏
Prise the lord sister
Wonderful song ! Yes brings back lot of memories from childhood !!!! Please do more songs from the past which can be saved for our future generations !!!
God bless you and your music ministry which reaches to millions of people !!!
Thanks for bringing the old classic anna...One of my favourites... Expecting more from you...our generation could praise God by singing them.
Golden hit song, Wonderfully composed and Sung dear Sis & Brother👌💟🎤🎵🎹🎶🎸🥁🎧PRAISE GOD ✝️
PRAISE THE LORD SHARON SISTER NEE SONG CHALA BHAGUNI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY
We all the glory in Jesus name Amen amen amen God bless your family and ministry plz pray for my family and ministry
Praise and Glory be to God🙌🙌🙌
A beautiful voice with Marvelous music is really a Glorious gift to the Telugu Christian children of God.
Requesting you dear brother and sister to remake many more golden old songs to the present believers.
Please kindly do a remake of the song "NAAKENNO MELLULU CHESITHIVI NEEKEMI CHELLINCHEDHAN"
hopefully we will be waiting for your update.
Thank you once again.
May God bless your ministry Abundantly with his heavenly richness.
Amen
Praise the lord sister SUMANJALI from kothagudem, excellent sister
Excellent remake of awesome old song ❤️🎉
Chalabagapadavuaka
Jesus loves you🇮🇳🌹 unconditionally🎉
God bless you madam garu 👏👏🙏🙏🙏🙏
Praise the lord sister, excellent song
Praise the Lord #Brother N Sister... 👏👏👏Excellent Composition...Your voice & Way of Singing simply superb 👌👌 sister ... Keep going...May God bless your family abundantly 🙌🙌🙌
Praise the lord akka 🙏.we are from suryapet manna Chruch. Mani & yaswanth
Praise the Lord, appreciate the way this is carefully & creatively reproduced. God bless the team and listeners.
Entha pleasant voice sis...Glory to God
Simply superb
Praise the Lord👏👏
Excellent...
Superb performance sister... Bagundi chala
Wonderful and meaningful song. Thanks for bringing this to many. Praise be to the Almighty. God bless you both.
Mm pm
😅😊
Thank you madam
I wish you praise the lord
PRAISE the lord To All 🙏
All Glori To Our Lord And jesus christ ✝️
In my childhood days i heard this song now i listen through your voice thankyou sister when ever listen this song i thinking God grace
Amazing ❤🎉. God bless you 🙏
Praise Jesus
Praise the Lord
Hallelujah
Praise the lord 🙏🙏
Praise the Lord brother and sister 🎉🎉🎉
Praise the Lord Sister 🙏 Amazing. ఎన్ని సార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. Outstanding 👏👏👏 Brother music excellent 👌🙌🙌🙌
Glory to God 🙏